అన్నా నేను ఇదే మొదటిసారి మీ వీడియో చూడడం అన్నా. నాకు నా సొంతంగా ఒకరిమీద ఆధారపడకుండా ఉండాలని నా ఆలోచన అన్నా. నాకు మిషన్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. మీరు పెట్టిన ఈ వీడియో చాలా ఈజీ పద్దతిలో చెప్పారు. కానీ కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది. అనుభవం లేదుగా అందుకే అలా ఉందేమో. కానీ బాగా చెప్పారన్న.
Anna first thanks chepthunna niku y no chala clear ga explaining each and everything iam already subscribed your insta or TH-cam 👍 nenu you tube dwara stitching nerchukunna me tips follow avuthunna bro anyway thankuuuu so somuch
థాంక్స్ అన్నయ్య ఎన్ని వీడియోస్ చూసిన నాకు బ్లౌజ్ కటింగ్ అర్థం కాలేదు. మీ వీడియో చూశాక చాలా బాగా అర్థమైంది వెరీ వెరీ థాంక్స్ అన్నయ్య. కటోర బ్లౌజ్ అసలు అర్థం కాలేదు మీ వీడియో చూశాక బ్లౌజ్ కటింగ్ చేశాను.🙏🙏
Thank you annaya nenu me video's chusi nerchukoni eppudu giraki kuduthunna financial ga evari midha aadhara padakunda individual ga untuna annaya thankyou so much
అన్నయ్య థాంక్యూ అన్నయ్య ఎన్నిసార్లు బ్లౌజ్ కటింగ్ చూసిన కొంచెం కూడా అర్థమయ్యేది కాదు మీ వీడియో చూశాక చాలా బాగా అర్థమవుతుంది థాంక్యూ థాంక్యూ సో మచ్
నాకు ఏదో ఒక ప్రాబ్లం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు వస్తుంది నాకు టేపు కొలతలు అర్థం కావట్లేదు ఈరోజు మీరు చెప్పే విధానం నాకు బాగా అర్థమైంది థాంక్స్ అన్నయ్య
Palace at p pulp p
నాకు బ్లైవుజు కటింగ్ నేర్పడి
Tq brother super👌👌👌👌👌👌
CT❤❤ukk@@aswathanarayana3294
a3 MHz😢😅😊😊 ni@@aswathanarayana3294
థాంక్యూ సో మచ్ బ్రదర్...... మీరు చాలా ఓపిగ్గా చెప్తారు బ్రదర్
ఈ బ్లౌజ్ కటింగ్ బాగా అర్థమయింది
హాయ్ అన్నయ్య చాలా చక్కగా వివరించారు ఇంత బాగా ఎవరు చెప్పారు 2000 పెట్టి నేను నేర్చుకున్న కానీ వాళ్ళు ఇంత క్లియర్ గా చెప్పలేదు లేదు tq so much❤
Thanks you annyyaardamayyelasepparu
Super brother baga arthamaindhi Thank you
అన్నా నేను ఇదే మొదటిసారి మీ వీడియో చూడడం అన్నా. నాకు నా సొంతంగా ఒకరిమీద ఆధారపడకుండా ఉండాలని నా ఆలోచన అన్నా. నాకు మిషన్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. మీరు పెట్టిన ఈ వీడియో చాలా ఈజీ పద్దతిలో చెప్పారు. కానీ కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది. అనుభవం లేదుగా అందుకే అలా ఉందేమో. కానీ బాగా చెప్పారన్న.
Meru బ్లౌజ్ కట్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది 🙏🙏💐💐
Anna first thanks chepthunna niku y no chala clear ga explaining each and everything iam already subscribed your insta or TH-cam 👍 nenu you tube dwara stitching nerchukunna me tips follow avuthunna bro anyway thankuuuu so somuch
Super bro ....
30 yrs nundi dresses, night's, frocks,....కుడతాను...
ఎంత బాగా చెప్పారు.thankyou so much.
