Balayya House కూల్చివేత..!? Allu Arjun Arrest ఘటన మరవకముందే సినీ ఇండస్ట్రీలో మరో కలకలం..!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 140

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 21 วันที่ผ่านมา +127

    అందరూ అల్లు అర్జున్ అరెస్ట్ గురించే ఆలోచిస్తున్నారు ఆ పిల్లోడికి ఏమైందో ఎవరు ఆలోచిస్తే లేరు

    • @mahankali15
      @mahankali15 21 วันที่ผ่านมา +9

      నువ్వున్నావుగా ఏడవడానికీ😂

    • @kanjaneyulu4421
      @kanjaneyulu4421 21 วันที่ผ่านมา +6

      Vallu veelu enduku nuvvu velli 10k echi nee manchitanam prove chesuko

    • @ChittikumaryKumarysir-si6iw
      @ChittikumaryKumarysir-si6iw 20 วันที่ผ่านมา +1

      Nuvu alosinchi babu

    • @beingneutral5956
      @beingneutral5956 20 วันที่ผ่านมา +2

      Exactly, correct ga chepparu.

    • @saraswathidandela2283
      @saraswathidandela2283 20 วันที่ผ่านมา +3

      Manamantha endhuku pushpa team poi ravali adhe mohanbabu garu poi tv nine vallan palakarichiri kadha ayana kanna gopavalla e pushpateam

  • @syamaprasad2530
    @syamaprasad2530 21 วันที่ผ่านมา +18

    బాలయ్య బాబు..ప్రజల సౌకర్యం నా అభిమతం అని..నవ్వు తూ ఒప్పు కుంటే ...ఆయనే రియల్ హీరో..

  • @saralapulluru5673
    @saralapulluru5673 21 วันที่ผ่านมา +8

    All are equal.No partiality good

  • @bogeanreddy
    @bogeanreddy 21 วันที่ผ่านมา +48

    రేవంత్ రెడ్డి రియల్ హీరో అతనికి ఎవరైనా ఒక్కటేనా
    జై CBN sir ❤️జై బాలయ్య❤ జై రేవంత్ రెడ్డి ❤

    • @Rambabuu-fe5go
      @Rambabuu-fe5go 21 วันที่ผ่านมา +1

      😂😂😂😂😂😂

    • @Chandrika-mo7ng
      @Chandrika-mo7ng 20 วันที่ผ่านมา

      Villains rule world. Yup he is hero for pak

    • @shobanbabushobanbabu2364
      @shobanbabushobanbabu2364 20 วันที่ผ่านมา

      🙆

    • @narasimharaodnarasimharao5443
      @narasimharaodnarasimharao5443 20 วันที่ผ่านมา

      Owysi ల జోలికి మాత్రం velladu

    • @naveenaBolle
      @naveenaBolle 19 วันที่ผ่านมา +1

      జై రేవంత్ ఆంటే పగులుద్ది రేయ్.. బట్టేయ్ బాస్ 😡

  • @MrVenky64
    @MrVenky64 21 วันที่ผ่านมา +16

    KBR చుట్టూ underpass లు ఫ్లైఓవర్లు వస్తున్నాయి...తప్పదు మరి

  • @VimalaRao-t8f
    @VimalaRao-t8f 21 วันที่ผ่านมา +35

    రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నారు.

  • @manjunathtn7295
    @manjunathtn7295 21 วันที่ผ่านมา +5

    Great Revanth sir🎉🎉

  • @Srinivas-d6x
    @Srinivas-d6x 21 วันที่ผ่านมา +8

    Allu Arjun fan's form Bangalore

  • @YemineniNancharaiah
    @YemineniNancharaiah 21 วันที่ผ่านมา +5

    అంత లేదు ఎవరికీ జై ఎన్టీఆర్ జై జై జై బాలయ్య

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 21 วันที่ผ่านมา +5

    Road lo undi kada

  • @T.Balaram
    @T.Balaram 20 วันที่ผ่านมา +1

    Immediately unite together and request central government to convert Hyderbad as Union territory.

