శ్రీగంధం సాగుతో కోట్ల సంపాదన సాధ్యమేనా ? || Success story of Sandalwood farming || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ส.ค. 2020
  • Is sandalwood farming in India a profitable business option? If yes, how profitable is it?
    Success Story of Sandalwood farming by T. Govinda Rao
    తెలుగు రాష్ట్రాల్లో మెట్ట వ్యవసాయంలో శ్రీగంధం సాగును చేపట్టిన రైతుల్లో నూతనోత్సాహం కనబడుతోంది. ప్రభుత్వాలు సైతం, రైతుకు చేయూతగా నిలబడి, మార్కెటింపై భరోసా కల్పిస్తుండటంతో శ్రీగంధం సాగు వేగంగా విస్తరిస్తోంది. దీర్ఘకాలిక ప్రయోజనాలతో కూడిన ఈ పంటలో భవిష్యత్తుపై ఆశావహ దృక్పధంతో రైతులు ముందడుగు వేస్తున్నారు. ఎకరానికి 300 నుండి 400 మొక్కల చొప్పున నాటుతూ... కోట్ల ఆదాయం గడించే దిశగా పయనిస్తున్నారు. శ్రీగంధానికి భవిష్యత్ అవకాశాలు ఏవిధంగా వున్నాయి. మార్కెటింగ్ కు అనుకూలించే అంశాలు ఏమిటి. ఏ విధంగా సాగు చేపట్టాలి వంటి అంశాల గురించి కృష్ణా జిల్లా రైతు, తోటకూర గోవింద రావు ద్వారా తెలుసుకుందాం.
    #karshakamitra #Sandalwoodfarming #sandalwood
    Facebook : mtouch. maganti.v...
  • บันเทิง

ความคิดเห็น • 39

  • @shilparevally4253
    @shilparevally4253 3 ปีที่แล้ว +7

    In 1 year time sandalwood grown 3 mtr height without pruning at my home

  • @eswararao1962
    @eswararao1962 3 ปีที่แล้ว +1

    Good information TQ

  • @shathamswamy5752
    @shathamswamy5752 3 ปีที่แล้ว +2

    Rythulu thondarapadi nirnayalu thisukokandi,Deeni gurinchi kshunnaga thelusondi,Deeni falitham kosam sideerga kalam wait cheyyalsi vastadi,appudu elanti result vachina thattukunela vunnavallu chesukondi,Endukante konni years mundu Eemu pakshula business ela aindo meeku thelusu,Jagrathaga alochinchi saraina nirnayalu thisukondi.

  • @srikrishna755
    @srikrishna755 3 ปีที่แล้ว

    Thanks

  • @rameshyadav-mn3kq
    @rameshyadav-mn3kq 3 ปีที่แล้ว +5

    Nammala

  • @VenkatAllam
    @VenkatAllam 3 ปีที่แล้ว +2

    Hello Sir , Can you provide us Coimbatore nursery details. I am from Gudur and looking for plant samples

  • @ram5252rock
    @ram5252rock 3 ปีที่แล้ว

    @ karshaka mitra you said Andhra govt providing subsidy for plantation please elobrate

  • @skalyan2942
    @skalyan2942 3 ปีที่แล้ว

    Katerina mooka dongala nundi elakapadukovali chepandi?

  • @parameshrockzz4774
    @parameshrockzz4774 3 ปีที่แล้ว +1

    Where is your nursery

  • @Tirumala563
    @Tirumala563 3 ปีที่แล้ว +2

    Tree cost

  • @shilparevally4253
    @shilparevally4253 3 ปีที่แล้ว +2

    Please no pruning

  • @pavankumar-bf5mf
    @pavankumar-bf5mf 3 ปีที่แล้ว +5

    PLEASE GIVE DETILS OF THE CENTRAL SCHEMES

  • @shabbeerdudekula7374
    @shabbeerdudekula7374 2 ปีที่แล้ว

    Discription lo number post cheyandi sir pls

  • @tigermahi1325
    @tigermahi1325 3 ปีที่แล้ว

    Sir srigandham odissa state lo quality vastunda

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడైనా వస్తుంది.

