CAG Report:బయటపడ్డ చంద్రబాబు బండారం.. | Chandrababu TDP GOVT Debts | Magaziine Stoy | Sakshi TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 755

  • @nammitiannavaram7537
    @nammitiannavaram7537 2 ปีที่แล้ว +73

    ఏమీ చేస్తాడు ఆ డబ్బును మీడియా వాళ్ల కు వ్యవస్త ల్ని న్యాయ వ్యవస్థ లకు తగలేసాడు.

  • @nemanisubbarao2653
    @nemanisubbarao2653 2 ปีที่แล้ว +83

    ఆహా!ఇప్పుడు ఏమ్చేస్తారుట? ఏమి చేయలేరు. ఇది భారత దేశం, ఎన్ని తప్పులు చేసిన తప్పించుకోవచ్చు

    • @shaikkhaderbasha2818
      @shaikkhaderbasha2818 2 ปีที่แล้ว +3

      కానీ ఒక రోజు వస్తాది CBN కి శిక్షా పద్ధతి

    • @venkataramanavegulla3979
      @venkataramanavegulla3979 2 ปีที่แล้ว +1

      Brilliant bro 👏

    • @venkataramana5058
      @venkataramana5058 2 ปีที่แล้ว +2

      మరేనండి , తమరు సెప్పింది చాలా కరెక్ట్ కానీ , దీనికి చరమగీతం పాడాలా , వద్దా .

  • @vidhur2115
    @vidhur2115 2 ปีที่แล้ว +112

    మోసకారి చంద్రబాబు అనునిత్యం కుట్రలు, కుతంత్రాలు, అపద్దాలు, అసత్యాలు అనే పునాదులపై ఆశాసౌధాలు నిర్మించు కోవాలని పరితపిస్తూ ఉన్న అత్యాశా, అరాచక వాది.

  • @jayasri9714
    @jayasri9714 2 ปีที่แล้ว +66

    కాకి లెక్కల చంద్రబాబు ఆస్తి నుండి జప్తు చేయండి.

    • @tejashrigunturu4292
      @tejashrigunturu4292 2 ปีที่แล้ว +1

      Enquiry vesthy chaalu polavaram atm Amar a vathi bricks

  • @jayapradameruga2508
    @jayapradameruga2508 2 ปีที่แล้ว +69

    లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అని జగనన్న ని అన్నారు కదా.ఇప్పుడు బాబుగాడి లక్ష పదకొండు కోట్లు కక్కించండి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @vidhur2115
    @vidhur2115 2 ปีที่แล้ว +154

    ఉద్దరిస్తాడు కదా అని ఏపీ ప్రజలు "బిల్డప్" చంద్రబాబు గారికి అధికారం ఇస్తే మీడియా, పరిపాలన, రాజకీయ, సహకార,విధ్య, న్యాయ వ్యవస్థ లతో పాటు అన్ని వ్యవస్థలను సంకనాకించేశాడు బిల్డప్ చంద్రబాబు.

  • @vidhur2115
    @vidhur2115 2 ปีที่แล้ว +50

    ఇంత అన్యాయం గా ప్రజా ధనాన్ని లూటీ చేసి భయంకరమైన అవినీతికి పాల్పడి, అపద్దాలు, కుట్ర, కుతంత్రాలతో అనునిత్యం సిఎం జగన్ గారిపై విషం కక్కుతూ రాష్ట్రానికి, ప్రజలకు, వ్యవస్థలకు తీవ్రంగా నష్టం చేస్తూ ఉన్న చంద్రబాబు గారిని శిక్షించడానికి దేశంలో చట్టాలే లేవా!?

    • @gayatriengineering4109
      @gayatriengineering4109 2 ปีที่แล้ว

      చట్టాలన్ని అమ్ముడు పోయాయి.

    • @sagargupta9306
      @sagargupta9306 2 ปีที่แล้ว

      దేశంలో చుట్టాలు ఉన్నాయి.. లేకపోతే,, అమ్ముడుపోయాయి...
      పోయే కాలం దాపరించినప్పుడు. (బోలి)ని ఏ వ్యవస్థలు కాపాడలేవు...
      ఉందిలే పోయే కాలం ముందు ముందునా!!

    • @spr1069
      @spr1069 2 ปีที่แล้ว +1

      Ika prajale rajakeya samadi cheyyali ..appude buddi vastundi

    • @veeturinageswarasastry2857
      @veeturinageswarasastry2857 2 ปีที่แล้ว +1

      vidurgaru mi jagan yemi punitudukadu ayanagarimida bored ani cesulunayi avi inka courtparidhlone vunayi ayana babai hatyacesulo nindutulevaro andariki telusu kani yevaru mataladaleru ,cesulupeteleru adi okakonamaite monylandrilo ayanararaju ayanagari minchinollu leru mro vishayam yemitante khanijalanu lutichestuna yekaika ganula mafiyakingu innisafgunalu vunaminayakudi matemiti

    • @veeturinageswarasastry2857
      @veeturinageswarasastry2857 2 ปีที่แล้ว

      nijamenama gayatri Acharacle badhyataga vyavahariste ini dourjhanyalu jarigevikavu

  • @alladibabu4140
    @alladibabu4140 2 ปีที่แล้ว +28

    తక్కిన లెక్కలు ఈనాడు,ఆంద్రజ్యోతి,TV5 ని అడగండి మేడమ్!

