Maa Village lo Bathukamma | Village comedy | Creative Thinks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • Please subscribe to Our 2nd channel link / creativethinksatoz
    My goal is to become a movie director. So, I'm proving my talent this way.
    There is ultimate entertainment in my videos. So, chill and enjoy the thrill.
    Here, I will show you my creativity without any ticket. If you find it's good then don't forget to like the video and share it with your friends.
    Please subscribe to our channel and support our goal (to become a Movie Director).
    I am Sri ( it's my pen Name)
    From Mancherial
    Follow us on Instagram
    / creative_thinks_official
    Like us on FB / creativethinksofficial
    Please Ask anything there, i will try to reply when i free
    (c) All Rights Received

ความคิดเห็น • 2.5K

  • @CreativeThinks
    @CreativeThinks  5 ปีที่แล้ว +729

    Shortly mana 2nd channel Creative Thinks A to Z lo
    Dasara video upload chesthanu
    😋
    updates kosam Please click the bell icon
    👉🔔👍
    Thank you so much for your support
    😍😍😍🙏
    - Creative Thinks

    • @sureshgadeela6155
      @sureshgadeela6155 5 ปีที่แล้ว +26

      చాలా చక్కగా బాగుంది బ్రో నీ కష్టం వృధా కాదు నువ్వు deffenetly మంచి డైరెక్టర్ కావాలని కోరుకుంటున్న

    • @vinaykpr9844
      @vinaykpr9844 5 ปีที่แล้ว +13

      Ok sri plzz mi next video lo Cpd creations ane channel gurinchi cheppandi Plzzz

    • @mahendernyatha2518
      @mahendernyatha2518 5 ปีที่แล้ว +7

      చివర్లో చిట్టెమ్మ కామెడీ బాగుంది.చాలా బాగుంది శ్రీ

    • @karthikbathini4443
      @karthikbathini4443 5 ปีที่แล้ว +5

      MANCHERIAL VADDU LUXXETTIPET DAGGARA VNTADI Shopping AKKADE CHEYANDI

    • @jyothim9583
      @jyothim9583 5 ปีที่แล้ว +9

      We want laxma junni video chey pls pls we want back laxma junni in ur channel

  • @mr.pranay815
    @mr.pranay815 5 ปีที่แล้ว +332

    అన్న ఇ దీపావళి కి 1M subscription పెరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.......🙏🙏🙏👇👇👍👍

  • @karthikyadav8104
    @karthikyadav8104 5 ปีที่แล้ว +1665

    వీడియో చూస్తూ కామెంట్స్ చదివేవాళ్ళు ఒక్క like ♥️ వేసుకోండి

  • @premkumarg2665
    @premkumarg2665 4 ปีที่แล้ว +131

    రాజు & శ్రీ. సాత్విక మీకు పెద్ద అభిమానిని frm vizag......

  • @Srilekha9392
    @Srilekha9392 3 ปีที่แล้ว +42

    Chittiamma fans like veskondhi

  • @vandanabakash9589
    @vandanabakash9589 3 ปีที่แล้ว +3

    శ్రీ వీడియో లో మంచి మెసేజ్ వుంది వీడియో చాలా చాలా బాగుంది💐🌺 బతుకమ్మ పండగ సూపర్ శ్రీ 👌

  • @vishnuatikam8895
    @vishnuatikam8895 5 ปีที่แล้ว +401

    అన్న నీకు డైరెక్టర్ కావాలి వుంది కథ... మళ్లీ వచ్చే దసరాకి నువు ఒక టాప్ డైరెక్టర్ కావాలి అనీ మనసు స్ఫూర్తిగా కోరుకుంటున్న

