నేను తమిళ్ నాడు లోని తిరుచిరాపల్లి లో 8 రోజులూ ఉన్న... అసలు తిండి లో కారం తక్కువ గా వుంటుంది... ఆ 8 రోజులూ నరకంగా ఉంది. తిరిగి మన తిండి తిన్నంక కొంచెం రిలీఫ్ అనిపించింది
ఎంతైనా దేశానికి అన్నపూర్ణ నా ఆంధ్ర ప్రదేశ్ మన రాష్ట్రం వదిలి నాలుగు రోజులు పక్కన స్టేట్స్ కి వెళ్తే ఎప్పుడు ఇంటికి వచ్చి మన పప్పు చెట్ని రైస్ తింటావా అని ఎదురు చూస్తూ ఉంటాం
ఆంధ్రా వెజిటేరియన్ మీల్స్ వరల్డ్ లో ఉన్నా ఎన్ని నాన్ వెజిటేరియన్ బిరియానీ కన్నా ది బెస్ట్ .....నెయ్యితో పప్పుల పొడి మరియు ఏదైనా వెజ్ లీఫ్‌లతో పప్పు అద్భుతం, మజ్జిగ పులుసు ఊరగాయతో అల్టిమేట్ 😊😊😊విదేశీయులు కూడా ఈ ఆంధ్రా శాఖాహార భోజనాన్ని ఇష్టపడతారు కానీ తెలుగు వారిగా మనకు కుళ్ళిన పిజ్జాలు, బర్గర్‌లంటే చాలా ఇష్టం
నేను 2008 లో చెన్నై HCl లో work చేశాను. "Andhra mess" అనే పదం చాలా famous అక్కడ. తక్కువ Rates, మంచి Taste & Quality ఉంటాయి. ఎక్కువ నెల్లూరు వాళ్ళ mess లు ఉండేవి మా ఏరియా లో. Nice memories 😊
చెన్నైలో నేను 3సం.వున్నాను.త్రిప్లికనెలో వుండేవాడిని.అక్కడ ఆంధ్ర భోజనం హోటల్స్ చాలా వున్నాయి.దర తక్కువ,వేడి,వేడి భోజనం వద్దించేవారు.భోజనంలో 3రకాల కూరలు,3రకాలు పచ్చడులు,3రకాల రసాలు(సాంబారు,రసం, పెరుగు పులుసు),పెరుగు,అప్పడం వుండేవి. ఇప్పటికీ నేను ఆ భోజనం మరచి పోలేను.
తమిళ్ నాడు లోనే కాదు, ఢిల్లీ లో ఏపీ భవన్ లో కుడా ఆంధ్ర మీల్స్ బాగుంటాయి. అందుకని అన్ని రాష్ట్రాల వారు (తమిలులు ) కూడా అక్కడికొచ్చి లంచ్ చేస్తారు. అక్కడ భోజనం కోసం ఎంత లైన్ ఉన్నా కూడా వెయిటింగ్ చేస్తారు. చెన్నై లో నేషనల్ లాడ్జి ఆంధ్ర మీల్స్ కోసం కూడా టోకెన్ తీసుకోని వెయిటింగ్ చేసి తిని వేస్తారు. లోకల్ తమిళయన్స్ కూడా ఇక్కడ తినడానికి ఇష్టపడతారు. కొసరి కొసరి వడ్డీస్తారు, ఫలానాది బాగుంటుంది తిను అంటూ వడ్డీస్తూ ఉంటారు.
But that is the our traditional healthy food . Mirapaya asalu tunakudadu British vallu alavatu chesaru manam spicy kosam miriyalu vade vallu old generation
@@khanumanthareddy7832 పనులు దొరికేవి.. సంపాదన ఆదాయం ఉండేది గత ప్రభుత్వం లో.... ఇప్పుడా పరిస్థితి లేదు. రెడ్డి ల కాదు మనిషి ల ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది.
@@lifegamerpro4033 మాది కరీంనగర్ బ్రో... మా అమ్మమ్మ మస్తు చేస్తది మటన్ కూర. నువ్ గనుక మా అమ్మమ్మ వండిన మటన్ తింటే స్వర్గం లో తెలిపోతవ్. అయితే మా అమ్మమ్మ కి మీ ఆంధ్రా వాళ్లు అచి నేర్పించారా ? 😂😂 రాష్ట్రాలు వేరు అంతే ... కానీ మన వంటలు 90% same గానే ఉంటాయి. ఆంధ్రలో అయినా తెలంగాణ లో అయినా గదే ముద్ద పప్పు చారు, గోంగూర పచ్చడి, చేపల పులుసు, బెండకాయ ఫ్రై, అరిసెలు, గారెలు, లడ్డూలు ♥️♥️
దండాలు! ఇప్పుడు ఉన్న తమిళనాడులో 40% పైగా తెలుగువారు (1931 కుల జనాభా లెక్కల ప్రకారం) ఉన్నారు. ఈ తమిళనాడు పేరు 1969లో పెట్టారు. అంతకు ముందు మద్రాసు రాష్ట్రం. అసలు చెన్నపట్నం అనేది ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని.
నిజం ఎప్పటికైన బయట పడుతుంది.. ఒక సాధారణ మీల్ లో అన్ని వెరైటీలు ప్రపంచంలో ఏ మీల్ లో ఉండవు.. ఏదో మనకీ ఉన్నాయ్ అని అన్ని వెరైటీలను ప్రదర్శించడం కాకుండా వాటి యొక్క సంపూర్తి భోజనం గా మలచడం ఓ గొప్ప విషయం..
