Tenali to Vijayawada road construction work Started | Tenali | My first Moto Vlog | Andhra Pradesh |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 58

  • @rajesh60560
    @rajesh60560 หลายเดือนก่อน +3

    మన తెనాలి youtuber kada Ani , subscribe చేసా. Will see ur vedios. But i liked this vedio. Good.

    • @rajuvloggs
      @rajuvloggs  หลายเดือนก่อน

      Thank you brother

  • @MALLIKHARJUNARAOPOTHARLANKA
    @MALLIKHARJUNARAOPOTHARLANKA หลายเดือนก่อน +2

    Bro pls video chandole highway to Tenali double road development via inturu village, Kuchipudi canal ( overall gaa canal road) correct chepaalante e route Tenali town to nizampatnam mandal route , future development route gaa vundalante chandole to pedaravuru village daaka development jaragali . Final gaa Ongole, chirala , bapatla to Vijayawada ku shortcut route avutundi

  • @sk-fq2gc
    @sk-fq2gc หลายเดือนก่อน +3

    dayachesi varadhi fly over raod tiyu bro roju 2hrs tarffic jam pawan kalyan sir chuseydatu cheyandi iron rods kodabayata padayi iyna patches vestunadu ,,alaney kluiversity road koda tiyu bro serious ga.leders di emi potadhi vala vehicles high end cars normal bike meda trigitey kashtalu telustayi...

    • @rajuvloggs
      @rajuvloggs  หลายเดือนก่อน +1

      Ok bro .. 👌

  • @mvr7297
    @mvr7297 หลายเดือนก่อน +1

    good job, keep it up.

    • @rajuvloggs
      @rajuvloggs  หลายเดือนก่อน

      Thank you 👍..

  • @Sksubhani-du9ev
    @Sksubhani-du9ev หลายเดือนก่อน +1

    Super video

    • @rajuvloggs
      @rajuvloggs  หลายเดือนก่อน

      @@Sksubhani-du9ev Thanks bro ...

  • @lakshman34
    @lakshman34 หลายเดือนก่อน +3

    Good job bro

    • @rajuvloggs
      @rajuvloggs  หลายเดือนก่อน

      Thank you bro ...

  • @saikarthi4447
    @saikarthi4447 หลายเดือนก่อน +1

    vamoo famous college 😊😊😊

    • @rajuvloggs
      @rajuvloggs  หลายเดือนก่อน +1

      😔😁😁

  • @srinivaslingam6793
    @srinivaslingam6793 หลายเดือนก่อน +4

    Tenali to Vijayawada road lo MLA, nayakulni Tractor engine meda kurchopetti tesikonivellali

  • @MohanBabu-lk6ex
    @MohanBabu-lk6ex หลายเดือนก่อน +2

    Very nice

  • @vijayronica
    @vijayronica หลายเดือนก่อน +2

    Good video

    • @rajuvloggs
      @rajuvloggs  หลายเดือนก่อน

      Glad you enjoyed

  • @maheshkiran32
    @maheshkiran32 28 วันที่ผ่านมา +1

    Tenali Guntur route from angalakuduru to sangam dairy should be improved

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 หลายเดือนก่อน +2

    ఆ ప్యాచ్ వర్క్ కూడా నాసిరకంగా నే ఉంది." యమపురికి దారి తెనాలి మంగళగిరి దారి "అని మా " లక్ష్యమ్ " పేపర్ లో వార్తలు రాశాను. నిన్న బుధవారం రోడ్డు పరిశీలనకు వెళ్లాను, కాంటినెంటల్ కాఫీ కంపెనీ సమీపంలో పెట్రోల్ బంక్ పక్కన, తారు రోడ్డు ప్యాచ్ వర్క్ చేయడానికి మెటీరియల్ తో లారీలు ఉన్నాయి.

  • @SajanKumar-gq6og
    @SajanKumar-gq6og หลายเดือนก่อน +1

    Tenali - Cherukupalli via Kuchipudi & via pedhapudi roads anthakanti dharunam gaa unnay thammudu. Avi kuda chupinchu ee kutami prabhuthvaniki.

