Village Boy Vinayaka Chavithi💚 | Episode 1| Creative Thinks
ฝัง
- เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
- This Is Village Boy Season 🔥This Series is Different and we can Motivate you in fun way 💚
Episode 1 First commenter : Byagari Ranadheer (Village :_____________!)
Written & Direction : శ్రీ
Cinematography : Sri, Mounika rendla
Music: G.Vani
Editing : Sri, Mounika rendla
Poster design : Nani
Subtitles :
Contact 👇
Email: Creativethinks007@gmail.com
లేదా Chat in 👇
Facebook Page / creativethin. .
మన channel page / creative_th. .
Mana Twitter / creativethinkss
Follow on Instagram
Thank you for support 😍🤗
Subscribe to our 2nd channel👇 / creativethinksatoz
మన 3rd channel / creativethinksadventure
మీ మద్దతు వుంటే నేను మరెన్నో మంచి వీడియోలను చేయగలను 🤗🥰
మీ అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 😍😊🙏
Copyright © 2014-2022. Creative Thinks. All Rights Reserved. - บันเทิง
Episode 2 Bathukamma Special 😍 *Thank you* for your support 😍🙏 🥰 Please Share this video🤗
🤗GOOD AFTERNOON SRI ANNA🤗
🤝ALL THE VERY BEST FOR VILLAGE BOY SERIES🤝
FROM MALLAPUR😍😍
Tinnava anna
Good afternoon tinnara
Super anna miru a videos thisina pakka hit avthai nice series 🔥🔥🔥🔥🔥🔥🔥🔥💥💥💥💥💥💥
All the best for your next episodes anna
అసలు ఎంది ఒక సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది శ్రీ బ్రో పక్క నువ్ డైరెక్టర్ అవుతావు నో డౌట్ ❤️❤️❤️ కెమెరా ఊమెన్ నువ్వు అసలు తగ్గకు 👍👍
Sri Anna 1st video antha machiga ladhu
@@thirupathithirupathiogit2017 😂✋
డైరెక్టర్ ఎలా అవుతాడు నాకు అర్ధం కాదు ఎపుడు అయినా ట్రై చేశాడా
ఎలా చెపుతున్నావు
😂😂😂🤣 nice joke man.
@@L.ujwalreddy_u.s.a జోక్ ఏంటి
హయ్ శ్రీ అన్న!
మీ చిన్న మట్టి వినాయకుడు చిన్నిలాగే చాలా బాగున్నాడు👌👌
ఫర్స్ట్ టైం మౌనిక సిస్టర్ విడియోలో వచ్చింది👍👍
మీ చిట్టి వినాయక పూజ సూపర్👏👏
అందరూ ట్రెడిషనల్ గా, చాలా బాగా రెడి అయ్యారు👌👌🤩🤩
జై గణేషా! జై జై గణేషా!!
Thank you anna for your fast *Response* 😍😀 and support🙏
@@CreativeThinks అన్న నువు వ్యవసాయం మీద మంచి వీడియో తీయాలి రైతు కూలీల కష్టాల గురించి వీడియో తీయాలి అన్న పంట వేసిన కాడ నుండి పంట దిగుబడి వచ్చేదాకా వీడియో తీయాలి అలాగే మార్కెట్ లో జరిగే మోసం గురించి రైతులకు న్యాయం జరిగే వరకూ వీడియో లో తీయాలి అన్న
@@CreativeThinks good night Sri Anna and mounika Akka creative thinks families all 🥱😴 sweet dreams ❤️😊
Hi anna
@@CreativeThinks good night Anna 😴🙂🌃❤️
Sathwika ku rendu jedalu manchiga unnay . supparr sri 🥰
ULTIMATE AND EXCELLENT 👏👌👍
క్రియేటివ్ thinks అంటే ఇలా ఉండాలి. 👌👌👌👌సూపర్ బ్రో హ్యాట్సాఫ్ ur ఐడియాస్👏👏👏💕
