Mathrudevobhava | Full Songs JukeBox | Madhavavi | Nassar | K.Ajay Kumar | Telugu Old Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024

ความคิดเห็น • 442

  • @bharathi.v3720
    @bharathi.v3720 2 ปีที่แล้ว +90

    మాతృదేవోభవ సినిమా ఎంతో మంది జీవితాలకు అన్వయించు కుంటే చాలా బాధ కలుగుతుంది మొన్న కరోనా సమయంలో ఇలా చాలా కుటుంబాలు బాధపడ్డారు

    • @madhavisarath9010
      @madhavisarath9010 2 ปีที่แล้ว +5

      Avunu

    • @vinayakachinthagunta3266
      @vinayakachinthagunta3266 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂7​@@madhavisarath9010😂trfdr
      24570wrupjglbcz🎉6tlobd3dl 3xbj 0p 20:01

  • @swathireddy4999
    @swathireddy4999 2 ปีที่แล้ว +98

    ఈ మూవీ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది కన్నీళ్లు కూడా అంతే ఎన్ని సార్లు మూవీ చూసిన అన్ని సార్లు కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి

  • @gbayannagbayanna1306
    @gbayannagbayanna1306 6 หลายเดือนก่อน +45

    ఇలాంటి జీవితం. పగవాడికి కూడా రాకూడదు

    • @mahantibangarinaidu103
      @mahantibangarinaidu103 3 หลายเดือนก่อน +3

      కలసి వుంటే పొందే ఆనందమే వేరు సార్...

  • @lohithraj6829
    @lohithraj6829 3 หลายเดือนก่อน +24

    కన్నీటికి కలువలు పూసేనా ఈ పాట నిజంగా నాకు చాలా ఇష్టమైన పాట ఈ పాట వింటే నన్ను నేనే మర్చిపోతాను

  • @ramachendrareddyambala7728
    @ramachendrareddyambala7728 2 ปีที่แล้ว +35

    ఈ చిత్రంలో మాధవిశేషం నటన మా చాలా అద్భుతం

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +77

    మాతృ దేవో భవ.మాధవి నటించిన
    చిత్రం.సూపర్ మూవీ .సూపర్ సాంగ్స్.

  • @aadisuresh1593
    @aadisuresh1593 7 หลายเดือนก่อน +23

    ఈ సినిమా చూసి ఏడవని మనిషంటూ వుండడు అంత గొప్ప సినిమా

  • @MallidiSrinivasReddy
    @MallidiSrinivasReddy 3 หลายเดือนก่อน +5

    ఈ సినిమా చూస్తున్నాను చెప్పు ఏదో తెలియని అనుభూతి ఏదో తెలియని బాధ బేధం బాబా ఈ పాట విన్న ప్రతిసారి కూడా గుండె లోతుల్లోంచి ఏదో తెలియని బాధ వెలితి గుండె నీరు అయిపోయి ఏదో తెలియని బాధలు ఇటువంటి అద్భుతమైన పాట రాసిన రచయిత గారికి నా వందనాలు నమస్కారం

  • @KOTHAKRISHNAkktv
    @KOTHAKRISHNAkktv 7 หลายเดือนก่อน +28

    చాలా బాగుంది 2024 లో వింటున్న పాటలు

  • @srinivaskotagiri3544
    @srinivaskotagiri3544 ปีที่แล้ว +71

    రాలిపోయే పువ్వా నీకు రాగలేందెకే పాట చూసి చిన్నప్పుడు చాలా ఏడ్చాన్ నేను మళ్ళీ తెలుగులో ఇట్వంటి సినిమా రాదు

  • @mangasuresh6510
    @mangasuresh6510 3 ปีที่แล้ว +189

    నా చిన్నప్పుడు మా ఊళ్లో ,వినాయక చవితి సందర్భంగా తెరపైన వేసిన సినిమా ఇది , కన్నీళ్లు పెట్టని ప్రేక్షకులు లేరు ,,

