Srinivasa Bangaraiah Sharma Exclusive Interview | Life@360 EP #8 Part -1 | Amogh Deshapathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ย. 2023
  • #ArshaVidyaTapasvi #SrinivasaBangaraiahSharma Exclusive Interview EP 1 | Life@360 | #AmoghDeshapathi | Reflection
    Join this channel to get access to perks:
    / @reflection_channel
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD - 500081.
    🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind
    దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
    "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
    రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
    #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
    *Follow us for... stories, songs, short films, web series and documentaries.
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
    ► Follow Reflection on:
    ✷Facebook: / reflectionchannel1
    ✷Instagram: / reflection_channel
    ✷Twitter: / reflectionamogh

ความคิดเห็น • 492

  • @kapilarammohanrao8127
    @kapilarammohanrao8127 10 หลายเดือนก่อน +45

    తమ్ముడు అమెగ్ గారు పరిచయం చేసిన ఎంతో మంది మహనుభావులు వలన నెను చాలా పృబావితం చెందిన నెను చాలాసంతోషం గా కృతజ్ఞతలు

  • @apparaoyamavarapu8226
    @apparaoyamavarapu8226 10 หลายเดือนก่อน +150

    తమ్ముడు అమోఘ్ దేశపతి జై శ్రీ రామ🙏💕

  • @ananthasivareddy3822
    @ananthasivareddy3822 10 หลายเดือนก่อน +64

    గురువు గారు తాడిపత్రి కి 21వ తేదిన విచ్చేస్తున్న సందర్బంగా మా rss తరపున ధన్యవాదములు గురువు గారు

  • @KrishnaYaadav786
    @KrishnaYaadav786 10 หลายเดือนก่อน +11

    ఎలాంటి కర్రలు లేకుండా,, గోవింద నామ స్మరణ నే ఆయుధం గా చేసుకుని మన హిందువులము అందరం తిరుమల కు కాలి నడకలో వెళదాం 👍👍🙏🙏👌👌

  • @RPS1873
    @RPS1873 10 หลายเดือนก่อน +15

    తిరుమల నడకదారిలో ఎప్పుడు వెళ్తున్నారో దానికి సంబంధించిన విషయం date, time గురించి పిలుపునివ్వడం మంచిది గురూజీ... మేమందరం మీకు మేము అందరం సహాకరిస్తం మా వంతు ప్రయత్నాలు ఉంటాయ్... పబ్లిసిటీ కూడా మా బాధ్యత....🙏🏽🙏🏽🙏🏽

  • @sankaraiahponna4887
    @sankaraiahponna4887 10 หลายเดือนก่อน +39

    ఖురాన్ చట్టాలు బ్రతికి ఉన్న లేకపోయినా మనమంతా భారతీయులమనే ఆశయముతో ముందుకు పోవటము వినేది దేశక్చేమానికి చిహ్నం

  • @sudhamanin8155
    @sudhamanin8155 10 หลายเดือนก่อน +7

    అయ్యా! అమోఘ్ గారూ...శర్మగారూ మీ చర్చ చాలా బాగుంది. చాలామందికి తెలుసో లేదో నేను ఒక విషయం గుర్తుచేయదలచుకున్నాను. ప్రథమస్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నవాళ్లు చాలామంది బ్రాహ్మణులే! ఝాన్సీ లక్ష్మీబాయి బ్రాహ్మణ వనిత. నవాల్కర్ అనే బ్రాహ్మణ రాజును వివాహమాడింది. ఆవిడ మోరేపంత్ తాంబే అనే బ్రాహ్మడి కూతురు. ఆయన పేష్వాబాజీరావు -2 కొలువులో మంత్రిగా వుండేవాడు. తర్వాత పేష్వా బాజీరావు -2 కొడుకే పేష్వా నానాసాహెబ్ . ఆయన బ్రాహ్మణకులానికి చెందినవాడు. ఆయనా స్వాతంత్రసంగ్రామంలో పనిచేశాడు. తాంత్యాతోపే స్వయంగా లక్ష్మీబాయి గురువు. బ్రాహ్మణుడు. ఆయనా ప్రథమస్వాతంత్ర్య సంగ్రామ యోథుడే! ఇక మంగళ్ పాండే గురించి చెప్పనవసరం లేదు.
    అంతకుముందు శివాజీ నుంచి స్వరాజ్య నినాదాన్ని అందుకుని మొగలుల పైన , నిజాం పైన ఎన్నో యుద్ధాలు చేసి గెలిచిన పేష్వా బాలాజీ విశ్వనాథ్ భట్ , పేష్వా బాజీరావు, పేష్వా నానాసాహెబ్ -1, వీళ్లంతా బ్రాహ్మణులే!
    ఇంకా చరిత్రలో ఎందరున్నారో తెలియజెప్పాలి...మీలాంటివాళ్లు.
    ఇక గాంధీజీ నడిపిన అహింసా పోరాటంలో ఎందరో బ్రాహ్మణులు తమ కుటుంబాలను గాలికొదిలేసి, కేవలం దేశం కోసం నడిచారు.
    అలాంటి బ్రాహ్మణులను ఐలయ్యలాంటి వాళ్లు సోమరులని మాట్లాడ్డం ఎంత సాహసం?

