దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని దారులలో.. ఏడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా.. చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా.. ||దీవించావే సమృద్ధిగా|| నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2) ఊహలలో.. నా ఊసులలో.. నా ధ్యాస బాసవైనావే.. శుద్ధతలో.. పరిశుద్ధతలో.. నిను పోలి నన్నిల సాగమని.. ||దీవించావే సమృద్ధిగా|| కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2) ఆశలలో.. నిరాశలలో.. నేనున్నా నీకని అన్నావే.. పోరులలో.. పోరాటములో.. నా పక్షముగానే నిలిచావే.. ||దీవించావే సమృద్ధిగా||
దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా చికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయా దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని 1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్య నా వంటరి పయనంలో నా జంటగా నిలిచాలే నే నడిచే దారుల్లో నా తొడై ఉన్నావే (2) ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాస వైనావే శుద్ధతలో పరిశుధ్ధతలో నిను పోలి నన్నిల సాగమని దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని 2. కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్య కొరతే లేదయ్య సమృధ్ధి జీవం నీవయ్మా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2) ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
Praise the lord sister if you never mind ok I will tell you one thing sister don't give up beautiful at same address that is not good sister Please sister avoid everything ok May God bless you and your family.
దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని
దారులలో.. ఏడారులలో..
సెలయేరులై ప్రవహించుమయా..
చీకటిలో.. కారు చీకటిలో..
అగ్ని స్తంభమై నను నడుపుమయా..
||దీవించావే సమృద్ధిగా||
నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
ఊహలలో.. నా ఊసులలో..
నా ధ్యాస బాసవైనావే..
శుద్ధతలో.. పరిశుద్ధతలో..
నిను పోలి నన్నిల సాగమని..
||దీవించావే సమృద్ధిగా||
కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
ఆశలలో.. నిరాశలలో..
నేనున్నా నీకని అన్నావే..
పోరులలో.. పోరాటములో..
నా పక్షముగానే నిలిచావే..
||దీవించావే సమృద్ధిగా||
❤
Thanq❤
Praise the lord sister🎉
👍🤝🤝🤝🤝బ్రదర్
🎉
దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా
చికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయా
దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్య
నా వంటరి పయనంలో నా జంటగా నిలిచాలే
నే నడిచే దారుల్లో నా తొడై ఉన్నావే (2)
ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాస వైనావే
శుద్ధతలో పరిశుధ్ధతలో నిను పోలి నన్నిల సాగమని
దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
2. కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్య
కొరతే లేదయ్య సమృధ్ధి జీవం నీవయ్మా
నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా
నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2)
ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే
పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే
దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
🙏
Love you akka challa baga padav nice song nices voices
ఆమెన్ ఆమెన్ ఆమెన్
Super gha padaru madam
All Glory to our Lord And jesus christ ✝️
Your Devine song is fascinating . God bless you
Akka meku vondanallu davaduki mahimakallugunugaka me voice super god gift akka me voice god bless you
Super❤❤❤
ఈ పాట పాడుతున్నప్పుడు ఒక ఏంజెల్ లాగా ఉన్నది ఈ దేవుని బిడ్డ
Brother listen song
Thank you father
I've listen many of female version's of the song " divinchave " ur the best one 🥰 glory to be god alone 🤍🤝
Praise God ✝️
Melodious voice with humility dedicated to the Father above. God bless you sister.
❤❤nice singing sister God bless you
Manchi voice meku God echaru sister,iyanu mahima parchataniki,anaekulki bless ga undataniki,vandhanalu sister
Glory to GOD .God bless you 🙏
Praise God ✝️
Praise the sister ❤❤❤ i love this song ❤❤❤❤ 🎉 😊❤❤
🎉🎉🎉🎉❤❤❤
Amen 🙏🙏
Chala chala chala chala baaga paadaru sister
చాలా మంచి పాట పాడారు అక్క గారు
Such a beautiful voice akka , praise the Lord..
