Astrologer Balu Munnangi Exclusive Interview ||‪ @SignatureStudiostv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 77

  • @sureshgorentala7325
    @sureshgorentala7325 5 วันที่ผ่านมา +8

    Upload full interview

  • @THANKYOU36I
    @THANKYOU36I 2 วันที่ผ่านมา

    సార్ చెప్పింది 100% నిజమే

  • @ajaykumarajaykumar7840
    @ajaykumarajaykumar7840 5 วันที่ผ่านมา +1

    Super sir

  • @Lakshmisrinivas-pd5wg
    @Lakshmisrinivas-pd5wg 5 วันที่ผ่านมา +3

    Hi Mahendra garu full interview upload chyandi

  • @KanaparthiRajkumar
    @KanaparthiRajkumar 5 วันที่ผ่านมา +6

    what about 7, 8 ,9 numbers ???

  • @mudamallagangadhar4268
    @mudamallagangadhar4268 5 วันที่ผ่านมา

    Super sir GD information

  • @Navasraa
    @Navasraa 5 วันที่ผ่านมา +2

    Correctae nandi ma house no 8 vachhindi asalu kalisi raavatledu aa intloki vachhinappatinundi but meeru cheppinattu 4 kuda kalisiraavatlesu ma marg date 13 mari

  • @gychary9315
    @gychary9315 5 วันที่ผ่านมา +3

    వారెవ్వాహ్... బలేగుంది చమత్కారం...ప్రతీమనిషికి కృషి,పట్టుదల,సహనం,పనిమీద దీక్ష,నిరంతర శ్రమ,సాధించాలి అని తపన,సన్మార్గంలో నడత,పనిమీద దృష్టి కేంద్రీకరించి పనిచేయడం ఇలాంటివన్నీ చెప్పిన ఈ మనిషి(మాటలు) న్యూమరాలజీ(అంకెలు,నంబర్స్) వైపు వెళ్ళడం బహు శోచనీయం,అమానుషం...ఎందుకంటే... పియ్యికాదు బడేసాబ్ శంబట్క(దొడ్డికి)అన్నట్టుంది...లిపి,పదాలు,అంకెలు(నంబర్స్)అన్నీ మనుషుల మనుగడ, పురోగతి,గుర్తులు(చిహ్నాలు)కోసం తయారు చేసుకొన్నవి మాత్రమే,వాటన్నిటినీ మనుషులే సృష్టించుకున్నారు...మేకతోలు కప్పుకున్న తోడేలు వ్యవహారం అంటే ఇదే...దేశాన్ని, సమాజాన్ని, ప్రజలను మోసగించడమే...ఒక్క న్యూమరాలజీయే కాదు జ్యోతిష్యం,వాస్తు, హస్తసాముద్రికం,పుట్టుమచ్చలు,బానామతులు,చేతబడులు,దేవుళ్ళు,దయ్యాలు, భూతాలు,పిశాచాలు, రెమిడీలు,పరిహారాలు అన్నీ మనుషులు చేసే కృత్రిమ,కల్పిత,మోసపూరిత ప్రయోగాలు(ప్రయత్నాలు)మాత్రమే...

    • @nsrm288
      @nsrm288 5 วันที่ผ่านมา +1

      Good

    • @Rich.vibe.aus.
      @Rich.vibe.aus. 5 วันที่ผ่านมา +2

      Give your date of birth

  • @neelamvenkatarao6463
    @neelamvenkatarao6463 4 วันที่ผ่านมา +5

    గాడిదలకు ఏమి తెలుసు గంధం సువాసన!!! ఈయన చెప్పినది మొత్తం జ్యోతిష్య శాస్త్రమే కానీ గ్రహాలను అంకెలలో చెప్పాడు, ఈ విషయం జ్యోతిష్య పరిజ్ఞానం ఏమాత్రం తెలిసిన వారికైనా స్పష్టంగా అర్థం అవుతుంది, మీకు ఏమాత్రం తెలియని శాస్త్రం గురించి ఎందుకు కామెంట్ చేస్తారు? ఒక పండితుడుని కామెంట్ చేయడం కంటే మీ అజ్ఞానాన్ని ప్రక్కన పెట్టి ఆయన చెప్పిన వివరాలు నోట్స్ వ్రాసికొని చూడండి, గొప్ప విజ్ఞానాన్ని ఫ్రీగా పంచిపెట్టాడు ఈయన 🙏🙏🙏

