నిజమైన క్రిస్మస్ జరగాలి ఈ లోకమంతా గబ్రియేలు తెచ్చిన శుభవార్త ప్రకటించాలి జగమంతా చాటాలి చాటించాలి క్రీస్తు ప్రభుని జననం స్తుతించాలి ఆరాధించాలి ఇమ్మానుయేలు దేవుని 1 వాక్యమును గర్భమున మోయుటలో దేవుని కృప పొంది దయా ప్రాప్తులవ్వాలి పరిశుద్దాత్మతో నిండుకొని సర్వోన్నతునిశక్తి ననుభవించాలి 2. అవమానములను లెక్కచేయక దేవుని సంకల్పములో అమర్చబడాలి లోకానికి రక్షకుని అందించుటకై యోగ్యమైన పాత్రగా మారిపోవాలి 3. దేవుని చిత్తము నెరవేర్చుటకు సంపూర్ణముగా అప్పగించుకోవాలి నిత్య మహిమలో చేరుటకు దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి
దేవునికే మహిమ కలుగును గాక 🙌🙌🙌🙌🙌..... జెస్సి తల్లి మీరు పాట అంతా తల పై ముసుగు వేసుకొని చక్కగా పాడవు అమ్మ 🙏......అందరిలా మన యేసయ్య కి అవమానం తేకుండా చక్కగా పాడవు తల్లి నీకు వందనాలు 🙏🙌🙌🙌
Very nice.... God bless you amma Manassuku aahladhanga undhi paata....vaakyam paatalo paripurnanga kanipisthundhi..... E tharam lo gaana paricharya dwara devuni seva cheyataku devudu ninnu yennukunnadu....nee guri thappipo kudadhu....athmeeyanga vardhillu thalli
నిజంగా నిజమైన cristams జరగాలి..... ఈనాటి క్రైస్తవ సమాజం christams నీ అర్థం లేకుండ చేస్తుంది.... Cristams పరమార్థం తెలియకుండా చేస్తున్నారు డాన్స్, కేకలు, హడావిడి దేవుని సేవ వ్యాపారముగా మార్చేసారు,,,,,,,. దేవునితో సంబంధం లేకుండా హడావుడి చేస్తున్నారు..... అందరు నిజంగా క్రిస్తుని చాటాలి... ఆరాధించాలి
ಈ ಪಾಠದ್ವಾರ ಇಂಥ ಬಲಮ್ ಪೋo ಧುಕ್ಕೂ ನಾನು ಸಿಸ್ಟರ್ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಸಿಸ್ಟರ್
❤
నిజమైన క్రిస్మస్ జరగాలి ఈ లోకమంతా
గబ్రియేలు తెచ్చిన శుభవార్త ప్రకటించాలి జగమంతా
చాటాలి చాటించాలి క్రీస్తు ప్రభుని జననం
స్తుతించాలి ఆరాధించాలి ఇమ్మానుయేలు దేవుని
1 వాక్యమును గర్భమున మోయుటలో
దేవుని కృప పొంది దయా ప్రాప్తులవ్వాలి
పరిశుద్దాత్మతో నిండుకొని
సర్వోన్నతునిశక్తి ననుభవించాలి
2. అవమానములను లెక్కచేయక
దేవుని సంకల్పములో అమర్చబడాలి
లోకానికి రక్షకుని అందించుటకై
యోగ్యమైన పాత్రగా మారిపోవాలి
3. దేవుని చిత్తము నెరవేర్చుటకు
సంపూర్ణముగా అప్పగించుకోవాలి
నిత్య మహిమలో చేరుటకు
దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి
దేవునికే మహిమ కలుగును గాక 🙌🙌🙌🙌🙌..... జెస్సి తల్లి మీరు పాట అంతా తల పై ముసుగు వేసుకొని చక్కగా పాడవు అమ్మ 🙏......అందరిలా మన యేసయ్య కి అవమానం తేకుండా చక్కగా పాడవు తల్లి నీకు వందనాలు 🙏🙌🙌🙌
Anna praise the lord 🙏 song wonderfull devunike mahima
సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లునుగాక
Praise the lord 🙏🙏 Wonderful Song 👌👌👌 చాలా చాలా చక్కగా,చాలా చాలా అద్భుతంగా పాడావు చెల్లి 👏👏👏👏👏👌👌👌👌👌 Music Beautiful 👌👌👌గాడ్ బ్లె యూ..ఆమెన్🙌
Excellent Song Cute Voice 👌🏻👌🏻
❤❤❤❤
Nuvvu elanti paata paadina set avutundi manchi swaram ichaaru devudu🎉❤❤
Praise the lord sister. Glory to the Lord.
వందనాలు అయ్యా గారు 🙏
దేవునికి మహిమ కలుగునుగాక 🙏🙏🙏... హల్లెలూయా
Prizethelord godbless u
Glory to God 🙏
చాలా బాగా పాడారు కట్టిన కూడా సహోదరులకు పాడినటువంటి సహోదరికి హృదయపూర్వక వందనాలు
God bless you maa
God Bless you talli.. Merry Christmas
Praise the lord Glory to God hallelujah
Praise to God 🙌 wonderful meaning song ma..
