1.గెలీలియో గురించి మీరు చెప్పిన కథ ఎప్పుడు రాసారో చెప్తారా ! సమకాలీన రచయితలు రాసినది ప్రామాణికం ఔతుంది గాని జరిగిన కొన్ని సం. కు రాస్తే దానిని ఎలా నమ్మాలి ? 2.బైబెల్ లో భూ కేంద్ర సిద్ధాంతం ఉందని లేకుండా ఎలా మీరు చెప్పగలరు ? నాటి సమాజం అంతా (ఏ మతం వారైనా) భూ కేంద్ర సిద్ధాంతాన్నే నమ్మేవారు.
@KutuhalaShaala గెలీలియో ఒక మనిషి.సింధు ఒక నాగరికత.కట్టడాలు ఇప్పటికీ ఉన్నాయి.రెండింటినీ పోల్చటం వల్ల ఉపయోగం ఉండదు bro. No offense bro. Just asking అంతే
@@Prasanth4jesus I neither support nor deny You. But Your logic is very true and very funny at the same time. IVC and Galileo, not comparable 😀😃😄😆😄😃😀😃😀😃.
మత గ్రంథంలో ఉందా లేదా అనేది పక్కన పెడితే, ఆ సిద్ధాంతాన్ని సమర్థించి, దానిని తప్పు అని చెప్పిన వారిని హింసించడం మంచి పద్ధతి కాదు. ఈ వీడియోలో మేము చెప్పదలచుకున్నది అదే సార్.
@@KutuhalaShaala pakka vaadini himsinchadame christianity ki viruddam. Mari ala himsinchinavaallani Christian Ani Ela antaru. Mee video lo Christian matha grandamlo bhoomi flat ga undi Ani chepparu. Plz correct it.
టైటిల్ సరి చేసుకోండి..ఆనాటి పోప్ లు చేసిన పని కి మొత్తం క్రైస్తవానికి పూయడం ఎంత వరకు కరెక్టు .నిన్ను వలె ని పోరిగువాన్ని ప్రేమించమని చెప్పాడు కానీ ఎవరిని చంపమని చెప్పలేదు
బైబిల్ లో ఉందా లేదా అనేది ఒక పాయింట్. లేక పోయినా దాన్ని వెనకేసుకు వచ్చి గెలీలియోని గృహ నిర్బంధం చేయడం, కోపర్నికస్ పుస్తకం నిషేధించడం లాంటి పనులు చేశారు. ఇవన్నీ కరెక్టేనా?
అదే బైబిలు సూర్యుడు నాలుగో రోజు వచ్చాడు అంటే, అది వినగానే, అదేంటి సూర్యుడు ఉంటేనే కదా పగలు రాత్రి ఉండేవి, అంటే రోజు అనేది ఉండేది. అది లేకుండా నాలుగో రోజు రావడమేంటి అనే కుతూహలం నీకు కలిగిందా బ్రో.
అన్నా నీ కంటెంట్ బాగుంటాది. కొందరు మతాధికారులు చేసిన తప్పు కి మెత్తం క్రైస్తవ్యం ని నిందించడం తప్పు.. నాస్తికులు గా ఉన్న కొన్ని దేశాలు మానవుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అందుకని వాళ్ళని బేస్ చేసుకుని మీలాంటి నాస్తికులంతా క్రూరమైన వాళ్ళు అని అంటే మీరు అంగీకరిస్తారా? జీసస్ పోరాడింది మతధికారులతోనే కధ? ఆ మతాధికారులే జీసస్ ని సిలువ వేసారు కధ? అలాంటి మతాధికారులు చేసిన కొన్ని క్రూరమైన పనులకి క్రైస్తవ్యం కి సంబంధం లేదు... ఈ సత్యం మీరు తెలుసుకోవాలి.. దేవుడు మిమ్మల్ని దీవించు గాక!
