Forest department and concerned higher officers must realise the facts about wild useful plants bushy plants which will useful to not only humanity but also to animals and birds usually living in that forests, but also stops the migrations of birds and animals and also should promote honey bee culture under subsidiary projects of tribals living in that area and should take up various projects such as cattle rearing hay fodder production with cooperation of tribal villages .but all the officers are more bothered about thier salaries and other benefits which may be either illegal ways and not much bothered on development and reforestation.Forest and greenery area must constitute minimum of 35 Persent of Total land area for normal eco system and normal rainfall our politicians must learn from the countries of Europeans, where inspite of yawing plant products including toilets purpose.but in our Telugu states on the name of greenery development schemes practising various corrupt works,such as planting big tree species so close spacing to grab Govtbudjet.and planting various species either not useful nor adaptable. And protection of plants after planting for minimum 2to3 years is must so that established population is important than statically figures in govt,records so our politicians are no,one Inttelgents in planning currupt ways in every scheme of Govt,to grab for thier personnel earnings.so we are finding lot of scams in every state after our independence and storing this Indian amount in Swiss banks and diverting to other countries with various ways.Modi and yogi alone are not sufficient to stop these malpractices of our politicians business people and terrorists.gradually every citizen must come forward to stop these activities in various ways.including right from selection of leaders for development and welfare of all sections of communities in India.
మా గ్రామంలో (కర్రివాని పాలెం,యస్.రాయవరం మండలం,విశాఖ జిల్లా)నా చిన్నప్పుడు మరిడమ్మ అనే ఆమె అల్లిపల్లు అమ్మేది. ఇప్పడు ఇవి టౌన్లో కనిపించడం లేదు. రుచిగా ఉంటాయి.తింటే నోరంతా నీలం రంగు అంటుకున్నట్టుంటుంది.
ఎపుడో చిన్నప్పుడు తిన్నాను.. Vizag లో ఇళ్ల ముందుకు గంపలో వేసుకొని వచ్చి అమ్మేవాళ్ళు.. అల్లీ పళ్లు.. ఆ పేరు కూడా మరచిపోయాను.. ఇపుడు చూస్తుంటే.., ఆ taste, పేరు మళ్ళీ గుర్తు కి వచ్చాయి 👍👍.. Thanks నాన్న 👍👍
మా ప్రకాశం జిల్లా ప్రాంతంలో అరుదైన అడవి పండ్లయిన పండు బీర కాయలు, ఉలింజ కాయలు , జాన కాయలు ఇంకా చాలా దొరుకుతాయి ... ఈ అన్నయ్య వీడియో నేను ఈ మధ్య channel start చేశాను.. ..
మా చిన్నప్పుడుఈ అల్లి పళ్ళను మా చిన్నప్పుడు తిన్నాము.ఇప్పుడు ఎక్కువగా ఎక్కడా కనిపించడం లేదు కానీ గతంలో చాలావరకూ ఎక్కడ చూసినా ఈ అల్లిపల్లి కనిపించేవి. వీటితో జనపనార పుల్లతో చాలా విడ్డూరాలు మా చిన్నప్పుడు చేసేవాళ్ళము
ఇది నిజం నేను చిన్న వయసులో ఆవులు మేపుకుంటూ అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ,అల్లి పండ్లు ,బీర పండ్లు, కమ్ము పండ్లు, తినేవాళ్ళం నా చిన్ననాటి జ్ఞాపకాలు న్యాచురల్ గా రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి ప్రసాదించిన పండ్లు అవి అడవి బిడ్డలకు తినే భాగ్యం కలిగింది సంతోషం
సోదరా ఈ అల్లిపళ్ళు మన రాజవొమ్మంగి మండలం ప్రత్యేకత...మీరు వాతంగి మీదుగా వేళంగి నడచి వెడితే పైన సమతల ప్రదేశం(చదును)వద్ద చిలుక దుద్దురు పళ్ళు ఉంటాయి.అవి వేసవిలోనే ఉంటాయి.కుదిరితే ఓ ప్రయత్నం చేయగలరు..❤
అల్లి పళ్ళు....తిని కొన్ని సం లు అయింది. అడవిని గిరిజనులు రక్షించుకోవాలి. కాచి చల్లార్చిన నీరు త్రాగితే 99% రోగాలు రావు. సబ్బుతో కడుక్కోవాలి. అడవి బిడ్డలు క్రైస్తవ మత మార్పిడి ముఠాలు దగ్గర జాగ్రత్తగా ఉండాలి. పిల్లలని మతం మార్చేస్తారు. మా కుటుంబం ఈ మాఫియా బాధితులు.
