Sudheer Sandra : Only People Above 30 Years Watch This Video | Responsibilite's After 30 Year's

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • #PsychologyFacts #Motivation #Inspiration
    Watch ►Sudheer Sandra : Only People Above 30 Years Watch This Video | Responsibilite's After 30 Year's
    Mr. Nag is the Off Beat TH-cam channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
    Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
    Do subscribe to get the daily alerts of the content.

ความคิดเห็น • 744

  • @srinivasaraopothabattula3845
    @srinivasaraopothabattula3845 หลายเดือนก่อน +270

    నావయసు 50యేళ్ళు ఇప్పటివరకు నాకు ఒకగోల్ లేదు కానీ ఈమద్య యూట్యూబ్లో కొన్ని మోటివేషన్ వీడియోస్ చూడటం వలన నాజీవితంలో ఏం కోల్పోయానో నాకు అర్దమయినది గతం గతహ వఛ్చే 5.సంవత్సరాలలో అద్భుతమైన మార్పుకోసం ప్లాన్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా ఇంపాక్ట్ మోటివేషన్ వీడియోస్ ద్వారా నాలో కలిగిన చైతన్యం మీద్వారా సెకండ్ ఎపిసోడ్ వినాలి అనుకుంటున్నాను తప్పనిసరిగా చెయ్యగలరు

    • @indian2385
      @indian2385 หลายเดือนก่อน +15

      అదే జీవితం... ఇప్పుడు గోల్ పెట్టుకుని ఏమి సాధిస్తావ్.. అన్న... ఒక స్థాయికి వెళ్ళాక.. అంతకు మించి మరిలేదు అనే లిమిట్ ఉందా చెప్పు... అందుకే.. ఈ జీవితం... జీవించటానికి.. అంతేగాని.. మనదగ్గర లేనిదేనికోసం.. పరుగేత్తటం కాదు..

    • @kumar0673
      @kumar0673 หลายเดือนก่อน +25

      శ్రీనివాస రావు గారు, మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేను అభినందిస్తూ స్వాగతిస్తున్నాను. వయసు అనేది సంఖ్య మాత్రమే, ఆరోగ్యం మనకు సహకరించిన అంతకాలం ఏదైనా సాధించవచ్చు క్యాలక్యులేటడ్ రిస్క్ తో . ఆల్ ది బెస్ట్. 👍🤝

    • @srinivasaraopothabattula3845
      @srinivasaraopothabattula3845 หลายเดือนก่อน

      @@kumar0673 ThanQ sir

    • @mythoughts2546
      @mythoughts2546 29 วันที่ผ่านมา

      @@srinivasaraopothabattula3845 all'tha best

    • @NoName-kg1mu
      @NoName-kg1mu 26 วันที่ผ่านมา +11

      Miru life lo 50 years complete cheskunnaru adhe goppa visyam ee Rojullo

  • @cheekatisuneetha5179
    @cheekatisuneetha5179 26 วันที่ผ่านมา +94

    నేను ఈ వీడియో ముందే చూసి ఉండాల్సింది
    నెక్స్ట్ 15 పాయింట్స్ కావాలి సార్. 🙏🙏🙏🙏

  • @prudvi6338
    @prudvi6338 15 วันที่ผ่านมา +38

    15 Points:
    1) Focus on your finances.
    2) Know your vision, Plan and have a deadline.
    3) Individual Review. If you want to shift your career this will be the right time.
    4) Physical Health (Exercise)
    5) Try to clear your debts as early as possible.
    6) Own House
    7) Marriage
    8) Cutting your Bad habits.
    9) Control on Food intake.
    10) Have a good Kitchen,
    11) Know about yourself.
    12) Stop comparing yourself with others.
    13) Dont regret yourself over the past.
    14) Be Serious in your relationship with your partner.
    15) Physical and Medical checkup for every 6 months or atleast once in a year.