శాస్త్రవేత్త ని ఆ విధంగా అవమానించి శిక్షించటం తప్పే, అయితే అది యావత్తు క్రైస్తవ సంఘానికి బైబిల్ కు ఏమాత్రం సంబంధం లేదు ,ఎందుకంటే బైబిల్ లో దీనికి సంబంధించి వ్యతిరేకంగా ఎక్కడ ఏ రిఫరెన్సు లేదు, ఆ తప్పంతా ఆనాటి ఉన్మాదంతో నిండిన పోప్ ది, మరియు రోమన్ క్యాథలిక్ క్రైస్తవ సంఘానిది
@@KutuhalaShaalaBro Pope isn't religion head he is the head of Roman catholic .. asalu protestants Catholics ni accept cheyru orthodox kuda okarki okarki sambandam undadhu .. Roman catholic valladi seperate bible .. Apocrypha's antaru adi telusa niku ila oka vargam tappu chesaru ani whole religion ni tappupattakudadhu 👍
@@sirrabharath8839 బ్రో లగికల్గా మాట్లాడదం, బైబిల్ దాకా వేలే కాపాసిటి నీకూ ఉంటే ముందర నేను అడిగే వాటికీ లాజికల్ఘ చెప్పు చూద్దాం. దేవుడు ఉన్నాడా? నిజమైన దేవుడు లాజిక్ ఆంటే దేవుడు అనే ఆయనే లాజిక్. ఇంతకీ * దేవుడు ఉన్నాడు? దీనికి చెప్పు చూద్దాం లాజికల్ గా ఏ మతాన్ని కించపర్చకుడా. ఇపుడు చెప్పు భాయ్ చూద్దాం..
@@KutuhalaShaala సింపుల్ గా దేవుడు తెలివిగలవడా? సైన్స్ తెలివిగలద? ఒక వెళ్ళ దేవుడు తెలివి గలవాడు అయినపుడు సైన్స్ కంటే గొప్ప టెక్నాలజీ దేవుడు దగ్గర ఉంది. సైన్స్ తెలివిగలదా తెలివిగలదాయితే ప్రకృతిని పడుచేసే పనులు చేయదు, దేవుడు దగ్గర దాకా ఎందుకు రైతు తెలివిగలవడా? సైన్సు తెలివి గలదా? పోని రైతు దాకా ఎందుకు. రోడు మీద కళ్ళు చేతులు లేని వాళ్ళు వాళ్ళు అన్నాం ధర్మం అని అడిగేవలు తెలివిగలవలా ? సైన్స్ తెలివిగలదా చాలా జాగ్రత్తగా ఆలోచించి సంధానం చెప్పండి. మీరు 1 లాభం చెప్తే,నేను 4 నస్టాలు చూపిస్తాను, చెప్తాను. లాజికగా ఏ మతాన్ని కించపరచకుడా , ఏ మతాన్ని కీ సంబధించిన పుస్తకం వాడకుండా. నిజాన్ని లాజికాగా,ఇంక్లూడ్ బైబిల్
@@Hidelagicమీది అర్థం లేని లాజిక్ అవగాహన లేని కామెంట్ ఇప్పుడు గ్రూప్ వన్ పరీక్ష ఉంది అందులో ఎవరి నైపుణ్యం ఉంటే వాళ్ళు మంచి ర్యాంకు సాధిస్తారు, అసలు ఉన్నాడు అని నిరూపించడానికి మీకు చేతకాదు కానీ పోటీ ఎలా అవుతది ఉంటే కదా అసలు ఇద్దరు పరిగెడుతున్నారు అంటే ఎవరు గెలుస్తారు ఓకేనా చూసి చెప్పవచ్చు అసలు లేని దాన్ని గొప్ప నా మనిషి గొప్ప నా అంటే ఎట్లా చెప్తావ్ మీరు చెప్పేది ఎట్లా ఉందంటే సముద్రం గొప్పదా మనిషి గొప్పవాడా అంటే సముద్రానికి మనిషికి పోలిక ఏంటి అసలు బిచ్చగాళ్ళ గొప్ప వల్ల లేకపోతే సైన్స్ గొప్పదా అంటే అసలు ఏమైనా పోలిక ఉందా
క్రిస్టియన్ మత నమ్మకమైన భూ కేంద్రక సిద్ధాంతం అని అవాస్తవాలు ప్రచారం చేయడం తప్పు కదా బ్రదర్. క్రిస్టియన్లు కి ప్రామాణిక గ్రంథం అయిన బైబిలులో భూ కేంద్రక సిద్ధాంతం కి వివరిస్తూ వాక్యాలు చూపించండి. బైబిలు 66 పుస్తకాలలో ఎక్కడా అలా లేదు. ఎవరో ఏదో అసత్య ప్రచారం చేస్తే గుడ్డి గా నమ్మేసి వీడియో చేసేయడం కాదు. కొంచెం వేరే సైడ్ నుంచి కొంత రీసెర్చ్ చేసి వీడియో చేయండి.
