అజయ్ దేవగన్, కరణ్ జోహార్, కంగానా.. వీళ్ళ జాతకాలు నేనే చూశాను.. | Balu Munnangi | Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • అజయ్ దేవగన్, కరణ్ జోహార్, కంగానా.. వీళ్ళ జాతకాలు నేనే చూశాను.. | Balu Munnangi | Signature Studios
    #balumunnangi #astrology #tending #karanjohar #ajaydevgan #kanganaranaut
    Top political Interviews link below:
    Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
    Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
    Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
    Bimbisara Biography : • Bimbisara Real Story |...
    Jayalalitha : • Prema Entha Maduram TV...
    Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
    Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
    Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
    Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
    Babu Mohan Interview : • Sensational Full Inter...
    TH-cam : www.youtube.co....
    Facebook :- / signaturestu. .
    Instagram Follow : / signaturest. .
    website : www.signatures...

ความคิดเห็น • 866

  • @sachinmanchikanti4234
    @sachinmanchikanti4234 ปีที่แล้ว +18

    Bratukante bommalata.. god ela aadishte ala jaruguthundhi..okkokaru Okala chebhuthuntaru… evari nammakam valladhi…

    • @srivathsavmanchikanti8973
      @srivathsavmanchikanti8973 ปีที่แล้ว

      That’s true..Shivuni aagna lenidhi cheemaina kuttadhu.. evari nammakam valladhi.. no one perfect.. pujala dwara thala raathanu maarchu kovachu..

    • @sravanthimootha7188
      @sravanthimootha7188 ปีที่แล้ว

      Shivuni aagna lenidhini cheemaina kuttadhu.. pujala dwara thala raatha marchukovachu.. batukante bommalata..

    • @rakeshreddy7079
      @rakeshreddy7079 ปีที่แล้ว

      5 elements will decide our life ..
      Earth and our body both are same ..
      Earth contains 72 percent weather and body as well ...
      So planets have affect on our body ..
      We are just a bubble 💭💭 ..
      Past karmas decide our life , karmas will come in the form of vasanas with our athma ....
      Only meditation can overcome the affect of planets nothing does
      Thank you

  • @milkym4577
    @milkym4577 ปีที่แล้ว +12

    మీరు చాలా చక్కని ఇంటర్వ్యూ అందించారు.చాలా థాంక్స్ మమ్
    బాలు గారు వెరీ పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్.వెరీ వెరీ థాంక్స్ బాలు గారు. ఈ చెత్త జాతకాల సమాజంలో మీ లాంటి ఆని ముత్యాలు ఉన్నందుకు మేము గర్వపడుున్నాము.🙏🙏🙏🙏🙏🙏

    • @manikantaa811
      @manikantaa811 ปีที่แล้ว

      ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెబుతూ ఉన్నారు.. కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ఎవరు?? అన్నట్టుగా అయిపోయింది.. ఎవరి మాట నమ్మాలి ఎవరి మాట నమ్మకూడదు అన్నట్లు అయిపోయింది.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం లేదు.. పిల్లల జీవితాలు పెళ్లి తో నాశనం అయిపోతున్నాయి.. వీళ్ళు గనుక కరెక్ట్ గా చెబితే.. అరేంజ్డ్ మ్యారేజ్ లు కూడా పాడైపోతున్న...

    • @rajithaanna6098
      @rajithaanna6098 3 หลายเดือนก่อน

      Plz give contact number r else plz tell us how to contact him

  • @gunturkrishna8782
    @gunturkrishna8782 ปีที่แล้ว +9

    సూపర్..సూపర్...సూ.......పర్ పని, శ్రమ రెండే జీవితాన్ని నడిపిస్తాయని చెప్పినందుకు బాలు గారికి ధన్యవాదాలు

  • @sivakishore2000
    @sivakishore2000 ปีที่แล้ว +5

    Destiny bargain cheyyalemu annappudu. Good dates and bad dates ela follow avutharu if destiny is not changed . Basic logic Miss avuthunnaru. Destiny idhi ani fix ayinappudu telusukoni ela change chesukuntaru.

  • @d.k.nageswararao1956
    @d.k.nageswararao1956 ปีที่แล้ว +13

    చాలా మంచి ఇంటర్వ్యూ మేడం. బాలూ గారు కూడా చాలా మంచి వ్యక్తి. ❤

  • @manikantaa811
    @manikantaa811 ปีที่แล้ว +3

    సార్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వు గలుగుతార??
    వారిని కలవాలి అంటే ఎలా చెప్పా గలరు...

  • @naniashrith4022
    @naniashrith4022 ปีที่แล้ว +5

    ఒక వ్యక్తి యొక్క జీవితం ముందే రాసి ఉంటుంది అన్నారు దాన్ని మార్చలేము అంటున్నారు అలాంటప్పుడు జాతకం తెలుకొని ఉపయోగం ఏంటి మళ్ళీ లక్కీ డేట్స్ చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి ఎలాగు మార్చలేము అంటున్నారు

  • @Taiyo_Creations
    @Taiyo_Creations ปีที่แล้ว +19

    Time 58:47 బుద్ధి కర్మానుసాని !! బుద్ధి ఒకటి కోరుకుంటుంది, రాత ఇంకొకటి ఇస్తుంది! Excellent statement!

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.

    • @SatyanarayanaNaik
      @SatyanarayanaNaik 3 หลายเดือนก่อน

      Teliyaka vagaku

  • @seshadrikomanduri9475
    @seshadrikomanduri9475 ปีที่แล้ว +23

    ఇతని మాటల్లో చాలా నిజాయితీ ఉంది ఇది వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది చాలా చాలా ధన్యవాదాలు

  • @madhavarao3275
    @madhavarao3275 15 วันที่ผ่านมา

    ఎన్నాళ్ళకు ఒక మంచి జాతకం గురించి నిజం చెప్పినవారు దొరికినారు మీరు దయఉంచి మాబ్బాయి జాతకము చెప్పవలసినది గా ప్రాధేయ పడుతున్నాను కనుక మీరు నాకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరుచున్నాను.

