కృప కృప నా యేసు కృపా కృప కృప కృపా (2) నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే నేనేమైయుంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై - పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప|| నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై - నన్నాకర్షించావయ్యా నువ్వులేని నన్ను ఊహించలేను - నా శిరస్సు నీవయ్యా నా గుర్తింపంతా నీవే యేసయ్యా నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో|| నా పాపము నను తరుమంగా నీలో దాచితివే నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే నీ మంచితనమే కలిగించె నాలో - మారు మనస్సేసయ్యా నేనెంతగానో క్షమియించబడితిని - ఎక్కువగా ప్రేమించితివయ్యా నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో|| పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా ఏముంది నాలో నీవింతగా నను - హెచ్చించుటకు యేసయ్యా ఏమివ్వగలను నీ గొప్ప కృపకై - విరిగిన నా మనస్సేనయ్యా నీ కొరకే నేను జీవిస్తానయ్యా మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో|| పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా నీలోన నేను నాలోన నీవు - ఏకాత్మ అయితిమయ్యా జీవించువాడను ఇక నేను కాను - నా యందు నీవయ్యా నీ మనసే నా దర్శనమేసయ్యా నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో|
నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2) సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా (2) నీ ముఖ దర్శనం చాలయ్యా (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) అన్న పానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతియింతును (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) |
అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా బంధువు నీవే నా మిత్రుడ నీవే నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా (2) నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా (2) నేను నిన్ను నమ్ముకొంటిని నీవు నన్ను విడువనంటివే (2) నా తోడుయు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||
ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2) కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా (2) అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి|| యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2) నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయాబహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2) నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||
నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2) నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము (2)|| నీ కృప || శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2) కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2)|| నీ కృప || ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2) ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2)|| నీ కృప || అనుభవ అనురాగం కలకాలమున్నట్లె నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2) రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2)|| నీ కృప
నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను వుంటా నేసయ్యా } 2 నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా } 2|| నీవుంటే నాకు చాలు || ఎన్ని భాదలున్నను యిబ్బందులైనను ఎంత కష్టమొచ్చిన నిష్టూర మైనను|| నీ మాట చాలయ్యా || బ్రతుకు నావ పగిలినా కడలి పారైనను అలలు ముంచి వేసినా ఆశలు అనగారిన } 2|| నీ మాట చాలయ్యా || ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా } 2|| నీ మాట చాలయ్యా || నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేదియు నాకిల సమానము } 2|| నీ మాట చాలయ్యా ||
పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు నీ కృప చేతనే నాకు నీ రక్షణ బాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచాకుడవు రక్షనానందం నీ ద్వారా కలిగిందని నే ముందెన్నడూ వెళ్ళనీ తెలియని మార్గము నాకు ఎదురాయెనె సాగిపో నా సన్నిది తోడుగా వచ్చుననిన నీ వాగ్ధానమే నన్ను బలపరిచినే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే చెరలోనైనా స్తుతి పాడుచూ మరణము వరకు నిను ప్రకటించెద ప్రాణమా క్రుంగిపోకే ఇంకొంత కాలం యేసు మేఘాలపై త్వరగా రానుండగా నీరీక్షణ కోల్పోకు నా ప్రాణమా
అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి
నీకసాధ్యమైనది ఏదియు లేదు సమస్తము సాధ్యము నీకు (2) ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది|| వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం - సాధ్యం బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం - సాధ్యం (2) నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| పాపమునుండి విడిపించుట సాధ్యం - సాధ్యం శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం - సాధ్యం (2) నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం - సాధ్యం నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం - సాధ్యం (2) నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| సర్వ సత్యములో నడిపించుట సాధ్యం - సాధ్యం పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం - సాధ్యం (2) నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము (2) ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమపారతు నిన్నే సర్వ కృపనిధి నీవు - సర్వాధికారివి నీవు సత్యా స్వరూపివి నీవు - ఆరాధింతును నిన్నే|| నీ ప్రేమ నాలో || చేరితిని నిన్నే విరిగిన మనస్సుతో - కాదనలేదే నా మనవును నీవు (2) హృదయం నిండిన గానం - నను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే - చెరగని దివ్య రూపం (2) ఇది నీ బహు బంధాల అనుబంధమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో || నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే (2) ఎన్నడు విడువని ప్రేమ - నిను చేరే క్షణము రాధా నీడగా నాతో నిలిచే - నీ కృపాయే నాకు చాలును (2) ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో || నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి (2) కొండలు లోయలు దాటే - మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి - సమాభూమిపై నడిపినావు ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో ||