    • @madanaavani3811
      @madanaavani3811 4 ปีที่แล้ว +3

      Avunu sri anna kachithangga director avuthadu

    • @koppulasathivika4117
      @koppulasathivika4117 4 ปีที่แล้ว +2

      Sathivika fans jai ntr👩‍🎤👩‍🎨👩‍🎤👩‍🎤👩‍🎤👩‍✈️👩‍✈️👩‍✈️👩‍✈️

    • @crack4208
      @crack4208 4 ปีที่แล้ว

      @@koppulasathivika4117 Jai ntr

  • @avinashavinash4584
    @avinashavinash4584 5 ปีที่แล้ว +538

    sri anna ki oka like veskondi

  • @cb2128
    @cb2128 5 ปีที่แล้ว +538

    రాజు కి వొక్క like వేసుకోండి

  • @chrspatels5867
    @chrspatels5867 3 ปีที่แล้ว +7

    శ్రీ చాలా సంతోషం నువ్వు మాగురుంచి( అంటే) దుబాయ్ లో ఉంటున్న వాళ్ళ గురించి చేపినందుకు 🙏🙏🙏🙏🙏🤝

  • @hema2210
    @hema2210 4 ปีที่แล้ว +47

    Sri ki oka like vesukodhi

  • @prabhakarreddygutha581
    @prabhakarreddygutha581 5 ปีที่แล้ว +15

    చాలా బాగా తీసారు. ఒక సినిమా చూస్తున్న ఫీల్ కాలిగింది. గల్ఫ్ కష్టాలు, పల్లెటూరి అందాలు, పండగంటే పిల్లలకు ఉండే ఉత్సాహం, అన్ని చూపించారు. డైలాగ్స్, యాక్టింగ్ సూపర్..... మొత్తానికి వీడియో సూపర్.

  • @ravipagilla
    @ravipagilla 5 ปีที่แล้ว +330

    వామ్మో ఏమి తీశారు శ్రీ చాలా బావుంది....... ఎంత బావుంది అంటే మాటల్లో చెప్పలేను...... బతకమ్మ అంటే ఎంతో కళ్ళకు కట్టినట్టు చూపించారు....... చిట్టమ్మ సూపర్ బాగా act చేసింది

  • @vineethrock5386
    @vineethrock5386 5 ปีที่แล้ว +462

    Chittamma ku oka like👍👍😍

  • @harishpathipaka_18
    @harishpathipaka_18 2 ปีที่แล้ว +2

    మన తెలంగాణ లోనే పెద్ద పండుగ బతుకమ్మ. అటువంటి బతుకమ్మ పండుగనీ చాలా బాగా చూపించారు అన్న.
    All acted super👌

  • @bukyasrinvas5416
    @bukyasrinvas5416 4 ปีที่แล้ว +1

    అన్న మీ వీడియోస్ చాల బాగూ০దీ అ০దులో చీట్టేమ్మ ఫన్నికామేడి సుప్పర్ అన్మ ఇ০క్క చాల మ০చి వీడియేస్ తియ০డి

  • @iforjesuschrist777
    @iforjesuschrist777 5 ปีที่แล้ว +135

    డ్రెస్ చినిగితే కుట్టుకోవచ్చు గాని ప్రాణం చినిగితే కుట్టుకోవైద్ది కాదు.
    సూపర్ డైలాగ్

  • @adityayadav7345
    @adityayadav7345 5 ปีที่แล้ว +116

    శనివారం ఎప్పుడు వస్తుంది, శ్రీ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తాడో అని కళ్లు అప్పగించి చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.....

    • @CreativeThinks
      @CreativeThinks  5 ปีที่แล้ว +6

      🙏🙏🙏🙏
      but appudu late avthundhi 😔

    • @adityayadav7345
      @adityayadav7345 5 ปีที่แล้ว +1

      Creative Thinks late eyna parvaledu sri But videos super ga unnai

    • @lachaiahlachaiah4895
      @lachaiahlachaiah4895 4 ปีที่แล้ว

      6
      pz@@CreativeThinks .m

  • @srinivaspanchami617
    @srinivaspanchami617 5 ปีที่แล้ว +6

    బతికి ఉన్న పూలను తెంపి బతుకమ్మ బతుకమ్మ అంటే బతుకుతయా 👌☺️

  • @charyalashivacharyalashiva995
    @charyalashivacharyalashiva995 4 ปีที่แล้ว +3

