33 years ki entha gnanam 🙏, anchor garini marchi koncham knowledgeable vallane pedte baundu, PMC or sree sannidhi anchors Baga interview chestaru e subjects lo
అయినా anchor గారు మీరు ఎడ్యుకేటెడ్, అందులో మీరు ఒక సారి అడ్వకేట్ నని చెప్పారు. ఈ ఇంటర్వ్యూ లెంటండీ. మన చుట్టూ ఉన్న వాస్తవ ప్రపంచం, నిజమైనది, తెలిసినది. ఊహజనిత మైన వాటి గురించి ఎందుకండీ! 300 సం బ్రతకడమెంటండీ. అది థంబ్నైల్ లో పెడతారా!.
ఇవేంచుాశారు జరిమిహ గారు ఓక్కసారి చర్చికి వెళ్ళండి .ఓకడు నుానేతో సమస్త రోగాలను తగ్గిస్తానంటాడు. ఇంకోకడు టోట్టనిండా నీళ్ళుపోసి ఆడవాళ్ళని అందులోముంచి ఎక్కడెక్కడో నలిపేస్తాడు ఇలాంటి కోన్ని వందలు మీరు ప్రత్యక్షంగా చుాడోచ్చు మనంనమ్మదగ్గ దేవుడు అల్లహ్ మాత్రమే
@@subramanyamraju9738 కావచ్చు, ఆయన చెప్పేవి అబద్ధాలని అయనకు తెలియక పోవచ్చు, కానీ ఆయన చెప్పిన వాటికి ఏ ఆధారమూ లేదు. He may not saying lies intentionally, and he does not know that they are false, the thing is that, there is "no" source for them to be believed.
పూర్తి Full interview పెట్టండి
Good message guruji
ఇవన్నీ సిద్ధులే కదా! సాధన లేకనే పొందగలిగేది (తెలియ దగింది) జ్ఞానము. ఈ ప్రపంచములోనే జ్ఞానమే గొప్పది. - అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
గురూజీ చాలా బాగా చెప్పావు గురూజీ
జై యోగ శక్తి
జై ఆయుర్వేదం
జై మూలికా శక్తి
జై తంత్ర మార్గ
What you said is exactly true,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Supero super
You are potential in divine Ramana maharishi bless you
🙏🏽🌺
Mana Telugu person Trilinga swamy..280years Bratikadu...
అంతా అయోమయం? రేపేమి సంభవించునో నీ వెరుగవు అనేది సాదారణముగా చెప్ప వచ్చు.
రేపేమిజరుగునో తెలిసినవాడు ఓక్క అల్లాహ్ మాత్రమే .
@@kittu5251repu emi jaragalo nirnayam chesedi parameswarudu...
33 years ki entha gnanam 🙏, anchor garini marchi koncham knowledgeable vallane pedte baundu, PMC or sree sannidhi anchors Baga interview chestaru e subjects lo
Yes
Swamy adress cheppandi plz
Ekkadapattukocharu
ఇది రివర్స్ కాండిడేట్ పెద్ద బోర్ ఎవడైనా ప్పోజిట్ లో మాట్లాడితే ఇది పెర్ఫెక్ట్
Swami mee phone no ivvandi mahayogi
Malli janamalu unnayaa oorukondi same
Eee kalaniki...ee busy life ki...ee money life lo... Kante mi life better Swami... peaceful life...ji guru
Somi cheppindi carecktu Mano nibbaramvondalante sadanakavali
😅
yekkuva kalam bratiki yemi sadincharu. society yemaina chestunnara
Haaa kaluvu velli, Garikapati varini first nik oka class pikutharu
Darkforce trap
అయినా anchor గారు మీరు ఎడ్యుకేటెడ్, అందులో మీరు ఒక సారి అడ్వకేట్ నని చెప్పారు. ఈ ఇంటర్వ్యూ లెంటండీ. మన చుట్టూ ఉన్న వాస్తవ ప్రపంచం, నిజమైనది, తెలిసినది. ఊహజనిత మైన వాటి గురించి ఎందుకండీ! 300 సం బ్రతకడమెంటండీ. అది థంబ్నైల్ లో పెడతారా!.
ఈ స్వామీజీ చెప్పేవన్నీ అబద్దాలే! బకరాలు తప్ప మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఈ మాటలు నమ్మరు.
ela cheppa galavu , వివరిస్తే బాగుంటుంది
@@bharateeyudu1961 ఆయన చెప్పిన దానికి ముందు ఆయన ఆధారాలు చెప్పాలి గా!
ఇవేంచుాశారు జరిమిహ గారు ఓక్కసారి చర్చికి వెళ్ళండి .ఓకడు నుానేతో సమస్త రోగాలను తగ్గిస్తానంటాడు. ఇంకోకడు టోట్టనిండా నీళ్ళుపోసి ఆడవాళ్ళని అందులోముంచి ఎక్కడెక్కడో నలిపేస్తాడు ఇలాంటి కోన్ని వందలు మీరు ప్రత్యక్షంగా చుాడోచ్చు మనంనమ్మదగ్గ దేవుడు అల్లహ్ మాత్రమే
Abaddam cheppalsina motive or intention ataniki ledu....
@@subramanyamraju9738 కావచ్చు, ఆయన చెప్పేవి అబద్ధాలని అయనకు తెలియక పోవచ్చు, కానీ ఆయన చెప్పిన వాటికి ఏ ఆధారమూ లేదు. He may not saying lies intentionally, and he does not know that they are false, the thing is that, there is "no" source for them to be believed.
chi chi
Enduku chi?
Cell number