    • @srinujinukala2044
      @srinujinukala2044 12 วันที่ผ่านมา +2

      Good points

    • @jaganmohan2335
      @jaganmohan2335 9 วันที่ผ่านมา +2

      Thnq

    • @abhiram8626
      @abhiram8626 4 วันที่ผ่านมา

      7th point nuvvu add chesav..6th point lo pelli chesi chudu illu katti chudu Ani chepparu rendu separate ga cheppaledu... actual ga total ga vunnavi video lo 14 points 15 kadu😂

    • @prudvi6338
      @prudvi6338 4 วันที่ผ่านมา

      @@abhiram8626 actual ga 5th point tharvatha direct 7th ki velipoyaaru but akada space undhi and marriage example kud ichaaru also inni badhal padedhi ah pelli kosame kabati adhi vesa🤣. Meanwhile neeku pellaindha bro baaga feel aynatu unaav😆

    • @UdayKiran-qn9yl
      @UdayKiran-qn9yl 3 วันที่ผ่านมา

      Akkada space ledu but thiskunav annamata😂

  • @aallavaani9862
    @aallavaani9862 24 วันที่ผ่านมา +24

    చాలా మంచి విషయాలు చెప్పారు సుధీర్ సర్! పెళ్లి కి ముందు మా అమ్మ నాన్నకి ఎంత వీలైతే అంత ఫైనాన్షియల్ సపోర్ట్ చెయ్యాలి అని గోల్ ఉండేది. 95% సక్సెస్ అయ్యాను కూడా! చాలా బిజీగా సమయం గడిపే దాన్ని. కానీ పెళ్లి అయ్యాక నా కోసం , నా అశయల కోసం సమయం పెట్టాలి అన్న భయపడ్డాను, అత్త , ఆడపడుచు , తోడి కోడల ఆదేశాలు పాటించేసరికి ,కుటుంబం అవసరాలకి జీవితం అయిపోయింది. అసలు నా కోసం నేను సమయం కేటాయించాలి అన్న మాట మర్చిపోయాను. మా హస్బెండ్ కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తూ పిల్లల చదువుల కోసమే నా శక్తి నీ వెచ్చించాను. అవి నా భాధ్యత నెరవేర్చడానికి చేసినవే! కానీ కెరీర్ కోసం ఆలోచించలేదు. కానీ ఇప్పుడు మి వీడియో ద్వారా చాలా విషయాలు తెలుసు కున్నాను.
    ఖచ్చితంగా ఈ సారి డీఎస్సీ లో జాబ్ కొట్టే తీరతా.
    ఇప్పటికీ మీరు రెండవ భాగం కూడా అప్లోడ్ చేసే ఉంటారు అని అనుకుంటున్న.
    లేదంటే మిగతా 15 విషయాలు కూడా వీడియో పెట్టండి.
    Thank you

  • @swapnakuruvaswapna5808
    @swapnakuruvaswapna5808 หลายเดือนก่อน +71

    Sir am 29 years old now. Tq sir for giving this kind of information. I'm waiting for next 16 to 30 points. Sir

  • @nitchenametlapradeep9325
    @nitchenametlapradeep9325 21 วันที่ผ่านมา +17

    I m 41 years now. There was no one to tell all these when i m reaching 30. This generation is lucky to have such information and guidelines. I m already following some points will try to follow rest from now onwards atleast.

    • @kalyanikrishna8791
      @kalyanikrishna8791 19 วันที่ผ่านมา +1

      Evaru chepparu andi mana goals responsibilities and future plannings Ela manchi life lead cheyyali anedi manam plan cheskovali individual ga

    • @nitchenametlapradeep9325
      @nitchenametlapradeep9325 18 วันที่ผ่านมา +1

      @@kalyanikrishna8791 Yes but little changes as specified in the video has been done earlier we would lead life better.

  • @Beast-mq3pk
    @Beast-mq3pk หลายเดือนก่อน +39

    Financial support
    Goal with deadline
    Career aspect
    Physical Excercise
    Less to no debt
    House
    Cut Bad habits
    Good kitchen wear
    Know yourself
    Less peer comparison
    Don't bother about past
    Keep good relations
    Health checkup

    • @aswartha77
      @aswartha77 26 วันที่ผ่านมา

      Gud write

    • @kumar-jg1wr
      @kumar-jg1wr 23 วันที่ผ่านมา +1

      Only 13 mentioned remaining 2 bro??