  • @mkoteshwarrao2391
    @mkoteshwarrao2391 ปีที่แล้ว +18

    పాటలు విన్నవారు ఎదువక్ ఉండలేరి

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 4 ปีที่แล้ว +65

    తెలుగులో అమ్మా యొక్క గొప్పతనం తెలియజేసే సినిమాలు వచ్చాయి. కానీ అవన్నీ ఈ సినిమా తర్వాతే. 1993 లో కాంచరపాలెం ఊర్వశి ధియేటర్ నందు ఈ సినిమా చూసాను. అప్పుడు ధియేటర్ వాళ్ళు సినిమాకి వెళ్లే ప్రేక్షకులకు టిక్కెట్ తో పాటు రుమాలు కూడా ఇచ్చారు. బాగా గుర్తు ఉంది. చాలా గొప్ప సినిమా

  • @jeevithapotnuru72
    @jeevithapotnuru72 4 หลายเดือนก่อน +7

    వేణు వై వచ్చాను భువనానికి , గాలినై పోతాను గగనానికి..,.

  • @telugubudgettraveller
    @telugubudgettraveller 2 ปีที่แล้ว +12

    రాళ్ళ కి కూడా కన్నీళ్లు తెప్పిస్తాయి.

  • @vijayvulluri6215
    @vijayvulluri6215 ปีที่แล้ว +21

    M M కీరవాణి మ్యూజిక్ 🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +66

    గొప్ప సినిమా. ...అంతే గొప్ప పాటలు.

  • @jenneshiva8576
    @jenneshiva8576 2 ปีที่แล้ว +51

    చాలా బాగా నచ్చింది సినిమా

  • @rajendrapula9646
    @rajendrapula9646 4 หลายเดือนก่อน +14

    ఈ సినిమా చూసి ఏడవని మనిషి ఉండరు

  • @kaminehalmanjunath5569
    @kaminehalmanjunath5569 19 วันที่ผ่านมา +7

    ఆదోని లో ప్రభాకర్ థియేటర్ లో వేసినారు అప్పుడు ప్రతి ఒక్కరికీ కర్చీఫ్ కూడా ఇచ్చినారు అంతగా సినిమాను తేసినారు hats off to director

  • @sampathg2625
    @sampathg2625 2 ปีที่แล้ว +26

    భూదేవి కొన్నంత ఓర్పు స్త్రీకి ఉంటుందని అర్థం ఈ సినిమా

    • @manoharaluguru8472
      @manoharaluguru8472 ปีที่แล้ว +1

    • @Ramanareddy-ky3kk
      @Ramanareddy-ky3kk 3 หลายเดือนก่อน

      Yeah 👍 super movie iam impressed 👍 lyrics wonderful greater than thanks Lord 🙏

  • @user-qn2ww9hz9y
    @user-qn2ww9hz9y 6 หลายเดือนก่อน +3

    All the songs are super sung by legends written by legend(s) with beautiful philosophy forever memorable, Om Shanti

  • @KMurali-ps4wr
    @KMurali-ps4wr 4 หลายเดือนก่อน +13

    చిత్ర గారు మీ తర్వాతనే ఎవరైనా

  • @ushatirumala
    @ushatirumala ปีที่แล้ว +5

    భక్తి పాటలు వింటున్నా, మనశాంతి కోసం ఈ పాట పెట్టిన చెత్తగా ప్రకటనలు 3నిమిషాలు వస్తున్నాయ్.
    😢😢 😮చాలా చెత్తగా ఉంది యూట్యూబ్ పై మరియు ఆందోళనకరమైన ప్రకటనలు.

