Kantene Amma Ani Video Song Full HD | Preminchu | Sai Kiran | Laya | Suresh Productions

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024

ความคิดเห็น • 261

  • @quiz4you526
    @quiz4you526 7 หลายเดือนก่อน +8

    Two versions about mother in a same person
    Just magical
    Hero about praising his God mother
    Heroine about her biological mother who abonded her
    What a lyrics! 😊😊😊
    I just love this song❤
    One is praising and other is accusing for abonding
    Super lyrics, super singers and super acting and overall awesome

  • @AmmaSasi-pi2wc
    @AmmaSasi-pi2wc 22 วันที่ผ่านมา +3

    మా అమ్మ అంటే నాకు ప్రాణం, కానీ నా దురదృష్టం నా వూహ తెలియని రోజుల్లో అమ్మని పోగొట్టుకున్న అభాగ్యున్ని, ఈ సృష్టిలో ఆ దైవమైనా మనిషి అయినా ఈ నేలపై రావటానికి అమ్మే కారణం అందుకేనేమో మాతృదేవోభవ అంటూ మొదటి స్థానాన్ని ఇచ్చారు..

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 11 หลายเดือนก่อน +22

    చిత్ర గారి స్వరం కి కన్నీళ్లు అలాగే వచ్చేస్తాయి.
    ఒకే పాటలో రెండు అర్ధాలు వచ్చేలా రాసిన రచయిత గారికి 💐🙏💐

  • @AhaanVihaan
    @AhaanVihaan ปีที่แล้ว +79

    చిత్రమ్మ కి 🙏... ఆమె గాన మాధుర్యనికి ఏమిచ్చి ఋణం తీర్చుకొనగలము.. ఈ సంగీత సరస్వతి కి మొరొకసారి 🙏🙏🙏

  • @Menews-jv3fx
    @Menews-jv3fx 8 หลายเดือนก่อน +5

    అమ్మ అంటే మనిషి జీవితం లో ఓ గొప్ప వరం....

  • @HimadJani
    @HimadJani 4 หลายเดือนก่อน +51

    𝗦𝗢 𝗕𝗘𝗔𝗨𝗧𝗜𝗙𝗨𝗟 𝗦𝗢𝗡𝗚. 💝 అమ్మ కోసం చాలా బాగా పాడారు ఎవరు కానీ. ఎంతమందికి అమ్మా అంటే ఇష్టమో దయచేసి ఒక లైక్ చేయండి కేవలం అమ్మ ప్రేమిస్తున్న వాళ్లే.❤❤❤

    • @venkatesh980
      @venkatesh980 2 หลายเดือนก่อน +3

      ❤❤❤❤❤❤

    • @jyothireddy4903
      @jyothireddy4903 หลายเดือนก่อน

      Balu chitra

  • @k.rameshk9569
    @k.rameshk9569 2 ปีที่แล้ว +60

    ఈ పాట మాతృమూర్తి లు అందరికీ నా తరుపున అంకితం

  • @509kunchalaramya3
    @509kunchalaramya3 6 หลายเดือนก่อน +21

    కంటేనే అమ్మ అని అంటే ఎలా
    కంటేనే అమ్మ అని అంటే ఎలా
    కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్న అమ్మే కదా
    కంటేనే అమ్మ అని అంటే ఎలా కంటేనే అమ్మ అని అంటే ఎలా కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కథ
    కణకణలాడే ఎండకు శిరసు మాడిన
    మనకి తనని నీడను అందించే చెట్టే అమ్మ
    చారెడు నీళ్లు అయినా తాను దాచు కోగా జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
    ఆ ఆ అమ్మల నే మించిన మా అమ్మకు ఆ అమ్మల ని మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు
    కంటేనే అమ్మ అని అంటే ఎలా కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా
    ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయిన మేడకు ఉన్న అసలు అంతస్తు పునాది పైనే
    సిరుల జల్లులో నిత్యం పరవశించిన మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే
    ప్రతి తల్లికి మమకారం పరమార్థం
    ప్రతి తల్లికి మమకారం పరమార్ధం
    అది లేని అహంకారం వ్యర్థం వ్యర్థం
    కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
    కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా

    • @HimadJani
      @HimadJani 4 หลายเดือนก่อน +1

      😊very nice❤

  • @akaramsrikanth1916
    @akaramsrikanth1916 ปีที่แล้ว +17

    అద్భుతమైన పాట

  • @BBharathi-wk7qg
    @BBharathi-wk7qg หลายเดือนก่อน +1

    మంచి పాటలు వినాలంటే అద్రుష్టం ఉండాలి

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 11 หลายเดือนก่อน +14

    2023 లో కూడా వింటున్నాము.
    నా schooldays లో వచ్చింది ఈ సినిమా.
    Super అంటే సూపరే 💐