  • @Karthikdyuthi
    @Karthikdyuthi ปีที่แล้ว +8

    Everything is DESTINED......
    BUT NOT FIXED🤘
    సర్వం ఈశ్వరెచ్చ 🙏
    మనిషి సంకల్పం తో....... తన తల రాతని సైతం మార్చుకోగలిగేయ్ శక్తి మనిషికి....... హా పరమేశ్వరుడు ప్రసాదించాడు.... 🙏

  • @sunithaachyutha8840
    @sunithaachyutha8840 ปีที่แล้ว +35

    Balu garante maakentho abhimanam. We know him from 2013.He's the best. Andaru e ring pettukondi, aa pooja cheyandi antaru. Kani okka birth time correct unte chaalu cheppestharu manaki future ela untundo. Balu garu cheppinattu grahalavalla edi eppudo jaruguthundo ala jaruguthundi. Ante. Balu garu chepparante thiruguledu. Ma vaari life change ayyindi balugari okka maata valla. Ippatiki venakki thirigi chusuko ledu ma vaaru. Anchelanchelugu eduguthunnaru. His verdict is simply superb. Kallu musukoni nammochu.

  • @ashalatha2263
    @ashalatha2263 ปีที่แล้ว +142

    మొదటిసారిగా ఒక జ్యోతిష్యులు ని చూసి చాలా ప్రశాంతంగా అనిపించింది. ధర్మంతోకూడిన విద్య ఏదైనప్పటికీ ఎలా రాణిస్తుందో అనేదానికి నిదర్శనం కనిపించింది..మీరు మరింతగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే సర్..

  • @b.venkatasatyanarayana4983
    @b.venkatasatyanarayana4983 ปีที่แล้ว +5

    తపస్సు హోమాలు distiny మారుస్తుంది అని మహర్షులు చెప్పారు కదా? classic example మార్కండేయ మహర్షి 🙏🙏

  • @Bhimsen333
    @Bhimsen333 ปีที่แล้ว +51

    అయ్యా నమస్కారం జస్టినిని (బ్రహ్మ రాత) మార్చడం ఎవరి వల్ల కాదు ఎలా జరగవలసి ఉంటుందో అలాగే జరుగుతుంది అన్నప్పుడు మీరు గుడ్ నెంబర్ లు కేటాయించడం ఏంటో నాకు అర్ధం కాదు. మీరు నెంబర్లు కేటాయించడం వల్ల ఏదైనా మంచి జరుగుతుంది అని మీరు నమ్మి టప్పుడు పూజలు ,హోమాలుదానాలు వలన ఎంతో కొంత జాతకంలో మార్పు కనిపిస్తుంది అనే ఆశ పడటంలో ఏ మాత్రం తప్పు కాదు కదా స్వామి . కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఎవరి నమ్మకం వారిది, ఎవరి పద్ధతిని తప్పు అనడం సరికాదూ

    • @maheshcreations9255
      @maheshcreations9255 ปีที่แล้ว +2

      Super

    • @prahladhasarmakondur3399
      @prahladhasarmakondur3399 ปีที่แล้ว +4

      Waste, number lu pettu kuntey, perlu marchu kuntey manchiga kalisi vasthundi ani yekkada ledu, lucky numbers anedhi pakka boothu no doubt, jyothisham anedi shastra pramanam

    • @anasuyapatibandla565
      @anasuyapatibandla565 ปีที่แล้ว +1

      Naku ee doubt vachindi andi

    • @SrinivasulugGandam-bd8rx
      @SrinivasulugGandam-bd8rx ปีที่แล้ว +3

      బాలు గారు చెప్పుతున్న విషయం ఏమిటంటే...ఒక వ్యక్తి కి మంచి జరగాలన్నా..చెడు జరగాలన్నా, ఆ వ్యక్తీ యొక్క అదురుస్ట సంక్య....దురదృష సంక్య లో నె ఉంటాయి అని మాత్రమే చెప్పారు...అది correct అని ఆతని reaserch prove చేసినది.....అంతేకాని..బాలు గారు మీ జాతకాలు మర్చుథాను అనటం లేదు.....

    • @truegamer2792
      @truegamer2792 11 หลายเดือนก่อน +1

      జస్టినీ కాదు destiny (విధి ) adhi😂

  • @rationalnationalist1867
    @rationalnationalist1867 ปีที่แล้ว +3

    1యాంకర్ గారు కొంచెం ఇన్నోసెంట్ ..జెన్యూన్ గ జనరిక్ లేమాన్ డౌట్స్ అడుగుతున్నారు .
    ఆయన ఒక కోణం లో మాత్రమే ఎక్స్పర్ట్ ...ఆయనకి జన్మకుండలి ఇంటెర్ప్రెటేషన్, హోరోస్కోప్ చెప్పటం వచ్చు , కాని వేదం , అందులో తలరాత అనేది స్త్రిరం కాదు అని బ్రహ్మె చెప్పిన విషయం తెలియదు...కానీ ఓవర్ కాన్ఫిడెంట్ గ ( 23 :41 దగ్గర నుంచి ) దైవబలం అనేది ఏమీ మార్చలేదు అంటూ చెప్పేస్తున్నారు !
    2బ్రహ్మె అనేక మార్గాలు కఠినమైనవె చెప్పారు మునులకు తలరాత ఎలా మార్చుకోవచ్చో ... తపస్సు ద్వారా , పుణ్య ఫలం ద్వారా , సంకల్ప శక్తీ ద్వారా , దైవ బలం ద్వారా ... ఇంకా ఉన్నాయ్. పూర్వ జన్మ కర్మ ఫలం , తల రాత , ఈ జన్మ లో పైన చెప్పిన వాటి ద్వారా క్రియేట్ చేసే ఫలం అన్నిటి ఈకేవెషన్ ఫలితమే నీ లైఫ్ . యు హవె రోల్ ఇన్ ఇట్.
    3కాంఫ్లిక్టింగ్ ఏంటంటే ...ఏది మారనపుడు మరి ఈయన సెలబ్రిటీస్ కి "ఫలానా టైం లో చెయ్యండి ఫలానా పని " " ఫలానా నెంబర్ వల్ల రిజుల్ట్ మారి సక్సెస్ అవుతారు "అని ఎందుకు చెప్తున్నారు... దాని వల్ల ఏమీ మారకూడదడు కదా ఆల్రెడీ అంత ఫిక్స్ అయితే మరి !న్యూమరాలజీ ప్రమోషన్ ఎక్కువ ఉంది, వేదిక్ సైన్స్ కన్నా

    • @pavankumar-ny6pj
      @pavankumar-ny6pj ปีที่แล้ว +1

      Exactly, asalu grahanala meede avgahana ledu Anna vyakti ki dasa antrdasala meeda Ela analyse cheyyagalaro teliyatledu.

