Folk Studio Episode 2 | పాటల పోటీ | MicTv.in

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • Folk Studio Full Episode
    Folk Studio | పాటల పోటీ | Episode 2 | MicTv.in
    #FolkStudio #FolkSongs #manglisongs #mangli
    మైక్ టీవీ, 10టీవీ సంయుక్తంగా, సగర్వంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ‘ఫోక్ స్టూడియో’. మొదటి ఎపిసోడ్ చూసి చాలామంది మాకు తమ విలువైన అభిప్రాయాలు చెప్పారు. కార్యక్రమం చాలా బాగుందని అంటున్నారు. చాలా సంతోషం. మీ ఆదరణతో రెండో ఎపిసోడ్‌తో మీ ముందుకు వచ్చాం. ఇందులో కూడా నలుగురు గాయకులు పాల్గొంటున్నారు. ఈ ఎపిసోడ్‌లో భువనగిరి జిల్లా అన్నంపట్ల గ్రామం నుంచి వస్తున్న అపర్ణ వాళ్ల నాన్న క్షవరం వృత్తి చేస్తారు. నలుగురు ఆడపిల్లలు ఉన్న మధ్య తరగతి కుటుంబం వారిది. నాన్న తనను బాగా ప్రోత్సహిస్తారని చెబుతోంది అపర్ణ. అలాగే రామకృష్ణ, సర్వేశ్వర్రావు అనే ఇద్దరు అన్నదమ్ములు ఖమ్మం నుంచి వచ్చి అద్భుతంగా పాడారు. ఇక పాలమూరు నుంచి వచ్చిన రాసమల్లు చెన్నయ్యది కూడా వినసొంపైన గొంతు. మరి ఈ నలుగురు పాడిన పాటలు ఎలా ఉన్నాయో రెండో ఎపిసోడ్‌లో చూడండి.
    MicTv and 10tv presents Folk Studio-Paatala Poti,Season-1. A one of its kind folk music competition is which drew more than 3000 plus entries from across Telangana and Andhra Pradesh out of which only 48 entries were chosen to enter the competition. The selection process was performed in an interesting manner where the entries were screened and picked using a smart phone as a medium where the videos of their singing talent were sent to and based on which the selection was made. The event was graced by 3 of our in house judges Warangal Srinivas, Murali Madhu and Mittapalli Surender with a special guest every few episodes. Folk Studio-Paatala Poti showcases never heard before Telugu Folk Songs & the best of folk music talent from both the states. Enjoy!
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvin
    ► Visit Our Website: MicTv.in
    ► Follow us on Twitter: / mictvin
    ► Follow us on Instagram: / mictvin
    ► Circle us on G+: plus.google.co...
    ► Pin us on Pinterest: / mictvin
    ► Watch us on: vimeo.com/MicTvin
    ► Watch us on: dailymotion.co...
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

ความคิดเห็น • 380

  • @naveennaveen1573
    @naveennaveen1573 4 ปีที่แล้ว +2

    Chennaiah gari paata baaagundhi. I like

  • @chandudosomthingnew9961
    @chandudosomthingnew9961 4 ปีที่แล้ว +76

    చాలా మంచి ప్రోగ్రాం తెలంగాణ రావడానికి కష్టపడ్డ కళాకారుల గొంతు వినపడక చాలా రోజులు అవుతుంది జై తెలంగాణ

  • @rajuneelam1369
    @rajuneelam1369 4 ปีที่แล้ว +78

    అయ్యప్ప మాల వేసుకున్న స్వామి కూల్ గా పాడారు

  • @pavanbellepavan871
    @pavanbellepavan871 4 ปีที่แล้ว +27

    రామకృష్ణ, సర్వేశ్వరరావుతో పాటు చెన్నయ్య పాడిన పాట కూడా వినడానికి చాలా బాగుంది.

