మీకు చాలా చాలా ధన్యవాదములు, మంచి విషయాలు, సినిమా, బుక్స్, ప్రముఖుల గురుంచి వివరంగా తెలియచేస్తున్నారు, మీ వాయిస్ కి నేను ఫ్యాన్, మోదుకూరి జాన్సన్ గురించి వివరాలు తెలపండి, 2021లో విక్టరీ మధుసూధన రావు గారి గురించి తెలుపని మెయిల్ చేశాను. తెలియచేసినందుకు ధన్యవాదములు... K వెంకటేశ్వర రావు, వైజాగ్.
Good one Sir as usual… I always suggest my friends to listen ur talk shows for learning how to talk in beautiful way with beautiful Telugu.. u are blessed to have this much applause from our Telugu community Sir. Thank u very much for ur talk shows..
సియస్ రావు గారు మేధావి. లవకుశ సరే, ఏకవీర ఒక కళాఖండం. తన అద్భుత మైన దర్శక ప్రతిభతో ఆసినిమా తీసారు. ఆర్థికంగా నడవక పోయిన అందరూ గర్వించ దగ్గ చిత్రం. వారిగురించి వివరించి చాలా విషయాలు తెలియ చేసిన మీరు అభినందనీయులు.
Director CS Rao గారి గురించి మీరు చేసిన Talk Show చాల బాగుంది. సినీరంగం లోని హేమాహేమీల కొడుకు,అల్లుడు-పరిశ్రమలో తన సత్తాను చాటుకున్నారు! ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించి,లవ కుశ,శాంతినివాసం,కంచుకోట సినిమాలతో-సినీ పరిశ్రమలో చిరంజీవులుగా నిలిచిపోయారు!ధన్యవాదాలు!🙏🏽
C.s.rao is not only a good director but also a good writer.he used to write humerous incidents in "cinema rangam"monthly uñder the heading of "chitra Seema lo chidanandam". Dr.p.dakshina murthy.
🌹👏🌹Your's way of Narration is most attractive ,clear and brought before me VEDIO of C.S.RAO's Biograpic movie..I admire your sincere Preperation of this Narration.🌹JAYA GURU DATTA🌹
Yasoda Krishna cinema chaala baaguntundi. Nenu ennosaarlu chusaanu. Jamuna&Ramakrishna gaarla acting super. C. S. Rao garu goppa darsakulu. Ekaveera is also a great classic movie, a novel, written by Sri. Viswanatha Satyanarayana garu Raja Sulochana performed"Bhama Kalapam"dance in that movie.
C.s rao garu akkineni nageswara rao to all time super hit movies chesaru.santinivasam abhimanam govula gopanna bangaru gajulu lanti movies eppatiki maruvalemu.musical hits.
Actually " Annamayya " movie started C S Rao garu in 1991. Movie opening also done. Script given by Athreya by that time Raghvendra rao gari Annamayya movie writer Bharavi working as assistant for Athreya. Because of various resion C S R Annamayya movie not done. After death of Athreya with that script Bharavi (Sudarsana Bhattacharya) approached K R garu.
శ్రీమతి రాజసులోచన గారు ఒక ఇంటర్వ్యూ లో శ్రీ C.S. రావు గారు మందు బాగా తీసుకొనేవారని వ్యభిచారి అని అందువలన తను విడిగావుంటున్నాని చెప్పారుట అది నిజమేనా B. A. Litt అని జగ్గయ్య గారికి కూడ పెట్టేవారు .
KV రెడ్డి గారి తరువాత నా అభిమాన దర్శకులు CS రావు గారు... వారి గూర్చి చక్కగా వివరించారు. అభినందనలు 🌹🤝
చాలా చక్కటి విషయాలు సి ఎస్ రావు గారి గురించి తెలియపరిచారు మీకు ధన్యవాదాలు
నమస్తే అండి కిరణప్రభ గారు 🙏🏻 ఒక్క veteranan డైరెక్టర్ గారు గురించి మీరు చెప్పిన విశ్లేషణ చాలా బాగుంది అండి మాకు అందించినందుకు ధన్యవాదాలు 🙏🏻😊👍👌
మీకు చాలా చాలా ధన్యవాదములు, మంచి విషయాలు, సినిమా, బుక్స్, ప్రముఖుల గురుంచి వివరంగా తెలియచేస్తున్నారు, మీ వాయిస్ కి నేను ఫ్యాన్, మోదుకూరి జాన్సన్ గురించి వివరాలు తెలపండి, 2021లో విక్టరీ మధుసూధన రావు గారి గురించి తెలుపని మెయిల్ చేశాను. తెలియచేసినందుకు ధన్యవాదములు... K వెంకటేశ్వర రావు, వైజాగ్.
Good one Sir as usual… I always suggest my friends to listen ur talk shows for learning how to talk in beautiful way with beautiful Telugu.. u are blessed to have this much applause from our Telugu community Sir. Thank u very much for ur talk shows..
Very pleasing
ఇంకెవరు ఇలా చెప్పలేరు 🙏🙏🙏👍👍👍
సియస్ రావు గారు మేధావి. లవకుశ సరే, ఏకవీర ఒక కళాఖండం. తన అద్భుత మైన దర్శక ప్రతిభతో ఆసినిమా తీసారు. ఆర్థికంగా నడవక పోయిన అందరూ గర్వించ దగ్గ చిత్రం. వారిగురించి వివరించి చాలా విషయాలు తెలియ చేసిన మీరు అభినందనీయులు.
