America lo ma kastalu ॥ Avasarama America velladam ॥ Students bhadhalu😢 ॥ Still we love America 🤑

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024

ความคิดเห็น • 772

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 ปีที่แล้ว +40

    కష్టం ఇక్కడ లేదా కంపిటేషన్ లేదా ఈ కాలంలో ఎక్కడైనా బతుకు భయంకరమే కాబట్టి బతకాలంటే కష్టాలు తప్పవు పోరాటమే మార్గం ఆడవాళ్లకు పెళ్ళైతే కొంత ఊరట దొరుకుతుంది కానీ మగవాని బతుకు చివరి వరకూ కుక్కలు చింపిన విస్తరే భార్య తల్లిదండ్రులు పిల్లలు అందరిని బాలన్స్ చేస్తూ సర్కస్ జీవితం వాడిది ఎవరైనా ధైర్యం గా సాగాలి సాధించాలి 👍👍

    • @savvyyt7172
      @savvyyt7172 8 หลายเดือนก่อน

      Job chese adavala kastalu avi cheppara?

    • @Ooooomg6
      @Ooooomg6 6 หลายเดือนก่อน

      Life lo anni free ga raavu😂😂😂

    • @ApparaoDobala
      @ApparaoDobala 4 หลายเดือนก่อน

      Nice advice.bye bye

  • @cricket24x7-u2u
    @cricket24x7-u2u 10 หลายเดือนก่อน +16

    back in 2009! list of kastams:
    1. Land aina second day Ride adigithe no annaru, appudu gas kottista ante kooda no annaru. Snow lo miles and miles nadichi part time ki pothunde.
    2. Road cross chesinappudu aa pole ki oka button untundi adi press cheyyalani teleedu, first time road cross chesthe pack ayyayi.
    3. Assignments lo kooda if you don't know and your roomate has the same assignment still they don't help you.
    4. Home sickness, loneliness untundi baaga and mental dobbuthundi.
    5. Asalaina struggle masters complete ayyaka start avuthundi. OPT period lo, job vasthunda leda ani (2023 lo chepthunna).
    6. taravata H1b pick avuthunda leda ani! oka vela pick aite stamping enni years vasthundi ani adoka tension.
    7. ivvannni vasthey OPT, H1B and Job appudu konchem relief.
    8. alst but not the least, Layoffs bhyam okkati.

  • @khajamoinuddin392
    @khajamoinuddin392 ปีที่แล้ว +315

    తల్లీ నా గత 12 సంవత్సరాల అమెరికా అనుభవం చెబుతున్న, నా వయసు 62 సంవత్సరాలు, నీవు 1/10 అనుభవంలో వున్నావు తల్లీ, ముందు ముందు ఇంకా చాలా ఉంది కథా, నేను ఇండియాలో స్నేహితులకు, చుట్టాలకు అమెరికా కష్టాలు చెబితే """" మీరు, మీ పిల్లలు అమెరికా పోవచ్చు కానీ మేము పోకూడద """"" అని సమాధానం ఇచ్చారు తల్లీ, నరకయాతన తల్లీ, ఒక రకంగా open jail, యే విధంగా వర్ణించలో తెలియదు, ఒకసారి అమెరికాలో దిగిన తరువాత తిరిగి ఇండియాకు పోలేరు, ఒకదానికొకటి ఒకటి ముడిపడి ఉంటాయి తల్లీ, ఒక రకంగా జీవితం సర్వనాశనమే తల్లీ, భయపెట్టిస్తూన్న అనుకోకు తల్లీ, ఇది నా అనుభవాన్ని చెబుతున్న తల్లీ, wish u best of journey,

    • @davidnani3435
      @davidnani3435 ปีที่แล้ว +26

      Baga sampadinchi untaruga sirrr......

    • @govardhankalla1882
      @govardhankalla1882 ปีที่แล้ว +35

      ఎందుకూ తల్లి ఈ కష్టాలు మీకు ఇక్కడ మీ తల్లి తండ్రులు గొప్పలు చెప్పుకోడానికి తప్ప మన దేశం అన్నపూర్ణ ఇది గుర్తు ఉంచుకోండి

    • @radhabuddhakavi5478
      @radhabuddhakavi5478 ปีที่แล้ว +8

      Nallavalu anaku they are blacks. Valu kuda manalanti manusule .inkeppudu vala nu chulakana chesi matladaku. AmericapresidentMs.Obama kuda black.