Forest department and concerned higher officers must realise the facts about wild useful plants bushy plants which will useful to not only humanity but also to animals and birds usually living in that forests, but also stops the migrations of birds and animals and also should promote honey bee culture under subsidiary projects of tribals living in that area and should take up various projects such as cattle rearing hay fodder production with cooperation of tribal villages .but all the officers are more bothered about thier salaries and other benefits which may be either illegal ways and not much bothered on development and reforestation.Forest and greenery area must constitute minimum of 35 Persent of Total land area for normal eco system and normal rainfall our politicians must learn from the countries of Europeans, where inspite of yawing plant products including toilets purpose.but in
our Telugu states on the name of greenery development schemes practising various corrupt works,such as planting big tree species so close spacing to grab Govtbudjet.and planting various species either not useful nor adaptable. And protection of plants after planting for minimum 2to3 years is must so that established population is important than statically figures in govt,records so our politicians are no,one Inttelgents in planning currupt ways in every scheme of Govt,to grab for thier personnel earnings.so we are finding lot of scams in every state after our independence and storing this Indian amount in Swiss banks and diverting to other countries with various ways.Modi and yogi alone are not sufficient to stop these malpractices of our politicians business people and terrorists.gradually every citizen must come forward to stop these activities in various ways.including right from selection of leaders for development and welfare of all sections of communities in India.
వీళ్ల భాష చాలా బాగుంది రాము గారూ. చాలా బాగా మాట్లాడుతున్నారు
మీరు ఎంతో అదృష్టం చేసుకున్నారు బ్రదర్ మాకు ఆలాంటి అదృష్టం లేదు. మంచి వీడియో బ్రదర్ తాంక్స్ బ్రదర్ 🙏🙏🙏🙏🙏
Thank you
బ్రో మీ వీడియోలు చూస్తూ ఉంటాము కానీ అలాగే కొన్ని ఆయుర్వేదం చెట్లు ఆయుర్వేదము మందులు అవి కూడా దేనికి ఉపయోగపడతాయి ఇప్పుడు చూపిస్తే మంచిది థాంక్యూ
మా చిన్నప్పుడు తినేవాళ్ళం వీటిని బుట్టల తో తెచ్చేవారు చాలా బాగుండేవి, తిన్నాక నాలుక చూసి నవ్వుకునేవాల్లం
p0 mom
ఈ వీడియోలో తోటలను చూసి నోరూరిపోతుంది వెంటనే తినేయాలి అనిపిస్తుంది సూపర్ భయ్యా సూపర్ సూపర్
రాంబాబుగారు మీకు మీ టీంకు నా హ్రౄదయపూర్వ ధన్యవాదాలు మంచి వీడియో చెసారు మీ శ్రమకు తగిన ఫలితం
ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్పూర్తిగా
కోరుతూ మీ శ్రేయెభిలాషి
Thank you sir.. మీరు నా ప్రతీ వీడియో చూసి,నన్ను మరింత ప్రోత్సహిస్తున్నది చాలా ధన్యవాదాలు sir
చాల బాగుంటాయి మరచీ పోతున జ్ఞౌపకలను గురుై చెసునందుకు కృతజ్ఞతలు
మా గ్రామంలో (కర్రివాని పాలెం,యస్.రాయవరం మండలం,విశాఖ జిల్లా)నా చిన్నప్పుడు మరిడమ్మ అనే ఆమె అల్లిపల్లు అమ్మేది.
ఇప్పడు ఇవి టౌన్లో కనిపించడం లేదు.
రుచిగా ఉంటాయి.తింటే నోరంతా నీలం రంగు అంటుకున్నట్టుంటుంది.
