ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Ex Commander Padma Exclusive Interview With Muralidhar | Ex Commander Padma iDream Telugu Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 มี.ค. 2024
  • Ex Commander Padma Exclusive Interview With Muralidhar | Ex Commander Padma iDream Telugu Interview
    #idreaminterviews, #idreamladiessepcial, #idreammedia,
    Please Follow Our Channel For More Videos : / @idreamladiesspecial

ความคิดเห็น • 53

  • @satishganta8991
    @satishganta8991 2 หลายเดือนก่อน +15

    పద్మక్క మీ ఇంటర్వ్యూ చాలా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది... మీ ధైర్యానికి, మీ అమ్మ గారు మీ అందరిని ఉద్యమానికి పంపిన చేసిన త్యాగానికి 👏👌👍🙏 అడవిలో మీ తుపాకీ ఎలా గర్జించిందో, ఇప్పుడు మీ గళం గర్జించాల్సిన అవసరం ఎంతైనా ఉంది...మీ ఒక్కరే కాదు, నేను అందరు సమాజంలో అన్యాయాన్ని, ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది... జైహింద్ 🇮🇳

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 3 หลายเดือนก่อน +7

    *Geat daring women leader. They have done great job to awake the people of this country.🙏✅🇮🇳 Jaibhim Jaiphule Jaiperiyar Jaibharat India RESPECT ALL 🇮🇳✅💯*

  • @madhuyadav6186
    @madhuyadav6186 5 หลายเดือนก่อน +10

    Good leadership qualities

  • @bppratapreddy330
    @bppratapreddy330 5 หลายเดือนก่อน +4

    కులం అధారంగా నమ్మినట్లు ఉన్నారని అర్థం అవుతున్నది పద్మక్క మాటలవలన తెలుస్తుంది అంటె నక్సల్స్ లో కులం ఉంది అని నిరూపితం అయినది

  • @kakarlabalubalukakarla1537
    @kakarlabalubalukakarla1537 20 วันที่ผ่านมา

    ఈ అన్నలకు తల వంచి ప్రభుత్వం దిగివస్తే అన్నలే మళ్లీ తిరిగి వాటిని ఎందుకు తగలబెడతారు ఈ పార్టీ అనేది పేదల పార్టీ మేము అధికారంలో ఎప్పుడూ రాల, అయినా సరే ప్రభుత్వంపై ఒత్తిడి చేసి పరిద్యాలయాన్ని అభివృద్ధి చేయటమే మా అన్నల కమ్యూనిస్టు పార్టీ ధ్యేయం🚩✊

  • @raheshamdevasani7201
    @raheshamdevasani7201 26 วันที่ผ่านมา

    చాలా కుటుంబాలు తెలంగాణలో పోలీసు చర్యల మూలంగా ఎన్నో కుటుంబాలు వేధింపులు తాళలేక మూవ్మెంట్ లో జాయిన్ అయ్యారు.

  • @Navemulawada
    @Navemulawada 5 หลายเดือนก่อน +9

    Sir manala encounter chala pedda encounter sir
    Oka mahila thala narikesaru
    Rudrangilo chala intrested ga untundi

    • @djharish4791
      @djharish4791 5 หลายเดือนก่อน +1

      😊😊😊😊😊😊😊😊😊

  • @vardelliravindar6802
    @vardelliravindar6802 5 หลายเดือนก่อน +7

    good ledar akka

  • @shaiksubhani5554
    @shaiksubhani5554 หลายเดือนก่อน +1

    Great voice akka

  • @tss9224
    @tss9224 5 หลายเดือนก่อน +4

    👌👌👌👌 interview

  • @sreelakshmi7313
    @sreelakshmi7313 หลายเดือนก่อน

    Beautiful souls. 🎉.

  • @jus6muf
    @jus6muf 5 หลายเดือนก่อน +4

    Good interview

  • @kissukaranam7907
    @kissukaranam7907 5 หลายเดือนก่อน +4

    Great leader

  • @sakeachyuthagangadhara8302
    @sakeachyuthagangadhara8302 5 หลายเดือนก่อน +8

    Lala. Salam. Sister.

  • @marigoldindia7871
    @marigoldindia7871 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @Aditya6223
    @Aditya6223 5 หลายเดือนก่อน +2

    Super

  • @meesalasrisailam3613
    @meesalasrisailam3613 หลายเดือนก่อน +1

    😭😭😭😭😭🙏🥰

  • @rasheedullakhan6869
    @rasheedullakhan6869 หลายเดือนก่อน +1

    Laal Salaam to u.