  • @dangerousvideo9039
    @dangerousvideo9039 3 ปีที่แล้ว

    how much year tree

  • @ssentertainmentnew919
    @ssentertainmentnew919 3 ปีที่แล้ว

    మొక్కలు ఎక్కడ అమ్ముతారు

  • @unagatlanagaposikrishna9095
    @unagatlanagaposikrishna9095 3 ปีที่แล้ว +1

    మొక్కలు యక్కడ దొరుకుతాయి

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +1

      రైతు నెంబరు స్టోరీలో వుంది. వివరాల కోసం ఫోన్ చేయండి

    • @naveenmurrelfisheries9929
      @naveenmurrelfisheries9929 3 ปีที่แล้ว

      @@KarshakaMitra me number

  • @redsandilfarmlands8611
    @redsandilfarmlands8611 3 ปีที่แล้ว

    మా మొదటి ప్రాజెక్టు:-56 ఏకరాలు.పూర్తి అయినది..
    మా రెండవ ప్రాజెక్టు:-70 ఏకరాలు.పూర్తి ఆయనది..
    మా ప్రతిష్టాత్మకమైనా మూడవ ప్రోజెక్టు:- 500 ఏకరములు
    సెల్స్ జరుగుతున్నవి.
    🌳🌳25 సెంట్లు (1210చ.గ.) భూమి మరియు 100 ఎర్ర చందనం మొక్కలతో కలిపి 1 యూనిట్🌳🌳
    💵💵₹6 లక్షలు💵💵
    ------------------------------------
    💵💵పడి పోతున్న రూపాయి విలువకు పరిష్కారం. భవిష్యత్ ఆర్థిక అవసరాలకు భరోస ఎర్రచందనం సాగు ఒక్కటే మార్గం.💵💵
    [⏳⌛ 2030 కి సగటున కుటుంభ ఖర్చులకు నెలకు లక్షరూపాయలు కావాలి . ⌛⏳
    🏃🏃దీనిని అదిగమించాలి అంటే ఈరోజే ఎర్రచందనం సాగులో భాగస్వాములం కావాలి. 🏃🏃
    🇳🇫🇳🇫సొంత్త భూమికి హక్కుదారులై అదిక ఆదాయం పొందాలి.🇳🇫🇳🇫
    🌇🌇 కనిగిరి మండలం, చిర్లదిన్నె ఊరుని అనుకుని 500ఎకరముల భద్రమైన వ్యవసాయ క్షేత్రం. 🌇🌇
    🇳🇫🇳🇫భూమికి భూమి విలువ పెరుగుతుంది. పంటకు పంట అధిక ఆదాయాన్నిస్తుంది.🇳🇫🇳🇫
    🕵🕵 వివిద మార్గాలలో పెట్టుబడి: ఎన్ని సం.లకి రెట్టింపు అవుతుంది:
    పోష్టల్ డిపాజిట్: 7.3% వడ్డీ : 9.4 సం.లు ;;
    బ్యాంకు డిపాజిట్ : 6.75% : 10.5 సం.లు ;;
    మ్యూచవల్ ఫండులు : 12% : 6-7 సం.లు ;;
    భూమి : 4 రేట్లు : 5 సం.లు ;;
    ఎర్రచందనం : 10సం.లు : అంచనా 10-15 రెట్లు పైమాటే.🕵🕵
    🇳🇫🇳🇫భూమి మీద పెట్టుబడి భద్రమైనది, అధిక ఆదాయం కూడా.🇳🇫🇳🇫
    ఎర్రచందనం ప్రయేజనాలు
    🛢🛢1 టన్ను ఎర్రచందనం కలప నుండి 1 కేజి ఆయిల్ వస్తుంది. దీని విలువ సుమారు ₹2.5 కోట్లు.🛢🛢
    🏭🏭ఎర్రచందనంను న్యూక్లియర్ రియాక్టర్లలో, క్యాన్సర్, వయాగ్రా మందులలో విరివిగా వాడతారు.🏭🏭
    👨👨సౌందర్య సాదనాలలో, వయస్సును నిరోదించే ఉత్పత్తులలో విరివిగా వాడతారు.👨👨
    🇨🇳🇨🇳జపాన్, ఇండోనేషియా, కొరియాలాంటి తూర్పు దేశాలలో ఎర్రచందనంతో చేసిన బొమ్మలను ఇంట్లో ఉంచితే ధనలక్ష్మి నిండుగా వుంటుందనీ భావిస్తారు.🇨🇳🇨🇳
    💥 వెంచర్ ప్రత్యేకతలు💥
    -------------------------------
    🍀25 సెంట్లు 1 యూనిట్గా విభజించి 100 ఎర్రచందనం మొక్కలతో సహా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబడును
    ప్రతి కస్టమర్ కు పట్టాదారు పాస్ పుస్తకము ఇప్పించబడును.🍀
    ☀వెంచర్ చుట్టూ డైమండ్ మెష్ ఫెన్సింగ్ ☀
    🕴️🕴️6వ సంవత్సరం నుంచి
    గన్ మెన్ తో కూడిన సెక్యురిటి🕴️🕴️
    👬ఒక రిజిస్టర్డ్ సొసైటీ ఏర్పాటు చేసి, ప్రతి కస్టమర్ ను మెంబెర్ గా గుర్తించబడును👬
    🕑24 గం.లు సిసి కెమేరాలతో పర్యవేక్షణ.🕑
    🐃🐂దేశవాళీ అవులతో గోశాల ఏర్పాటు చేయబడును🐄🐄
    సంప్రదించండి:-
    Saloman
    9652614788