    • @radhabuddhakavi5478
      @radhabuddhakavi5478 ปีที่แล้ว +2

      Mr.Obama

    • @AnithaGajjala-f7l
      @AnithaGajjala-f7l ปีที่แล้ว

      Avna uncle,miru chepthune bayam ga undi,nenu telangana ,hyd lo unna epudu,kani us vellalani dreem undi,kani ammo😳😳🥺

  • @shaiksattar6687
    @shaiksattar6687 8 หลายเดือนก่อน +3

    అమ్మ చాలా అనుభవాలు చెప్పావమ్మా దూరం కొండలను నునుపు ఇన్ని విషయాలు చెప్పినందుకు నీకు డబుల్ థాంక్స్

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 ปีที่แล้ว +18

    ప్రస్తుతం ఇండియా లో ఉన్న పరిస్థితులకంటే అక్కడే మంచిది. మీ సూచనలు చాలా ముఖ్యం

  • @salhetfield7985
    @salhetfield7985 ปีที่แล้ว +11

    It isn’t stress - it’s the comfort zone you had in India. If you ever worked in a company under stress, albeit to an extent - you wouldn’t have made a video to panic other students who want to pursue their masters.

  • @Hethuvadhi
    @Hethuvadhi ปีที่แล้ว +44

    కనీసం మీకు కష్టాలు వస్తే ఆదుకోవడానికి మీ కుల సంఘాలు వున్నాయి, అవి లేని వారి పరిస్తితి ఆలోచించండి.

    • @americaloanamakulu
      @americaloanamakulu ปีที่แล้ว +4

      Nijame bro

    • @ramakrishnauppaluru3840
      @ramakrishnauppaluru3840 ปีที่แล้ว +5

      Aya hetuwadi chandramandalam lo kuda neeku bc scst reservation kawala erri

    • @udayabasker461
      @udayabasker461 ปีที่แล้ว +3

      Yes! కొందరికి కుల సంఘాలు బలంగా ఉన్నాయి..సమస్యలు తక్కువ! మిగిలినవాళ్లకు కష్టమే ..ఎవరికీ సహాయం చెయ్యరు....కుల వ్యవస్థ అక్కడ వాళ్ల మాటల్లో కనిపించదు కాని చేసే ప్రతి పనిలో "అవే" ఉంటాయి... .(సోషల్ మీడియాలో కొందరు విద్యార్థులు చెప్పిన నిజాలు )

    • @question3728
      @question3728 ปีที่แล้ว +1

      Aythey emey ma kulmaey

    • @prafulsmiles3135
      @prafulsmiles3135 ปีที่แล้ว

      అయ్యా హేతువాది నువ్వు నీ బుద్ధి చూపించుకున్నారు కదరా

  • @murthuzahussain3101
    @murthuzahussain3101 ปีที่แล้ว +13

    Going to America from educated and mature parents is not a big deal,coming from backword family, is a great struggle, because the USA thought never comes from backward family, not only money mostly parents are not mature and not focused on parents'
    The struggle is not a struggle it is a process,you are not lifting any heavy stons on your head,it is your need to follow protocol so you are doing,

  • @vijaybhaskarviswa
    @vijaybhaskarviswa ปีที่แล้ว +7

    యాంబిషన్ - రిలేషన్ రెండూ లింక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే ఒక రోజున రిజల్ట్ ఏదీ ఆనందం ఇవ్వని స్టేజ్ కి వెళతామ్...
    ఎంత సంపాదించినా జీవితం నాలుగు గోడల మధ్యే ఉంటుంది..
    అక్కడ మనతో ఎవరు ఉంటారు అనేదే లైఫ్...

  • @krishna3311
    @krishna3311 ปีที่แล้ว +13

    I have nothing to do with coming to the USA or any other country, but I do keep on watching videos like this. You gave so many points in your talk without actually making it look like an information video. Such fluent talking, you would be great as a TV Anchor.

    • @durgaf65
      @durgaf65 29 วันที่ผ่านมา

      same opinion

  • @babuprasadkodukula2190
    @babuprasadkodukula2190 ปีที่แล้ว +7

    Superb. ఎంత బాగా చెప్పావు తల్లీ. నవ్వు అగ లేదు. Facts entha Baga చెప్పవు. సూపర్. I wish and pray for a happy life for you.

  • @SASTRYBHAGAVATULA-w2p
    @SASTRYBHAGAVATULA-w2p หลายเดือนก่อน +1

    Explained very fine.

