8:09 అసలు దౌర్భాగ్యం ఏంటంటే, సినిమా నటుల్ని తల్లిదండ్రుల కన్నా దేవుళ్ళ కన్నా గొప్ప వాళ్ళని అనుకోవడం. వాళ్ళని చూస్తే చాలు మోక్షం వస్తుందనుకోవడం. సినిమా చూసి, వాళ్ళని చూసి.. పిచ్చెక్కి పోవడం. సినిమా అంటే సినిమా... చూసి ఆనందించాలి అభిమాని0chaali. అంతవరకే. మొదటి ఆటే చూడడం, మొదటి రోజే చూడడం, వేలు ఖర్చు పెట్టి చూడడం, ఉద్యోగం మానేసి చూద్దాం. పిల్లల్ని ఆడవాళ్ళని కూడా పూరి గోలిపి తీసుకు వెళ్లడం మనం గొర్రెల లాగా వెళుతున్నాము పుష్కరాల కై నా, రాజకీయ నాయకుల ప్రసంగాల కైనా.. మన ప్రాణం అంటే మనకు లెక్క లేదన్నమాట. నివారణ లేని రోగాన్ని భరించడమే. That can't be cured must be endured.
జనం కళల్లో ఆనందం చూడటానికి వచ్చాడు బన్నీ,అభిమానులు భలి అయినారు. లాయర్స్ ఎంతైనా ఖర్చు చేస్తారు గాని అభిమానులు కి నష్టం జరిగితే పట్టించు కోరు ఇప్పటికైనా గ్రహించండి అభిమానులు ఎవరు ఐనా గాని నాట్ ఓన్లీ బన్నీ.300 కోట్లు రిమూరేషన్ సినిమా కు 😢😢😢😢😢😢
ఏ కొత్త సినిమా విడుదలైనా రెండు రోజులు ఆగితే కుటుంబంతోపాటు ప్రశాంతంగా ఎటువంటి అల్లరి, రభస, గొడవ లేకుండా చూడవచ్చు! ఇటువంటి దురదృష్టకరమైన ప్రమాదాలు నివారించవచ్చు! 🌅🔆🙏🏼🔆🌄
ఇప్పటికి వరకు సినిమా లకు ప్రభుత్వం బిఆర్ యస్ పార్టీ వాళ్ళు పరిమిషను ఇచ్చారు కానీ అల్లు అర్జున్ హల్ చల్ చేస్తు సంధ్య థియేటర్లో చేపపెటకుండ రావడం చాలా తప్పు కాద దినికి బాధ్యత వహించాలి ఆ లేడి మహిళా చనిపోవడం వాళ్ల కుమారుడు హాస్పిటల్ లో ఉండడం దీనికి కారణమైన అల్లు అర్జున్ శిక్ష పడాలి కోటి రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలి🎉
ఈ వ్యవస్థలు ప్రజలకి ఇచ్చే సందేశం 1) ఏ స్మగ్లింగ్ ప్రాడ్స్ అయినా చెయ్యి 2) గంజాయి లాంటి మత్తు పదార్ధాలతో హ్యాపీ గా వుండు 3) నీవు ఏ సంఘ వ్యతిరేక పనులు చేసినా మనీ తో కొనేయచ్చు etc... unlimited 💯🇮🇳🙏🌞✨
మరి పథ్థతిగా టిక్కెట్ కొనుక్కుని సినిమా చూడ్డానికి వెళ్ళిన అభాగ్యురాలు ప్రాణాలు పోగొట్టుకుంటే.. ఎవరిని బాధ్యులుగా చెయ్యాలో కూడా జడ్జి గారు తీర్పిచ్చి ఉంటే బాగుండేది?😊
అది కూడా 1500 కంటే ఎక్కువ పెట్టి కొనుక్కుని ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి ఏమి న్యాయం జరిగిందో జడ్జ్ గారే చెప్పాలి. బెనిఫిట్ షో వేసిన ప్రతిచోటా ఇలా జరగలేదు కదా, ఆ ఎదవ వచ్చాడని అక్కడ తొక్కిసలాట జరిగిందని ఆవిడ జడ్జ్ బుద్ధికి తెలియలేదు పాపం.
Neevu poye emergency ward lo unna papa ki vari kutumaniki oka one month seva cheyyara babu , nuvvu manchivadivi kadha kudhirithey help cheyye at least okka roju
అదేమైనా పెద్దల సినిమానా పిల్లలను తీసుకురాకపోవాడానికి పైగా ఆ అబ్బాయి అల్లు అర్జున్ పాన్ అట అందుకు అందరూ వచ్చారు. వాళ్ళు టికెట్స్ కూడా ముందే రిజర్వ్ అయ్యాయి. ఇవన్నీ వదిలేసి మొదటి రోజే రావాల అనడం ఏమి బాగోలేదు. టికెట్స్ కోసం క్యూ లో కుమ్ముకు చస్తే మీరన్న మాట సబబే. తొక్కిసలాటకు అసలు కారణం వదిలేసి బాదితులపై నిందలా. అల్లు అర్జున్ మొదటిరోజు చిన్న పిల్లలతో సినిమాకు రాకండి అని చెప్పించవచ్చుకదా.
సార్ మొదటి రోజు మొదటి షో కు వెళ్లాల్సిన అవసరం ఏముంది. అందులో ఆడవాల్లు చిన్నపిల్లలతో వెళ్లడం. తప్పే. క్రమశిక్షణ లేని అభిమానులు వుండేటప్పుడు మనమే జాగ్రత్తగా వుండాలి. పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. @@dsnmurthy7349
ఒక్క సామాన్యుడి కుటుంబం చిన్నా భిన్నం అయింది అల్లు అర్జున్ రాక పోతే ఆక్కడ తొక్కిసలాట జరిగేది కాదు సినిమా ధియేటర్ కెపాసిటీ ఎంత ఉందో అంతె వచ్చేవారు తొక్కిసలాట లో సెలబ్రిటీ చస్తే ఎంత మందినీ అరెస్టు చెసేవారు
Why these so called sympathy not voiced when so many people died during political road shows Last year Machilipatnam stampede - 6 people died - why CBN was not arrested - When Tarakaratna died who took the blame - Juz because he walked along with CBN in hot sun , and sun stroke took his life - why those leaders were not arrested ? Sarees distribution to poor women - many died and so many injured - Nothing happened- Is there any logic ???
@Vijayark11 సినిమాకు వెళ్లి నీ వాళ్ళు చస్తే బాగుండేది నీకు 25 లక్షలు వచ్చేది ఛాన్స్ మిస్ అయింది నెక్స్ట్ టైం మీ వాళ్ళని తీసుకెళ్ళు అక్కడ మీ వాళ్ళు చస్తే నీకు 25 లక్షలు రావడం గ్యారంటీ 😀😃😁
అంత సంస్కారం లేదు లెండి ఆ ఎదవకి. 25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు ఆల్రెడీ. ఒక తల్లి ప్రాణం ఖరీదు, ఆ తల్లి కొడుకు చావు తో పోరాటం చేస్తుంటే.....ఈయన ఇచ్చిన భారీ పరిహారం 25 లక్షలు.