  • @vijayvulluri6215
    @vijayvulluri6215 ปีที่แล้ว +44

    ఎవర్ గ్రీన్ హిట్ మూవీ..అద్భుతమైన సాంగ్స్. ఇలాంటి సాంగ్స్ రావు..2022 లో కూడా వింటున్నారు ఆంటే.. ఈ సాంగ్స్ ఎలాంటివో చూడండి🙏🏻🙏🏻🙏🏻

    • @paruparu7606
      @paruparu7606 ปีที่แล้ว

      Apaaqp

    • @paruparu7606
      @paruparu7606 ปีที่แล้ว

      QaqqaaaaaaaapaqqqqapqqaqaaaaqaaqaqqpaqqaqqqqqqaqaaaqqqaaaaaqaaqaaqaaaaaaaaaqaaaaqaaaaaqaaqqaqqaQaqqaaaaaaqaaqqaqaaqaqqqaqaaqaqqqaqaqqqqaqaqaaqqqaaqqaaaaaaaaqaaaaaqqaqaqaqqaqaqqaaqqqaqaaqaaqaaqqqqqqaqqaaaaaqaqqqqqaaqqaaaaqaqqqqQaqaqpaqaqaqaaaqqqqqqqaqapqaaqaaaaapaapqqaqaqaaqqaqqaqaqaaqqaaaqaaqqaaaqqaqqqaaaqaqaqqaaqaaqaqaaqqaaqqaaaqaaqqqqaaqqaaqqqpaqqpaqaqaqqqaqaqqqqqqqqqqqqaaaqqaaqqaqaaaaaqaqqaaqqaAaqaqqpaqaaqqqqaqqaqqqqaqqqaqqaqaqqqqqqaqpaqaqqqqaqqaaqaq

    • @saiteja9865
      @saiteja9865 ปีที่แล้ว

      ​@@paruparu7606 7h⁷clm

    • @Pagidivenkataiah-uq4hz
      @Pagidivenkataiah-uq4hz 7 หลายเดือนก่อน

      ​@@paruparu7606⁰😊😊😊

    • @anitharachepalli
      @anitharachepalli 6 หลายเดือนก่อน

      1111o​@@paruparu7606

  • @sampathg2625
    @sampathg2625 2 ปีที่แล้ว +10

    ఈ సినిమా చూస్తున్నంచేపు నా కర్చీఫ్ తడిచిపోయింది

  • @knowthyselfknowthyself9641
    @knowthyselfknowthyself9641 2 ปีที่แล้ว +41

    వేటూరి కలానా మాటూరితే... ప్రతి గళాన పాటూరుతుంది కలకాలాన...... 🙏

  • @gantedachandrasekhar2278
    @gantedachandrasekhar2278 3 ปีที่แล้ว +66

    రాలే పోవే పువ్వా నీకు రాగాలెందుకే.
    కన్నీరు తెప్పించిన పాట.😭😭

  • @KMurali-ps4wr
    @KMurali-ps4wr 4 หลายเดือนก่อน +2

    ఇలాంటి పరిస్థితి మా కుటుంబంలో జరిగింది

  • @komalidevi605
    @komalidevi605 8 หลายเดือนก่อน +9

    Super melody songs

  • @NarayanamurthyKonduri
    @NarayanamurthyKonduri 4 หลายเดือนก่อน +3

    ప్రతి సాగటు మనిషి ఒక్కసారైనా ఈ సినిమా చూసి తీరాలి....😭

  • @prabhaerp5100
    @prabhaerp5100 7 หลายเดือนก่อน +3

    I have never seen this type of movie in my life
    No words to explain about Madhavi mam & Nasar sir 😭👌👌

  • @murthymurthy4103
    @murthymurthy4103 2 ปีที่แล้ว +11

    Yes old is gold

  • @user-wc9eu6in2t
    @user-wc9eu6in2t 5 หลายเดือนก่อน +1

    Anthavinna venalanipenche songs supar❤❤❤❤❤❤❤❤❤

  • @meetelanganapillasruthi8658
    @meetelanganapillasruthi8658 ปีที่แล้ว +49

    నా చిన్నప్పుడు చూశాను సినిమా చాలా ఏడుపు వస్తుంది...