  • @user-cr5yc1pu3p
    @user-cr5yc1pu3p 5 หลายเดือนก่อน +3

    Akka meru palatics unty baguttadhi

  • @user-rf1jp5pv2v
    @user-rf1jp5pv2v 4 หลายเดือนก่อน +1

    Nadhi Y. Cheropalli, akka chepindhi correct.

  • @janatejam8979
    @janatejam8979 4 หลายเดือนก่อน +1

    🙏

  • @KurubachandrakalaKuruba
    @KurubachandrakalaKuruba 22 วันที่ผ่านมา

    Hi akka how to i have to join with maoist party please help me akka

  • @venkataramaraju957
    @venkataramaraju957 4 หลายเดือนก่อน +1

    Lal salaam 🙏

  • @dasarisudhakar1248
    @dasarisudhakar1248 5 หลายเดือนก่อน +2

    మీ తాగాలను భూ మాత మరువది

  • @narsaiahpolepalli6791
    @narsaiahpolepalli6791 หลายเดือนก่อน +1

    Akka lalsalam.

  • @user-sl2un6df3x
    @user-sl2un6df3x 3 หลายเดือนก่อน +1

    Lalsalam comrade padmakka

  • @ElukapallynarsimluNani
    @ElukapallynarsimluNani 5 หลายเดือนก่อน +1

    సిద్దిపేటలో కూడా బాగా అయిపోయింది గిట్ల నిర్బంధం పోలీస్ చల్లది

  • @prasadpprasad3313
    @prasadpprasad3313 5 หลายเดือนก่อน +5

    అన్న సీతక ను చేయు అన్న

    • @Durgaprasad-bz2po
      @Durgaprasad-bz2po 4 หลายเดือนก่อน +1

      Avakasha vadhi amey andhukay chayyaledhu vallu Inkaa

  • @karnakard1018
    @karnakard1018 4 หลายเดือนก่อน +1

    Lal salam akka

  • @malleshkampally8273
    @malleshkampally8273 4 หลายเดือนก่อน

    Lal salam Sister🎉🎉

  • @vijayanumaganti8302
    @vijayanumaganti8302 4 หลายเดือนก่อน

    Lal Salam akka

  • @2dayandhra9000
    @2dayandhra9000 5 หลายเดือนก่อน +1

    Akka meru family sakirifaice chesaru akka

  • @user-mc9mq8hy8g
    @user-mc9mq8hy8g 4 หลายเดือนก่อน +1

    Mee vadina name asalu laxmi

  • @durgamramesh4796
    @durgamramesh4796 4 หลายเดือนก่อน +2

    Meru grat akka

  • @uday8237
    @uday8237 5 หลายเดือนก่อน +10

    ఆవిడ పలుసార్లు apt అన్నారు... Apt అర్ధం ఏంటో వివరించగలరా...

    • @RajuRavula-vy1zb
      @RajuRavula-vy1zb 5 หลายเดือนก่อน +10

      APT అంటే దళం దగ్గర నుడి ఇతర పనుల మీద బైటకు వెళ్లుతారు వాళ్ళని మళ్ళీ కలవడం కోసం ఒక్క టైమ్ పిక్స్ చేస్తారు ఆ టైమ్ కి మళ్ళీ దళం లో వ్యక్తి ని పప్పుతారు మన కామ్రేడ్ పాలన విలేజ్ కి వస్తాడు వెళ్లి తీసుకోని రా అని ఆ దళం కామాండర్ పప్పుతారు దీన్నే APT అంటారు బ్రదర్
      ఒక్కసారి ఎవ్వరైనా పనుల మీద బైటకి వెళ్ళితే తిరిగి దళం దగ్గరికి రావడం కోసం పెట్టేది APT అట్టారు

    • @uday8237
      @uday8237 5 หลายเดือนก่อน

      @@RajuRavula-vy1zb thanks for your replay brother

    • @itikylanewes9507
      @itikylanewes9507 5 หลายเดือนก่อน +2

      Appointment ను పొడి అక్షరాలతో ఎపిటి అంటారు.

    • @saritha2987
      @saritha2987 5 หลายเดือนก่อน

      Apt ante Appointment

    • @dhanvantariayurvedadrbalu4396
      @dhanvantariayurvedadrbalu4396 5 หลายเดือนก่อน

      Appointment

  • @kadarisiddirameshwar9896
    @kadarisiddirameshwar9896 5 หลายเดือนก่อน +1

    Neegoppalu psdagottinav padama Shakamuri Time Donga. ।।.