అందరి లాగా అల్లు అర్జున్ కూడా మాములు మనిషే కావచ్చు అందరిలాగా ఆయనకి స్వేచ్చ ఉండొచ్చు సినిమా రిలీజ్ రోజు ఎంత క్రౌడ్ ఉంటుందో తెలుసు పోలీస్ పరిమిషన్ తీసుకొని వెళ్లి ఉంటే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండేవాళ్ళు అల్లు అర్జున్ హాల్ కి వెళ్తే జనాభా చుట్టు ముడతారని అతనికి తెలియదా జనాభా తోసుకుంటారని తెలియదా తెలిసి కూడా థియేటర్ కి వెళ్ళటం తప్పు కదా సినిమా రిలీజ్ రోజు క్రౌడ్ ఉండొచ్చు కానీ అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్ళటం వల్లే కదా ఆ తోపులాట జరిగింది కాబట్టి దీనికి అల్లు అర్జునే బాధ్యత వహించి పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకు రాలేడు కనీసం ఆ కుటుంబానికి న్యాయమైన చేయొచ్చు కదా ఎవడికి డబ్బు ఉంటే వాడి పక్క మాట్లడకండి రా కామెంట్ పెట్టె చెత్త నాయాల్లారా
అసలు అల్లు అర్జున్ ని అరెస్టు చేసే తప్పు అల్లు అర్జున్ ఏం చేశాడు మన దగ్గర తప్పు పెట్టుకొని వాళ్లను కేసుల పాలు చేయడం తప్పు కాదు చిన్న పిల్లలను తీసుకుని సినిమాకు అంత రద్దీలో కూడా అవసరమా వారం రోజులు ఆగిపోతే అయిపోవు కదా మూవీ కి
ఈ విషయం లో అల్లు అర్జున్ తప్పు కంటే ఆమె తప్పు ఉంది సినిమా అంటే అభిమానం ఉండొచ్చు కానీ పిచ్చి ఉండకూడదు ఆవిడ చేసిన తప్పుకు శిక్ష ఆ పిల్లల జీవితం అంధకారంలో కి వెళ్లిపోయారు ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా మినీ కర్చు పెట్టే అభిమానులు కు ధన్యవాదాలు తెలిపారు ఇందులో తప్పు కంటే మంచి గుణమే యెక్కువ అర్థం చేసుకోవచ్చు ఉద్ధేశం పూర్వకoగా తప్పు చేయలేదని మన అందరికి తెలిసిందే 🙏🇱🇸💯ప్రజలు కు తెలుసు 🙏
పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము కాబట్టి కోర్టులోనే కేసు ఉంది కాబట్టి కోర్టు ద్వారానే ఆ కుటుంబానికి న్యాయం జరగాలి కనీసం కోటి నుండి రెండు కోట్ల ఇవ్వాలి పుష్పా టీమ్ గాని అల్లు అర్జున్ గాని ఇది నా మనవి
మర్డర్ జరగలేదు. సినిమా చూడ్డానికి వెళ్ళేవాళ్ళం జాగ్రత్తగా ఉండాలి కదా. అరెస్ట్ ఎందుకో నచ్చలేదు. హార్ట్ ఎటాక్ తో ఇంట్లో చస్తే compensation ఎక్కడ నుండి వస్తుంది. కేసు పెట్టడం తప్పే చచ్చి పోతే మనీ వస్తే హ్యాపీ యా. ఎందుకింత రాద్ధాంతం.
@@kakarlajhansi134 కోట్లు కోట్లు డబ్బులు వసూలు చేసే మూవీ producers safety precautions తీసుకోరా. చనిపోయింది నీ వాళ్ళు ఐతే pain నీకు తెలుస్తుంది. CM గారు అన్నట్లు దేశం కోసం ఏమైనా త్యాగం చేశారా..... Good message movie ఏమైనా తీశారా... Movie నుండి ఏమి నేర్చుకున్నావ్ చెప్పగలవా
ఫస్ట్ రోజు ఫస్ట్ షో కి భార్య పిల్లలు తీసుకొని ఎవరు పొమ్మన్నారు సినిమాకి నాలుగు రోజులు ఆగితే క్రౌడ్ దగ్గర నాకు వెళ్లొచ్చు కదా మీరు తెలిసి తెలియకుండా మీరు వెళ్లి ఆ తొక్కేసిన ఆటలో వాళ్ళ చనిపోతే సినిమాలు నటించిన పాపానికి వాడే బలై పోవాలా
సినిమా విడుదలై 10 రోజులైన నెల రోజులు ఐన సినిమా హీరో వస్తున్నాడు అంటే అభిమానులకిఎవరికైన చూడాలని ఉంటుంది ఆ క్రౌడ్ టైం లో నీ భార్య కొడుకు ఉంటే అర్థం అయ్యేది ఏదైన మనదాకా వస్తె కాని అర్ధం కాదు.
భయంకరమైన రద్దీ లో మహిళలు సినిమా ధియేటర్ కి వెళ్లడం అవసరమా అల్లు అర్జున్ గారు తన తప్పు లేకపోయినా ఆ కుటుంబానికి ధన సహాయం చేశారు అంతేకాకుండా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు
తప్పొప్పులు ఎవరివో కోర్టు తేలుస్తుంది. ఈలోపు బన్నీ పెద్ద మనసుతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 1 లేదా 2 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించి సంతాపం ప్రకటించి ఉంటే ఎంతో బాగుండేది.
it seems that the manager gave letter of intimation of allu arjun visiting the theatre to the Chikkadapally police station. but they did not provide sufficient bandobust. govt should ban the premier shows.
Yes intimation given to police requesting police 2 days before,till he came all the crowd was outside when gates opened all the people ran helterskelter resulting staple like situation
న్యాయస్థానాల్లో తీర్పులను ఎవరూ తప్పు పట్టకూడదు కానీ మనం తీర్పుల పై ఎవరయినా చర్చలు చేసుకునే హక్కు ప్రతి పౌరుడుకూ ఉన్నది . హీరో రోడ్డెక్కితే ప్రేక్షకులు , సినీ అభిమానులు గుమిగూడితే తొక్కిసలాట జరుగుతుంది . పోలీసు ప్రొటెక్షన్ ఉన్నదా లేదా చూచుకొని రోడ్డెక్కే పని సదరు హీరో నైతిక బాధ్యత . ఇలా ఎవరికి వారు చేసుకుంటూ పోతుంటే ప్రేక్షకులకు రక్షణ బాధ్యత ఎవరిది . ఇప్పుడు చనిపోయిన మహిళ ను హీరో బ్రతికించి తీసుకొని రాగలడా . హీరో తప్పు లేదని న్యాయవాదులు ఎలా వాదించగలుగుతారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం వలన జనం తోపులాటలో మహిళ చనిపోవడం , బాలుడు పరిస్థితి బాగా లేదన్నారు ఇప్పుడు ఎలా ఉన్నదో సరయన సమాచారం లేదు. తీర్పు ని గౌరవిస్తాం , కానీ ప్రజా కోర్టులో మాత్రం అల్లు అర్జున్ పాత్ర ఖచ్చితంగా ఉన్నది .
మన మీద అభిమానంగా ఉన్నవారు మన కోసం వచ్చారు అంటే వారికి ఏది జరిగినా మనదే బాధ్యత అని ధైర్యంగా చెప్పగలిగిన వాడే నిజమైన మొనగాడు అది రాజకీయ నాయకుడైన సినిమా వారైనా ఏ రంగం వారైనా.