ఒకసారి సౌత్ ఇండియా టూర్ కి వెళ్లొచ్చి పప్పన్నం కోసం మొఖం వాచిపోయినట్టనిపించింది... మన బోర్డర్ అయిన చిత్తూరు లో అడుగు పెట్టి అక్కడ తినేసరికి ఇంటి భోజనం విలువ తెలిసొచ్చింది....
Hyderabad ఏ రోడ్డు పక్కన చూసిన ,ఆంధ్రా టిఫిన్స్ దొరుకుతాయి hotels కూడా అంతే ఆంధ్రా లో బతకడం చేతకాక హైదరాబాద్ వెళ్లి టిఫిన్ సెంటర్ లు పెట్టుకొని వేలమంది బతుకుతున్నారు అంతెందుకుఈ మధ్య హాట్ టాపిక్ గా మారిన కుమారి meals నిర్వాహకురాలు కూడా గుడివాడ కు చెందినామే
Nenu chennai lone unta. Reason chala simple Tamil bojanam aite only sambar ante anduke mana hotels ki velledi. Chennai lo na three years experience tho cheptunna idi.
This true not only in Tamil Nadu in Karnataka Andhra style hotels are more in number and every one love to eat Andhra meals. Just like Telugu people telugu movies sweet Telugu spicy Telugu
ఎన్ని బిర్యానీలు, పుల్కాలు, పిజా, బర్గర్లు ఉన్న మన ఆంధ్ర భోజనం తరువాతే.. ఒక్క చెన్నై లోనే కాదు బెంగళూరు, ముంబయి, ఢిల్లీలో కూడా ఆంధ్ర భోజనం ఫెమస్.. మన కంటే ఇతరులు ఎక్కువ గా మన హోటల్స్ కు వస్తారు..
U can go any branded hotels maintained by Tamil people almost offer only plate meals... Andra mess and Andra hotels no restriction in food limit.. u can eat unlimited
As per my experience as an Andhra domicele Retired Railway Employee who frequented Tamil Nadu while on duty is very very funny.... But their one and only the specialty is the Number of Vegetables in their Sambar with Asafoetida... Inguva... Yedhainaa Curry, Poriyal, Sambar, Rasam Second time adigithey, Kasuru kovadam vaallaki chala common, thecchi naa, half Gante maathramey theesukuni vasthaaru.... Suppose by mistake full Gante thesthey... andhulo half maathramey posi, migathaa half venakku theesukelthaaru... Chalaa ugly gaa vuntundhi scene.... Adigithey Tamil lo gonugudu, sanugudu...Plate Meals aithey Extra Rice laanti scene asaley vundadhu.... Adhey manamaithey full Gante theesukuni vacchi posthaam, venakku half theesukelly ugly panulu manaku nacchav....vaalla Curd thintey Vomit cheysuko valasindhey... "More" ani Butter Milk O cup lo isthaaru... Adhi Ganji vaasana vasthuntundhi.... Vaallu maathram mana Hotels lo, Nalla Sapadu, Nalla Sapadu anukuntoo peekala dhakaa mekku thaaru.... Tamil ugly cheyshtalu inkaa chalaa vunnai... Ikkada type cheyyadam kudharadhu....Telugu Ganga Water ku mundhu, total Tamil Nadu Contaminated Water Thraagi Brathukaaru.... Naa chinna thanam lo... antey mari 1970's lo, school holidays lo, Madras maa Relatives dhaggaraku velli nappati experience....
Delhi lo 1 month training lo unna.delhi to vizag flight lo 1 st time yekki digaagane auto yekki auto annani manchi veg mess ki teskeellamante teesukelladu Avi tinnaa taarwata prenaniki haiga anipinchindi
@@karthikkarthik453 yes .they love other states upper caste. Tamils never disclose their own caste to other states ppl. 80% tamil dalit use "thevar" caste to trap other states guys n girls.
@@karthikkarthik453 one more thing is telugu upper caste guys are first target for them because easy to convert telugus to their tamil language . . Telugus don't hv language feeling so it's easy for them
Okka chennai lo kadu india... Aa vidhamgaa chuskunte world widely the best traditional spicy🌶 tasty healthy foods ante mana telugu rastrala food ye no doubt. Marekkada manalanti food🍲 laa undadu.
Every state has its own speciality, Tamilnadu specials kottu porata, bun porata, chettinadu chicken ,Madurai jigarthanda etc, manaki mana bhojanam goppa anthe. Every Indian culture is great in their own way.