  • @anushakiranerla2412
    @anushakiranerla2412 4 ปีที่แล้ว +21

    రషీద్ భాయ్ గ్రేట్ జడ్జిమెంట్

  • @mahendharsongs3252
    @mahendharsongs3252 4 ปีที่แล้ว +1

    చెంచు బుడ్డి పాటకు ,,తమ్ముడు రషీద్ జడ్జ్మెంట్ సూపర్ తమ్ముడు,,,, మీకు జానపదం పైనా మంచి పట్టు ఉందని మరోసారి నిరుపించావు

  • @naveennaik4477
    @naveennaik4477 4 ปีที่แล้ว +23

    రషీద్ చాలా మంచి జడ్జిమెంట్ ఇస్తున్నాడు ఇంకొంచెం లెవెల్స్ పెంచాలీ

  • @RelaTirupathi
    @RelaTirupathi 4 ปีที่แล้ว +47

    రషీద్ అన్న సూపర్..

  • @mudhirajswamy9980
    @mudhirajswamy9980 4 ปีที่แล้ว +11

    రాసమల్లు చెన్నాయ్య పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు నాకు చాలా ఇష్టం

  • @botlagovardhanbotla194
    @botlagovardhanbotla194 4 ปีที่แล้ว +1

    గ్రామీణ జానపదాలను సజీవంగా ఉంచుతున్న టెన్టీవీ మరియు మైక్ టీవీ వారి ప్రయత్నానికి నా శుభాకాంక్షలు ఇలాగే జానపదులను గ్రామాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలు వెలికి తీస్తున్న మీకు , కళాకారులను గాయకులను పరిచయం చేసి ఈ జగత్తులో వారికొక ప్రత్యేక స్థానం ఇస్తున్న మీకు టెన్టీవీ వారికి మైక్ టీ వీ వారికి అభినందనలు

  • @jaikarnenejaikarnene6794
    @jaikarnenejaikarnene6794 4 ปีที่แล้ว +16

    రామకృష్ణ స్వామి పాట సూపర్,అలాగే రషీద్ భాయ్ జడ్జెమెంట్ పర్ఫెక్ట్👌💐

  • @pvnarsimha8225
    @pvnarsimha8225 4 ปีที่แล้ว +21

    జనంకోసం నిజంకోసం 10tv
    no noise only voice mic tv
    10tv mic tv కలిసి folk studio తో
    పల్లెపాటల సందడిని ప్రతి ఇంటికి తీసుకొచ్చి ....దుమ్ములేపుతుంది .
    జిమ్కాజిమ్కా జిమ్కసుందరి
    సరంగిరిగిరి సన్నజాజులు పోలువోసిన పొన్నపువ్వులు
    సాలువోసిన మల్లెపువ్వు నన్ను జూసి నవ్వవోకండి ...fentastic lyrics what a song💥❤♥

  • @satheeshkommu2804
    @satheeshkommu2804 4 ปีที่แล้ว +4

    చాలా మంచి ఫోగ్రమ్ దీన్ని ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్న

  • @rajukethavath1890
    @rajukethavath1890 4 ปีที่แล้ว +10

    Goreti venkanna ravali appude perfect e show...💐💐

  • @laxmisrilaxmisri9930
    @laxmisrilaxmisri9930 4 ปีที่แล้ว +5

    Chennaiah brother super mi song kiiiiiii Hons of...... super vaice good.......elantiiii songs mitho vinalani vundhiiiiii super gedgiiiii verevallu vunteeeee 100 mireee Inka 👌👌👌👌👌👌👌👌🙏🏼🙏🏼

  • @vookevenkateswarlu1739
    @vookevenkateswarlu1739 4 ปีที่แล้ว +4

    Swamy u r the best singer in show....

  • @bhaktipaatalu5830
    @bhaktipaatalu5830 4 ปีที่แล้ว +3

    నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకుంటున్న... ఎలా సంప్రదించాలో తెలుపగలరు plz

    • @nareshpallemoni1657
      @nareshpallemoni1657 4 ปีที่แล้ว

      8309182018 chennaiah nembar contact cheyandi..meru padataniki help chestadu laxmi..

  • @trajes76
    @trajes76 4 ปีที่แล้ว +23

    సూపర్ షో రసిద్ తమ్ముడు సూపర్ జడజ్మెంట్

    • @narthukishor1744
      @narthukishor1744 3 ปีที่แล้ว

      సూపర్ రషీద్ బ్రో

  • @banjaravideosnewschannel6419
    @banjaravideosnewschannel6419 4 ปีที่แล้ว +2

    ఖమ్మం రామకృష్ణ స్వామి పాట సూపర్ .