  • @srinuc6350
    @srinuc6350 21 วันที่ผ่านมา +30

    వీళ్ళందరూ AP వెళితే ఏ సమస్య ఉండదు
    ఏపీలో రాజకీయం కావాలి తెలంగాణలో ఆస్తులు ఇల్లు ఉండాలివీళ్ళు ఏపీకి హైదరాబాదుకు తిరగాలంటే ఎంత ఖర్చు అవుతుంది
    ఈ ఖర్చు అంతా ఏపి రాష్ట్రమే భరించాలి
    వీళ్ళు ఎవర్ని ఉద్ధరిస్తున్నారు
    వీళ్ళు వాళ్లు కక్షలు తీర్చుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు
    వాళ్లే డెవలప్ అవుతున్నారు తప్ప రాష్ట్రంలో ప్రజలు కానీ రాష్ట్రంగానీ డెవలప్ అవ్వడం లేదు

    • @syamaprasad2530
      @syamaprasad2530 21 วันที่ผ่านมา +6

      మీరన్నది నిజమే కానీ ఒకప్పుడు వీళ్లంతా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని మద్రాసు ఆస్తులు వదిలి వచ్చారు...చనిపోయి ఎక్కడ వున్నారో ఆ మహాను భావుడు రామోజీరావు గారి ఫిల్మ్ సిటీ ధర్మమా అని అంతా నిలదొక్కు కున్నారు..మరలా ఇదీ వదిలేసి వచ్చే అనడానికి మన ఎపి లో సినిమా వారు బ్రతక టానికి ఏముంది?బొంగు..జగన్ లాంటి వాడు మళ్లా తగిలితే వాళ్లు సినిమా వారి వద్ద కూడా పర్సెంటేజ్ కు రడీ..

    • @ShanthiChinku
      @ShanthiChinku 21 วันที่ผ่านมา +7

      Velthe mapnchidhe bro andhari velthe telanganalo migiledhi..nenu geegeekunn0a bochu

    • @srinivaskaruturi7953
      @srinivaskaruturi7953 20 วันที่ผ่านมา +1

      నీకు ఏ సమస్య వచ్చింది, ఆంద్రప్రదేశ్ వాళ్ళని అందరినీ తరిమేసి ఒకళ్ళది ఒకళ్ళు గీక్కోండి

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 20 วันที่ผ่านมา

      cinimavaalu raamoji tinnavi anni govt sommule cinivaallaku anni free rajakeeyaalu dochi dobbatame janam pichollu kallulevu

    • @jhonyraj2396
      @jhonyraj2396 19 วันที่ผ่านมา +1

      @srinuc6350 asalu nevvey chachhave anuko antha set right avuddi

  • @komminenirosaiah418
    @komminenirosaiah418 21 วันที่ผ่านมา +16

    అసలు దీంట్లో ఎముందని ఇంత ఓవర్ చేస్తున్నారు

  • @sudhakarreddy4023
    @sudhakarreddy4023 21 วันที่ผ่านมา +5

    tappadu road widening cheyyali kada

  • @reddyfassionvlogs9078
    @reddyfassionvlogs9078 20 วันที่ผ่านมา

    Good work in cm revanth reddy
    Superb sir meeru manchi panni chesaru

  • @Nenunaestam
    @Nenunaestam 20 วันที่ผ่านมา +2

    Nuvvu mega heros ni ayithe bad ga chepthavule.nandamuri heros ni mathram poguduthu vuntavu.😊

  • @kothapalliravibabu3492
    @kothapalliravibabu3492 21 วันที่ผ่านมา +2

    ఆ మాటల speed తగ్గించాలని మనవి

  • @visitusa-ls3db
    @visitusa-ls3db 20 วันที่ผ่านมา +5

    ప్రజహితం కోసమే బాలయ్య ఇచ్చికంగా గవర్నమెంట్ కు ఇస్తే బాగుంటుంది.