  • @rameshbabu348
    @rameshbabu348 หลายเดือนก่อน +1

    Tenali nuchi sangamjagralamdudi road worest unayai sir

    • @rajuvloggs
      @rajuvloggs  หลายเดือนก่อน

      @@rameshbabu348 chestanu sir aah video kuda

  • @RAMANADH63
    @RAMANADH63 หลายเดือนก่อน +3

    మైక్ డిస్టరబెన్స్ వస్తుంది

    • @rajuvloggs
      @rajuvloggs  หลายเดือนก่อน

      Ok sir .. next video ki disturbance lekunda ఉండేటట్లు సెట్ చేస్తాను

  • @VamsiKrishnaPeddapati
    @VamsiKrishnaPeddapati หลายเดือนก่อน +1

    4 line road chandolu starting anedi wrong information.
    PEDARAVURU Village to nandivelugu 4 line road project 100 cr 2010 lo start chesaru
    Phase 1 PEDARAVURU Village to busstand completed
    Phase 2 busstand to auto nugar (incomplete).

  • @Entertainment-np4lu
    @Entertainment-np4lu หลายเดือนก่อน +1

    Not only tenali - vijaywada road bro almost ap lo last 5 ede situation present anni area's lo road works jaruguthunayi ma side proper ga 20km road vesaru inka remaining works jaruguthunayi

    • @rajuvloggs
      @rajuvloggs  หลายเดือนก่อน

      Roads veste happy bro ...

    • @Entertainment-np4lu
      @Entertainment-np4lu หลายเดือนก่อน +1

      @rajuvloggs ma daggara jsp mla mla road kuda High road la proper ga vesesaru super unnayi leave ki vellinappudu chusa recent ga elane 5 year's chesthe good remaining things kuda

  • @kvnarasimhamurthy5656
    @kvnarasimhamurthy5656 หลายเดือนก่อน +2

    Tenali to Cherukupalli road is super make a vlog on it

    • @rajuvloggs
      @rajuvloggs  หลายเดือนก่อน

      Super bro thank you .. confirm ga e Sunday ki pedthanu ..

  • @saiphani2290
    @saiphani2290 หลายเดือนก่อน +5

    Tenali city baguntundhi.

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 หลายเดือนก่อน

      ఎలా బాగుంటాయి, ఉన్న కొద్దిపాటి ఫుట్పాత్లు ఆక్రమణలు, దాదాపు ఫుట్పాత్ లు ఉండవు, వాహనాలు మనుషులు రోడ్లమీద నడుస్తారు. అసలు తెనాలి అంటేనే ఆక్రమణలకు అడ్డా. హైదరాబాదులోనైనా వాహనాలు నడపవచ్చు, కానీ తెనాలిలో నడపాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది

  • @RamaKrishna-wq5vl
    @RamaKrishna-wq5vl หลายเดือนก่อน +2

    Padaravu ru main road to Kuchipudi road

  • @Kittu-2405
    @Kittu-2405 หลายเดือนก่อน +1

    Yadho Full ga vesam ani chepthunnaru kani, asalu aina place s lo patch work kuda ledhu

  • @muralikrishnareddy4034
    @muralikrishnareddy4034 หลายเดือนก่อน +2

    2016 వేచిన రోడ్ క్వాలిటీ గా వేస్తే ఎల్లా ఇలా అవుతుంది

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 หลายเดือนก่อน

      అమెరికాలో రోడ్లు వేస్తే 200 సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా ఉంటాయంట.

  • @anjaneyaprasadjasti2252
    @anjaneyaprasadjasti2252 หลายเดือนก่อน +2

    ఐతేలు తగ్గించాలి

  • @krishnathejareddyyeruva9230
    @krishnathejareddyyeruva9230 หลายเดือนก่อน +1

    Tenali connective anni roads worst phase.. How even minister is traveling on these roads..

  • @deepikaramesh4552
    @deepikaramesh4552 หลายเดือนก่อน +2

    రేవేంద్రపాడు నుంచి దుగ్గిరాల అని అన్నారు మీరు
    కానీ వాస్తవంగా మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర నుంచి తెనాలి వి ఎస్ ఆర్ కాలేజీ దాకా పరమ అధ్వానంగా (నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే) పరమ చెత్త రోడ్డు ఇది

    • @rajuvloggs
      @rajuvloggs  หลายเดือนก่อน

      @@deepikaramesh4552 అవును సార్...