Actual reason one said in this video no of varieties next the most important thing is in Andhra meals it is unlimited for all items wherr as in tamilnadu meals hotels its limited meals only ... Thats why people who has access to Andhra meals hotel will chose andhra meals only 4:05
తెలుగు అన్న తెలుగు బోజనము అన్నా మక్కువ ఎక్కువ ఆంధ్ర మీల్స్ అలవాటైతే అమృతమే దిగదుడుపన్న అని bahubali సినిమా సంబంధించిన అందరూ వంట చేసే ఒక సరదా వీడియో లో mm కీరవాణి అంటారు అది నిజం
అది మద్రాస్ కాదు చెన్నై కాదు చెన్నంపల్లె మన ఆంధ్రులది ఆ ఊరు అది మనకు దక్కకుండా చేసింది నెహ్రూ అక్కడ జనాభా నిష్పత్తిలో తమిళ్లో ఎక్కువ ఉన్నారు అప్పుడు తెలుగువారు ఉన్నారు ఎందుకంటే ఉపాధి అవకాశాలు తమిళనాడుకు ఎక్కువ ఇచ్చారు అప్పుడు అందువలన వారు ఎక్కువ నివసించగలిగారు ఎక్కువమంది అందువల్ల వారికే వెళ్ళిపోయింది ఆ ఊరు
అందరూ ఆంధ్ర రాష్ట్రన్ని అన్నపూర్ణ అంటున్నారు. చాలా బాగుంది. ఏందుకు అంటారో కూడా తెలుసుకోండి. రుచుల వల్ల కాదు సుమ. పండిచ్చే పంటల వల్ల కూడా. మరి ఇంకో పేరు కూడా ఉంది. దేశ ధాన్య కార్మాగారం అని. మరి రాజదాని పేరుతో అమరావతి అని నిర్మించి పూర్తిగా దాన్ని చెడ గోట్టే ప్రయత్నం చేస్తున్నారు. పచ్చని పంట పొలాలు, మూడు పంటలు పండే బూములు. అత్యంత సురక్షితమైన త్రాగు నీరు లభ్యం అయ్యే చోటు, ఏంతో శ్రేష్ఠ మైన నేలలు. వ్యవసాయానికి బంగారం ఆ చోటు. రాజదాని పేరుతో చెడగొట్టకండి. వద్దు అమరావతి రాజదాని🙏🙏
ఆంధ్ర భోజనం లో ఒక్క అతిగా కారం వాడటం మినహాయిస్తే బాగుంటుంది. తమిళనాడు లో కూడా భోజనం బాగుంటుంది, అయితే కారం ఎక్కువ తినే వారికి మాత్రం నచ్చదు అనే చెప్పచ్చు. అలాంటి వారికి చెట్టినాడు వంటలకు అలవాటు చేస్తే అబ్బా అని అంటారు
తమిళ్ food oldest recipes తో ముడిపడి ఉంటుంది అవి తింటే మనకు చాలా ఉపాయోగకరంగా ఉంటుంది,, ప్రతి food ఒక medicine లాగా ఉంటుంది అది కొన్ని వేల సంవత్సరాలనుండి వచ్చే recipes కాబట్టి attractiv గా ఉండవు కానీ ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయాన్నీ చరిత్ర నీ ఆధారం గా చేసుకొని చెప్తున్నా,,,, నిజం చెప్పాలంటే తమిళ recipes నీ ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో new food నీ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం.
ఆంధ్రా భోజనం ఎక్కడ ఉంటుందో ,అక్కడ స్వర్గం దిగివస్తుంది.జై తెలంగాణ
@@srija_Die.hard_Fan pachadi pergu Annam ee moodu untay saaalu ...enkem vaddu biryani Ruchi kuda pergu tonay
మీ లాగా అందరూ సోదర భావంతో ఆలోచించాలి అని కోరుకుంటనను 👍
నిజంగా ఫ్రెండ్స్ తమిళ్ వాళ్ల వంటకాలకన్నా మన ఆంధ్రా వారి భోజనం చాలా బాగుంటుంది ! .
SOUTH LO NO 1 AP
@@prasadreddykovvuri8062 India world lone the best telugu food amrutham❤❤
అవును
Jai jagan
నేను తమిళ్ నాడు లోని తిరుచిరాపల్లి లో 8 రోజులూ ఉన్న... అసలు తిండి లో కారం తక్కువ గా వుంటుంది... ఆ 8 రోజులూ నరకంగా ఉంది. తిరిగి మన తిండి తిన్నంక కొంచెం రిలీఫ్ అనిపించింది
ఎంతైనా దేశానికి అన్నపూర్ణ నా ఆంధ్ర ప్రదేశ్ మన రాష్ట్రం వదిలి నాలుగు రోజులు పక్కన స్టేట్స్ కి వెళ్తే ఎప్పుడు ఇంటికి వచ్చి మన పప్పు చెట్ని రైస్ తింటావా అని ఎదురు చూస్తూ ఉంటాం
అవును❤
ఆంధ్రా వెజిటేరియన్ మీల్స్ వరల్డ్ లో ఉన్నా ఎన్ని నాన్ వెజిటేరియన్ బిరియానీ కన్నా ది బెస్ట్ .....నెయ్యితో పప్పుల పొడి మరియు ఏదైనా వెజ్ లీఫ్‌లతో పప్పు అద్భుతం, మజ్జిగ పులుసు ఊరగాయతో అల్టిమేట్ 😊😊😊విదేశీయులు కూడా ఈ ఆంధ్రా శాఖాహార భోజనాన్ని ఇష్టపడతారు కానీ తెలుగు వారిగా మనకు కుళ్ళిన పిజ్జాలు, బర్గర్‌లంటే చాలా ఇష్టం
చాలా సాత్వికంగా చాలా మంది చెంపలు చెళ్లుమనిపించారు aspirantstudent గారు..
బాగా చెప్పారు👌👌
Jai jagan
నిజం మాట్లాడినారు మీరు 🎉
నేను 2008 లో చెన్నై HCl లో work చేశాను. "Andhra mess" అనే పదం చాలా famous అక్కడ. తక్కువ Rates, మంచి Taste & Quality ఉంటాయి. ఎక్కువ నెల్లూరు వాళ్ళ mess లు ఉండేవి మా ఏరియా లో. Nice memories 😊
I think there is also a Tamil movie named "Andhra Mess " 😅
@@mbbharath2659 oh interesting. I wonder what the movie is about 😀
చెన్నైలో నేను 3సం.వున్నాను.త్రిప్లికనెలో వుండేవాడిని.అక్కడ ఆంధ్ర భోజనం హోటల్స్ చాలా వున్నాయి.దర తక్కువ,వేడి,వేడి భోజనం వద్దించేవారు.భోజనంలో 3రకాల కూరలు,3రకాలు పచ్చడులు,3రకాల రసాలు(సాంబారు,రసం, పెరుగు పులుసు),పెరుగు,అప్పడం వుండేవి.