నీకసాధ్యమైనది ఏదియు లేదు సమస్తము సాధ్యము నీకు (2) ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది|| వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం - సాధ్యం బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం - సాధ్యం (2) నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| పాపమునుండి విడిపించుట సాధ్యం - సాధ్యం శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం - సాధ్యం (2) నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం - సాధ్యం నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం - సాధ్యం (2) నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| సర్వ సత్యములో నడిపించుట సాధ్యం - సాధ్యం పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం - సాధ్యం (2) నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
ఊహించలేనయ్య వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను నా జీవితాంతం ఆ ప్రేమలోనే తరియించు వరమే దొరికెను ||ఊహించ|| 1. నా మనసు వేదనలో - నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను ఓ మధుర భావనలో - తుదిలేని లాలనలో మధురామృతమునే నింపెను (2) అనాథయిన నను వెదకెను ప్రధానులలో ఉంచెను ||ఊహించ|| 2. నీ మరణ వేదనలో - నీ సిలువ శోధనలో నీ ప్రేమ రుజువై నిలిచెను వెలలేని త్యాగముతో - అనురాగ బోధలతో నా హృదయమే కరిగెను ఇది నీ ప్రేమకే సాధ్యము వివరించుట నాకసాధ్యము ||ఊహించ||
నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే 1.నాకు ఉన్న సామర్ధ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్య ||నాదంటూ|| 2.నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిలువ నీడ ఈ గృహం నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్య ||నాదంటూ||
RAJA NEE SANNIDHILO LYRICS IN TELUGU రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
ప్రేమ యేసయ్య ప్రేమా (4) మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2) ||ప్రేమ|| తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2) నే ఏడుస్తుంటే - ఎత్తుకున్న ప్రేమా తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2) ||ప్రేమ|| నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2) నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా తన కృపలో నను నిలబెట్టుకొన్న ప్రేమా (2) ||ప్రేమ|| నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ (2) అరచేతుల్లో నను చెక్కుకున్న ప్రేమా ఎదలోతుల్లో నను దాచుకున్న ప్రేమా (2) ||ప్రేమ||
బహుసౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే నను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే 1.పరిశుద్ధతలో మహనీయుడవు నీవంటి దేవుడు జగమున లేడు నాలో నీరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ || బహుసౌందర్య || 2. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక || బహుసౌందర్య || 3. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీచూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం నాలో నింపెను ఉల్లాసమే. || బహుసౌందర్య ||
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్య మధురాతి మధురం యేసయ్యా.. 1. తల్లికుండునా నీ ప్రేమ - సొంత చెల్లికుండునా నీ ప్రేమ అన్నకుండునా నీ ప్రేమ - కన్న తండ్రికుండునా నీ ప్రేమ 2. శాంతమున్నది నీ ప్రేమలో - దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలో - గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో 3. నాకై సిలువనెక్కెను నీ ప్రేమ - నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ నాకై మరణించెను నీ ప్రేమ - నాకై తిరిగిలేచెను నీ ప్రేమ 4. మర్చిపోనిది నీ ప్రేమ - నను మార్చుకున్నది నీ ప్రేమ కనురెప్పలాంటిది నీ ప్రేమ - చిరకాలముండును నీ ప్రేమ
కృప కృప నీ కృప - కృప కృప క్రీస్తు కృప (2) నేనైతే నీ కృపయందు - నమ్మికయుంచి యున్నాను నా నమ్మికయుంచి యున్నాను (2) || కృప || 1. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను (2) నీ కృపయే నాకు ఆధారం - ఆ కృపయే నాకు ఆదరణ (2) || కృప || 2. దీన దశలో నేన్నునప్పుడు నను మరువనిది నీ కృప నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప (2) నీ కృపయే నాకు ఆధారం - ఆ కృపయే నాకు ఆదరణ (2) || కృప ||
ఎంత మంచి దేవుడవయ్యా - ఎంత మంచి దేవుడవయ్యా చింతలన్నీ తీరేనయ్యా.. నిన్ను చేరగా - ఎంత మంచి దేవుడవేసయ్యా - 2 1. ఘోర పాపినై నేనూ - నీకు దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమియించీ - నను హత్తుకున్నావయ్యా - 2 2. నాకున్న వారందరూ - నను విడచి పోయిననూ నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ - నను నీవు విడువలేదయ్యా - 2 3. నువ్ లేకుండా నేను - ఈ లోకంలో బ్రతకలేనయ్యా నీతో కూడా ఈ లోకం నుండి - పరలోకం చేరెదనేసయ్యా - 2
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్య మధురాతి మధురం యేసయ్యా.. 1. తల్లికుండునా నీ ప్రేమ - సొంత చెల్లికుండునా నీ ప్రేమ అన్నకుండునా నీ ప్రేమ - కన్న తండ్రికుండునా నీ ప్రేమ 2. శాంతమున్నది నీ ప్రేమలో - దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలో - గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో 3. నాకై సిలువనెక్కెను నీ ప్రేమ - నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ నాకై మరణించెను నీ ప్రేమ - నాకై తిరిగిలేచెను నీ ప్రేమ 4. మర్చిపోనిది నీ ప్రేమ - నను మార్చుకున్నది నీ ప్రేమ కనురెప్పలాంటిది నీ ప్రేమ - చిరకాలముండును నీ ప్రేమ
కృప కృప నా యేసు కృపా
కృప కృప కృపా (2)
నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే
నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే
నేనేమైయుంటినో అందుకు కాదయ్యా
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా
చూపావు ప్రేమ నాపై - పిలిచావు నన్ను కృపకై
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా
నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప||
నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా
కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా
రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా
నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా
నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై - నన్నాకర్షించావయ్యా
నువ్వులేని నన్ను ఊహించలేను - నా శిరస్సు నీవయ్యా
నా గుర్తింపంతా నీవే యేసయ్యా
నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో||
నా పాపము నను తరుమంగా నీలో దాచితివే
నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే
నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే
ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే
నీ మంచితనమే కలిగించె నాలో - మారు మనస్సేసయ్యా
నేనెంతగానో క్షమియించబడితిని - ఎక్కువగా ప్రేమించితివయ్యా
నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా
నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో||
పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా
నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా
నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా
నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా
ఏముంది నాలో నీవింతగా నను - హెచ్చించుటకు యేసయ్యా
ఏమివ్వగలను నీ గొప్ప కృపకై - విరిగిన నా మనస్సేనయ్యా
నీ కొరకే నేను జీవిస్తానయ్యా
మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో||
పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా
అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా
నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా
విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా
నీలోన నేను నాలోన నీవు - ఏకాత్మ అయితిమయ్యా
జీవించువాడను ఇక నేను కాను - నా యందు నీవయ్యా
నీ మనసే నా దర్శనమేసయ్యా
నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో|
ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో (2)
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధనా
ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)
ఎబినేజరే ఎబినేజరే
ఇంత వరకు ఆదుకొన్నావే (2)
ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ ||
ఎల్రోహి ఎల్రోహి
నన్ను చూచావే వందనమయ్యా (2)
నన్ను చూచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరిచావే వందనమయ్యా (2)
స్వస్థపరిచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
ముఖ దర్శనం చాలయ్యా
నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
సమీపించని తేజస్సులో
నివసించు నా దైవమా (2)
నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
అన్న పానములు మరచి నీతో గడుపుట
పరలోక అనుభవమే
నాకది ఉన్నత భాగ్యమే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది
మహిమలో చేరుటయే
అది నా హృదయ వాంఛయే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి
గానము చేసెదను
ప్రభువా నిత్యము స్తుతియింతును (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) |
అందరు నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)
లోకము నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా బంధువు నీవే
నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)
వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే
నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా (2)
నేను నిన్ను నమ్ముకొంటిని
నీవు నన్ను విడువనంటివే (2)
నా తోడుయు నీవే
నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||
ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా (2)
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి||
యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)
నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2)
నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయాబహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2)
నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||
యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము
ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము } 2
బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే } 2
యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము } 2
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను } 2
యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము } 2
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను } 2
యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము
నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
రక్షణ సంగీత సునాదము (2)|| నీ కృప ||
శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె
కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)
కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2)|| నీ కృప ||
ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె
ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)
ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2)|| నీ కృప ||
అనుభవ అనురాగం కలకాలమున్నట్లె
నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2)
రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2)|| నీ కృప
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేను వుంటా నేసయ్యా } 2
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా } 2|| నీవుంటే నాకు చాలు ||
ఎన్ని భాదలున్నను యిబ్బందులైనను
ఎంత కష్టమొచ్చిన నిష్టూర మైనను|| నీ మాట చాలయ్యా ||
బ్రతుకు నావ పగిలినా కడలి పారైనను
అలలు ముంచి వేసినా ఆశలు అనగారిన } 2|| నీ మాట చాలయ్యా ||
ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా } 2|| నీ మాట చాలయ్యా ||
నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు నాకిల సమానము } 2|| నీ మాట చాలయ్యా ||
పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను
స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు
నీ కృప చేతనే నాకు నీ రక్షణ బాగ్యము కలిగిందని
పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు
నా విమోచాకుడవు రక్షనానందం నీ ద్వారా కలిగిందని
నే ముందెన్నడూ వెళ్ళనీ తెలియని మార్గము నాకు ఎదురాయెనె
సాగిపో నా సన్నిది తోడుగా వచ్చుననిన
నీ వాగ్ధానమే నన్ను బలపరిచినే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే
చెరలోనైనా స్తుతి పాడుచూ మరణము వరకు నిను ప్రకటించెద
ప్రాణమా క్రుంగిపోకే ఇంకొంత కాలం
యేసు మేఘాలపై త్వరగా రానుండగా నీరీక్షణ కోల్పోకు నా ప్రాణమా
అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం
నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి
సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే
కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా
నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా
సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక
ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున
నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి
నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన } 2
నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై } 2
అణువణువున నీకృప నిక్షిప్తమై -
నను ఎన్నడు వీడని అనుబంధమై } 2|| యేసయ్య ||
నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై } 2
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై -
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు } 2|| యేసయ్య ||
నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై } 2
అమరలోకాన శుద్ధులతో పరిచయమై -
నను మైమరచి నేనేమి చేసేదనో } 2|| యేసయ్య ||
యేసయ్యా ! యేసయ్యా ! యేసయ్యా ! యేసయ్యా .....!
నిన్నే , నిన్నే - నే కొలుతునయ్యా ; నీవే ,నీవే - నా రాజువయ్యా
యేసయ్యా ! యేసయ్యా ! యేసయ్యా !
