Silicon Wax Statue Making: చనిపోయినవారి విగ్రహాలను ఇంత అద్భుతంగా ఎలా తయారు చేస్తారో చూశారా..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • బెంగళూరుకు చెందిన శ్రీధర్ మూర్తి సిలికాన్ విగ్రహాల తయారీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చనిపోయిన వారికి ప్రాణం పోసినంత అద్భుతంగా ఆయన విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్రతిమలను ఎలా తయారు చేస్తారో ఆయన వివరించారు.
    #SiliconWaxStatue #Statue #bengaluru #karnataka #Repost
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 12

  • @commanman_81
    @commanman_81 ปีที่แล้ว +4

    నిజంగా అద్భుతం సార్. చనిపోయిన మన వాళ్ళను మనం చూసుకునేలా ఆ ఫీలింగ్ మాటల్లో వర్ణించలేం.
    👌👌🙏🙏

  • @sivabhargav8731
    @sivabhargav8731 ปีที่แล้ว +4

    దరిద్రం ఏంటంటే చనిపోయిన వాళ్ళని మళ్లీ తలుచుకొని బాధపడటం దేనికో ఉన్నోల్లతోనే neat గా ఉంటే పోలా

  • @MdHussain-ic4hx
    @MdHussain-ic4hx 11 หลายเดือนก่อน

    Very very Nice God bless u 😊

  • @manthenaagaiah3872
    @manthenaagaiah3872 ปีที่แล้ว

    Super beautiful 📡🎉❤

  • @Thecozybreez
    @Thecozybreez ปีที่แล้ว +1

    bbc vallaki kuda chepiddam😢

  • @పుల్లయ్యv
    @పుల్లయ్యv ปีที่แล้ว

    మీ ప్రతిభ వెల కట్టలేని దీ మీ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను కానీ ఏమీ అనుకోకు

  • @kalyanbabu7664
    @kalyanbabu7664 ปีที่แล้ว

    ఎంత తీసుకుంటారు....

    • @Vishwambhara
      @Vishwambhara ปีที่แล้ว +1

      వీడియో చివరిలో చెప్పారుగా ... ఆ విగ్రహానికి ఉన్న ప్రత్యేకతలను బట్టి 8 నుండి 25 లక్షలు వరకూ ఔతుందని.

  • @mohdafsar9445
    @mohdafsar9445 ปีที่แล้ว

    ప్రోహిబిటెడ్