వీడియో చాలా బాగుంది, పల్లెటూరి అందాలు కమనీయం, ఈ విడియో లో నటించిన అందరికీ ధన్యవాదాలు 👌👌👌👌👌
👍👍👍Good msg..nd super ..jai Ganesh maharaj..🙏🙏
సూపర్ స్వప్న జై వినాయక జై జై గణేష దేవుని దీవెనలు మీ అందరికి కలగాలని కోరుకుంటున్నాను
ఒక అచ్చమైన పల్లెటూరి జీవితానీ చూపించడం శ్రీ వీడియోకీ సాధ్యం😊❤️
వామ్మో గంగాలమ్మ తల్లి ఓనిలో ఎంత అందంగా ఉన్నవే బిడ్డ.తెలంగాణ బిడ్డ బంచన్.👍👌👍
Wow 👌 undhi Sri gaaru iam really unexpected to see the small ganapathi chaala bagundhii content
విగ్నేశ్వరుని కృప మీకు ఎల్లప్పుడూ ఉండాలి కోరుకుంటున్న శ్రీ అన్న... ఓం నమో గణేశయా
Good Night Bro...🥰
విలేజ్ బాయ్ సిరీస్ ఎపిసోడ్ 1 maస్తుంది episode 2 kosam waiting.....❤️😍😘
th-cam.com/video/z4i8MssDrAM/w-d-xo.html
Hi Sri Anna super ☺️👌🤗♥️😭
సినిమాలు కూడా ఇంత క్లియర్ గ ఉండవు సూపర్ విడియో పల్లెటూరి పద్దతి కట్టు బొట్టు సూపర్ ఉన్నాయి 🙏🙏🙏తప్పకుండా డైరెక్టర్ అవుతావు అన్న All the best 💐 జై బోలో గణేష్ మహారాజ్ కి 🙏
ఒక చిన్న సినిమా చూసినట్టు ఉంది అన్న 🥰 వినాయకుని దయవల్ల మీరు త్వరగా డైరెక్టర్ కావాలని కోరుకుంటున్న మీ అందరిని 70mm screen మీద చూడాలి 😊 All the best Anna 👍
అందరు చాలా బాగా నటించారు కాస్ట్యూమ్ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చాలా బాగుండాలి . మీరు ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్లాలని కోరుకుంటున్నాను జై గణేశా జై జై గణేశా 🙏🙏🙏
Thank you sagar anna
thappakunda we can try better
Sri anna nuvvu chaala traditional think chesinv elane marenne episods cheyali anna
Chala rojulu iyyindi videos chudaka ... video chala bagundi😘 satwika &gangajala enty super..,❤️
బొటన వేలు అంత వినాయకుణ్ణి నిలబెట్టిన కూడా పుణ్యం వస్తుంది అని వేదాలలో ఉంది... Super video director garu
Hi anna video super Sri Anna
Vinayaka subhakankshalu ilake good morning sir🌞👋
ఒక చిన్న సినిమా చూసినట్టు ఉంది శ్రీ. చాలాబాగా తీసావ్. ఎడిటింగ్ బాగుంది. మీ అలంకరణ, మీ నటన అన్ని బాగున్నాయి.super super super
Chala bagundhi Sri 😍😍
శ్రీ మీ వినాయకుడు బాగుంది మీ లాగా అందరూ వినాయక పండుగ జరుపుుకు టే బాగుండు
Glad that finally, I got to watch the original video! And I simply love your video style, truly refreshing and creative.
Everyone having different styles these tym
They make the series unique..... Dressing sense is super everyone sree all the best for another success to you.....
Satwika, chinni, gangajala, Raju , finnally sree all the best
Monika also have great 👍 effort superb camera man
th-cam.com/video/1cwKD9nAoFM/w-d-xo.html
First time mounika Akka E series lo act chesindi🥰🥰🥰
Woow beautiful video...I love villege nature 😍 I am also villege girl..sri all the best for your bright future 💐💐 please replay
హాయ్ శ్రీ అన్న!