కొండలలో ,లోయలలో - అడవులలో ,ఎడారులలో
నన్ను గమనించి నావ - నన్ను నడిపించినావా (2) " యేసయ్యా "
ఆత్మియులే నన్ను అవమానించగ - అన్యులే నన్ను అపహసింపగా
అండ నీవెఇతివయ్యా - నా కొండ నీవే యేసయ్యా (2) " యేసయ్యా "
మరణఛాయలొ మెరిసిన నీ ప్రేమ - నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరిచెనయ్యా - నిన్నే ఘనపరతునయ్యా (2) " యేసయ్యా "
వంచన వంతెన ఒరిగిన భారాన - పొసగక విసిగిన విసిరే కెరటాలు
అలలు కడతేర్చినావా - నీ వలలో నను మోసినావా (2) " యేసయ్యా"
నీకసాధ్యమైనది ఏదియు లేదు
సమస్తము సాధ్యము నీకు (2)
ప్రభువా ప్రభువా
సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది||
వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం - సాధ్యం
బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం - సాధ్యం (2)
నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా
నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
పాపమునుండి విడిపించుట సాధ్యం - సాధ్యం
శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం - సాధ్యం (2)
నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం - సాధ్యం
నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం - సాధ్యం (2)
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
సర్వ సత్యములో నడిపించుట సాధ్యం - సాధ్యం
పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం - సాధ్యం (2)
నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
నీ ప్రేమ నాలో మధురమైనది
అది నా ఊహకందని క్షేమ శిఖరము (2)
ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
పరవశించి నాలో మహిమపారతు నిన్నే
సర్వ కృపనిధి నీవు - సర్వాధికారివి నీవు
సత్యా స్వరూపివి నీవు - ఆరాధింతును నిన్నే|| నీ ప్రేమ నాలో ||
చేరితిని నిన్నే విరిగిన మనస్సుతో - కాదనలేదే నా మనవును నీవు (2)
హృదయం నిండిన గానం - నను నడిపే ప్రేమ కావ్యం
నిరతము నాలో నీవే - చెరగని దివ్య రూపం (2)
ఇది నీ బహు బంధాల అనుబంధమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో ||
నా ప్రతి పదములో జీవము నీవే
నా ప్రతి అడుగులో విజయము నీవే (2)
ఎన్నడు విడువని ప్రేమ - నిను చేరే క్షణము రాధా
నీడగా నాతో నిలిచే - నీ కృపాయే నాకు చాలును (2)
ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో ||
నీ సింహాసనము నను చేర్చుటకు
సిలువను మోయుట నేర్పించితివి (2)
కొండలు లోయలు దాటే - మహిమాత్మతో నింపినావు
దయగల ఆత్మతో నింపి - సమాభూమిపై నడిపినావు
ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో ||
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా (2)
శరీర క్రియలన్నియు
నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||
బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని||
ఎండిన ఎముకలన్నియు
తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||
ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ( 2) ||జీవ నదిని||
జీవనది నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా (2)
శరీర క్రియలన్నీయు నాలో
నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||
బలాహీన సమయములో
నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని||
ఎండిన ఈముకలన్నియు
తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||
ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ( 2) ||జీవ నదిని||
క్రీస్తు నందు ఉన్నవారికి ఎల్లప్పుడు జయమే
జయం జయం హోసన్నా హల్లెలూయ హోసన్నా
1. ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను
ఎవరేమి అనుకునినా నేనేమి దిగులు చెందను ||క్రీస్తు||
2.నా యేసు ముందు నడువగా నాకెప్పుడూ జయమే
నా చెయ్యి పైకెత్తి హోసన్నా పాడెదను ||క్రీస్తు||
3.సాతాను అధికారము నా యేసు పడగొట్టెను
సిలువలో బంధించి నను పైకి లేవనెత్తెను ||క్రీస్తు||
4.పాపాలు పోగొట్టెను నా శాపాలు తొలగించెను
నీకసాధ్యమైనది ఏదియు లేదు
సమస్తము సాధ్యము నీకు (2)
ప్రభువా ప్రభువా
సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది||
వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం - సాధ్యం
బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం - సాధ్యం (2)
నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా
నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
పాపమునుండి విడిపించుట సాధ్యం - సాధ్యం
శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం - సాధ్యం (2)
నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం - సాధ్యం
నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం - సాధ్యం (2)
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
సర్వ సత్యములో నడిపించుట సాధ్యం - సాధ్యం
పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం - సాధ్యం (2)
నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
"అమ్మచూపలేదు నీప్రేమా -- నాన్నచూపలేడు నీప్రేమా..2
"బందుమిత్రులు ప్రాణహితులు"2
"యెవ్వరు చూపలేరు నీప్రేమా..2
llఅమ్మll2t
1)"చేయరాని కార్యములెన్నో -- చేసిబాధపరచిననూ..2
చెడినపాత్రనైన నన్ను చేరదీసినావు నీవు
" ఏమంచిలేనినన్నూ యెడబాయవైతివీ..2 ...విడనాడవైతివీ...
