- 88
- 118 151
Kutuhala Shaala
India
เข้าร่วมเมื่อ 23 เม.ย. 2023
As Aaron Swartz put it, "What people call intelligence just boils down to curiosity". Indian academia and social environment put pressure on minds to stop questioning and try it's best to suppress the inherent human quality to be creative and curious. This channel aims to awake such dormant curiousness of the minds, and create a society where everyone try their best to improve themselves and their surroundings.
ఆరోన్ స్వార్జ్ చెప్పినట్టుగా "దెన్నైతే మనం మేధోతనం అనుకుంటున్నామో, దాన్లోకి తొంగిచూస్తే గనుక అది కేవలం కుతూహలమే అని అర్ధం అవుతుంది". ప్రస్తుత సమాజం, మన చుట్టు పేరుకుపోయిన వాతావరణం, మనిషికి స్వతహ్ సిద్ధంగా గల నిర్మాణాత్మక, సృజానాత్మక శక్తుల్ని అణిచిపెట్టేదిగా ఉంది. మనిషిలో నిద్రాణంగా గల ప్రతిభని వెలికితీసి, దాన్ని తనకోసం, తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఉపయోగపడేలా చేయడమే ఈ చానల్ యొక్క ఉద్దేశం.
Contact: kutuhalashaala@gmail.com

భారత దేశాన్నే మార్చిన యుద్ధం ఇంత విచిత్రంగా జరిగిందా? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! ప్లాసీ యుద్ధం
Battle of Plassey, battle fought between troops of the British East India Company, led by Robert Clive, and forces led by Sirāj al-Dawlah, the last independent nawab (ruler) of Bengal, on June 23, 1757. A decisive victory for the British East India Company marked its transformation from a mere mercantile presence into a military and political power in India, and the battle is often considered to be the starting point of British rule over the subcontinent.
భారత గతినే మార్చేసిన ప్లాసీ యుద్ధం గురించి ఎవరూ చెప్పని విషయాలు మీ కోసం..
#kutuhalashaala #battleofplassey #indian #ప్లాసీ యుద్ధం
భారత గతినే మార్చేసిన ప్లాసీ యుద్ధం గురించి ఎవరూ చెప్పని విషయాలు మీ కోసం..
#kutuhalashaala #battleofplassey #indian #ప్లాసీ యుద్ధం
มุมมอง: 1 106
วีดีโอ
ఇంకా నరబలులా ? ఎటు పోతున్నాం మనం ? Anti Superstition Act | Inhuman Evil Practices in India
มุมมอง 1.4K9 ชั่วโมงที่ผ่านมา
ఇంకా నరబలులా ? ఎటు పోతున్నాం మనం ? మనం చాలా అభివృద్ధి సాధించాం అని చెప్పుకోవడమేగాని, ఎంతో సాంస్కృతిక వారసత్వం ఉన్న మనదేశంలో ఇంకా నరబలి లాంటి మూఢనమ్మకాలు ఉన్నాయంటే, దానికి కారణం ఎవరు ? కుల, మత, ఆర్ధిక పరిస్తితి ఏదైనా, విపరీతమైన మూఢనమ్మకాలు ఉన్న మనుషులు మన మద్యే జీవిస్తున్నారు. వాటన్నిటిని రూపుమాపే చట్టాలు అత్యవసరం. మన ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించేలా మనం అందరం ఒత్తిడి తీసుకురావాలి. నరబలి సంఘటన గుజ...
తిండి కలిగితే కండ కలదోయ్! మరి మనం తినే తిండికి కండ వస్తుందా లేదా గుండెకి గండి పడుతుందా? #foodsafety
มุมมอง 89319 ชั่วโมงที่ผ่านมา
Quality of food in the restaurants and hotels in both telugu states is very alarming. Irrespective of which party is in the government, no one is looking after the food safety of their people putting overall health of the population in jeopardy. Also the quality of food providing to the kids in the Anganwadis and welfare hostels is par below the standards and taking care of the health of the ki...