  • @crazyboysandeep6930
    @crazyboysandeep6930 4 ปีที่แล้ว +11

    19;00 song superb మీకు జడ్జిమెంట్ ఎవరిచ్చారు అతని ప్రతిభని చాలా అమూల్యమైనది అతని పాడిన పాట meaning ఉందా meaning లేదా అని అనవసరం మీకు అతని వాయిస్ చూడండి మీరు ఎంత చక్కగా పాడిండ ఈ పాట కాకపోతా ఇంకో పాట ఇవ్వనుంటిరీ

  • @rajugonerajugone3528
    @rajugonerajugone3528 4 ปีที่แล้ว +1

    ఇలాంటి మన తెలంగాణ జానపదాలు సినిమా లో కూడా దము తో దుము రేపలే

  • @thadembharathkumar2490
    @thadembharathkumar2490 4 ปีที่แล้ว +28

    రషీద్ అన్న జడ్జిమెంట్ సూపర్ వల్ల జడ్జిమెంట్ కన్న మీదే సూపర్ అన్న

  • @FilmyFridayNews
    @FilmyFridayNews 4 ปีที่แล้ว +2

    చాలా మంచి ప్రోగ్రాం తెలంగాణ కళాకారుల గొంతు వినపడక చాలా రోజులు అవుతుంది

  • @cknaidu6064
    @cknaidu6064 4 ปีที่แล้ว +2

    రామకృష్ణ మీ వాయిస్ సూపర్బ్, కేక అంతే

  • @kumarbedaramaina6213
    @kumarbedaramaina6213 4 ปีที่แล้ว +8

    టెన్ టీవీ వాళ్లకు శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ అబ్బాయి పాడిన పాట సూపర్

  • @srikanthtanguturi8638
    @srikanthtanguturi8638 4 ปีที่แล้ว +1

    ఇది ఒక మంచి ప్రయత్నం.. జానపద సంగీతం అందిస్తున్నారు.

  • @mraju4911
    @mraju4911 4 ปีที่แล้ว +1

    Chala rojulu avthundhi elanti manchi paatalu vini Super songs

  • @user-wd5zp4hr5b
    @user-wd5zp4hr5b 4 ปีที่แล้ว +7

    Swamy super ga padaru this show going to block buster...

  • @Srikanthmanchala.
    @Srikanthmanchala. 4 ปีที่แล้ว +5

    దయాచేసి 10tv వారు ఈ కామెంట్ చదవండి.రేలా రే రేలా లా మంచి పల్లె పాటలతో మొదలైన ఈ ప్రోగ్రాం అందరికి మంచి భవిష్యత్ నివ్వాలి.
    యాంకర్స్ మీరు సింగర్ పాట పడుతున్నప్పుడు వారి పక్కన డాన్స్ చేయకండి. మీ డాన్స్ వల్ల మొదటి ఎపిసోడ్ లో ఒకరు ఇబ్బంది పడి ఎలిమినెట్ అయ్యింది.
    మంగ్లి మీరు దయచేసి ఆ అన్నను బాలిగా అని పిలవకండి.అతను మిమ్మల్ని అక్క అని ఆప్యాయత గా పిలిచినప్పుడు తమ్ముడు,తమ్మి అని reply ఇవ్వండి.