  • @lakshminarayanagajula266
    @lakshminarayanagajula266 6 หลายเดือนก่อน +1

    So beautiful song with valuebale discription of mother greatness

  • @devivalavala2357
    @devivalavala2357 2 ปีที่แล้ว +101

    అమ్మ అంటే 🙏సృష్టలో దైవం అమ్మ 🙏🙏

  • @pmadhu8305
    @pmadhu8305 2 ปีที่แล้ว +111

    2022 లో ఈ పాట విన్నవరు...👍

  • @prabhakardoddi7930
    @prabhakardoddi7930 4 หลายเดือนก่อน +2

    అమ్మ ను గురించి వివరిస్తూ ఆకాశమంతా ఎత్తు గా పాడిన పాటకు అభినందనలు

  • @PooluBanjaraVlogs
    @PooluBanjaraVlogs 10 วันที่ผ่านมา +1

    Song ❤❤

  • @ramanreddy9966
    @ramanreddy9966 23 วันที่ผ่านมา

    డాక్టర్ C నారాయణ రెడ్డి గారు తెలుగు వారిగా పుట్టడం మన అదృష్టం.. 🙏

  • @haribabumamidipalli8114
    @haribabumamidipalli8114 2 ปีที่แล้ว +16

    Chala bavuntundi e song.

  • @abhi-ek3oe
    @abhi-ek3oe 4 หลายเดือนก่อน +1

    Super ❤❤ amma

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 10 หลายเดือนก่อน +6

    అధ్బుతమైన రచన.... రెండు అర్ధాలతో

  • @srilakshmireddy8
    @srilakshmireddy8 ปีที่แล้ว +8

    అమ్మా ❤ beautiful ❤️ song

  • @ChinnaMugada
    @ChinnaMugada 6 หลายเดือนก่อน +3

    అమ్మ నాన్నఅంటే చాలా ఈస్ట❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Durga.t.9133
    @Durga.t.9133 หลายเดือนก่อน +1

    సిరులజల్లులో నిత్యం పరవశించినా మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే 😍lyrics 👌👌 I miss u ma😢😢

  • @sagarluckyy2537
    @sagarluckyy2537 ปีที่แล้ว +81

    2023 Lo Ee Song vintunna vaaru oka like vesukondi

    • @manupatisudhakar8480
      @manupatisudhakar8480 7 หลายเดือนก่อน +1

      k
      nv

    • @Dasarisalaya
      @Dasarisalaya 6 หลายเดือนก่อน

      😂
      Am
      Am​@@manupatisudhakar8480

    • @RameshCh-mo5bn
      @RameshCh-mo5bn 2 หลายเดือนก่อน

      😂​@@manupatisudhakar8480

  • @bhanukiranbellam7285
    @bhanukiranbellam7285 2 ปีที่แล้ว +14

    National award film preminchu

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 3 หลายเดือนก่อน +4

    isonguku pilallu amaakantay maanaaku yekuvaa adi baagaa chusukuntadu ani

  • @kalpanabanoth8673
    @kalpanabanoth8673 หลายเดือนก่อน

    కంటేనే అమ్మ అని అంటే ఎలా (2)
    కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
    కన్న అమ్మే కదా
    కంటేనే అమ్మ అని అంటే ఎలా (2)
    కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా
    రాతి బొమ్మే కదా
    చరణం : 1
    కణకణలాడే ఎండకు శిరుసుమాడినా
    మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ
    చారెడు నీళ్లయిన తాను దాచుకోక
    జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
    ఆ అమ్మలనే మించిన మా అమ్మకు (2)
    రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ ॥
    చరణం : 2
    ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయినా
    మేడకున్న అసలు ఉనికి ఆ పునాది పైనే
    సిరుల జల్లులో నిత్యం పరవశించినా
    మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే
    ప్రతి తల్లికి మమకారం పరమార్థం (2)
    అది లేని అహంకారం వ్యర్థం వ్యర్థం
    కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
    కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా
    రాతి బొమ్మే కదా

  • @laxmanlucky4668
    @laxmanlucky4668 2 ปีที่แล้ว +6

    Eni sarlu Vina vinali Ani pistudhi pata 👌👌👌👌👌nak challa challa estam patta 🙏🙏🙏🙏🙏💖💖💖💖💖❤️❤️❤️👌👌👌👌👌🙏❤️👌🙏👌💖👌🙏❤️👌🙏👌🙏👌👌🙏👌🙏💖💖❤️👌👌💖👌🙏💖💖💖👌💖👌👌🙏🙏👌🙏💖 hi to 💖👌