వైస్సార్సీపీ MLAలు అసెంబ్లీకి వెళ్ళము అనడం, ప్రజాస్వామ్య విలువలకి పాతర వేయడమే... ఎలా ? #ysjagan
มุมมอง 778วันที่ผ่านมา
వైస్సార్సీపీ శాసన సభ్యులు అసెంబ్లీ కి వెళ్ళము అనడం ప్రజాస్వామ్య విలువలకి పాతర వేయడమే అవుతుంది. ఇలాగే ప్రతి ఎమ్యల్యే ఏదో ఒక కారణం చూపించి అసెంబ్లీ కి వెళ్ళాము అనడం ప్రారంభిస్తే ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యమైన శాసన వ్యవస్థపైనే నమ్మకం పోతుంది. ఈ పరిస్థితికి దారితీసిన సందర్భాలు ఏవైనా, వాటన్నిటిని పరిష్కరించుకుని భావితరాలకు మన రాజ్యాంగ వ్యవస్థలపైనా నమ్మకం ఉండేలా నడుచుకోవాల్సిన అవసరం ప్రతి రాజకీయ...
ఇది విన్నారా.? ఆ బాబా యాపిల్ ని కొరికి ఇస్తే అదే యాపిల్ కంపెనీ లోగో అయ్యిందట..! @Apple #apple #logo
มุมมอง 4.2K14 วันที่ผ่านมา
మన దేశంలో ప్రతి దానికి ఏదో ఒక కథ అల్లేయడం అలవాటుగా మారిపోయింది. ఇతర దేశాల ప్రజలకి మన భాషలు రాకగాని, వస్తేనా, మనం చెప్పే సోది కబుర్లు వినలేక, మన అబద్దాలతో పడలేక జేబుల్లో చేతులు పెట్టుకుని ఎటో వెళ్లిపోయే వాళ్ళు. కాస్త అవతారం మార్చగానే సొల్లు చెప్పే వాళ్లంతా మేధావులైపోతారు ఈ సోషల్ మీడియా లో. వాస్తవాలు తెలుసుకునే ఓపిక ఉండదు, తెలిసినా వాటిని ఒప్పుకునే ధైర్యం ఉండదు. మనం ఎదగాలి అంటే విజ్ఞానం పొందాలి, ...
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాదు, పిచ్చుకలే వేసిన బ్రహ్మాస్త్రం గురించి విన్నారా #sparrow #china #mao
มุมมอง 1.1K14 วันที่ผ่านมา
పర్యావరణ సమతుల్యతని కాపాడకపోతే వచ్చే నష్టాలు, కస్టాలు చాలా ఉంటాయి. చైనా మాజీ అధ్యక్షుడు మావో జెడాంగ్ చేసిన పని వల్ల నేచర్ లో బాలన్స్ తప్పి కొన్ని కోట్లమంది చైనా ప్రజలు ఆకలితో, రోగాలతో చనిపోయారు. మొత్తం మానవ సమాజమే నేర్చుకోవాల్సిన ఒక గుణపాఠం ఇది. 1958 లో చైనాలో మొదలుపెట్టిన "గ్రేట్ స్పారో క్యాంపైన్ " దాని దుష్పరిణామాలు ఈ వీడియోలో చర్చించాం, అలాగే పిచ్చుకల ప్రాముఖ్యత, చిన్న చిన్న జీవుల ప్రాముఖ్యత...
ఫాక్ట్ (FACT) అనేది పేరులోనేనా, లేదా వీడియోలో కూడా ఉందా? ఒక వీడియో మీద కుతూహలశాల విశ్లేషణ! #VR RAJA
มุมมอง 13K21 วันที่ผ่านมา
ఫేస్‌బుక్, యుట్యూబ్‌ల కాలంలో అపరిమితమైన సమాచారం పొందగలగడం ఒక ప్రయోజనమైతే, ఆ సమాచారంలో ఉండే తప్పొప్పులు గుర్తించలేకపోవడం, ప్రాచుర్యంలోకి రావడానికి ఏదిపడితే అది చెప్పడం దానిలోని ప్రతికూలతలు. వ్యూస్ కోసం, షేర్ల కోసం ఒక మతాన్నో కులాన్నో వెనకేసుకురావడం, చరిత్రని వక్రీకరించడం ఈ కాలంలో సర్వసాధారణమైపోయాయి. ఇటువంటి వాటిని నిరోధించడం, ప్రజలకు అసలు విషయాలు చేరవేసి ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నమే మా ఈ వ...