  • @Satya_Guduri
    @Satya_Guduri 20 วันที่ผ่านมา

    Puspha collections vedio cheyyandi

  • @ushausharani4045
    @ushausharani4045 21 วันที่ผ่านมา +5

    Revang🏴󠁧󠁢󠁷󠁬󠁳󠁿 కి OLD లపాకిస్తాన్🇵🇰 భయం😅 1మరచి పోవా లంటే ఇంకోటి హైలైట్ చేయాలి😂

  • @hari__009
    @hari__009 21 วันที่ผ่านมา +11

    ఇది జరగదు లే అక్కడ ఉంది CBN 😅

  • @DevanathNaik
    @DevanathNaik 20 วันที่ผ่านมา

    Pushpa 2 eriyalavarega కలెక్షన్ చెప్పా అన్న

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 21 วันที่ผ่านมา +12

    అన్న, 1000 కోట్లు కలెక్షన్లు, పాన్ ఇండియా మూవీస్ తెలుగు ఇండస్ట్రీ కి ఏదో దుష్ట గ్రహ పీడ తగిలింది. నాగార్జున , మోహన్ బాబు , నిన్న అల్లు అర్జున్, ఇపుడు బాలయ్య, Next ఎవరో, తెలుగు ఇండస్ట్రీ అంతా కలిసి గ్రహ శాంతి పూజలు, హోమాలు చేస్తే మంచిది 😂👍

    • @anukrish6511
      @anukrish6511 21 วันที่ผ่านมา

      😅😅

    • @bsr7473
      @bsr7473 21 วันที่ผ่านมา

      what balayya babu ku emi ayyindi sankranthi ki movie delay ayinda bro... what happend

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 20 วันที่ผ่านมา

      Veelantaa Ap ni naakinchinaa paravaledu

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 21 วันที่ผ่านมา

    Sensation purpose maybe sir

  • @rajabapuoddi5761
    @rajabapuoddi5761 20 วันที่ผ่านมา

    Pushpa 2 collection cheppu

  • @cherkupallyram01-vu7me
    @cherkupallyram01-vu7me 20 วันที่ผ่านมา

    Manchi pani chesthunnaru😊

  • @MadhusudanraoRegulapati
    @MadhusudanraoRegulapati 20 วันที่ผ่านมา +1

    ఇది ఒక డ్రామా నీ చానల్ చూస్తేనే తెలుస్తుంది నువ్వు పెద్ద నాయుడు మనిషి అని

    • @gjagan7538
      @gjagan7538 20 วันที่ผ่านมา

      Nuvvu pettina coment batte telustondi nuvvu ycp jagan reddy kukkavi ani

  • @SurapalliGiriprasad1919
    @SurapalliGiriprasad1919 20 วันที่ผ่านมา +1

    💥💝💖🌺🌹💚🙏

  • @this_is_appu1988
    @this_is_appu1988 20 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉

  • @Veera-po4lt
    @Veera-po4lt 21 วันที่ผ่านมา +2

    Why can't make one way nearby KBR Park

  • @varmavizag1057
    @varmavizag1057 21 วันที่ผ่านมา +2

    National Green Tribunal emi pikindi rishikonda kativesthe

  • @rajsekharreddy4058
    @rajsekharreddy4058 20 วันที่ผ่านมา

    Flyover Veyochukadha

  • @shyammkrao9540
    @shyammkrao9540 21 วันที่ผ่านมา +5

    Fake 😂😂😂😂😂 డ్రామా.... డైవర్ట్ చెయ్యడానికి 😂😂😂😂వాళ్ళకి వున్న దాంట్లో, ఇది టైం పాస్, ఎవరు నమ్మవద్దు.... CBN బావ గారి ప్లాన్ అంతా 😂😂😂😂

    • @User12Use12
      @User12Use12 20 วันที่ผ่านมา

      Yechap waste government

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 20 วันที่ผ่านมา

      Baalayya directgaa champinaa paravaledu cbn vunnadugaa

  • @laxmimandari8481
    @laxmimandari8481 20 วันที่ผ่านมา

    Dabbudi...dibbidy...😂😂😂
    Kattula..kondayya..😂😂
    Naku..bayyam...abimanam😂😂 jai balayyaa ♥️♥️annaya

  • @RamakrishnaiahValupali
    @RamakrishnaiahValupali 20 วันที่ผ่านมา

    Is there only one house of Balaiah house by the side of Road? Is Balaiah house only affecting?