  • @info62939
    @info62939 หลายเดือนก่อน

    anchor Chala AAtram Ga Undi Balu Garu 5 Golden rules Chepthunte Madyalo Break Chesindi {.5 } Mokamdi. Deeni Mokamlo maa Thammudu

  • @ravikumarkarra6648
    @ravikumarkarra6648 ปีที่แล้ว +3

    Em jaruguthundho emogani Madam meru adagadam bagunde aayana meru adigina vatike inka Baga cheppadam chala bagunde. Kasepu nenu na Anni tenctions marchipoyi me conversation ala chusthu vundipoyanu. Thank you

  • @Barru33335
    @Barru33335 ปีที่แล้ว +3

    ANCHOR GARU MEERU KONCHEM SUBJECT PREPARE AYYI QUESTIONS ADIGITHE MANCHIDI ANTHE KAANI SILLY QUESTIONS ADIGI TIME WASTE CHEYYA KUDADHU KONCHEM PREPARE AVVANDI SOLID QUESTIONS

  • @rajeshnakerakanti6336
    @rajeshnakerakanti6336 ปีที่แล้ว +6

    Evaritho interview Aina same introduction. Chala kastapaddanu, etc. Chala rojula nundi Ani cheputaru. Bore

    • @karthikgangisetty8610
      @karthikgangisetty8610 ปีที่แล้ว +1

      Yeah I felt same

    • @vallipadmanjaliy4036
      @vallipadmanjaliy4036 ปีที่แล้ว +2

      Memu antha follow-up chesthaam andi...kastam nijam aienappudu maatala kooda same untundi. Program kosam meeru yemanukuntaaro ani abdham cheppanu.

  • @lakshmik3527
    @lakshmik3527 ปีที่แล้ว +91

    Golden rules that applies to anyone at 46 to 48
    1. Physical fitness
    2. Mental fitness - Maintain good relationships with family and friends
    3. Knowledge is power- improves your self confidence
    4. Understand your good times and bad times and act accordingly

    • @kalkig1730
      @kalkig1730 ปีที่แล้ว +4

      please tell 5th point

    • @KRISSHNAANUMEROLOGIST46
      @KRISSHNAANUMEROLOGIST46 ปีที่แล้ว

      Good sir

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.

    • @shobhatondupally8021
      @shobhatondupally8021 ปีที่แล้ว

      Maa Babu same ee points nammukune paikhe vacchadhu maa paristhithe chala chala worst lo vunnapudu maa lives ni nilochopetthadu vadiki chathaiethey help chesthadu.hewill believe thruth dharmam God saving to my son's life

    • @saig123
      @saig123 8 หลายเดือนก่อน

      Great madam 👌​@@shobhatondupally8021

  • @pamarthis
    @pamarthis 2 หลายเดือนก่อน +1

    Hii balu garu. Numerology classes emanna cheppachu kada. Interest vunna vallu nerchukuntaru

  • @sashirekhaalakshmanan2185
    @sashirekhaalakshmanan2185 2 หลายเดือนก่อน +1

    చాలా వివరంగా Scientific గా లాజికల్ గా రీజనింగ్ తో జ్యోతిష్యం గురించి చెప్పారు. తలరాత గురించి కూడా చక్కగా చెప్పారు. సరైన జాతకం కరక్టుగా తెలుసుకోవడం కూడా డెస్టినీ. Excellent Information Sir.

  • @srinivasreddy2558
    @srinivasreddy2558 ปีที่แล้ว +32

    మా మున్నంగి గ్రామంలో నాకు తెలిసిన ఒక చిన్న బాలకృష్ణ ఈ రోజు ఇంతగ ఎదగటం, అద్భుతంగ మాట్లాడటం నాకు చాల సంతోషంగా వున్నది. మన ఊరికి గర్వకారణం.
    బాలు, నీవు చాల అద్భుతం గ మాట్లాడావు. ఆద్యంతం ఇంటర్వ్యూ చాల బాగుంది.
    నీ ఎనాలజీలు నాకు బాగ నచ్చినవి. మనసు, మానవత్వం మరియు దైవత్వం గురించి చెప్పిన విషయం బాగుంది.
    తరువాత ఒక విషయంపై విశేష నిర్విరామ కృషి చేయటమే తపస్సు అన్నావు.. అది అక్షరాల నిజం.
    సమాజంలో రక్షణ వ్యవస్థ కంటేకూడా దైవచింతన, దైవభీతి ముఖ్యం అని చెప్పడం చాల బాగుంది. విలువలతో కూడిన చదువు నేటి సమాజానికి అవసరం ఎంతో వున్నది.
    మొదటి ఇంటర్వ్యూ అద్భుతం గ చేసినందుకు నీకు నా హృదయపూర్వక అభినందనలు, ఆశీర్వాదాలు💐
    డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి

  • @venkataswamy3941
    @venkataswamy3941 6 หลายเดือนก่อน +1

    Signature studio వారు ఇంటర్వి చేసిన ఆస్ట్రాలజీ వారి phone no ఇవ్వగలరు.

    • @JJ-ev5mp
      @JJ-ev5mp 5 หลายเดือนก่อน

      can u plz share what he said in this video ? bcz i cannot understand his language ?