లవకుశ తెలుగు topmost hit for ever, కంచుకోట మొదటిసారి మా వరంగల్ లో 3 రోజులు కాకుండా 15 రోజులు 4 ఆటలు ప్రదర్శించ బడిన తొలిచిత్రం గా రికార్డు.
Director CS Rao గారి గురించి మీరు చేసిన Talk Show చాల బాగుంది. సినీరంగం లోని హేమాహేమీల కొడుకు,అల్లుడు-పరిశ్రమలో తన సత్తాను చాటుకున్నారు! ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించి,లవ కుశ,శాంతినివాసం,కంచుకోట సినిమాలతో-సినీ పరిశ్రమలో చిరంజీవులుగా నిలిచిపోయారు!ధన్యవాదాలు!🙏🏽
మీ vice వినటానికి చాలా బాగుంది అండి
C.s.rao is not only a good director but also a good writer.he used to write humerous incidents in "cinema rangam"monthly uñder the heading of "chitra Seema lo chidanandam".
Dr.p.dakshina murthy.
Voice
🌹👏🌹Your's way of Narration is most attractive ,clear and brought before me VEDIO of C.S.RAO's Biograpic movie..I admire your sincere Preperation of this Narration.🌹JAYA GURU DATTA🌹
ధన్యవాదములు sir kvr, guntur, ap
Excellent talk show and narration Sir. Thank you.
Excellent ga undi meevoice plus show on cs rao
Rare information is shared. Thanks
Good narration. ThanQ.
Thanks for the talk show 🙏
Excellent knowledge, Telugu language skills
Eka Veera is a classic
Very unfortunate to be not a hit
Amazing Narration 👌
Very good director garu.
Yasoda Krishna cinema chaala baaguntundi. Nenu ennosaarlu chusaanu. Jamuna&Ramakrishna gaarla acting super. C. S. Rao garu goppa darsakulu. Ekaveera is also a great classic movie, a novel, written by Sri. Viswanatha Satyanarayana garu
Raja Sulochana performed"Bhama Kalapam"dance in that movie.
C.s rao garu akkineni nageswara rao to all time super hit movies chesaru.santinivasam abhimanam govula gopanna bangaru gajulu lanti movies eppatiki maruvalemu.musical hits.
You are very great sir
Really great Rao sir
Thank you sir
శుభోదయం 🌸
CS Rao gari cinemalu chala chusaanu.okato rendo thappa anni sariga aadaledhu..mugimpu lo yedo lopam vundeddhi..ex.kanchukota eekaveera etc
సార్ మీ తెలుగు టాక్ షో నాకు నచ్చింది దయచేసి తెలుగు నవలల కథలు ఇతర భాషల నవలల కథలు కూడా చెప్పండి
Actually " Annamayya " movie started C S Rao garu in 1991. Movie opening also done. Script given by Athreya by that time Raghvendra rao gari Annamayya movie writer Bharavi working as assistant for Athreya. Because of various resion C S R Annamayya movie not done. After death of Athreya with that script Bharavi (Sudarsana Bhattacharya) approached K R garu.
Kannada kalpana actress గురుంచి program చేయండి sir
Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻
Mylavarapu Gopi gurinchi show cheyyandi.please.
Happy Wednesday Kiranprabhagaru, Have a great day
Good information 👍
God bless you sir
Sir Namasty Dasari Gari Sobhanbabu movie Abhimanyudu lo kuda Natincaru🙏🙏🙏
Super
ప్రముఖ నటీమణి శ్రీమతి వాణీశ్రీ గారి గురించి తెలుసుకొనుటకు ఒక మంచి కార్యక్రమం ద్వారా తెలుపండి
ఛాయాదేవి గురుంచి చెప్పండి గురువు గారు
C. S rao nu aarojullo cinima success rao anevaru
🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Malli pelli movie lo c s rao gaaru natinchiranukuntunnanu nijamenaa kiran prabha gaaru
Sir could you please guide me with your research and analysis process. I am passionate about literature and kind of work you are doing
Please send me your contact details to kiranprabha@gmail.com.
I will contact you..
1964 nundi 1966 varaku aayana direction lo films raledani annaru. Correct kadu. 1965 lo Keelubommalu Prachanda bhairavi vacchayi. 1989 lo Balanagamma ekkada vacchindi? Jamuna gari Balanagamma intavaraku release kaledu. Pl verify records.
శ్రీమతి రాజసులోచన గారు ఒక ఇంటర్వ్యూ లో శ్రీ C.S. రావు గారు మందు బాగా తీసుకొనేవారని వ్యభిచారి అని అందువలన తను విడిగావుంటున్నాని చెప్పారుట అది నిజమేనా B. A. Litt అని జగ్గయ్య గారికి కూడ పెట్టేవారు
.
❤❤
Great DIRECTOR. Thank you sir. Thank you Kiran prabha
Ntrగారితోసూపర్హహిట్ శభాష్ రాముడుచెప్పలేదు
Kiran Prabha garu
Meru yemi cheppina chala baguntundi
Yenduko, meru Eka veer super flop ante
Chala bada vestundi
IT IS UNFORTUNATE THAT HIS WIFE & HIS DAUGHTER COULD NOT TAKE CARE OF HIM.
Yasoda krishna movie gurinchi cheppaledu
ధన్యవాదాలు. C.స్. రావు గారి గురించి మీ విశ్లేషణ చాలా బాగుంది.
❤❤❤