అయ్యా నువ్వు మాట్లాడుతుంటే పచ్చ తొక్క వేసుకున్న బాబు గాలి వస్తుంది దానికి మనం ఏమి చేయలేముగా ఉండు నాన్న మనం ఏమి చేయలేము గాలికి దేవుడు అది దేవుడు కదా దేవుడు ఇస్తే మనం ఏం చేయలేం కానీ నాన్న నువ్వు మాట్లాడుతుంటే దగ్గరగా మా తమ్ముడు మాత కొడుకో అలా అనిపిస్తుంది నాన్న నువ్వు అలాగే మంచి మంచి వీడియోలు మాకు దగ్గర దగ్గరగా మాట్లాడాలని సంతోషంగా ఉంది నాన్న నువ్వు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలని ఉంది మరచిగా చక్కగా చెప్తున్నావ్ చాలా చాలా థాంక్స్ నాన్న దేవుడు చల్లగా చూడాలని మిమ్మల్ని అందరిని
హాయ్ బ్రో మీరు అందరూ టీం చాలా మంచి మంచి వీడియోస్ తీస్తున్నారు ఒక చిన్న మనవి మీరు కొంచెం చెట్లు అవి టప్పుడు కొద్దిగా చూసుకుని తీయని బ్రో ఎప్పుడు మీ మంచి కోరే మిత్రుడు🙏🙏
Meru e videos to anandam,ahladam,aarogyam anni sampadistunnaru Maaku kuda aanandanni istunnaru e videos dwara thankyou meru andaru appudu happy ga ilaney vundali
చాలా బాగుంది... నాకూ తినాలనిపిస్తుంది... రాజు నువ్వు కేక రా... నీలాంటోడు ఫ్రెండ్ గా ఉంటే ఏదైనా సాధించొచ్చు... ఇంకా మంచి మంచి వీడియోస్ చెయ్యాలని, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు మంచి పేరు రావాలని, ఆర్ధికంగా ఎదిగి అనేక మందికి సహాయం చెయ్యాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ రామ్ కీపిటప్... ఇలాగే మంచి కంటెంట్ ఎంచుకొని మంచి వీడియోస్ చెయ్యండి..All the best araku tribal culture TH-cam channel 💐💐
Hi my mouth is watering, because i like this vegetable, endukante idhi natural puttagodugulu ,Dani taste A veru ,memu chinapudu inti degara thechi ammevalu ,ippudi chudadaniki kuda dorakadu, ippudu medicine tho artificial mushroom Ani tayaru chestunaru.,meeru challa lucky Anni organic and natural food tintaru.😋👍
ma farm pakane unna forest lo dhorike mushrooms thinnam kani ela chettu modhu ku vache mushroom thinaledhu thammudu .masala podulu lekunda organic food ni organic method lo chesku ni thinadam super bro
Hi guys ram is missing in this video....raam nd beem idharu chesthey ne tribal videos ki andham....kalisi chryandi...nice video .naramamidi chettu antey forest mango tree na...? Nice video raju
ఏదేమైనా మన అడవి బిడ్డలకు ఆ దేవుడు స్వచ్ఛమైన ఆహారం ఇచ్చినందుకు చాలా రుణపడి ఉన్నాము.
Avnu
Nice thammudu
Yes బ్రో
Aunu konda dora Raju garu
Hii thamudu
అడవి బిడ్డల మనసు మాత్రమే కాదు ఆహారం కూడా చాలా స్వచ్ఛమైనది..
