216.What is NWDC kavach -How to use NWDC, (NEW WASTE DECOMPOSER). Dr. Kishan chandra NWDC in Telugu.
ฝัง
- เผยแพร่เมื่อ 3 ม.ค. 2024
- In this video you will know what is NWDC. How to use NWDC. Dr. Kishan Chandr's NWDC.
what is the difference between OWDC and NWDC.
Unveiling Nwdc Kavach: Harness The Power Of New Waste Decomposer With Dr. Kishan Chandra.
OWDC is waste decomposer can be used as foliar spray and in irigation
NWDC kavach is for only foliar spray..it protects from pests and diseases.
NWDC and OWDC available with Mr. Chaitanya ( authorised kisan sevak for A.P and telangana) ..phone number.6379463237
present cost of OWDC is Rs.150/-
present cost of NWDC is Rs. 300/-
చాలా బాగా explain చేసేరు ప్రసాద్ గారు. నేను order పెడదామని అనుకుంటున్నాను. ఇంతలో మే వీడియో వచ్చింది. Thank you very much for the video. మీ దగ్గరకి వచ్చి తీసుకుంటే Rs.300 అన్నారు. అంటే cost price కే ఇస్తున్నారు. ఎవరికి వారు తెప్పించి కోవాలంటే transport ఖర్చులు చాలా అవతాయి. ఆసక్తి ఉన్నవారు తీసుకుని వాడుకోవతానికి చాలా వీలుగా వుంది. మీ సేవకి మరోసారి కృతజ్ఞతలు. నేను కూడా కొంతమంది gardners గత one to 2 years నుంచి Experimental గా వాడి మంచి ఫలితాలు పొందినట్లు కొన్ని videos చూసేను. మీరు Terrace gardners కి ఉపయోగ పడే విధంగా గా తక్కువ quantity లో చేసుకునే విధానం చెబుతానని అన్నారు . దాని కోసం ఎదురు చూస్తాం. మీ video కి మరోసారి ధన్యవాదాలు.
అనకాపల్లి జిల్లా సార్ ఇది నాకు ఒక బాటలు గాని రెండు మాటలు గాని కావాలి
సార్ దానిమ్మ తోటకి వాడుకోవచ్చు
5 liters లో సున్నము కలపల్లి అన్నారు సున్నము జోడించండి neeru lo మెగ్గిలిన్నా NWDC లో కలపాలి
ఇది భూమికి ఇవ్వకూడదా?
We r in Vizag sir i want one bottle can i pay phone pay including shipping how much sir
Sir, నేను rjy మీ నెంబర్ చెపితే వచ్చి తీసుకుంటాను!
మాది అనకాపల్లి జిల్లా నాకు ఒక్కటి కావాలి సార్ ఎలా
Sir ఇది లిల్లీ పూల తోటలకి వాడవచ్చా
Ela order cheyali sir , ma location vacheysi vaddamanu post,thulluru mandal,guntur district ,Andra Pradesh,522237
Tnkq very much సార్ విలువైన సమాచారం మన గార్డెనర్స్ కి అందించినందుకు 🙏🙏🙏🙏👏👏👏👏
మిద్దె తోటల పెంపకం దారులకు చాలా విలువైన సమాచారం ఇస్తున్నారు 🙏 🙏🙏🙏🙏
1st like useful information cheparu sir
Good information sir 👍
Chala manchi information andi Prasad garu
Valuable information. Thank you Sir.
Very useful product, kindly reserve one for me and I will pay by google pay
Good information andi..
సార్ నాలాంటి రైతులకు మీ వివరణ చాలా అర్థవంతంగా ఉంది, నాకు ఐదు ఎకరాల దానిమ్మతోట ఉంది ఒకసారి స్ప్రేకి 1500 నీరు కావాలి.
Good information Sir. Tq.