  • @SettiSivayya
    @SettiSivayya 6 หลายเดือนก่อน +1

    తెలుగు లోచాలా చక్కగా ఎంతో బాగా కాళ్లకు కట్టునట్టుగా అమెరికా గురించి, అమెరికాలో, మన తెలుగువారు కష్టాలు గురించి, మీరు పడుతున్న కష్టాలు మర్చిపోయి మిగతావారు నాకుల కాకూడదు అన్న ఆలోచున చాలా గొప్పది madam 🙏 మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలు తో అష్ట ఐశ్వర్యలు భోగ భాగ్యలు తో ఆదేవుని ఆశీస్సులు తో సంతోషం గా జీవించాలని మనసా వచా కర్మనా దేవుని ప్రదిస్తున్నాం Madam మీ వీడియో చాలా అద్భుతం గా ఉంది మేడం గారు 🙏

  • @anandsagar8788
    @anandsagar8788 ปีที่แล้ว +7

    మంచి విషయాలు షేర్ చేసారు కీప్ ఇట్ అప్, ధన్యవాదాలు

  • @udayabasker461
    @udayabasker461 ปีที่แล้ว +9

    😊బీదవాళ్ళు,మధ్య తరగతి వాళ్ళకు మాత్రమే కష్టాలు ఎక్కువ! ఎటువంటి బాధ లేకుండా బాగా డబ్బున్నవాళ్ళు అక్కడికి వెళుతున్నారు..కొందరికి కుల సంఘాలు బలంగా ఉన్నాయి..సమస్యలు తక్కువ! వ్యాపారస్తులు,ధనవంతులు అక్కడ ఒక ఇల్లు సొంతంచేసుకోవడం కోసం ప్రయత్నించడం ఈ మధ్య మొదలైన "ట్రెండ్" .... ఇక్కడ 10th క్లాస్ తర్వాత పిల్లల్ని అక్కడ చదివించాలనుకునేవాళ్ళు కూడా పెరుగుతున్నారు..

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd ปีที่แล้ว +1

      RESPECTED. SIR. IT'S. NOT. BIG. PROBLEMS. TO. RICH. PEOPLE. WORST. VICTIMS. ONLY. MIDDLE. CLASS. PEOPLE. WHO. GONE. TO. USA ON. BANKS. LOANS. Thanks

    • @mohang4267
      @mohang4267 ปีที่แล้ว +1

      Antha parisththi ledu . Evariki emi kulasangalu support cheyyaru. They only supports 3rd category cinema persons by paying them .

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd ปีที่แล้ว +1

      MADAM. YOUR. VIEWS. ON. EDUCATION. AT. AMERICA. AND. JOB. MARKET. NOW. A. DAYS. FOREIGN. UNIVERSITYS. COME. TO. INDIA. AND. DEMO. AT. BIG. HOTELS. AND. CONVINCE. TO. FOREIGN STUDING. AT. THERE. COLLEGES. ONLY. THIS. IS. BIG. BUSSINESS. Thanks

  • @gopivenkata2456
    @gopivenkata2456 ปีที่แล้ว +7

    Us, Europe, in Mars or interstellar life , our telugu people. Or Indians do not lose caste consciousness, really great

  • @yogaprasad6650
    @yogaprasad6650 ปีที่แล้ว +12

    Ground reality... Super narration..
    I thought so many times why i lost america chance... But now real scene i heard. Doorapu kondalu nunupu😅

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 7 หลายเดือนก่อน

      దూరపు కొండలు నునుపయితే USA citizens ఎందుకు India లాంటి waste countries కి రావడానికి ఎగబడటం లేదు?
      అంటే మీ దృష్టిలో Somalia వాళ్ళు India కి రావడానికి కారణం India మంచి దేశం కాదు but "దూరపు కొండలు నునుపు" logic వల్ల అని అంటారా?

  • @kumarsai756
    @kumarsai756 7 หลายเดือนก่อน

    All the best takee care in all stages.try to live happily.

  • @jaganmohanreddypenumuru6834
    @jaganmohanreddypenumuru6834 ปีที่แล้ว +1

    So mam ! Will you come back to India now ? Will u marry who is in India ? can u pls comment ?

  • @NeerajRaghavendra
    @NeerajRaghavendra 11 หลายเดือนก่อน +3

    USA veltharu.... Inka akkada Indians nundi vunna competition ardham ayyaka... inkaaa kotha Indians vasthe adukkuthinali ani ardham ayithadhi..
    Em bathukulo emo....
    India lo Job cheskundham anukune vallani kooda brathakanivvaru.
    Mem US vachesam ani social media lo dabba kodtharu..
    Valla parents ikkada chese hadavidiki... Ikkada vunna vallu paapam USA vellakapothe cheap ga choosthunnaru ani vaallu kooda USA velthunnaru..
    Maararu inka.. mushti alochanalu.😢😢

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 7 หลายเดือนก่อน

      ఏమి చేస్తాం bro. నడవటానికి footpaths, పీల్చటానికి clean air, car/motorcycle నడపటానికి గుంతలు లేని roads, Good spatial planning in municipalities like ఎక్కడ house కట్టాలి & house plan approval (light flow and air ventilation, etc) కూడా లేని దేశం India. అలాంటి దేశం లో ఉంటున్నప్పుడు obvious గా తక్కువగానే చూస్తారు. అలా చూడటమే correct.