నేను చేసే పొరపాట్లను సరిచేసుకుంటాను..
థాంక్స్ అన్నయ్య ఎన్ని వీడియోస్ చూసిన నాకు బ్లౌజ్ కటింగ్ అర్థం కాలేదు. మీ వీడియో చూశాక చాలా బాగా అర్థమైంది వెరీ వెరీ థాంక్స్ అన్నయ్య. కటోర బ్లౌజ్ అసలు అర్థం కాలేదు మీ వీడియో చూశాక బ్లౌజ్ కటింగ్ చేశాను.🙏🙏
Thank you annayya nenu ilane try cheddam anukuntunnanu doubt ga but mee vedio chusaka dare ga chedam ani decide ayyanu Thank you very much
చాలా చక్కగా చెప్తున్నారు అన్నయ్య మాకు అర్థమవుతుంది నీకు కటింగ్
నాకు అర్ధం అయ్యింది అన్నయ.చాలా థాంక్స్
చాలా బాగా అర్థం అయ్యేలా చెప్తున్నారు అన్నా....❤❤..
Super ga cheparu anna baga ardham ayindhi❤🌹🌹🌹
Chala చూసాను ఏం అర్థం కలేదు కానీ మిది చూసాను చాలా ఈజీ గా వుంది thank you sir
Thanks 🙏 చాలా బాగా అర్థమైంది
I am Tyler NV cheppindhi chusa Anna perfect cutting.
Chala baga ardam ayindi annaya me vedio roju chusthanu happy ga meru vundali ❤
Chala clear ga explain chesaru అన్నయ్య, thank you so much, cuting lo నాకు వున్న భయమ్ పోగొట్టారు, ఆఆది blouse cut chesi , really you do a great job.
Hi annaya chala baga cheparu meru cut chesy vidanam chala bagundi
మీలా చాలా మంచివాడు good టైలర్ 🌹నా బ్లౌజలు కరెక్టుగా కుట్టివాడు
కరెక్ట్ గా చెప్పారు 100% నిజం
చాలా బాగా అర్థం అవుతుంది మీరు చెప్పిన విధానం
అన్నయ్య మీరు సీనియర్ టాలెంట్ ఉన్న హీరో. మరీ సింపుల్గా బ్లౌజ్ కటింగ్ వీడియో బాగుంది థాంక్స్ 🙏🌹👍
thanks annayya chala baga ceppaeu
చాలా బాగా చెప్పారు అన్నయ్య చాలా క్లియర్ గా అర్థమైంది
మాకు కటింగ్ బాగా అర్థం అయింది చాలా థాంక్స్ అండి
Tq అన్నయ్య షేప్ బెల్ట్ కటింగ్ చూపించు అన్న
Chala Baga cheparu
Nenu first time Annayya chanal chudadam thankyou
Very good babu 👌👌👌 గా చెప్పావు tq very much, 🤝
అన్నయ్య చాలా బాగా చెప్పావు అన్నయ్య థాంక్యూ
Chala baga cheparu annaya edhi chuste manchiga arthem ayethundhi nenu try chestanu
చాల బాగా చెప్పరు, నేను డ్రెస్ కుట్టినప్పుడు భుజం వెనక్కు వెళుతుంది. ఎక్కడ తప్పు చేసానో తెలియడం లేదు. దయచేసి దానిని వివరించండి.