అయ్యా నువ్వు మాట్లాడుతుంటే పచ్చ తొక్క వేసుకున్న బాబు గాలి వస్తుంది దానికి మనం ఏమి చేయలేముగా ఉండు నాన్న మనం ఏమి చేయలేము గాలికి దేవుడు అది దేవుడు కదా దేవుడు ఇస్తే మనం ఏం చేయలేం కానీ నాన్న నువ్వు మాట్లాడుతుంటే దగ్గరగా మా తమ్ముడు మాత కొడుకో అలా అనిపిస్తుంది నాన్న నువ్వు అలాగే మంచి మంచి వీడియోలు మాకు దగ్గర దగ్గరగా మాట్లాడాలని సంతోషంగా ఉంది నాన్న నువ్వు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలని ఉంది మరచిగా చక్కగా చెప్తున్నావ్ చాలా చాలా థాంక్స్ నాన్న దేవుడు చల్లగా చూడాలని మిమ్మల్ని అందరిని
హాయ్ బ్రో మీరు అందరూ టీం చాలా మంచి మంచి వీడియోస్ తీస్తున్నారు ఒక చిన్న మనవి మీరు కొంచెం చెట్లు అవి టప్పుడు కొద్దిగా చూసుకుని తీయని బ్రో ఎప్పుడు మీ మంచి కోరే మిత్రుడు🙏🙏
ఎప్పుడు.... Explane చేసే బ్రదర్ లేరు ఈ రోజు but nice వీడియో brothers 👌👌👌👌
మీరు అదృష్టవంతులు 👍ప్రకృతి ఒడిలో స్వేచ్ఛ మైన గాలి ,నీరు, తిండి దొరుకుతుంది.....💐👌 ఇలాంటి ప్లేస్ కి ఎలా రావాలి...
yummy yummy 😋😋 superrrrrrrrrrrrrrrrrrrrr మేము ఎప్పుడూ తినలేదు, మష్రూమ్స్ జాతికి సంబంధించిన నాకు చాలా ఇష్టం, ఇలాంటివి అయితే ఎప్పుడు తినలేదు
చూస్తుంటే నోరూరుతుంది. Good job Raju👍.
వీడియో లో రామ్ లేడు రాజు👌🏻👌🏻👌🏻 అయినా సూపర్ గా తీశారు వీడియో😀😀😀
Thank you bro
Ram explanation extraordinary untundhi, definitely missing him
@@chessplayer343 yes, Ram i like him
avunu correste... :)
Ram Leni vedio chudamdam kastam ga undhi.
నిజంగా మీరు చాలా గ్రేట్ మా గిరిజన వంటకాలు చూపిస్తున్నందుకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది 💐💐💐 మీ వీడియో అందరూ చూడాలని కోరుకుంటున్నాము👍👍
చాలా రీస్క్ తమ్ముడు మాకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి 👍👍👍
Meru e videos to anandam,ahladam,aarogyam anni sampadistunnaru
Maaku kuda aanandanni istunnaru e videos dwara thankyou meru andaru appudu happy ga ilaney vundali
హాయ్ బ్రదర్స్ వీడియో చాలా బాగుంది రాజు చాలా బాగా చేశావు చిన్నా రావు గారు కర్రీ చాలా బాగా చేశారండి సూపర్ ఇవైతే ఎప్పుడు తినలేదు చూడలేదు కూడా 👌👌🥰🥰
Thank you
ప్రతి thumbnail లో రాజు బ్రదర్ compalsary ఉండాలి I'm a big fan of raju brother... 💞
బాగా వండారు అండి నోరూరిపోతుంది కెన్ ఐ జాయినింగ్ నేను కూడా నీ దగ్గర వచ్చి తినాలని అనిపిస్తుంది ❤️👩🍳
అద్భుతం గా చూపించారు 🤝🔥
Thank you
Raju,you are so active and energetic.singa rao cooking is nice and he laughs very cutely.videographer anchering bavundi.god bless you all.
Thank you
@@ArakuTribalCulture hai bro
చాలా బాగుంది... నాకూ తినాలనిపిస్తుంది... రాజు నువ్వు కేక రా... నీలాంటోడు ఫ్రెండ్ గా ఉంటే ఏదైనా సాధించొచ్చు... ఇంకా మంచి మంచి వీడియోస్ చెయ్యాలని, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు మంచి పేరు రావాలని, ఆర్ధికంగా ఎదిగి అనేక మందికి సహాయం చెయ్యాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ రామ్ కీపిటప్... ఇలాగే మంచి కంటెంట్ ఎంచుకొని మంచి వీడియోస్ చెయ్యండి..All the best araku tribal culture TH-cam channel 💐💐
Thank you Brother Rajendra
Anna i am from ಕರ್ನಾಟಕ ಚೆನ್ನಾಗಿ ಇರುತ್ತೆ ನಿಮ್ಮ videos from ಬೆಂಗಳೂರು
Hi my mouth is watering, because i like this vegetable, endukante idhi natural puttagodugulu ,Dani taste A veru ,memu chinapudu inti degara thechi ammevalu ,ippudi chudadaniki kuda dorakadu, ippudu medicine tho artificial mushroom Ani tayaru chestunaru.,meeru challa lucky Anni organic and natural food tintaru.😋👍
చాలా బాగుంది, నోరూరి పోతుంది
ప్రకృతి ప్రసందించిన వరం u r very lucky
Wonderful. Thank you for sharing. 💖
Hello brothers l am fan of your videos, your culture & your locations. All your videos are simple, very usefull & taking back to our roots. Welldone 🙏
Nembar please kaluvalli send me your address please kaluvalli
Really super curry chesaru
Eppudu chudaledu etuvanti curry
Tq brother
I am a new Subscriber. కానీ మీ వీడియోస్ మొత్తం చూసేసా సూపర్ brothers 👌👌👌
Thank you.!