    Hi 👋👋 Raju, Sri nikosam like chesunaa very nice video chala bagundi

  • @chilukanishyam974
    @chilukanishyam974 3 ปีที่แล้ว +5

    Sathvika is super all time🥰🥰🥰

  • @jagadeeshpatelbharathapu800
    @jagadeeshpatelbharathapu800 5 ปีที่แล้ว +378

    గల్ఫ్లోని కష్టాలను గొప్పగా వివరంచారు అన్న.....ధన్యవాదాలు 🙏

  • @ashokrtf8703
    @ashokrtf8703 5 ปีที่แล้ว +24

    మా అక్క&చెల్లెల్లు చాలా బాగా బతుకమ్మ ఆడినరు అందరికి దసరా శుభాకాంక్షలు

  • @EmploymentNewsGattuMedia
    @EmploymentNewsGattuMedia 5 ปีที่แล้ว +97

    మీ కామెడీ చూస్తూ..చూస్తూ..నవ్వు అపుకోలేకపోతున్నాము..చిట్టెమ్మ dress scene

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 3 ปีที่แล้ว +4

    Heart touching 💕👍🏻

  • @bujjibabu1740
    @bujjibabu1740 4 ปีที่แล้ว +2

    Super sri

  • @shailuinnovatives6777
    @shailuinnovatives6777 5 ปีที่แล้ว +21

    చిట్టమ్మ super dance... acting very sportive

  • @vineethrock5386
    @vineethrock5386 5 ปีที่แล้ว +26

    Video Superb undi anevallu oka like vusukondi😍👍👍

  • @PremKumar-dq3or
    @PremKumar-dq3or 5 ปีที่แล้ว +7

    Okka puvvvu.....hahahahahaha😁😁😁😁😁🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣gunuka puvvu

  • @rajureddyraju2039
    @rajureddyraju2039 3 ปีที่แล้ว +7

    This episode is so super sri

  • @goudssgoudss2936
    @goudssgoudss2936 4 ปีที่แล้ว

    Super Telangana Bathukamaa
    Super 👌 Brother
    Very very nice 👌

  • @ramanachary3348
    @ramanachary3348 5 ปีที่แล้ว +4

    ఒక అద్భుతమైన వీడియో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా పల్లె అందాలు చెంబెట్టిన శ్రీ అన్న కి ధన్యవాదాలు🌹🤩🙏

  • @zingzing6225
    @zingzing6225 5 ปีที่แล้ว +5

    Culture, dialogue's,comedy, sentimental
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻...
    More over performance's are so natural.....

  • @kiranvanama697
    @kiranvanama697 5 ปีที่แล้ว +53

    Naku Sri and Raju combination chala Baga narchendhi...good friends ...👌

  • @haimadpakkirihaimad6381
    @haimadpakkirihaimad6381 2 ปีที่แล้ว

    దేశంలో ఉన్న గురించి వీడియో తీసినందుకు చాలా చాలా థాంక్స్ విదేశలో ఉన్న చెప్పుకోవాలన్న అన్న బాధగా ఉంటది
    శ్రీ బో ఇలాంటి మంచి మంచి వీడియోలు తీయాలని ఇంకా కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్
    మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా

  • @maheshsailaja1432
    @maheshsailaja1432 4 ปีที่แล้ว +5

    Wight chunni ammai expressions & attitude super bro

  • @prudhviraj1602
    @prudhviraj1602 5 ปีที่แล้ว +97

    Sri😍...క్రియేటివ్ థింగ్స్ subscriber's అందరికి దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు😍🥰..
    Sri Nee hard work ki..
    ఈ వీడియోతో one million subscribers అవ్వాలని కోరుకుంటున్నాను🤗

  • @baluparimi4865
    @baluparimi4865 5 ปีที่แล้ว +4

    Excellent performance bro.. Super cheseru andharu..