  • @yelchurusreedharbabu653
    @yelchurusreedharbabu653 10 หลายเดือนก่อน +103

    చాలా గొప్పగా చెప్పారు గురూజీ..మన హిందు సమాజం నిద్రలేవాలి..

    • @sandeep4285
      @sandeep4285 10 หลายเดือนก่อน

      Mundu modi nee lepu

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 10 หลายเดือนก่อน

      Nidhralevaali nijame votelavetalo mathaanni mosamchesthunna partyla kutranu gamaninchaali

    • @johnsnow8315
      @johnsnow8315 10 หลายเดือนก่อน

      ​​@@krishnamurthyambati6975 Haa , ante mathala peru medha , kulala peru medha bharath ni picchollani cheshna congress lanjodkula kutra ni gamaninchi, jagartha ga undali, 😏✊ desham mottham BJP ne ravali. Congress anthe poisonous party ye country lo undadhu

  • @munnakolluru9756
    @munnakolluru9756 10 หลายเดือนก่อน +76

    గురువు గారితో అమోగ్ తమ్ముడు చేసిన ఈ కృషి కి పాడాభివందనం

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 10 หลายเดือนก่อน +49

    It was enriching far better than watching any other movies or series.. 🙏

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 10 หลายเดือนก่อน +6

    జై శ్రీరామ్ అన్నయ్య గారు మీరు అయ్యప్ప స్వామి శబరిమల కి వెళ్లేటప్పుడు టపాసులు కాలుస్తారు ఇలా తిరుపతి కి వెళ్లేటప్పుడు ఏదో ఒకటి చేసి మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ జై శ్రీమన్నారాయణ

  • @jaisrikrishna.1061
    @jaisrikrishna.1061 10 หลายเดือนก่อน +50

    నిజాన్ని నిజమని నిరూపించుకోవడానికి.,సత్యాన్ని అందరికీ తెలియజేయడానికి ఎన్ని కష్టాలు అన్నా....కృష్ణ పరమాత్మ మా అందరికీ తగిన శక్తిని ప్రసాదించు దేవా.....

  • @chittyvani1239
    @chittyvani1239 10 หลายเดือนก่อน +25

    నమస్కారములు గురువు గారికి, గోమాతలకు హృదయపూర్వక నమస్కారములు తమ్ముడు అమోగ్ దేశపతి కి నా ఆశీస్సులు మా తల్లిగారి తరపు తాత గారు మా నాన్నగారి తరపు తాత గారు కూడా స్వాతంత్ర సంగ్రామం లో ఆస్తులు అన్నీ దారాదత్తం చేసి పోరాడారు ఈ రోజు కుక్క మూతి పిందెలు ఎగిరెగిరి పడుతున్నాయి పెరుగుట విరుగుట కొఱకే వినాశ కాలే విపరీత బుద్ధి , మన గాలి నేల నీరు పంచభూతములు వాడుతూ తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే రాక్షసులు ఆ పరమేశ్వరుడు ఊరుకోడు మనం మళ్ళీ ఫ్రీడమ్ కోసం పోరాడాలి తప్పదు జై శ్రీరామ్ జై హిందూ జై భారత్ జై సనాతన ధర్మం 🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩🙏🙏🙏🔱🔱🔱🌄☀️

  • @kundarapulingaiah4442
    @kundarapulingaiah4442 10 หลายเดือนก่อน +2

    గోవిందా గోవిందా గోవిందా అంటూ నామం జపిస్తూ ఉంటే మనలోని భయం పోయి దైర్యం వస్తుంది మనసులోని చెడు ఆలోచనలు పోయి మంచి భావాలు వచ్చి. మంచి గుణవంతుడు గా మారే అవకాశం ఉంది