ఏదేమైనా జై భీమ్ రాజు ఆ పేరే ఓ అద్భుతం
కొక్కులు చూస్తుంటే కొత్తగా ఉన్నాయి. రామ్ బ్రో లేకపోయినా బాగ చేశారు.
👌👌👌 తమ్ముళ్లు
మీరు తీస్తున్న video's చూస్తు అన్నం తింటున్న ఎప్పుడు ❤
చాలా బాగుంది తమ్ముడు మన ఏరియా keep it up
Chala Organic food introduce chesaru, Super ATC ❤️🩹
Thank you Adya 🍁
Evi kuda cem putagodugulu laga anipistunai but vandinaka dirrentga undhi so nice all the best all of u
Great bro mere nature to kalasi bathukutunaru chala adurustavanthullu
Wow nenu naa chinna thanam lo thinanu chala baaga untayi veeti tasty vere level ani cheppavachu ur great brothers lucky guys
Bros meeru chaala adrustavantulu.adavi gurinchi,trees , fruits honey, laanti vaati gurinchi meeku baagaa telisipotaayi.
Chala anandanga undi mee videos chustunte
Mee mana culture ki vandana lu../super..avi masoom la vunnayi...
Eroju ma sir raledu video lo voice kuda vinabadaledu and raju ur awesome super talent meku chala kastapadi video's tisthunaru tq raju and team
Ramu brother voice missing , mee vedios ki ramu voice special attraction.
Twaraloo mi mundhuki vastadu Swathi Garu
His explanation baguntundhi
Wish you all good challenging healthy lives and happiness. You are eating organic food everyday. So happy
సూపర్....బ్రదర్.👌👌👌
వీటిలో పసుపు, నలుపు రంగులో వుండే పుట్టగొడుగులు అత్యంత విషపురితమైనవి 😱😱😱😱😱😱😱
అవును
Avikaadhi ivi adavimamidi chettu kokkuu
Nice presentation. One guy is absent in this video. Forest area naramamidi chettu chupincharu. Thank you guys. Keep rocking 👏👏
Nijamga super bro👌👌👌
Endhuko thelidhu RAJU BRO ❤️ Ninnu chusthe family feel osthadhi ❤️
raju&ram&sathish bro miru matram chala kasta padi maku mi sampradhayalu chupisthunnaru miru super bro thank soo much bro
I think it is very tasty curry,God bless you brothers
Miru adrustavanthlu thammu natural food. Thintnnanduku good👍👍👍👍👍👍👍👍
ma farm pakane unna forest lo dhorike mushrooms thinnam kani ela chettu modhu ku vache mushroom thinaledhu thammudu .masala podulu lekunda organic food ni organic method lo chesku ni thinadam super bro
Very happy to see all your vedios.. exciting to see more..keep doing.Thank you
Hi
its a pure food...👌👏 anna
మీరు సూపర్ బ్రదర్స్ కొత్త కొత్తవి చూపిస్తున్నారు nice gode bless u gais
Thank you
brother vatilo POISION vi kuda unnai,andariki cheppu eavi manchivo,kaado, kontamandi nuvu cheppavani manchivo kado ani teliyakunda try chestaru, thank u.
V good meru channel chala chala bhaguntundhi all the best
Raju super explain chesaru but Today Ram ledu e video lo 🤔🤔
Nice, but how do you know if it is edible or poisonous? Some mushrooms cause serious food poisoning.