ఈ విశ్వాన్ని మానవాళికి చూపించిన శాస్త్రవేత్తని జైల్లో పెట్టిన మతం #galileo #telescope #solarsystem
มุมมอง 1.9K28 วันที่ผ่านมา
ఈ విశ్వాన్ని మానవాళికి చూపించిన శాస్త్రవేత్తని జైల్లో పెట్టిన మతం #galileo #telescope #solarsystem
చెంచాకి, తుపాకి గొట్టానికి, తుప్పుకి ఉన్న లింకేంటి? #history of #stainlesssteel #kutuhalashaala
มุมมอง 457หลายเดือนก่อน
చెంచాకి, తుపాకి గొట్టానికి, తుప్పుకి ఉన్న లింకేంటి? #history of #stainlesssteel #kutuhalashaala
నేత్ర, అవయవ, శరీర దానాల్లో మన దేశం ఎందుకు వెనకపడి ఉంది. #organdonation #mankibaat #Medicalscience
มุมมอง 927หลายเดือนก่อน
నేత్ర, అవయవ, శరీర దానాల్లో మన దేశం ఎందుకు వెనకపడి ఉంది. #organdonation #mankibaat #Medicalscience
ఈ భూమ్మీద మొదటి నగరం ఏది? సినిమాల్లో చూసినవి నమ్మొచ్చా? #firstcity #kashi #benares #viral #kalki2898
มุมมอง 1.4Kหลายเดือนก่อน
ఈ భూమ్మీద మొదటి నగరం ఏది? సినిమాల్లో చూసినవి నమ్మొచ్చా? #firstcity #kashi #benares #viral #kalki2898
మన భూమిని చీకటి నుండి విముక్తి చేసిన వ్యక్తి కథ ఇది #edison #bulb #power #light
มุมมอง 515หลายเดือนก่อน
మన భూమిని చీకటి నుండి విముక్తి చేసిన వ్యక్తి కథ ఇది #edison #bulb #power #light
ఫిజిక్స్ లో మొదటి నోబెల్ బహుమతి ఎవరికి, ఎందుకు ఇచ్చారో తెలుసా ? #wilhelm #röntgen
มุมมอง 309หลายเดือนก่อน
ఫిజిక్స్ లో మొదటి నోబెల్ బహుమతి ఎవరికి, ఎందుకు ఇచ్చారో తెలుసా ? #wilhelm #röntgen
సగం తెలివితో సినిమాలు తీస్తున్నారు, వాటిని నమ్మితే జైలు ఖాయం. Some movies misguide Indian society.
มุมมอง 2.5Kหลายเดือนก่อน
సగం తెలివితో సినిమాలు తీస్తున్నారు, వాటిని నమ్మితే జైలు ఖాయం. Some movies misguide Indian society.