చంద్రబాబు గారి అరెస్ట్ సమయంలో ఏసీబీ జడ్జ్ హిమబిందు గారు నిరాకరించి రిమాండ్ చేశారు ఆమె కూడా వైయస్సార్ వీరాభిమాని జగన్ కన్న కల చంద్రబాబును జైల్లో పెట్టాలనే కన్న కల నిజం చేసిన నాటి ఏసీబీ జడ్జి హిమబిందు గారు అంటున్నారు ప్రజలు
@venkatreddy-kg5ct మూడు బూతులుఆరు అబద్దాలతో ఐదు సంవత్సరాలు తింగరోడు తిండిబోతోడైనా కక్ష ఈర్ష ద్వేషం అసూయ మనసు నిండా నింపుకున్నా సైకో జగన్ ని భరాయించారూ క్రిస్టియన్ దేశం సౌత్ ఆఫ్రికా లోని మూడు రాజధానులు నాకు ఆదర్శం నా సిద్ధాంతం అని తొడగొట్టాడు అసెంబ్లీ సాక్షిగా అందుకే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఈ క్రిస్టియన్ తింగరోడు సైకో జగన్ కి రెండు నామాలు పెట్టాడు 11😂
అల్లు అర్జున్ అతిగా చేసాడు , తన సినిమా చూడడానికి అతి రద్దీగా ఉండే ఆర్ . టీ . సి. ❌ రోడ్స్ లో ఉన్న సంద్య ధియేటర్ లోనే చూడవలసిన అవసరం ఏముంది , చూడాలని సినిమా ఫేయల్ అవుతుంది అని తేలిసుకోని హైప్ పేంచటం కోరకు ప్రజలను ఇబ్బంది పేట్టడం కోసంమే అక్కడి పోయ్యారు , కేవలము పుష్ప సినిమా చూడాలని అనుకుంటే ప్రసాద్ ఐ మాక్స్ లో గాని , జూబ్లి హిల్స్ , కోండాపూర్ లో కాని మరో చోట చూడ వచ్చు కావాలనే సంద్య కు అనవసరంగా రోండు నిండు ప్రాణాలను బలి కోన్నాడు , కోన్ని కుటుంబాలను రోడ్డు పై వేసాడు పాపం ఊరికే పోదు , అల్లు ఖర్మ ఫలం అనుభవించక తప్పదు .
Hats of to CM Revanth who talked about Revathi who lost life and the boy who is in still critical condition at Sandhya Theatre incident. Sofar the cine industry has not gone to see the family nor announced a handful monetary assistance as a gratitude out of huge collection of money earned by the film from PUBLUC
తల్లి తండ్రులూ కంటే మించినది లేదు. తరువాత దేవుడు వీరికి దండం పెట్టాలి కాని ప్రాణం ఉన్నా దేవుళ్లు ఫిల్మ్ actors అందుకె ముందు actors కి ప్రిపేరెన్స్ ఇస్తున్నాము. ... 😂😂😂😂😂
ALLU Aru-jun is a fine personality. and is a sober person ! None can do anything as he is an ordinary person and con never others can say any thing against ALLU Arjun ! Mr allu arjun is a sober personality ! His films are best and Allu Arjun. Can any body the saw film where Allu Arjun.-- fought for our country from one muslim killed the father. of the boy ! Allu Arajun saved the Muslim Boy ! the best Cenema and Allu Arjun was known the best character in India. ;Arjun parading night and day protectinG Borders, of our NATION ! JAYARAM
Karma returns with compound interest- Arrogance has its own way of dealing with humans. This person who was arrested and released on bail has got the taste of karma for a change.😢
Sirs, in india, at telugu states, Adminis🎉tration continues British's rule against unwilling persons applying this type administration, as it happened at present in respect of cine actor. But one judge had given bail, while she observed that accused behaved, as per the constitution of india unthinkable by unforeseen incident taken place. Jaihind. t
Late Revathe death is very horrible But her husband taken wrong step He cannot findout Puspha2 release day that cenema theatere very crud That time he is control his family members all are safe unfortunate he cannot controll his family members so he seen his wife death and son serious injuries
సినిమా థియేటర్ దగ్గర తొకసాలాడితే. అ సినిమా హీరో ని. ఆరస్ట్ చేస్తారా. ఇ కొత్త చట్టాలు. ఎప్పుడు పేటేరు సార్.అంత క్రౌడ్లో పిల్లలని సినిమాకి తీసుకవెళ్లాడం అంత అవసరమా.ఇవిషయం కోర్టుకి వెళ్ళింది కాబట్టి. అల్లు అర్జున్ ఇస్తాను అన్న 😮ఆర్థిక సహాయం ఆపేయాలి. 25.లక్షలు ఇవ్వు కూడదు. కోర్టు కెసు పూర్తి అయేవరకు ఎలాంటి ఆర్థిక సహాయం చేయకూడదు. అల్లు అర్జున్ ని జైల్ కి తీసాకేలడం తప్పు.
ఎవdi వల్ల జరిగింది తొక్కిసలాట చెప్పు, evadiki inform chesadu theatre ki vacheppudu 40 members bouncers ni veskoni,అక్కడ మీ Amma no akka no chanipothe ilage మాట్లాడుతావా,
అల్లు అర్జున్కు జీవించే హక్కు ఉన్నప్పుడు మరి మరణించిన రేవతి బ్రతిజే హక్కు లేదా తొక్కిసలాటలో గాయపడ్డ రేవతి బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఆ బిడ్డను ఆదుకోవాల్సిన అవసరం అల్లు అర్జున్ ఉందా లేదా వేల కోట్లు లాభంతో నడిచిన అటువంటి సినిమా ఒక 25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా
ఫస్ట్ డే సినిమా చూడటం తప్పు అంటే ఎలా కుదురుతుంది ఎవరైనా సినిమాకి వెళ్ళచ్చు కానీ అల్లు అర్జున్ ప్రీమియర్ షో కి వస్తున్నాను అని ఒక హాల్ ఓనర్ కు చెప్పడే తప్ప పోలీసులకు చెప్పలేదు చెప్పి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా
Allu arjun gari tappemundi అసలు aaraddilo పోవడం వల్ల తప్పే inko నాల్గు రోజుల తరువత povachu kada vattiga kesupetti jaillo వేసుడు manchidi kadu యిదంత cm revanthreddi plan kavachu అనిపిస్తుంది jai Telangana jai KCR🚘🚘🐯.
Smt. Juvvadi Sridevi garu from Telangana and a prod velma. Velmas stand for justice. Recently one Scamgress dog barked against Velmas but it’s proved again what Velmas are.
ఈ మధ్యకాలంలో పోలీస్ వ్యవస్థలో కానీ హాయ్ వ్యవస్థలో కానీజరుగుతున్న అరెస్టులను తీర్పులను పరిశీలిస్తే రెండు వ్యవస్థలోని ఎక్కువ శాతం అధికారులు కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని అధికారంలో ఉన్న పార్టీలకు అనుగుణంగా పనిచేస్తున్న అన్నది వాస్తవం అనిపిస్తుంది
Notice ఇచ్చినా పట్టించుకోని పోలీసులకు శిక్ష గురించి మాట్లాడ రెందుకు? చని పోయిన రేవతికి compensation Govt ఇవ్వాలి కదా నోరెత్తారేం? పిచ్చి జనాభా ఎటుపడితే అటే మాట్లాడతారు. గోపి లు! ఈపాటికే పోలీసు తప్పిదం కప్పిపుచ్చుకోవడానికి కేసు పెట్టారని ప్రజలు నవ్వుకుంటున్నారు!
వ్యక్తి స్వేచ్చ అంటే బౌన్సర్లు ను పెట్టుకొని...బయటకి వచ్చి చేతులూపుతూ, చుట్టూ జరిగే తొక్కిసలాట పట్టించు కాకుండా, అభివాదాలు, ఫ్లయింగ్ కిస్ లు ఇచ్చుకుంటూ మూవీకి వెళ్ళడమా ?
@@jalagamvenkatasatyanarayan9806 నిజమే కదా, వెర్రి పుష్పం లాగా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుని, ఎర్రి పుష్పం చూడటానికి వెళ్ళింది. ఇప్పుడు ప్రాణం పోయింది, అంతేనా బ్రో...
Bro nuvvu legal dept pettukovaddu.Chala thappu chesthunavvu.Vallu ede privacy life ante nuvvu eme cheyalevvu.Bhadram ga vundi.Neeku ede rendo sari chepthunna.
8:09 అసలు దౌర్భాగ్యం ఏంటంటే,
సినిమా నటుల్ని తల్లిదండ్రుల కన్నా దేవుళ్ళ కన్నా గొప్ప వాళ్ళని అనుకోవడం. వాళ్ళని చూస్తే చాలు మోక్షం వస్తుందనుకోవడం. సినిమా చూసి, వాళ్ళని చూసి.. పిచ్చెక్కి పోవడం.