Aahaa enni rojulaindo e pallu choosi🥰👏👏👏🙏🙏🙏💐child hood sweet memories 😎
Made uralakulapadu super Thammudu
Wow very nice brother Alli fruits your videos very nice bro maku akkadiki vachi chudalani undi nice videos keep it up 👌👌
రాంబాబు గారు వీడియోలు చాలా బాగుంటాయి
I'm from the same village, Urlakulapadu, Rajavommangi mandal, Alluri Sitaramaraju District We have a lot of natural fruits in my village
Kaniregu pallu ani chinnaga black ga untayi. Ginjatho Saha tintaru. Vati gurinchi cheppandi.
Wow... Thank you guys... I'm remembering my childhood memories....
Na chinnapdu epdo chusanu me vala malli chusanu ivi thank you and all the best
ఎపుడో చిన్నప్పుడు తిన్నాను.. Vizag లో ఇళ్ల ముందుకు గంపలో వేసుకొని వచ్చి అమ్మేవాళ్ళు.. అల్లీ పళ్లు.. ఆ పేరు కూడా మరచిపోయాను.. ఇపుడు చూస్తుంటే.., ఆ taste, పేరు మళ్ళీ గుర్తు కి వచ్చాయి 👍👍.. Thanks నాన్న 👍👍
నమస్తే అండి... ఎలా ఉన్నారు.. అల్లిపళ్లు బాగున్నాయి
@@TribalMirror నమస్తే నాన్న 🤗.. నేను బాగున్నాను..మీ వీడియోస్ చాలా బాగుంటాయి నాన్న 👌👌👍👍👍..
Nenu kuda andi
90'$ kids are very happily enjoying alot to eat ullintha pallu at childwood..... Still i feel that taste when i imagine😋😋😋😋 i want eat but now nothing
Yes
Kosina okaroju poyaka thinte sweetness ekkuvaga vuntundi bro
Yes but eppudu assal kanpiyyadame ledhu aa pallu
Beautiful East godavari manyam lifestyle
Just like Nerudu pallu,alli pallu
Ram garu really very healthy activity..your chooses
అల్లిపళ్లు చాలాబాగుంటావి మేము ప్రతీ సంస్సరం
తింటాము మావురు గిరిజన గ్రామలనుండి
తేచ్చి ఆముతారు
Naku ivvagalara pls....... Ela collrct chesukovali
ఎవరైనా ఐడియా ఉంటే దయ చేసి ఈ పండ్లు ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా తెచ్చుకోవాలో చెప్పండి దయ చేసి...
Mee oori peru cheppandi plz
thank you for sharing! Enjoyed watching the video.
మా ప్రకాశం జిల్లా ప్రాంతంలో అరుదైన అడవి పండ్లయిన పండు బీర కాయలు, ఉలింజ కాయలు , జాన కాయలు ఇంకా చాలా దొరుకుతాయి ... ఈ అన్నయ్య వీడియో నేను ఈ మధ్య channel start చేశాను.. ..
Me Mata super Ram garu
Super Ram garu
nice video brother... so really world tribl~e Villegas
ఈ వీడియో చుస్తే చిన్నప్పటి రోజులు గుర్తుచ్చాయి 👌
Nachinnadu school baggara chettu vundedi memu kosukoni tinevallamu chala baguntayi memories thankyou
Thank you అండి
అన్నా మాది ప్రక్కనే ఉన్న "గవరయ్యపేట" గ్రామం... ధన్యవాదాలు అన్నా...
Super.....maa side vitini kalli pallu antaru
Meeru ye side vaallu teliya cheyandi plz
@@goodthinking7063 Anantapur
మా చిన్నప్పుడుఈ అల్లి పళ్ళను మా చిన్నప్పుడు తిన్నాము.ఇప్పుడు ఎక్కువగా ఎక్కడా కనిపించడం లేదు కానీ గతంలో చాలావరకూ ఎక్కడ చూసినా ఈ అల్లిపల్లి కనిపించేవి. వీటితో జనపనార పుల్లతో చాలా విడ్డూరాలు మా చిన్నప్పుడు చేసేవాళ్ళము
Ivi ma vurilo kuda unnay chala baguntay,vaati puvvulu kuda chala chala ante chala bluga super ga untay.