  • @VijayaLakshmi-gn1mt
    @VijayaLakshmi-gn1mt 10 หลายเดือนก่อน +7

    Sharma garu chala baga chepparu danyavadalu

  • @svayuvegula
    @svayuvegula 10 หลายเดือนก่อน +6

    బంగారయ్య గారు.. మా బంగారం. అమోఘ్ గారు మిమ్మల్ని నేషనలిస్ట్ హబ్ నుండి ప్రతి వార్త చూస్తున్నా. కొన్నాళ్ళు (5-6 నెలలు) గాప్ తర్వాత మీ రిఫ్లెక్షన్స్ ద్వారా మళ్లీ చూస్తున్నా. అభినందనలు.

  • @udayarekhapalepu6587
    @udayarekhapalepu6587 10 หลายเดือนก่อน +62

    ఏం చేశారో కాదు, ఏం చేయాలో చెప్పే శ్రీ బంగారయ్య శర్మ గారు వంటివారితో interview చేయాలని ప్రార్థన🕉🙏

  • @kpadmavathi4655
    @kpadmavathi4655 10 หลายเดือนก่อน +76

    హిందువులు ఊరుకున్నారు కాలం, ఈ మఠాధిపతులు, స్వామీజీలు, ప్రజలు ఊరుకున్నారు కాలం ఈ రాజకీయ నాయకులు ఇలాగే విర్రవీగుతూ ఉంటారు.

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 10 หลายเดือนก่อน +1

    జైశ్రీరామ్ నమస్కారం అలాగే మన తిరుపతి ప్లాన్ చేశాము కాదండి ముందుగా తెలియజేస్తే మేము బయలుదేరి వస్తాము

  • @adityavarma2138
    @adityavarma2138 10 หลายเดือนก่อน +12

    Iam a big fan of Bangarayya Sharma gaaru..Guruji, Your IQ levels, subject on sanathana dharma is extraordinary.. We want to see you in a bigger role guruji..I mean participate in more debates and educate and activate hindus..🙏

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 10 หลายเดือนก่อน +61

    బంగారయ్య శర్మ గారికి పాదాభివందనాలు 🙏

  • @srigowri992
    @srigowri992 10 หลายเดือนก่อน

    Guruvugari ki padabhivandanalu
    Amogh తమ్ముడి కి ఆశీస్సులు

  • @_natureisgod
    @_natureisgod 10 หลายเดือนก่อน +6

    Govinda Govinda govinda❤

  • @akularaviprakash5129
    @akularaviprakash5129 10 หลายเดือนก่อน +35

    జై భారత మాతకి జై, జై శ్రీ రామ్.

  • @bhukyasrinivas5822
    @bhukyasrinivas5822 10 หลายเดือนก่อน +5

    వెనుక వైపు గోవులు బాగున్నాయి 😍😘🙏

  • @neenaren
    @neenaren 10 หลายเดือนก่อน +18

    Thank you Amogh for this video. ..
    Thank you Bangaraiah Garu for this interview..

  • @mohan-leo81
    @mohan-leo81 10 หลายเดือนก่อน +15

    జై శ్రీరామ్ 🙏🏻🙏🏻🙏🏻

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 10 หลายเดือนก่อน +16

    సింహం నిద్రపొయినంత కాలం నక్కలు తోడేళ్లు గొర్రెలు వెదవ మాటలు చెప్తాయి. జన అజ్ఞాన వేదికకు అద్భుతమైన సమాధానం ఇచ్చారు. శర్మ గారు మీకు శతకోటి నమస్కారాలు.. ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం మీ కృషి అనంతం స్వామి
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🗡️

  • @anandkumar-sh7vm
    @anandkumar-sh7vm 2 หลายเดือนก่อน

    జై శ్రీరామ్, we are with you 🙏

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 10 หลายเดือนก่อน +13

    మీ ఇరువురికీ ధన్యవాదాలండీ 🎉🎉

  • @VNHS863
    @VNHS863 10 หลายเดือนก่อน +8

    WE ALL HINDUS NEED TO BE UNITED

  • @sirishasanagavarapu7222
    @sirishasanagavarapu7222 10 หลายเดือนก่อน +9

    ఎంత అద్భుతమైన ఆలోచన.నిజంగా మెట్ల దారిలో అందరూ అలా వెళితే చాలా బాగుంటుంది.అలిపిరి మెట్లదారి బోసిపోకూడదు.