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 2 ปีที่แล้ว +30

    అందుకనే ప్రత్యేక హోదా అటకెక్కించాడు బాబు
    అప్పుడు బిజెపి గమ్ముగా ఉంది ఉమ్మడి పరిపాలన కదా

  • @narayanabommi6656
    @narayanabommi6656 2 ปีที่แล้ว +42

    టిడిపి పైన CAG చేసిన ఆరోపణలపై వెంటనే కేంద్రం CBI చే దర్యాప్తు చేపించాలి పౌరుడిగా నా డిమాండ్ చేస్తున్న ఓ మోడీజీ, జగన్ జి స్పందించండి 🙏

    • @gayatriengineering4109
      @gayatriengineering4109 2 ปีที่แล้ว

      ప్రభుత్వం స్పందించాలి...

    • @ysmvarma5381
      @ysmvarma5381 2 ปีที่แล้ว

      World famous fraud chandra Babu and his party members.

    • @ysmvarma5381
      @ysmvarma5381 2 ปีที่แล้ว

      Collect from his property, Action his property. Why govt keep quiet.

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm ปีที่แล้ว

      Cbi enquiry is a waste as seen in vivekananda reddy case.
      ACB is right agency to enquire into this MEGA FRAUD CASE committed by chandrababu.

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm ปีที่แล้ว

      ​@@ysmvarma5381
      It can be done under REVENUE RECOVERY ACT.

  • @purnanandugullapalli9186
    @purnanandugullapalli9186 2 ปีที่แล้ว +17

    The total amount is readily available with Ramoji , &. RK . Central should order for CBI Enquiry

  • @adiyyapallem6250
    @adiyyapallem6250 2 ปีที่แล้ว +34

    అన్ని దోచేశారు

  • @nguptamsc2359
    @nguptamsc2359 2 ปีที่แล้ว +34

    నిప్పు కాదు తుప్పు.

  • @ramareddy7525
    @ramareddy7525 2 ปีที่แล้ว +12

    Well thanks. Keep it up. Ignore those mindless fellows.

  • @bathireddy3026
    @bathireddy3026 2 ปีที่แล้ว +49

    సెల్ఫ్ డబ్బాకొట్టు కోవడములో చంద్రబాబు దేశములోనే నంబర్ ఓన్.తన పాలనా కాలములోని లక్ష పదివేల కోట్ల రూపాయలు ఏమి చేసినాడో పార్లమెంటుకు సమాధానం చెప్పాలి.లెక్కలు చూపాలి.లేని పక్షంలో వెంటనే తగుచర్యలు కేంద్రం చేపట్టాలి.

    • @eswarreddy.000reddy8
      @eswarreddy.000reddy8 2 ปีที่แล้ว +1

      యస్ యస్ యస్

    • @rammohanrao7794
      @rammohanrao7794 2 ปีที่แล้ว +1

      మేాదిగారు బాబుగాఢిపై (కేంద్రం )ప్రధాన మంత్రి ,గారు ఎవఢబ్బ ఢబ్బులు 1,10,000 కోట్లు ఏమఇనాఇ బాబు గాఢిపై CBI ఎక్వఇరికి అనుమతికోరాలి (లేధంటే ఇందులో కేంద్రం ఏమఇ నవాట కలిగిఉందా, ఆంద్ర ప్రజలకు అనమానం ,నివౄత్తి చేయవలషినబాద్యత ప్రధావ మంత్రికి ముంక్యమంత్రి ఇరు వురు జోక్యం చేషుకోవలి లేధంటే మీరు కూఢ మేుషగాళ్ళు గాఆంద్రప్రజలకు అర్తం అవుతుంది. .

    • @gayatriengineering4109
      @gayatriengineering4109 2 ปีที่แล้ว +1

      @@rammohanrao7794 అబ్బో చాలా బాగా చెప్పావు అన్న

  • @diamondjublee3972
    @diamondjublee3972 2 ปีที่แล้ว +13

    మొదటినుంచి మేధావులు చెప్తూనే ఉన్నారు
    బాబు లెక్కలో 1 రూపాయి తేడా వచ్చింది అంటే
    ఆది 3 రూపాయలో లేక 4 రూపాయలో అయి
    ఉంటుంది.లెక్క చూపించాల్సింది 1,11,000 కోట్ల రూపాయలు కాదు .ఇంకా ఎక్కువే .