  • @knarsaiah6615
    @knarsaiah6615 2 ปีที่แล้ว +14

    I love my nanna avva ❤️❤️❤️
    2022 lo song ❤️❤️❤️❤️ like this 🙏🙏🙏

  • @Ramesh-v1y8k
    @Ramesh-v1y8k 2 ปีที่แล้ว +17

    ప్రేయసి రావే మూవీ అప్ లోడ్ చేయండి సర్

  • @cjreddy2607
    @cjreddy2607 2 ปีที่แล้ว +22

    Great song .. CNR
    No. Wonder she was awarded " Nandi award for best acting
    Good health.
    We are missing. Your acting madam.

  • @ashuarshavardan
    @ashuarshavardan 2 ปีที่แล้ว +14

    Laya Ji.....a... Legendary Acting in This Movie..... Super Movie

  • @viswamsocialmediayoutubech1411
    @viswamsocialmediayoutubech1411 2 ปีที่แล้ว +21

    అమ్మ నాన్న నాకు ప్రాణం

  • @swathivannawada9074
    @swathivannawada9074 4 หลายเดือนก่อน +28

    2024 lo song వింటున్న వారు లైక్ చెయ్యండి

  • @AhaanVihaan
    @AhaanVihaan ปีที่แล้ว +5

    ఏమి meaning ఎన్ని సార్లు విన్న తనివితిరదు

  • @chaitrika8475
    @chaitrika8475 2 ปีที่แล้ว +7

    Oke song lo oke manishi rendu swarupalu chupincharu

  • @KommuRam-o6m
    @KommuRam-o6m 7 หลายเดือนก่อน +1

    E super song,, ,😊❤❤❤❤

  • @ajaykumarvengaladas610
    @ajaykumarvengaladas610 8 หลายเดือนก่อน +1

    సీ నా రే భళారే
    అని ఊరికే అనలేదు

  • @ramalakshmisankabathula358
    @ramalakshmisankabathula358 3 หลายเดือนก่อน +1

    My favourite song ❤❤😊👌

  • @yganeshyganesh6011
    @yganeshyganesh6011 ปีที่แล้ว +10

    2023 lo amma pata entha mandhi ennaru

  • @EswaraoS-vn9qj
    @EswaraoS-vn9qj 3 หลายเดือนก่อน +2

    🙏"ఓం శ్రీ మాత్రే నమః"🙏💯💞

  • @shahap4424
    @shahap4424 5 หลายเดือนก่อน +2

    Amma antma kadu thalli ante premavundali

  • @sidhulyricalsongs7226
    @sidhulyricalsongs7226 9 หลายเดือนก่อน +2

    Feeling soooooooo happy song is 😢😢😢😢😢😢😢

  • @anusha5450
    @anusha5450 2 ปีที่แล้ว +28

    Amma I love you ❤️❤️

  • @sunithachinni1384
    @sunithachinni1384 ปีที่แล้ว +4

    2:58 ,.to 3: 36 . లిరిక్స్ super

  • @venkataramanalingudu
    @venkataramanalingudu ปีที่แล้ว +6

    అమ్మ కోసం ఎంత చెప్పినా తక్కువే

  • @rangaduppelli2675
    @rangaduppelli2675 ปีที่แล้ว +37

    అమ్మ అనే అర్ధం తెలియని వాళ్ళు చాలా మంది వున్నారు

    • @maheshbabumannempalli3179
      @maheshbabumannempalli3179 ปีที่แล้ว +5

      Ex. మా అమ్మ

    • @kotyadabhanu5168
      @kotyadabhanu5168 5 หลายเดือนก่อน

      ​@@maheshbabumannempalli3179❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗♥️♥️🤗♥️♥️🤗🤗♥️🤗🤗🤗🤗♥️🤗🤗🤗🤗🤗🤗♥️♥️♥️♥️🤗♥️🤗🤗🤗🤗🤗🤗🤗♥️🤗♥️🤗♥️♥️♥️♥️🤗♥️🤗♥️♥️🤗🤗♥️🤗🤗♥️♥️🤗♥️♥️🤗♥️♥️♥️🤗♥️🤗🤗♥️🤗🤗♥️♥️🤗🤗♥️♥️🤗♥️🤗♥️♥️🤗♥️♥️♥️🤗♥️🤗🤗🤗🤗♥️♥️🤗🤗🤗🤗🤗♥️♥️🤗🤗♥️♥️♥️🤗🤗♥️🤗🤗♥️🤗♥️♥️♥️♥️♥️♥️🤗🤗🤗🤗♥️♥️♥️🤗♥️♥️🤗♥️🤗♥️♥️♥️♥️♥️♥️🤗🤗🤗♥️♥️ Jo.,,.,,,,,...,...........