    • @radhakonuri8898
      @radhakonuri8898 10 หลายเดือนก่อน +1

      Chanting govinda naamaalu

  • @kpadmavathi4655
    @kpadmavathi4655 10 หลายเดือนก่อน +25

    హిందువులకు హిందువులే శత్రువులు,
    హిందూమత పెద్దలే శత్రువులు. మన మతం గురించి వేరే వాళ్ళు చెడ్డగా మాట్లాడుతూ ఉంటేనే వాళ్ళ మతం వ్యాప్తి చేసుకోగలరు

  • @varanarasimharaochandrupat2407
    @varanarasimharaochandrupat2407 10 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్

  • @muralinayak8870
    @muralinayak8870 10 หลายเดือนก่อน +2

    చాలా గొప్ప విశ్లేషణ.
    జై శ్రీరామ్

  • @ramachandraraju7510
    @ramachandraraju7510 10 หลายเดือนก่อน +15

    Excellent Bangaraiah garu, your knowledge is great.

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 10 หลายเดือนก่อน +4

    జై శ్రీ రామ్ 🙏

  • @indrakantisurekha2593
    @indrakantisurekha2593 10 หลายเดือนก่อน +5

    పాపం పండేరోజు రావాలి బంగారయ్య గారు 🙏

  • @tallapallykashiram7201
    @tallapallykashiram7201 10 หลายเดือนก่อน

    జైశ్రీరామ్

  • @madhurinidiganti1365
    @madhurinidiganti1365 10 หลายเดือนก่อน +9

    Excellent versions & Explanations by Bangaraiah Garu.
    Idi Veda Bhumi.Punya Bhumi,Karma Bhumi
    Ee Dharmnni kaapadataniki aneka Yodhulu tayarouthunnaru.Andarikhi Raksha Raksha

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 9 หลายเดือนก่อน

    జై శ్రీరాం

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 10 หลายเดือนก่อน +24

    Arunachala om
    ఎంత ఓపికయ్యా
    A true patriot baabu మీరు
    జై hind 🇮🇳

  • @pchalapathi7260
    @pchalapathi7260 10 หลายเดือนก่อน +2

    Thank you for introducing such a kind hearted person. Hindus should wake up at least now.

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 10 หลายเดือนก่อน +20

    సూర్యుడిని గ్రహరాజు,గ్రహపతి అన్నారు.ఆకాశంలో సూక్మంగా కనిపించే నక్షత్రాలతో సూర్యూణ్ణి పోల్చలేము.నక్షత్రానికి,సూర్యుడికి స్వభావం ఒకటైనా దర్శనం ఒకటికాదు.

  • @Ram..08
    @Ram..08 10 หลายเดือนก่อน

    JAI shree Ram

  • @ratnaarikatota1016
    @ratnaarikatota1016 10 หลายเดือนก่อน

    Jai Sri Ram

  • @hemamalinip6055
    @hemamalinip6055 10 หลายเดือนก่อน

    U are great and good Dhesh pathe❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @eyeopen9089
    @eyeopen9089 10 หลายเดือนก่อน +16

    సూర్యుడు చుట్టూ ప్రదక్షిణ చెయ్యని నాస్తికుడు లేడు 👏👏👏👏😀😀😀👌

    • @nallabothushashikumar9351
      @nallabothushashikumar9351 10 หลายเดือนก่อน +1

      😂😂 బాగా దింపాడు నాస్తిక వెదవలకి

  • @dathathtrikotholla2250
    @dathathtrikotholla2250 10 หลายเดือนก่อน +1

    @bangarayya Sharma garu People like u are badly needed to save our sanathana dharma and many people try to destroy our dharma but at the same time there are many more people to save our dharma and for bhramosthavam ki velthe andariki manchi awareness create chesi kalsi podaniki andariki telse la chyandi..and panthulu lani tidthurtunnari Ani patichokvadhu vallu chese karikramalu goppavi mana dharmani debba tiyali Ani ala chestaru avi Anni manam pattichkovdhu mana dharmani manam kapadkundam .. @amogh hats off to you for your love towards our dharma....jai hind 🇮🇳🇮🇳

  • @venkateshchanti5836
    @venkateshchanti5836 9 หลายเดือนก่อน

    Good Decision Anna Jai Sri Ram om namo Sri Venkateshaya🚩🚩🚩🚩🛕🛕

  • @nagarajapasupulati-lh2hk
    @nagarajapasupulati-lh2hk 10 หลายเดือนก่อน

    Jai hindh

  • @galipelliujwala3106
    @galipelliujwala3106 10 หลายเดือนก่อน +3

    Guruvu garu meru 1000 years brathakali sanAthanaDhrmani kapade acharaluu meru .and amogh garu god blessings meeku vuntai meru bayapadakandi.jai sri rama..