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 3 หลายเดือนก่อน +1

    మి పర్మషన్ ఎలా తీసుకోవాలి మి పోను నెంబర్ కావలి

  • @razaroiimaddela
    @razaroiimaddela 2 หลายเดือนก่อน

    12-04-2008 14:03 kukatpally hyderabad Telangana

  • @kingsrujan
    @kingsrujan ปีที่แล้ว +13

    Never heard such a crystal clear explanation on astrology and numerology predictions.
    Thankyou very much for sharing your knowledge and making us aware of the subject.
    Looking forward for more of your interviews and information sir

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in returns?

  • @sreenadhavattam4545
    @sreenadhavattam4545 ปีที่แล้ว +10

    Your video is very educational, informative and encourages and rebuilds the trust in Neumarology,and Astrology.
    Your detailed scientific approach towards persons astrology is astounding.👏👏👏 kudos🎉🎉🎉

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.

  • @brsreddy-nn1qr
    @brsreddy-nn1qr ปีที่แล้ว +7

    Balu garu naaku mentor and brother, nenu oka common friend through balu garini meet ayyanu but day-1 nenu ayanani nammaledhu nammaleni nijalu chepparu jaragapoyevi kaani appudu no way anukoni vachanu but after 6months nenu vetthukuntu vellanu balu gari daggaraki appati nundi Ippati varaku ayana cheppindhe follow avutunanu and konni practical ga chusanu balu garu cheppedhi kastam ayina jaruguthundhi or namma lenidhi ayina jaruguthundhi really great prediction 🙏🙏🙏🙏🙏,

    • @Rithruthva
      @Rithruthva ปีที่แล้ว

      Please number istara. Nenu usa lo
      Untanu. Presently chaala troubles lo
      Unna

    • @padmajareddy8825
      @padmajareddy8825 ปีที่แล้ว

      Mam our family want to meet balu sir our family suffering very critical problems

    • @JJ-ev5mp
      @JJ-ev5mp ปีที่แล้ว

      u got pdf prediction from him? hows accuracy ?

    • @kothurishivanagakumar9077
      @kothurishivanagakumar9077 3 หลายเดือนก่อน

      Hi sri

  • @kesavarao6146
    @kesavarao6146 ปีที่แล้ว +4

    బాలు గారు నేను ఇప్పుడే మీ ఇంటర్వ్యూ మొత్తం చూసాను అండి చాలా చాలా బాగుందండి....👍
    మీ ఇంటర్వ్యూ చాలా మందికి నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే , మీకు ఏ విషయం మీద అవగాహనతో ఉందో దాని గురించి చాలా స్పష్టంగా ఉదాహరణలతో విశదీకరించి చెప్పారు...
    దేని మీద మీకు అవగాహన లేదో దాని గురించి చాలా స్పష్టంగా నాకు తెలియదు అని చెప్పారు.....
    ఇలా చెప్పేవారు చాలా చాలా అరుదుగా ఉంటారు అండి....
    అదే మిమ్మల్ని అందరు ఇష్టపడే విధంగా చేస్తున్నది అని నేను భావిస్తున్నాను ....

  • @sreemayibhandari5102
    @sreemayibhandari5102 ปีที่แล้ว +16

    Episode is very interesting and educative, Balu no-nonsese approach is very impressive
    suggestion: As Balu is from a agricultural family with Microbiology & Bio-Chemistry background wishing him to contribute some ideas to Agricultural Revolution with his knowledge in future

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.?

  • @Anu5dyln
    @Anu5dyln 2 หลายเดือนก่อน

    Mere cheptunnaru ga bad time lo jaragalsinadi jarugutadi antunnaru mari astrology anedi ela jarugutadi ani telusukoni gunde dibbaram chesukovali antunnara

  • @Godsvoice351
    @Godsvoice351 ปีที่แล้ว +1

    Daivatyam undi kaani devudu ledu annaru, universe is predestined annaru, if it's so then there should be a destining force by a universe that universal consciousness is GOD, grahalu rule chestayi annaru kaani motham universe ni rule chese GOD ki chese poojalaki kaani dyananiki, homalaki kaani shakti ledu annattu ga chepthunnaru, Dharmanni pattukomani cheppindi 100% correct, chaala controversial ga undi andi Mee interview, ivanni Naaku vachina questions thappa not to point at anyone..

  • @saig123
    @saig123 8 หลายเดือนก่อน +1

    Edi raasundo adi jarguthadi annaru.... Meeku thelusa FREE WILL anedi okatu untundi kundali lo..... Ala unte..manishi thana raathe marchukogaladu

  • @sweethoney3754
    @sweethoney3754 2 หลายเดือนก่อน

    daanalavalla grahalu shanthinchi manaku entho kontha upasamananni isthayai.idi nijam.daanalu ivvadam ante,mana chedu karmalni manam entho kontha kariginchukovadam.chedu karma karigithe,manaku ayye damage thagguthumdi.nenu ayithe idi nammuthaanu.

  • @ushareddy8800
    @ushareddy8800 ปีที่แล้ว +2

    సార్ చెప్పిన మాటలు వందకి వంద నిజాలు కానీ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు సేమ్ మా పరిస్థితి కూడా అంతే నా కొడుకు చాలా కష్టపడుతున్నాడు కానీ దానికి ఏ ఫలితాలు దొరకటం లేదు అప్పుడప్పుడు అనిపిస్తది నిజాయితీగా ఉన్న వాళ్లకి దేవుడు పరీక్ష 👏👏👏👏🙏

  • @sheelac9183
    @sheelac9183 ปีที่แล้ว +10

    Awesome interview Balu garu! You can speak volumes on this subject in-depth… you are like a mentor to so many people … helping to come out of their problems 🙏

  • @vinni5497
    @vinni5497 ปีที่แล้ว +6

    10 మంది కటిక పేద వాళ్ళ దగ్గరకు వీరిని తీసుకు వెళ్ళీ వారి జాతకాలు నక్షత్రాలు చూసి తిధులు చెప్పి ధనవంతులుగా మార్చితే . ఇత గాడికి వీర తాడు ప్రధాన మంత్రి తో వేయించ వచ్చు . కోట్ల పెట్టుబడులతో క్షణ క్షణం అభద్రతా భయంతో ఆశా దురాశలతో ఉండే సెంబ్రిటీలు వారికి నచ్చే విధంగా నమ్మకంగా మాయ చేస్తు వుంటే ఎక్కడికి పోరు .

