🙏అండీ వై జయంతి గారు ఒక గొప్ప వారిని పరిచయం చేశారు నేను హైదరాబాద్ నుండి పూర్ణిమ [త మ్మిరెడ్డి ] వాళ్ళ అమ్మ గారిని శ్రీ దేవి అమ్మ గారికి చెబితే గుర్తు పడతారు మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏👌👍🤝💕🌹
ఈ ఇంటర్యూ చూడాల్సిన వారు చూస్తే ఆయన చాలా దాన వీర శూరకర్ణుడు అని చెప్పడం ఆయన పోతే గొప్పగా భోజనాలు చాలా మందికి అంత గొప్ప ఇంత గొప్పగా పెట్టారని చెప్పుకోవడం కాదు, వీరి ఉసురు తగలక తప్పదు వీరమ్మాయి కోపం లో తప్పులేదు.
Amma, you did great,.... Thanks.... Make interview with paruchuri brothers
Thank you for such a great interview 🙏🏽 Great to see and hear Mrs. Ramana garu.
చాలా సంతోషకరమైన మాట మంతి. ధన్యవాదాలు
మనసు మెచ్చిన స్నేహితుడుండడం అదృష్టం బాపూరమణలు ఆదర్సప్రాయులు🙏🏾🙏🏾🙏🏾🌺🌺🌺
ఇంటర్వ్యూ చాలా బాగుంది మేడం.
👌
🙏ఇన్టర్వూ చాలా సంతోషం అనిపించింది.
🙏అండీ వై జయంతి గారు ఒక గొప్ప వారిని పరిచయం చేశారు నేను హైదరాబాద్ నుండి పూర్ణిమ [త మ్మిరెడ్డి ] వాళ్ళ అమ్మ గారిని శ్రీ దేవి అమ్మ గారికి చెబితే గుర్తు పడతారు మీకు చాలా చాలా ధన్యవాదములు
🙏👌👍🤝💕🌹
ముళ్ళపూడి వెంకట రమణ గారి సతీమణి, అబ్బాయి గారిని చూడటం
చాలా సంతోషం అనిపించింది.
Super
ఈ ఇంటర్యూ చూడాల్సిన వారు చూస్తే ఆయన చాలా దాన వీర శూరకర్ణుడు అని చెప్పడం ఆయన పోతే గొప్పగా భోజనాలు చాలా మందికి అంత గొప్ప ఇంత గొప్పగా పెట్టారని చెప్పుకోవడం కాదు, వీరి ఉసురు తగలక తప్పదు వీరమ్మాయి కోపం లో తప్పులేదు.
Good interview
Great director writer
Baapu ramana ardhanareeswara
Cinema world
కమనీయం...రమణీయం!
ఓలేటి వెంకట సుబ్బారావు, విజయవాడ.
👌👍👏🤝… సీగాన పెసూనాంబ…
సిని సరసులో విరిసిన కమలం బాపూ ర మ గణ
Sigana penumaba.