  • @bhoomeshbms8887
    @bhoomeshbms8887 4 ปีที่แล้ว +1

    ఇక్కడ వందేమాతరం శ్రీనివాస్ అన్నా గోరేటి వెంకన్న ఉంటే దుమ్ము ఉంటది ప్రోగ్రాం సూపర్ మైక్ టీవీ వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏🙏

  • @GopikrishnaGopikrishna-dz5eo
    @GopikrishnaGopikrishna-dz5eo 4 ปีที่แล้ว +3

    Chenayya garu miru super ga padaru sir

  • @rajkumarkummari9838
    @rajkumarkummari9838 4 ปีที่แล้ว +7

    Raseed judgement bagundhi

  • @anjanelut5637
    @anjanelut5637 4 ปีที่แล้ว +1

    రషీద్ లాటి వారికి జర్జమ్మెట్ ఛాన్స్ ఇవ్వడం చాల సంతోషంగా ఉంది.🙏🙏🙏👏👏

  • @rbrathodcreation
    @rbrathodcreation 4 ปีที่แล้ว +15

    Swami padina pata la undali fock ante super bro

  • @maheshyadav8686
    @maheshyadav8686 4 ปีที่แล้ว +3

    మంగ్లీ గారూ ఫోక్ సాంగ్స్ కి సెట్టు కూడా అలాగే ఉండాలి సాంగ్స్ సూపర్

  • @mahmadpasha8674
    @mahmadpasha8674 4 ปีที่แล้ว

    ChennayA song.super ga.vundhi

  • @vidyasagargunti8536
    @vidyasagargunti8536 4 ปีที่แล้ว +1

    Whatever the comments your song is super Chennaiah...

  • @shrinivasshrinivas1262
    @shrinivasshrinivas1262 4 ปีที่แล้ว +1

    Ramkrishna, super super

  • @balrajdobba6748
    @balrajdobba6748 4 ปีที่แล้ว +4

    Swami super and chanikesava super

  • @telugucityten4463
    @telugucityten4463 4 ปีที่แล้ว +2

    I'm big fan of goreti venkanna Please continue this programme for our telangana culture.

  • @g.shivayadav9970
    @g.shivayadav9970 4 ปีที่แล้ว +2

    Ramakrishana swamy super song

  • @rathodsrinu2222
    @rathodsrinu2222 4 ปีที่แล้ว +3

    Chennaya super....

  • @veeramgarimahesh6441
    @veeramgarimahesh6441 4 ปีที่แล้ว +1

    సూపర్ సూపర్ అందరూ మంచిగా పాడిర్రు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుతున్నాము

  • @marripallykrishna5925
    @marripallykrishna5925 4 ปีที่แล้ว +1

    All the best Rama Krishna

  • @suddalanareshs5116
    @suddalanareshs5116 4 ปีที่แล้ว +22

    Only mangli kosam chustuna ❤️

  • @simhachalammuddada3890
    @simhachalammuddada3890 4 ปีที่แล้ว +1

    Rasamai chennayya song bagundi
    Ee judges weast

  • @kallapramodkumar3970
    @kallapramodkumar3970 4 ปีที่แล้ว +3

    Mangli akka e show daily vosthundha weekly one time and superrrrrr program akka

  • @Myhepsivlogs4875
    @Myhepsivlogs4875 4 ปีที่แล้ว +1

    Episode superb ga undi

  • @madhuvickyyadav9738
    @madhuvickyyadav9738 4 ปีที่แล้ว +12

    Swamy performance super 🔥

  • @bajimohammed5071
    @bajimohammed5071 4 ปีที่แล้ว +7

    10tv superrrrrrrrr sir enka kothavallaki avakasham evalli

  • @kalyani.komaramkalyani8707
    @kalyani.komaramkalyani8707 4 ปีที่แล้ว +2

    Ayyappa Swamy chala baaga paadaru

  • @ajaygollapallyvlogs
    @ajaygollapallyvlogs 4 ปีที่แล้ว

    All the best me andhariki manchi songs Ni prajalaku parichayam chesthunnadhuku rudayapurvaka danyavadhalu by singer (Ajay Gollapally)......

  • @chandugudime1301
    @chandugudime1301 4 ปีที่แล้ว +8

    Rasid judgement suparo super

  • @bhukyaashokasha8242
    @bhukyaashokasha8242 4 ปีที่แล้ว

    Rama Krishna super we are with you brother

  • @peddappanaidupeddappanaidu3461
    @peddappanaidupeddappanaidu3461 4 ปีที่แล้ว +1

    Jadjiment teldu vadiki kabatti chennayanu aduguthunnaru super padav chennayya

  • @jayadeepraj7033
    @jayadeepraj7033 4 ปีที่แล้ว +4

    I like it but mangil should also a one song in every episode... thanks mictv

  • @srikanthchityala1446
    @srikanthchityala1446 4 ปีที่แล้ว +6

    Program bagundhe
    I'm impressed

  • @hariswathi5818
    @hariswathi5818 4 ปีที่แล้ว +2

    Swamy miru keka,
    Your are power of folk songs....