  • @EmploymentNewsGattuMedia
    @EmploymentNewsGattuMedia 5 ปีที่แล้ว +42

    TQ.. మిత్రమా..
    పల్లెటూరి అందాలు..
    వెంకట్రావ్ పెట్ ని అద్భుతంగా చూపిస్తున్నారు..

  • @bhumeshwarpendem8314
    @bhumeshwarpendem8314 3 ปีที่แล้ว +1

    చిట్టమ్మ డ్యాన్స్ సూపర్......

  • @nagarajnaga339
    @nagarajnaga339 4 ปีที่แล้ว +5

    keep it up my boy

  • @keyshowru
    @keyshowru 5 ปีที่แล้ว +46

    చాక్లెట్ స్టోరీ బాగుంది....మన కడుపు నిండాలి ...అని అందరూ కోరుకుంటారు..పక్క వాడి కడుపు గురించి చాల తక్కువ మంది ఆలోచిస్తారు. వాళ్ళకి ఇది చెంప్ప దెబ్బ కావాలి .ఆ గుణము ఉన్న వాళ్ళకి

  • @RameshRamesh-ep7fw
    @RameshRamesh-ep7fw 5 ปีที่แล้ว +39

    శ్రీ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోస్ చాలా లేటుగా వస్తున్నాయి తీయడం లేదు మరియు గల్పు వాళ్ల కోసం తీసిన వీడియో చాలా బాగుంది మా గల్ఫ్ బాధితుల తరపు నుండి చాలా థాంక్యూ వీడియోస్ త్వరగా తీయండి

  • @nagarajuailineni7811
    @nagarajuailineni7811 5 ปีที่แล้ว +166

    నేను కూడా నా చిన్నప్పుడు అందరినీ చూసి భాధ పడేవాడిని, నాకు చాక్లేట్లు తినలిపిన్చేది but 😢😢😢.
    But మేము నమ్మిన కష్టం మమ్మల్ని గొప్పగా చేసింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం.

    • @stream4078
      @stream4078 4 ปีที่แล้ว

      th-cam.com/video/bMM4h6ejpqs/w-d-xo.html

    • @Gangaraju114
      @Gangaraju114 4 ปีที่แล้ว +6

      Kastay phali but ay time lo ala treat chastay chala badha ga untadi

    • @galligangchallur3356
      @galligangchallur3356 4 ปีที่แล้ว +1

      హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఫస్ట్ short film plz సపోర్ట్ చేయండి మరియు subscribe చేసి share చేయండి బ్రో plz th-cam.com/video/Tm9MXdzT39Q/w-d-xo.html

