(పల్లవి):- పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా... నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలాం.. నీ నడుమును వీడని వయ్యారాలకి కాముడే గులాం.. పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా 🌷🌷.... (చరణం.1):- నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామ.. నీ నీలి కురుల కిరణాలు సోకి వసివాడే చందమామ.. ఏ దివ్య వరమో అది నీ కంఠ స్వరమై.. ఏ వింటి శరమో అది నీ కంటి వశమై అంగంగాన శృంగారాన్ని సింగారించగా.. అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా.. మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా.. వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించగా.. ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామని.. ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని.. పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా 🌹🌹..... (చరణం.2):- ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాల.. నీ కులుకు చూసి నా గుండెలోన రగిలిందే విరహ జ్వాల.. నీ చూపు తగిలి ఇక నేనుండగలనా.. నా బాధ తెలిసి జత రావేమే లలనా.. నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా.. నీలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించనా.. ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగా.. లోకాలన్నీ నిన్ను నన్ను దీవించేయవా.. ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి.. నీ కౌగిలి లేక తీరేదెట్ల తీపి ఆకలి.. ("పికాసో చిత్రమా")🌸🌸 Movie:- స్వయంవరం,(1999) Cast crew:- వేణు, లయ,(Debutant for both) Song name:- Picaso chitrama Singer:- SP బాలసుబ్రమణ్యం Lyrics:- భువనచంద్ర Music:- వందేమాతరం శ్రీనివాస్ I addict to this song and movie also very nice 💛💛💛
Login ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పికాసో చిత్రమా.. పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్ నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్ పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామా నీ నీలి కురుల కిరణాలు సోకి వసి వాడె చందమామ ఏ దివ్య వరమో అది నీ కంఠస్వరమై ఏ వింటి శరమో అది నీ కంటి వశమై అంగాంగాన శృంగారాన్ని సింగారించగా అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించదా ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామణి ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాలా నీ కులుకు చూసి నా గుండెలోన రగిలిందే విరహా జ్వాలా నీ చూపు తగిలి ఇక నేనుండగలనా నా బాధ తెలిసి జత రావేమె లలనా నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా నీలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించనా ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగా లోకాలన్ని నిన్నూ నన్ను దీవించేయవా ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి నీ కౌగిళి లేక తీరేదెట్టా తీపి ఆకలి పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్ నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్ పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
Enta clarity ga telugu pata undi balu garu enta chakkaga padaru ,malli ituvanti songs ika ravemo
Nalo unna ullasanni nuvvu preminchaga neelo unna soundaryanni ne laalinchana super what a lyrics
(పల్లవి):-
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా...
నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలాం..
నీ నడుమును వీడని వయ్యారాలకి కాముడే గులాం..
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా 🌷🌷....
(చరణం.1):-
నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామ..
నీ నీలి కురుల కిరణాలు సోకి వసివాడే చందమామ..
ఏ దివ్య వరమో అది నీ కంఠ స్వరమై..
ఏ వింటి శరమో అది నీ కంటి వశమై అంగంగాన శృంగారాన్ని సింగారించగా..
అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా..
మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా..
వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించగా..
ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామని..
ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని..
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా 🌹🌹.....
(చరణం.2):-
ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాల..
నీ కులుకు చూసి నా గుండెలోన రగిలిందే విరహ జ్వాల..
నీ చూపు తగిలి ఇక నేనుండగలనా..
నా బాధ తెలిసి జత రావేమే లలనా..
నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా..
నీలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించనా..
ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగా..
లోకాలన్నీ నిన్ను నన్ను దీవించేయవా..
ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి..
నీ కౌగిలి లేక తీరేదెట్ల తీపి ఆకలి..