Nice video brother vatini thinttarani maku theledhu eppatidaka keep rocking from khammam TS👍👍
Really enjoying your channel good work continue 👍
చిన్నారావు గారు చాలా సిగ్గు పడుతున్నారు
చిన్నారావు మాయ గారు వంట సూపర్👍🥰🥰🥰
Beautiful location ఉంటుంది మి place
God bless you brothers. Naku challa esthamu einaaa crry❤️❤️❤️❤️
anna meru ilanti manchi food tinadam valle healthy ga untunnaru...e town lalo kalushitamaina food tini andaru arogyalu paaduchesukuntunaru..
Tree 🌲 sarigga kanipinchaledhu brother pls tree leaves chupinchandiii.it's very nice
రాజు, మా ఏరియా లో, ఎండిపోయిన వెదురు మొక్కలు దగ్గర వస్తాయి, మేము వాటిని వెదురు కొక్కులు అంటాము, curry టేస్ట్ చాలా బాగుంటుంది 👍
Sss
Chinna rao Anna kapatam leni vyakrhila vintaru Anna vanta chese vidhanam super
Hi Anna me vedios chala baguntai araku is my fav place ..
Evi thintarani theliyadhu but soo yummy 😋😋😋
Hii
Love from Telangana warangal❤️ jai adhivasi
Wow amazing coocking
Wow supb..nenu me trabal ammayine chala sarlu thinna..chala bauntundhi
Soo good excellent presentation God bless you nanna
Maku kuda ekkada untai kani.yeppudu vandukoledhu
Ippudu mi video chusaka try చేయాలనిపిస్తుంది
Only packed mushrooms 🍄 unayyi anukunna kani nature lo natural ga vachina viti taste vetiki radhemo. Cooking chala bagundi Raju manchi chef anukunta
😂
Hi brothers nice videos and mi vilege lo panta bumulanu elaga dunnutharu adi oka video chesi pettandi madi manchiriyal distic
Good vdos.bro.👌👌💯💯💯💯💯💯💯💯
Hi guys ram is missing in this video....raam nd beem idharu chesthey ne tribal videos ki andham....kalisi chryandi...nice video .naramamidi chettu antey forest mango tree na...? Nice video raju
Super...Jai Bheem Raju Bro ✊✊✊
Hi bro's. Mee videos chaala baaguntai.ivi teaste baaguntundha.
Natural food Very tasty good videos bros
Maku palletooru ante Chala ishtam Madi kuda palletooru I love nature I like ur tradition
👌👌👌 సూపర్
Meeru chesina kuura chala bagundhi
Wow super bro memu chalasarlu thinam super ga untai
Erojey me channel chusa bro konni videos chusa bagunai intrstng ga unnai...all d bst bro ...me channel kuda subscribe chesaa inka nunchi anni videos chusthaaa
🙏🏻
Good explanation Raju, Nice
Super videos chesthunnaru
Haii raju anna ela vunnaru video lo ram anna kanipinchaledhu evi ithe chala different ga vunnay superrr vlog
Naramaamidi kokkulu looking like mushrooms ,,,chinnarao good cook and I liked his cooking ,,
Combination of Ram and Raju is superb.
Already taste chesaam super untadhi...
ఇవి తినకూడదు విషపూరితం మేము తినడం వల్ల చాలా నష్టం జరిగింది 😭🙏
Em jarigindhi
Emaindi verevi evo tinuntaru ivi kadu
Food poison la chala serious aeindhi ma mother and sister ki hospitalised
Pichi kokkulu tinte poining avathaye evi avadu
No brother మీరు తిన్నది expire ఐపోయుంటాధి
Video chala bagundi annaya
Soooo nice Maa...Good preparation..👍👍
Nana i like your video very much go like that i already ......... You vidous kipe like that i will like your 📷 vidos
🙏🏻
Nijam video super
Where is Ram broooo🤔🤔
But ok Raju 👍👍
Looking so yummy 😋😋
Raju annaya friends ani cute ga antadu 🥰🥰 nice video brother's 😍😍 avi ma urilo untayi kani thinakudadhu antaru
Natural & 0rganic food !! Exelent .