🙏🙏చిన్న మట్టి వినాయకుడు చిన్ని లా చాలా బాగుంది💐💐
🧐🧐వెనుకటి పద్ధతులను మన చిన్ననాటి జ్ఞాపకాలు కండ్ల ముందు కథ ఆడినట్టు ఉంది❤️❤️
Thank you 🤗 mahesh anna
2019 లో వినాయక చవితి వీడియో చాలా బాగుంది 😍😍😍 నాకు చాలా బాగా నచ్చింది బ్రో
అన్న meru పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నాము 😅💞💞💞
Hero kadhu bro. ..... Pedda successful Director kavali bro 🥰
@@Kavyasree9347 avunu bro
Yes
No bro hero Ne kavali
Okay let's take an poll, subscribers will decide 😁
వినాయక చవితికి వినాయక వీడియో తీయలేదు అనుకున్న.ఈ ఇయర్ kani ఎంతలెటూ vasthadhi అని అస్సలు అనుకోలేదు supar viedeo.పోయిన ఇయర్ వినాయక చవితి వీడియో మాత్రం సూపరో సూపరో my all టైమ్ best వీడియో శ్రీ గారు 👌👌👌♥️♥️
Die heart fan of Mounika rendla ♥️♥️♥️🔥🔥🔥💥💥💥
Unexpected twist little Ganapathi idol 🤩 but the moral of this episode was too good 👌
Thank you 🤗 yamini garu
th-cam.com/video/1cwKD9nAoFM/w-d-xo.html
మీ విలేజ్ బాయ్స్ సిరీస్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను all the best creative things 👍
Thank you 😊 prasad anna
ని criteviti మాత్రం supar bro 🙏🙏🙏🙏🙏🙏🙏 హ్యాట్సాఫ్ ప్రతి ఒకరు suparuga చేసారు, అందరికి ధన్యవాదములు.good నైట్ all of u critivithinks ఫ్యామిలీ
Love from Dubai ❤️❤️❤️ i was eagerly waiting for this video finally coming thanks 🙏🙏
Thank you anna
@@CreativeThinks don't call me Anna.. Sri Anna I am younger than you thanks for reply Anna ❤️❤️❤️
my gratitudes to you bro you are giving the feel of village like i use to do those things in my village
Good direction and story. Excellent actions of all actors.
Congratulations Sri💐💐💐👍
Superb acting madhu bro big fan
Village boy series first episode 🤗 it was too good Sri😍 keep going... 🤩 waiting for the next episode🙂
ULTIMATE BEGINING EPISODE OF THE SERIES 🥰 GOOD MESSAGE AND GOOD STORY 🥰 CANGRATULATIONS CREATIVE THINGS FAMILY🥰 GOOD LUCK SRI ANNA NEE VIDEOS MALI MALLI RAVALI 🥰 NENU CHUSTUUNDALI 🥰🥰 good sri anna 🥰
th-cam.com/video/1cwKD9nAoFM/w-d-xo.html
All the best to the whole team ....Sathwika..the star 🌟 🤩
th-cam.com/video/1cwKD9nAoFM/w-d-xo.html
గవర్నమెంట్ సాంగ్స్ కూడా నింపుకొస్తే అయిపోతుండే కదరా 😜😜😀😀 డైలాగ్ సూపర్
రాజు రానునున్న రోజుల్లో మంచి కమెడియన్ కావాలి అని కోరుకుందాం
Good anna☺️
And moral of this episode super👌🏻
But am expecting more bro...😃
Good message, Good story, Good screen play, Good actors, Good Director @nd Good Direction Sri Anna
th-cam.com/video/z4i8MssDrAM/w-d-xo.html
th-cam.com/video/1cwKD9nAoFM/w-d-xo.html
హాయ్ శ్రీ అన్న వీడియో చాలా బాగుంది. ❤️🤩మట్టి వినాయకుడు చిన్నగా 💐💐ఉన్న బాగుంది.. 🎉... 💙😍. అలాగే మీరు కూడా బాగున్నారా. 👑💫వీడియోలు చాలా పెట్టండి. 👌🔥🎊.ఈ సారి దసరా కీ మంచి వీడియో తియ్యండి ✨️..🌺🌹
HAI ANNA🤗
GOOD AFTERNOON🌄🌅
LUNCH CHESARA ANNA
M CURRY🤔
TRAILER MASTHUNDHI😍
WAITING FOR EPISODE 1 😊
Hi bro
Hi anna alagunau
Hi anna
Hi anna
Hai
Ultimate Begining Episode Of The Series ❤️🥰 Good Message & Good Story Congratulations Creative Thinks Family members ❤️🥳🥰 Good Luck
Love From Manakondur ❤️🥰🥳
th-cam.com/video/1cwKD9nAoFM/w-d-xo.html