  • @Vashista30123
    @Vashista30123 4 ปีที่แล้ว +3

    Mic TV ki danyavadalu🙏

  • @user-sw9ln2nx2p
    @user-sw9ln2nx2p 4 ปีที่แล้ว +2

    Chichubuddi singing super bro congratulations to you

  • @gunagallareddyprasad6789
    @gunagallareddyprasad6789 4 ปีที่แล้ว +4

    Ayyappa mala vesina swamy baga padaruu

  • @SJ1415vlogs
    @SJ1415vlogs 4 ปีที่แล้ว +1

    అమ్మ నీకు వందనాలు

  • @narsimhacharythatoji1461
    @narsimhacharythatoji1461 4 ปีที่แล้ว

    Rashid Anna judgement baaga chesthundu...he is perfect...
    A okkaru kuda manasuki nacche pataluu gaani aa voices gaani attract chesela a okkaru vi Lev....

  • @bangaruravinder6936
    @bangaruravinder6936 4 ปีที่แล้ว +4

    Ramakrishna swamy super ga paddindu

  • @umaeshchandradasari8286
    @umaeshchandradasari8286 4 ปีที่แล้ว +6

    Rela re rela lanti program malli ravadam kastam anna vallu o like asuk polo ndi

  • @bommalasaraswathi3528
    @bommalasaraswathi3528 4 ปีที่แล้ว +3

    Sarvesh singing awesome 💐💐💐

  • @ramadeviveldi836
    @ramadeviveldi836 4 ปีที่แล้ว +2

    Srinu anna super padindu 👏👏

  • @suddalanareshs5116
    @suddalanareshs5116 4 ปีที่แล้ว +3

    Goreti venkanna kavali E program ki 👍here

  • @g.shivayadav9970
    @g.shivayadav9970 4 ปีที่แล้ว +2

    Mangli I love akka

  • @nehrugoud1878
    @nehrugoud1878 4 ปีที่แล้ว +1

    Nice program.... mana palle patalu vintunte edo theliyani santhosham

  • @amgoud1236
    @amgoud1236 4 ปีที่แล้ว +14

    చెన్నయ్య సాంగ్ సూపర్ పాడిండు సార్. అది ఒక్కటే చుడండి సార్ కానీ ఆ పాట మీరు ఏడ వినలేదని మీరు అల జడ్జిమెంట్ చేయడం సరి కాదు.... మీకు ఆ పాటకు అర్ధం కావాలి అంటే గోరెటి వెంకన్న అడుగుర్రి సర్... (నాకు చెన్నయ్య నాకేమో చుట్టం కాదు
    నేనొక్క జానపద ప్రేమికుణ్ణి అంతే )

  • @salmanabdul7792
    @salmanabdul7792 4 ปีที่แล้ว

    Song ante Chala estam and parnam piz 1 chance

  • @tulasireddy6929
    @tulasireddy6929 4 ปีที่แล้ว

    Super hit Ramakrishna swami Sarveswar rao anna👌👌👌👌

  • @sravana3882
    @sravana3882 4 ปีที่แล้ว +2

    Short & sweet comments by Rasheed baya.