ఇప్పటికీ నేను ఆ భోజనం మరచి పోలేను.
@@sambasivarao8889 👍🏼👍🏼
తమిళ్ నాడు లోనే కాదు, ఢిల్లీ లో ఏపీ భవన్ లో కుడా ఆంధ్ర మీల్స్ బాగుంటాయి. అందుకని అన్ని రాష్ట్రాల వారు (తమిలులు ) కూడా అక్కడికొచ్చి లంచ్ చేస్తారు. అక్కడ భోజనం కోసం ఎంత లైన్ ఉన్నా కూడా వెయిటింగ్ చేస్తారు. చెన్నై లో నేషనల్ లాడ్జి ఆంధ్ర మీల్స్ కోసం కూడా టోకెన్ తీసుకోని వెయిటింగ్ చేసి తిని వేస్తారు. లోకల్ తమిళయన్స్ కూడా ఇక్కడ తినడానికి ఇష్టపడతారు. కొసరి కొసరి వడ్డీస్తారు, ఫలానాది బాగుంటుంది తిను అంటూ వడ్డీస్తూ ఉంటారు.
తమిళనాడు ఒక్క సాంబార్ తప్ప మిగతావి తినలేము,మనది అలాకాదు అన్ని బాగుంటాయి.ఒక్క రసం తో తినేయవచ్చు,కొబ్బరిపచ్చడి చాలు.
Very correct 👌 memu e madya Tamilians marriage ki vellamu sambar tappa Anni chappaga vunnayi
Sambar super.. nenu 5 years unna chennai lo..only sambar is too good
సాంబారు కూడా బాగోదు. మన పప్పు చారుతో పోలిస్తే ఆ సాంబారు ఏం బాగోదు.
@@sailajareddy72too much soicy is not good for health.. more tasty and spicy foods are bad for health
తమిళ బోజనం లో ఉప్పు, కారం ఉండదు. Boild rice వాడతారు. ఇంగువ ఎక్కువ వేస్తారు. అసలు వికారంగా ఉంటుంది. అందుకే ఆంధ్ర మీల్స్ అక్కడి ప్రజలు ఇష్టంగా తింటారు.
But that is the our traditional healthy food . Mirapaya asalu tunakudadu British vallu alavatu chesaru manam spicy kosam miriyalu vade vallu old generation
భారత దేశం అన్నపూర్ణ మా ఆంధ్ర ప్రదేశ్
Aapara babu
Andhra is part of India 😂
ఈ ప్రపంచం లో.....ఆంధ్ర వంటకాలు అత్యుత్తమం👍👌👌
బెంగళూరులో అన్ని రాష్ట్రాలువాళ్ళు ఉంటారు..కానీ అందరికీ ఇష్టమైన భోజనం... ఆంధ్రా మెస్ లోనే.. వెజ్ ఫుడ్ కానీ, నాన్ వెజ్ ఫుడ్ కానీ, సీ ఫుడ్ కానీ... మంచి స్పైసీ ఊరగాయలు కానీ... ఆంధ్రా నెం.1
జగన్ గాడు వచ్చాక తెలుగోళ్లు మెస్ లు పెట్టుకొని బతకాల్సిందే...
😅
పచ్చ బుద్ధి అంత పచ్చ మాయలోనే ఉండండి మీరు ఇలాగే
చంద్రబాబు గాడు ఉన్నప్పుడు అందరూ బంగారు షాపులు పెట్టుకుని బ్రతికేవారా ఏంటి
ఎవడు వచ్చినా మన బ్రతుకులు మారవు
@@khanumanthareddy7832 పనులు దొరికేవి.. సంపాదన ఆదాయం ఉండేది గత ప్రభుత్వం లో....
ఇప్పుడా పరిస్థితి లేదు.
రెడ్డి ల కాదు మనిషి ల ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది.
@@PSR2042 Pachha kaamerlu neeku vachayaa reddy babu?
తెలుగు రాష్ట్రాల్లో లభించే రుచికరమైన ఆహారం వేరే రాష్ట్రాల్లో దొరకడం కష్టం.