  • @kalyanib2938
    @kalyanib2938 4 ปีที่แล้ว +42

    I love maa❤️
    Prapancham lo amma prema ku minchindi edi ledu🙏

  • @babanbaba1128
    @babanbaba1128 8 หลายเดือนก่อน +2

    Soo many years to super hit movie,, Songs

  • @satyaallada5127
    @satyaallada5127 6 ปีที่แล้ว +8

    Inta manchi patalu venipenchina keeravani garike danyavadalu

    • @umareddy651
      @umareddy651 6 ปีที่แล้ว

      e

    • @umareddy651
      @umareddy651 6 ปีที่แล้ว

      anjoyed sangs realetyki dagrga unnay

  • @charanrajsama9759
    @charanrajsama9759 ปีที่แล้ว +5

    సూపర్ మూవీ సాంగ్స్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @beesuanitha7775
    @beesuanitha7775 ปีที่แล้ว +2

    Super song nenu modatisari chusinapudu chala edchanu e filme anii sarlu chusina chudalanipisthundi ....
    .elanti cinimalu eka ravuu.....

  • @vswathirao3705
    @vswathirao3705 3 ปีที่แล้ว +8

    Really Heart touchble move! Eppudu elanti moveis ravu eka....all persons acting very amazing ....Hatsaff directed ji....music also....

  • @gandrakotaramesh2149
    @gandrakotaramesh2149 3 ปีที่แล้ว +11

    తల్లి ప్రేమ

  • @radhakrishnanalajala9798
    @radhakrishnanalajala9798 5 หลายเดือนก่อน +2

    Eppudu kuda elantye chenemalu theyalanekorukontunnamu

  • @sudhakaraparadhi1457
    @sudhakaraparadhi1457 3 ปีที่แล้ว +8

    E cinema chusinapudala chala yedichanu super moive my name is chaitanya kumari meku nachity like chyandi

  • @ramanjinikuruva171
    @ramanjinikuruva171 7 หลายเดือนก่อน +3

    E cenema songs vintunte life ante nto telusundi

  • @karrieswararao3964
    @karrieswararao3964 ปีที่แล้ว +6

    జై భారత్ మాతాకీ జై

  • @kbrsr
    @kbrsr ปีที่แล้ว +3

    అదుభతమైన పాటలు గుడ్

  • @kotaiahp.v2301
    @kotaiahp.v2301 10 หลายเดือนก่อน +6

    India history of movie ❤

  • @venkannavani1187
    @venkannavani1187 3 ปีที่แล้ว +8

    Super 🙏🙏🙏

  • @krishnag2850
    @krishnag2850 5 ปีที่แล้ว +15

    Heart touch movie and songs

  • @nagendrakumar-gz1tt
    @nagendrakumar-gz1tt ปีที่แล้ว +1

    ತುಂಬಾನೇ ದುಃಖ್ಖಬರಿತವದ ಸಾಂಗ್ಸ್

  • @ramya1432
    @ramya1432 ปีที่แล้ว +2

    Anta adupu move tisarante great 👍 hit ayindi ante inka great. Ippudu avvariki levu a sahasam avvaru cheyyaru

  • @ourcompetitivesintelugu1612
    @ourcompetitivesintelugu1612 ปีที่แล้ว +10

    Even after listening this song many times
    Still habituate to listen this song

  • @shivakrishna4614
    @shivakrishna4614 3 ปีที่แล้ว +8

    Super

  • @bvsr5079
    @bvsr5079 4 ปีที่แล้ว +8

    Nice and super songs

  • @user-rv4ie1hm9w
    @user-rv4ie1hm9w 9 หลายเดือนก่อน +2

    Same ma intloo inthe nenu lekapothe na pillalu anipistundi

  • @vishwanathg7555
    @vishwanathg7555 ปีที่แล้ว +3

    Picture very most interesting to listen I liked this melody songs thank you very much 💕