Super song
Praise God ✝️
Praise the lord 🙏🙏🙏 sis
Praisethelord❤❤
Your singing is Amazing ... Your voice is loudly and sweet voice .. Sis❤GOD BLESS YOU 🙏
Super ❤ song akka amen 🙏
Sweet voice It's God's gift Use it for God's Glory
Really superb voice sister all glory to our God Jesus Christ 🙏✝️
Praise God ✝️
Lyrics వేసి ఉంటె కలిసి పాడే వాడిని. - దయచేసి Lyrics వేయండి.
Super voice akka
Amen
Hallelujah 🙌
Super song sister
My favorite song
Praise God ✝️
Glory To The Lord. Hallelujah 🙌🙌.
Praise God ✝️
Beautiful voice sister 🙏
Praise God ✝️
Wonderful voice beautiful song
I wish you praise the lord madam 🙏🏿
Its good worship song God bless you ma
Praise God ✝️
Super
Thank you lord jeses Christ 🙏 hallelujah 🕎✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐
Praise God ✝️
Super song beautifully sung sis may god bless you sister
Excellent performance It soothes my inner soul and took me to another world God bless you Sister! You have such a sweet voice Continue good work
Chala Baga paadaru
Glory To God. Blessed Voice Akka 😊
Praise God ✝️
Super voice sister
Chala chakkaga paduthunnaru sister
God bless you❤
PRAISE THE LORD NICE SONG😍😍😍😍😍
Praise God ✝️
Lyrics వేసి ఉంటె కలిసి పాడే వాడిని. - దయచేసి Lyrics వేయండి.
Praise the God 🙏🙏🙏🙏
God is great sis.. Me voice chala bagundi sis.. God bless u
Praise the lord sisster
Mee voice chaala bagumdi sister devunike mahima kalugunugaka
Praise God ✝️
Lyrics వేసి ఉంటె కలిసి పాడే వాడిని. - దయచేసి Lyrics వేయండి.
Super❤ song
Super sonq
Praise the lord Sister
Praise God ✝️
💐💐థాంక్యూ జీసస్ 💐💐very wonderful song🙏🙏🙏
Super voice sister Glory to god
Praise God ✝️
Praise the lord sister nice song may god bless you sister 😊
Lyrics వేసి ఉంటె కలిసి పాడే వాడిని. - దయచేసి Lyrics వేయండి.
dear sister please provide LYRICS so that we can sing along for HIS GLORY, AMEN!
REQUEST FOR LYRICS❤
Glory to God Good singing sister
good voice sister
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Awesome. All Glory to God👏
👏🙇♀️
Vandanalu sister
Praise God ✝️
Thankyou Father. Amen
ఆమెన్
Super ❤❤😊😊👌🎊🎊
God bless you
Praise the lord Amen
Praise the lord sister 🙏
Praise God ✝️
Lyrics వేసి ఉంటె కలిసి పాడే వాడిని. - దయచేసి Lyrics వేయండి.
దేవుని గొప్ప దీవెన ఈ దేవుని బిడ్డకు ఉన్నది.
Good singing sister
❤️ sister
Its my grand son Sujays favourite song
👏👏👏👏
Super akka ❤❤
Super sister 🙏🙌
Lyrics వేసి ఉంటె కలిసి పాడే వాడిని.
✝️ సూపర్ song sister and your voice god bless you sister
Praise God ✝️
Maa naanna maralani prayer cheyyandi please ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
Sunitha Sis please sing my favourite song ilanu Evaru chupinchani It's one of my favourite song like Deevanchave
😊
😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤
Me voice bagundi akka
Praise God ✝️
Please display Lyrics to sing and glorify God along with you
Tnq
Kk
this song karoke pls
Lyrics వేసి ఉంటె కలిసి పాడే వాడిని. - దయచేసి Lyrics వేయండి.
Praise the lord sister if you never mind ok I will tell you one thing sister don't give up beautiful at same address that is not good sister
Please sister avoid everything ok
May God bless you and your family.
తల్లి నిజంగా ఈ పాట పాడుతున్నప్పుడు ఏంజెల్ లా ఉన్నావు
Praise God ✝️
Super song
Praise the Lord Sister 🙏🙏🎉
👏👏
Lyrics వేసి ఉంటె కలిసి పాడే వాడిని.
Praise the Lord Sister 🙏