వెజ్ అంటే ఆంధ్రా ❤
నాన్ వెజ్ అంటే తెలంగాణ ❤
Non veg antay ne andhra telangana walla ku non veg watalu tinadam nerpinde Andhra wallu
@@lifegamerpro4033 మాది కరీంనగర్ బ్రో... మా అమ్మమ్మ మస్తు చేస్తది మటన్ కూర. నువ్ గనుక మా అమ్మమ్మ వండిన మటన్ తింటే స్వర్గం లో తెలిపోతవ్. అయితే మా అమ్మమ్మ కి మీ ఆంధ్రా వాళ్లు అచి నేర్పించారా ? 😂😂
రాష్ట్రాలు వేరు అంతే ... కానీ మన వంటలు 90% same గానే ఉంటాయి. ఆంధ్రలో అయినా తెలంగాణ లో అయినా గదే ముద్ద పప్పు చారు, గోంగూర పచ్చడి, చేపల పులుసు, బెండకాయ ఫ్రై, అరిసెలు, గారెలు, లడ్డూలు ♥️♥️
@@aranyaDandaka mari parcel pettu vijag ki 😜
@@lifegamerpro4033Parcel ah 😌😆
@@lifegamerpro4033 అడ్రస్ పెట్టు!!! అడ్రస్ పెట్టు!!! 😃😄
కొద్ది రోజులకు ఈ సాంబార్ గాళ్లు దీంట్లో కూడా లోకల్ సెంటిమెంట్ తీసుకొస్తారు ఏమో 😂
Murugan Andhra Meals😂😂😂😂
vallu anta baaga aadharisthunte, nuvvu malli chichu pedathavente, ilante pogaru nu choose raajakiya nayakulu locals nu rechcha godathaarau.. edigina koddi odigi unda mantaaru, baaga vanta chesi saapadinche vaadu odige untaaru. madhyalo maname vaadi success ne mana credit lo vesukuntaamu
దండాలు! ఇప్పుడు ఉన్న తమిళనాడులో 40% పైగా తెలుగువారు (1931 కుల జనాభా లెక్కల ప్రకారం) ఉన్నారు. ఈ తమిళనాడు పేరు 1969లో పెట్టారు. అంతకు ముందు మద్రాసు రాష్ట్రం. అసలు చెన్నపట్నం అనేది ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని.
నిజం ఎప్పటికైన బయట పడుతుంది.. ఒక సాధారణ మీల్ లో అన్ని వెరైటీలు ప్రపంచంలో ఏ మీల్ లో ఉండవు.. ఏదో మనకీ ఉన్నాయ్ అని అన్ని వెరైటీలను ప్రదర్శించడం కాకుండా వాటి యొక్క సంపూర్తి భోజనం గా మలచడం ఓ గొప్ప విషయం..
ఆంధ్ర అంటేనే... అన్నపూర్ణ ❤️🙏🏼
మన...ఆంధ్ర..రుచులు..చాలా బాగుంటాయి...నేను కేరళ..food తింటున్నాను..నరకం..చూస్తున్నాను...😔
అదిదా ఆంధ్ర అంటే...❤❤
ఐ లవ్ యు ఆంద్రప్రదేశ్ 💙
చెన్నయ్... లోనే కాదు... కర్ణాటక... తెలంగాణ... ప్రతి చోట... నెల్లూరు వారి భోజనం.. లభిస్తుంది...! నెల్లూరు కారం దోశ, నెల్లూరు బిరియాని చాలా ప్రసిద్ది!
Andhra meals chala cheap that's why
Chetha la vuntundhi Nellore biriyani.
But Meals is best
Nellore food bagodhu..
Telugu foods are world famous, who ever eats they will fall in love
We love taste ❤
కర్ణాటక లో కూడా ఆంధ్ర స్టైల్ హోటల్స్ కు చాలా డిమాండ్ ఉంది
కానీ ఆ గుర్తింపు పక్కరస్ట్రాల వాళ్ళకి తెలిసినంత కూడా మనకు తెలేదు.
ఇది పక్కరాష్ట్రా'లో ఉంటున్న మనవాళ్ళకు బాగా తెలుసు '.
కానీ ప్రచారం మాత్రం కరువు..
High demand token system, Meals Rs 300 Above only: Nagarjuna , Nandhini , Nadana , Annapurna, Meghana , and classical Andhra Mess , Nellore Mess
@@parthasarathy7744... తక్కువలో లభిస్తుంది... చాలా హోటల్స్ లో.. మీరు తిన్నది... బ్రాండెడ్.. హోటల్స్... అవి అంతే... దోచుకొంటారు....!
Even in Bangalore also every one prefers & would like to go Andhra Bhavan
తమినాడులోని భోజనం అంటే సాంబార్ అన్నం అప్పడం నా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని భోజనం సూపర్ జై ఆంధ్ర
ఒకసారి సౌత్ ఇండియా టూర్ కి వెళ్లొచ్చి పప్పన్నం కోసం మొఖం వాచిపోయినట్టనిపించింది... మన బోర్డర్ అయిన చిత్తూరు లో అడుగు పెట్టి అక్కడ తినేసరికి ఇంటి భోజనం విలువ తెలిసొచ్చింది....
Yes 100%.. currect
Nenu chittoor lone unna chala kaalam akkada teluguvaallu evaroo pappu moham eragaru sambaaru poseyadame 😪😭 media channels vochaga telugu vaallu pappu tintaarani telisochchindi akkadi vaallaki, taruvaata taruvaata pappu hotels loki vochchindi 🤗
@@csnsrikant6925 chittoor ado type...almost it is tamilnadu.
pappu, koora, ooragaya telidu....sambarey inka vallaki.
Hyderabad ఏ రోడ్డు పక్కన చూసిన ,ఆంధ్రా టిఫిన్స్ దొరుకుతాయి hotels కూడా అంతే ఆంధ్రా లో బతకడం చేతకాక హైదరాబాద్ వెళ్లి టిఫిన్ సెంటర్ లు పెట్టుకొని వేలమంది బతుకుతున్నారు అంతెందుకుఈ మధ్య హాట్ టాపిక్ గా మారిన కుమారి meals నిర్వాహకురాలు కూడా గుడివాడ కు చెందినామే
@ArvindSaha-hp1fo కులం😂😂 కూడా తెలుసుకున్నారు మీరు.. మహానుభావులు
@@aranyaDandakakaapus number 1 chiranjeevi
@@aranyaDandaka. కుల క్యాన్సర్ ఆంధ్రుల కి.... అందుకే slow గా చచ్చిపోతున్నారు.