"యేసయ్యా..యేసయ్యా..యేసయ్యా..యేసయ్యా..2
llఅమ్మll2t
2)"నీదుప్రేమ బంధమువిడచీ -- నిన్నుమరచి తిరిగితినీ..2
లోకమాయమమతను యెరిగి -- అలసినిన్ను చేరితినీ
" యేవిలువలేని నాకూ..బహుఘనతవైతివీ..2 ...నిజమమతవైతివీ
"యేసయ్యా..యేసయ్యా..యేసయ్యా..యేసయ్యా..2
llఅమ్మllsame
యేసయ్యా వందనాలయ్యా
నీ ప్రేమకు వందనాలయ్యా ॥2॥
నన్ను రక్షించినందుకు పోషించినందుకు
కాపాడినందుకు వందనాలయ్యా ॥2॥
వందనాలు వందనాలయ్యా
శతకోటి స్తోత్రాలయ్యా || 2 ||
|| యేసయ్యా వందనాలయ్యా ||
నీ కృపచేత నన్ను రక్షించినందుకు
వేలాది వందనాలయ్యా
నీ దయచేత శిక్షను తప్పించినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా ॥2॥
నీ జాలి నాపై కనపరచినందుకు
వేలాది వందనాలయ్యా
నీ ప్రేమ నాపై కురిపించినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా ॥2॥
వందనాలు వందనాలయ్యా
శతకోటి స్తోత్రాలయ్యా ॥2॥
॥ యేసయ్యా వందనాలయ్యా ॥
జీవ గ్రంధంలో నా పేరుంచినందుకు
వేలాది వందనాలయ్యా
పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా ॥2॥
నన్ను నరకమునుండి తప్పించినందుకు
వేలాది వందనాలయ్యా
నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా ॥2॥
వందనాలు వందనాలయ్యా
శతకోటి స్తోత్రాలయ్యా ॥2॥
॥ యేసయ్యా వందనాలయ్యా ॥
ఊహించలేనయ్య వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను
నా జీవితాంతం ఆ ప్రేమలోనే
తరియించు వరమే దొరికెను ||ఊహించ||
1. నా మనసు వేదనలో - నాకున్న శోధనలో
ఉల్లాసమే పంచెను
ఓ మధుర భావనలో - తుదిలేని లాలనలో
మధురామృతమునే నింపెను (2)
అనాథయిన నను వెదకెను
ప్రధానులలో ఉంచెను
||ఊహించ||
2. నీ మరణ వేదనలో - నీ సిలువ శోధనలో
నీ ప్రేమ రుజువై నిలిచెను
వెలలేని త్యాగముతో - అనురాగ బోధలతో
నా హృదయమే కరిగెను
ఇది నీ ప్రేమకే సాధ్యము
వివరించుట నాకసాధ్యము
||ఊహించ||
Thank you brother very good Tabala music for all the songs and nice to hear also.
విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా
పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా
ప్రేమించుటకు క్షమియించుటకు
రక్షించుటకు అర్హుడ నీవే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నలువది సంవత్రరములు మా పితరుల నడిపిన దేవా
అరణ్య మార్గమైనా అన్నీ నీవైనావు (2)
జీవాహారమై ఆకలి తీర్చావు
కదిలే బండవై దాహము తీర్చావు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
ఇత్తడి సర్పమువోలే పైకెత్తబడినావు
నిన్ను చూచినవారు ఆనాడు బ్రతికారు (2)
సిలువపై వ్రేలాడే నీ దరి చేరిన
జనులందరు నేడునిత్యము బ్రతుకుదురు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా
నీదే నీదే బ్రతుకంతా నీదే
1.నాకు ఉన్న సామర్ధ్యం
నాకు ఉన్న సౌకర్యం
నాకు ఉన్న సౌభాగ్యం
నాకు ఉన్న సంతానం
ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం
కేవలం నీదేనయ్య ||నాదంటూ||
2.నాకు ఉన్న ఈ బలం
నాకు ఉన్న ఈ పొలం
త్రాగుచున్న ఈ జలం
నిలువ నీడ ఈ గృహం
నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం
కేవలం నీదేనయ్య ||నాదంటూ||
తంబుర సితార నాదముతో
క్రీస్తును వేడగ రారండి
ఇద్దరు ముగ్గురు కూడిన చోట
ఉంటాననిన స్వామికే (2) ||తంబుర||
పాపులకై దిగి వచ్చెనట - రోగులకే వైద్యుడని
పాపుల పంక్తిని కూర్చొని (2)
విందులు చేసిన యేసునకే - పేదల పాలిట పెన్నిధికే ||తంబుర||
ప్రతి హృదయం ప్రభు మందిరమై - వెలుగులతో విలసిల్లి
నీ శోధనలను సమిధలుగా (2)
నరకాగ్నులలో పడవేసి - క్రీస్తును చేరగ పరుగిడవా ||తంబుర||
అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా… పరిశుద్ధుడా
అధికారులైనా దేవదూతలైన
వస్త్రహీనులైన ఉపద్రవమైన
కరువైన ఖడ్గమైన
అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా… పరిశుద్ధుడా
రోగినైనా నాకై త్యాగమైనవే
దోషినైన నాకై దాహము గొన్నావే
ఊహకందదయ్య నీ ధర్మమూ
అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా… పరిశుద్ధుడా
శ్రమలైన హింసలైనా
రాబోవునవైనా ఉన్నవైనా
మరణమైన జీవమైన
అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా… పరిశుద్ధుడా
ఒంటరినైనా నా కంటనీరు తుడిచావే
కంటిపాపల నీ ఇంట చేర్చుకున్నవే
మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే
అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా… పరిశుద్ధుడా
RAJA NEE SANNIDHILO LYRICS IN TELUGU
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
ఇంతగ నన్ను - ప్రేమించినది
నీ రూపమునాలొ - రూపించుటకా -2
ఇదియే - నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
శ్రమలలో సిలువలో - నీ రూప నలిగినదా... -2
శిలనైనా నన్ను- నీవలె మార్చుటకా
శిల్పకారుడా - నా యేసయ్యా...