  • @CuSeer
    @CuSeer ปีที่แล้ว +14

    అన్ని కష్టాలు మింగి, సరదా గా మాట్లాడుతున్నావు....you will go far. Keep up the spirit.

  • @arundhathichepuri7852
    @arundhathichepuri7852 ปีที่แล้ว +8

    ఇన్ని కష్టాలు వుంటాయని మీ friends, seniors ఎవరూ చెప్పలేదా ,అయినా మేము Long back వచ్చాము , అప్పుడు అన్నీ easy గా అయిపోయాయి
    ఇప్పుడు ప్రతి వాళ్లు వస్తున్నారు అందువల్ల problems

  • @achyuthaveni9201
    @achyuthaveni9201 6 หลายเดือนก่อน +2

    Amma thalli nuvvu videos chesetappudu straight ga matter cheppu waste matalu sutthi మాటలు dayachesi cheppaku vinataniki chirakuga undhi please 🙏

  • @appannaammanna6935
    @appannaammanna6935 11 หลายเดือนก่อน +2

    కొత్త మొఖం యూట్యూబ్ లోచూపించు కోవడానికి ఇంత ప్రయాసన. అమెరికాలో అమెరికా వాళ్ళు నీకు ఏమిచేయాలి. రెడ్ కార్పెట్ వెయ్యలా. అసలు నీవు ఏమి కష్టాలు పడుతున్నావు. ఏదేదో మాట్లదేవు. అసలు నీ కష్టం ఏమిటీ.😂😂

  • @cricketer341
    @cricketer341 ปีที่แล้ว +34

    మేడం జీవితం అంటేనే కష్టాలు, సుకాలు, ఒడుదొడుకులు, అవమానాలు, నిందలు, బాధలు, ఇవీ లేని అపుడు జీవితానికి అర్థం లేదు just feel it and enjoy everything

    • @swathigattamaneni
      @swathigattamaneni  ปีที่แล้ว

      ❤️

    • @prakashdavedu9198
      @prakashdavedu9198 ปีที่แล้ว +2

      Life is a Game 🙋Play it 🙋Never Quit🙋👍All The Best Madam🙋My Daughter Did MS & Settled There Only🙋

  • @sowjanyahrr
    @sowjanyahrr ปีที่แล้ว +10

    Oka 15 to 20 yrs back vellinavaallu maatrame baaga settle ayyaru.They have alot of opportunities and jobs then.Houses were cheaper .
    But its a struggle for new comers now

  • @madamviswanath9327
    @madamviswanath9327 ปีที่แล้ว +7

    Any where problems are there. Tell me onething why you went to US. In INDIA itself having a lot of opportunities. I hope you also not having any knowledge before going to US. Even I went to Europe after few years I realised and came back to india bcaz of my turn has came to see with my parents.
    I never think about others and relatives, what they will think.
    Am very happy to stay with my parents and continuing my job in India.
    My suggestion- please take care of your parents and have to give your hands to earn more and more for growths in india..

  • @sunilpaladugu1489
    @sunilpaladugu1489 ปีที่แล้ว +12

    Most extraordinary honest n grounded analysis swathi ! You are natural star with simplicity n skill ! You are awesome!

  • @manadheidhantha2757
    @manadheidhantha2757 ปีที่แล้ว +2

    Eppudu vachesthunnaru mari??
    Video chese badhulu return ticket book chesthe use ayyedhi

  • @thodetirathnakar8463
    @thodetirathnakar8463 ปีที่แล้ว +15

    Mee smile and Mee matalu matram awesome... I am not commenting like this because you are in abroad nd I don't care about abroad at all...just I'm watching for your funny words and smile which makes my day better... keep making videos ❤️❤️

  • @eshwarkallur5958
    @eshwarkallur5958 ปีที่แล้ว +13

    మీ ఫేసులో ఓ కళ ఉంది..
    మీ నవ్వు సూపర్..
    అన్నింటికీ మించి అమెరికా లో కష్టాలను చక్కగా వివరించారు.
    ❤️ from India. 💐💐

    • @sairama9248
      @sairama9248 ปีที่แล้ว

      ఇది దారిద్ర్య దేవత. కనీసం బట్టు కూడా లేదు

  • @firstpostcommenter8078
    @firstpostcommenter8078 7 หลายเดือนก่อน

    మీ వెనకాల building and roads చూడండి ఎంత clean గా ఉన్నాయో. నడవటానికి footpaths ఉన్నాయి, పీల్చటానికి less or no pollution air ఉంది.