@@RAMESH-js9lc Thank God... మా తెలంగాణ లో మరీ ఇంత కుల గజ్జి లేదు.
Telangana people are lucky they don't have kulagajji 🤗
ఎక్కడ వున్నా మా ఆంధ్ర భోజనం అంటే స్పెషల్ అంతే ముఖ్యంగా మా నెల్లూరు తోపు
Nenu chennai lone unta. Reason chala simple Tamil bojanam aite only sambar ante anduke mana hotels ki velledi. Chennai lo na three years experience tho cheptunna idi.
Mana Andhra meals chala cheap compared to others 👍
ఏ వంటకాలయినా ఏ మున్నది... అందరికీ BP లు, Sugar లు, ఊభకాయం... జబ్బులు మామూలే వర్మా 😂
😂😂😂😂
Iythy tinaduu
Credit goes to Nellore 🎉🎉
Vijayawada laughing from corner 😂
Thanks Jagan Anna for making Andhra meals famous
💚 you forgotten konaseema ruchulu 🤷
@@csnsrikant6925 mari Rayalaseema chiulu nay Andhra meals antaru 😜
@@lifegamerpro4033 🤔 మరి గోంగూర పచ్చడి, మిరపపల్ల కారం గుంటూరు వాళ్ళది, పెసరట్టు & ఉలవచారు బెజవాడ వాళ్ళది, ఆవకాయ రాజమండ్రి వాళ్ళది, పూతరేకులు ఆత్రేయపురం వాళ్ళది, మడత కాజా తాపేశ్వరం వాళ్ళది, కాకినాడ కాజా ఇక చెప్పక్కర్లేదు, కట్బజ్జీ భీమవరం వాళ్ళది, దిబ్బ రొట్టి పాలకొల్లు వాళ్ళది, కారం దోసెలు నెల్లూరు వాళ్ళది ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నెన్నో 😛🤪😜
I love ❤️ ❤ Andhra food
ఏ మాటకు ఆమాటే తమిళనాడు కర్ణాటక లో టిఫిన్స్ మాత్రం చాలా బాగుంటాయి ఇడ్లీ దోసె వడ
This true not only in Tamil Nadu in Karnataka Andhra style hotels are more in number and every one love to eat Andhra meals. Just like Telugu people telugu movies sweet Telugu spicy Telugu
ఎన్ని బిర్యానీలు, పుల్కాలు, పిజా, బర్గర్లు ఉన్న మన ఆంధ్ర భోజనం తరువాతే.. ఒక్క చెన్నై లోనే కాదు బెంగళూరు, ముంబయి, ఢిల్లీలో కూడా ఆంధ్ర భోజనం ఫెమస్.. మన కంటే ఇతరులు ఎక్కువ గా మన హోటల్స్ కు వస్తారు..
తెలుగు వారి వంటకాలన్ని చాల వరకు తమిళులు కూడా చేస్తారు. కానీ చాలా వరకు అలవాటు లో లేకుండా పోయాయి
GUNTUR Karam secret taste of Andhra food.❤❤❤❤🥰🥰
U can go any branded hotels maintained by Tamil people almost offer only plate meals... Andra mess and Andra hotels no restriction in food limit.. u can eat unlimited
ఇండియన్ టాప్ భోజనం ఆంధ్రా...ఢిల్లీలో కూడా😅😅😅
Thank you. Very nice and informative and interesting video. Should have covered more Andhra messesin Chennai.
Happy to see this
Bangalore lo anni tech parks surroundings lo mana Andhra mess lu untai 😊😊
In Hyderabad also there's a good demand for Andhra Meals
No but is overshadowed by some famous chain of Hyderabad restaurants '.
Especially biriyani food .
As per my experience as an Andhra domicele Retired Railway Employee who frequented Tamil Nadu while on duty is very very funny.... But their one and only the specialty is the Number of Vegetables in their Sambar with Asafoetida... Inguva... Yedhainaa Curry, Poriyal, Sambar, Rasam Second time adigithey, Kasuru kovadam vaallaki chala common, thecchi naa, half Gante maathramey theesukuni vasthaaru.... Suppose by mistake full Gante thesthey... andhulo half maathramey posi, migathaa half venakku theesukelthaaru... Chalaa ugly gaa vuntundhi scene.... Adigithey Tamil lo gonugudu, sanugudu...Plate Meals aithey Extra Rice laanti scene asaley vundadhu.... Adhey manamaithey full Gante theesukuni vacchi posthaam, venakku half theesukelly ugly panulu manaku nacchav....vaalla Curd thintey Vomit cheysuko valasindhey... "More" ani Butter Milk O cup lo isthaaru... Adhi Ganji vaasana vasthuntundhi.... Vaallu maathram mana Hotels lo, Nalla Sapadu, Nalla Sapadu anukuntoo peekala dhakaa mekku thaaru.... Tamil ugly cheyshtalu inkaa chalaa vunnai... Ikkada type cheyyadam kudharadhu....Telugu Ganga Water ku mundhu, total Tamil Nadu Contaminated Water Thraagi Brathukaaru.... Naa chinna thanam lo... antey mari 1970's lo, school holidays lo, Madras maa Relatives dhaggaraku velli nappati experience....
