అన్నయ్య మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది మాకు బాగా అర్థం అవుతుంది అన్నయ్య మీరు చెప్పే చిన్న చిన్న టిప్స్ తో నెను బ్లౌజ్ కుటడమం నెర్చు కుంన్నను థ్యాంక్స్ అన్నయ్య
హాయ్ అన్నయ్య నాకు టైలరింగ్ వచ్చు కానీ భయపడుతున్నానని ఎందుకు తెలియదు ఆ భయంతో నేను ముందుకి వెళ్లలేకపోతున్నాను నాకు కొంచెం మోటివేషన్ గా ఏమన్నా చెప్తారా అన్నయ్య
గాడ్ బ్లెస్స్ యు నాన్న అనేది చాలా బాగా చెప్తున్నావ్ నా వయసు 59 సంవత్సరాలు నేను అప్పుడప్పుడు చూస్తున్నాను చాలా బాగా నేర్చుకున్నావు దేవుడు నిన్ను నిండారు గా దీవించును గాక ఆమెన్
చాలా బాగా కుట్టి చూపించారు వీడియో పెద్దగా ఉన్న నిదానంగా అర్థమవుతుంది క్లాసెస్ పెట్టండి అన్నయ్య మేము చాలా బాగా అర్థం చేసుకుంటున్నాను చాలా థాంక్స్ అన్నయ్య ఇంత ఓపికగా చెప్పినందుకు 🙏🙏
I'm waiting for 30days class es ee video chusi nenu subscribe chesyanu brother manchiga mataladutu muru video chestu blouse stitching chesyaru nenu full video watch chesyanu nice keep it up bro
Bro chala bagaa ardham ayainatulu cheparu bro tq u sooo much nenu oka feshan corrus neruchukoni intilo vunna bro Mee video choosi chala happy ga vunnanu tq u bro
సూపర్ గా చెప్పారు చాలా బాగుంది ఎటువంటి వారికైనా అర్థమయ్యేలాగా నెమ్మదిగా చెప్పారు కుట్టు కూడా నీట్ గా ఉంది నేను కూడా అలాగే ట్రై చేస్తాను నీకు కృతజ్ఞతలు తమ్ముడు
మేము 30 డేస్ క్లాస్ నేర్చుకుంటామండి మీరు చాలా చక్కగా వివరించారు మీకు చాలా చాలా ధన్యవాదాలు మీరు అంత టైం తీసుకున్నారని పదేపదే చెప్పకండి కానీ చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు
బ్లౌజ్ చాలా బాగా అర్థమైంది చాలా నిదానంగా చెప్పారన్నయ్య క్లాసులు మొదలు పెట్టిన అన్నయ్య నేర్చుకుంటాం
చాలా బాగా చెప్పారు అన్నయ్య క్లాసులు స్టార్ట్ చేయండి క్లాస్ తీసుకుంటాం
అన్నయ్య మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది మాకు బాగా అర్థం అవుతుంది అన్నయ్య మీరు చెప్పే చిన్న చిన్న టిప్స్ తో నెను బ్లౌజ్ కుటడమం నెర్చు కుంన్నను థ్యాంక్స్ అన్నయ్య
హాయ్ అన్నయ్య నాకు టైలరింగ్ వచ్చు కానీ భయపడుతున్నానని ఎందుకు తెలియదు ఆ భయంతో నేను ముందుకి వెళ్లలేకపోతున్నాను నాకు కొంచెం మోటివేషన్ గా ఏమన్నా చెప్తారా అన్నయ్య
Annaya garu mi chepe class etand avalli anukuntunnanu please nerpandi
Super brother
Brotherchala thanks chala opigga stich chesthu matladaru godbless you
బ్రదర్, చాలా చక్కగా చెబుతున్నారు ఈరోజుల్లో డబ్బులు ఇవ్వానిదే టైలరింగ్ ఎవ్వరూ చేప్పరు చాలా థాంక్స్ యేసయ్య నిన్ను చల్లగా కాపాడును గాక ఆమేన్.
చాలా చాలా విడమర్చి అర్ధం అయ్యేలా చెప్పి చేసి చూపించారు ❤🙏🏽👌🏽
గాడ్ బ్లెస్స్ యు నాన్న అనేది చాలా బాగా చెప్తున్నావ్ నా వయసు 59 సంవత్సరాలు నేను అప్పుడప్పుడు చూస్తున్నాను చాలా బాగా నేర్చుకున్నావు దేవుడు నిన్ను నిండారు గా దీవించును గాక ఆమెన్
వీడియో పెద్దగా ఉన్నా బాగా అర్థం అయ్యేలా వివరంగా చూపించారు.థాంక్యూ.❤😊👍.