  • @nagarajumittapelly8113
    @nagarajumittapelly8113 4 ปีที่แล้ว +4

    Mittapalli surender anna tho episode ki oka song padipinchu akka contestants ki inspiration ga untadhi

  • @sandeepsanjju9960
    @sandeepsanjju9960 4 ปีที่แล้ว

    Telangana folk songs ki Malli pranam vachindhi eka chusko folk songs Debba

  • @ffkingsmrmanimrvarshithmrb6329
    @ffkingsmrmanimrvarshithmrb6329 4 ปีที่แล้ว +1

    Super. Super 💐💐💐💐

  • @vookevenkateswarlu1739
    @vookevenkateswarlu1739 4 ปีที่แล้ว +6

    Sarvesh garu miru chala bhaga paadaru,
    Kani koncham bhayam ga paadaru anukuntuna... Next time koncham chusukondi...... U will be rock

  • @Funnymakergroup
    @Funnymakergroup 4 ปีที่แล้ว +2

    Superb episode's I like the judgement from the judges, it's an excellent judgement in 2 episode extraordinary 👌👌👌

  • @kavithasri4134
    @kavithasri4134 4 ปีที่แล้ว +1

    Anna mee pataku jadge ment baga .evaledu kani mee patalo chala meaning undi.

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 4 ปีที่แล้ว +18

    డిమ్ము గా ఉంది..............ఇంకా మార్పు రావాలి

  • @mimicryraju9182
    @mimicryraju9182 4 ปีที่แล้ว +1

    మంగ్లి అక్క నేను కూడా పాడాలి అనుకుంటున్న అక్క..ప్రాసెస్ ఎంటి అక్క

  • @sravankumar5150
    @sravankumar5150 4 ปีที่แล้ว

    Rasheed judgement is super and mature in folk subject

  • @ramachandra.cmedivala6116
    @ramachandra.cmedivala6116 4 ปีที่แล้ว

    Supar program, Hailet saksas kavalani korukuntunna👍👍👍🇮🇳🇮🇳🌹🌹

  • @rajkukatla
    @rajkukatla 4 ปีที่แล้ว

    Superb Aparna

  • @ambedkar506
    @ambedkar506 4 ปีที่แล้ว +1

    Chennaiah super

  • @always-happy-6699
    @always-happy-6699 4 ปีที่แล้ว +6

    Nice mangli Garu

  • @sailuharijon9488
    @sailuharijon9488 4 ปีที่แล้ว +2

    Rasid super

  • @rajamsrinivas18
    @rajamsrinivas18 4 ปีที่แล้ว +2

    Anna mee short films waiting 😍😍😍😍😍

  • @user-sw9ln2nx2p
    @user-sw9ln2nx2p 4 ปีที่แล้ว +2

    Rasheed Bhai jadgiment very interested nice

  • @siralapradeep4325
    @siralapradeep4325 4 ปีที่แล้ว +1

    Super

  • @bommalasaraswathi3528
    @bommalasaraswathi3528 4 ปีที่แล้ว +1

    Rama Krishna singing 👌👌👌💐💐💐💐

  • @shivaofficialshivaofficial8559
    @shivaofficialshivaofficial8559 4 ปีที่แล้ว +1

    Medam excellent meru elage. Ankareg. Chesthu undandi. Talent unna vallandaru memmalni. Mee studionee andulo unnavallandarini. gurthu chesukunttaru

  • @mahmadpasha8674
    @mahmadpasha8674 4 ปีที่แล้ว

    Rashid bai super judgment

  • @plasticbucketvideosplastic988
    @plasticbucketvideosplastic988 4 ปีที่แล้ว

    Rasheed jargiment super

  • @bharathoruganti8337
    @bharathoruganti8337 4 ปีที่แล้ว

    Hayyyeeee
    Namastheyyy...
    ..
    Surendrannna..
    Judgementttt.. Excellentttt....
    ..
    Marowww..
    Goretiii
    Wenkannna...
    ..
    Thank-you..
    Media..
    10tv
    Mic tv

  • @rakeshbachanaboina4040
    @rakeshbachanaboina4040 4 ปีที่แล้ว +3

    Rasid ur jerdgement super cheptunav and mistakes kuda musth dhorkavatuthunnav

  • @villagecreations8938
    @villagecreations8938 4 ปีที่แล้ว +1

    Aindhie ra Anna ovarga Vunnaru aindhar Shanna manchiga padhienaru meeru bagaliu

  • @nothing-dp2wg
    @nothing-dp2wg 4 ปีที่แล้ว +1

    Ramakrishna swamy super

  • @TheRamo30
    @TheRamo30 4 ปีที่แล้ว

    అద్భుమైన పాటలు. వ్వః!