    • @ravindranadh9812
      @ravindranadh9812 ปีที่แล้ว

      . Is
      Estam. Unnavalle chupistaru

    • @umabitr8157
      @umabitr8157 ปีที่แล้ว

      Destiny no one cant change

  • @manikantaa811
    @manikantaa811 ปีที่แล้ว +5

    మొదటి సారిగా సరి అయిన ఆస్ట్రాలజీ ఆయనను చూసా 🙏

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.

  • @drrameshshrink
    @drrameshshrink ปีที่แล้ว +1

    Balu గారి phone number ఎవరైనా చెప్పగలరా pls. ఇది మా పాప Health గురించి తెలుసుకోవడానికి 🙏

  • @bhupeshchoudary8770
    @bhupeshchoudary8770 ปีที่แล้ว +39

    A committed and accomplished astrologer! The episode is very insightful and educative. His openness and no-nonsense approach is evident and this is what makes him stand out from the herds. All the best Balu!!🎉

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in returns?

  • @roopaaanekal3560
    @roopaaanekal3560 ปีที่แล้ว +7

    What a clarity..about knowledge..and..subject hardwork..and..dedication..never fails..very nice interview..I didn't even skip 5sec..tqq Anjali garu❤

  • @srinivasaraochikkala3063
    @srinivasaraochikkala3063 ปีที่แล้ว +1

    సత్య, ధర్మాలను పట్టుకొని ఎవరైతే ఉంటారో.... వారిలో నిబద్దత, స్వచ్ఛత, వాక్ శుద్ధి వాటంతట అవే ప్రవేశిస్తాయి..
    అటువంటి వారి వాక్కు నిజమై తీరుతుంది... అటువంటి వారి దర్శన భాగ్యం, పాద స్పర్శన భాగ్యం లభించటం కూడా సుకృతమే...
    నా జీవితంలో అటువంటి జ్యోతీస్య పండితులు ముగ్గురి దర్శన భాగ్యం లభించింది.... ధనం అనేది వారికి అధమ స్థానం...
    చేతిలో పైసా లేకుండా, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యకి దగ్గర వేల రూపాయిల తంతుల పేరిట తీసుకొనే వాళ్ళని కూడా చూశాను..
    ప్రతీది వ్యాపారం అయిన ఈ రోజుల్లో ఇటువంటి వారు ఉన్నారు అంటే నిజంగా ఆనందం.
    అభినందనీయులు...

  • @Arumalla-yp4ne
    @Arumalla-yp4ne 2 หลายเดือนก่อน

    Balu garu maadi munnangi mimmalni kalavadaniki adress chebutara pless

  • @read_fun
    @read_fun ปีที่แล้ว +2

    డెస్టినీ మార్చలేనప్పుడు...పలానా తేదీ న ప్రారంభం చేయడం ఎందుకు...అదృష్ట ,దురదృష్ట సంఖ్య ఏంటీ...ఒకదానికి ఒకటి విరుద్దంగా లేదా?

    • @vijayaopticalsguntur5068
      @vijayaopticalsguntur5068 ปีที่แล้ว

      Exactly he surviving with neumorolgy that is his karma

    • @umabitr8157
      @umabitr8157 ปีที่แล้ว

      May be minimum implementation vuntunadhi

  • @chaitanyaarikati7872
    @chaitanyaarikati7872 ปีที่แล้ว +11

    The thought of helping others without taking advantage of the situation is the key for his success.
    Congratulations on your excellent interview. Keep up the fantastic work, and I look forward to seeing more of your captivating interviews.

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in returns?

  • @ayahuascaa9455
    @ayahuascaa9455 ปีที่แล้ว +2

    You think Karan Johar Ajay Devgan etc. are celebrities?????????????? SORRY!!!
    Our heroes are SSR AND PEOPLE LIKE VARAPRASAD REDDY garu. Get your facts right.

  • @venkeyv37
    @venkeyv37 ปีที่แล้ว +20

    He is not an astrologer He is a scientific person. Excellent..!

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.

    • @sandhyanimishakavi3974
      @sandhyanimishakavi3974 ปีที่แล้ว

      True

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      @@sandhyanimishakavi3974 u have same experience ?

  • @jyothipagadala3297
    @jyothipagadala3297 ปีที่แล้ว +4

    Anjali garu thank you so much mam, sir lanti person interview maku gift ga icharu❤

  • @swarnalathak96327
    @swarnalathak96327 3 หลายเดือนก่อน +1

    Manaki manchi jarigeppudu manchi alochanalu, daniki anubhandhamga, parichayalu, paristhitulu, nadipistai
    , kastam ravalani rasiunnapudu , nastamlo nadipinche manushulu pparichayam avutaru idi na అనుభవం ద్వారా కలిగింది నేను nammanu,

  • @PavanreddyPalle-yv8lx
    @PavanreddyPalle-yv8lx ปีที่แล้ว +10

    I'm a big fan of ur work Sir...Truly professional. I wish universe creates more such genuine persons who are truly a blessing in today's world.

    • @sungold476
      @sungold476 ปีที่แล้ว

      Please give his contact information.

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.

  • @chandu28in
    @chandu28in ปีที่แล้ว +10

    What a wonderful conversation Balu Sir...by far a very good and calming interview. You gave a crisp and clear understanding of how numerology plays an important part of our life and how it can directly or indirectly affect our destiny. Every word you spoke has great depth. Thanks for being there in our lives Sir. Great to know you personally. 🙏🙏🙏

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.