Thanks for sharing! Truth is truth and must be revealed even if it is unpleasant.
chaala exact ga experience tho nikkarchi ga chepparu sir....every word is crct....aravollu peenasulu...maryadalu teliyani puratana manushulu
Delhi lo 1 month training lo unna.delhi to vizag flight lo 1 st time yekki digaagane auto yekki auto annani manchi veg mess ki teskeellamante teesukelladu
Avi tinnaa taarwata prenaniki haiga anipinchindi
No:1, Ashoka Road, New Delhi is the famous address .. AP Bhavan Andhra Meals !
@@MrFatobese appudu maku bayataku allow ledu food anta training centre lone tinevalam
Eesari velte meeru cheppina chota try chestanu
Tq
GREAT ANDRA PROUD VEDEO
మన తిండి అంత healthy ఏం కాదు. కారం, ఉప్పు ఎక్కువ
❤ My Andhra food😘😘😘
తెలుగోడి పవర్......
Oh wow..Tamilnadu people also likes "Jagananna" 👍👍👍
They like other states upper caste very much.😅😅😅
🤦
@@telugenaswasa352is tamils have caste feelings
@@karthikkarthik453 yes .they love other states upper caste. Tamils never disclose their own caste to other states ppl. 80% tamil dalit use "thevar" caste to trap other states guys n girls.
@@karthikkarthik453 one more thing is telugu upper caste guys are first target for them because easy to convert telugus to their tamil language . . Telugus don't hv language feeling so it's easy for them
Okka chennai lo kadu india... Aa vidhamgaa chuskunte world widely the best traditional spicy🌶 tasty healthy foods ante mana telugu rastrala food ye no doubt. Marekkada manalanti food🍲 laa undadu.
Avunu Praveen garu mana South world best food oil takkuva salt ,karam kuda saripada vuntayi
@@sailajareddy72 tqq sailajagaru
Aa first matladina papa voice varalakshmi sarath kumar la undi
Madras Telugu accent you come across in almost our Telugu Films also
Tamil Nadu lo chettinadu hotels chala unnayi but taste illa. Andhra Full meals ante romba istam to Tamilians.
Even udupi food tastes bland in bangalore. Nothing beats Konaseema tiffins and Andhra meals..
2:44 telugus restaurant kaani telugu akshralu ledu. 🤦
Tamilnadu rice hotel takkuva pedataru , Andhra hotel rice ekkuva pedataru
Every state has its own speciality, Tamilnadu specials kottu porata, bun porata, chettinadu chicken ,Madurai jigarthanda etc, manaki mana bhojanam goppa anthe. Every Indian culture is great in their own way.
Actual reason one said in this video no of varieties next the most important thing is in Andhra meals it is unlimited for all items wherr as in tamilnadu meals hotels its limited meals only ... Thats why people who has access to Andhra meals hotel will chose andhra meals only 4:05
National Lodge & Mess in MoorMarket Area, So Good👌👌👌I am from VISAKHAPATNAM
New andhra hotel pondy bazar lo nenu ma father in law akada nov veg bojanam tinnamu its awesome will never forget
ఆంధ్ర జనాలే అక్కడ ఎక్కువ తినేది
తెలుగు అన్న తెలుగు బోజనము అన్నా
మక్కువ ఎక్కువ
ఆంధ్ర మీల్స్ అలవాటైతే అమృతమే దిగదుడుపన్న
అని bahubali సినిమా సంబంధించిన అందరూ వంట చేసే ఒక సరదా వీడియో లో mm కీరవాణి అంటారు
అది నిజం
QUANTITY. FULL MEALS.
Nenu Telangana vadini naku andra bojanam ante histam
ఒకప్పుడు మద్రాస్ ఇంకా ముందు చెన్నపట్నం .ఇదే చెన్నై అయింది
జై జై జై జైఆంధ్రా.. గో గో గోగో ..గోంగూరా... రొంబ సంతోషం.🎉❤
Andhra meals famous everywhere
అది మద్రాస్ కాదు చెన్నై కాదు చెన్నంపల్లె మన ఆంధ్రులది ఆ ఊరు అది మనకు దక్కకుండా చేసింది నెహ్రూ అక్కడ జనాభా నిష్పత్తిలో తమిళ్లో ఎక్కువ ఉన్నారు అప్పుడు తెలుగువారు ఉన్నారు ఎందుకంటే ఉపాధి అవకాశాలు తమిళనాడుకు ఎక్కువ ఇచ్చారు అప్పుడు అందువలన వారు ఎక్కువ నివసించగలిగారు ఎక్కువమంది అందువల్ల వారికే వెళ్ళిపోయింది ఆ ఊరు
Chennai lo nellore food chala fms
Super
One year nundi Chengalpattu lo untunna, ikkaada no Andhra mess. Okkaputa tini majjuga cheskoni tagutunna veela food tinaleka. Dentlo chusina vankaya, akariki chicken biryani kuda tomato vankaya vestaru. Vaaaaaaaak😮. Ikkada anni vegetables mix chesi kura sambar chestaru. Tinte stomach upset. Ikkada iddarllo okkariki skin diseases pakka, because of these vankaya combination😂
Location???
Come to NAGARJUNA Hotel in BANGALORE on weekends.... People from South, North, East, West will be fighting for vacant seats to have ANDHRA BHOJANAM..😂
Please update the loksbha anti cheating bill...
అందరూ ఆంధ్ర రాష్ట్రన్ని అన్నపూర్ణ అంటున్నారు. చాలా బాగుంది. ఏందుకు అంటారో కూడా తెలుసుకోండి. రుచుల వల్ల కాదు సుమ.