    • @balamaniakaram9279
      @balamaniakaram9279 3 ปีที่แล้ว

      7PM

  • @poojithasri4171
    @poojithasri4171 3 ปีที่แล้ว +1

    Brother your video is nice brother

  • @AbdulMalik-fl6th
    @AbdulMalik-fl6th 4 ปีที่แล้ว +5

    Shirisha akka super 👌

  • @sravani.indian.7902
    @sravani.indian.7902 5 ปีที่แล้ว +116

    క్రియేటివ్ తింక్స్ ✍️
    బ్రతుకమ్మ వీడియో 🎥
    ఏమయ్యింది రా రాజు,
    ఛార్జింగ్ ఐపోయింది 😃
    రాజు నువ్వు ఆడవాళ్ళ బట్టలు అమ్ముతున్నావా !,
    ఆడవాళ్ళ బట్టలే కదరా అమ్మేది ఆడవాళ్లను కాదు కదా 😃
    ఇదేదో నాకు ముందే చెపొచ్చు కదరా !
    ఇ బట్టలేవో నెనే అమ్మెవాడిని 😃
    ఎహే ఆగండి అంత ఆరాటపడ్డానికి
    అది ఏమైనా ఐశ్వర్యరాయ 😃
    డ్రస్సు పోతే కుట్టుకోవచ్చు
    ప్రాణం పొతే కుట్టుకోలేం 😃
    బ్రతికున్న పువ్వులు తెంప్పి
    బ్రతుకమ్మ బ్రతుకమ్మ అంటే
    బ్రతుకుతాయ🙄 😃 .
    పాప సో క్యూట్ 😍
    వీడియో🎥 బావుంది శ్రీ గారు
    అండ్ మ్యూజిక్ కూడ సూపర్ 🎼
    సిస్టర్స్ అందరూ సారీస్ లో బ్యూటిఫుల్ గా వున్నారు 👌
    గుడ్ వీడియో శ్రీ గారు
    ఆల్ ది బెస్ట్ ఫోర్ నెక్స్ట్ వీడియో 🤝
    Tq.............

    • @kavithameena9225
      @kavithameena9225 5 ปีที่แล้ว +1

      మేము పాకిస్థాన్ కాదు నేను ఇండియన్ నే

  • @narendaryadav3535
    @narendaryadav3535 5 ปีที่แล้ว +20

    Your's experience helps you a lot in making this video.it's incredible videos bro

  • @rajkumarpatelmengani3381
    @rajkumarpatelmengani3381 5 ปีที่แล้ว +98

    గల్ఫ్ కష్టాలు అందులో నేను ఒక్కడిని.
    From Saudi Riyadh
    Thanks bro..

  • @pillikarnaveen3098
    @pillikarnaveen3098 3 ปีที่แล้ว

    Nice...vidio సాత్విక సారి భాగుంది

  • @balaraju7878
    @balaraju7878 3 ปีที่แล้ว +8

    Legends are watching after 2 years 😂

    • @Hanvyyyy
      @Hanvyyyy 3 ปีที่แล้ว

      Yeah I am watching now

  • @harishaluka2774
    @harishaluka2774 5 ปีที่แล้ว +4

    చెట్టు మల్లేకళ్ళయే నికు మనం లేదు,😀😀

  • @KiranVoruganti
    @KiranVoruganti 5 ปีที่แล้ว +42

    All the best sri anna for 1 million subscriber

  • @sridharasantoshkumar
    @sridharasantoshkumar 5 ปีที่แล้ว +33

    This is expected from Sri. Excellent one once again.

  • @barnastalluri4392
    @barnastalluri4392 4 ปีที่แล้ว +1

    Raju Bro nuvu untene masthu comedy untadhi prathi video lo ninnu memu chudali and nee voice super

  • @sureshsagar5767
    @sureshsagar5767 3 ปีที่แล้ว +10

    Definitely u will reach your goal Annaya meku chaala talent undhi...all the best creative thinks..

  • @tallaarchana1289
    @tallaarchana1289 5 ปีที่แล้ว +21

    Batikunna pulanu tempi batukamma ante batukutaya anna aa papa dailouge ki edaina clarity ichedunde Sri....mana telangana samskruti ni maname kapadukovali kada ekkiriche vallaki artam cheppi buddi cheppali

  • @mdazeemali786
    @mdazeemali786 5 ปีที่แล้ว +11

    వీడియో చాలా బాగుంది శ్రీ. అందరి ఆక్టింగ్ సూపర్ గా ఉన్నది. బందు మిత్రుల కి బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు

  • @PremKumar-dq3or
    @PremKumar-dq3or 5 ปีที่แล้ว +10

    Yeskuntey idava buddi kaadu...idusthey... Yeskobuddi kaadu.....😁😁😁🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😁😁😁😁... Ippudey ga. Puvvu tempinaav... . 😎😎😎😎😎....