  • @dara4006
    @dara4006 ปีที่แล้ว +7

    నవ్వుతూ చాలా బాగా చెప్పావు అమ్మాయి. మంచి ఇన్ఫర్మేషన్.

  • @Hello-fd4sq
    @Hello-fd4sq ปีที่แล้ว +8

    నువ్వు చెబుతుంటే ఏడుపొస్తుంది అమ్మ. మన ఊరికి వచ్చెయ్ పిడకలు కొట్టో, బీడీలు చుట్టో సంతోషంగా బతకొచ్చు.

  • @sameermd9956
    @sameermd9956 ปีที่แล้ว +2

    Excellent honest …. Very good information

  • @muralib5425
    @muralib5425 ปีที่แล้ว +73

    Money lo happiness ladhu annaru kada then come to India

    • @bulleteperiments949
      @bulleteperiments949 ปีที่แล้ว +6

      Money kadhu bro relatives untharuuu chuduu jaffa galluu vallu ma abbai us ealladuu Anni cheapiii kodiga brain wash vhestharuuu so villu kudda inkaa us ki velipotharuuu

    • @sandysandip4428
      @sandysandip4428 ปีที่แล้ว

      Antayga

    • @Ammulu416
      @Ammulu416 ปีที่แล้ว +2

      ​@@swathigattamaneniManasika Prashanthatha

    • @jakkulamaheshyadav3101
      @jakkulamaheshyadav3101 ปีที่แล้ว

      Where are you from in telugu states

    • @saimallik9492
      @saimallik9492 ปีที่แล้ว

      Avru valanaru akka akkaki ekkda vunata bagaram la chustukutaru ga

  • @divijanisanth-mt8ps
    @divijanisanth-mt8ps 7 หลายเดือนก่อน

    Yes, Good information madam.🙏

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 ปีที่แล้ว +14

    Wonderful communication skills maa.
    Fantastic explanation about problems IN USA.
    GOD BLESS YOU MAA.🎉🎉🎉🎉🎉

  • @pavankumar-ni3my
    @pavankumar-ni3my 8 หลายเดือนก่อน +1

    ivi anni telusukuni vellali, velli telusukunte badha gane untundi

  • @mayurireddy8196
    @mayurireddy8196 10 หลายเดือนก่อน +1

    Entha open minded erojulo chudam first time very excited listening to you take care of yourself and be happy.

  • @thayimadhusudan4836
    @thayimadhusudan4836 ปีที่แล้ว +1

    What is your family back ground, how much your Father supported you in MS education financially....if u hv taken study Loan , you will steuggle through out & will not enjoy your stay...every where there will be competition, tge fittest will survive

  • @kandulaanil9090
    @kandulaanil9090 9 หลายเดือนก่อน

    సిరి గారు గుడ్ ఈవెనింగ్ స్కూల్లో టీచర్గా స్పెషల్ ఎడ్యుకేటర్ గా ఉద్యోగం చేయడానికి జే వన్ J1 వీసా పైన ఫ్యామిలీతో రావచ్చా అమెరికాలో బతకడం టీచర్ ఉద్యోగంతో ఎ లా ఉంటుంది

  • @yugraok
    @yugraok ปีที่แล้ว +2

    Chala baaga clarity ga cheppinaru thank you

  • @rameshbabuk5343
    @rameshbabuk5343 ปีที่แล้ว +4

    Hi Sister you are new to USA after 5to 6years you will plan to settle in USA and wait for Green card. Almost everybody will go through same pricess. Most people never come back. All the best.

  • @nageshkumar1721
    @nageshkumar1721 7 หลายเดือนก่อน

    Good Information.. Akkada unnollu kuda ide face chestu, ego vallo, leka chesina appu teerchataniko akkade untundavachu

  • @chetanarjun219
    @chetanarjun219 9 หลายเดือนก่อน

    మా కూతురు లాంటి అమ్మాయి వి...నీ మాటలు వింటుంటే సంతోష పడుతున్నాను....... ఎంత ధైర్యం దేశం గాని దేశంలో......

  • @dontcare8666
    @dontcare8666 ปีที่แล้ว +4

    TH-cam lo matladatame pedda achievement. You are so confident and cool person. God bless you

  • @MohammadAswakhShaik
    @MohammadAswakhShaik 3 หลายเดือนก่อน

    good to hear these kind of exp...I will also soon with my Saudi Arabian exp...good to see again