  • @sskumarji
    @sskumarji 5 วันที่ผ่านมา +2

    👌

  • @Myself_Andhra
    @Myself_Andhra 5 วันที่ผ่านมา +1

    e number related emina reference books adigi cheppandi sir anchor garu

  • @dadineelaveni4035
    @dadineelaveni4035 6 วันที่ผ่านมา +1

    🙏💐

  • @qasyam
    @qasyam 5 วันที่ผ่านมา +2

    I born on 28th , my most luckiest number is 8. We cannot correlate with generic dates.

  • @varalaramani8648
    @varalaramani8648 6 วันที่ผ่านมา +1

    👍🙏

  • @samskruthi1989
    @samskruthi1989 วันที่ผ่านมา

    Sir mee apointment kavali

  • @Myself_Andhra
    @Myself_Andhra 5 วันที่ผ่านมา +5

    5 number cheppinappudu anchor disturb chesaru , sir matter lo nunchi divert ayyaru, five gurunchi full explantaion evvaledhu

  • @mahdhhsudanaab3965
    @mahdhhsudanaab3965 5 วันที่ผ่านมา +6

    బాలు గారు మీరు చెప్పినవన్నీ దాదాపు కరెక్ట్ గానే చెప్తున్నారు కానీ మీరు కొన్ని విషయాలలో ఇంకా అప్డేట్ కాలేదు,అది నేను ఊహించలేకపోయాను?
    ఒకటో నెంబర్ కు ఎనిమిదో నెంబరు ఎలా ఆపోజిటో,
    అలాగే మిగతా నెంబర్ల గురించి చెబుతూ రెండో నెంబర్ కు ఐదో నెంబర్ ఆపోజిట్ అని చెప్పారు కానీ అది అన్ని సందర్భాల్లో పనిచేయట్లేదు *నూటికి కోటి శాతం రెండవ నెంబర్కు 9వ నెంబరు ఆపోజిట్* గా పని చేస్తున్నది ,ఇది మీ పరిశోధనలో ఎందుకు బయటపడలేదో నాకు తెలియడం లేదు. నేను ఒక ఆస్ట్రాలజీ మీదనే కాదు న్యూమరాలజీ మీద కూడా ఎంతో రీసెర్చ్ చేశాను మీరు చెప్పినది ఎక్కువ శాతం కీలో ప్రకారం చెప్పారు. రెండో నెంబర్ కు 9వ నెంబరు శత్రు నెంబర్ గా పని చేస్తున్న విషయం ఎప్పటికీ కీరో (విలియం జాన్ వాట్)కనుక్కోలేదు అట్లనే ఆయనను తక్కువ చేసినట్లు కాదు?
    ఈ సమస్త సృష్టికి ఒక ఆయుర్దాయం ఉన్నట్లే అందులో ఉన్న గ్రహాలకు కూడా ఒక ఆయుర్దాయం ఉంది ఒక వ్యక్తి 25 ఏళ్లలో చేసే పని చేసే ఆలోచనలు వేరే 35 ఏళ్లలో చేసే ఆలోచన చేసే పని వేరే అలాగా గ్రహాల ఫలితాలలో కూడా మార్పులు వస్తున్నాయి,వస్తుంటాయి కూడా గర్గి,పరాశరమహర్షి వ్రాసేటప్పటికి వాటికున్న వేగం వేరే, భాస్కరాచార్యులు, వరాహమిగురుడు ,
    కాళిదాసాదులు వ్రాసే టప్పటికీ ఉన్న గ్రహాల గమనం (వేగం) వేరే?