పాయింట్ అది కాదు బ్రో. ఒక సిద్ధాంతాన్ని own చేసుకుని దానిని సమర్ధిస్తూ, గెలీలియోని గ్రహ నిర్బంధంలో పెట్టడం, కోపర్నికస్ పుస్తకాన్ని నిషేధించడం చరిత్రలో జరిగింది బ్రో. ఒక వేళ అది తప్పు కాదు అని ఏదన్నా proof చూపిస్తే దాని మీదే వీడియో చేస్తాం బ్రో. Please send us related authentic links.
Happy that rationalist channels are increasing in telugu ❤
🤗👍
మాకు తెలియని ఎంతో ఇన్ఫర్మేషన్
ఇస్తున్నందుకు మీ టీం కి నా శుభాకాంక్షలు...
Thanks bro. 👍
Goosebumps andi !
Aa scientist lu vunanndhuke kadha manam eeroju intha prashnthm ga brathukuthunam.
అవును, వాళ్ళని హింసించి మరీ వాళ్ళ పరిశోధనా ఫలాలు అనుభవిస్తున్నాం.
Nice Explanation
Useful information
Thank you 🌸
Thank you👍
Great Bro, great video, we need content like this
Thanks bro
Brother, please also include Indian scientists on this topic.
ఒక సిరీస్ ప్లాన్ చేస్తున్నాం. త్వరలో వస్తుంది. Thank you.
Nice video
Thankyou 👍
Welvome to rationalists world
Welcome to world of కుతూహలం
Ilanti yendharo gnanavanthulanu matham Bali theesukundhi .... Lekapoyuntey inka yenno 100 la samvathsaralaku poorvamey prapanchapuroogathi yentho goppaga undedhi... Ayina sarey... Yenthomandhi dairyanga nijalani sasthreeyanga nirupinchadaanni thelipey prayathnam aapaledhu.
Ilanti sasthravetthala thyagam,kastam... Ippati mana jeevithapu sukhalalu,prapancha purogathiki punaadhi.
Ilanti yendharo sasthravetthalaki na ee kruthagyathalu.❤
Ilanti goppa vishayalanu andhariki theliseyla chesthunna mee team prayathnaniki kruthagyathalu ❤.
Thankyou bro 👍
0:51 konchem reference cheptara sir mi nammakaniki bible lo ekkada undo
గూగుల్ చేయండి, pope sorry అని
Who and what inspires that scientist?
ఇంకేంటి. కుతూహలమే.
@KutuhalaShaala ardam kaledu
@@KutuhalaShaala ?
Inquisitive mind and uncompromising curiosity to learn about the cosmos.
@@KutuhalaShaala what caused him to think like that?
🙏🙏
👍
1.గెలీలియో గురించి మీరు చెప్పిన కథ ఎప్పుడు రాసారో చెప్తారా ! సమకాలీన రచయితలు రాసినది ప్రామాణికం ఔతుంది గాని జరిగిన కొన్ని సం. కు రాస్తే దానిని ఎలా నమ్మాలి ?
2.బైబెల్ లో భూ కేంద్ర సిద్ధాంతం ఉందని లేకుండా ఎలా మీరు చెప్పగలరు ?
నాటి సమాజం అంతా (ఏ మతం వారైనా) భూ కేంద్ర సిద్ధాంతాన్నే నమ్మేవారు.
