Bathukamma roju | Village comedy | Creative Thinks
ฝัง
- เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
- Register on Binomo India binomoindia.in... and get free INR 65,000
Use "BS388" promo code and get +100% on your first deposit.
Risk Warning! Your capital might be at risk! #binomists
ఇది maa kada bathukamma roju
late ayete Tittle gatlane pedtham 😂😂
Main Channel 👉 / creativethinks 😍
3rd Channel 👉 / creativethinksadventure 😎
Sub titles :--😐--
Poster design : Devendar Rapelly
Editing : Sri, Mounika rendla
Music: -😐-
Cinematography : Sri, Mounika rendla
Written & Direction : శ్రీ
Contact 👇
Email: Creativethinks007@gmail.com
లేదా Chat in 👇
Instagram / creative_thinks_official
Copyright © 2014-2021. Creative Thinks. All Rights Received.
Good Evening 🤗...Repu 3rd channel lo 8am Bathukamma muchata🤩
video medha mee feeling yenti 🧐
Meru adigaru ani try chesa but anukunadhi tiyyale 😣
Register on Binomo India binomoindia.in/Creative_Thinks_A_to_Z and get free INR 65,000
Use "BS388" promo code and get +100% on your first deposit.
Risk Warning! Your capital might be at risk!
Thank you so much for your response 😍🙏
Hii sri anna
Ok bro video mathram super super
Hii anna
K sir your videos assom😍
Hi anna
ఇందులో మౌనిక అక్క లేదంటే... తన చేతిలో ఖచ్చితంగా కెమెరా ఉండి ఉంటది ❤️
🕺 మీరు DJ పెటకపోయుంటే అప్పుడే పండుకుంటుడే 🤣 బాగుంది అన్న డైలాగ్ 👌👌
Thank you anna oka dialogue nachindhi ani comment vachindhi 🥲
Thank you so much
Asalu niku nennu chepali anna TQ ani eno rojulu kadu year's nundi chusthuna like koduthunavu kani comment epudu petalevu e roju pettinavu tq anna nitho matladinatha filing vachindi tq so much anna 💐💐💐
th-cam.com/video/jAvV37TL4Qk/w-d-xo.html
th-cam.com/users/shorts9nBsNLva73w?feature=share
Nice 🙂 anna
గంగజల సాత్విక వీళ్ళ డాన్స్ మళ్లీ మళ్లీ చూడాలని ఉంది 👌👌👌👌👌
sathivika and Gangajal sari lo chala bagunaru...🥳🥳🥳💥😍😍🙌
సూపర్ శ్రీ అన్న మీ వీడియో కోసం డైలీ వెయిట్ చేస్తా అన్న అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు 💐💐💐👌👌...గంగాజల సాత్విక chala బాగా డాన్స్ chesaru......chinni cute ....😊😊good night anna..
Gagajala &swathika super
Chala bhagundi
సాత్విక సింగ్స్ సుపర్ 👌👌👌👍👍👍
Sri manchi director kavalanukunevallu okka like vesukondi 🥳🔥🔥❣️💯
Miru dj patalu pettakapothe appude nidra poyedi 🤣🤣🤣🙏🙏🙏👌👌👌👏👏👏emanna cheppinava Anna asalu keka exlent 👌👌👌🤣🤣🤣❤️❤️❤️
1:36 Sathwika entry is natural
Like routine daily life....
Simply super....
Cute 🥰 baby 💟💟💟
సాత్విక మరియు గంగజిల్ల సుపర్ గా అవుతారు
ఎపుడు ఈలానే నవ్వుతూ ఉండాలి
శ్రీ అన్న నీ మాటలు సుపర్
th-cam.com/video/gnLJdXVbYDk/w-d-xo.html
th-cam.com/video/jAvV37TL4Qk/w-d-xo.html
th-cam.com/video/iNwDnPenf58/w-d-xo.html
Bagundhi chinni matram
శ్రీ అన్న..
మీ టీం లో ..
గంగజల మంచి డాన్సర్ ..
సాత్విక మంచి యాక్టింగ్ అమ్మాయి..
చిన్ను మస్తు నవిస్తాది..
మౌనిక గారు All యాక్టింగ్ సూపర్..
ఇంకా ఇద్దరు.. సూపర్ ..చేస్తారు.....
మీరు అందరూ కల్లుస్తే ..ఒక్క మంచి ఆనందం ...
శ్రీ అన్న.....
ఇంకా మంచిగా వీడియోస్ తీయాలి.....
All the best.. team....
బతుకమ్మ శుభాకాంక్షలు..
మరియు....