  • @sreedattha0590
    @sreedattha0590 ปีที่แล้ว +3

    చివటం అమ్మవారి దగ్గర కి కాదు నండూరి గారు వెళ్ళింది... శ్రీ విజయేశ్వరి అమ్మగారి దగ్గర.

  • @srinivasgollanapalli5935
    @srinivasgollanapalli5935 ปีที่แล้ว +8

    probably after many many many years I am seeing very sincere and honest Astrologer . I appreciate him a lot . At the same time Anjali garu is an excellent interviewer

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.

  • @gadhirajuvijaykumar4477
    @gadhirajuvijaykumar4477 ปีที่แล้ว +6

    చాలా మందికి తెలియని విషయలు వివరించి చెప్పావు బాలు 🙏🏿🙏🏿

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.

  • @arunakande9081
    @arunakande9081 ปีที่แล้ว +1

    Amma anjali oka pakka atheist ni interview chestav inko pakka jyotishyulani interview chestav. Samaajaniki em message iddam anukuntunnav? Asalu soyi petti pani chestu nnava? Soyi undha neeku?

  • @premshadow
    @premshadow ปีที่แล้ว +1

    Mundhe raasi unte, swargam, narakam e basis meedha decide avuthundhi? Suryudu, chandrudu grahalaa? Birth time, exact time ela note chesthaaru including seconds? No one will have exact birth time. Birth time ante asalu enti? Emblical cord cut chesinappudaa? Amma kadupulo nunchi bayataki vacchinappuda? Future thelisthe use emundhi, marchadaniki veelu lenappudu? Only upayogam fees theesukuni kaburlu cheppe the so called astrologers ki thappa? :)

  • @aadyasri9035
    @aadyasri9035 ปีที่แล้ว +28

    బాలు మున్నంగి గారికి ధన్యవాదాలు 🎉
    నాజివితంలో అనుకోకుండా నా స్నేహితుడు ధ్వారా బాలు మున్నంగి గారిని కలవడం జరిగింది. నా హెల్త్ ప్రాభ్లం తెలుసుకోని నెను ఎప్పుడు ఎ రోజుల్లో ఎమి చేయాలో చెప్పండం జరిగింది,
    సార్ చెప్పిన విదంగా నా మంచి రోజులు చెడు రోజులు తెలుసు కోవడం జరిగింది,
    వాటిని పాటించడం మొధట్లో కష్టం అనిపించినా మంచిరోజుల్లో చెయడం వలన మంచి ఫలితాలను చుస్తున్నాను.

  • @geyajae6690
    @geyajae6690 ปีที่แล้ว +2

    Eelanti adhbhuthamaiba subject ni cheppina Motta modati vyakthi meere andi.. really supperb talks and interview..🙏🙏🙏⚘️🌹🌹👌👌👏👏👏🙏

  • @shobhagandhi857
    @shobhagandhi857 ปีที่แล้ว +1

    MI interviews chuddam alavatipoyindi ma'am. Question's adige vidhanam baguntundi. I dream nundi signature studios ki chuddam start ayipoyamu

  • @archanamanda1085
    @archanamanda1085 ปีที่แล้ว +14

    For those who are searching for the light, you prove to be a guiding light. And undoubtedly I am one amongst them. The position I achieved today has been an accurate prediction five years back on our first meeting. A man of actions than words, your insights will never go wrong and indeed help every believer to reach their destination without any hardship. Good Luck Balu🤞🍀
    Judicial Officer

    • @nidamartiramayya1064
      @nidamartiramayya1064 ปีที่แล้ว

      Excellent brother!May God fulfill your desires and bless you with a perfect life partner.

    • @mrutvichari5253
      @mrutvichari5253 ปีที่แล้ว

      How to get the appointment tried to reach him on his phone not responding plz let me know how to contact

    • @mrutvichari5253
      @mrutvichari5253 ปีที่แล้ว

      How to get the appointment plz let me know tried to contact him plz let me know

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in returns?

    • @Vimala_90
      @Vimala_90 ปีที่แล้ว

      I need his appointment please help me.😭.how to meet himmat...I need his guidance it's life and death situation..

  • @sindhureddy230
    @sindhureddy230 ปีที่แล้ว +7

    A very informative interview based on years of experience and sound research by Mr Balu. He is not just a good astrologer but also a great human being.

  • @varav595
    @varav595 ปีที่แล้ว +1

    Ante mana తెలుగు calendar, పంచాంగం, రాహు కాలం, varjam, grahanalu, ivanni calculate chesina శాస్త్రం, ఋషులు incomplete chesina work ani antunnara?ala ela? Interpretation wrong kavachu kani mana ఋషుల శాస్త్రం e incomplete అంటే I am surprised

    • @saee5646
      @saee5646 ปีที่แล้ว

      అరేయ్ ఎర్రి ఒక అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే వృత్తి ఉండేది కాదు ఇప్పుడు వుంది, ఒకప్పుడు మ్మెల్యే, ఎంపీ అనే పదవులు ఉండేవి కాదు అప్పట్లో రాజు, రాజు దగ్గర వర్క్ చేసేవారు అప్పట్లో జీవన విధానం చాలా తక్కువగా ఉండేది ఇప్పుడు చాలా వృత్తులు వచ్చాయి,
      అదే అయన చెప్పింది

  • @kalyanivootla9952
    @kalyanivootla9952 ปีที่แล้ว +2

    Hello Sir, what a interview andi .. Awesome and very informative andi. Please provide the way to get connect with you. I tried all means for the contact but nothing working andi.

  • @swethap9437
    @swethap9437 ปีที่แล้ว +4

    Daivathvam, dharmam 🙏🙏👏👏👏👏👏
    No words to express. Such a wonderful video. Thanku. 🙏

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.

  • @spvnkumar
    @spvnkumar ปีที่แล้ว +3

    మంచి content తీసుకొచ్చారు mam 💐💐

  • @archananaidu2632
    @archananaidu2632 ปีที่แล้ว +16

    Balu guru's narration of numerology as a science is amazing! He unveils the most complex theroeis into simple examples that can be understood by a common man. His knowledge must be spread amongst people.