క్లాసెస్ అటెండ్ అవుతాను నేను కూడా.నాకు చాలా ఇంట్రెస్ట్ ..నేర్చుకుంటాను.👍
చాలా బాగా కుట్టారు అన్న క్లాస్ లు కావాలి అన్న tq
Super stitching annaiah chala opiga cheputunnaru super
Annaya 1 month aeindhi tailoring ki pothuna mi video s thapakunda fallow avutha tq annaya mi classes kuda chustha
Vedieo lo chala baaga clear ga explain chesaru, 👍
Super annaya chala bagah chupincharu
Nennu classes vintannu annaya
చాలా బాగా కుట్టి చూపించారు వీడియో పెద్దగా ఉన్న నిదానంగా అర్థమవుతుంది క్లాసెస్ పెట్టండి అన్నయ్య మేము చాలా బాగా అర్థం చేసుకుంటున్నాను చాలా థాంక్స్ అన్నయ్య ఇంత ఓపికగా చెప్పినందుకు 🙏🙏
th-cam.com/video/rQSRtPl9fs0/w-d-xo.htmlsi=ZzNb4Rw2yLe01j36
చాల బాగా చెప్పారు మీరు కుట్టేవిధానం బాగా సులువుగా కుట్టుకోవచ్చు
Nuvv chala baga chebutunnavu babu godbless you
సూపర్ చాలా బాగ అర్థం అయ్యేలా చెప్పారు, నేను ఇప్పుడే చూశాను స్టిచ్చింగ్. థాంక్స్.
I'm waiting for 30days class es ee video chusi nenu subscribe chesyanu brother manchiga mataladutu muru video chestu blouse stitching chesyaru nenu full video watch chesyanu nice keep it up bro
సూపర్ అన్నయ్య చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు థాంక్స్
Mee class lu baaga untae
Artam ayetatlu chabutunaru Tnx andi
Nice video brother. Thank you. Nenu classes vintanu 👍
Chala baga chepparu babu naa age 61 years tailoring chesthunnanu mee vidioes chusthunnanu Chala nerchukunnanu Tq andi
Super super 👌 sir, chala clear ga chepparu , ee video andariki useful ga untundi, tq so much sir ❤❤❤
చాలా బాగా కుట్టి చూపించారు థాంక్యూ
Chala baga chepparu
Alage baga ardhamayyindi
Eka ninchi nenu kuda elaa try chesthanu
Thank you
Bro Thanks bro
God bless you brother. I have 4 daughters, I like sticking but i think you are best teacher. Thank you.
Hands
Cutting
Chalabaagavachayi.br.tq.
Yes brother chupinchandi
Very nice stitching bhiya super 🙂
Chala Baga blouse supicharu annyy thank you so much anna
చాలా అంటై చాలా బాగా చెప్పారు చాలా బాగా కుట్టిరు కూడా అన్నయ్య 👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bro chala bagaa ardham ayainatulu cheparu bro tq u sooo much nenu oka feshan corrus neruchukoni intilo vunna bro Mee video choosi chala happy ga vunnanu tq u bro
సూపర్ గా చెప్పారు చాలా బాగుంది ఎటువంటి వారికైనా అర్థమయ్యేలాగా నెమ్మదిగా చెప్పారు కుట్టు కూడా నీట్ గా ఉంది నేను కూడా అలాగే ట్రై చేస్తాను నీకు కృతజ్ఞతలు తమ్ముడు
Thanks... very good 💯 use full video
Easy ga stiching చేశారు.good 👍
Chala baga cheparu Annaya calss chala opiga cheparu thank u annaya.
మీరు పైపింగ్ గురించి చాలా బాగా వివరించారు
Chala baga explain chestu chupincharu. New subscriber 👍🏻
, ఇలాగే మరిన్ని వీడియోలు పెట్టండి
wow nice Bro chaka ga chepparu
Super తమ్ముడు, చాలా బాగా చెప్పావు T q
30days class ki nenu ready anna ❤❤
Very nice tammudu chala baga ardamu aindi thank you so much 🙏
Super tammudu chala baga chepparu
సూపర్ గా చెప్పింది అన్నయ్య
Super sir.Chala chakkaga chepparu.
చాలా బాగా చూపించారు .మీరు పంపిన కటింగ్ తో నేను కుంటుకుంటూ నేను వున్నాను .చాలా థాంక్స్ తమ్ముడు.