అంటే సింధు నాగరికత గురించి సమకాలీన రచనలు లేవు బ్రో. అంటే అదంతా ప్రామాణికం కాదంటావా?
@KutuhalaShaala గెలీలియో ఒక మనిషి.సింధు ఒక నాగరికత.కట్టడాలు ఇప్పటికీ ఉన్నాయి.రెండింటినీ పోల్చటం వల్ల ఉపయోగం ఉండదు bro.
No offense bro. Just asking అంతే
@@Prasanth4jesus I neither support nor deny You.
But Your logic is very true and very funny at the same time.
IVC and Galileo, not comparable 😀😃😄😆😄😃😀😃😀😃.
Nice 🙏@@Prasanth4jesus
Mari Jesus gurinchi entha mandi contemporaries raasaru bro ??
Sir , eh Christian matha grandamlo bhoo kandritha sootram undho kasta chepthara.
మత గ్రంథంలో ఉందా లేదా అనేది పక్కన పెడితే, ఆ సిద్ధాంతాన్ని సమర్థించి, దానిని తప్పు అని చెప్పిన వారిని హింసించడం మంచి పద్ధతి కాదు. ఈ వీడియోలో మేము చెప్పదలచుకున్నది అదే సార్.
@@KutuhalaShaala pakka vaadini himsinchadame christianity ki viruddam. Mari ala himsinchinavaallani Christian Ani Ela antaru. Mee video lo Christian matha grandamlo bhoomi flat ga undi Ani chepparu. Plz correct it.
టైటిల్ సరి చేసుకోండి..ఆనాటి పోప్ లు చేసిన పని కి మొత్తం క్రైస్తవానికి పూయడం ఎంత వరకు కరెక్టు .నిన్ను వలె ని పోరిగువాన్ని ప్రేమించమని చెప్పాడు కానీ ఎవరిని చంపమని చెప్పలేదు
మీరు ఒకసారి వీడియో చూసి ఒక అంచనాకి రండి.
@@KutuhalaShaalaathanu title nu saricheskondi annadu video nu kadhu
BC and AD vadutunnaru enti bro vatini marchesaru ga😅😅
కరెక్టే బ్రో
Inka adhi chala chala venakati kalam entha adhunikatha sadinchina manadeshamlo kulalu matathalu rajakiyam chesthunnaru edhi yentha avivekam kadha
అందరూ ఇలా ఆలోచిస్తే చాలు 💓
భూ కేంద్రక సిద్ధాంతం Bible వుంటే చూపెట్టండి.
మీరు చెప్పింది, వారు రాసుకున్న పుస్తకాలలోన లేద Bible లోన?
బైబిల్ లో ఉందా లేదా అనేది ఒక పాయింట్. లేక పోయినా దాన్ని వెనకేసుకు వచ్చి గెలీలియోని గృహ నిర్బంధం చేయడం, కోపర్నికస్ పుస్తకం నిషేధించడం లాంటి పనులు చేశారు. ఇవన్నీ కరెక్టేనా?
@@ganweshi284 heaven,earth, underworld veti meaning enti bro...idhi Bible lone undhi kadha.
Bible కూడా సూర్యుని చుట్టూ అన్ని గ్రహాలు తిరుగు తున్నాయి అని చెప్పుతుంది.
అదే బైబిలు సూర్యుడు నాలుగో రోజు వచ్చాడు అంటే, అది వినగానే, అదేంటి సూర్యుడు ఉంటేనే కదా పగలు రాత్రి ఉండేవి, అంటే రోజు అనేది ఉండేది. అది లేకుండా నాలుగో రోజు రావడమేంటి అనే కుతూహలం నీకు కలిగిందా బ్రో.