  • @saikarthi4447
    @saikarthi4447 หลายเดือนก่อน

    Bandi banai vundha bro epudu

    • @rajuvloggs
      @rajuvloggs  หลายเดือนก่อน

      Super bro ... Milage Tenali lo 38 & e video ki Tenali to mangalagiri & back mangalagiri to Tenali total 60 vachindi milage .. total 1 litre ey pattindi .. 60 vachindi milage ., Nene carborator tuning chesanu .. 3 points matrame pettaanu .. full happy .. Tenali town lo 38 & highway meeda 60 istundi

  • @rameshbabu348
    @rameshbabu348 หลายเดือนก่อน +1

    Duggirala varku vesraru kani akdnuchi worest road

  • @kirannnnnn
    @kirannnnnn หลายเดือนก่อน +1

    పెన్షన్లు ఎవరు వచ్చిన ఇస్తారు
    మన రాష్ట్రంలో ఇచ్చే 90% పథకాలు కేంద్రం ప్రభుత్వం ఇస్తుంది
    జగన్ చేసిన అప్పులు వలన మన రాష్ట్రం 20 ఏళ్ళు వెన్నకు వెళ్ళింది అలా అని చంద్రబాబు గారు అప్పు చేయలేదు అని నేను అనను

  • @anjaneyaprasadjasti2252
    @anjaneyaprasadjasti2252 หลายเดือนก่อน +1

    కెనాల్రోడ్డుమీద స్పీడ్ ఎలావెళతాం go slow be careful

    • @rajuvloggs
      @rajuvloggs  หลายเดือนก่อน

      @@anjaneyaprasadjasti2252 Thank you sir .. కానీ నా ఉద్దేశంలో స్పీడ్ అంటే మరీ 70, 80 కాదు .. కనీసం 50 మీద అయినా వెళ్ళేలా ఉండాలి అని నా ఒపీనియన్ !

  • @rajavardhan-q4i
    @rajavardhan-q4i หลายเดือนก่อน

    రోడ్డు వేయటల్లేదు జస్ట్ ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. గుడికన్నా మెల్ల బెటర్.

  • @lakshmanarao5815
    @lakshmanarao5815 หลายเดือนก่อน +1

    ముందు రోడ్డు కు ఇరువైపులా వున్న పనికిమాలిన చెట్లు కొట్టేయాలి మీరు ఆడవిలో ప్రయాణం చేస్టునట్లు వున్నది బ్రదర్

  • @DarseMoses
    @DarseMoses หลายเดือนก่อน

    ఏనాటి గుంటలు ఇవి, అది కూడా చెప్పు నాయనా😂.

    • @rajuvloggs
      @rajuvloggs  หลายเดือนก่อน +1

      " క్రీస్తు శకం " లోని గుంటలు నాయనా 😂

  • @DarseMoses
    @DarseMoses หลายเดือนก่อน +1

    వేరే ఉద్యోగము ఏదైనా చూసుకో నాయనా 😂

    • @rajuvloggs
      @rajuvloggs  หลายเดือนก่อน

      @@DarseMoses నేను ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు మా ఇంట్లో వాళ్ళకి తెలుసు కానీ మీది మీరు చూసుకోండి మో ఏసు 😆😆😆

  • @BMW__carsyt
    @BMW__carsyt หลายเดือนก่อน

    మీ వాయిస్ నాకు నచ్చలేదు ఏంటో కొంచెం తేడాగా ఉంది మీ వాయిస్

    • @rajuvloggs
      @rajuvloggs  หลายเดือนก่อน

      @@BMW__carsyt 😆😆 నా వాయిస్ నచ్చడం నచ్చపోవడం అది మీ problem అక్కా !!

    • @deepikaramesh4552
      @deepikaramesh4552 หลายเดือนก่อน +3

      భగవంతుడు ఇచ్చిన గొంతు బాగోలేదు అని అనటం సబబుగా లేదు మీ వాక్యాలను సరి చేసుకోండి

  • @rajavardhan-q4i
    @rajavardhan-q4i หลายเดือนก่อน

    రోడ్డు వేయటల్లేదు జస్ట్ ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. గుడికన్నా మెల్ల బెటర్.

    • @rajuvloggs
      @rajuvloggs  หลายเดือนก่อน

      @@rajavardhan-q4i గుడ్డికన్నా దుగ్గిరాల entrance nundi దుగ్గిరాల అవతల వరకు రోడ్డే వేశారు సరిగ్గా చూసి మాట్లాడు గుడ్డికన్నా