    • @PV3Cinema
      @PV3Cinema 5 หลายเดือนก่อน +3

      Big Example : Jaggu Bhai 6093 😂😂😂

    • @RangaswamyRangaswamy-wv8ec
      @RangaswamyRangaswamy-wv8ec 5 หลายเดือนก่อน

      ​@@PV3Cinema😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😢😢😢😢😢😢😢😢😢😮😮😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😢😢😢

  • @prabhasanu333
    @prabhasanu333 ปีที่แล้ว +10

    2023 lo vinna vallu unnara ❤️

  • @VasaviB-fm2jj
    @VasaviB-fm2jj 10 หลายเดือนก่อน +208

    2024. Lo Ee Song vintunna vaari oka like vesukondi

  • @abhibhaigaming3306
    @abhibhaigaming3306 5 หลายเดือนก่อน +1

    Very nice good happy song🎉

  • @PoojaPooja-lt5pm
    @PoojaPooja-lt5pm 19 วันที่ผ่านมา

    I love amma❤

  • @deepadevavetry7905
    @deepadevavetry7905 2 หลายเดือนก่อน

    Yes❤

  • @harichari8672
    @harichari8672 ปีที่แล้ว +3

    Super ga undi song is super

  • @nagurvalishaik138
    @nagurvalishaik138 3 หลายเดือนก่อน

    Marichipoleni song 100 yrs Aena eelage

  • @githaAngali17
    @githaAngali17 2 ปีที่แล้ว +5

    Nuvvu Leka Nenu Lenu Full movie and videos song's plzzz

  • @gowrij3941
    @gowrij3941 5 หลายเดือนก่อน

    Na school days lo vochindee e movie

  • @yedukondaluchalla7628
    @yedukondaluchalla7628 5 หลายเดือนก่อน

    Amma lekunte manaku ee jeevam ledhu

  • @Aminelove1833
    @Aminelove1833 2 หลายเดือนก่อน

    Sp balu..
    place never repalce......it will god songs........

  • @maheshbabumannempalli3179
    @maheshbabumannempalli3179 ปีที่แล้ว +13

    కడుపు తీపి లేని అమ్మ బొమ్మ కదా

  • @sagarjoysagar2142
    @sagarjoysagar2142 7 หลายเดือนก่อน +1

  • @gopunarayananarayanagopu3038
    @gopunarayananarayanagopu3038 2 หลายเดือนก่อน

    Supar sang

  • @madhudurishetti4646
    @madhudurishetti4646 6 หลายเดือนก่อน

    మిస్ యు అమ్మ😢😢😢😢😢😢😢😢

  • @JarupularameshNayak-nk5mg
    @JarupularameshNayak-nk5mg 8 วันที่ผ่านมา

    Unnanu,verynicesongs

  • @lakshmithotamsetty9713
    @lakshmithotamsetty9713 ปีที่แล้ว +5

    Everyday I am listening this song this is my favorite song

  • @raghavachowdary5031
    @raghavachowdary5031 ปีที่แล้ว +7

    2055 lo vinna vallu oka like vesukondi😅

  • @chandranayak8829
    @chandranayak8829 8 หลายเดือนก่อน

    వేరీ బ్యూటిఫుల్ సాంగ్స్ 💯💯💯💯

  • @ksivaram4682
    @ksivaram4682 ปีที่แล้ว +8

    🙏🏿🙏🏿🙏🏿 my favourite song extraordinary lyrics 💯🙏🏿🙏🏿🙏🏿 Amma Nanna both are equal kanipinche prathyaksha devullu

  • @rankreddylavayana5275
    @rankreddylavayana5275 2 ปีที่แล้ว +164

    2022 Vina valu unraaaa

  • @ChandrikaB-ko5by
    @ChandrikaB-ko5by 6 หลายเดือนก่อน

    Wow Awesome Super. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @drani45
    @drani45 ปีที่แล้ว +7

