సమగ్ర వ్యవసాయం చేస్తున్న.. ఏటా ₹కోటి లాభం లక్ష్యంగా పెట్టుకున్న : NRI గడ్డంపల్లి| రైతుబడి
ฝัง
- เผยแพร่เมื่อ 18 ม.ค. 2022
- అమెరికాలో వ్యాపారం చేస్తూ.. తన స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్న ఎన్నారై గడ్డంపల్లి రవీందర్ రెడ్డి గారు ఈ వీడియోలో తన సాగు ప్రణాళికను వివరించారు. మొత్తం నలభై ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న తాను.. మరో ఐదేళ్లలో తన సాగు ద్వారా ఏటా రూ. కోటి లాభం లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులు దాదాపుగా వాడకుండా సాగు చేస్తున్న రవీందర్ రెడ్డి గారి అనుభవం పూర్తిగా వీడియోలో తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోనే పులిచర్ల, లింగంపల్లి గ్రామాల్లో ఈ రైతు తన సాగు కొనసాగిస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 40 ఎకరాల్లో వ్యవసాయం.. కోటి లాభం నా లక్ష్యం : ఎన్నారై గడ్డంపల్లి | NRI Agriculturre | రైతుబడి
#RythuBadi #రైతుబడి #ఎన్నారైవ్యవసాయం
ఇలా NRI లు వ్యవసాయం చేయడం చాలా మంది చదువుకున్న యువతకి గొప్ప ఆదర్శం, సార్ మీకు చాలా ధన్యవాదములు 👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌💐🙏
రానున్న రోజుల్లో వ్యవసాయం వైపుకు పెద్ద ఎత్తున యువత వస్తారు ప్రకృతి సేద్యం వల్ల భూమి సారవంతమైతది మంచి ఆరోగ్యకరమైన సమాజం తయారు అవుతుంది
Sir saripadinantha money vunteyney sadyam
10000 lo single person ela vunnaru
సూపర్ అన్న గారు ప్రకృతి వ్యవసాయం గురించి చాలా బాగా వివరించారు మీరు మా లాంటి యువ రైతులకు ఆదర్శం
సూపర్ సర్ మీ సమగ్ర ఆదర్శ వ్యవసాయ విధానం, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని అందరూ రైతులు మీ సాగు విధానాలను అమలు చేయాలని కోరుకుందాం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఇలాంటి వీడియోలు చూసి ఎవరు అతి గా ఆశ పడకండి ఆవేశ పడకండి. డేట్ ప్లాంట్స్ పెంచి పెద్ద చేసి వాటి సాగుకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఎవరూ అతిగా ఆశ పడి మోసపోకండి. ఎవరు genuine suppliers లేరు మార్కెట్లో. మోసపోకండి. మొక్కలు వేయాలి అన్న ఆత్రం లో ఎవరు తొందర పడ వద్దు.
ఈ రైతు యొక్క ఆలోచనలు రైతులందరికీ ఆదర్శం కావాలి.. Good information
Good framing... రెడ్డి గారు 👏👏👏👏
Rajender reddy garu meeru Adige vidhanam super
Rose తోట గురించే ok video Anna.
చాలా బాగుంది. మంచి లాభం.
రాజేందర్ అన్నా వీడియోలు డైలీ మిస్ కాకుండా చూసే వారు ఒక లైక్ వేసుకోండి!!👍
Good video Rajender Reddy garu
Goodjob rajender reddy garu
Nice video rajendra Reddy garu and meru adige questions and answers chala baguntayi keep it up 👍👍
రాజేందర్ రెడ్డి మీ వీడియోస్ వేరీ usefull sir
Superb Rajendhar gaaru
సూపర్ సర్
What a wonderful video Good idea Reddy gaaru ,best Inspiration see to u Thank you Rajendra gaaru
సార్ మీరు చాలా అద్భుతమైన వీడియోస్ చేస్తారు 💐🙏👌👌👌👌👏👏👏
Super. Sar🙏🙏👍👍
Inspiring. More people should do these kind of things.
Good videos Rajender garu
Very inspiring....salute to Rajender Reddy sir...
Wow👏👏👏
Rajendhar anna mi vidios raitu la baga upayogadautai good job anna🙏
Super Anna garu
Great explanation thank s annagaru
Superb video sir pakkana village sir madi suprb video sir
రైతు బడీ very very good explanations
Super annaya
Good thimi
Tammudu rajendar organic వైపు పోతున్నావు మంచిది
శభాష్ గడ్డం పల్లి రవీందర్ రెడ్డి గారు
మొదట రైతు బిడ్డ ,వ్యవసాయ కుటుం బం , పల్లె నేపథ్యం, స్వంత ఊరు స్వంత రాష్ట్రం ను ప్రేమించడం జంతువుల పట్ల
ఆవులు, ఎద్దులు, కోళ్లు బాతులు కుక్క లు ప్రేమించడం, ఇవి అన్ని చాలామంచి లక్షణాలు , మిగతా రైతులకు సహయ సహకారాలు అందించడం , చాలా మంచి పని
Super bro
wonderfull sir excelint
Good decision brother
Video Very well brother
ఒకప్పుడు తెలంగాణ రైతులు అంటే ఏడ్డి వాళ్లు వాళ్లకు ఏం తెలియదు అనుకునేవారు తెలంగాణ రైతుల యొక్క స్థాయిని ఆలోచనలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే మద్దతును ప్రపంచవ్యాప్తo చేస్తున్నందుకు రైతు బడి యూట్యూబ్ ఛానల్ కు ధన్యవాదాలు
కరీంనగర్ రైతు
IT is hundred percent correct SIR... This is ONLY because of some politician And silentness of our regional people... Thanks for Rajender Reddy Garu
Andhra border lo unna vallu update gane untaru bro inthaku mundu gani ippudu gani
Mari Karimnagar vallu ela unnaro gatham lo meeke theliyali
Anna ma Tandur(VIKARABAD dist) rythulu matram meru aney tattu em bagupadaledu. Inka awareness ledu eppudu chusna vari esi nastapotaru. Govt rythu bandu icchinantha matrana rythulu manchigakaru. Asalu mana telangana lo enni cold storage units unnayi meru cheppandi.