    ప్రకృతి ఎప్పుడు చర మైనది అది ఎప్పుడు తనను తాను మార్చుకుంటూ ముందుకు వెళుతుంది (అందుకే బ్రహ్మం సత్యం జగత్ మిథ్య అన్నది!)అందుకే ఫలితాలు స్థిరంగా ఉండవు ఎంతటి గొప్ప వ్యక్తి వచ్చి కనిపెట్టినా కూడా అది కొంతకాలం వరకే పరిమితం (అసలు కృష్ణమూర్తి గారు కనుగొన్న రహస్యమే అది కదా అప్పటి కాలానికి అవి సరిపోయాయి ఇప్పుడు పని చేయట్లేదు అని?)!
    మనం ఇప్పుడు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి జ్యోతిష్య మార్తాండుడు ,సోది తమన్నన్ బిరుదాంకితుడైన జ్యోతిష్య నికే తలమానికమైన శ్రీ కృష్ణమూర్తి (K.P)గారు కూడా కనుగొన్న పద్ధతి స్థిరంగా ఉండనే వుండదు ఎందుకనగా అది సృష్టి ధర్మం ఈ సృష్టి ఎప్పుడు మార్పు చెందుతూ వెళ్తూనే ఉంటుంది ఆయన కనుకున్నది కూడా కొంతకాలం వరకే పనిచేస్తుంది అప్పుడు మనం చూసే విధానంలో ఎన్నో మార్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది! అలాగా కీరో అప్పటికి చెప్పిన ఫలితాలు సరిపోయి ఉండవచ్చు ,కానీ నేడు ఆయన చెప్పినవన్నీ కూడా వర్కౌట్ కావట్లేదు.
    2వ నెంబర్కు 5 వ నెంబర్ కంటే 9వ నెంబరు ఎక్కువగా చెడుపు చేస్తున్నది ఇందులో ఏమి సందేహం లేదు !
    నేను నా పర్సనల్ జాతకాన్ని(జాతక చక్రం తో సహా ప్రత్యేకించి కృష్ణమూర్తి పద్ధతిలోనే) ఎన్నో విషయాల్లో ఎన్నో సార్లు పరిశోధించి చూశాను .
    ఇక మీరన్న న్యూమరాలజీ విషయానికి వస్తే మీరు రెండవ నెంబర్ విషయంలో పొరపాటుగా చెప్పారు అని నీకు తెలియజేయడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు కేవలం నా ఒక్క జాతకాన్ని సోదరులకు తీసుకోలేదు ఎంతో మంది జాతకాన్ని వెరిఫై చేసి చూశాను,
    ఇక రెండో నెంబర్ విషయానికొస్తే
    నా బర్త్ నెంబరు 2,
    నా డెస్టినీ నెంబర్ కూడా 2
    And
    కీరో ప్రకారం నా కాలింగ్ నేమ్ కూడా 2
    మరి నాకు నా DESTINY నెంబరు వేరే అయితే ఇంకా ఏదోలే అనుకోవచ్చు మరి 9వ నెంబరు నాకు ఎందుకు నెగిటివ్గా పనిచేస్తుంది(నాకు జరిగిన యాక్సిడెంట్లు కొట్లాటలు అవమానాలతో సహ)????
    ఈ విషయంలో మీరు అప్డేట్ కావాలని కచ్చితంగా కోరుకుంటున్నాను!
    మీరు సబ్జెక్ట్ ని ఎదుటి వ్యక్తికి కూడా అర్థమయ్యేటట్లుగా రహస్యాలను దా యకుండా(కొంతమంది ఇంటర్వ్యూ అని చెప్పి ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చి ఏమి చెప్పరు పాపం , దాని కారణం ఒకటి వాళ్ళ కైనా తెలియకుండా ఉండాలి రెండు తెలిసిన చెప్పే ఉదాత్త గుణమైన లేకుండా ఉండాలి?) చెప్పడం మీలోని నిజాయితీకి నిదర్శనం❤!