    • @srilathasrilatha7858
      @srilathasrilatha7858 ปีที่แล้ว

      Janune ga anipinchindi

    • @srividyagollapudi
      @srividyagollapudi ปีที่แล้ว

      Mam please tell me his address and phone number please tell me mam very important to meet such a good astrologer

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.

    • @JJ-ev5mp
      @JJ-ev5mp 4 หลายเดือนก่อน

      have u consulted with him ?

  • @anuradhanallamilli6545
    @anuradhanallamilli6545 ปีที่แล้ว +2

    Sir gd explanation ippativaraku ilanti vedios chooledu idi Chala be
    st vedio meku padabhivandanamulu👌👌

  • @karrthikeya4271
    @karrthikeya4271 ปีที่แล้ว +7

    A very genuine interview I just wanted to say how much I learnt from your views - balu munnangi ji s words are very wise, kind, and helpful. I feel incredibly inspired and energized.

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.

  • @srinivasasarma7240
    @srinivasasarma7240 ปีที่แล้ว +1

    Eeyana Inka Baga chaduvukuni matladite Bagundedi. Indian Astrology lo incompleteness undi antunnarante Eeyana knowledge enthamerako ardham cheskochu. Balu garu, Dayachesi Tamaru Brihatjathakam, Satya Samhita, Phaladeepika lanti Ancient Standard Books chadavandi. Ivemi chadavakunda 25 yrs Meeru ela research chesaro em research chesaro meeku, aa Parameswarudike Teliyali. Dayachesi mana Rishulu cheppina Sastra Vignanaanni Nerchukondi.
    Subhamastu 👐

  • @tadiparthinarendra83
    @tadiparthinarendra83 ปีที่แล้ว +3

    Balu garu Mee interview chala bhagundee. Mee manchi knowledge nee maku pancharu.Thank you very much sir

  • @vsumanthraju8130
    @vsumanthraju8130 ปีที่แล้ว +6

    OMG, Is this real, how such a great man accepted for interview.He also predicted for Hollywood celebrities. Great Job Signature Studio's.

    • @varav595
      @varav595 ปีที่แล้ว

      How do we contact him

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.

  • @discusnangels9292
    @discusnangels9292 ปีที่แล้ว +2

    no doubt, it is the best interview in scientific perspective, but there are flags too. He stated there is no such thing as god, but spirituality is there, then why Ganesha Idol there. He kept rings for both hands and he opposed stones n rings theory.

  • @AjKarrthik-gj7ow
    @AjKarrthik-gj7ow ปีที่แล้ว +7

    very impactful and supportive… a confidence booster…”
    This interview you gave was very impactful and supportive as an affirmation of what I intuitively know, a confidence booster for areas where I’m unsure, and a lens through which to discern and understand the patterns of life. Thank you! Balu munnangi ji

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in returns?

  • @forallmyfriendsinuniverse8528
    @forallmyfriendsinuniverse8528 ปีที่แล้ว +2

    Anna ne thinking power,, nannoo thinking power aa attitude, aa thinking, explanation correct ga cheparu, me exposure naku nachindi, ( konni konni avaraki ardam kadu) by gusseing r inko too,, aa alochana, andaraki ravu

  • @saradaveeturi8802
    @saradaveeturi8802 3 หลายเดือนก่อน +1

    మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి

  • @viswarama1621
    @viswarama1621 ปีที่แล้ว +2

    First time oka nijayithee GA unna astrologer chustunnanu😊

  • @sriram-dw1ty
    @sriram-dw1ty ปีที่แล้ว +1

    ధర్మము అన్ని దేశాల్లొ నూ ఒకటేనా ,దేశాన్ని బట్టి ధర్మము మారుతుంధా ..?

  • @chillararamesh625
    @chillararamesh625 ปีที่แล้ว +2

    Its an outstanding interview.. Thank u Baluji..for your vast knowledge in numerology. Keep it up forever and try to impart the great knowledge to the upcoming generations.!! God must bless you! abundantly

    • @JJ-ev5mp
      @JJ-ev5mp ปีที่แล้ว

      can u plz translate this interview main points in english ? bcz no subtitle

  • @dr.m9810
    @dr.m9810 ปีที่แล้ว +1

    Eeyana konchem chiranjeevi gaarilaga unaru ...

  • @bhoominaturalfarms1995
    @bhoominaturalfarms1995 3 หลายเดือนก่อน

    Your school of thought is numeralogy, you can say anything with authenticity but you have no knowledge on Homas and daana, then please do not give any such statements🙏

  • @umabitr8157
    @umabitr8157 ปีที่แล้ว +2

    How much u are taking fees sir i had seen in comment here 50,000 it is correct

  • @vishnuvardhanj2006
    @vishnuvardhanj2006 ปีที่แล้ว +12

    I have met Balu garu 6 months ago at his office. I run a school and having some challenges in handling financial part of it. Balu garu gave me my Lucky Days / Unlucky days calendar based on my DOB. Unknowingly I picked a date to make all the payments, that turned out to be my unlucky date. Later I tweaked the payment date to my lucky date and things started improving. Everything started falling in place. I am very happy and greatful for his knowledge and guidance. Thanks Balu garu :)

  • @Swetha1606
    @Swetha1606 ปีที่แล้ว +9

    I am very much impressed with his deep and thorough knowledge in Astrology. Balu garu is able to convey past ,present and future with 100 % accuracy. It is amazing and moreover I appreciate his noble approach to help people."

    • @sungold476
      @sungold476 ปีที่แล้ว

      How to contact him? Please give his number.

    • @JJ-ev5mp
      @JJ-ev5mp ปีที่แล้ว

      u got pdf prediction from him? hows accuracy ?

  • @ponvelappan14
    @ponvelappan14 ปีที่แล้ว +1

    మీ రు అనుకున్న తి బాగుంతి=మున్నంగి పొన్వెలప్పన్ ,తమిళ నాడు

  • @sowmyar2792
    @sowmyar2792 ปีที่แล้ว +1

    Anchor garu please don't laught hysterically so weird when someone is telling seriously. It's so absurd.