Good job sir 🙏🙏🙏🙏
Thanks and welcome
Sir super 👏👏👏👏
God bless you sir.good video brother
SUPER SIR........GOOD VIDEO
సూపర్ అన్న 🙏🙏🙏
super good job
Congratulations Anna 👌👌👌
Very good explain good video rajendra Anna
Thank you so much 🙂
Super videos
Excellent video 👏👏👍
Thank you 👍
super Sir
Great meeru
Oka educated person farming cheste.. Results ilage untay
Budget unte andaru cheyagalaru india lo farmers ki loans ivvaru ichina champukoni tintaru insurance and buy back undavu
Your right bro 1998 lo dubai vacha life lo ami ledu
@@sameerkhasab2791 farmers situation chala darunam ikkada covid okka ti valla karma ki
Great
Supper information sir
Thanks and welcome
Good video rajender brother
Thanks Bro
Super anna
👌
Great farming sir
Many many thanks
Good video Rajendra Reddy. All the best for your Farming sir. 👍🙏👌
Thank you very much
Sri Rajender Reddy garu, namasthe, your way of presenting vedios is marvelous. Of late, probably taking cue from your vedios, some others jumped into this fray. All Your vedios are informative and attract the attention of listeners having interest in agriculture. My father workedbin Agriculture Department and he used to get VYAVASAYA PANCHANGAM about 60 years ago and i used to read it with interest. Now, i am listening your vedios with the same interest. Subham bhavatu. Thank you.
Thank you so much sir
Nice
Anna mee videos supar anna🙏🙏🙏🌾🌾
Super sir 🙏
👌👌👌
Good video 👏👏👏👏👏
Thank you 👍
Ela marikondaru nri lu sagu modalu cheyyali.,
Super 👍👍
Thank you 👍
So super
Thank you
👍👍👍
Semi organic అంటే.. కొత్త కొత్త పదాలు వింటున్నాను
🤣🤣🤣🤣🤣
అంటే ఆర్గానిక్ పనిచేస్తలేదు, కొన్ని వ్యాధులకు మేము పురుగు మందులు పిచికారీ చేస్తాం అని చెప్పుతుండు !!!
మరి సెమి ఎందుకు అంటారా, DAP వగైరా వాడమ్ కదా అందుకు. 🤣🤣🤣🤣
Inspirational nd useful information...tq
Welcome 😊
Anna naaku giri calf dhuda kaavali anna
Nice video rajender garu, waiting for kharjuram cultivation video 🙏👍
Sure 👍
Good information
Thanks
Risk agriculture super Sir
super Anna good information Anna
Thank you so much 🙂
👌👌👌👌👌👌
Nice video
Thanks
Today video valuable information reddy garu👍
Thank you so much 🙂
good questing & well explanation,nice visuvals keep it up Rejendar Reddy garu 👍
Thank you so much 🙂
Nenu kuda next season lo purthiga "Govu Aadharitha" Vyavasayam Start chesthunnanu(Subhash Palekar Gari" vidhanamlo.. whithout chemical
Hi bayya meeru agriculture chestara
Good video sir
Thank you
🙏👏👏👏
Please make video on Eucalyptus trees
Great person. Bhoomi ante intha istam tho chesthunnaru.
Rajender Reddy garu, Videos bagunnay, varities of videos in different areas chestunnaru. Kani me starting videos ki recent videos ki change vochindi. antaku mundu videos lo vallu crop ela chestunnaro aa process adige vallu so that way adi follow aithe manam kuda nerchukovochu and think cheyochu atleast aa videos chusi. kani recent chala videos farmer projection lo unnay instead of crop projection. ivi cheyochu me istam anna kani crop gurinchi kuda adigi chupettandi. which stage lo ela chesaro, fertigation organic or non organic edina ela icharo adigi details teesukondi. so it helps. Please dont think other way.
All the best farming iam farmer
Kajjura meeda oka video cheyali anna meeru
🙏🙏🙏
Super
Thanks
Jai kisan
🙏🙏
🙏👌
It gives real kick to NRIs to comeback and do agriculture
Real hero
Please do more parts with this person, also ask about cost of the land.
Mirchi thotaki vachina thamara purugu...
Nimma bathhaiii puthaki...... Vachindiii
Ela handil cheyali....
Super anna. All your videos are full informative
Thank you so much 🙂
Manchi video
రైతు ఎప్పటికీ రాజే, వీలైనంత మేరకు ఉపాధి కల్పిస్తున్నారు.
Nice video. 👍🙏
Can we visit this farm?
Contact of the farmer please?
Brother potelaku best grass video chey
We will try
Pottelu pillala farming videos pettandi anna
Mahesh Anna nuv okasari
This chanel lo serch chey all ready pottelu forming chesaru
@@veeraswamyalli6872 chesanu bro Inka videos kavali
@@maheshbatthiraju4784 ok
@@veeraswamyalli6872 ok
Sir, give us information about land rate and water facilities
Miku ata land avasaram
Undi sir
@@madhavmore5637 10 Lacs lo 3 arcs kavali near by Suryapet surroundings if possible
@@madhukarreddy4342 10 lakhs per acer aa? 10 lakhs for 3 acres aa?