@@KutuhalaShaaladhevudu modhata srustinchetappudu suryunni roju gadavadaaniki vadukunnadu (chesadu) ani bible lo ledhu. Dhevudu modhatlo velugu kammannadu adhi kaligindhi Aa velugu thone modhata moodu rojulanu gadichela Chesadu atutharuvatha suryunni Aa velugu staanamlo pettadu
Okka reference pettu anna Bible lo suryuni chuttu planets tirugutay ani
అన్నా నీ కంటెంట్ బాగుంటాది. కొందరు మతాధికారులు చేసిన తప్పు కి మెత్తం క్రైస్తవ్యం ని నిందించడం తప్పు.. నాస్తికులు గా ఉన్న కొన్ని దేశాలు మానవుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అందుకని వాళ్ళని బేస్ చేసుకుని మీలాంటి నాస్తికులంతా క్రూరమైన వాళ్ళు అని అంటే మీరు అంగీకరిస్తారా?
జీసస్ పోరాడింది మతధికారులతోనే కధ? ఆ మతాధికారులే జీసస్ ని సిలువ వేసారు కధ? అలాంటి మతాధికారులు చేసిన కొన్ని క్రూరమైన పనులకి క్రైస్తవ్యం కి సంబంధం లేదు... ఈ సత్యం మీరు తెలుసుకోవాలి..
దేవుడు మిమ్మల్ని దీవించు గాక!
మేము ఏ మతాన్ని తప్పుబట్టడం లేదు బ్రదర్. ఒక సంఘటన మీ ముందు పెట్టాం అంతే.
శాస్త్రవేత్త ని ఆ విధంగా అవమానించి శిక్షించటం తప్పే, అయితే అది యావత్తు క్రైస్తవ సంఘానికి బైబిల్ కు ఏమాత్రం సంబంధం లేదు ,ఎందుకంటే బైబిల్ లో దీనికి సంబంధించి వ్యతిరేకంగా ఎక్కడ ఏ రిఫరెన్సు లేదు, ఆ తప్పంతా ఆనాటి ఉన్మాదంతో నిండిన పోప్ ది, మరియు రోమన్ క్యాథలిక్ క్రైస్తవ సంఘానిది
అవును. అందుకేగా క్షమాపణలు చెప్పాల్సివచ్చింది.
Brother change the thumbnail
Okaru chesina tappuku motham Christianity ni point out cheyadam tappu.
please try to understand.
హార్ట్ అవ్వకు బ్రో. పోపే క్రిస్టియన్ మత పెద్ద కదా? అందుకే అలా పెట్టాల్సి వచ్చింది. పైగా క్షమాపణ కూడా తనే చెప్పాడు.
@@KutuhalaShaalaBro Pope isn't religion head he is the head of Roman catholic .. asalu protestants Catholics ni accept cheyru orthodox kuda okarki okarki sambandam undadhu .. Roman catholic valladi seperate bible .. Apocrypha's antaru adi telusa niku ila oka vargam tappu chesaru ani whole religion ni tappupattakudadhu 👍
క్రిస్టియానిటి అనేది ఎపుడు స్టార్ట్ అయిందో తెలుసుకో అన్న ఎందుకు, ఇపుడు నువు అంటునవే ఆ శాస్త్రవేత్తలు చేకముదే బైబిల్ చెప్పింది .
ఆ మాత్రం తెలీకుండా ఉన్నామంటారా బ్రో... ఇంతకీ ఏం చెప్పింది బ్రో...
కొంచం పిచ్చి ఉంటే చాలు...అన్ని బైబిల్ లో కనబడ తా యి ...
@@sirrabharath8839 బ్రో లగికల్గా మాట్లాడదం, బైబిల్ దాకా వేలే కాపాసిటి నీకూ ఉంటే ముందర నేను అడిగే వాటికీ లాజికల్ఘ చెప్పు చూద్దాం. దేవుడు ఉన్నాడా? నిజమైన దేవుడు లాజిక్ ఆంటే దేవుడు అనే ఆయనే లాజిక్. ఇంతకీ * దేవుడు ఉన్నాడు? దీనికి చెప్పు చూద్దాం లాజికల్ గా ఏ మతాన్ని కించపర్చకుడా. ఇపుడు చెప్పు భాయ్ చూద్దాం..
@@KutuhalaShaala సింపుల్ గా దేవుడు తెలివిగలవడా? సైన్స్ తెలివిగలద?