సినిమా అంటే సినిమా... చూసి ఆనందించాలి అభిమాని0chaali. అంతవరకే. మొదటి ఆటే చూడడం, మొదటి రోజే చూడడం, వేలు ఖర్చు పెట్టి చూడడం, ఉద్యోగం మానేసి చూద్దాం. పిల్లల్ని ఆడవాళ్ళని కూడా పూరి గోలిపి తీసుకు వెళ్లడం
మనం గొర్రెల లాగా వెళుతున్నాము పుష్కరాల కై నా, రాజకీయ నాయకుల ప్రసంగాల కైనా..
మన ప్రాణం అంటే మనకు లెక్క లేదన్నమాట.
నివారణ లేని రోగాన్ని భరించడమే.
That can't be cured must be endured.
👍🙏🙏💯
Ikkada sick thing entante…aakhariki judge kooda full exite avuthundi Allu arjun ki bail ichheyyandi ichheyyandi antundi…chi
💯%correct
ఆతప్పు మనం పెంచిన పిల్లలదే.
ఇండియాలో న్యాయం కులాన్న బట్టి, ధనాన్ని బట్టి, రాజకీయ నేపథ్యం బట్టి వుంటుంది
Nijam
అన్నం తినకపోతే ప్రాణం పోతుంది. కానీ సినిమా చూడకాకపోతే ప్రాణం పోదు
అందరికీ అన్నం మితి మించి దొరుకుతుంది, ఇప్పుడు ప్రజల కు కావలసింది సినిమా, తల్లి తండ్రుల కన్నా సినిమా హీరో లేమిన్న,
Well said
న్యాయమా! ధనమా!
చివరికి ధనమే గెలిచింది!
జనం కళల్లో ఆనందం చూడటానికి వచ్చాడు బన్నీ,అభిమానులు భలి అయినారు. లాయర్స్ ఎంతైనా ఖర్చు చేస్తారు గాని అభిమానులు కి నష్టం జరిగితే పట్టించు కోరు ఇప్పటికైనా గ్రహించండి అభిమానులు ఎవరు ఐనా గాని నాట్ ఓన్లీ బన్నీ.300 కోట్లు రిమూరేషన్ సినిమా కు 😢😢😢😢😢😢
ఏ కొత్త సినిమా విడుదలైనా రెండు రోజులు ఆగితే కుటుంబంతోపాటు ప్రశాంతంగా ఎటువంటి అల్లరి, రభస, గొడవ లేకుండా చూడవచ్చు! ఇటువంటి దురదృష్టకరమైన ప్రమాదాలు నివారించవచ్చు!
🌅🔆🙏🏼🔆🌄
రెండు రోజుల ంటే 48గంటలు, పిల్ల లుఊరుకోరట
మేడం పేద వారు కు కూడా ఇలాంటి న్యాయంము చెయ్యండి లాయర్ పెట్టు కోలేని వారు కు మీరు దయచేసి ఈ విధంగా చేసిన మీ మంచి మనసు చూపెట్టానండి
Thankyou madam sridevi garu
ఇప్పటికి వరకు సినిమా లకు ప్రభుత్వం బిఆర్ యస్ పార్టీ వాళ్ళు పరిమిషను ఇచ్చారు కానీ అల్లు అర్జున్ హల్ చల్ చేస్తు సంధ్య థియేటర్లో చేపపెటకుండ రావడం చాలా తప్పు కాద దినికి బాధ్యత వహించాలి ఆ లేడి మహిళా చనిపోవడం వాళ్ల కుమారుడు హాస్పిటల్ లో ఉండడం దీనికి కారణమైన అల్లు అర్జున్ శిక్ష పడాలి కోటి రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలి🎉
అసలు ఈ లాంటి సినిమాలు తీసి రెడ్ శాండిల్ ఎలా కొట్టి అమ్ముకోవలనో బాగా నేర్పిస్తా ఉన్నారు ఈ సినిమాల వల్ల నే యూత్ చెడి పోతున్నారు
ఈ వ్యవస్థలు ప్రజలకి ఇచ్చే సందేశం 1) ఏ స్మగ్లింగ్ ప్రాడ్స్ అయినా చెయ్యి 2) గంజాయి లాంటి మత్తు పదార్ధాలతో హ్యాపీ గా వుండు 3) నీవు ఏ సంఘ వ్యతిరేక పనులు చేసినా మనీ తో కొనేయచ్చు etc... unlimited 💯🇮🇳🙏🌞✨
మరి పథ్థతిగా టిక్కెట్ కొనుక్కుని సినిమా చూడ్డానికి వెళ్ళిన అభాగ్యురాలు ప్రాణాలు పోగొట్టుకుంటే.. ఎవరిని బాధ్యులుగా చెయ్యాలో కూడా జడ్జి గారు తీర్పిచ్చి ఉంటే బాగుండేది?😊
Ticket konukkuni modatiroju velladam badhitulu chesukunna papame mari!!!!
TG.govt is responsible
అది కూడా 1500 కంటే ఎక్కువ పెట్టి కొనుక్కుని ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి ఏమి న్యాయం జరిగిందో జడ్జ్ గారే చెప్పాలి. బెనిఫిట్ షో వేసిన ప్రతిచోటా ఇలా జరగలేదు కదా, ఆ ఎదవ వచ్చాడని అక్కడ తొక్కిసలాట జరిగిందని ఆవిడ జడ్జ్ బుద్ధికి తెలియలేదు పాపం.
నువ్వు తీర్పు చెప్పాల్సింది ఎలాగైతే బాగుటుందో
Neevu poye emergency ward lo unna papa ki vari kutumaniki oka one month seva cheyyara babu , nuvvu manchivadivi kadha kudhirithey help cheyye at least okka roju
చట్టాన్ని, న్యాయాన్ని నోట్ల కట్టలతో కొడితే ఎన్ని సంవత్సరాలైనా బెయిల్ పై తిరగొచ్చు. ఉదా:- ఎంతో మంది పొలిటీషియన్స్ తిరుగుతున్నారు 😂😂
నాయకులు గురించి మాటలాడే హక్కు సామాన్యుడు కు లేదు. వారు ఇండియాలో దేవుడు కంటే గొప్పగా ఉహించు కుంటున్నారు.
పదుల సంఖ్యలో చంపేసినా కేసులేసి లేవు
Yes
ఎవరైనా చిన్న పిల్లల్ని తీసుకొని మూవీ కి పోకండి అంత రద్దీలో పోడు అవసరం లేదు వారం రోజుల తర్వాత చూడొచ్చు కదా మన తప్పులను ఇంకొకడు మీద వేయడం తప్పు
అదేమైనా పెద్దల సినిమానా పిల్లలను తీసుకురాకపోవాడానికి పైగా ఆ అబ్బాయి అల్లు అర్జున్ పాన్ అట అందుకు అందరూ వచ్చారు. వాళ్ళు టికెట్స్ కూడా ముందే రిజర్వ్ అయ్యాయి. ఇవన్నీ వదిలేసి మొదటి రోజే రావాల అనడం ఏమి బాగోలేదు. టికెట్స్ కోసం క్యూ లో కుమ్ముకు చస్తే మీరన్న మాట సబబే. తొక్కిసలాటకు అసలు కారణం వదిలేసి బాదితులపై నిందలా. అల్లు అర్జున్ మొదటిరోజు చిన్న పిల్లలతో సినిమాకు రాకండి అని చెప్పించవచ్చుకదా.
సార్ మొదటి రోజు మొదటి షో కు వెళ్లాల్సిన అవసరం ఏముంది. అందులో ఆడవాల్లు చిన్నపిల్లలతో వెళ్లడం. తప్పే. క్రమశిక్షణ లేని అభిమానులు వుండేటప్పుడు మనమే జాగ్రత్తగా వుండాలి. పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. @@dsnmurthy7349
Usually judgements delivered by LADY JUDGES will be almost IMPARTIAL.