  • @manisree1861
    @manisree1861 หลายเดือนก่อน +38

    సూపర్ andi ఈ వీడియో చాలా మందికి యూస్ అవుతుంది థాంక్యూ వెరీ మచ్ పార్ట్ టు కూడా చేయండి

  • @devendramangadu1379
    @devendramangadu1379 หลายเดือนก่อน +19

    Thank you sir for giving below 14 points. One point missed at 5th point while discussing about clearing debt.Already we are following somepoints I make sure to implement all points now onwards.
    1. Be clear on finance.
    2. Vision planning and keep Dead line ( Be clear on carrier goal with paycheck, when to buy car, Home and remaining things)
    3. Carrier aspect ( Analyze the carrier and swift if required)
    4. Exercise (Physical activity and supplements)
    5. Clear your debts in your 30s only
    6. Buy your own home.
    7. Try to cut your bad habits
    8. Eat home food
    9. Buy kitchen items
    10. Know your self
    11. Don't compare with others
    12. Don't think about fast and don't regret
    13. Relationship
    14. Plan your medical check ups every half yearly

  • @sujiadi4653
    @sujiadi4653 13 วันที่ผ่านมา +6

    మిగతా 15 పాయింట్స్ వినాలనుకుంటున్నాను సార్. నేను కోల్పోయిన జీవితం గురించి బాధపడుతూ ఉండే దాన్నిసార్. అప్పటి గురించి మర్చిపోండి ఇప్పటి గురించి ఆలోచించండి అని చాలా చక్కగా చెప్పారండి

    • @BabuBabu-hb8dc
      @BabuBabu-hb8dc 12 วันที่ผ่านมา +1

      మీకు సపోర్ట్ చేస్తా

  • @samabhi26119
    @samabhi26119 24 วันที่ผ่านมา +51

    Exactly 21ki pg finish aina 10days ki pelli.. Below25yrs kitwo kids.. 6th, nd2nd😅 now home maker ga estam leka exams rasthu... Velthunna.. But grp2 dec lo kottali.. Bless me every one😭😭🙏🙏🤷‍♀️

    • @ramireddyyarram976
      @ramireddyyarram976 22 วันที่ผ่านมา

      God bless you and you will definitely get the job.

    • @Attackerr
      @Attackerr 22 วันที่ผ่านมา +2

      Best of luck for you...

    • @jaipurrajyesu8967
      @jaipurrajyesu8967 18 วันที่ผ่านมา

      బెస్ట్ ఆఫ్ లక్

    • @saibabamotadi550
      @saibabamotadi550 17 วันที่ผ่านมา

      Best of luck bro

    • @mohdzubber8554
      @mohdzubber8554 12 วันที่ผ่านมา

      అంత ఈజీ కాదు.. ఎక్కువ టైం వచ్చింది కాబట్టి సమయాన్ని వినియోగించుకుంటే సాధించ వచ్చు మీ ఎఫెక్ట్స్ బట్టి

  • @appaniravinder9533
    @appaniravinder9533 16 วันที่ผ่านมา +1

    చాలా విలువైన జీవితంలో ఉపయోగేపడే విషయాలు చాలా మందికి అర్ధమై పరిబాషా లో చెప్పారు ధన్యవాదములు సుధీర్ గారు మీ తర్వాత చెప్పే 15 పాయింట్స్ కోసం వెయిట్ చేస్తుంట్టాను 🙏🙏

  • @SunilSunny32
    @SunilSunny32 16 วันที่ผ่านมา +1

    Thank you so much Sudheer garu, Im a 37yrs old freelancer connecting and still to trying adjust some of the essential points shared by you and thank you for sharing the valuable 15points and waiting for the next upcoming 15 points. And even thanks to Nag garu as well for suggesting Sudheer garu for the valuable information in life after 30yrs.

  • @vepurichennakeshavulu6479
    @vepurichennakeshavulu6479 14 วันที่ผ่านมา +6

    Next 15 పాయింట్స్ వినాలి అనుకుంటున్నాను సార్, ఇప్పటికే నా జీవితాన్ని చాలా లాస్ చేసుకున్నాను

    • @priyakumar2802
      @priyakumar2802 22 ชั่วโมงที่ผ่านมา

      Nenu కూడా చాలా లాస్ చేస్కునా

    • @priyakumar2802
      @priyakumar2802 22 ชั่วโมงที่ผ่านมา

      సార్ మీరు శ్రీధర్ సండ్ర అని సెర్చ్ చేసి చూడండి full video undhi andhulo

  • @ummadinagarjunareddy9848
    @ummadinagarjunareddy9848 หลายเดือนก่อน +5

    Abba abba emi chepparu sir
    Ur taking about true words sir
    Meru cheppinavanni Ippudu nenu chestunnanu sir
    36 my age
    Inka better ga try chesta
    Tq very sir

  • @shankarpagilla1706
    @shankarpagilla1706 14 วันที่ผ่านมา +1

    చాలా మంచి విలువైన విషయాలు చెప్పారు అర్ధమైన వాళ్లకు అర్థమవుతాయి మిగతా 15 పాయింట్స్ కూడా చెప్పండి.... ఇంకా ఇలాంటి విషయాలు మీ నుంచి రావాలని కోరుతున్నాను sir....