వంద ఏళ్లుగా వెలుగుతున్న బల్బు & దాని వెనక ఉన్న మాఫియా కథ. Longest burning bulb and #Phoebus_cartel
มุมมอง 7512 หลายเดือนก่อน
వంద ఏళ్లుగా వెలుగుతున్న బల్బు & దాని వెనక ఉన్న మాఫియా కథ. Longest burning bulb and #Phoebus_cartel
అప్పులు - తిప్పలు - గొప్పలు #financialeducation #creditcard #banks #interest #rbi2023 #rbiresult
มุมมอง 4002 หลายเดือนก่อน
అప్పులు - తిప్పలు - గొప్పలు #financialeducation #creditcard #banks #interest #rbi2023 #rbiresult
ప్రజారోగ్యం పట్టని పాలకులు I తప్పుడు ప్రచారాలు #tvads #patanjali #santoor #foodsafety #india #ads
มุมมอง 2452 หลายเดือนก่อน
ప్రజారోగ్యం పట్టని పాలకులు I తప్పుడు ప్రచారాలు #tvads #patanjali #santoor #foodsafety #india #ads
పాము కరిస్తే ఏం చేయాలి? Paamu kariste em cheyaali. Snake bite precautions in Telugu. #trending
มุมมอง 5612 หลายเดือนก่อน
పాము కరిస్తే ఏం చేయాలి? Paamu kariste em cheyaali. Snake bite precautions in Telugu. #trending
మైకేల్ ఫారడే, మన జీవితాల్ని అత్యంత ప్రభావితం చేసిన శాస్త్రవేత్త #scientist #MichaelFaraday #history
มุมมอง 3652 หลายเดือนก่อน
మైకేల్ ఫారడే, మన జీవితాల్ని అత్యంత ప్రభావితం చేసిన శాస్త్రవేత్త #scientist #MichaelFaraday #history
ఆంధ్రప్రదేశ్ లో నీటి వనరుల విధ్వంసం #andhrapradesh #water #resources #protection #act #hydra #apgovt
มุมมอง 4532 หลายเดือนก่อน
ఆంధ్రప్రదేశ్ లో నీటి వనరుల విధ్వంసం #andhrapradesh #water #resources #protection #act #hydra #apgovt
అనస్థీషియా నమ్మకాలని నిలబెడుతుందా! ఎలా ? #trending #viralvideo #anesthesia #muhurtha #surgeon
มุมมอง 3162 หลายเดือนก่อน
అనస్థీషియా నమ్మకాలని నిలబెడుతుందా! ఎలా ? #trending #viralvideo #anesthesia #muhurtha #surgeon
చవితి ఉత్సవాల చరిత్ర, వర్తమానం.History of Chavithi Celebrations in India #vinayakachavithi #trending
มุมมอง 8622 หลายเดือนก่อน
చవితి ఉత్సవాల చరిత్ర, వర్తమానం.History of Chavithi Celebrations in India #vinayakachavithi #trending
దక్షిణ అమెరికా నుండి వచ్చి ఇక్కడ నేలని ఆక్రమించుతున్న మొక్క #trending #telugu #Neltuma #Juliflora
มุมมอง 9282 หลายเดือนก่อน
దక్షిణ అమెరికా నుండి వచ్చి ఇక్కడ నేలని ఆక్రమించుతున్న మొక్క #trending #telugu #Neltuma #Juliflora
The History Behind the Nobel Prize. In తెలుగు.
มุมมอง 2013 หลายเดือนก่อน
The History Behind the Nobel Prize. In తెలుగు.
జాడలేని మన రా"బంధువు" Disappearance of Vultures and it’s impacts #trending #kutuhalashaala #telugu
มุมมอง 1K3 หลายเดือนก่อน
జాడలేని మన రా"బంధువు" Disappearance of Vultures and it’s impacts #trending #kutuhalashaala #telugu
మనం ఎన్నుకున్న నాయకులు ఏం చేస్తున్నారు ? ఇందుకేనా వీళ్ళని ఎన్నుకునేది ? #trending #leaders #politics
มุมมอง 3373 หลายเดือนก่อน
మనం ఎన్నుకున్న నాయకులు ఏం చేస్తున్నారు ? ఇందుకేనా వీళ్ళని ఎన్నుకునేది ? #trending #leaders #politics
ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా UK లో అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి ? Riots against Muslims in UK. #islam
มุมมอง 1.2K3 หลายเดือนก่อน
ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా UK లో అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి ? Riots against Muslims in UK. #islam
మీకో జ్ఞాన గుళిక...జాగ్రత్తగా వినండి. #trending #kutuhalashaala #superstition #fakenews
มุมมอง 6673 หลายเดือนก่อน
మీకో జ్ఞాన గుళిక...జాగ్రత్తగా వినండి. #trending #kutuhalashaala #superstition #fakenews
ముగ్గురు మహానుభావుల మధ్యలో మాయమవుతున్న తెలుగు మేధావులు..#ntr #ysr #vmr #kutuhalashaala #andhra
มุมมอง 1.1K3 หลายเดือนก่อน
ముగ్గురు మహానుభావుల మధ్యలో మాయమవుతున్న తెలుగు మేధావులు..#ntr #ysr #vmr #kutuhalashaala #andhra
తప్పుని ఎత్తి చూపే పద్దతి ఇదేనా? ఇంకెప్పుడు నేర్చుకుంటారు. #viralvideo #kutuhalashaala #telugu
มุมมอง 4163 หลายเดือนก่อน
తప్పుని ఎత్తి చూపే పద్దతి ఇదేనా? ఇంకెప్పుడు నేర్చుకుంటారు. #viralvideo #kutuhalashaala #telugu
💯
వెన్నుపోటు పొడిచే దాంట్లో మన వాళ్ళు. అగ్రగణ్యులు. మన పురాణాలలో కూడా చాలా కధలు ఉన్నాయి గదా
👍 నిజమే. వ్యవస్థ కుళ్లి పోయింది.