EXAMPLE: JUSTICE NAGARATHNA of supreme court &
Guntur acb court judge.
So she faced consequences.
కరెక్ట్ కానీ , ఇది మన తప్పు కాదు జనాల మీద బృతికే వేషగాళ్ళకి తెలియాలి.
ఈ అల్లు గారికి ఏమీ హక్కులు ఉన్నాయి. పోలీసులు గంట సేపు టీ తాగాడు. పోలీసులు నుంచునే వున్నారు. ఈయన గొప్పతనం ఏమిటి
కరెక్ట్ అండి డబ్బు మహిమ ఏమి టండి ఈ పొట్టోడి గొప్ప పోలీస్ వాళ్ళను నిలబెట్టి వీ డు కాఫి తగ్గుతాడా ఈజనాలు మారరు అంతే 😮
చంద్రబాబు నాయుడు జైలు లో ఉండాలి పుష్కరాల తొక్కిసలాట లో. వున్నాడ జైలు లో
ఒక్క సామాన్యుడి కుటుంబం చిన్నా భిన్నం అయింది
అల్లు అర్జున్ రాక పోతే ఆక్కడ తొక్కిసలాట జరిగేది కాదు
సినిమా ధియేటర్ కెపాసిటీ ఎంత ఉందో అంతె వచ్చేవారు
తొక్కిసలాట లో సెలబ్రిటీ చస్తే ఎంత మందినీ అరెస్టు చెసేవారు
Why these so called sympathy not voiced when so many people died during political road shows
Last year Machilipatnam stampede - 6 people died - why CBN was not arrested -
When Tarakaratna died who took the blame - Juz because he walked along with CBN in hot sun , and sun stroke took his life - why those leaders were not arrested ?
Sarees distribution to poor women - many died and so many injured -
Nothing happened-
Is there any logic ???
@Vijayark11 you case to file above you said incidents why not case opposite poltical parties
@Vijayark11 నీ కుటుంబం లో వాళ్ళు సినీమా కు వెళ్ళి చస్తే నీకు 25 లక్షలు వచ్చేది 😀😃😁 ఛాన్స్ మిస్ అయ్యింది
నెక్స్ట్ టైం నీకు జరగాలి ఓకేనా
@Vijayark11 సినిమాకు వెళ్లి నీ వాళ్ళు చస్తే బాగుండేది
నీకు 25 లక్షలు వచ్చేది
ఛాన్స్ మిస్ అయింది
నెక్స్ట్ టైం మీ వాళ్ళని తీసుకెళ్ళు అక్కడ మీ వాళ్ళు చస్తే నీకు 25 లక్షలు రావడం గ్యారంటీ 😀😃😁
Justice ⚖️ equal to everyone 🙏 same
అంతేగా మరి❤❤
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤
అల్లు అర్జున్ గారు నిజముగా రేవతి భాస్కర్ కుటుంబానికి ధన సహాయం చేసి చూడండి అవకాశం ఉంటే phone చేసి ఒకసారి పలకరించి మాట్లాడితే ❤
అంత సంస్కారం లేదు లెండి ఆ ఎదవకి. 25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు ఆల్రెడీ. ఒక తల్లి ప్రాణం ఖరీదు, ఆ తల్లి కొడుకు చావు తో పోరాటం చేస్తుంటే.....ఈయన ఇచ్చిన భారీ పరిహారం 25 లక్షలు.
ఆల్రెడీ 25 లక్షలు ఇస్తాను అని ప్రకటించారు
అందరి లాగా అల్లు అర్జున్ కూడా మాములు మనిషే కావచ్చు అందరిలాగా ఆయనకి స్వేచ్చ ఉండొచ్చు సినిమా రిలీజ్ రోజు ఎంత క్రౌడ్ ఉంటుందో తెలుసు పోలీస్ పరిమిషన్ తీసుకొని వెళ్లి ఉంటే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండేవాళ్ళు అల్లు అర్జున్ హాల్ కి వెళ్తే జనాభా చుట్టు ముడతారని అతనికి తెలియదా జనాభా తోసుకుంటారని తెలియదా తెలిసి కూడా థియేటర్ కి వెళ్ళటం తప్పు కదా సినిమా రిలీజ్ రోజు క్రౌడ్ ఉండొచ్చు కానీ అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్ళటం వల్లే కదా ఆ తోపులాట జరిగింది కాబట్టి దీనికి అల్లు అర్జునే బాధ్యత వహించి పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకు రాలేడు కనీసం ఆ కుటుంబానికి న్యాయమైన చేయొచ్చు కదా ఎవడికి డబ్బు ఉంటే వాడి పక్క మాట్లడకండి రా కామెంట్ పెట్టె చెత్త నాయాల్లారా
అసలు అల్లు అర్జున్ ని అరెస్టు చేసే తప్పు అల్లు అర్జున్ ఏం చేశాడు మన దగ్గర తప్పు పెట్టుకొని వాళ్లను కేసుల పాలు చేయడం తప్పు కాదు చిన్న పిల్లలను తీసుకుని సినిమాకు అంత రద్దీలో కూడా అవసరమా వారం రోజులు ఆగిపోతే అయిపోవు కదా మూవీ కి
I agree. Case of negligence should be filed on husband. This is not a supporter of AA.
ఇంకా చాలా రోజులు ఆడదేమో అని అనుమానం ఎమో
Ott lo chudochugaa aluu Arjun emi tappuleduu
ఇందులో రాజకీయ కుట్ర స్పష్టంగా దాగి ఉంది ఆ రాజకీయ కుట్రతోనే అల్లు అర్జున్ ని అరెస్టు చేశారు
Ladies enduku ovals antha rush lo
హీరో గాళ్ళు దేవుళ్ళ మాన అమ్మ మన నాన్న మనకు దేవుళ్ళు హీరో గాళ్ళు కదు వాళ్ళ గురించి మనకు ఎందుకు మన పిల్లాలు మన అమ్మ మన నాన్న మనకు ఇంపాడెంట్
ఈ విషయం లో అల్లు అర్జున్ తప్పు కంటే ఆమె తప్పు ఉంది సినిమా అంటే అభిమానం ఉండొచ్చు కానీ పిచ్చి ఉండకూడదు ఆవిడ చేసిన తప్పుకు శిక్ష ఆ పిల్లల జీవితం అంధకారంలో కి వెళ్లిపోయారు ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా మినీ కర్చు పెట్టే అభిమానులు కు ధన్యవాదాలు తెలిపారు ఇందులో తప్పు కంటే మంచి గుణమే యెక్కువ అర్థం చేసుకోవచ్చు ఉద్ధేశం పూర్వకoగా తప్పు చేయలేదని మన అందరికి తెలిసిందే 🙏🇱🇸💯ప్రజలు కు తెలుసు 🙏
Mee cbn cheppu
Chinima chudadam tappu Ani anutavu nidi rang
పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము కాబట్టి కోర్టులోనే కేసు ఉంది కాబట్టి కోర్టు ద్వారానే ఆ కుటుంబానికి న్యాయం జరగాలి కనీసం కోటి నుండి రెండు కోట్ల ఇవ్వాలి పుష్పా టీమ్ గాని అల్లు అర్జున్ గాని ఇది నా మనవి
Elage Chandrababu Naidu puskarala sandharbamlo 27 Mandi chanupoyaru , Mari ee dimand appudu cheyyalede sodara.