  • @rangolibyme8871
    @rangolibyme8871 10 หลายเดือนก่อน +6

    కొండకి వెళ్లి అవమానాలతో ఇంటికి తిరిగి వచ్చిన భావన కలుగుతోంది

  • @chandramohanalladi1192
    @chandramohanalladi1192 10 หลายเดือนก่อน +9

    అమోఘం అద్భుతం మీ పరిచయ వేదిక మరియు సాంస్కృతిక సంభాషణ

  • @MrVADSAT
    @MrVADSAT 10 หลายเดือนก่อน +10

    Hindu community is badly in need of good leaders who have to give directions to the community. Just like Shri Bangaraiah Sarma saying "Let us all attend to Tirumala Brahmotsavams throgh climbings the hill using the "steps way". Very good call Sarma garu.

  • @saidivyasree2254
    @saidivyasree2254 10 หลายเดือนก่อน

    Super sir excellent ga cheparu Jai sree ram

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 10 หลายเดือนก่อน +3

    Super sir Jai Sri ram Jai Mata janaki Jai Hanuman 🙏

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 10 หลายเดือนก่อน

    Srinivas Sharma garu Meru chepindhi 1000% correct Sir

  • @gaddampraveena3510
    @gaddampraveena3510 10 หลายเดือนก่อน

    Om namashiyaaa

  • @lmantesh9971
    @lmantesh9971 10 หลายเดือนก่อน +2

    జై శ్రీరామ్ అన్న
    మేము కూడా తప్పకుండా పాల్గొంటాం అన్న

  • @vijaygoud2330
    @vijaygoud2330 10 หลายเดือนก่อน +8

    జై శ్రీరామ్ 🙏🙏🚩🚩🚩🚩

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 10 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ తమ్ముడు amog దేశపతి వలన అందరూ చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నారు చాలా మంచి వీడియో ఇది బాబు గోగినేని త్వరలో గ్రహణ సమయంలో ముందుకొచ్చినా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చే కామెంట్ చేసే వారు కూడా పెరుగుతారు జై హింద్

  • @pokalasrinu8800
    @pokalasrinu8800 10 หลายเดือนก่อน

    Jai Bharat

  • @vijayreddy5426
    @vijayreddy5426 10 หลายเดือนก่อน

    Jai shree ram 🚩

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 10 หลายเดือนก่อน +11

    జై సీతా రామ్ 🚩🙏

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 10 หลายเดือนก่อน +2

    Jai Bharath🇳🇪

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 10 หลายเดือนก่อน

    Namaskaram Sastry garu, Very well explained

  • @praveenreddy9312
    @praveenreddy9312 10 หลายเดือนก่อน +1

    Jai Shree Ram🙏

  • @lalithasettipalli9421
    @lalithasettipalli9421 8 หลายเดือนก่อน

    Chaganti garu ,బంగారయ్య శర్మ గారు మాట్లాడుతుంటే న చెవుల్లో మంచి సంగీతం వింటున్నట్టు వుంటుంది🙏🙏🙏🙏🙏

  • @srigowri992
    @srigowri992 10 หลายเดือนก่อน +1

    సూపర్ గా చెప్పారు ప్రదక్షిణ విధానం ని

  • @kilarusureshkumar3709
    @kilarusureshkumar3709 10 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ జై హింద్

  • @maggidirajender9799
    @maggidirajender9799 10 หลายเดือนก่อน +6

    నమస్కారం గురువు గారు. మీ జ్ఞాన వర్షం లో తడిసి ముద్ద అవుతున్నాం,🙏

  • @malleswariuppisetty2232
    @malleswariuppisetty2232 10 หลายเดือนก่อน +4

    Excellent explanation .

  • @0027srinivasuppala
    @0027srinivasuppala 10 หลายเดือนก่อน +3

    Anna Part 2 is needed!! please do part 2 very insightful discussion! Jai Srimannarayana!