Flower short video పెట్టేను అండి
Abba e fruits eppudu dorukathaya ani waiting mouth watering
Nenu kuda
I think they are ...like ..kalai pallu in Guntur dt hilly areas
Eppudu dorakatam ledhuu😢😢😢😢😢...my favourite
చాలా బాగునావీ పండ్లు
Super 🎉🎉🎉
Allipallu.chudganey.na childhood.gurtu.vachindhi.maa father...w.g...chintalapudi.lo.p.c..ga..work chesevaru.appudu..lambadies.ee.allipallu ammataniki.techevaru..chala.taste.ga untayi..iam.50.years old.ఎంతవరకు.marala.aa. allipallu.chudaledu..childhood.is.gift.of.god.aa. childhood.lo.ni.memorys. meetu. Swati.garu.naku..gurtu.chestunnduku.TQ.sm...vinta.vastradarana.tho.manchi.manasu.gala.aa lambadies.velayethe.oka.video.cheyandi..childhood+maa. Father.ni.gurtu.chesinanduku thank u very much..manchi. video's.chestunnaru..God.bless your.. Ramu garu....... vijayalakshmi
Nice explore brother
తిని ఎన్ని రోజులయ్యిందో 😀
👌Fruits
బాగున్నాయి
The video is very good. It would be better if it was longer. Your voice is very good. I wish to make many good videos from your channel. Thank you.
మేము రంపచోడవరం చిన్నప్పుడు. తినేవాళ్ళము.
అవును నేను చిన్నప్పుడు తిన్నానుచాలాబావుంటాయి
Super good video 💯👌🙏
Allipallu sandadilo pelli marchipoyaranta saametha
Hi anna meamu maa bhashaaloo guthikaayalu antamu.
Kaniregu pallu Ani kuda untayi. Unte video cheyyandi. Avi kuda ilage black ga chinnaga untayi
ఇది నిజం
నేను చిన్న వయసులో ఆవులు మేపుకుంటూ అడవికి వెళ్ళినప్పుడు
అక్కడ ,అల్లి పండ్లు ,బీర పండ్లు,
కమ్ము పండ్లు, తినేవాళ్ళం
నా చిన్ననాటి జ్ఞాపకాలు
న్యాచురల్ గా రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి ప్రసాదించిన పండ్లు అవి అడవి బిడ్డలకు తినే భాగ్యం కలిగింది సంతోషం
ఏ పండ్లు ఏ month లో వస్తాయో చెప్పండీ ...
Brother ఎక్కడ దొరుకుతాయి ఈ పండ్లు అన్ని .. దొరికే ప్రాంతం పేరు,కొండ పేరు ఊరి పేరు,జిల్లా పేరు చెప్పండి ...
Madi s..Kota tammudu. Na channapadi rojulu gurtuku vachai. Prejent mamu. Vsp lo unnamu TQ old days gurtuku. Vachanai. Naluka neelanga marutundi tinna taruvatha.
Naaku edi telusu maa oorilo kooda undi chala theyyaga untadhi
Chittor district, yadhamari mandalam,
మూలికలు.. వాటి ఉపయోగం గురించి కూడా వీడియో చెయ్యండి బ్రో...
Pariki pallu❤
it's test was amazing i eat only one tae glass at my childhood..i cant remember.....that test
మా చిన్నప్పుడు తిన్నాను చాలా bavuntai
వాటినే మేము పరికిపళ్ళు అంటాము
సోదరా ఈ అల్లిపళ్ళు మన రాజవొమ్మంగి మండలం ప్రత్యేకత...మీరు వాతంగి మీదుగా వేళంగి నడచి వెడితే పైన సమతల ప్రదేశం(చదును)వద్ద చిలుక దుద్దురు పళ్ళు ఉంటాయి.అవి వేసవిలోనే ఉంటాయి.కుదిరితే ఓ ప్రయత్నం చేయగలరు..❤
Ma school dhaggaraku thechi ammevallu nenu mafreinds thennanu chalaa baguntaei eippu thinalanipi stundi kani dorakavu
Naku chala istham brother. Chinnappudu biyyam icchi konevallam.
My favourite fruit
నిన్న నే simhachalam లో తిన్న చాలా years తరువాత soo tasty
Simhachalam lo ekkada bro ekkada chusona naaku panasa chetlu, pariki pandlu chetlu chusaa gaani Alli pandla ekkada chetlu ledaa pandlu ekkada chusaav ...