("పికాసో చిత్రమా")🌸🌸
Movie:- స్వయంవరం,(1999)
Cast crew:- వేణు, లయ,(Debutant for both)
Song name:- Picaso chitrama
Singer:- SP బాలసుబ్రమణ్యం
Lyrics:- భువనచంద్ర
Music:- వందేమాతరం శ్రీనివాస్
I addict to this song and movie also very nice 💛💛💛
Nice song but the stroy writer was Trivikram srinivas garu. First film as a writer 👌
2024 lo fresh feeling
Who are watching in 2020...venu expressiin 4:03-4:18 suoerb.. hit athumb...venu has nice ezpressions
S
2020 June 8 , still loving sir venu and singer writer of this song hats
2023-07-07 brother
20-03-2024 still we are. Listing this song..
2014 june 18 still listing
Nice సాంగ్.... Especially 3:22 beating superb...
E movie kooda re release ki vasthe baagundu 2023 lo
Songs verey level
Ye Merupu Thaki ChiruGaliKoche Maimarapu Sathyabhama....:) Whattaa a Lyrics and Singing....
😊 సూపర్ సూపర్ సిరీస్ నాకు నచ్చిన పాట సూపర్ సిరీస్
This song, singing sp Balu sir, lyrics and song making style is too excellent ❤️❤️🙂👍
Lucky are those who watched this movie in theatres and enjoyed this song in the cinema hall. Only 80s kid would've got that fortune 🙏🙏
One of the my favorite song 😍😍👍💝💝
పాట సూపర్ బాలు గారికి ధన్యవాదాలు
Nice song super song
Venu too had his own style of acting.
what a lyrics music director vandematharam Srinivas garu supper
Nice music and laya super expression
❤
Evergreen Song...🥰
Login
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
పికాసో చిత్రమా..
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్
నీ నడుముని వీడని
వయ్యారాలకి కాముడే గులామ్
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
నీ తనువు తాకి చిరుగాలికొచ్చే
మైమరపు సత్యభామా
నీ నీలి కురుల కిరణాలు
సోకి వసి వాడె చందమామ
ఏ దివ్య వరమో అది నీ కంఠస్వరమై
ఏ వింటి శరమో అది నీ కంటి వశమై
అంగాంగాన శృంగారాన్ని సింగారించగా
అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా
మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా
వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించదా
ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామణి
ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
ఏ మెరుపు తగిలి
భువికొచ్చినావే అందాల మేఘమాలా
నీ కులుకు చూసి నా గుండెలోన
రగిలిందే విరహా జ్వాలా
నీ చూపు తగిలి ఇక నేనుండగలనా
నా బాధ తెలిసి జత రావేమె లలనా
నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా
నీలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించనా
ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగా
లోకాలన్ని నిన్నూ నన్ను దీవించేయవా
ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి
నీ కౌగిళి లేక తీరేదెట్టా తీపి ఆకలి
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్
నీ నడుముని వీడని
వయ్యారాలకి కాముడే గులామ్
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
It is simply super
Swayamvaram all songs superrr.
Ni voice vinalani undhi ninnu chudalani undhi naku aa adrustamu lidhu
2022 lo vinnavaru like cheyandi
So nice music
ఈ పాట సూపర్
I love this song iam watching so many times
super song
Jai N. T. R. Vannur ❤❤
E song vinnapudu Anna ninu grthukuralidha bakthakannamma
Super
Super 😍
My favourite song ❤❤❤❤
My childhood song.. 😁 😁 😁 😁
Devedu
so nice.... lyrics & music super 👌👌👌
Nice Song👌👌💞
super cute little more
Bakthakannamma please kiku bolu rey
❤❤
I liket and i love this one of the day
I love song
Bakthakannamma okkasari natho matladu please
2024❤ like ❤plz❤
2024🥰
4:09
Aa hair style😂
Song Bane undi kani enduku atu itu teruguthundi Laya
లయ మార్నింగ్ వాక్ చేయలేదట బ్రో
2024
Okkasari natho matladu please ninu ninnu yepudu ni life nasanamu chiyalani naku lidhu
Very super song mind blowit
Super song
super cute little more
Sudha Mydhili awosome song
Supurb song
Love you song
Super
Super song
Super