  • @rajabapuoddi5761
    @rajabapuoddi5761 20 วันที่ผ่านมา

    Pushpa 2 collection yendhu cheppu thalevvu

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 20 วันที่ผ่านมา

    Middle of the park require one 6 lines road to reduce traffic in Jubilee Hills. More people troubling because of park

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 21 วันที่ผ่านมา +1

    జై బాలయ్య 👍

  • @sesharao490
    @sesharao490 21 วันที่ผ่านมา +6

    బాలయ్య గారు ఇల్లు కి కులు 0:00 స్థి పబ్లిక్ రేట్ లో నష్ట పరిహారం ఇస్తారో N కన్వీన్షన్ ల కాదు.

  • @Sdar80
    @Sdar80 20 วันที่ผ่านมา

    That is better. Shift to Amaravathi.what is his locus standi in Tela gana ?He being anMLA in AP state.

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 20 วันที่ผ่านมา

    Legal diffocult to touch illegal remove it if one is to grab give him present market rate

  • @bhargavcivil4692
    @bhargavcivil4692 21 วันที่ผ่านมา

    NGT permission pending lo undadam valla start cheiyala

  • @laxminarayana6675
    @laxminarayana6675 19 วันที่ผ่านมา

    OYC FATHIMA COLLEGE ENDUKU KULCHATLEDU

  • @chandrasekharreddybogiredd8892
    @chandrasekharreddybogiredd8892 20 วันที่ผ่านมา

    See the nellore all turns are same so we use additional 1 leter petrol per a day ,no body will see the nellore

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 20 วันที่ผ่านมา +1

    ఆ మార్కింగ్. అంతా వుత్త దె 😅

  • @gouthamk4764
    @gouthamk4764 21 วันที่ผ่านมา +3

    Akkada unnllo koteesswarlu, negetivity spread cheyyaku.
    Janalu ki edi manchidi ite, adi cheyyadam lo tappu lene ledu.

  • @yarrasartyanarayana
    @yarrasartyanarayana 21 วันที่ผ่านมา +1

    Next c.m.
    k.c.r.
    SURE

  • @rsbandla349
    @rsbandla349 21 วันที่ผ่านมา +2

    Green tribunal ap lo pani cheyyaledu. Rushi konda

  • @gouthamk4764
    @gouthamk4764 21 วันที่ผ่านมา +6

    Arey neeku Balayya mukhyama?akkada flyover vacchi janalu happy ga undadam mukhyama??

    • @rampakala8357
      @rampakala8357 21 วันที่ผ่านมา +1

      Mana Pacha'ti'_Kamma'ti' bul_bul gade mukyamannattuga chebutunnaduga..

    • @gouthamk4764
      @gouthamk4764 20 วันที่ผ่านมา

      @rampakala8357 ☺️☺️☺️, baa chepperu

  • @anisetti9426
    @anisetti9426 20 วันที่ผ่านมา +1

    ఉద్దేశం ఏమిటంటే... మీ అమరావతి దుకాణం మార్చండి అని.....హైదరాబాద్ లో వీరి డెవలప్ చూడలేఖే..... 🥲

  • @KanetiVaraprasad-r1b
    @KanetiVaraprasad-r1b 20 วันที่ผ่านมา

    చట్టం అందరికీ సమానమే అనికునే రేవంత్ రెడ్డి బాలయ్య కోసం కాకుండా చట్టం తన పని తనే చేసుకు పోది అని నమ్మకం ప్రజలకు ఉండాలి

  • @MalireddyKalpana
    @MalireddyKalpana 21 วันที่ผ่านมา +1

    Reddy 😂😂🎉🎉🎉

  • @mahimaheshreddy7615
    @mahimaheshreddy7615 21 วันที่ผ่านมา +1

    Nijangaa antha mandi houselu lepesi flyover vesthe matram neenu revanth reddy ki fan ayapothaa

  • @sreenivas2781
    @sreenivas2781 21 วันที่ผ่านมา

    Paatha padindani kharchu lekundaa koolchenduku Baava gaaru arrange chesaaraa?