  • @umapriscilla6243
    @umapriscilla6243 2 ปีที่แล้ว +130

    పడ్డ లేపేవాళ్ళు tdp కి చాలా మంది ఉన్నారు, దేవుడు మాత్రమే వీళ్లకు శిక్ష విధిస్తాడు తొందరలో, 🙏

    • @kirankumarkalapala3566
      @kirankumarkalapala3566 2 ปีที่แล้ว +3

      Excellent ga chepaaru

    • @rajendrareddy2794
      @rajendrareddy2794 2 ปีที่แล้ว

      Eemandi meeruchappadam deuduivvaledu modu Gov't China dabbulu daniki modi bhadyatateesukovali

    • @gayatriengineering4109
      @gayatriengineering4109 2 ปีที่แล้ว +1

      @@rajendrareddy2794 మీ మాటలు ఏమీ అర్థం కాలేదు.

    • @shaikkhaderbasha2818
      @shaikkhaderbasha2818 2 ปีที่แล้ว +2

      ఆ దేవుడు జగన్ అయితే సూపర్ గా ఉంటుంది

    • @tarabaij
      @tarabaij ปีที่แล้ว

      ​@@rajendrareddy2794 k

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 2 ปีที่แล้ว +25

    ఇంత మోస గా డైన బాబూ గారు ఇతరుల మోసం చేయకుండా మొసగాల్లి అని చెప్పింది చెప్పే బాబూ ఇప్పుడేం సమాధానం చెప్తావు లెక్క చెప్పకుండా వుంటే మిమ్ములను బొక్కలో వేయాలి

  • @dharmaraokadambala5812
    @dharmaraokadambala5812 2 ปีที่แล้ว +23

    Court dawara 1.10 crodes collect చెయాలి అప్పుడు ఏ సీఎం అయన కు భయం వుంటిఉంది

  • @vivo-on7yx
    @vivo-on7yx 2 ปีที่แล้ว +15

    ఇంతవరకు చంద్రబాబు ను ఎం దుకు అరెస్ట్ చేయలేదు మీకు చేతకాదు

  • @akshaykumarnalluri6366
    @akshaykumarnalluri6366 2 ปีที่แล้ว +7

    సీబీఐ విచారణ జరిపి చంద్రబాబు నాయుడు ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం

  • @vasc5935
    @vasc5935 2 ปีที่แล้ว +22

    Really Superb. Time is the best factor.
    Every dog has its own day. Earth is round. CBN has forgotten all these proverbs.

  • @GemmelisimanchalamGemmel-yi1ez
    @GemmelisimanchalamGemmel-yi1ez ปีที่แล้ว +1

    సార్ మీరు సూటిగా చెప్పారుసర్

  • @nammitiannavaram7537
    @nammitiannavaram7537 2 ปีที่แล้ว +25

    దీనిలో వాట pk కి ఎంత అందింది .

  • @vidhur2115
    @vidhur2115 2 ปีที่แล้ว +14

    లాలూ ప్రసాద్ గారు కూడా ఎంతో మేలు "దాణా కుంభకోణం కేసులో, ఆవులకు హల్వా పెట్టా, ఏనుగులకు కేసరి పెట్టా" అనే లెక్కైనా చెప్పాడు. ఈ బిల్డప్ చంద్రం 1.10 లక్షల కోట్ల ప్రజల కష్టార్జితానికి ఏ లెక్కా చెప్పలేదే.

  • @satyasaibababokka6836
    @satyasaibababokka6836 2 ปีที่แล้ว +12

    ఛంధ్రపవన్ఏమీచేచిధరు.ఏక్కడమీనీజాయితీ

  • @seshagiriraomannepalli3924
    @seshagiriraomannepalli3924 2 ปีที่แล้ว +25

    లెక్క చెప్పు బాబు లెక్క చెప్పు

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 2 ปีที่แล้ว +17

    రాజ్యాంగ పరంగా, చట్ట బద్ధమైన, న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు
    వూరికే ఎందుకు ఈ చెత్త వార్తలు

  • @venkataramana5058
    @venkataramana5058 2 ปีที่แล้ว +3

    ఈసారి గెలిస్తే ఇంకెంత దొరక్కుండా తినగలరు ?

  • @vidhur2115
    @vidhur2115 2 ปีที่แล้ว +182

    "కేవలం మూడు సంవత్సరాల అధ్బుతమైన పరిపాలన తో వైఎస్ జగన్ అన్న లాంటి సిఎం భారత దేశ చరిత్రలో ఇంత వరకు లేరు, ఇక ఉండరు"అని అనిపించుకున్న ప్రజా సేవకుడు, ప్రజల సంరక్షకుడు సిఎం వైయస్ జగన్ అన్న.