దసరా శుభాకాంక్షలు.. శ్రీ అన్న.....
రిప్లై ..అన్న
th-cam.com/video/gnLJdXVbYDk/w-d-xo.html
th-cam.com/video/jAvV37TL4Qk/w-d-xo.html👍
Ravi mama entry lo unna location super👌👌undi
స్వాతివిక సూపర్
నిజమే అన్న Folk songs తీసేవాళ్ళు చేయవాటి బతుకమ్మకు పువ్వులు దొరుకుతాలేవు🙄
th-cam.com/video/XzP_aDADz1A/w-d-xo.html
th-cam.com/video/gnLJdXVbYDk/w-d-xo.html
th-cam.com/video/jAvV37TL4Qk/w-d-xo.html🙏
@@nobita9201 wow soo nic 😍
@@AIOCreationsYTచల్ల బాగున్నాయి☺️
శ్రీ నాకు చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేశావు చాలా థాంక్స్ తమ్ముడు
Thank you anna
th-cam.com/video/gnLJdXVbYDk/w-d-xo.html
th-cam.com/video/jAvV37TL4Qk/w-d-xo.html
Super Bro
కొత్త actor's చాలా బాగా చేశారు డాన్స్ 👍💐
Sathwika gangajla chinni all bathukaamma team memembers superb dance performances 👌👏 Sri anna video enka vunte bagundu video Kosam chala wait chesthunnam
Bathukammanu chala baga chesaru super
Sathvika sareee la Angel la undhe ❤️❤️🤩❤️
Gangajala dress superb fantastic Iam fan of her acting and dancing she does it very well 🤗💯😘❤
❤😮😊
Nice video
ఈ సంవత్సరం నీ నుండి చాలా ఎక్స్పెక్ట్ చేశాము శ్రీ
ఈసారి మాత్రం చాలా సింపుల్‌గా తీశావు అయినా బాగుంది❤️👌👌👌💐
Sathwika,Gangajala traditional gaa super gaa unnaru sathwika aitey super gaa undi cute gaa All the best all creative things team 👍
Chinni dialogue gangajala ki super
Nice Sri good job Chinny and satwika acting natural and super 😍😍😍😍🥰🥰🥰
Saathwika fans ❤️💚❤️
Super cute saathwika 💝💝💝
Very big fan of creative thinks 😍😍😍
th-cam.com/video/gnLJdXVbYDk/w-d-xo.html
th-cam.com/video/jAvV37TL4Qk/w-d-xo.html👍
Bathukamma paatalani andaru marchipothunnaru kani miru mana sampradhayanni gurthu chesthuuu
Prasthutham bathukamma aade vidhanam chala baga chupincharu
Keep rocking creative thinks💐
Chinni acting gangajala energy sathwika signing super
Chinni acting is fabulous 🤗
Naku chala estam batukamma antay chuestuntay manasu prasantanga untade love you so much for God bless you & Jaihind
ఉదయం నుండి చూస్తున్న వీడియో ఎప్పుడూ వస్ధదా అని,
అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు🚩🙏💐
Thank you anna for committing in every time
@@CreativeThinksAtoZ welcome bro..🤗♥️
th-cam.com/video/jAvV37TL4Qk/w-d-xo.html🙏
th-cam.com/video/jAvV37TL4Qk/w-d-xo.html🙏
Congratulations Sri and mounika😍
సాత్విక బతుకమ్మ పాట సూపర్ పడింది 🙏🙏🙏🙏🙏🙏 గంగాజల డ్యాన్స్ సూపర్ చేస్తుంది
Thank you అన్న 🤣 మిరు బుల్లెట్ బండి పాట పెటానందుకు 🤣🤣🤣🤣
హరితహారం అంటే ఎవరు రారు కానీ అవసరం పడితే పోదాం పారి అని బొచ్చెడ్ మంది పోతారు నిజం బ్రో👌👌
బాగుంది డైలాగ్
Shatwika and Chinni chamidi supar srianna
E video lo Gangajala dance performance super nd Gangajala chala attracting ga undhi e video lo...... ❤❤ nice video srii bro 👌👌🤞🤞
Sathwika and gangajala sarelo supper unnaru ♥♥😍😍😜💖💖💝💕💕💞
Gud mrng video was suparb
మీరు ఫెమాస్ అవుతున్న రూ మా టీమ్ కూడా ఫెమాస్ అవుతుంది అన్న😍😍😍😍😍😍🤗
సూపర్
అందరూ బాగా చేశారు,
గంగజల సూపర్ ఎనర్జీ,
వీడియో ఇంకా కొంచెం వుంటే ఇంకా సూపర్ వుండేది.