  • @sunnysandy5650
    @sunnysandy5650 4 ปีที่แล้ว +6

    I like Sri because he is doing all working in any video

  • @ramanapavani8194
    @ramanapavani8194 3 ปีที่แล้ว +8

    మీరు చేసే వీడియో లో సాత్విక వాయిస్ బాగుంది keep top..... All the best

  • @j.vijayareddy7152
    @j.vijayareddy7152 5 ปีที่แล้ว +8

    పల్లెటూరు అమ్మాయిలు పల్లెసీమ కి పట్టు కొమ్మలు... అందానికి కల్మషం లేని మనసులు కు పెట్టింది పేరు... ఒరిజినల్ .beauties....పచ్చని పల్లెసీమలు పచ్చన ,మనుషులు ల మనసులు తెల్లన....అలాంటి ఆహ్లదకరమైన వాతావరణాన్ని ఇంకా అందమైన frame లో బలే చూపించారు శ్రీ గారు.... మిమ్మల్ని అభినందిచకుండా ఉండలేకపోతున్నాను....

  • @nsstar1034
    @nsstar1034 5 ปีที่แล้ว +10

    Anna chaala roojulu pattindhi malli video theyyaniki but also u r me setiations kuda memu ardham chesukovale Kani.........this video is good broo.......

  • @tejasajjanapu5588
    @tejasajjanapu5588 5 ปีที่แล้ว +4

    బతుకమ్మ ను.... కళ్ళకి కట్టినట్టు చూపించినా మీకూ 🙏🙏

  • @saidurga1060
    @saidurga1060 4 ปีที่แล้ว

    Wowww aa bathukamma panduga chusthunte background music Daniki thodu

  • @vinodkukatla9671
    @vinodkukatla9671 2 ปีที่แล้ว +1

    Your videos so nice

  • @hemanthnayak5897
    @hemanthnayak5897 5 ปีที่แล้ว +38

    Chittamma sister nice performance...

    • @rapatisai698
      @rapatisai698 3 ปีที่แล้ว

      Zvgzjxhfs🍋🍓🍓🌹🌷

  • @lavanyathoughts6281
    @lavanyathoughts6281 5 ปีที่แล้ว +10

    Superb me channel name meku correct ga suit aindi Shri garu... Creativity chala undi meku..... God bless you.... 👍👌👏👏👏👏

  • @naveendhonakanti2252
    @naveendhonakanti2252 5 ปีที่แล้ว +92

    sree anna creative kee oka like❣️❣️❣️❣️

  • @mahankaliballi5736
    @mahankaliballi5736 4 ปีที่แล้ว +1

    సూపర్ శ్రీ nice వీడియో

  • @sudarshanshashidhar7351
    @sudarshanshashidhar7351 4 ปีที่แล้ว +1

    Super Bro

  • @AJAYKUMAR-vm4ej
    @AJAYKUMAR-vm4ej 5 ปีที่แล้ว +20

    Just 30 sec lo 100 views

  • @prashantheluri9941
    @prashantheluri9941 5 ปีที่แล้ว +15

    సూపర్ అన్న
    నెను భైరాన్ లో ఉన్న
    గల్ఫ్ లో
    I'm new subscrlbe

  • @leelakarreddy1205
    @leelakarreddy1205 5 ปีที่แล้ว +32

    Hi Sri,
    Ne videos chusthunte real life ki daggara ga unnay.. When ever I see this videos I felt happy.. Keep rocking bro.
    All the best to your team

  • @maddelayashoda9217
    @maddelayashoda9217 4 ปีที่แล้ว +1

    Mee uru yekada chitamma dance super

  • @renukamyadhari8182
    @renukamyadhari8182 4 ปีที่แล้ว

    chala bagundhi vedio chakiletulu ma chinathanmulo memu kuda ela ni badapadamu good vedio💕💕

  • @ravitejachigurla4337
    @ravitejachigurla4337 5 ปีที่แล้ว +27

    00:00 to 03:00 I connected this scene ..... who agree with me .....??????