అప్పుడు ఎవరూ కేసు file చెయ్యలేదు, బ్రదర్ @@shabbirhussain2522
@@shabbirhussain2522💯... CBN isthe prajala sommu istadu
Super
ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్లక్ష్యం ఫెయిల్యూర్ . కప్పిపుచ్చుకోవడానికి అరెస్టు చేశారు.. తెలంగాణకి హోమ్ మినిస్టర్ ఉన్నాడా చచ్చాడ Rip Thuglak revanth reddy ..musi reddy 😀😀😀
మర్డర్ జరగలేదు. సినిమా చూడ్డానికి వెళ్ళేవాళ్ళం జాగ్రత్తగా ఉండాలి కదా. అరెస్ట్ ఎందుకో నచ్చలేదు. హార్ట్ ఎటాక్ తో ఇంట్లో చస్తే compensation ఎక్కడ నుండి వస్తుంది. కేసు పెట్టడం తప్పే చచ్చి పోతే మనీ వస్తే హ్యాపీ యా. ఎందుకింత రాద్ధాంతం.
@@kakarlajhansi134 కోట్లు కోట్లు డబ్బులు వసూలు చేసే మూవీ producers safety precautions తీసుకోరా. చనిపోయింది నీ వాళ్ళు ఐతే pain నీకు తెలుస్తుంది. CM గారు అన్నట్లు దేశం కోసం ఏమైనా త్యాగం చేశారా.....
Good message movie ఏమైనా తీశారా...
Movie నుండి ఏమి నేర్చుకున్నావ్ చెప్పగలవా
Mee family ki ela Jarigite Artham avuthundhi
ఈ హీరో గారు కోటలో సంపాదిస్తారు వారి గురించి చచ్చిపోయిన వాళ్లకి ఏమి ఇవ్వగలరు
అన్నా ఆకుటుంబానికి ఓదార్చవచ్చుగా సెలబ్రిటీలు
పోయిన ప్రాణం తిరిగి రాదు కదా😭
allu arjun teeyaledu ga
Allu arjun police permission లేకుండా theater కి రాకూడదు..ఇలాంటివి జరుగుతాయి అని permission ఇవ్వకూడదు
ఫస్ట్ రోజు ఫస్ట్ షో కి భార్య పిల్లలు తీసుకొని ఎవరు పొమ్మన్నారు సినిమాకి నాలుగు రోజులు ఆగితే క్రౌడ్ దగ్గర నాకు వెళ్లొచ్చు కదా మీరు తెలిసి తెలియకుండా మీరు వెళ్లి ఆ తొక్కేసిన ఆటలో వాళ్ళ చనిపోతే సినిమాలు నటించిన పాపానికి వాడే బలై పోవాలా
సినిమా విడుదలై 10 రోజులైన నెల రోజులు ఐన సినిమా హీరో వస్తున్నాడు అంటే అభిమానులకిఎవరికైన చూడాలని ఉంటుంది
ఆ క్రౌడ్ టైం లో నీ భార్య కొడుకు ఉంటే అర్థం అయ్యేది
ఏదైన మనదాకా వస్తె కాని అర్ధం కాదు.
Great presentation. Many secrets have come out. Thx.
🙏🇮🇳🙏💐💐Mam Sir 🌹 Hats off to your life. Sree Devi nd Sir, do right to Justice.🙏🙏
Let’s wait & see…..
We don’t know what’s there for them. Time would tell us.
Innocent life gone & child is critical…!!!
Divine justice is higher than any human being.
Congratulations to judicial officials Keep up your human kindness and legal rights 🙏🙏
To give bail or not is the descrecinerary power of the judge
Bail ivvadam lo court discretion tho kaadu bail anedi prathi nindithudi hakku
భయంకరమైన రద్దీ లో మహిళలు సినిమా ధియేటర్ కి వెళ్లడం అవసరమా అల్లు అర్జున్ గారు తన తప్పు లేకపోయినా ఆ కుటుంబానికి ధన సహాయం చేశారు అంతేకాకుండా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు
తప్పొప్పులు ఎవరివో కోర్టు తేలుస్తుంది. ఈలోపు బన్నీ పెద్ద మనసుతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 1 లేదా 2 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించి సంతాపం ప్రకటించి ఉంటే ఎంతో బాగుండేది.
దీనిలో అల్లు అర్జున్ తప్పు లేదు.ఆ సినిమాకి ఆ టైమ్ లో వెళ్ళటం వల్ల తప్పు.
Can common people get such support from legal system ?
ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకదు, మంచి నీటి వలే ఖర్చు చేయగల వానికే
అసలు తప్పు ఆ ఫ్యామిలీ ది....
సినిమా హీరో అయ్యిన కూడా సాధారణ మానవుడికి ఉన్న రాజ్యాంగం కల్పించిన వినోద హక్కు ఉంది
it seems that the manager gave letter of intimation of allu arjun visiting the theatre to the Chikkadapally police station. but they did not provide sufficient bandobust. govt should ban the premier shows.
Yes intimation given to police requesting police 2 days before,till he came all the crowd was outside when gates opened all the people ran helterskelter resulting staple like situation
ఆ దంపులిద్దరూ పిల్లలు తో అలా వెళ్ళడం తప్పు, ఫాలో ఉన్న నటులు అలా వెళ్ళడం కూడా తప్పే 😢
Cinemaku powadam thappu ela avuthunnadi sir
న్యాయస్థానాల్లో తీర్పులను ఎవరూ తప్పు పట్టకూడదు కానీ మనం తీర్పుల పై ఎవరయినా చర్చలు చేసుకునే హక్కు ప్రతి పౌరుడుకూ ఉన్నది . హీరో రోడ్డెక్కితే ప్రేక్షకులు , సినీ అభిమానులు గుమిగూడితే తొక్కిసలాట జరుగుతుంది . పోలీసు ప్రొటెక్షన్ ఉన్నదా లేదా చూచుకొని రోడ్డెక్కే పని సదరు హీరో నైతిక బాధ్యత . ఇలా ఎవరికి వారు చేసుకుంటూ పోతుంటే ప్రేక్షకులకు రక్షణ బాధ్యత ఎవరిది . ఇప్పుడు
చనిపోయిన మహిళ ను హీరో బ్రతికించి తీసుకొని రాగలడా . హీరో తప్పు లేదని న్యాయవాదులు ఎలా వాదించగలుగుతారు.
ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం వలన జనం తోపులాటలో మహిళ చనిపోవడం , బాలుడు పరిస్థితి బాగా లేదన్నారు ఇప్పుడు ఎలా ఉన్నదో సరయన
సమాచారం లేదు. తీర్పు ని గౌరవిస్తాం , కానీ
ప్రజా కోర్టులో మాత్రం అల్లు అర్జున్ పాత్ర ఖచ్చితంగా ఉన్నది .
28 persons died during puskaralu how much amount should be given to them
Private function ki public function ki difference ఉంటుంది
Public funsctin death no negligence,rtheswsri death proof of harassment case closed written off😢 why she suicide death no reason😢
@@Hurryram82 idhi private function ela avthundhi annayya
@@blsreddy90 it's absolutely private function bro. Premier show idi. Prier permission తీసుకోవాలి
సినిమా కు వెళ్ళి మీ ఇంట్లో ఆడవారు చస్తే నీకు 25 లక్షలు వచ్చేది ఛాన్స్ మిస్ అయ్యింది
నెక్స్ట్ టైం నీకు జరగాలి నీకు అవకాశం రావాలి అనీ కోరుకుందాం 😀😃😁
పైస ఉంటే చాలు అన్ని ఇంటి ముందు ఉంటాయి ఉదాహరణ అల్లు అర్జున్ కేస్
మన మీద అభిమానంగా ఉన్నవారు మన కోసం వచ్చారు అంటే వారికి ఏది జరిగినా మనదే బాధ్యత అని ధైర్యంగా చెప్పగలిగిన వాడే నిజమైన మొనగాడు అది రాజకీయ నాయకుడైన సినిమా వారైనా ఏ రంగం వారైనా.