    • @akhilaraveeti2099
      @akhilaraveeti2099 2 ปีที่แล้ว +11

      ఇలాంటి జోకులు వేస్తే..??!!
      నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి నవ్వి చచ్చిపోతే ఎలా. బ్రో

    • @worldoftalent815
      @worldoftalent815 2 ปีที่แล้ว +5

      @@akhilaraveeti2099
      Kukka laki biscuits veyali Biriyani lu kadu.
      Miku enta chesina ardam kadule

    • @akhilaraveeti2099
      @akhilaraveeti2099 2 ปีที่แล้ว +7

      @@worldoftalent815 నా సైడ్ నుంచి నేను కచ్చితంగా చెప్పగలుగుతాను.. నేను అనేక రకాల బిర్యానీ మనస్ఫూర్తిగా భుజించాను అని.. కుక్క బిస్కెట్లు తినే వెధవలకి బిర్యాని రుచి తెలియదు నాకైతే బిర్యానీ రుచి చాలా బాగా తెలుసు...
      జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం

    • @worldoftalent815
      @worldoftalent815 2 ปีที่แล้ว

      @@akhilaraveeti2099
      Election time chesi ichina biscuit lu tinna kukka lu miru. Mi brathukki Biriyani ekkadidhi. Mi brathukki prabutvam nunchi vidya udyogam Ravu. Mi brathukki oka govt job radhu. Mi brathukki election time chesi vachey padakalu, graphics,, temporary building lu, kulipoye diaphragm wall lanti kattadalu. Ivei mi kukka lu thine kukka biscuit lu.
      Cm ayna year nunchey manifesto neraveriste adhi Biriyani antaru. Govt nunchi vidya vaidyam andithey danni Biriyani antaru. Laksha sachivalayam udyogalu avi Biriyani ante. 16medical college lu, 8 fishing harbour lu, 4 port lu. Ivi Biriyani lu ante.
      Kukka la election time chesi vesina biscuit lu tintu Biriyani ani feel avadam kadhu

    • @balaraghvendra4049
      @balaraghvendra4049 2 ปีที่แล้ว

      Mogga ra puvu lanjakodka

  • @borakarunakarreddy3277
    @borakarunakarreddy3277 2 ปีที่แล้ว +2

    Yes you are right madam

  • @eliminatejoshuamanoharmess472
    @eliminatejoshuamanoharmess472 2 ปีที่แล้ว +9

    నేను ప్రారంభం నుండి చెప్పిన మాటలు నేడు నిజమనేది నిలకడ గల రుజువు
    నిజమైనవి ఈ రుజువులు సరిపోతుంది
    తానే దొంగ అయిన వ్యక్తి ఇతరులను
    చంద్రబాబు నాయుడును ఆర్థిక నేరాల
    ద్వారా నిరూపించారు Hatts of to you Jagan గారి మరియు కేంద్ర బిజెపి
    ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము.
    జై జగన్ గారు జై బి జె పి కేంద్ర ప్రభుత్వ
    పనికి జోహారు వైయస్ ఆర్ కాంగ్రెస్పార్టీ
    అసలు దోషులను దొంగలను దొరికే విధంగా పట్టుకునేందుకు చేసిన కష్టానికి
    మంచి అనేది నేడు బయటకు వచ్చిన విషయం తెలిసిందే ఇదే నిజము.

    • @veeturinageswarasastry2857
      @veeturinageswarasastry2857 2 ปีที่แล้ว

      elminetijoshuagaru mikantiki babugaruokkareavintiparuda migilina rajakiyanayakula gurinchi kuda matalanadi sar andulo mana goppa c.m.garu bhusa modati sthanamuloundavachu kendramulo aiddaru kuda todudongale yendukante aviniti rahitam antuna chutu aviniti parulani petukuni vallki kommukastunaru milekhalaprakaram desamlo okka niga panichsinachestuna okkamukhyamantri kani okapradhanini kanichupinchandi alacheste miphoto petukuni pujachethamu yirajakiyanayajuli lekha savarinchalante desalination courtlu saripovu amtakoste 1990lo h.y.d.ni.ipptih.y.d. nichudandi ataruvata amaravatinichudandi eymiabhivrudhi jarigindoledo mi atmasakshi ga alochinchichepandi vigilante saraina coment chestarani asistunamu

  • @Nekkanti4665
    @Nekkanti4665 2 ปีที่แล้ว +2

    చంద్రబాబు ఆర్థిక విధానాలు మాకు తెలుసు, తమరు ఆర్థిక విధానాలు బిల్డింగులు కూల్చడం, ప్రభుత్వ భవనాలకు రంగులు వేయటం, దానికోసం కోర్టుకి డబ్బులు ఖర్చు పెట్టడం, మరలా రంగులు తీయడానికి డబ్బులు ఖర్చు పెట్టడం, ఏ కేసు కెళ్ళిన కోర్టులో ఓడిపోవడం. ఇది చరిత్ర గత మూడు సంవత్సరాలుగా.

  • @yadagirirodda4628
    @yadagirirodda4628 2 ปีที่แล้ว +1

    తెలంగాణ, జనగాం టి డి పి పెద్దగురిగింజ వాళ్ళు 😷😷😷😷🌹🌹🌹🌹

  • @kjreddy6177
    @kjreddy6177 2 ปีที่แล้ว +3

    CBN TDP పార్టీ అధినేత అవినీతి గురించి న్యాయవ్యవస్థలు స్పింధించాలి. CBI ED లకు విచారణకు ఆదేశించాలి.