  • @KalyanKumar-dt2id
    @KalyanKumar-dt2id 5 หลายเดือนก่อน

    Thailand is the best country in the world.
    No recession and no lay offs

  • @Yyiiokkkjnnbnjhgfffu
    @Yyiiokkkjnnbnjhgfffu ปีที่แล้ว +2

    ఆ రూల్స్ ఈ రూల్స్ అని కాకుండా రూల్స్ ఏంటి చెబితే తెలియని వారికి అర్థమవుతుంది

  • @ypramiladevi4453
    @ypramiladevi4453 ปีที่แล้ว +4

    EXCELLENT EXPLANATION GIVING PRACTICAL INFORMATION.
    THANK YOU SWATHI.
    SO SWEET OF YOU.
    HAVE A GREAT TIME.
    👌👍🙏💐

  • @muralib5425
    @muralib5425 ปีที่แล้ว +7

    Please keep positive comments only respect her

  • @thirupaluboggavarapu7517
    @thirupaluboggavarapu7517 2 หลายเดือนก่อน

    Take care amma. All the best

  • @kingtechintelugu8567
    @kingtechintelugu8567 ปีที่แล้ว +2

    చివరికి అందరూ ఇండియానే బెటర్ అంటారు...
    Haha. నచ్చినట్లు హాయిగా ఈ చిన్న జీవితాన్ని మనకు నచ్చినట్లు బ్రతికితే అదే లైఫ్😂😂😂😂

  • @chandraiahch6854
    @chandraiahch6854 ปีที่แล้ว +7

    అన్ని నేర్చుకోవాలంటే అమెరికా కంపలోనే పడాలా,,,,,ఇండియా కంప సరిపోదా......

    • @complexysr
      @complexysr 7 หลายเดือนก่อน

      swatantratha kavalante america lo padali. lekunte india saripotundi.

  • @sundeepvipparthy1504
    @sundeepvipparthy1504 ปีที่แล้ว +3

    This video is utter nonsense, not even one reasonable thing in the entire 20+ min video. A system in place is for a reason, and that is the reason this country is so successful and everyone wants to get here. You need to work hard to be successful, show me one person who is successful without any hardship. Yes, there will be competition thru out life anywhere in the whole world.
    Also, your just 7 months of stay here is too early to complain or to compliment and come to a conclusion, and to blame a successful system.

    • @complexysr
      @complexysr 7 หลายเดือนก่อน

      What are your credentials?

  • @nirmalakumari4826
    @nirmalakumari4826 ปีที่แล้ว +3

    Engineers easy ga usa veltaru . doctors deenikante 10 times kastapadali .oka exam 8 hrs .ala 3 exams tarvata interview..match kakapote pettina 30 L tirigi ravu

    • @advaitaveda5671
      @advaitaveda5671 ปีที่แล้ว

      Meeru doctor uh ?? Mle chestunnara ?? Anni steps ayyipoyaya meevi ?? Ila adugutunna ani emi anukokandi nenu ade phase lo unna. I'll appreciate any info or reply from your about the same. Have a nice day

  • @thirupaluboggavarapu7517
    @thirupaluboggavarapu7517 9 หลายเดือนก่อน

    Videos are Frank and informative.All the best. Please continue .

  • @KP-tt1nu
    @KP-tt1nu 2 หลายเดือนก่อน

    True Amma, Money may give comfort but not real happiness.

  • @jagannath8261
    @jagannath8261 ปีที่แล้ว +3

    Swathi... My Daughter is willing do to MS... It is a Good Message to new comers... Thank you very much for your valuable suggestions.... All the Best to your next video and your future endeavours.. God Bess you.

    • @mohankrishna6185
      @mohankrishna6185 ปีที่แล้ว

      Better to have atleast 2 years of work experience in India.

  • @rameshgaridapuri4847
    @rameshgaridapuri4847 ปีที่แล้ว +2

    Now a days most of the people getting 50l in Bangalore then why to go usa. Finally they save per month 2l

    • @sarathhomoeopathy3864
      @sarathhomoeopathy3864 ปีที่แล้ว

      1 crore 20 lack per annum u.s. lo vasthaye, ekkada 50l ki chala kastapadali, chala years paduthundhe

  • @hari7priya
    @hari7priya ปีที่แล้ว +4

    Student life Malli raadu, just enjoy your life. Pelli ayyaaka aa challenges veru. Sukham ane daaniki definition neelo untundi situation lo kaadu. Wherever you are whatever you do, risk is there happiness is there. Patience and discipline are required

    • @Timebeing-98
      @Timebeing-98 ปีที่แล้ว

      7 - you ayithay... 7- situation ayithay= 0 kada .. 7 loo unna ninu zero chesindi situations so both are directly proportional to each other.. can't depart them 🤔🤔

  • @gabrielnalukurthi8463
    @gabrielnalukurthi8463 ปีที่แล้ว +3

    Swati! Your understanding shows a maturity of 90yrs age clarification.Definitely you would become a good successor. Keep it up.