Craziness bordering madness.we are ready to die for the filmy heros.Fault lies with the fans.
చంద్రబాబు గారి అరెస్ట్ సమయంలో ఏసీబీ జడ్జ్ హిమబిందు గారు నిరాకరించి రిమాండ్ చేశారు ఆమె కూడా వైయస్సార్ వీరాభిమాని జగన్ కన్న కల చంద్రబాబును జైల్లో పెట్టాలనే కన్న కల నిజం చేసిన నాటి ఏసీబీ జడ్జి హిమబిందు గారు అంటున్నారు ప్రజలు
Cbi scam cause cbn di
@venkatreddy-kg5ct మూడు బూతులుఆరు అబద్దాలతో ఐదు సంవత్సరాలు తింగరోడు తిండిబోతోడైనా కక్ష ఈర్ష ద్వేషం అసూయ మనసు నిండా నింపుకున్నా సైకో జగన్ ని భరాయించారూ క్రిస్టియన్ దేశం సౌత్ ఆఫ్రికా లోని మూడు రాజధానులు నాకు ఆదర్శం నా సిద్ధాంతం అని తొడగొట్టాడు అసెంబ్లీ సాక్షిగా అందుకే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఈ క్రిస్టియన్ తింగరోడు సైకో జగన్ కి రెండు నామాలు పెట్టాడు 11😂
Justice Juvvadi Sridevi garu 22nd court hall at High court of telengana Madam native place Jagithyal
చెత్త సినిమాలు కొద్దిగా లేట్ గా చూడొచ్చు
అల్లు అర్జున్ అతిగా చేసాడు , తన సినిమా చూడడానికి అతి రద్దీగా ఉండే ఆర్ . టీ . సి. ❌ రోడ్స్ లో ఉన్న సంద్య ధియేటర్ లోనే చూడవలసిన అవసరం ఏముంది , చూడాలని సినిమా ఫేయల్ అవుతుంది అని తేలిసుకోని హైప్ పేంచటం కోరకు ప్రజలను ఇబ్బంది పేట్టడం కోసంమే అక్కడి పోయ్యారు , కేవలము పుష్ప సినిమా చూడాలని అనుకుంటే ప్రసాద్ ఐ మాక్స్ లో గాని , జూబ్లి హిల్స్ , కోండాపూర్ లో కాని మరో చోట చూడ వచ్చు కావాలనే సంద్య కు అనవసరంగా రోండు నిండు ప్రాణాలను బలి కోన్నాడు , కోన్ని కుటుంబాలను రోడ్డు పై వేసాడు పాపం ఊరికే పోదు , అల్లు ఖర్మ ఫలం అనుభవించక తప్పదు .
ధనం స్టేటస్ బట్టీ ఇండియా లొ.న్యాయము జరుగుంతుంది
money money money
Hats of to CM Revanth who talked about Revathi who lost life and the boy who is in still critical condition at Sandhya Theatre incident. Sofar the cine industry has not gone to see the family nor announced a handful monetary assistance as a gratitude out of huge collection of money earned by the film from PUBLUC
తల్లి తండ్రులూ కంటే మించినది లేదు.
తరువాత దేవుడు వీరికి దండం పెట్టాలి కాని
ప్రాణం ఉన్నా దేవుళ్లు ఫిల్మ్ actors అందుకె ముందు actors కి ప్రిపేరెన్స్ ఇస్తున్నాము. ...
😂😂😂😂😂
Not only Arjun,that lady's family also irresponsible in going to premier show
ఇలాంటి విషయాలు charchinchadam సమాజానికి చేటు
శ్రీ.శ్రీ. గారల 😅 రొట్టె విరిగి నేతిలో పడటం అంటే ఇదేమరి 😅
మధ్యంతర లావాదేవీ పది కోటులు మాత్ర పడింది 😊
త్ తత త్ తగ్గేదేలే😂
ALLU Aru-jun is a fine personality. and is a sober person !
None can do anything as he is an ordinary person and con never others can say any thing against ALLU Arjun !
Mr allu arjun is a sober personality ! His films are best and Allu Arjun. Can any body the saw film where Allu Arjun.--
fought for our country from one muslim killed the father. of the boy ! Allu Arajun saved the Muslim Boy ! the best Cenema
and Allu Arjun was known the best character in India. ;Arjun parading night and day protectinG Borders, of our NATION !
JAYARAM
Karma returns with compound interest- Arrogance has its own way of dealing with humans. This person who was arrested and released on bail has got the taste of karma for a change.😢
Govt arrest cheyinchindi ani yela chebutaaru too much.😮
Cinem🎉 వారు జల్సా చేస్తున్న విషయం తెలిసిందే జనం డబ్బు తో జల్సా
డబ్బు ఉన్నోళ్ల కే న్యాయం అని చెప్పారు
Sirs, in india, at telugu states, Adminis🎉tration continues British's rule against unwilling persons applying this type administration, as it happened at present in respect of cine actor. But one judge had given bail, while she observed that accused behaved, as per the constitution of india unthinkable by unforeseen incident taken place. Jaihind.
t
ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది. ఇకనైనా మహిళలు మొదటి రోజు ప్రీమియర్ షో కి పోవలసిన అవసరమా . ఆలోచించండి.
మహిళలే కాదు అంత డబ్బుపోసి ఫస్ట్ షో కి పోవడం అవసరమా చూడ్డం తప్పులేదు నిదానమే ప్రధానం
@@lakkshmigandla3335 నిజమే. ఎవరైనా అనవసరం. కాకపోతే, యువకులను ఆపలేము. ఆ సందడి లో మహిళలు వెల్లడం ఇంకా అనవసరం.
దేశం లో ఎక్కడ లేని రాజకీయాలు అల్లు అర్జున్ మీద ఇలా కక్షతీర్చుకోవడం చూశాక, మళ్లీ pushpa 2 cinema చూడాలని ఉంది, నీ అవ్వ తగ్గేదేలే
చిన్న పిల్లల తో విడుదల రోజు సినిమాలకు మహిళలు పోకపోవడం బెటర్
Late Revathe death is very horrible But her husband taken wrong step He cannot findout Puspha2 release day that cenema theatere very crud That time he is control his family members all are safe unfortunate he cannot controll his family members so he seen his wife death and son serious injuries
😮కొంప తీసి దువ్వాడ శ్రీను బంధువా..
సినిమా థియేటర్ దగ్గర తొకసాలాడితే. అ సినిమా హీరో ని. ఆరస్ట్ చేస్తారా. ఇ కొత్త చట్టాలు. ఎప్పుడు పేటేరు సార్.అంత క్రౌడ్లో పిల్లలని సినిమాకి తీసుకవెళ్లాడం అంత అవసరమా.ఇవిషయం కోర్టుకి వెళ్ళింది కాబట్టి. అల్లు అర్జున్ ఇస్తాను అన్న 😮ఆర్థిక సహాయం ఆపేయాలి. 25.లక్షలు ఇవ్వు కూడదు. కోర్టు కెసు పూర్తి అయేవరకు ఎలాంటి ఆర్థిక సహాయం చేయకూడదు. అల్లు అర్జున్ ని జైల్ కి తీసాకేలడం తప్పు.