రాము గారు
పాల పళ్లు వీడియో pettandi
Ok అండి
Thammudu supper
Avi neredu pallu antaru girijana bashalo alli pallu antaremo
నేరేడు పండ్లు వేరు అండి
Ramu garu paala pallu kuda chupinchandi
I love allipandlu❤❤
Beautiful biodiversity
Beautiful andi🙏
Blueberries, cranberries kanna kanisam 10times nutritional values untayi
Bro maku evi kavalli maa చినప్పుడు vachevi
పరికి పండ్లు అంటాము మా ఏరియా తెలంగాణ.. వరంగల్ సైడ్
Pariki pandlu vere brother ... Neredu jaati chettu .. pariki pandlu regi pandla jaati chettu
Super ga vuntai
Chinnappudu school lo ammevaallu.konukkoni thinevallam.👌
Now Alluri district Rajavomangi and addateegala
అల్లి పళ్ళు....తిని కొన్ని సం లు అయింది.
అడవిని గిరిజనులు రక్షించుకోవాలి.
కాచి చల్లార్చిన నీరు త్రాగితే 99% రోగాలు రావు. సబ్బుతో కడుక్కోవాలి.
అడవి బిడ్డలు క్రైస్తవ మత మార్పిడి ముఠాలు దగ్గర జాగ్రత్తగా ఉండాలి. పిల్లలని మతం మార్చేస్తారు. మా కుటుంబం ఈ మాఫియా బాధితులు.
Christianity is not a religion
@@amarlapudisowjanya6682Yes
Naaku alli pallu ante chala istam......ma amma na chinnappudu biyyam icchi konedi ma kosam....
40 years back ఆ పల్లు తిన్నాము
ఆ గిరిజనులు...
"మాటాజూడ వీర్కి,తేటగనుంటధి.
యాశ కొంతయుండు ,భాస యందు.
యాస యున్న నేమి, మోసంబు ఎరుగరు.
కోప గించరయ్య, కొండబిడ్డల్.(పద్యం)
(గిరిజనులు కల్మషం లేని వారు)DNR
DNR: హిందీ మాస్టర్
Wow... మాష్టారు thank you sir... చాలా బాగా చెప్పారు....
Q7
..ú2
ni fruits super untai taste
Neredu pallu la vunnaya
అన్న మాకు కూడా అల్లి పళ్లు
Once upon a time my favourite fruit
Neredu antaru ma urlo... Evi salt , water vesi oka roju taruvata tinte chala baguntai😊
Neenu chinnapudu nandikotkur Kurnool district lo unnapudu veetini thinnanu. Akkada veetini kalimpandlu antuntimi
ఈ పిల్లాడు Bi PC group వాళ్ల botany lecture ni పిలుచుకుని ఒక బొటానికల్ టూర్ చేస్తే video పెట్టమని చెప్పండి.
Okka monkay kooda leventi????
😍😍😍😍😍😍 super video
Anta bagundhi vidio veeti upayegam telapaledu
తమ్ముడు రామ్స్ ? ఈ అల్లిపళ్లు అంటే నాకు చాలా ఇష్టం..నాకు కావాలి తమ్ముడు.. మాది ఏలూరు సిటీ.. మీరు పంపిస్తామంటే మనీ పంపిస్తా తమ్ముడు🙋
Brother..nenu వీడియో కోసం అంత దూరం విలేజ్ కి వెళ్లి చేశాను..మళ్ళీ వెళ్ళడం అంటే కష్టం అవుతుంది..అన్యదా భావించకండి,🙏🏻
Parika pandlu antaaru khammam lo
Kadu, avi very.inka chinnaga black gane untayi.
Encourage forest rural tourism
Nice sir.......
If you help them to sell all the wildfruits in cities so that they can have some additional income.
Super
Neredu pallu ivi vakatena? Alage vunnayi
కాదు అండి
@@TribalMirror thank you
Konda tangedu pappu dòrukutundha?brother
ఇప్పటి వరకూ సేకరించలేదు..కానీ ఇప్పుడు చెట్లకు కాయలు ఉన్నాయి..summer లో కాయ పండి,పగిలి పప్పు వస్తుంది..
Super brother
Veetini parimpallu ani kuda antaru. Maa addateegala village lo baga dhorikevi.