15 minutes lo 10k views congrats Sri bro I am so happy once again congrats to all team.👌👌🥰🥰🥰
Thank you Ramu anna
బయ్యా నీ ఆలోచన విధానం చాలా బాగుంది ప్రతి ఒకరు నీ లాగ ఆలోచిస్తే ఈ సమాజం చాలా మారిపోతుంది బ్రో ఒక సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది బయ్యా క్రియేటివ్ థింక్స్ ఛానెల్‌లో పెట్టిన ప్రతి ఒక వీడియో చూసిన ప్రతి ఒకరు ఆదర్శం గా తీసుకొని ప్రతి ఒకరు మారాలి అపుడే సమాజం మారుతది ఒకరు మారిన అంత మాత్రాన సమాజం మరాధి కావున నా వ్యాఖ్య చూసిన ప్రతి ఒకరు మరలి అని నాయొక్క మనవి 🙏❣️
రాజు అన్న ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులతో మీకు వచ్చే వినాయక చవితి వరకు చిన్ని వినాయకుడు రావాలని కోరుకుంటున్నాను...
😀😀😀😀😄
Adhe kadha devunni korukundhi....
@@harishkola1411 Avnu..
th-cam.com/video/1cwKD9nAoFM/w-d-xo.html
🎉@@Mahendhra_Sisters
I wish to continue this series for long time... And bless to release a movie in theaters as soon as possible waiting for your movie as director.
Raju you have good acting skills. Sri you will definitely achieve your goal as a director, chinni timing and sathwika, gangajala you guys are main candidates for sri videos,one more person too smart ,intelligent girl mounika she has very much patience to make videos . All tremendously impressed keep going hard
ప్రతీ సంవత్సరం మీరు పెట్టే వినాయకుడి వీడియో చాలా బాగుంటది. ఈసారి కూడా చాలా బాగుంది
Good afternoon creative thinks, expecting this series gives you more success, love you all ❤
Congratulations శ్రీ # 5 on trending🔥🔥
శ్రీ నీ గమ్యం సినిమా డైరెక్షన్ అంటే నమ్మలేదు కానీ ఈ వీడియో సారీ ఈ లఘు సినిమా చూశాక తెలిసింది నువ్వు తప్పకుండా డైరెక్టర్ అవుతావు అని
అండ్ నీతో మాట్లాడాలి అని ఉంది ఒకసారి కాల్ చేస్తావని వెయిటింగ్ శ్రీ
ఆల్ ది బెస్ట్ అండ్ సూపర్ టీమ్
Concept ki సెల్యూట్ శ్రీ
Happy for you creative thinks..🥰🥰 Many more to goooo.. All the very best for your future endeavor.. 😊
th-cam.com/video/1cwKD9nAoFM/w-d-xo.html
Congrats Sri Anna for new series 💕
శ్రీ అన్న నువ్వు వీడియోలు తీస్తున్నావా లేక సినిమాలు తీస్తున్నావా అర్థం కావడం లేదు నీ వీడియో చూస్తే సినిమా చూసినట్ అనిపిస్తుంది యువర్ డైరెక్టర్ బ్రో👌
Hii sri finally release village boy series ❤😊
creative thinks always had a unique style, this season gives success to sri and team, all the very best for upcoming episodes
Ultimate video bro super
Thank you 😊 swathi garu
Super chala bagundhi Sri garu.god bless you r team🙏
Anna direction ,script ,writing, screenplay ,dialogues ,dubbing t,iming, acting ,dedication, passion ,hard work = village boy series episode 1 Vinayaka chavithi video 📸
Gud night sri n team... Sweet dreams for a new day 🥰🥰
th-cam.com/video/1cwKD9nAoFM/w-d-xo.html
Hii sri
Village boy series is super 👌
Challa bagundi ❤️❤️
Waiting for the 2 episode 🙂🙂
Love from Maharashtra 💞💞
Thank you Kavitha garu for your response 🙏
Super video Sri. All the best all of u💐💐💐👌👌👍👏👏
Waiting for this episode 😍 Finally you upload 😍 all the best sri teem😍
Hii anna
Good afternoon Sri and creative thinks family members
Eagerly waiting for this episode anna and finally episode is out we are so happy anna and we want to see more episodes anna