  • @t.nagarjunamallaiah8582
    @t.nagarjunamallaiah8582 9 หลายเดือนก่อน

    God bless you talli

  • @srinivasaraokurella4346
    @srinivasaraokurella4346 ปีที่แล้ว +14

    చెప్పే విధానం చాలా బాగుంది తల్లి.natural gaa ఉంది

  • @madhavasastry1063
    @madhavasastry1063 11 หลายเดือนก่อน +1

    Demotivating. మరి ఎందుకు వున్నావు ? తిరిగి వచ్చేయి!హమారా భారత్ మహాన్!

    • @complexysr
      @complexysr 7 หลายเดือนก่อน

      appu theerchataaniki.

  • @hanurao2357
    @hanurao2357 9 หลายเดือนก่อน

    swatigaru meeru cheputhunte naaku bhayam vesthundi india ne best lagundi

  • @kondukrishnarao
    @kondukrishnarao 4 หลายเดือนก่อน

    Only GRE తో USA లో యూనివర్సిటీ కీ APPLAY చేయవచ్చా

  • @VijisCuisine
    @VijisCuisine 4 หลายเดือนก่อน

    Useful. I subscribed.

  • @pusalathirupathi9651
    @pusalathirupathi9651 ปีที่แล้ว

    Good knowledge bestof luck

  • @chandraiahch6854
    @chandraiahch6854 11 หลายเดือนก่อน

    Are you from AP or Telangana....which place

  • @englishlanguageatreasurele2030
    @englishlanguageatreasurele2030 ปีที่แล้ว

    All these certificates are bought by students from the agent and are coming to USA..only agent will give all these when you pay him. So don't fool people...Loans are bought...everything is on sale in India...

  • @vikasreddy2049
    @vikasreddy2049 9 หลายเดือนก่อน

    India lo IT lo work pressure chusinavallu, us ki velthe pedha difficulty face cheyaru easy ga vuntundhi

  • @RV-wy2lt
    @RV-wy2lt 9 หลายเดือนก่อน

    Chicago cost of living Boston lo sagam ani teliyadu ippatidaka. I will choose places like Chicago for my masters.

  • @radhakrishnaindla4065
    @radhakrishnaindla4065 ปีที่แล้ว

    Osm explanation sister

  • @subhashch7581
    @subhashch7581 ปีที่แล้ว +3

    Highly informative video ❤️💐🙏

  • @rasamsettiprakasarao1132
    @rasamsettiprakasarao1132 2 หลายเดือนก่อน

    Enduku anni kastaalu padali?

  • @vijaysameer3268
    @vijaysameer3268 ปีที่แล้ว +18

    మనం ఎక్కడికి పోయినా మన తెలుగు బాష మార్చిపోకండి కానీ మీరు కూడా బాగా వివరిస్తారు
    Any way 1million coming soon Swathi gaaru ❤❤
    2:26

  • @dgkkiran
    @dgkkiran หลายเดือนก่อน

    Kotha videos cheyandi swathi, waiting for your videos , pls do videos in your free time

  • @savithabp3408
    @savithabp3408 ปีที่แล้ว +2

    Well said swathi my son exactly going through same difficulties

  • @RamaraoPalli-g3z
    @RamaraoPalli-g3z 5 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉Amma newvu ikkada mana desam lo kooli pani chesukoni aina beataka vochu vaddu akkada thindaraga raa neevu emi cheyyamante ade nenu chestanu raa

  • @madhusudhangoud4550
    @madhusudhangoud4550 8 หลายเดือนก่อน

    Well said

  • @hari7priya
    @hari7priya ปีที่แล้ว +1

    Life lo eppudu spoon feeding undadu. US or any other country… true life ni ela lead cheyaalo choopistundi. Yes, you will learn a lot of new things and will know how to withstand. You are not babies. Ide brahmacharyam ante. Learn and get yourself ready to lead life

  • @MrSrini91
    @MrSrini91 ปีที่แล้ว +1

    Well said beta , God bless you.

  • @yelavarthipavankumar6686
    @yelavarthipavankumar6686 3 หลายเดือนก่อน

    She is the best example if you work hard life is too busy but if you not studying rest of life sodhi cheypukuntu kurchuntaru😂

  • @gnrao8640
    @gnrao8640 7 หลายเดือนก่อน

    All the best swathi. Hope you overcome all the obstacles and succeed in your life. the day you left our mother country that means you were ready to face to the challenges in the foreign land. If money is not the criteria our mother land offers host of opportunities to explore. All the best once again.

  • @PraveenKumar-kt1qr
    @PraveenKumar-kt1qr ปีที่แล้ว +1

    Yes . So truth obviously we miss parents, family, friends & others . Still India far better. Hope good luck for all ppl. Also wid dat money 💰 u can return 2 India & chill india .