ఒక వెళ్ళ దేవుడు తెలివి గలవాడు అయినపుడు సైన్స్ కంటే గొప్ప టెక్నాలజీ దేవుడు దగ్గర ఉంది.
సైన్స్ తెలివిగలదా తెలివిగలదాయితే ప్రకృతిని పడుచేసే పనులు చేయదు, దేవుడు దగ్గర దాకా ఎందుకు రైతు తెలివిగలవడా? సైన్సు తెలివి గలదా? పోని రైతు దాకా ఎందుకు. రోడు మీద కళ్ళు చేతులు లేని వాళ్ళు వాళ్ళు అన్నాం ధర్మం అని అడిగేవలు తెలివిగలవలా ? సైన్స్ తెలివిగలదా చాలా జాగ్రత్తగా ఆలోచించి సంధానం చెప్పండి. మీరు 1 లాభం చెప్తే,నేను 4 నస్టాలు చూపిస్తాను, చెప్తాను. లాజికగా ఏ మతాన్ని కించపరచకుడా , ఏ మతాన్ని కీ సంబధించిన పుస్తకం వాడకుండా. నిజాన్ని లాజికాగా,ఇంక్లూడ్ బైబిల్
@@Hidelagicమీది అర్థం లేని లాజిక్
అవగాహన లేని కామెంట్
ఇప్పుడు గ్రూప్ వన్ పరీక్ష ఉంది అందులో ఎవరి నైపుణ్యం ఉంటే వాళ్ళు మంచి ర్యాంకు సాధిస్తారు, అసలు ఉన్నాడు అని నిరూపించడానికి మీకు చేతకాదు కానీ పోటీ ఎలా అవుతది ఉంటే కదా అసలు
ఇద్దరు పరిగెడుతున్నారు అంటే ఎవరు గెలుస్తారు ఓకేనా చూసి చెప్పవచ్చు
అసలు లేని దాన్ని గొప్ప నా మనిషి గొప్ప నా అంటే ఎట్లా చెప్తావ్
మీరు చెప్పేది ఎట్లా ఉందంటే సముద్రం గొప్పదా మనిషి గొప్పవాడా అంటే సముద్రానికి మనిషికి పోలిక ఏంటి అసలు
బిచ్చగాళ్ళ గొప్ప వల్ల లేకపోతే సైన్స్ గొప్పదా అంటే అసలు ఏమైనా పోలిక ఉందా
క్రిస్టియన్ మత నమ్మకమైన భూ కేంద్రక సిద్ధాంతం అని అవాస్తవాలు ప్రచారం చేయడం తప్పు కదా బ్రదర్. క్రిస్టియన్లు కి ప్రామాణిక గ్రంథం అయిన బైబిలులో భూ కేంద్రక సిద్ధాంతం కి వివరిస్తూ వాక్యాలు చూపించండి. బైబిలు 66 పుస్తకాలలో ఎక్కడా అలా లేదు. ఎవరో ఏదో అసత్య ప్రచారం చేస్తే గుడ్డి గా నమ్మేసి వీడియో చేసేయడం కాదు. కొంచెం వేరే సైడ్ నుంచి కొంత రీసెర్చ్ చేసి వీడియో చేయండి.
పాయింట్ అది కాదు బ్రో. ఒక సిద్ధాంతాన్ని own చేసుకుని దానిని సమర్ధిస్తూ, గెలీలియోని గ్రహ నిర్బంధంలో పెట్టడం, కోపర్నికస్ పుస్తకాన్ని నిషేధించడం చరిత్రలో జరిగింది బ్రో. ఒక వేళ అది తప్పు కాదు అని ఏదన్నా proof చూపిస్తే దాని మీదే వీడియో చేస్తాం బ్రో. Please send us related authentic links.
Pramanikam miku bibile kavali gani vatini adaram chedukoni tappu prakatistarani bibile lone undi brother miru christian christian anadam kante bibile ni wrong ardam chesukone christain Ane name petukoni mosam chesaru ani chepochu kada
Christianity pramanikam bibile matrame adi kuda with history and geologycal proved unna books
Good video
thanks