  • @sathyasindhu3674
    @sathyasindhu3674 5 ปีที่แล้ว +8

    Woowwww.....supppeerrrrbbbb....... Ur village is awesome bro... And I love the way u celebrate this auspicious festival.... 😍...simply superb 👌👌😍

  • @drkharinagamaddaiah4419
    @drkharinagamaddaiah4419 4 ปีที่แล้ว +6

    we like ur videos especially my daughter she is trying to talk telangana slang
    update new videos
    creative thinks rockzzzzzzzzzzzz

  • @shiva.nani_offical
    @shiva.nani_offical 3 ปีที่แล้ว +1

    వావ్ ఇందులో మౌనిక అక్క undi😁

  • @masabhaskaryadav3396
    @masabhaskaryadav3396 3 ปีที่แล้ว

    Chittemma spr battalion😀😂

  • @janipatta3659
    @janipatta3659 4 ปีที่แล้ว +36

    Video choostu comments choosevvalu oka like vesukondi

  • @amruthsai4861
    @amruthsai4861 5 ปีที่แล้ว +29

    I am from Ap. But I don't know about this festival . After seeing this ...I felt that why this fest was not doing here...it is simply coool

  • @srikanthreddy7801
    @srikanthreddy7801 5 ปีที่แล้ว +8

    School days...Dussehra holidays.... village going.... collection of flowers in the morning.... preparing bathukamma..... waiting for dappuchaatu..... playing bathukamma by ladies.....prasadams..... unforgettable memories...thanks for making this video. Wish we will get this kind of video in the next year as well

  • @jalendharkalala6933
    @jalendharkalala6933 4 ปีที่แล้ว +1

    గంగా జల సూపర్ స్టార్

  • @vanithat5659
    @vanithat5659 3 ปีที่แล้ว +1

    Super

  • @ahilpaakkashilpaakka3454
    @ahilpaakkashilpaakka3454 4 ปีที่แล้ว +9

    Video Starting soooo emotional see😂😂superb nice 👌👌👌

  • @rsv7986
    @rsv7986 5 ปีที่แล้ว +5

    I AM 600TH LIKE

  • @kirthisamuel4057
    @kirthisamuel4057 4 ปีที่แล้ว +9

    haha lol Awesome once again the videoo is superb and Special center of attraction Chittemmaa !!

  • @lokeshdharavath19
    @lokeshdharavath19 2 ปีที่แล้ว

    I like this video very much
    Upto now I have watched it plenty of times ❤️

  • @laxmangajula4111
    @laxmangajula4111 4 ปีที่แล้ว

    Super video. Comedy super 👌👏👌👌👏

  • @sirichandana1432
    @sirichandana1432 3 ปีที่แล้ว +2

    12:13 awsome 😂😂😂😂

  • @krajeshwari335
    @krajeshwari335 3 ปีที่แล้ว +6

    Nice vedio Sri anna beautiful vibes 😍😍💖festival 😇🎉🎉

  • @maheshsambartf8218
    @maheshsambartf8218 5 ปีที่แล้ว +6

    Srikanth Anna ki okka like vesukondi

  • @UltimoGamerzz
    @UltimoGamerzz ปีที่แล้ว +1

    12:23 chinni😅😅😅

  • @guttulavenkateswararao3071
    @guttulavenkateswararao3071 2 ปีที่แล้ว

    Super bathukama

  • @harshanandan810
    @harshanandan810 5 ปีที่แล้ว +73

    Chitamma sportiveness ki oka like 👍

  • @daivakrupareddymarpu
    @daivakrupareddymarpu 3 ปีที่แล้ว +4

    Chala bagundhii srii me 📷📸 video thisyavallu kuda sprr ga thisthunaruu chalaa improve ithunaruuu starting nudii💓💓

  • @siri1057saudia
    @siri1057saudia 4 ปีที่แล้ว +6

    Raju nice comedian...Sri nice humanity always...good videos

  • @mandaramesh4293
    @mandaramesh4293 3 ปีที่แล้ว

    శ్రీ.. నీనువ్ తీసే స్క్రిప్ట్ లు చాలా బాగుంటాయి