యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు - పొందుకుంటావు శక్తిని (2) ||యేసయ్య|| పాపాలను క్షమియించే - శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరచే - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| రోగికి స్వస్థతనిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| దురాత్మలను పారద్రోలే - శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| సృష్టి శాసించగలిగిన - శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| పాతాళాన్ని తప్పించే - శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||
చాల బాగ పాడరు మంచి పాట ఎంచుకున్న రు ఎసయ్య కి మహిమ కీర్తి ఘనత చెందును గాక అందరికి వందనాలు
Yesayya Naamamlo Shakthi Unnadayyaa
Shree Yesayya Naamamlo Shakthi Unnadayyaa
Nammithe Chaalu Neevu - Pondukuntaavu Shakthini (2) ||Yesayya||
Paapaalanu Kshamiyinche - Shakthi Kaliginadi Yesayya Naamam
Paapini Pavithraparache - Shakthi Kaliginadi Yesayya Naamam (2) ||Yesayya||
Rogiki Swasthathanichche - Shakthi Kaliginadi Yesayya Naamam
Manasuku Nemmadinichche - Shakthi Kaliginadi Yesayya Naamam (2) ||Yesayya||
Duraathmalanu Paaradrole - Shakthi Kaliginadi Yesayya Naamam
Dukhithulanu Aadarinche - Shakthi Kaliginadi Yesayya Naamam (2) ||Yesayya||
Srushtini Shaashinchagaligina - Shakthi Kaliginadi Yesayya Naamam
Mruthulanu Lepagaligina - Shakthi Kaliginadi Yesayya Naamam (2) ||Yesayya||
Paathaalaanni Thappinche - Shakthi Kaliginadi Yesayya Naamam
Paralokaaniki Cherche - Shakthi Kaliginadi Yesayya Naamam (2) ||Yesayya||
Praise God ✝️
Tqq for your lyrics👍
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
నమ్మితే చాలు నీవు - పొందుకుంటావు శక్తిని (2) ||యేసయ్య||
పాపాలను క్షమియించే - శక్తి కలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్రపరచే - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||
రోగికి స్వస్థతనిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం
మనసుకు నెమ్మదినిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||
దురాత్మలను పారద్రోలే - శక్తి కలిగినది యేసయ్య నామం
దుఃఖితులను ఆదరించే - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||
సృష్టి శాసించగలిగిన - శక్తి కలిగినది యేసయ్య నామం
మృతులను లేపగలిగిన - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||
పాతాళాన్ని తప్పించే - శక్తి కలిగినది యేసయ్య నామం
పరలోకానికి చేర్చే - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||
Praise God ✝️
Tqq for your lyrics 👍
❤@@worshipjesus5345
🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏✝️✝️✝️✝️🛐🛐🛐
Hii
Jesus My Love ❤❤❤
Praise the lord
Yesayakey mahima kalgunugaka amen amen amen amen amen amen amen amen TQ Jesus love you
Praise God ✝️
😮g
నైస్ సాంగ్ సిస్టర్
Praise the lord
Tq my lord etuvanti songs enka vinalani anukuntunna me voice superb mam
Praise the lord super song akka❤❤❤❤❤❤
Praise the lord amen akka good praise the lord amen 🙏👏🙏👏🙏🙏
Praise the lord ✋🏻✋🏻✋🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Yesayya na papalanu kshaminchi ni sannidhilo vaduko deva
Amen praise the Lord sister,nenu nammuthunnanu yessayanamamulo shakthi vundhi
Praise The Lord ✝️
Very super❤❤❤🎉🎉🎉
Jesus my God ❤❤❤❤❤
Praise the lord akka super song
Praise God ✝️
I love you jesus
Praise God ✝️
Amen 🙏
Praise The Lord ✝️
Glory to God 🙌
Praise God ✝️
❤
Akka meeru cheppe vakyam dyli vinali undi meeru link sher cheyandi akka
Follow TH-cam Channel:- Sami Symphony Paul
Praise the lord sister mA papa Anisa ki Emcet exam lo manchi rank vachela PvP Siddhartha college lo seat vachala please prayer me sister please
Prabuva na papalu semichu dheva nanu ni sanidhillo vaduko na dheva na papalu thechivye nana aya oka sari vaduko dheva
8
Sss
Praise God ✝️
Praise the lord