Love from peddapalli
Superb sree oka mini cinema chusinatu undi and video aythi highlight and aa views decoration superb kirak undi future lo manchi director avali ❤️❤️
ముందుగా విలేజ్ బాయ్ సిరిస్ విజయవంతంగా ప్రారంభం అయినందుకు క్రియెటివ్స్ థింక్స్ టిమ్ సభ్యులకు శుభాకాంక్షలు ఇలాగే మరెన్నో చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాను
పవన్ కుమార్ ❤️(ఖిలా వరంగల్)
Thank you anna for your fast *Response* 😍😀 and support🙏
@@CreativeThinks welcome Sri bro Thondarga mee andarini okasari kalvalani korukuntuna 👍🎉
Super Sri chala bagundi poster choosi napudu oka cinema poster chusina 2 undi paisa vasool 👍💯
Super Sri chala bagundi poster Paisa vasool 👍💯
Chala Baga tesaru, good massage sri abt pollam 👏👏👏 super
ఒక్క vulgar పదం లేకుండా మంచి తెలుగు పదాలు వాడే మంచి TH-cam channel శ్రీ మీది 🥰.
Bro ultimate story ultimate end I love this concept and Ganesh Ela panta polam lo veste land fertility and strength kuda peruguthadhi .....super thought bro.....late ga vachina chala manchi message bro ..... keep going......from. శ్రీ
Every seen so touchable All the best Anna
Ah devudi pai, me bhakt,i chala bhaga express chesaru, me Acting tho, Mr, SRI..!
Super super super super super super super super super super super super super super all of sri anna
hi Anna 🙋 video chala bagundhi 👌4&5 times chusina yi videola mounika akka 👸 unnattu asalu observe cheyale surprise ayina nenu 🙋 village Boy series successfullga konasagalani pettilla endhi mounika akkanu 👸 eroje chusina mounika akka kanipinchudu idhe first video kavvachhu kadha 🙋 Good Night sri anna & anvika vadhina 👍
Super anna masthundi episode all emotions mixed anna
Super picture we want nest episode fast fast fast ⏩⏩
చాలా బాగుంది శ్రీ. Mi డైరెక్షన్ చాలా చాలా బాగుంది 👌👌andharu చాలా బాగా "చేశారు
Chala baga theesaru.super and hatsoff. Full greenery. Chudadaniki chala bagundi
వీడియో చాలా బాగుంది శ్రీ అన్న సూపర్ 🥰🥰🥰🥰🥰🥰
Superb series Sri Garu...Camera work chala bagundi...
Super ee video bagundhi na childhood memories gurthukosthunai 😊😊
Anna video super sri anna 😍😍❤️😍
Super undi brooo
Natural gaa .... from mancherial ❤️
E vinayakuni festival thoo me lyf loo ennoo subhalu jargalani korukuntunnna ❤️👍☺️
Gangajala acting is super in this video
Gangajala nadumu super. 👌👌
చాలా బాగుంది తమ్ముడు ఇలాంటివి ఇంకా చేస్తుండు
Vedio release chesinappude chusanu... Kani muchata vedio chusinanka malli chusthe.. Nak goosebumps vachai.. Miru entha kastapaduthunnaro ani... Superb sri..
Sri bro blockbuster episode 1 sires 🥰
Anna madhi luxettipet... Super anna village boys
9:11 super dailoge
Anna decaration super and video super❤️😍
Super awesome 👍🏻 no 5 place very nice all the best 👍🏻 coming videos keep smiling keep thinking g 🍎🍎 d night sweet dreams sri
Video Chala Bagundhi 🥰 anna nv director ithav Thappakunda Elage enka manchi video lu ravali all the best Sri anna ❤
Bro bagunava
Chala rojulu ayindi
Super video bro ...