    • @palaparthirajyalakshmi6091
      @palaparthirajyalakshmi6091 5 วันที่ผ่านมา

      7th and 8త్ డేట్స్ గురించి చెప్తారా మీరు plzz

    • @sridevirudraraju6913
      @sridevirudraraju6913 5 วันที่ผ่านมา

      Sir meeru bayativariki kuda chebuthara

    • @mahdhhsudanaab3965
      @mahdhhsudanaab3965 5 วันที่ผ่านมา

      @@palaparthirajyalakshmi6091
      Yes.
      ఈ 7వ నంబరు కేతు గ్రహానికి సంబంధించినది.
      7 వ నెంబర్ ను 2వ నెంబర్ గానే భావించవలెను.
      2వ నెంబర్ కు వర్తించినవన్నీ కూడా 7వ నెంబర్ కు వర్తిస్తాయి.
      7వ నెంబరు రెండవ నెంబరుకు పరస్పరం విపరీతమైన ఆకర్షణ ఉంటుంది.
      7లో పుట్టిన వారికి కూడా 9వ నెంబరు పనికి రాదు!
      9వ నెంబరు అనగా టోటల్ కూడగా 9 వచ్చే నెంబర్లు అనగా 9,18,27 మొదలగునవి!
      7వ నెంబర్ అనగా 2వ నెంబర్ గానే భావించవలెను.
      ఆ తరవాత పనికి రానిది 8 వ నెంబరు (శని గ్రహానిది)
      ఎటువంటి పరిస్థితులలో 2 వ నెంబర్ వారు గాని 7వ నెంబర్ గాని 9వ నెంబరు జోలికి వెళ్లే కూడదు.
      విద్య ఉద్యోగం వివాహము మనకుand ముఖ్యమైన ఏ విషయాలలో కూడా తొమ్మిదవ నెంబర్ను రాకుండా చూసుకోవాలి. 9వ నెంబరు వున్న రోజులలో ముఖ్యమైన పనులను చేయరాదు.
      ఇక 7 వ నెంబరుకు 2 నెంబర్ బాగా కలిసి వస్తుంది, అదృష్టాన్నిచ్చే నెంబర్.
      అటు తర్వాత
      7వ కు 6 నెంబర్ కూడా కలిసి వస్తుంది.
      ఈ 7వ నెంబర్ వాళ్ళు కానీ 2 నెంబర్ వాళ్ళు ఎరుపు (red)రంగు జోలికి అసలే వెళ్ళకూడదు.
      ఇక్కడ ఎరుపు రంగు కూడా కుజ గ్రహానికి సంబంధించినదే.
      చంద్రుడు సంబంధించిన తెలుపు రంగు వీరికి చాలా అదృష్టకరమైన రంగు.
      వీరి జీవితంలో 16,25,34,43 సంవత్సరాలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి .
      ఈ సంవత్సరాలలో అతిముఖ్యమైనటువంటి సంఘటనలు ,అనగా జీవితంలో గుర్తించుకొని పోయే సంఘటనలు,జీవితాన్ని మార్చివేసే సంఘటనలు కూడా జరగవచ్చు అది మంచి అయినా చెడు అయినా...
      కనక వీరి జీవితంలో పని చెప్పిన సంవత్సరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.

    • @mahdhhsudanaab3965
      @mahdhhsudanaab3965 5 วันที่ผ่านมา

      @@sridevirudraraju6913 yes

    • @padamativenkatachaitanya813
      @padamativenkatachaitanya813 3 วันที่ผ่านมา

      8 నెంబర్ వాళ్ళకి 8 లక్కీ నంబర్ అన్నారు... మళ్లీ బ్యాంక్ అకౌంట్ అండ్ ఫోన్ నెంబర్ లు టోటల్ 8 వస్తే కచ్చితం గా ఇబ్బంది అన్నారు ? అదొక్కటే డౌట్