  • @lakshmanambati3044
    @lakshmanambati3044 9 หลายเดือนก่อน

    Health is very most important.

  • @wildskyper
    @wildskyper ปีที่แล้ว +3

    capability matter kaadu US ravataniki... see 2020 lo US ki MS kosam india nundi vachina valu around 20k.. i think this year its around 150k (american lekkalu :P) . And yearly green cards vache valu i dont think it will be around 10k indians. Every year greencard raka agipoina valu will add up to the lot. So, present US lo greencard ravatam is almost equivalent to clear UPSC prelims anamata. Probability ala undi.. topu, boori em avalsina pani ledu apudu ipudu...but one thing...dollar dreams are getting dearer...ardam ayelopu antha aipotundi... appu = muppu

  • @sumanthnaidu3925
    @sumanthnaidu3925 ปีที่แล้ว +4

    Heyy I applied for DAE at NEU
    Everyone is saying that the assignments and exams are very tough. Can you tell me how were the exams and everything.
    I got 7.05 in UG i did EEE and got 6.5 in ielts.what are the chances for me to get the admit

    • @aquantees805
      @aquantees805 ปีที่แล้ว

      mari antha desparte avvodhu bro

  • @sun-me6sx
    @sun-me6sx ปีที่แล้ว +2

    చక్కగా పాచి పనులు చెయ్యటానికి, చాలా money కర్చి పట్టి వెళ్ళారు😅

  • @ambigallaramesh5095
    @ambigallaramesh5095 ปีที่แล้ว +3

    Super..motivational..class... good communication...❤

  • @corporatecredit1189
    @corporatecredit1189 ปีที่แล้ว +1

    Yes it's true sister I know all ,U S Life is vaste ,India is best ,Happy life

  • @urmm98643
    @urmm98643 11 หลายเดือนก่อน +1

    Kamma vallaki Success avtam for sure kada meku kuda work out avvatleda leka vere vallani tokkataniki idi okka kotta plan ah 😅

  • @svvardhan1997
    @svvardhan1997 ปีที่แล้ว +2

    Nri phulkalu andrini discourage chesataru rakabakandi ani kathulu
    Me job competetion undi mala indians vaste inka tough fight job kosamu avutudi ani yedustunaru
    Nuvu ravadu anadanki right ledu po

    • @complexysr
      @complexysr 7 หลายเดือนก่อน

      Aame ravadhdhu ani ana ledu. Tayaru avakunda ravadhdhu ani cheppindi. Renditiki chaala teda undi. Mimmalni ikkada evvaru aapaledu.

  • @vkchannel5688
    @vkchannel5688 ปีที่แล้ว +2

    అమ్మా, ఇవా నీవు చెప్పిన కష్టాలు, వీటిని మీరు కష్టాలని అనుకుంటున్నారా, ఎంతో మంది పేద వారు తినటానికి తిండి లేక, ఉండటానికి గూడు లేక ఉన్నరమ్మా, అవి కష్టాలంటే అమ్మా, మన భారత దేశంలో చదవటానికి కోర్సులే లేవా అమ్మా, మనది చాలా గొప్ప దేశం అమ్మా, మరి ఇన్ని అవస్థలు పడుకుంటూ ఆ దిక్కువన్ల అమెరికాలో ఉండటం ఎందుకమ్మా, చక్కగా మన దేశంలోనే ఏదొక జాబు చేసుకుంటూ తల్లిదండ్రుల సేవ చేస్తూ ఉండమ్మా,

  • @rickyankam3443
    @rickyankam3443 ปีที่แล้ว +1

    Antha kastam unte enduku elav akka. India lone undi pelli cheskovalsindhi. Nuvu elav ante edho sadinchadaniki ke kadha Mari enduku ee solu maku. First jagratha ga undi course complete chei. Elina prathi okadki e video okati cheyadam alavtu aipendhi. Maku telusu aina ostam unko chance ledu.

  • @chiragvijay007
    @chiragvijay007 ปีที่แล้ว +1

    Sad, u are little disturbed... Focus on the subject and drop unnecessary talk... Avoid Repetition... Time is valuable.

  • @ramram99111
    @ramram99111 ปีที่แล้ว +2

    Andaru manchiga valaka Vara valani rakandi antaru cheptunaru anti🤷.
    India lo kuda kastapadataru vacha salary and savings kanta USA lo better akadaina e problems common

  • @purushgoud2268
    @purushgoud2268 9 หลายเดือนก่อน

    VERY SIMPLE IF ANYONE HAS SMALL GOVT, JOB, NO NEED TO GO TO US. BCOZ FIRST 5 YEARS LIFE IS VERY TOUGH. SAME 5 YEARS IF YOU START SOME BUSINESS LOT OF GROWTH