Chala baga chepparu tq so much
చాలా బాగా కుట్టి చూపించారండి ఇదే ఫస్ట్ టైం చూడడం చాలా బాగుంది 👌🏾👌🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🌷🌷🌷
Chala baga cheppu chunnaru annaya, God bless you 💐
చాలా బాగా చెప్తారు అన్నయ్య 🙏
చాలా బాగా చెబుతున్నారు తమ్ముడు గారు
Super annaya
చాలా థ్యాంక్స్ అన్నయ్య బాగా కొట్టి చూపించినారు నీకు కోటి వందనాలు
Chala baga blouse stitching chupincharu thammudu
Chala Baga chepparandi thankyou very much 😍🥰
Very nice chala opikaga chepparu good
Super ga chepparu bro
Chalabaga chepparu annaya naku easyga ardamindi tq
చాలా బాగా చెప్పారు అన్న 👍
Ye mission thiskunte bavuntadi suggest cheyandi
Chaala baaga chepparu....full classes start cheyandi
అన్నయ్య పైపింగ్ వేయడం చాలా బాగా వేశారు చాలా బాగా నచ్చింది అన్నయ్య వేయడం మీరు ఇంత ఈజీగా చూపించినందుకు కృతజ్ఞతలు అన్నయ్య
Chala bagakuttaru babu
Chaala Baga cheparanna tq so much Anna
👏👏👌👌 chala baga chupinchi navu
Very nice and clear teaching,TQ for teaching I can understand total blouse I will try stitching my blouse TQ bro piping very clear
Annayya miru chala Baga chepparu tq tq so much
Chala baga chepparu annaya
Super chala chala.baga chepparu 🤝🤝🤝andi
నాకు బాగా నచ్చింది థాంక్స్
Basics asalu em teliyani valaki kuda meeru chese videos chusi nerchukovali anpisthundi meeru great
Nenu intlo blouse lu kudathanu annyya chala time padutundi meru cheppe vidhanam chala bavundi TQ annyya
Tq.annayya.blouse.stiching.baga.ardamayyela.chepparu
చాలా బాగున్నారండి ఫస్ట్ టైం నేను నేర్చుకున్నాను అర్థం అయ్యేలా చెప్పారు
Nenu mi videos chuse blouse cutting nerchukunnanu tq annaya
Chala baga. Clear ga. Chaparu. Hats off to you. Anaya. Nenu. Esari. Nunchi. Elana. Stitching. Chasthunu
Baga chepparu Anna
Tqq
Waiting for 30 days class
Chala bagundi... baaga artham aindi...
తమ్ముడు నీవు చాలా బాగా చెప్పు తావు 🙏🙏🙏
సూపర్ 👌
Very nicely explained. Thank you, bro.🎉🎉🎉🎉
Chala baga ardham ayindhi annaya 😊
బాగా అర్ధం అయ్యో లా చెప్పారు బ్రదర్ నైస్ అండి 👍🏽👌🏽
Super ga cheppinaru annya
🙏 brother meru chala Baga classes chebutharu me laga evvaru chepparu madi narayappet distik prinses blouse hankalo mudathalu vasthunnai please cheppara tq
Hi brother first time mee vedio chusanu chakkaga chepparu Thankyou so much nenu class ki attend ivi thanu time cheppadi
Nenu me cutting chusi nerchkonna annya chala tqs
Chala. Baga. blouse. chupicharu. Tq. Bro
Hi brother. Chala baga chepparu
Sir, chala clear ga chepparu super
Annaya Video Supar👍👌
Meeru chalabaga cheputunaru babu
Hi annayya chala baga stiching chupincharu anna
మీరు కుట్టే విధానం చూస్తుంటే నేను కూడా ఇలా కుట్టాలి అని ముచ్చట గా ఉంది
సూపర్ గా కుటారు అనగారు
Chala bagundi Annaya inkakonni tips chupinchandi
Annaya nenu me videos chusi nerchukuntunnanu chala bhaga chepthunnaru bhaga arthamauthundi chala thanks annaya ❤ meku yenni thanks Chepinna thakuve annaya🙏🙏
మేము 30 డేస్ క్లాస్ నేర్చుకుంటామండి మీరు చాలా చక్కగా వివరించారు మీకు చాలా చాలా ధన్యవాదాలు మీరు అంత టైం తీసుకున్నారని పదేపదే చెప్పకండి కానీ చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు
సూపర్ అన్నయ్య చాలా బాగాచపారు
Super ga cheypparu
చాలాబాగుంది