  • @lsreddy7847
    @lsreddy7847 5 วันที่ผ่านมา

    Hi

  • @kummarisandeep7143
    @kummarisandeep7143 5 วันที่ผ่านมา

    Website not showing in Google sir

  • @ss-wn8mg
    @ss-wn8mg 5 วันที่ผ่านมา +12

    మరి డేట్ అఫ్ బర్త్ తెలియని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్లుగురించి కూడా చెప్పాలి కదా ఒక ఇంటర్వ్యూ చేసావ్ అంటే క్యూస్షన్స్ అందరికి ఉపయోగాపడే విధంగా ఆన్సర్ రావాలి అలాంటి క్వశ్చన్స్ వెయ్యాలి

    • @uhv13
      @uhv13 2 วันที่ผ่านมา

      ఒరేయ్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే జోస్యుల్ చేసారు వాళ్ళ లక్ అంతే

    • @ss-wn8mg
      @ss-wn8mg 2 วันที่ผ่านมา

      @uhv13 ఒరేయ్ ఎవడ్రా నువ్వు

  • @maruna5551
    @maruna5551 3 วันที่ผ่านมา

    Only dates teesukovala lekapothey full date of birth (dd/mm/yy) . Teesukovala ?

  • @myrandomlife8922
    @myrandomlife8922 5 วันที่ผ่านมา +1

    ఈయనా చెప్పేది వింటే జీవితం మొత్తం అల్లకల్లోలం అయ్యి సంకనాకిపోతది. ఇలాంటివి వినకపోవటమే మంచిది

  • @P.Prince-d8v
    @P.Prince-d8v 4 วันที่ผ่านมา

    My dob 11th lucky number enti

  • @babu-xj3of
    @babu-xj3of 5 วันที่ผ่านมา +3

    1 2 3 aneve english calendar kada anna , manake date lu varalu levu
    Krishna paksham sukla paksham and vidhiya tadiya chavithi etc
    Ramayanam , mahabharat lo dates, weeks unnaya please correct me?

    • @neelamvenkatarao6463
      @neelamvenkatarao6463 4 วันที่ผ่านมา

      Good question but 1,2,3 means here Grahas line

  • @successlife2496
    @successlife2496 4 วันที่ผ่านมา

    2 & 5 anti combination

    • @neelamvenkatarao6463
      @neelamvenkatarao6463 4 วันที่ผ่านมา

      చంద్రుడు * బుధుడు

    • @neelamvenkatarao6463
      @neelamvenkatarao6463 4 วันที่ผ่านมา

      చంద్రడు & బుధుడు

  • @chintalaphanijalandarreddy3422
    @chintalaphanijalandarreddy3422 5 วันที่ผ่านมา +3

    ఆంగ్ల కాలమానం ప్రకారం నంబర్స్ మారడమే తప్ప ఎలాంటి ఖగోళ మార్కులకి ప్రాముఖ్యత ఉండదు అని అంటున్నారు కదా.... మరి మీరు చెప్పే నెంబర్స్ సనాతన ధర్మంలో చెప్పబడిన కాల గణన జ్యోతిష్య సంఖ్య శాస్త్రం ప్రకారం మాత్రమేనా... లేక ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారమా...

  • @JAYMAHESHKUMAR
    @JAYMAHESHKUMAR 5 วันที่ผ่านมา +4

    సర్ నా పేరు మహేష్ కుమార్
    3 నంబర్ దేవతల గురూఉ
    6 నంబర్ రాక్షసుల కు గురూఉ
    ఇ రెండు నంబర్స్ మిత్రులు కాదు
    5 నంబర్ అందరికీ మిత్రుడు
    5 అంటే బ్రహ్మ స్థానం మన జీవితంలో 5 లేకుంటే మన జీవితం కూడా గుండు సున్న
    నేను కూడా న్యూమరాలజీఇస్ట్

    • @RufiyabhanuPathan
      @RufiyabhanuPathan 5 วันที่ผ่านมา

      ఓ బ్రో ఉమరాలజిస్ట్ ఏ అంకె లేకపోయినా ఏ సంక లేకపోయినా ముందుకు సాగలేమురా పిచ్చి నాయాల