  • @lakshman1204
    @lakshman1204 20 วันที่ผ่านมา

    Zero vendetta towards film people

  • @jaganbuthukuri429
    @jaganbuthukuri429 20 วันที่ผ่านมา

    రోడ్డు విస్తరణలో ఎవరి ఇల్లైనా తొలగించ వలసిందే

  • @kondammatm6001
    @kondammatm6001 21 วันที่ผ่านมา +1

    Jarigedi okkati meeru cheppedi okkati

  • @saivinaychaitanya3708
    @saivinaychaitanya3708 20 วันที่ผ่านมา

    ఏం ఆలోచన లేదు అందరి ఇల్లు కూల్చ వలసిందే ట్రాఫిక్ నిబంధనలు అనుగుణంగా, ముందుగా ట్రాఫిక్ నిరోధించాలి

  • @pendurganesh9959
    @pendurganesh9959 21 วันที่ผ่านมา +2

    టచ్ కూడా చేయడు చూస్తూ ఉడండి

  • @radhakrishna5916
    @radhakrishna5916 20 วันที่ผ่านมา

    Hon CM Sri Chandrababu Will Never
    Induct Nandamuri Family Members
    Into The Cabinet and Pave For
    His Exit From Power.

  • @bangarrajualluri2156
    @bangarrajualluri2156 20 วันที่ผ่านมา

    Hospatal kadithe sthalalu akraminchukovasha

  • @raghavendraaluvala4883
    @raghavendraaluvala4883 20 วันที่ผ่านมา

    Balayya peru tho evvaraina tappulu cheyaleda.chattam thana duty thanu chestundi.Andaru tappulu chestharu ekkuva feel kaavaddu.

  • @RajShekar-l6i
    @RajShekar-l6i 20 วันที่ผ่านมา

    Fathima college ni koolchataniki maatram revanthanna ki uchhaa😅

  • @thummadevadanam87
    @thummadevadanam87 20 วันที่ผ่านมา

    ఇవన్నీ కళ్యాణ్ modee పేరు చెప్పి బాబును భయపెట్టి చెయ్పిస్తున్న పనులు.

  • @tulasigudluri7050
    @tulasigudluri7050 21 วันที่ผ่านมา

    Balaban can sacrifice for people

  • @balimidiyugandhar1829
    @balimidiyugandhar1829 21 วันที่ผ่านมา

    Film indstry ap ravalani

  • @sreenivasareddy1563
    @sreenivasareddy1563 20 วันที่ผ่านมา

    Revantha reddy is a legend cm padavi kosamo adikaram kosamo Pani cheyyatledu prajala kosam a poratam

  • @Guru-w5v9w
    @Guru-w5v9w 20 วันที่ผ่านมา

    అదిజరగదు

  • @PriyankaPitta-ey9tq
    @PriyankaPitta-ey9tq 21 วันที่ผ่านมา

    Allu Arjun chesinadhi okka tappu cheppakunda velladam danikey inka 25laks ichharu adi great corona time lo eno pranalu ade government evariki emi ichhindhi babu

  • @syamprasadmandagiri4228
    @syamprasadmandagiri4228 21 วันที่ผ่านมา

    Six feet varake kada. Daniki aa thumbnail enduku

    • @KothaMuchata
      @KothaMuchata  21 วันที่ผ่านมา

      Side nunchi kudaa bro .

  • @ChandureviewvarTDP
    @ChandureviewvarTDP 21 วันที่ผ่านมา +1

    Balayya tho vadhu roy dabidi dibide

  • @TharunutrJTharunutr
    @TharunutrJTharunutr 20 วันที่ผ่านมา

    Ore Revsnthniku undi

  • @tulasigudluri7050
    @tulasigudluri7050 21 วันที่ผ่านมา

    Film star have so many assets for them no need to suffer people

  • @srinvasbhumi795
    @srinvasbhumi795 21 วันที่ผ่านมา

    ఎందుకు అవసరమా ఈ flyover ఏమీ ఒక massedunu కూల్చమను చూదం వీడు ఒక శిఖండి

  • @yadagiridevasani5142
    @yadagiridevasani5142 20 วันที่ผ่านมา

    ఆంధ్ర సి యం వలన బాలయ్య ఇల్లు కూల్చి వేయరు ఇది నిజంగా నిజం

  • @jagadishnanabala4258
    @jagadishnanabala4258 21 วันที่ผ่านมา

    Emii kaadu

  • @GopiT-zx7rc
    @GopiT-zx7rc 21 วันที่ผ่านมา +1

    డబ్బు.... పవర్ ముందు రూల్స్ కాని ఆధి పరాశక్తి కాని ఏమి పని చేయవు....అoతే మన దేశం లో....