  • @gopalakrishnaithadi1433
    @gopalakrishnaithadi1433 ปีที่แล้ว +2

    Eppudu chusina e movie edupu vastundi super music n songs

  • @vanisreee605
    @vanisreee605 10 หลายเดือนก่อน +2

    Super songs

  • @KTM__Gamers
    @KTM__Gamers ปีที่แล้ว +6

    ఈ పాట నాకు ఇష్టమైన పాట

  • @bhujang81
    @bhujang81 8 หลายเดือนก่อน +2

    Speechless songs

  • @vinaypatil9952
    @vinaypatil9952 2 ปีที่แล้ว +5

    సూపర్ 😭😭😭😭

  • @Dsplines
    @Dsplines 2 ปีที่แล้ว +5

    ee rojullo kuda e patalu vintuna variki hatsoff to all

  • @bvinod4400
    @bvinod4400 2 ปีที่แล้ว +10

    పాటలు చాల బాగున్నాయి సూపర్

  • @gopinadhreddy7628
    @gopinadhreddy7628 5 ปีที่แล้ว +15

    Very emotional movie 😢😢😢😢

  • @sangalatha9206
    @sangalatha9206 2 ปีที่แล้ว +3

    E film chusina wallaku appude kadu yeppudu e patalu vinna hrudayam ardhramavuthundi.😭

  • @ramillashyamalaramillashya3858
    @ramillashyamalaramillashya3858 ปีที่แล้ว +3

    Super 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bommalapadmavathi9903
    @bommalapadmavathi9903 3 หลายเดือนก่อน

    Superhit songs chitragalu

  • @arunalatha9791
    @arunalatha9791 ปีที่แล้ว +6

    Excellent song

  • @chandrakala5487
    @chandrakala5487 ปีที่แล้ว +5

    Great movie ....

  • @meenapallyvinodkumar6933
    @meenapallyvinodkumar6933 6 หลายเดือนก่อน +1

    Super Very good movie iam Like this movie

  • @RajuRaju-hr1gi
    @RajuRaju-hr1gi 2 ปีที่แล้ว +4

    Super👌👌👌🙏🙏🙏

  • @radhakrishnav8895
    @radhakrishnav8895 3 ปีที่แล้ว +6

    Super. Super

  • @ArasavelliAmmaji
    @ArasavelliAmmaji 3 หลายเดือนก่อน

    Super sir

  • @vinaysamala5336
    @vinaysamala5336 3 ปีที่แล้ว +12

    Super melodies 🙂🙂😎😎😎😎😎😎🙃

  • @charygold9627
    @charygold9627 20 วันที่ผ่านมา

    సూపర్ మూవీ evergreen

  • @rajuchilakanti4086
    @rajuchilakanti4086 4 ปีที่แล้ว +7

    Nice songs

  • @ShivaShiva-bg2er
    @ShivaShiva-bg2er หลายเดือนก่อน

    ఈ సినిమాలో పాటలు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతితో నా సాంగ్స్ ఈ సినిమా ఎప్పటికీ తేలారు

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +183

    ఈ సినిమా లో ఓ తల్లి గా మాధవి గారు నటించిన తీరు. ....ప్రతి ఒక్కరీ హృదయాల్లో నిలిచిపోఇంది. ఈ సినిమా ను చూసి ఏడవని వారు ఎవరూ ఉండరు.

  • @nallamekalaprasanna31
    @nallamekalaprasanna31 4 ปีที่แล้ว +11

    నాకిష్టమైన సాంగ్

  • @musicchanal9412
    @musicchanal9412 ปีที่แล้ว +6

    chitra mam 🙏🙏🙏

  • @manichinthala8669
    @manichinthala8669 3 ปีที่แล้ว +5

    అమ్మ నాన్నకి. ఐ. లవ్ యు

  • @mekapothularama8765
    @mekapothularama8765 ปีที่แล้ว +1

    E songs apptiki Mruvaleru

  • @srilakshmisrilakshmi9334
    @srilakshmisrilakshmi9334 11 หลายเดือนก่อน +1

    Super mi

  • @padalakrishna8014
    @padalakrishna8014 7 ปีที่แล้ว +17

    exllllent songs matrudevobhava

    • @chandunakala2372
      @chandunakala2372 2 ปีที่แล้ว

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @1975-k6z
    @1975-k6z 7 ปีที่แล้ว +10