  • @syamapatri4651
    @syamapatri4651 25 วันที่ผ่านมา

    Ela contact cheyali sir ni

  • @akularavisankar5057
    @akularavisankar5057 ปีที่แล้ว +1

    Madam, PVR NARASIMHARAO garini interview cheyandi madam

  • @kalyanchakravarthi8055
    @kalyanchakravarthi8055 ปีที่แล้ว +3

    Sir what you said absolutely true Thanks for sharing valuable information to public we are expecting more video from you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.

  • @sridevip3317
    @sridevip3317 ปีที่แล้ว +1

    Free ga chepinchukunnara anchor Mee jathakam

  • @bangaruravikumar5196
    @bangaruravikumar5196 ปีที่แล้ว +1

    Good interview.present manchi gelavadam ledu.manchi vallaki football adutinnaru guruvu garu

  • @phaneendrakumar252
    @phaneendrakumar252 ปีที่แล้ว +5

    As a astrologer I admitted his statement. If you are facing sani dasa i will suggest do walking regularly.

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.

    • @phaneendrakumar252
      @phaneendrakumar252 ปีที่แล้ว

      @@MK-ch5xy Oh I will check bro.

  • @balamunireddy2880
    @balamunireddy2880 ปีที่แล้ว +2

    Balu garu mi analysis 💯 carrect sar research oriantet peopul sar nenu research chesinA ade analasis

  • @venkateswarlupannala1160
    @venkateswarlupannala1160 ปีที่แล้ว +1

    Baalu munnangi God bless you.

  • @vijayabrundayerubandi2446
    @vijayabrundayerubandi2446 ปีที่แล้ว

    అమ్మా,
    నండూరి గారు చెప్పినది- చివటం అమ్మగారి గురించి కాదు, నెల్లూరు లోని " విజయేశ్వరి అమ్మ " అనే ఆమె గురించి. మిమ్మల్ని తప్పు పట్టడం లేదు- మరచిపోయి పొరపాటుగా చెప్పి ఉంటారని- తెలియ చేస్తున్నాను

  • @madhavipasu
    @madhavipasu ปีที่แล้ว +5

    What an amazing interview and such conviction when he speaks with such clarity in thought and speech.....thoroughly enjoyed the intervview Baalu gaaru

    • @MK-ch5xy
      @MK-ch5xy ปีที่แล้ว

      is they are really real ? i paid money to them 7 month back but still i didnt get any single pdf or prediction from them - looks like SCAM - cross check you can check his Instagram photo comments u will see many many people paid but didn't get anything in return.

  • @Nandan.kella19
    @Nandan.kella19 3 หลายเดือนก่อน

    Density evvaru change cheyaleru antav... Number prakarm cheste success avutadi antaavv... Aa number prakaram cheyalanna raasi petti vuntadi antav... Endhi anna inni contradictory statement lu... 😅

  • @swethaswetha917
    @swethaswetha917 ปีที่แล้ว +1

    Smita sabarwal ni interview cheyandii madam.

  • @No-mind27
    @No-mind27 ปีที่แล้ว

    మరొక సెలబ్రిటీ! అయ్యా నాదో సందేహం..
    వైద్యుడు పురుడు పోసేటప్పుడు బిడ్డ మెరుపు వేగంతో బయటకొచ్చినట్టు, అంతే వేగంతో పక్కనొకరు సమయం రాసేసినట్టు నమ్మకం ఏంటిదొరా. ఇంతకీ మిల్లి సెకండా , మైక్రోసెకండా, నానో సెకండా లేకపోతే ఇంకా తక్కువ సమయం లో రాసేయాల్నా.. సమయం ఎంత కచ్చితం అయితే అంత బాగా భవిష్యత్తు చెప్పేస్తావు గా
    అయ్యా దొరా
    కాంతి వేగం తో కదిలే వస్తువు ఇంకా రోజువారీ జీవితం లో కనుక్కోబడలేదు
    భూమి గుండ్రంగా ఉన్నందున భూమి మీదనే సమయం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వుంది
    అయ్యా
    కాలం నిరపేక్షమయినది కాదు దొరా
    సాపేక్షమయినది
    గురూత్వాకర్షణ క్షేత్రం లో మన కాలం ఇరుక్కుంది నాయనా అది ఇక్కడ ఒకలా
    సుదూరంగా కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో వున్న నక్షత్రాల గురూత్వాకర్షణ లో చిక్కుకున్న కాలం ఇంకో లా ఉంటుంది దొరా..
    అంతెందుకు
    సౌరకుటుంబంలో మరో గ్రహం చుట్టు వున్న గురుత్వాకర్షణ క్షేత్రం మరోలా ఉంటుంది నాయనా..అక్కడ సమయం మరోలా పిసక బడి ఉంటుంది స్వామీ..
    నీలా నాలుగు విజ్ఞాన శాస్త్ర పదాలు వాడేసి జాతకాలు చెప్పేసి... సెలబ్రిటీ అయిపోయే పనయితే నాలాంటి వెధవలు ఈపాటికి మెగాస్టార్లు అయిపొ్యుండాలి...
    నువ్వు చెప్పేదీ నీకన్నా అర్థమవుతోందా గురుజీ
    చివరిగా ఒక ప్రశ్న
    అసలు కాలం అంటే ఏంటో తెలియ జేయ్యగలరా...
    గడియారం నడుస్తోంది కాబట్టి కాలం గడుస్తోందా
    కాలం గడుస్తోంది కాబట్టి గడియరాలు నడుస్తోన్నా యా
    నీ లాంటి దొరలు మన సమాజం లో ఉండడం మా దౌర్భాగ్యం
    నీ జాతకం లో నాలాంటి వాడి కామెంట్ రాసిపెట్టుంది అందువల్ల ఈ కామెంట్ ఇక్కడ ప్రత్యక్షం అయ్యింది స్వామీ
    Ironically I see most of the following comments are in english and are appreciating this nonsense..
    Shame of my soceity.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