    Love you so much amma🥰❤❤❤❤❤

  • @tanguturijayalakshmi1802
    @tanguturijayalakshmi1802 2 ปีที่แล้ว +4

    Super song

  • @vijaybabusripathi9049
    @vijaybabusripathi9049 ปีที่แล้ว +5

    2023 లో కూడా విన్నాం

  • @arrabazar143arra6
    @arrabazar143arra6 3 หลายเดือนก่อน

    Super songs

  • @chandrachandra9574
    @chandrachandra9574 4 หลายเดือนก่อน

    Ennijanmalu ethina Amma runam theeradu

  • @rajhdstatus163
    @rajhdstatus163 6 หลายเดือนก่อน

    Tamil தமிழ் .. யாராவது இருக்கிங்களா ❤

  • @battupragna5552
    @battupragna5552 7 หลายเดือนก่อน

    ❤❤

  • @darlapavani3298
    @darlapavani3298 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤

  • @rajareddyGali
    @rajareddyGali ปีที่แล้ว +1

    Super duper song

  • @SrinivasChiluveru-t4d
    @SrinivasChiluveru-t4d 7 หลายเดือนก่อน

    Super

  • @DurgaDurga-fu1cu
    @DurgaDurga-fu1cu 2 ปีที่แล้ว +7

    I love you ♥️♥️♥️ my mother love 💕💕 you ama

    • @manjunavya4966
      @manjunavya4966 2 ปีที่แล้ว

      My fevirate song amma I love my mother

  • @yoganandamavula1003
    @yoganandamavula1003 4 หลายเดือนก่อน

    Hrudayam sravisthondi.

  • @nasreenshaik5419
    @nasreenshaik5419 ปีที่แล้ว +1

    Laya is a good actor 😊

  • @AnthaDhevulniDhaya
    @AnthaDhevulniDhaya 6 หลายเดือนก่อน +5

    2024 lo vinnevaru oka Like

  • @cherukuridurga3178
    @cherukuridurga3178 3 หลายเดือนก่อน

    Kotha mandiki amma deavatha eaithy kondariki daayam kuda avuthumdi eala antunna anni thappu ga annukokandi please na life lo alllanay jarigindi alla ani andariki amma deavatha eaithy naku mathram goost

  • @SindhigidiAnu
    @SindhigidiAnu 5 หลายเดือนก่อน +5

    2024 lo e song vinevalu unnara

  • @anilp6919
    @anilp6919 ปีที่แล้ว

    Amma❤❤❤

  • @shravanti5976
    @shravanti5976 ปีที่แล้ว +2

    Good lyrics

  • @BodduMalliswari
    @BodduMalliswari 6 หลายเดือนก่อน

    ❤🥰

  • @sriramdassaraswati2665
    @sriramdassaraswati2665 ปีที่แล้ว

    ❤❤❤ Amma ilove you chitramma

  • @satwikvengala374
    @satwikvengala374 8 หลายเดือนก่อน

    Balu garu🙏🙏🙏🙏

  • @Colorsadda
    @Colorsadda 3 หลายเดือนก่อน

    Ammalu andaru manchiga undaru ma amma laga I het amma

    • @Jacobgaddala568
      @Jacobgaddala568 หลายเดือนก่อน

      Heart breaking.. You miss first love

    • @Colorsadda
      @Colorsadda หลายเดือนก่อน

      Nena

    • @Jacobgaddala568
      @Jacobgaddala568 หลายเดือนก่อน

      @@Colorsadda yes

    • @Colorsadda
      @Colorsadda หลายเดือนก่อน

      @@Jacobgaddala568 ok

  • @vinodchigurupati3643
    @vinodchigurupati3643 ปีที่แล้ว

    Malli ravu elanti songs

  • @swathipearlswathipearl5275
    @swathipearlswathipearl5275 ปีที่แล้ว +9

    Soo meaningful lyrics.. beautiful composition great voice of Balu sir.

  • @shilugasrikanth929
    @shilugasrikanth929 ปีที่แล้ว +1

    Nice song ❤❤❤❤❤

  • @akulamahendar3573
    @akulamahendar3573 2 วันที่ผ่านมา

    Kadupu thipi leni amma bommega

  • @SumalathaSuma-kb5fw
    @SumalathaSuma-kb5fw 10 หลายเดือนก่อน

    Love you amma❤❤❤❤❤

  • @lokeshjkumar7443
    @lokeshjkumar7443 ปีที่แล้ว +5

    2023 I love nanaa

  • @shilugasrikanth929
    @shilugasrikanth929 ปีที่แล้ว

    Good message ❤❤❤❤

  • @VinodaVinoda-n9d
    @VinodaVinoda-n9d ปีที่แล้ว

    ಅಮ್ಮ 💞♥️💞🌹🌹🙏🏻🙏🏻🙏🏻

  • @sudhabehara392
    @sudhabehara392 ปีที่แล้ว

    Amma theleeni naalanti vaalaaki Aa sivude Amma