    super song heart touching song

  • @srinukummari4711
    @srinukummari4711 5 ปีที่แล้ว +6

    Amma goppa thanam entha maduram

  • @kumars2097
    @kumars2097 5 ปีที่แล้ว +28

    Very beautiful song it's amazing

  • @dbalaachari5351
    @dbalaachari5351 4 ปีที่แล้ว +14

    ఈ రో జులు లో ఎలంటిపాటలురావీ

  • @vsk-786technoworld6
    @vsk-786technoworld6 4 ปีที่แล้ว +89

    నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఈ సినిమా చూశాను తల్లి తన పిల్లల కోసం తన భర్త కోసం ఎంతో త్యాగం చేయడం. ఇప్పుడు నేను నా పిల్లలకు చూపించాను వాళ్లకు తెలవాలి కదా అమ్మ ప్రేమ.

    • @rajusinde442
      @rajusinde442 3 ปีที่แล้ว +4

      Very emotional movie

    • @saiprasadmaddu8838
      @saiprasadmaddu8838 3 ปีที่แล้ว +3

      @@rajusinde442 llllllllllllllllllllllllllllllllllllĺllllllllllllĺllllllllllllllllllllllllllllllllĺllllllllllllllllllllllllllllllllllllllllllĺllllllllllllllllllllllllĺllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllĺllllllĺllĺllllllĺllllllllllllllĺllĺĺĺllĺĺĺĺĺĺĺlĺĺlllĺllĺlllĺĺlllllllĺllĺlĺllllĺĺllllĺĺllllĺĺlllĺ

    • @chemirthpallynikhil1739
      @chemirthpallynikhil1739 3 ปีที่แล้ว +3

      @@rajusinde442 po

    • @pnareshp5040
      @pnareshp5040 3 ปีที่แล้ว

      Super 👌👌👌👌👌👌🙏🙏🙏💐👏👏👏🙏💐💐💐🌹🌹🌺💐💐💐👏🙏👍

    • @kameshlakkoju5362
      @kameshlakkoju5362 2 ปีที่แล้ว

      Yes correct sir

  • @prakasamreddy8588
    @prakasamreddy8588 7 ปีที่แล้ว +18

    Great Melodious

  • @gayathrimanasi1601
    @gayathrimanasi1601 7 หลายเดือนก่อน +1

    Sad mood lo unnapudu ee mv n ee mv lo songs vni kallalo water aagani vaallu unnara?

  • @pjoshitha256
    @pjoshitha256 5 หลายเดือนก่อน +1

    Maa nanna gari ki ankitham e cinema

  • @sathyammudiyada2003
    @sathyammudiyada2003 ปีที่แล้ว +2

    Great. Cinema💙

  • @CH-saiteja
    @CH-saiteja 6 ปีที่แล้ว +10

    I like songs

  • @mallikharjunachalla8246
    @mallikharjunachalla8246 5 ปีที่แล้ว +10

    e move ki sougus ki
    enni awadus echina thakkuvea

  • @munikanakarao
    @munikanakarao 2 ปีที่แล้ว +5

    MM Kiravani music super

  • @user-mh5qm1ef1h
    @user-mh5qm1ef1h 8 หลายเดือนก่อน +1

    Ma amma chivari cinema tarvata amma ledu cinema chustunantha sepu amme gurthu vastundi

  • @rajuvavilapalli3767
    @rajuvavilapalli3767 2 ปีที่แล้ว +10

    All time super hit songs....

  • @prabhakarnakka2631
    @prabhakarnakka2631 ปีที่แล้ว +1

    Okko paata okko anubhoothi
    Prathi intiki vishranti
    Bhadhalaki vimukthi
    Bhandhalaki jagruthi