శ్రీ బ్రో ఇందులో మౌనిక గారు లేరు ,మౌనిక గారు కూడా కొంచెం వీడియోలో వుంటే ఇంకా కలర్ ఫుల్ గా ఉంటది,
Ss mounika akka unte bagunde
Thank you boss
but mounika actor kadhu
@@CreativeThinksAtoZ
Mari
th-cam.com/video/jAvV37TL4Qk/w-d-xo.html🙏
Edi super cute gaa. Undi.
అన్న నీ దెగ్గర నుంచీ ఇంకా ఎక్కవ ఎక్సప్ట్ చేశాను నీ సృజనాత్మక ఆలోచనకు ఈ వీడియో చాల చిన్నది. All the best bro next video thope vundalj...
Good night bro ❤️
sure
thank you anna
Time leka sri annaya baga thiyalekapoyaru
Avnu alany undhi video
th-cam.com/video/jAvV37TL4Qk/w-d-xo.html🙏
సాత్విక భయానికి చిన్ని డైలాగ్‌లకు సూపర్ ఉంది వీడియో శ్రీ😂😂😂😂😂😂😂😂
Haaa
Super video anna sathvika acting super Jam big fan of her she most important in this series Ben thanakosame chustha love you sathvika akka😍😍😍
Hi శ్రీ అన్న😊 మీ వీడియో కోసం 3days నుండి wait చేస్తున్న.. కొన్ని కొన్ని సార్లు నెను చూడం let అవచ్చు కానీ చూడం మాత్రం పక్క😍👍
Love from సిరిసిల్ల❤️
Sathwika looking very good "I really like how you look today, you should wear that more often"
Good morning Anna
సింప్లీ సూపర్బ్
చిన్న వ్వవధి లోనే అద్భుతాలు చేస్తారు శ్రీ అన్న మీరు
🙏🙏🙏🙏🙏🙏🙏
మంచి డైరెక్టర్ అవుతారు తప్పకుండా
th-cam.com/video/gnLJdXVbYDk/w-d-xo.html
th-cam.com/video/jAvV37TL4Qk/w-d-xo.html
Purugu meedha padithe chenga chenga aguruthav 😂 sathvika ni anttunai chinni 😘
Anna chinni dress super
Gangajalaa చాలా బాగా డాన్స్ చేస్తోంది సూపర్
డాన్స్ మాస్టర్ డాన్స్ సూపర్...సాత్విక సాంగ్ సూపర్.... 👌👌👌
👌 video super👌 😀satvika aka😃 😊gagajala aka 😊 😃dans super 🥰😃
Chittamma kuda unte bagundu Sri Anna ...And love u chinni..💝
Gangajala, sathiwika super ga vunaru😍😍😍 kotha actors lo sathiwika ku manchi Bava ni pattandi ,
Celebrations chala bagunnai..,bathakamma Baga aadaru
Gangajala super look ❤️❤️💜💜
Super Anna
నీ రేంజ్ వీడియో కాదు బ్రో... మీరు ఇంకా మంచి వీడియోలు తీయాలని కోరుకుంటున్నాము
S
Avunu naku nachaley 🤪
th-cam.com/video/jAvV37TL4Qk/w-d-xo.html🙏
Super anna mee video's chala baguntayi
అతగా మచిగా అనిపించలేదు అన్న 😯😘👍♥️
Hii sri..good evening bro.. చిన్న వాటికి చిన్నగా భయపడితే పెద్ద వాటికి పెద్దగా భయపడతాడు😀😀nice video bro.. all the best bro..
🤣🤣
hi Anna
@@CreativeThinksAtoZ super good night and sweet dreams bro
Ha ha ha ha ha 😄😄😄😄😄😄 esh esh esh esh esh super
బాగుంది అన్న👍🕺😀🥰🥳🎺
th-cam.com/video/gnLJdXVbYDk/w-d-xo.html
th-cam.com/video/jAvV37TL4Qk/w-d-xo.html🙏
Hi శ్రీ అన్న బతుకమ్మ పండుగ బాగా చేశారు. But mi talent ki ఇది సరిపోదు ,మి నుండీ ఇంకా expert చేస్తున్న. all the best 👍👍💖
time leka ala tisam sorry anna
శ్రీ అన్న iam not boy, iam a girl
Me also same feeling, show your creative thoughts bro,
Yes
th-cam.com/video/jAvV37TL4Qk/w-d-xo.html
Super ga umdhi Sree anna e video ...gangajala dance, costumes kuda bagumtayii 🥰🥰🥰🥰....