ఎవdi వల్ల జరిగింది తొక్కిసలాట చెప్పు, evadiki inform chesadu theatre ki vacheppudu 40 members bouncers ni veskoni,అక్కడ మీ Amma no akka no chanipothe ilage మాట్లాడుతావా,
అల్లు అర్జున్కు జీవించే హక్కు ఉన్నప్పుడు మరి మరణించిన రేవతి బ్రతిజే హక్కు లేదా తొక్కిసలాటలో గాయపడ్డ రేవతి బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఆ బిడ్డను ఆదుకోవాల్సిన అవసరం అల్లు అర్జున్ ఉందా లేదా వేల కోట్లు లాభంతో నడిచిన అటువంటి సినిమా ఒక 25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా
Hi Allu Arjun GARU Congress Side vellakandi support cheyakandi God bless you
ఫస్ట్ డే సినిమా చూడటం తప్పు అంటే ఎలా కుదురుతుంది ఎవరైనా సినిమాకి వెళ్ళచ్చు కానీ అల్లు అర్జున్ ప్రీమియర్ షో కి వస్తున్నాను అని ఒక హాల్ ఓనర్ కు చెప్పడే తప్ప పోలీసులకు చెప్పలేదు చెప్పి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా
All are equal before law❤
అంతరష్లో వెళ్లాల్సిన అవసరం ఏముంది. ఏమైనాజరగితేవెళ్ళినవాళ్లదే బాధ్యత. ఎవరిఖర్మ వారేబాధ్యత వహించాలి.
Allu arjun gari tappemundi అసలు aaraddilo పోవడం వల్ల తప్పే inko నాల్గు రోజుల తరువత povachu kada vattiga kesupetti jaillo వేసుడు manchidi kadu యిదంత cm revanthreddi plan kavachu అనిపిస్తుంది jai Telangana jai KCR🚘🚘🐯.
సినిమా స్టాట్ అయినా తరువాత వెళ్లొచ్చు కదా అల్లుగారికి తెలుసా కదా సినిమా హిరో వస్తే తోపులాట అవుతుంది, పాపం చనిపోయారు
Bro ఈ తీర్పు నిరంజన్ రెడ్డి(laayar) వైఎస్ఆర్ సీపీ ఎంపీ వాదించి బెయిల్ ఇప్పించాడు
Smt. Juvvadi Sridevi garu from Telangana and a prod velma. Velmas stand for justice. Recently one Scamgress dog barked against Velmas but it’s proved again what Velmas are.
ఈమె కి ఇటీవల జడ్జి గా ప్రమోషన్ వచ్చింది కదా.
Money matters 🙏🙏🙏🙏
ఈ కేసు లో judge గారి ది lawyer గారి ది ఇద్దరి ది నిర్మల్ పట్టణ మే
Anthega, link dorikindi.
అంటే శ్రీదేవి గారు అంత త్వరగా జడ్జి గా నియమించడానికి ఆమె భర్త రాజకీయ నేపథ్యం కూడా దోహద పడి ఉండవచ్చు కదా ...
ఆ తీర్పు ఇచ్చిన జడ్జి అసలు ఆడదేనా. దాని పిల్లలు దానికి దూరం అయితే అప్పుడు ఆ భాద తెలుస్తుంది
Velama batch judge. KCR relative. Jagan batch ki favour.
రూల్స్ కు కులాలకు లింక్ పెట్టొద్దు బ్రదర్@@Ravi-sq5hz
ఈ మధ్యకాలంలో పోలీస్ వ్యవస్థలో కానీ హాయ్ వ్యవస్థలో కానీజరుగుతున్న అరెస్టులను తీర్పులను పరిశీలిస్తే రెండు వ్యవస్థలోని ఎక్కువ శాతం అధికారులు కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని అధికారంలో ఉన్న పార్టీలకు అనుగుణంగా పనిచేస్తున్న అన్నది వాస్తవం అనిపిస్తుంది
Better Goat public need to change first just only showing they are earning good, no need to go for Theatre's just App OTT platforms it supports.
నాయం అందరికి సమానం అంటారు కానీ అస్సలే సమానం కాదు ఉన్నోనికి ఒకటీరు లేనోళ్లకు okariru
2nd Saturday Sunday holidays kada
Money makes many things in this country
పార్టీ ఏదైనా మన వాళ్ళు ఎక్కడ వున్నా సాయం చేసుకోవడం సాధారణమే కదా
ఇదంతా చేపించింది pk గాడు...కావాలనే అరెస్టు చెపించాడు
Modalettinde e pottodu kadaa?eppudu anubhavistunnadu antey
Asalu jarigindi idi
Vediki gurichi alochana che time p.k ledu ,unte vediki 90mm dichuthadu
Notice ఇచ్చినా పట్టించుకోని పోలీసులకు శిక్ష గురించి మాట్లాడ రెందుకు? చని పోయిన రేవతికి compensation Govt ఇవ్వాలి కదా నోరెత్తారేం? పిచ్చి జనాభా ఎటుపడితే అటే మాట్లాడతారు. గోపి లు! ఈపాటికే పోలీసు తప్పిదం కప్పిపుచ్చుకోవడానికి కేసు పెట్టారని ప్రజలు నవ్వుకుంటున్నారు!
తమ్ముడు నోరు జర భద్రం
Bobmbi Judgement is not binding on Telangana High Court. She should have given different judgment, and set landmark judgment by differing.
Iddi ekkadi nayam lower court
Remand high court bail isatadhi courtslo dabbu kavali
Inni kotlu chanipoina familiki
Nayam cheyya vachhu
Really
Cinemas never solve problems of people. They never reflect life common people.
Orny beail gurinchi cheppamante lawyer gurinchi cheppadamenti
వ్యక్తి స్వేచ్చ అంటే బౌన్సర్లు ను పెట్టుకొని...బయటకి వచ్చి చేతులూపుతూ, చుట్టూ జరిగే తొక్కిసలాట పట్టించు కాకుండా, అభివాదాలు, ఫ్లయింగ్ కిస్ లు ఇచ్చుకుంటూ మూవీకి వెళ్ళడమా ?
Correct
Right question
Arrest cheste emiti. 24 hours lo bayatiki vastaru. Samanyudu ragalara. Appata nundi koma lo unna child gurinchi evaraina matladutunnara
Good judgiment thank you
మొత్తానికి పుష్ప2 అండ్ పుష్ప 3 ఫిలిం చూపించారు
Great women
అవసరము లేకుండా అరెస్టు చేసి ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలి మరియు వాళ్ళ నుండి కోర్టు ఖర్చులు అడ్వకేట్ ఫీస్ లు వసూలు చేయాలి.
O lappo, Theatre owner ni arrest chesaru kada?
మళ్ళీ monday start అయితది కథ, పోలీసు డిపార్ట్మెంట్ fullbench కు వెళతారు
కోర్టులోనే కేసు ఉంది కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి కనీసం రెండు కోట్ల నుంచి మూడు కోట్లు ఇవ్వాలి
నిరంజన్ రెడ్డి కి 200 కోట్లు ఇస్తాము కానీ ఆ కుటుంబానికి ఇవ్వం...😂
Mr Goud PK.CiniBaners.Kaduthu.Entho.Mandhi.Youth.Boys.Daid.Pk.Vaallaku.Enni. Crors .Ichhaadu Bro.Cbn.Valla.Puskarallo.And.TDp.Meetings.Lo.39 Mandhi Daid.But.Okka.Paise.Ayina.ichhadaaVaallaku.Sunnaa.Sunnaa
Government nundi enni kotlaina theesukondi
ఇచ్చే 25 లక్షలే ఎక్కువ. తప్పు ఆమెదే.
@@jalagamvenkatasatyanarayan9806
నిజమే కదా, వెర్రి పుష్పం లాగా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుని, ఎర్రి పుష్పం చూడటానికి వెళ్ళింది. ఇప్పుడు ప్రాణం పోయింది, అంతేనా బ్రో...
వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ పెట్టీ మరీ చెబుతున్నావు.ఇది కరెక్టా
Thappuga cheppadam ledhu ga sir.. aame biography chebuthunnam
Bro nuvvu legal dept pettukovaddu.Chala thappu chesthunavvu.Vallu ede privacy life ante nuvvu eme cheyalevvu.Bhadram ga vundi.Neeku ede rendo sari chepthunna.
Practice less lawyers becoming judges through political support
I don’t understand why media is attributing Arrest to a Party. Sir, Journalist you please correct it