ఆ జగత్ సేథ్ గురించి పూర్తి వీడియో చేయండి.. బ్రదర్
😂సగం ఊడికిన బంగాళాదుంప
Akali brother akali. Neelu ardham kaadule
👌👌 ఇన్ని చెప్తున్నారు దేవుడు అనే కాన్సెప్ట్ ని నమ్ముతారా? అంటే ఇంత సైంటిఫిక్ గా చెప్పి దేవుడు అనే కాన్సెప్ట్ ని నమ్మితే నో use అని ఉద్దేశం.
Excellent video 👏👏
అయ్యో, పిలక గాళ్ళు, నీ మీద ఏ ఒంక దొరక్క పొతే కమ్యూనిస్ట్ బూచి చూపుతాడు ఆర్య బెగ్గర్ గాళ్ళు చూడు 🙄🙄
❤❤❤👍👍👍
Kepp move on అన్నా 🎉🎉🎉❤❤
👍
Adbutam bro... Deenne ma History sir Sukshma pariseelana ntaaru. Kutuhalam koddhi cheptunna. Hatsoff
Thankyou bro 👍
Anna naku yellapragada subbarao garu telusu meegata varu gurinchi meeru chebite e telisindhi 👍
Yes
This guy is anti hindu otherwise he would have mentioned abraham trying to sacrifice his own son
Check our channel first
యస్ 👍👍👍👍👍
👍🏼
Ohhhh kotha saruku vachindi 😂....... Anna namaste manam. Bible quran gurinchi kuda matldukundama.... Leda only hinduvala gurinchinaena
@@kannak5783 check channel bro. Okate chusi judge cheyakandi
Excellent ... Informative 🎉
Thank you 🙏
Me language tone vintunte christian anipisthundi
దట్టా? నేను వాటో వాటు అనుకున్నా
👍🏻
Thanks 🙏
ఈ కుతూహలం దేశం మొత్తం పాకాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ💐💐💐 all the very best bro✊
Thanks bro.
Also first religion in India is Buddhism and after jainism . Before Gautam budda there are 20 previous budda. Previous budda names are mentioned in Ashok rock encryptions.
There is some mythology attached to it. Not sure whether those Buddhas existed in reality.
మూఢ నమ్మకాల పునాదుల పైన మతాలు మనుగడ సాగిస్తాయి. అవి అంతరించిన రోజున ఇప్పుడున్న మతాలన్ని నెమ్మదిగా తమ ఉనికిని కోల్పోతాయి. వాటి మీద ఆధారపడి బ్రతికే కొన్ని జాతులు అంటే పూజారులు, బ్రాహ్మణులు, ముల్లాలు, ఫాస్టర్లు వీరంతా వారి దగ్గరకు వచ్చే వారిలో మరింతగా మూఢ నమ్మకాలను పెంచుతారు తప్పా వాటిని తగ్గించే ప్రయత్నమే చెయ్యరు. అలా చేస్తే వారి ఆదాయం, బ్రతుకు తెరువు పోతుంది. మీరు గమనించారో లేదో మన దేశంలో అక్షరాస్యతతో పాటు మూఢ నమ్మకాలు మరింత పెరుగుతున్నాయి తప్పా తగ్గడం లేదు. మీరు చెప్పినట్లు మూఢ నమ్మకాల గురించి ప్రచారం చేసేవారిని ప్రధాన ముద్దాయిగా చేర్చి, కఠిన శిక్షలు వేసే చట్టాలు, సెక్షన్లు రావాలి కాని మనదేశంలో అది జరగదు ఎందుకంటే దేశాన్ని పాలించే పదవులలో ఉన్నవారే బాబాల చుట్టూ తిరిగే దేశం మనది.