  • @das2355
    @das2355 2 ปีที่แล้ว +9

    బాబు రేషన్ కార్డులు ఏరివేత వలన మ నకి ఓట్లు రావు నాయనా, govt. ఉద్యోగస్తులను/income టాక్స్, ఇల్లు,కార్ ,భూమి వున్న వారినీ మాత్రమే split చెయ్యిలి కుటు oభము మిగతా వారు కి అన్యాయము జరుగుతుంది 🙏🙏🙏🙏🙏

  • @cvprasad3102
    @cvprasad3102 2 ปีที่แล้ว +34

    సిగ్గుమాలిన బ్రతుకు చంద్రబాబు

  • @mansoorsmd1100
    @mansoorsmd1100 2 ปีที่แล้ว +6

    CBI enquiry veyandi

  • @kunapurivanktaramana1739
    @kunapurivanktaramana1739 ปีที่แล้ว +3

    మన భారతదేశం సార్ చట్టాలు న్యాయస్థానాలు కఠినంగా లేవు తప్పు చేస్తే వాడు దేవుడైనా సరే ఒకటేగా ఉండాలి ఎనక ముందు పేదవాడు ధనికుడు అనే బేధం తేడా ఉండకూడదు వాడు చంద్రబాబు అయినా సరే అవతల జగన్ అయినా సరే ఏ సీఎం అయినా సరే తప్పు చేస్తే అంతా ఒక్కటేగా ఉండాలి అప్పుడు భారతదేశం పవిత్రమై పోతుంది ఇటువంటి రాక్షసులు ఉండరు అందులో చంద్రబాబు అనే వాడు బ్రహ్మ రాక్షసుడు వారు తప్పుచేసి పక్కనవాడి మీదికి ఎదుటి వాడి మీదికి తోసే అంతటి దుర్మార్గుడు దానిని మరలా క్యాష్ చేసుకునే వాడు అంతటి దుర్మార్గుడు చాలాసార్లు గమనించండి అతని చూపు అతని వాలకం అతని వాక్కు ఎలా ఉంటుందో గమనించండి

  • @Nekkanti4665
    @Nekkanti4665 2 ปีที่แล้ว +2

    అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర లెక్కలు ఉంటాయి కదా, ట్రెజరీ నుంచి గవర్నమెంట్ ఆఫీసర్ ఎందుకు తీసారు అని అడిగితే సరిపోద్ది కదా.
    బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమీ తెలియని వారు మీరు చెప్పే అబద్ధం నమ్మేస్తారు, చదువుకున్న ఉద్యోగస్తుల కూడా ఈ అబద్ధాలు నమ్మారు కదండీ, సిపిఎస్ రద్దు విషయం.

  • @venkatalakshmanakumar.c554
    @venkatalakshmanakumar.c554 2 ปีที่แล้ว +24

    Very sad to hear!! But, why the CAG and Union Ministry of Finance kept quiet all these days?? It's true that huge amounts spent lavishly and wasted for unwanted events, foreign tours, graphics, consultants ...what not... during 2014 to 2019. Atleast now the accounts should be tabled by the state and central government.
    Big Thanks to MP SRI.Kanakamedal Rabindra Babu garu for his deep concern and now he has to ask his leader to table the accounts.

  • @srinivasboss32
    @srinivasboss32 2 ปีที่แล้ว +4

    చంద్రబాబు నాయుడు గారి ఈక కూడా మనం పీకలేం. ఎందుకంటే కోర్టులో స్టే తెచ్చుకుంటారు . ఆయనకు తెలిసిన విద్య. అదే కదా.

  • @gavaskarreddy7478
    @gavaskarreddy7478 2 ปีที่แล้ว +5

    దోపిడి అంటే ఇలా ఉంటది అని టీడీపీ చూపింది🙏

  • @bandisrinivasarao7687
    @bandisrinivasarao7687 2 ปีที่แล้ว

    Good

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 2 ปีที่แล้ว +11

    దోపిడి వీల్ల దోపిడి సామాన్య ప్రజలకు తెలియచేయాలి

  • @sindiramma9607
    @sindiramma9607 ปีที่แล้ว +1

    దర్యాప్తు చేయండి

  • @padmatelikepalli6152
    @padmatelikepalli6152 2 ปีที่แล้ว +7

    ఐదేళ్లలో 25 విదేశీ( రహస్య) పర్యటనలు చేశారు.. పార్టీ విదేశీ పర్యటనలో ఉన్నారని మాత్రమే చెప్పేది.. ఎక్కడికి వెళ్లారో చెప్పేది కాదు.. ఎక్కడికి వెళ్లారొ తేల్చాలి. ఎక్కడ ఎంత దాచారో సోదించాలి..