  • @user-pq6lw9vk7h
    @user-pq6lw9vk7h 10 หลายเดือนก่อน

    Namo venkateshaya namaste Narayana jai sri ram

  • @chandrashekharraogayatri4863
    @chandrashekharraogayatri4863 10 หลายเดือนก่อน +1

    చక్కటి కాయక్రమం ను రూపొందించిన మీకు సర్వదా అభినందనీయం

  • @srinivasarao8357
    @srinivasarao8357 10 หลายเดือนก่อน

    Jai sri ram

  • @pannu4234
    @pannu4234 10 หลายเดือนก่อน +1

    Very intensive this is.. wow

  • @j68678
    @j68678 10 หลายเดือนก่อน +2

    Bangarayya garu your idea 👌of all human virtues should be incorporated in our constitution

  • @srigowri992
    @srigowri992 10 หลายเดือนก่อน

    గురువు గారు ,అమోఘ Hindu ధార్మిక సదస్సు లో ఇలాంటి విషయాలు చర్చించి హిందూ ధర్మాన్ని, హిందువుల ను కాపాడింది
    Jai SreeRam
    Jai veeranjaneya
    Jai Bharath

  • @chennareddy8680
    @chennareddy8680 10 หลายเดือนก่อน

    Amogh really neti chatrapati shivaji meelanti vallu maku ento avasaram meeru maku todundali jai sree ram jai modi ji jai hindu darmaraksana

  • @hemamalinip6055
    @hemamalinip6055 10 หลายเดือนก่อน

    U are great and good thammudu Dhesh mukh❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @madhukotta6565
    @madhukotta6565 10 หลายเดือนก่อน +2

    Bangaraiah శర్మ గారు 🙏🙏🙏🙏

  • @chitturinageshnagesh6279
    @chitturinageshnagesh6279 10 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్

  • @SangeetaBharati045
    @SangeetaBharati045 10 หลายเดือนก่อน +2

    Very happy to hear from Guruvugaru. Great analysis and description.

  • @vishwanthanmahesh1457
    @vishwanthanmahesh1457 10 หลายเดือนก่อน +1

    ఆమోగ్ గారు నేను ఎప్పుడు మీ వీడియో చూడాలి అని ఓపెన్ చేయగానే ముందు like కొట్టినాకే వీడియో చూస్తా

  • @prasad288allu6
    @prasad288allu6 10 หลายเดือนก่อน

    Sharma garu gathamu kanna ippude praja dhanamu yekkuvaga durviniyogamu avutha vunnadi. Thirumalaku nenu kuda nadichi vastha bakthitho Srinivasuni darsinchukuntanu

  • @krishnakrishna1877
    @krishnakrishna1877 10 หลายเดือนก่อน +1

    Jaihindu

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 10 หลายเดือนก่อน +26

    అమోఘ్ దేశపతికి ఆశీస్సులు 👌

  • @thunderstrings918
    @thunderstrings918 10 หลายเดือนก่อน +1

    Govinda Govinda Govinda Govinda ❤❤

  • @praveenkundarapu2392
    @praveenkundarapu2392 9 หลายเดือนก่อน

    శర్మ గారికి పాదాభివందనం🙏🙏🙏🙏 గ్రహం నక్షత్రం గురించి నా సందేహాన్ని పటాపంచలు చేసినందుకు

  • @okrathod75
    @okrathod75 10 หลายเดือนก่อน +1

    Jai shree ram🙏🚩 Anna

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 10 หลายเดือนก่อน

    Baga chepparu sir

  • @gaddamrajasekhar35
    @gaddamrajasekhar35 10 หลายเดือนก่อน

    Amogh anna Bangaiah Guruvugaritho Interview chala Bagundi Maaku gnananni Prasadinchina Guruvugariki Paadhabhi Vandanam🚩💯👳

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 10 หลายเดือนก่อน

    Jai Sri Ram bayya

  • @rajashekar88876
    @rajashekar88876 10 หลายเดือนก่อน

    Jai Sri ram

  • @santosh_kumar_gupta_konduru
    @santosh_kumar_gupta_konduru 10 หลายเดือนก่อน +1

    It's time to encourage the youth to become soldiers to fight for Dharma... in all the modes... next generation teachers to guide the future generations... soldiers to protect the Dharama... empowerment through Traditional practices like Ayurveda, Farming, etc...

  • @gajjalamadhusudhanreddy6162
    @gajjalamadhusudhanreddy6162 10 หลายเดือนก่อน +12

    om Namahashivaya Ann ❤

  • @Rama_devi861
    @Rama_devi861 2 หลายเดือนก่อน

    Yes I am all so ready .T.T.D anything.

  • @sairam7164
    @sairam7164 10 หลายเดือนก่อน +1

    excellent ga matladaru sir...chala thanks