    • @neelamvenkatarao6463
      @neelamvenkatarao6463 4 วันที่ผ่านมา +1

      5 వ నెంబర్ బుధుడు - బుద్ది ప్రధాత కానీ చంద్రుడు శత్రువు నెంబర్ 2

    • @padamativenkatachaitanya813
      @padamativenkatachaitanya813 3 วันที่ผ่านมา

      8 నెంబర్ వాళ్ళకి 8 లక్కీ నంబర్ అన్నారు... మళ్లీ బ్యాంక్ అకౌంట్ అండ్ ఫోన్ నెంబర్ లు టోటల్ 8 వస్తే కచ్చితం గా ఇబ్బంది అన్నారు ? అదొక్కటే డౌట్​@@neelamvenkatarao6463

    • @Tahera-q4y
      @Tahera-q4y 3 วันที่ผ่านมา

      Sir 5 number inteligent

  • @padamativenkatachaitanya813
    @padamativenkatachaitanya813 3 วันที่ผ่านมา +1

    8 నెంబర్ వాళ్ళకి 8 లక్కీ నంబర్ అన్నారు... మళ్లీ బ్యాంక్ అకౌంట్ అండ్ ఫోన్ నెంబర్ లు టోటల్ 8 వస్తే కచ్చితం గా ఇబ్బంది అన్నారు ? అదొక్కటే డౌట్

  • @vvsatyanarayanaB
    @vvsatyanarayanaB 5 วันที่ผ่านมา +2

    9 number varakune cheputhunnaru..ante DOB add cheyyala total leka only date ne na

  • @HariKrishna-fk9wn
    @HariKrishna-fk9wn 5 วันที่ผ่านมา +3

    నా బర్త్ డే 10th మ్యారేజ్ డే 28th నాకు టోటల్ గా 1 వచ్చింది.. కానీ, నాకు ఏది కలిసిరాలేదు.. ఇది అంత పెద్ద సొల్లు అని క్లియర్ గా అర్ధం అవుతుంది..

    • @gopusagar1123
      @gopusagar1123 5 วันที่ผ่านมา +2

      Babapandurangam Numerology ప్రకారం Marriages కు 1/1 అనేది Best combination 1/1 అనగా Date 1 or 10 or 19 or 28 ఉండాలి మరియు Date Month Year add చేసినప్పుడు కూడా 1 రావాలి.
      1/3 అనేది second best combination.
      4 or 5 or 7 or 8 వస్తే worst గా ఉంటుందట.

  • @padamativenkatachaitanya813
    @padamativenkatachaitanya813 3 วันที่ผ่านมา

    2:45 లేటెస్ట్ ఇయర్ వి upadate లేవు

  • @vijay-u7y
    @vijay-u7y 5 วันที่ผ่านมา +3

    16/09/1986 na lakki number entha?

    • @ArunThumma
      @ArunThumma 5 วันที่ผ่านมา +1

      Urs is 7 number
      So listen to him about 7 related

  • @GovindaN-yn2ye
    @GovindaN-yn2ye 5 วันที่ผ่านมา

    ప్రతి ఓకా హిందూ గొడవలోకో కరణం నవగ్రహాలు నవగ్రహాలు మాచిగామీరు మరడి మా మనుషులన మారనివాడి

  • @AshishKumar-ml1un
    @AshishKumar-ml1un 5 วันที่ผ่านมา

    Na DOB is 14 th, naa lucky number enti

  • @kvn1537
    @kvn1537 5 วันที่ผ่านมา

    Babu e mukala mukala video enti....full video petochuga🫠, Video chudali ani muddu utchaham antha potundi

  • @dilleshwararao
    @dilleshwararao 5 วันที่ผ่านมา

    4 ki 6 friend demon kada valu edaru

  • @konreddysrinu4574
    @konreddysrinu4574 5 วันที่ผ่านมา +2

    15/5/1983 నా లక్కీ నెంబర్ ఎంత?

  • @uhv13
    @uhv13 3 วันที่ผ่านมา

    Anchor ki visugenduku visugu paddavadivi ఇంటర్వూ ఎందుకు చేశావ్

  • @successlife2496
    @successlife2496 4 วันที่ผ่านมา

    Orey anchor nuv tanu flow lo unapudu distrub cheyaku