  • @ss-re8br
    @ss-re8br 2 ปีที่แล้ว +2

    ఆ లక్షల కోట్లకి సమాధానం చెప్పాలి చెప్పు తేరాలి🙆🙆🙇🙇🤣🤣😇😇

  • @patnamvijay7287
    @patnamvijay7287 2 ปีที่แล้ว +2

    High court sumoto case ఎందుకు ఫైల్ చేయలేదు
    సీబీఐ ఎంక్వరీ ఎందుకు చేయడములేదు

  • @lachmibothla1968
    @lachmibothla1968 ปีที่แล้ว

    👍👍👍

  • @lakshminarayana3969
    @lakshminarayana3969 2 ปีที่แล้ว +6

    ఇంకేముంది తాత శేష జీవితం ఎక్కడ గడుపుతాడో ఈపాటికే అర్థం చేసుకోవచ్చు

  • @nguptamsc2359
    @nguptamsc2359 2 ปีที่แล้ว +11

    దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉంది

  • @babusamuel9174
    @babusamuel9174 2 ปีที่แล้ว +47

    When Jagan sir initially jailed in 2012 in CBI cases, the TDP and its media claimed that Jagan sir has done corruption to the tune of Rs. 1,00,000/- crore. Still the case is under investigation.
    Incidentally, the same 1,00,000/- crore shortage by the previous TDP govt is has come to light now.
    Can legal action be taken in the 2nd case?

    • @venkataramasastry302
      @venkataramasastry302 2 ปีที่แล้ว +3

      CBN cinema autography minister ga vunnappati nunchi modalu pettadu exploitation of public and public servants,courts,bails etc,..,

    • @everyourwellwisher1591
      @everyourwellwisher1591 2 ปีที่แล้ว +4

      KD Lakshmi Narayana కు తెలుసు అన్ని framed cases అని, JAGAN sir CM గా గెలుస్తారు అని తెలిసి KD భయపడి job resigned ,2019 TV9 లో రజనీ కాంత్ ముఖా ముఖి ప్రోగ్రాం లో KD నీ అడిగారు జగన్ CM అవుతారని మీరు భయపడి resign చేసారని

    • @narasimharaolingam5731
      @narasimharaolingam5731 2 ปีที่แล้ว +1

      Hycovrt lo layarlanu maintanca permonthpayment paychase casulku stay thychukunttadu lloffargadu chamba.1.10crs gureinchy stay esthudhi court. Jagan sir ki
      Manchiyavakasam kudhrendhy nara gadiny
      Vadhalavadhu.k d Lakshmiynarayan gaddynyvadhalavadhu

    • @narasimharaolingam5731
      @narasimharaolingam5731 2 ปีที่แล้ว +1

      @Arjun Sai Krishna Reddy CBN cbi enquirymust and should proparly .incas superemcourt stay thachucuntadi Chamba ni evvarou emichyyaleru why because manage the court 110crose.

    • @YSR_KDP
      @YSR_KDP 2 ปีที่แล้ว

      No
      It's under ChandraNaidu.

  • @Jesuswaymissionofficial
    @Jesuswaymissionofficial 2 ปีที่แล้ว +1

    ఇందులో కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ

  • @sigilipellitirupathirao
    @sigilipellitirupathirao 2 ปีที่แล้ว +5

    ఈ లెక్క చూపని ప్రజలడబ్బు వ్యవస్థల్లోనీ ప్రముఖ తమ సామాజిక వర్గ సభ్యులకి,టీడీపీ నాయకులకు, బినామీలకూ చేరి వుంతుందని నా అభిప్రాయం.అందుకే వ్యవస్థల్లో తనకు అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు,తీర్పులు వచ్చాయి అని నా అభిప్రాయం, ఉదా.ఒక ప్రభుత్వం చేసే దుర్వినియోగాన్ని ఇంకొక ప్రభుత్వం విచారించకూడదు అనే తీర్పు అలాగైతే ఆ ప్రభుత్వాన్నే కొనసాగించాలి గదా ఎన్నికలేందుకు. కాంట్రాక్టర్లను,బినామీ వ్యక్తులను,వ్యవస్థల్లో నీ వ్యక్తులను విచారిస్తే నిజం నిగ్గు తేలుతుంది.ఖర్చులకు సంబందించి ప్రజలకు సమాధానం చంద్ర బాబు చెప్పకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు ప్రజాగ్రహం శాంతించదు.

  • @raghupathireddy3841
    @raghupathireddy3841 2 ปีที่แล้ว +4

    JAI HO AP GOVT 🙏

  • @HariHari-yt9bp
    @HariHari-yt9bp 2 ปีที่แล้ว +1

    Jagan jail jeevitam gurinchi oka episode cheyu

  • @allinonechannelmunna4979
    @allinonechannelmunna4979 2 ปีที่แล้ว +1

    The best anchor in the world that's only (HIMABINDU )

  • @jvanmurtymurty817
    @jvanmurtymurty817 2 ปีที่แล้ว +1

    మీ దగ్గర ఆధారాలుంటే మీకు దమ్ముంటే చర్యలు గట్టిగా తీసికొనండి.

