ఆనందం అంతా మీదే ఇవి ఆచరిస్తే .. లోబ్ సాంగ్ రాంపా .. పుస్తకం .. Kanthrisa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • హాయ్
    #spiritual #telugupodcast #meditation

ความคิดเห็น • 24

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 3 หลายเดือนก่อน

    ❤ Krishna surat
    12.37pm

  • @suneelakarumanchi3678
    @suneelakarumanchi3678 8 หลายเดือนก่อน +2

    హాయ్ రీసా గారు, "లోబ్ సాంగ్ రాంపా" పుస్తకం పరిచయం చేశారు.. ఈ పుస్తకం యొక్క సారాంశాన్ని చాలా అద్భుతంగా చెప్పారు.. అన్ని పనుల్లోనూ సమయపాలన చేయండి. సమయపాలన అనేది వేరే వాళ్ళు ఇచ్చిన సమయపాలన పాటిస్తే అది స్ట్రెస్ అవుతది.. నీ అంతట నీవే అనుకుంటే అది సెల్ఫ్ డిస్ప్లేన్ అవుతది.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍

  • @mymaster730
    @mymaster730 8 หลายเดือนก่อน +1

    రిసా గారి ఇంటి చెట్టుకి సునీత అనే మల్లెపువ్వు స్వచ్ఛంగా వికసిస్తోంది.....🧚‍♀️🦋💐

  • @bandarikarimnagar6967
    @bandarikarimnagar6967 8 หลายเดือนก่อน +1

    Super anna❤

  • @prashanth2341
    @prashanth2341 8 หลายเดือนก่อน +1

    You are just gardener of you body,not owner.dont forget ❤

  • @ramakrishnay7875
    @ramakrishnay7875 8 หลายเดือนก่อน +1

    చా లా బాగా చెప్పారు thank you

  • @tariboinasunandadevi6713
    @tariboinasunandadevi6713 8 หลายเดือนก่อน

    Sunitha gaari navvu chala bagundi swachhamaina puvvulaa ❤

    • @annampadmapriya9632
      @annampadmapriya9632 8 หลายเดือนก่อน

      Naaku chaala nachindi aa navvu, aa manishi 😊

  • @111saibaba
    @111saibaba 8 หลายเดือนก่อน

    చక్కని సూత్రాలు . ప్రపంచం నుండి ఆధ్యాత్మిక ప్రపంచం లోకీ అడుగు పెట్టాలనుకునే వారు తొలిగా అర్ధం చేసు కుని ఆచరించాలిసినవి. Guidelines.

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 8 หลายเดือนก่อน

    బాగుంది 🎉

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 8 หลายเดือนก่อน +2

    వర్మ గారికి ఏదో spl అని చూపించుకోవాలని తహ తహ జనాల్లో ఆడవాళ్లకు ఒక విధమైన బాడీ లాంగ్వేజ్ వుంటుంది మగ వాళ్ళకి ఒక బాడీ లాంగ్వేజ్ వుంటుంది ఆమె బాడీ లాంగ్వేజ్ ని అతడు రూల్ చెయ్యాలని బిల్డ్ up అతనికి నచ్చినట్లు ఆమె ఎందుకుంటుంది? (నాకు ఆలా అనిపిస్తది, అతని ఇంటెన్షన్ ఆలా కాదు అని చెప్పుకుంటాడు కాని)

  • @Jo.jobaby
    @Jo.jobaby 8 หลายเดือนก่อน

    Risa garu.....evi చేయకూడని పనులు వాటితో...ఇబ్బంది కలుగుతుంది. అంటే మత పరమైనవి...ఇలాంటివి...ఇంకా ఎంటీవీ వున్నాయి

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 8 หลายเดือนก่อน

    ఒరులేయవి ఒనరించిన తన మనమున కప్రియమగు పరులకు అవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పధముల కెల్లన్.

  • @Govardhini381
    @Govardhini381 8 หลายเดือนก่อน

    🙏

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 8 หลายเดือนก่อน

    ఒరులయవి ఒనరించిన తన మనమున కప్రియమగు ఆ పనులు ఇతరులపట్ల చేయవద్దు మహా భారతం

  • @sanjeevsaap1193
    @sanjeevsaap1193 8 หลายเดือนก่อน

    తాగుడు మీద దయచేసి ఒక లోతయిన చర్చ చేయండి, అసలు ఎందుకు తాగుతారు మానటం ఎలా

  • @bharanireddi
    @bharanireddi 8 หลายเดือนก่อน

    Sir,
    Mi 'Aatma darshanam ' book two copies kavali sir. Order ela cheyalo cheppagalaru

  • @dlgcreations5023
    @dlgcreations5023 8 หลายเดือนก่อน

    మత్తులో ఉన్నపుడు ఎందుకు అందరికి నిజాలు వస్తాయి.... మనం వై3ఎందుకు నిజ జీవితం లో అలా ఉండలేము

    • @KanthRisa
      @KanthRisa  8 หลายเดือนก่อน +2

      ఉండవచ్చు

  • @dlgcreations5023
    @dlgcreations5023 8 หลายเดือนก่อน

    హిందువులు సమాజ్ చేస్తే దేవుడు కనాకించడా

  • @siricollections2085
    @siricollections2085 8 หลายเดือนก่อน

    Sunitha enta baga navvuthunnavo

  • @srinivask3047
    @srinivask3047 8 หลายเดือนก่อน

    గురు గారు మిమల్ని ఎలా కలవాలి 🙏

    • @KanthRisa
      @KanthRisa  8 หลายเดือนก่อน

      youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