Chini last scene very nice 👍👏
Recalling childhood memories of collecting బతుకమ్మ పువ్వు..
Super annayya
Aa gaddi Chiluka satwika sis meedi ki vachi appudu super comedy
Meeku ela thanks cheppalo ardham kavatledu intha manchi concepts tho chusina vallaki relax ayyela video theesthunnaru superr hatsoff annayya 😅☺️😋😋👏👏👏
సూపర్ గా ఉంది బ్రో వీడియో గంగజేల సూపర్
సాత్విక బాగా పడింది పాట సూపర్😍😍😍
మీ టీం వాళ్ళు అందరూ super gaa act చేస్తారు అన్న .
మీ creative thinks eppudu ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుుంటున్నాను.and
I am big fan of satwika.
😀😀 చిన్ని మాటలు సూపర్
goodevening all team members
Aaav
శ్రీ బ్రో నువ్ తీసిన వినాయకుడి వీడియో ఎవరు హుహించలేరు అంత బాగా తిశవు.. బతుకమ్మ వీడియో ఇంకా ఎంత బాగా తిస్తాడో అని చూస్తున్న మాకు కొంచెం నిరాశే ఎదురైంది. బ్రో
శ్రీ నుండి ఇంకా మంచి వీడియోస్ రావాలి వస్తాయి అని నమ్ముతున్నాము 🤝 Love you Bro ❤️
It's true we expect 💯 but we get only less
th-cam.com/video/jAvV37TL4Qk/w-d-xo.html🙏
Bagundhi vedio sathvika & gangajala endharu 👌 ga unnaru baga adaru bathukamma super
Good Evening Sree and team🤩🤩 After long gap you gang is back to entertain us
Hi sri bro vedio supper bro gangajela dance bagundi Chinni matalu supper, sathwika song supper 👍🏆👌👌👌👌👌👌👌👌
Superrr... Superrr.. 👌👌👌
Gangajala బ్యూటిఫుల్ గా వున్నావ్
నువ్వు ఊ అంటే కోనసీమ కీ కోడలాని చేస్తా
i love you ganga🤩😍😍
@Barige Madhav why bro
సాత్వికా = ఎం బావ మొగోనివి అని పిలిస్తే నువ్వే మొత్తుకునవడ్తివి 😂🤣😂😂
మోగొనివి అని పిలిస్తే నువ్వే మొత్తుకోవడితివి......... డైలాగ్ సూపర్☺️☺️☺️
Satvika chiralo superga undi❤️
సూపర్ శ్రీ గారు మౌనిక చెల్లి కూడ బతుకమ్మ వీడియో లో కనిపిస్తే బాగుండు వీడియో మాత్రం చాలా బాగుంది
Super Bathukamma episode
ఈసారి పండుగ కు విలేజ్ కి పోలేదు కానీ ఈ వీడియో చూస్తుంటే ఆ ఫీలింగ్ కలిగింది... thanks శ్రీ bro all actors good acting....... Suryapet✊
Sri anna fans like kottandi 1st like💗💗🥰🥰💕
Anni videos kantee mi videos chala baguntayy sri broo inka inka cheyalanni korukuntunna 😗😗
హాయ్ శ్రీ అందరూ బాగున్నారా నేను మీ వీడియోస్ తప్పకుండా చూస్తాను సౌదీ ❤️
fine anna
merela vunnaru
Nenu supar brother
హాయ్ శ్రీ అన్న బతుకమ్మ వీడియో చాలా బాగుంది చాలా స్పెషల్ గా ఉంది అన్న చిన్ని క్యారెక్టర్ చాలా బాగుంది. అన్న స్వాతివిక అక్క గంగ జల అక్క మాత్రం చాలా బాగా పాటలు పాడారు అన్న ✨️ నాకు మాత్రం వీడియో చూస్తే చాలా సంతోషం కలిగింది 🥰🥰 అన్న థాంక్స్ శ్రీ అన్న...
Super anna video bagundi and nice songs
Happy Bathukamma sri anna😍😍
Proud to be say we are from telangana..
చిన్ని డైలాగు 👌👌👌
గంగ జల సాత్విక 👌👌
గంగ జల పాట చాలా బాగుంది
Gangajela కొత్త పెళ్ళి కూతురి లాగా ఉన్నది
లవ్ you💛💛💛
బాగుంది శ్రీ. ఇప్పుడు ఆడె బతకమ్మలు అన్నీ DJ ఆటలుగ మారాయి బతుకమ్మ పాటలు ఎవరు పాడటం లేదు.
Miru bathukama patalu peti chappatlu vesina last lo sathwika garu padina pata matram chala chala bagundhi 😍😍 anna.