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 21 วันที่ผ่านมา

    KCR WAS THINKED ABOUT OTHERS. REVENTH REDDY WILL GET PROBLEMS IN FUTURE. BETTER CINI FIELD PEOPLE SHOULD LEFT HYDERABAD. POLITICAL LEADERS ARE INVOLVINGON CINI FIELD PEOPLE. IN CHANNAI THE DONT HAVE OUR POLITICAL LEADERS INVOLVMENT.OUR POLITICAL LEADERS INVOLVING IN THEIR PERSONAL THINGS AND THEIR PROPERTIES. COMMISSION POLITICS

  • @Sdar80
    @Sdar80 20 วันที่ผ่านมา

    Illu kaaduraa? Goda matrame , nothig wrong andnothing surprising.
    Hhow did he get plot ,in the first instance.

  • @hareeshbabu1557
    @hareeshbabu1557 21 วันที่ผ่านมา

    Balayyanu revanth reddy emi cheyyadu endhukante revanth chandrababu sishuyudu

  • @PriyankaPitta-ey9tq
    @PriyankaPitta-ey9tq 21 วันที่ผ่านมา

    Enti ashalu edo tappu chesinatu matladutaru andaru papam a family vani logic ga matladukundam ashalu buddi vunna edaraina 1st pedda hero movie ki family to veltara adi kudha chinnapulalni tisukoni koduku adige tisuku vellipovadamena vallaki ardam ayella cheppali

  • @srinathreddy6368
    @srinathreddy6368 20 วันที่ผ่านมา

    Velli revanth ku sutcaselu ivvali

  • @vgr7155
    @vgr7155 21 วันที่ผ่านมา

    Ora because he is kamma sohe win what balaya did you just tell.

  • @surendratummala353
    @surendratummala353 21 วันที่ผ่านมา +1

    Jainbk

  • @konjetisudheer52
    @konjetisudheer52 21 วันที่ผ่านมา

    బాలక్రిష్ణ నీకు చేపరా

  • @yellaiahgunti8715
    @yellaiahgunti8715 21 วันที่ผ่านมา

    Film industry andra ki pampistadu chandrababu plan revanth reddy implement

  • @shashikalabolagam9475
    @shashikalabolagam9475 20 วันที่ผ่านมา

    He just want to distroy Telangana,according to your brother-in laws plane.

  • @lakshman1204
    @lakshman1204 20 วันที่ผ่านมา

    Babu, nuvvu kaastha sollu stop cheyyee. Vishayanikee ravayya

  • @shaikmansoor6948
    @shaikmansoor6948 20 วันที่ผ่านมา

    Nuvu yemi chest cheta

  • @krishnarao708
    @krishnarao708 21 วันที่ผ่านมา

    అబద్దం

  • @ksn.prasadchowdary6438
    @ksn.prasadchowdary6438 19 วันที่ผ่านมา

    బాలయ్య ఇల్లు కూల్చరు

  • @Babu-s5x7c
    @Babu-s5x7c 21 วันที่ผ่านมา

    మాట మాట కి బాలయ్య అంటావు ఏంటి. బాలకృష్ణ అని చెప్పు

    • @chinnaraoratti3905
      @chinnaraoratti3905 21 วันที่ผ่านมา +2

      ప్రేమ అది

    • @KothaMuchata
      @KothaMuchata  21 วันที่ผ่านมา +1

      Balayya antene andariki istam bro..

  • @kumarguda1405
    @kumarguda1405 20 วันที่ผ่านมา

    Hyd lo unde edavalantha ap lo padavulu, dabbulu kavali kani ap prajalaku buddiledu vallaku votes vestunnaru edavalu

  • @chinnaraoratti3905
    @chinnaraoratti3905 21 วันที่ผ่านมา +3

    జై బాలయ్య 🦁