50 To 80% Discount On Medicines In Med Plus | Visit Your Nearest MedPlus Store Today

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 15

  • @sairam-sl2fh
    @sairam-sl2fh หลายเดือนก่อน

    గౌరవ మధుకర్ గారికి ధన్యవాదాలు ఏదైనా సొసైటీ కి మంచి చేయాలనుకునే వారికి ఎన్నో ప్రశ్నలు, అడ్డంకులు వస్తూ ఉంటాయి, కానీ మీరు చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమం సామాన్య మానవులకు ఒక వరం. జనరిక్ మెడ్ ప్లస్ మెడిసిన్స్ గురించి స్వచ్ఛంద సంస్థలు సొసైటీలో అందరికీ అవేర్నెస్ కల్పిస్తే చాలా బాగుంటుంది, ఆ కార్యక్రమాన్ని మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం.

  • @pakhan484
    @pakhan484 หลายเดือนก่อน

    Hatsup u r doing noble sevice. Pls extend u rs services in related health branches like lab, hospitals etc. Thanks.

  • @ChandrasekharRao-c3g
    @ChandrasekharRao-c3g 2 หลายเดือนก่อน

    Very good support to patients. The medicines are working as branded products. No need to worry.

  • @jyothiprakashthopalli1560
    @jyothiprakashthopalli1560 หลายเดือนก่อน

    Why the price( MRP )is same as branded .Instead you can reduce the MRP price and supply to avoid 50 to60% discount.

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 3 หลายเดือนก่อน

    Nice explanation. I feel that exalted position of Venus as reaching peak stage of life to attain moksha. As we know old saying that "kami kani vadu moksha kami kadu".

  • @bhaskararao409
    @bhaskararao409 3 หลายเดือนก่อน

    TQ sir

  • @gunneswararao4510
    @gunneswararao4510 2 หลายเดือนก่อน

    Medicines whether generic or general medicine,i dont know
    But discount is not correct
    I am heart patient and undergone by pass sirgery,and prviously stents also

  • @devarapallivenkatrao812
    @devarapallivenkatrao812 หลายเดือนก่อน +1

    miku తెలియవు యాంకర్ గారు. అదొక గారడి.

  • @sambasivarao98
    @sambasivarao98 3 หลายเดือนก่อน

    Not correct sir.i have enquired about one medicine it’s cost is 260/ the same medicine is 120/he is giving 20% less.then what’s the technic.

  • @bhuneshchinthala7526
    @bhuneshchinthala7526 2 หลายเดือนก่อน

    జెనరిక్ షాప్ లొ 100 రూపాయలు ఉన్న మెడిసిన్ వీళ్ళ షాపులో 200 లు చెప్పి డిస్కౌంట్ ఇస్తారు.

    • @suryakumar6559
      @suryakumar6559 หลายเดือนก่อน

      @@bhuneshchinthala7526 నేను ఇదే చెప్పాలి అనుకుంటున్నాను. 25 ఇయర్స్ ఇదే ఫీల్డ్. జనానికి అర్థం అయ్యేసరికి వాళ్ళు వెల్ సెటిల్ అయిపోయారు👍

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 3 หลายเดือนก่อน +2

    మరి ఇంత కాలం అమ్మకాలు చేసిన మందులు కూడా జనరిక్ మందులేనా? నేను మీ కష్టమర్ని. అందుకే అడుగుతున్నా. వెయ్యి రూపాయలు దాటితేనే పది శాతం డిస్కౌంట్ లేదా ఇరవై శాతం డిస్కౌంట్ ఇస్తాం అని, ఆ రకంగా అమ్మే వారు. మీరు చెప్పిన ప్రకారం నేను చాలా నష్టపోయినట్లేగా? మీ యొక్క మెడ్ ప్లస్ బ్రాంచ్ ద్వారా కొనుగోలు చేసే వాడిని మీ సంస్థపై వున్న నమ్మకంతో. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం కొన్ని బ్రాంచిల్లో ఇవ్వడంలేదు.

  • @suryakumar6559
    @suryakumar6559 2 หลายเดือนก่อน +1

    ఈ మెడిసిన్స్ PCD. 👍