Sir nammakaniki muudo nammakaniki difference cheppandi
నమ్మకానికి తార్కిక పునాది ఉండొచ్చు. మూఢనమ్మకానికి అది ఉండదు. అలాగే మన భాష లో beliefs and faiths కి ఒకటే పదం వాడతాం నమ్మకం అని.
@@KutuhalaShaalaనమ్మకానికి, అభిప్రాయానికి తేడా?
ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని చూస్తే, ఇలా మాట్లాడితే anti national అంటారు. భక్తి కి , మూడ నమ్మకానికి విడదీయరాని fevicol బందం ఉంది.
అంతేగా. ఆ చిన్న లైన్ కనిపెట్టడమే కుతూహలం.
అననివ్వండి సార్.
Pedda channel avvudhi
Thanks for your kind words 🙏
Jagath seth be like: idi yaaparam
🤣🤣🤣
ఈ ఎధవ తూగోజీ యాసలో ముసలోల్లు చెప్పిన టులు ఏంది ఈ వాగుడు
మీదే జీ బ్రో
మీ అవసరం ఈ సమాజానికీ చాలా అవసరం ❤
కుతూహలం పెంచుకుందాం, పెంచుదాం.. thank you 👍
Good information anna. I have kutuhalam to know things.
Welcome to the board 🤗
ఈ నిజాలు తెలియాలి అందరికీ ❤
@@jaganmohantalla9955 yes... Share with your circle bro. Thank you.
Mee kuthuhalaniki mammalini kuthuhala parusthunnanduku take a bow
Thankyou 👍
Machia velly is a philosopher
Political philosopher but ruthless
Wonderful bro
Thank you 🙏
Super
Thank you 🙏
యూనిఫామ్ లో ఉన్న దొంగలే పోలీస్ లు
పెద్ద ప్లానింగే... మేం చంపక్ సేట్ గురించి విన్నాం... కానీ జగత్ సేట్ గురించి ఎప్పుడూ వినలేదు బ్రో...😜😜😜
🤣
Group exam syllabus lo untundi gaa?
యస్👍👍👍👍👍
👍🏼
Religion kosam chapadaniki aina chavadaniki aina siddamga vunna religions a epudu top 3 lo vunnai
mmmmm
Yes sir... Government ni responsible cheyakunda undela tune chesthunnaru. Idhi yenno yelluga jaruguthundhi.
అవును
Are you sure "మన నాయకులు ఒక పథకం ప్రకారమే నడిపిస్తున్నరు అనేది?"
ఆస్కారం చాలా ఉంది. రాజనీతి అలానే ఉంటుంది.
@KutuhalaShaala కొందరు నాయకుల్లో ఇలాంటి దుర్బుద్ధి ఉన్నది వాస్తవమే, అయితే దానికన్నా ముఖ్యంగా వీళ్లకు అసలు ఈ మూడమ్మకాల సమస్యని ఎదుర్కోవటం గాని ప్రజల్లో జ్ఞానాన్ని పెంపొందించడం గాని చేతకాదని నా నమ్మకం.
మనిషి నేను చాలా అభివృద్ధి చెందాను అనుకుంటున్నాడు గాని "మతం - విశ్వాసాల" విషయంలో వీరి ఆలోచన గొర్రెల కంటే తక్కువ స్థాయిలో ఉంది. ఈ విషయంలో అన్ని మతాలు ఒకదానిని మించి ఒకటి పోటీ పడతాయి.
అవును
Good information 👍
Thanks.