మలుచుచుంటివా - నీ పొలికగా -2
ఇదియే - నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
తీగలు సడలి - అపస్వరములమయమై... -2
ముగబోయెనే - నా స్వర్ణ మండలము
అమరజీవ - స్వరకల్పనలు
నా అణువణువునా - పలికించితివా -2
ఇదియే - నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
నాయెడ నీకున్న నిత్య సంకల్పమా ||ఇంతగ నన్ను||
హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)
అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
1. వాగ్ధానములనిచ్చి - నెరవేర్చువాడవు నీవే (2)
నమ్మకమైన దేవా - నన్ను కాపాడువాడవు నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
2. ఎందరు నిను చూచిరో - వారికి వెలుగు కల్గెన్ (2)
ప్రభువా నీ వెలుగొందితిన్ - నా జీవంపు జ్యోతివి నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
3. కష్టములన్నింటిని - ప్రియముగా భరియింతును (2)
నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)
అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
ఇంతగ నన్ను - ప్రేమించినది
నీ రూపమునాలొ - రూపించుటకా -2
ఇదియే - నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
శ్రమలలో సిలువలో - నీ రూప నలిగినదా... -2
శిలనైనా నన్ను- నీవలె మార్చుటకా
శిల్పకారుడా - నా యేసయ్యా...
మలుచుచుంటివా - నీ పొలికగా -2
ఇదియే - నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
తీగలు సడలి - అపస్వరములమయమై... -2
ముగబోయెనే - నా స్వర్ణ మండలము
అమరజీవ - స్వరకల్పనలు
నా అణువణువునా - పలికించితివా -2
ఇదియే - నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
నాయెడ నీకున్న నిత్య సంకల్పమా ||ఇంతగ నన్ను||
ప్రేమ యేసయ్య ప్రేమా (4)
మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2) ||ప్రేమ||
తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2)
నే ఏడుస్తుంటే - ఎత్తుకున్న ప్రేమా
తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2) ||ప్రేమ||
నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ
నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2)
నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా
తన కృపలో నను నిలబెట్టుకొన్న ప్రేమా (2) ||ప్రేమ||
నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ
నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ (2)
అరచేతుల్లో నను చెక్కుకున్న ప్రేమా
ఎదలోతుల్లో నను దాచుకున్న ప్రేమా (2) ||ప్రేమ||
నీ ప్రేమే నను ఆదరించేను (2)
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను - నీ కృపయే దాచి కాపాడెను (2)
1.చీకటి కెరటాలలో - కృంగిన వేళలో
ఉదయించెను నీ కృప నా యెదలో - చెదరిన మనసే నూతనమాయెనా (2)
మనుగడయే మరో మలుపు తిరిగేనా (2) || నీ ప్రేమే ||
2.బలసూచకమైనా…- మందసమా నీకై…
సజీవ యాగమై యుక్తమైన సేవకై - ఆత్మాభిషేకముతో నను నింపితివా (2)
సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా (2) || నీ
రాజ జగమెరిగిన నా యేసు రాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన
మనబంధము అనుబంధము } 2
విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? || రాజ ||} 2
దీన స్థితియందున సంపన్న స్థితియందున
నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే } 2
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2|| రాజ ||
బలహీనతలయందున అవమానములయందున
పడినను కృంగినను నీకృప కలిగియుందునే } 2
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2|| రాజ ||
సీయోను షాలేము మన నిత్య నివాసము
చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే } 2
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2|| రాజ ||
యూదా స్తుతి గోత్రపు సింహమా - యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2)
నీవే కదా నా ఆరాధన - ఆరాధన స్తుతి ఆరాధన - ఆరాధన స్తుతి ఆరాధన (2)
1.నీ ప్రజల నెమ్మదికై - రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను - అధముల చేసిన నీకు (2)
అసాధ్యమైనది ఏమున్నది (4) || యూదా ||
2.నీ నీతి కిరణాలకై - నా దిక్కు దెశలన్ని నీవేనని
అనతికాలాన ప్రధమ ఫలముగా - భద్రపరచిన నీకు (2)
అసాధ్యమైనది ఏమున్నది (4) || యూదా ||
3.నీ వారసత్వముకై - నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనమును - నాకిచ్చుఁటలో నీకు (2)
అసాధ్యమైనది ఏమున్నది (4) || యూదా ||
బహుసౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా
నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
నా హృదయాన కొలువాయెనే
నను జీవింపజేసే నీ వాక్యమే
నాకిలలోన సంతోషమే
1.పరిశుద్ధతలో మహనీయుడవు
నీవంటి దేవుడు జగమున లేడు
నాలో నీరీక్షణ నీలో సంరక్షణ
నీకే నా హృదయార్పణ
|| బహుసౌందర్య ||
2. ఓటమి నీడలో క్షేమము లేక
వేదన కలిగిన వేళలయందు
నీవు చూపించిన నీ వాత్సల్యమే
నా హృదయాన నవజ్ఞాపిక
|| బహుసౌందర్య ||
3. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు
చల్లని నీచూపే ఔషధమే
ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం
నాలో నింపెను ఉల్లాసమే.
|| బహుసౌందర్య ||
బహు సౌందర్య సీయోనులో
స్తుతిసింహాసనాసీనుడా ||2||
నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
హృదయాన కొలువాయెనే
ననుజీవింపజేసే నీవాక్యమే
నాకిలలోన సంతోషమే ||బహు సౌందర్య||
1. పరిశుద్ధతలో మహనీయుడవు
నీవంటిదేవుడు జగమునలేడు ||2||
నాలోనిరీక్షణ - నీలో సంరక్షణ
నీకే నాహృదయార్పణ ||2|| ||బహు సౌందర్య||
2.ఓటమినీడలో క్షేమములేక
వేదనకలిగిన వేళలయందు ||2||
నీవు చూపించిన నీవాత్సల్యమే
నాహృదయాన నవజ్ఞాపిక ||2|| ||బహు సౌందర్య||
3.ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు
చల్లని నీచూపే ఔషధమే ||2||
ప్రతి అరుణోదయం నీముఖదర్శనం
నాలోనింపెను ఉల్లాసమే ||2|| ||బహు సౌందర్య||
Super track brother
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసయ్య మధురాతి మధురం యేసయ్యా..