Spiritual lyrics 😍 and u are singing is nyc glory to God ❤
Wonderful song🎉🎉🎉
👌🏻👌🏻👌🏻 devniki mahima kalugunugaka amen
Very nice.... God bless you amma
Manassuku aahladhanga undhi paata....vaakyam paatalo paripurnanga kanipisthundhi..... E tharam lo gaana paricharya dwara devuni seva cheyataku devudu ninnu yennukunnadu....nee guri thappipo kudadhu....athmeeyanga vardhillu thalli
👌🙌🙏
E year best christmas song 2024 praise god 🎉🎉🎉🎉🎇🎆🎇🎆🎇happy christmas chelli
God bless you Amma
వందనాలు అందరికీ వందనాలు మరియు చాలా బాగా ఫ్రై చే అద్భుతమైన పాట ఇటువంటి పాట ఆత్మీయంగా అనేకమైన ఆత్మలకే నిజంగా చాలా
Glory to God... Wonderful
God Bless You Thallii
Glory to God 🙌🙌🙌🙌🙌🙌
Wonderful Song ... May God Bless You Maa
🙏🙏🙏🙇❤️
Super song chala meaing undhi❤
Praise the lord
Sis
Wonder song
God bless you sister 🙏🙏🙏🙏🙏
Nyc song jessi
Praise the lord
God bless you thalli
Very meaningful lyrics.. praising God for this beautiful song!!
God bless you abundantly....🎉🎉🎉🎉
అద్భుతమైన mellody song 👌👌👌
Lyrics and vocal excellent
God bless you thalli❤
Glory to god jessi patalu prapamchamanta devudu bahuga vistarimpa cheyali amen🙏🏻🙏🏻🙏🏻
God bless you jessi..
Wonderful Christmas message song..
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you Jesus for this meaningful and messageful song.God bless you Jessi.
Glory to God
దేవునికి స్తోత్రం
Very good blessd plesent song anna.. God bless you more jessi ma🎉🎊💐
Praise The Lord Sir Very Nice Song 🙏
Praise the lord sister
God bless you all
దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏
Nice singing Jessi thalli. Keep it up. All credit goes to Lord Christ Jesus.
Chala chala bagundhi sister.paduthunte devuni entha lothuga aradhinchano.spritually chala chala bagundhi
❤
బాగాపా డా వు తల్లి ప్రభువు నిన్ను దీవించునుగాక అందరూ ఇలాగే ముసుగు వేసుకుని పాడితే బాగుంటుందమ్మ
Praise the lord 🙏🏻
Meaning full song 🥳
Rare voice ✝️✝️✝️✝️
ఈ పాట చాలా గొప్పగా రాశారు, చాలా అద్భుతంగా పాడారు 👏👏👏
Ps Sitaram Bhatra Odisha ❤❤❤
పాట బాగుంది🙏
God... Bless you nanna.. Jessy
Good song..
Congratulations.. Solomon garu..
Praise the Lord
Praise the pastor garu. Thank you somuch andi
Glory to God.🙌🏻🙌🏻
God bless u 😊supar song
Praise the lord 🙏 Excellent song 👏 super vioce sister nidhi👌🙌🙌
Praise god talli, god bless you🙏
Praise god🙌🏻
Lyrics ❤👌🏻
Glory to GOD may GOD bless you ma nice song 🙏🙏🙏🙏💐💐💐💐
Glory god 💐🙇👍
God bless you talli
Paise the lord 💐💐
Praise God 🙌
Praise God Nice Song Sister❤
❤❤❤❤❤❤❤❤❤
🙏🙏
🙏
🙏🙏🎄🥀
Anna song music track pettandi please.....
praise the lord brother lyrics pettandi
బ్రదర్ ఫ్రీ విడియోల వెబ్సైట్ చెప్పండి బ్రదర్ మా పాటలకి ఎడిటింగ్ చెయ్యాడానికి.
ఇటువంటి పాటలు మరి అనేకమైన మందిగా బలపడతారు వాడినటువంటి బిడ్డలు పాట కట్టినటువంటి వారికి మీ అందరికీ కూడా హృదయపూర్వక
Please send the track
0:16
Siyonu pagavariki inti meedha molichina gadfivaley oodipotindhi jeevitam idhi kaadhaa nijamayina christmas siyonu ki.
Song betal i
నిజంగా నిజమైన cristams జరగాలి.....
ఈనాటి క్రైస్తవ సమాజం christams నీ అర్థం లేకుండ చేస్తుంది....
Cristams పరమార్థం తెలియకుండా చేస్తున్నారు
డాన్స్, కేకలు, హడావిడి దేవుని సేవ వ్యాపారముగా మార్చేసారు,,,,,,,.
దేవునితో సంబంధం లేకుండా హడావుడి చేస్తున్నారు.....
అందరు నిజంగా
క్రిస్తుని చాటాలి... ఆరాధించాలి
Excelent
వందనాలు అయ్యా గారు 🙏
దేవునికి మహిమ కలుగునుగాక 🙏🙏🙏... హల్లెలూయా
Glory to God 🙌
❤❤❤
Nice singing Jessi thalli. Keep it up. All credit goes to Lord Christ Jesus