పండిచ్చే పంటల వల్ల కూడా.
మరి ఇంకో పేరు కూడా ఉంది.
దేశ ధాన్య కార్మాగారం అని.
మరి రాజదాని పేరుతో అమరావతి అని నిర్మించి పూర్తిగా దాన్ని చెడ గోట్టే ప్రయత్నం చేస్తున్నారు. పచ్చని పంట పొలాలు, మూడు పంటలు పండే బూములు. అత్యంత సురక్షితమైన త్రాగు నీరు లభ్యం అయ్యే చోటు,
ఏంతో శ్రేష్ఠ మైన నేలలు. వ్యవసాయానికి బంగారం ఆ చోటు.
రాజదాని పేరుతో చెడగొట్టకండి. వద్దు అమరావతి రాజదాని🙏🙏
Pls tell place where which mess or hotel is available , people are dyeing not knowing the address
చెన్నై లో ఆంధ్రా మీల్స్ న్యూసేంట్రా బాబూ, చెన్నై మునిసిపల్ కార్పోరేషన్ ఆంధ్రా లో ఉన్న తడ తో కలిసే ఉంటుంది కదా...
bruh 😂
🤣🤣🤣😂😂😂 యే వార్త దొరక్క చెన్నై లో ఆంధ్రా భోజనం, తిరుపతి లో తమిళ వంటకాలు, కోయంబత్తూర్ లో కేరళ ఆహారం , హొగ్నేకల్లు లో బిసిబేలేబాత్ 🤣🤣🤣😂😂😂
Good 👍👍👍
Cost entho cheplaledhu...i am in chennai now😢
Ee aravalla kudu arigi savadu...kabatti mana food is alWays great...
Homely food away from home. Proud of andhra ruchulu.😊
ఆంధ్ర భోజనం లో ఒక్క అతిగా కారం వాడటం మినహాయిస్తే బాగుంటుంది. తమిళనాడు లో కూడా భోజనం బాగుంటుంది, అయితే కారం ఎక్కువ తినే వారికి మాత్రం నచ్చదు అనే చెప్పచ్చు. అలాంటి వారికి చెట్టినాడు వంటలకు అలవాటు చేస్తే అబ్బా అని అంటారు
రంజిత గారు, మీ voice వరలక్ష్మి శరత్ కుమార్ గారి voice లాగే వుంది.
Tamil Nadu,Shirdi(Maharastra),Kasi(UP), me Andhra Hotels Hai,💐🌹Andhraa Hotels are.All States .
తమిళనాడు లో టిఫిన్స్ తింటారు కదా.
అన్నం తక్కువ హోటల్స్ లో దొరుకుతుంది.అందుకే తెలుగు వాళ్ళు ఇష్టపడి తింటారు
Tulasi Andhra mess.. Choolaimedu
Maadhi pakkane Nungambakkam😅
@@idduboyinaramu2414Maadi akkade t nagar area
@@srikanth-archives Ohhk
Andhra meals😋😋😋😋
Chennai 50% antha telugu valle madarasu Telugu valladhi
అక్కడ ఆంధ్ర హోటల్స్ అంటే ఫేమస్ ఇక్కడ మద్రాస్ హోటల్స్ అంటే ఫేమస్😊
Madras hotels ye vullo vunnai babu
Kumbakonam filter coffee vochesindiga highways pakkana 🤦
Tamil food assalu bagundadu
Kaaram nallaa irikku,Romba Taste,🌹💐🖤
Desa bhojana mandu Andhra bhojanam Lessa😂 E video yeppudu Andhra vaallaki Padi yedche KCR. Ki chupinchandi - Andhra vantalani kuda thitti votlu dandukunnadu
Address please
తమిళ్ food oldest recipes తో ముడిపడి ఉంటుంది అవి తింటే మనకు చాలా ఉపాయోగకరంగా ఉంటుంది,, ప్రతి food ఒక medicine లాగా ఉంటుంది అది కొన్ని వేల సంవత్సరాలనుండి వచ్చే recipes కాబట్టి attractiv గా ఉండవు కానీ ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయాన్నీ చరిత్ర నీ ఆధారం గా చేసుకొని చెప్తున్నా,,,, నిజం చెప్పాలంటే తమిళ recipes నీ ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో new food నీ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం.
Quality less Food in TN
@@muraliroy7375 money minded people నిర్వహించే hotels లో తింటే క్వాలిటీ ఎలా ఉంటుంది బ్రదర్
eeee New Andhra mess lo chaaala costly. There are several other Andhra mess are available in chennai very affordable.
Adudam Andhra, Tindam Andhra foods.
Telugu food amrutham raa babu, especially andhra food,
Only veg loney vandhala rakalu untaay adbuthamainavi....
Adhi manollaki theluskodaaniki inkennallu pattuddooo
పనసపొట్టు కూర, గుమ్మడికాయ దప్పలం, గోంగూరపచ్చడి, ఉలవచారు, పచ్చిపులుసు, సొరకాయ పులుసు, గుత్తివంకాయ కూర, వంకాయ బజ్జి పులుసు, గుమ్మడికాయ పులుసు, కందా బచ్చాలి, ఆవకాయ 🤤😋😛 ఇంకా ఇంకా బోలెడన్ని
Asal Maximum Akkadiki Poina Andhra Food Andhra Food mana Andhra Food O Ado Magic Undi
Come to chettinad food tamilnadu
Whag is hotel name
Jai Andhra Mess