1. తల్లికుండునా నీ ప్రేమ - సొంత చెల్లికుండునా నీ ప్రేమ
అన్నకుండునా నీ ప్రేమ - కన్న తండ్రికుండునా నీ ప్రేమ
2. శాంతమున్నది నీ ప్రేమలో - దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో
బలమున్నది నీ ప్రేమలో - గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో
3. నాకై సిలువనెక్కెను నీ ప్రేమ - నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ
నాకై మరణించెను నీ ప్రేమ - నాకై తిరిగిలేచెను నీ ప్రేమ
4. మర్చిపోనిది నీ ప్రేమ - నను మార్చుకున్నది నీ ప్రేమ
కనురెప్పలాంటిది నీ ప్రేమ - చిరకాలముండును నీ ప్రేమ
సుగుణాల సంపన్నుడా - స్తుతిగానాలవారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో - ఆస్వాదింతును నీ మాటల మకరందము
1. యేసయ్య నీతో జీవించగానే - నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడెను నా అంతరంగము - ఇది రక్షణానంద భాగ్యమే “సుగుణాల”
2. యేసయ్య నిన్ను వెన్నంటగానే - ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించగలవు - నేను నడువ వలసిన త్రోవలో “సుగుణాల”
3. యేసయ్య నీ కృప తలంచగానే - నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమయెదుట - ఇవి ఎన్న తగినవి కావే “సుగుణాల”
Sir advice me how to use easy way to our Worship...
(యేసు) రాజా నీ భవనములో
రేయి పగలు వేచియుండు (2)
(నిన్ను) స్తుతించి ఆనందింతును
చింతలు మరచెదను (2) ||రాజా||
నా బలమా నా కోట
ఆరాధన నీకే (2)
నా దుర్గమా ఆశ్రయమా
ఆరాధన నీకే (2)
ఆరాధన ఆరాధన
అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
అంతట నివసించు యెహోవా ఎలోహిం
ఆరాధన నీకే (2)
మా యొక్క నీతి యెహోవా సిక్కేను
ఆరాధన నీకే (2)
ఆరాధన ఆరాధన
అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాని
ఆరాధన నీకే (2)
రూపించి దైవం యెహోవా ఒసేను
ఆరాధన నీకే (2)
ఆరాధన ఆరాధన
అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
Wonder ful music
కృప కృప నీ కృప - కృప కృప క్రీస్తు కృప (2)
నేనైతే నీ కృపయందు - నమ్మికయుంచి యున్నాను
నా నమ్మికయుంచి యున్నాను (2) || కృప ||
1. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను
నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను (2)
నీ కృపయే నాకు ఆధారం - ఆ కృపయే నాకు ఆదరణ (2) || కృప ||
2. దీన దశలో నేన్నునప్పుడు నను మరువనిది నీ కృప
నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప (2)
నీ కృపయే నాకు ఆధారం - ఆ కృపయే నాకు ఆదరణ (2) || కృప ||
యేసు రాజుగా వచ్చు చున్నాడు - భూలోక మంతా తెలుసుకొంటారు
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు - రారాజుగా వచ్చు చున్నాడు
యేసు రారాజుగా వచ్చుచున్నాడు
మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు - పరిశుద్దులందరిని తీసుకు పోతాడు
లోకమంతా శ్రమకాలం -విడువబడుట బహుఘోరం ” యేసు”
ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది-ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది
ఈ సువార్త మూయబడున్ - వాక్యమే కరువగును ” యేసు”
వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును - ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును
నీతి శాంతి వర్ధిల్లును న్యాయమే కనబడును
ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర-సాగిలపడి నమస్కరించి గడగడలాడును
వంగనీ మోకాళ్ళన్నీ యేసయ్యా యెదుట వంగిపోవును ” యేసు”
క్రైస్తవుడా మరువ వద్దు ఆయన రాకడ-కనిపెట్టి ప్రార్ధనచేయి సిద్ధముగానుండు
రెప్ప పాటున మారాలి యేసయ్యా చెంతకు చేరాలి ” యేసు
super brother praise the lord
I am Using
నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2)
నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2)
ఇంకేమి కోరుకోనయ్యా (2) ||నమ్మకమైన||
ఆప్తులైన వారే హాని చేయచూసినా
మిత్రులే నిలువకుండినా (2)
న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా
నష్టమే మిగులుచుండినా (2)
శాపము బాపే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
కష్ట కాలమందు గుండె జారిపోయినా
గమ్యమే తెలియకుండినా (2)
సాయము చేసే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
గుండె
Nice 👍🙂
Wonderful brother ❤
Thank u brother
స్తోత్రబలి స్తోత్రబలి - మంచిదేవా నీకేనయ్యా
శుభవేళ ఆనందమే - నా తండ్రి నీ చిరుపాదమే (2)
నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2)
నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2)
మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2)
ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2)
యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
ప్రార్ధన వలనే పయనము - ప్రార్ధనే ప్రాకారము
ప్రార్ధనే ప్రాధాన్యము - ప్రార్ధన లేనిదే పరాజయం (2)
ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా - ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)
నీ పాదాలు తడపకుండా - నా పయనం సాగదయ్యా (2) || ప్రార్ధన వలనే ||
1. ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాద్యము -
ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాద్యము (2)
ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాద్యము (2)
ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట అసాద్యము (2) || ప్రభువా ప్రార్ధన ||
2. ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాద్యము -
ప్రార్ధనలో మూలుగునది మరుగైపోవుట అసాద్యము (2)
ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాద్యము (2)
ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాద్యము (2) || ప్రభువా ప్రార్ధన ||
Inka manchi manchi tracks kavali. Thank you
తప్పకుండా చేస్తాను సిస్టర్
th-cam.com/play/PL9FTMqy41BZ4gso8xEuIQi__7hjcjSujG.html
Telugu christian industry lo unnavi anni etthukelli intlo pettukondi
Aba super music Annaya ❤️❤️❤️
Thank u brother
(యేసు) రాజా నీ భవనములో
రేయి పగలు వేచియుండును (2)
(నిన్ను) స్తుతించి ఆనందింతును
చింతలు మరచెదను (2) ||రాజా||
నా బలమా నా కోట
ఆరాధన నీకే (2)
నా దుర్గమా ఆశ్రయమా
ఆరాధన నీకే (2)
ఆరాధనా ఆరాధనా
అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
అంతట నివసించు యెహోవా ఎలోహిం
ఆరాధన నీకే (2)
మా నీతి యెహోవా సిద్కెను
ఆరాధన నీకే (2)
ఆరాధనా ఆరాధనా
అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్
ఆరాధన నీకే (2)
రూపించు దైవం యెహోవా హోషేను
ఆరాధన నీకే (2)
ఆరాధనా ఆరాధనా
అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
ఎంత మంచి దేవుడవయ్యా - ఎంత మంచి దేవుడవయ్యా
చింతలన్నీ తీరేనయ్యా.. నిన్ను చేరగా - ఎంత మంచి దేవుడవేసయ్యా - 2
1. ఘోర పాపినై నేనూ - నీకు దూరంగా పారిపోగా
నీ ప్రేమతో నన్ను క్షమియించీ - నను హత్తుకున్నావయ్యా - 2
2. నాకున్న వారందరూ - నను విడచి పోయిననూ
నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ - నను నీవు విడువలేదయ్యా - 2
3. నువ్ లేకుండా నేను - ఈ లోకంలో బ్రతకలేనయ్యా
నీతో కూడా ఈ లోకం నుండి - పరలోకం చేరెదనేసయ్యా - 2
Anna long length vi koncham pettandi ... Tracks. . ante oka 25 min ala
క్రీస్తు నందు ఉన్నవారికి ఎల్లప్పుడు జయమే
జయం జయం హోసన్నా హల్లెలూయ హోసన్నా
1. ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను
ఎవరేమి అనుకునినా నేనేమి దిగులు చెందను ||క్రీస్తు||
2.నా యేసు ముందు నడువగా నాకెప్పుడూ జయమే
నా చెయ్యి పైకెత్తి హోసన్నా పాడెదను ||క్రీస్తు||
3.సాతాను అధికారము నా యేసు పడగొట్టెను
సిలువలో బంధించి నను పైకి లేవనెత్తెను ||క్రీస్తు||
4.పాపాలు పోగొట్టెను నా శాపాలు తొలగించెను
యేసుని రక్తముచే స్వస్థత నొందితిని ||క్రీస్తు||
తరతరాలలో. . యుగయుగాలలో. . జగజగాలలో. .
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
1. భూమిని పుట్టింపక మునుపు భూమికి పునాది లేనపుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
2. పర్వతములు పుట్టక మునుపు నరునికి రూపం లేనపుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
3. సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
4. నిన్నా నేడు నిరంతరం ఒకటైయున్న దేవుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
🙏🙏
Praise the lord
Your going and playing.But it is not way learning tabla.ple try to edit bols on screen.Then only it is useful
❤
Tempo 90
Track is super bowl e need clarity in beat
loard
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసయ్య మధురాతి మధురం యేసయ్యా..
1. తల్లికుండునా నీ ప్రేమ - సొంత చెల్లికుండునా నీ ప్రేమ
అన్నకుండునా నీ ప్రేమ - కన్న తండ్రికుండునా నీ ప్రేమ
2. శాంతమున్నది నీ ప్రేమలో - దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో
బలమున్నది నీ ప్రేమలో - గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో
3. నాకై సిలువనెక్కెను నీ ప్రేమ - నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ
నాకై మరణించెను నీ ప్రేమ - నాకై తిరిగిలేచెను నీ ప్రేమ
4. మర్చిపోనిది నీ ప్రేమ - నను మార్చుకున్నది నీ ప్రేమ
కనురెప్పలాంటిది నీ ప్రేమ - చిరకాలముండును నీ ప్రేమ
Praise the Lord