  • @digumarthikamala6872
    @digumarthikamala6872 2 ปีที่แล้ว +2

    down down chandra bab . down down tdp .

  • @Rao-f3x8n
    @Rao-f3x8n 2 ปีที่แล้ว +74

    By not electing Jagan sir in 2014, Andhra people did a great mistake which resulted in heavy loss to the state

    • @Rao-f3x8n
      @Rao-f3x8n 2 ปีที่แล้ว +7

      @Bharatha lakshmi Medidi thank you sister

    • @murthyjyothula7143
      @murthyjyothula7143 2 ปีที่แล้ว +3

      Lot of money for judicial system. More money for his followers and adopted son. TDP leaders are the worrest politician batch who are sharing the money rs1lack and 11 thousand crores with out any reason.

    • @bvramanayya243
      @bvramanayya243 2 ปีที่แล้ว +2

      Laksha pathika velu yemi chesadante yemi chepatham NAKESADU INKA URUKONTE RASTRANNE NAKESTADU

    • @georgealli6196
      @georgealli6196 2 ปีที่แล้ว

      Buddi leni prajalaki jnanam elaa vasthadandi

    • @dugaragubbla
      @dugaragubbla ปีที่แล้ว

      ​@@Rao-f3x8ny

  • @badamsrinivasulureddy3822
    @badamsrinivasulureddy3822 2 ปีที่แล้ว +3

    Package star prasnicharj one lakh ten thousand crores sir

  • @m.v.chandrashekarchandu3525
    @m.v.chandrashekarchandu3525 2 ปีที่แล้ว +2

    Where are the A B N and. Tv5

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 2 ปีที่แล้ว +4

    ఇంతకాలం నిప్పు లాగా బ్రతి కాను

  • @sartajsyed6401
    @sartajsyed6401 ปีที่แล้ว

    I salute you CMSir,

  • @bhupathireddy575
    @bhupathireddy575 2 ปีที่แล้ว +1

    In Singapore banks loaded with Chandrababu un accounted money send through hawala contractor s in Rayapati contractor firm is played key role.

  • @venkataramanamurthy1073
    @venkataramanamurthy1073 2 ปีที่แล้ว

    Please check the how digitised this money

  • @simhadriseelam4845
    @simhadriseelam4845 2 ปีที่แล้ว +1

    CBN 😭😭😭😭

  • @kotapatitirumalesh2965
    @kotapatitirumalesh2965 ปีที่แล้ว

    👌🏻👌🏻👌🏻🙏🙏

  • @malipeddiramana3355
    @malipeddiramana3355 2 ปีที่แล้ว +7

    Chandrababu Naidu Ni immediately bokkalo veyyandi 😎😎😎😎😎😎😎

  • @narayanapatamata5677
    @narayanapatamata5677 2 ปีที่แล้ว +2

    1,11,000, crores where is amount

  • @guntupallishowraiah1716
    @guntupallishowraiah1716 2 ปีที่แล้ว +1

    If it is correct why don’t u take action

  • @sureshmotlampally9547
    @sureshmotlampally9547 2 ปีที่แล้ว

    Jia jaganana super Anna love you Anna 💐🌹🌹🌾🍓

  • @vadraju1136
    @vadraju1136 2 ปีที่แล้ว +5

    ప్రశ్నలగాడు ప్రశ్నించడా పీకే గాడి కి కూడా ఇందులో వాటా వెళ్లి ఉంటది

  • @Asap484
    @Asap484 2 ปีที่แล้ว +16

    If he can’t justify the expenditure and reply to the CAG, he should be punished severely.

  • @mkvvrajasekhararao5508
    @mkvvrajasekhararao5508 2 ปีที่แล้ว +1

    YS rajasekhara reddy in a tv interview for national channel when he was asked about his friend NCB he stated most unworthy and untrustworthy of his friendship

  • @ramakrishnakotagiri7626
    @ramakrishnakotagiri7626 2 ปีที่แล้ว +4

    Both state govt. nd central govt. Should prepare the material so that with out any further delay the concerned can be booked nd expose them. This should be on toes. Otherwise public will certainly loose the confidence on the present political system

    • @baburao3817
      @baburao3817 ปีที่แล้ว

      First cbn ni arrest cheyandi enquiry please but vaadu donga na koduku ap prajalanu mosam chesi mana dabbu Singapore pampinchadu Modi ki dhammunte vadini bokkalo vesi real estate business money kakkinchali

  • @badamsrinivasulureddy3822
    @badamsrinivasulureddy3822 2 ปีที่แล้ว +3

    Courts endukuku sumoto GA teesukovatledu mana kammanistu anasir

  • @ashokraju944
    @ashokraju944 ปีที่แล้ว

    We are hearing all these stories in recent years

  • @dhanalakshmi9934
    @dhanalakshmi9934 2 ปีที่แล้ว +1

    Central Government should take action on CBN and recover from him.