Tq brother very easy to u r cutting
Me videos chala baguntai anna
Chal Baga chaparu Anaya thanks 👍👍👍
Chala clear gaa chapparu annaya tq
చాలా బాగా అర్థం అయింది అనయ😃😃😃😃😃😃❤❤❤
Super brother Chala Baga cutting chesaru
థాంక్యూ సో మచ్ అన్నయ్య మీలాంటి అన్నయ్య ఉండరు
👌🏻👌🏻👌🏻👌🏻అన్న చాలాబాగా చెప్పు రు అన్న
సూపర్ 👌
Chalabaga chepparu
Nenu midhagata cutting pepper tisukunanu madi Karnataka
Chala baga chepparu annaya super
నాకు మిషన్ ఉన్నది కానీ నాకు జాకెట్టు కుట్టడం రావట్లేదు నా జాకెట్ నేను కుట్టుకోవాలి అనుకుంటున్నాను ఇదే ఫస్ట్ టైం చూద్దాం బాగా చెప్పారు
Chala baga chepparu brother God bless you maa ❤❤❤❤❤❤❤
చాలా బాగుంది అన్నయమిరుచెపెకటిగ్దన్యవదములు
చాలా బాగుంది మీరు చెప్పే కటింగ్ దన్యవదములు
Chalabhaga chaparu bro thankyou
Thank you so much brother
నాకు చాల బాగ అర్దం అయింది తముడు తాక్యూ
Superga explaine chesaaru anna
Chala Baga chepparu annayya tq soooo much
Thank you anna Good explain your cutting
Miru ardham ayela nerpitharu annaya thank u annaya
Thammdu meeru chala Grat vsukokuna chala Opikaga cheppu chunnaru mekutumbamu meru chala bagundalandi namanasu poorthiga ninnu deevisthnnanu
Thammdu
Thank you annaya nenu me video's chusi nerchukoni eppudu giraki kuduthunna financial ga evari midha aadhara padakunda individual ga untuna annaya thankyou so much
చాలా బాగ చెప్పారు బ్రదర్ tq
Hai annayya.... Naku nachhindi annayya.... Naku chala baga ardamayyindi annayya
Easy method cotting annaiah 👌👌👌👌👌👌👌
Chala bagha cheppru sir
Super ga caparu Anna 👌👌👌
Super ga chepparu తమ్ముడు
Chaalaa baagaa chepparu annayya
Ardhamiyindhi
Chala clearga cheparu bro
చాలా మంచిగా అర్థం అయింది
Super anna chalabaga chaparu tq stiching video kudapetandianna
Thank you annayya chala baga cheptunnaru nenu mi cutting valla chala nerchukinna manchiga kudurutunnayi annayya jack f5 kida tisukunna shop ki
Super brother❤
Anna Naku chala Baga artham aindi annayya thankyou anna
Manchi guided meeru anna 🎉
Thanks
Thank you so much 🙏🙏🙏🙏👍❤❤ Annaya
Clear ga chepparu Tq
చాల సులబంగా అర్థం అయేటట్లు చెప్పారు🙏
Annaya shape belt chupinchandi
Annya meru chapend bhaja aadha mainde thu chaputunaru thanks annya
Super blouse cutting
Hello Basha brother me stitching Chala Bhavani
Good,explained,thank,yousister,subbarayudu,teki
super thammudu chaala bhadaga artham ayyindhi
అన్నయ్య సూపర్
Thank you so much brother👌
Mee video choosamu sir blouse cutttting baga chepparu.
Front part lone shape belt cutting ela cheyalo explain cheyandi sir.
Super annaya
Hi andi tq soo much 😊chala bhaga chepparu ..vilu vunte letest kurti kating and stitching chupinchandi please bro...
Supergachepputunnaru bro
Chala cliyarga chepperu kani sonthanaga cut cheyalante bayam vesthunadi pasha garu 🙏👍
Super anniya
Nuv u super annayya
చాలా బాగా చెప్పారు అన్నయ్య
Chala bagundi Anna mi cheppe vidanam .chinna chinna tips kuda and neet ga extras Ela tiyali marpu chesevi kuda short la ga cheyandi anna😊
Chala baga chepputhunnaru
Superga chesaru
Thanks brother 🙏
God bless you brother
Thank marne video is vary graphic
Very nice
Artham indi tnqqq annaya full sleeves long dress video cheyandi anaya god mimmani challaga chudali tnqqq bro
Thank you Annaya nenu cut chestanu kani front part cutcheyyalante konchem bayam tho chestanu
Super Thammudu