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 7 หลายเดือนก่อน

    K🎉d🎉no🎉1🎉super 👌

  • @chandramoulireddy9137
    @chandramoulireddy9137 2 ปีที่แล้ว +1

    No

  • @srilathareddy3085
    @srilathareddy3085 2 ปีที่แล้ว +3

    😭😭😭😭 adagodhu 😭😭😭😭tenesa 😭😭😭😭😭😭

  • @Jesuswaymissionofficial
    @Jesuswaymissionofficial 2 ปีที่แล้ว

    సమాధానం చెప్పాలి chandrababu
    Chandrababu పై కేసు నమోదు చేయాలి

  • @baizidshaik
    @baizidshaik 2 ปีที่แล้ว +1

    kept in singapore yanamala know it people r also know it

  • @asmurthy3598
    @asmurthy3598 2 ปีที่แล้ว +1

    Still there are more pl.bringout.

  • @kowshik2578
    @kowshik2578 2 ปีที่แล้ว +2

    నాయన జనసేన పవన్ కళ్యాణ్ దత్త పుత్ర ఇప్పుడు చెప్పు, CBN గారిని ప్రశ్నించండి

  • @sartajsyed6401
    @sartajsyed6401 ปีที่แล้ว +1

    Vigilance dept ku appajeppali IT, ED, CBI lu vichaarana jaripite mottam kadha bayataku vastundi.

  • @omkaramramaraju3197
    @omkaramramaraju3197 2 ปีที่แล้ว +4

    Jai Jagan Super cm

  • @rajuvenkata2825
    @rajuvenkata2825 2 ปีที่แล้ว +3

    Central government have to make cbi enquiry on the greate babu ex cm. It is a big scam in India. It is not a small scam.

  • @bpradeep4841
    @bpradeep4841 2 ปีที่แล้ว +3

    CBN +Pawankalyan both have to respond

  • @ch.r.r1168
    @ch.r.r1168 2 ปีที่แล้ว +3

    60వేల కోట్లు కొట్టేసిన జగన్ 6నెలలు జైలులో ఉంటే చంద్రబాబు 1సంవత్సరం అయిన ఉండాలి మరి తొందరగా వేసేద్దురూ.

    • @gayatriengineering4109
      @gayatriengineering4109 2 ปีที่แล้ว

      జగన్ ను జైల్ లో వుంచితే (ఉంటే కాదు.)

  • @sitaratnamlankapalli6002
    @sitaratnamlankapalli6002 2 ปีที่แล้ว +10

    ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అప్పట్లో కంచే చేను మేస్తే అన్నట్టుంది దాని గురించే అడిగే వారు లేరు ఒకవేళ అడిగిన దానికి సమాధానం లేదు ఒకవేళ ఎవరైనా దీని గురించి కేసు వేసిన ఎవరో ఒకరు కాళ్లు పట్టుకుని స్టే తెచ్చుకుంటాడు ఈ సి బి ఎన్ లేదంటే కులాలను రెచ్చగొట్టి తను తప్పులేదనిపించుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు ఏదేమన్నా పాపి సిరాయువు ఏదో ఒక రోజు పాపం పండింది ఇలాంటి నాయకులను ఎన్నుకొని మన రాష్ట్రాన్ని అప్పజెప్పినందుకు మనకి శిక్ష తప్పదు

  • @rajuragi488
    @rajuragi488 2 ปีที่แล้ว +1

    Japan, Singapore bank and/or Malacia bank lono undiuntai 😁

  • @tejashrigunturu4292
    @tejashrigunturu4292 2 ปีที่แล้ว

    Newspaper time kaadu Internet yugam. Anni viral avutai

  • @purohithamvyasarajacharyul9508
    @purohithamvyasarajacharyul9508 2 ปีที่แล้ว +1

    Let the amount be made good from CBN garu

  • @rajuvenkata2825
    @rajuvenkata2825 2 ปีที่แล้ว +1

    Present government. Should recover from ex cm of AP. The amount belongs to AP people. The amount must be collected from Chandra Babu immediately.

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 2 ปีที่แล้ว +2

    With this rs 111000crores this fellow CBN is spent for purchase of lands in Amaravati with their benamis.so this present govt and central govt should take action immediately against them. because of this is of public money. As a citizen of this AP state i requested to the state and central govt should take action against them.

  • @sivakumarveduru3880
    @sivakumarveduru3880 2 ปีที่แล้ว +2

    Sir...ప్రశ్నించార??2014....2019 వరకు మద్దతు ichhina...medhavi..swayana....CAG రిపోర్ట్..parlmentlo chadivaru
    So ..దీనిపై చర్య లు తీసు kovali

  • @janrdhanrao3172
    @janrdhanrao3172 2 ปีที่แล้ว +2

    Hyd lo Ellu katti migilinadi switch banklo .