  • @mcharandasyadav
    @mcharandasyadav 13 วันที่ผ่านมา +2

    మీరు చెప్పే ప్రతి ఒక్క పాయింట్ మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్

  • @hemanthakumarrajualluri2101
    @hemanthakumarrajualluri2101 หลายเดือนก่อน +5

    Many more happy returns of the day Nagaraju garu. Please start part2.

  • @satyavathi6451
    @satyavathi6451 หลายเดือนก่อน +2

    Thank you Sir the best video for a 30 year old guy after 40,50 years of life style vision.All are waiting for 16 to 30th points Sir and once again thank you and Suman TV.

  • @cvvardhan
    @cvvardhan 24 วันที่ผ่านมา +22

    నా వయసు 90 సంవత్సరాలు ఈ వీడియో చూసిన తర్వాత ఏదో సాధించాలనే తపన నాలో మొదలైంది. మళ్లీ పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది.

    • @nalajalaradhika3066
      @nalajalaradhika3066 24 วันที่ผ่านมา +4

      😂😂😂

    • @harishth7079
      @harishth7079 19 วันที่ผ่านมา

      😮😮😮

    • @luckylakshmi7688
      @luckylakshmi7688 18 วันที่ผ่านมา

      😂😂

    • @Luckyrocks27
      @Luckyrocks27 17 วันที่ผ่านมา +2

      Memu 90 varaku bathukuthamo ledo 😅

    • @jsharichandra
      @jsharichandra 14 วันที่ผ่านมา +2

      Hello sir - I like your positive thinking attitude and thought of doing something different in your 30's. That is a good sign... But i hope it is not for new wife 😜

  • @shaikabdulwahab6052
    @shaikabdulwahab6052 20 วันที่ผ่านมา +2

    మంచి సమాచారం అందించారు ఇందులో ఏ వాకఁ తీయలేము ❤
    మిగిలిన చెప్పండి సార్ 🎉

    • @balakrishnamaddalasarava4069
      @balakrishnamaddalasarava4069 18 วันที่ผ่านมา

      చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ మిగిలిన 15 పాయింట్లు చెప్పండి

  • @eshithsai388
    @eshithsai388 หลายเดือนก่อน +3

    Great life lessons Sir. Waiting for the next 15 life lessons. Thank you once again.

  • @krish....2627
    @krish....2627 หลายเดือนก่อน +14

    Yes we need part-2 ASAP...

  • @sreekantharutla102
    @sreekantharutla102 12 วันที่ผ่านมา +1

    Thank you sir
    Very valuable suggestions
    Waiting for part 2

  • @chinthakayalasurendrakumar5852
    @chinthakayalasurendrakumar5852 หลายเดือนก่อน +5

    Yes sir we need part 2

  • @Hemavlogs1988
    @Hemavlogs1988 หลายเดือนก่อน +2

    Super ga chepparu sir. I am almost following the same. Eager to know the rest 15 points

  • @anandapadmavathi7153
    @anandapadmavathi7153 หลายเดือนก่อน +4

    We want other 15points sir.. I have almost working out in my life.. mostly matched with my plans .. tqqq

  • @malleshwaridhotre6512
    @malleshwaridhotre6512 26 วันที่ผ่านมา +4

    Physical, body health very very important , mentally too.. Sr..

  • @mallapraveen416
    @mallapraveen416 หลายเดือนก่อน +3

    Very valuable points..we want for second part

  • @VijayaLakshmi-bh3jk
    @VijayaLakshmi-bh3jk หลายเดือนก่อน +4

    Nice video...anni thelisinave,but theliyakunda edo oka mistake chesthu untamu,very useful video sir

  • @sivakrishna3125
    @sivakrishna3125 หลายเดือนก่อน +3

    Superb sir really....you gave valuable points....we are eagerly waiting for next 15 points

    • @krishnachaitanya9198
      @krishnachaitanya9198 26 วันที่ผ่านมา

      Vadu cheppede entiii avamni andariki telusu😊

  • @susenakodumuri2667
    @susenakodumuri2667 หลายเดือนก่อน +2

    Thank you very much sir, waiting for 2nd part

  • @venkat8874
    @venkat8874 หลายเดือนก่อน +1

    Very important points, comprehensively explained in a more practical way. Thank you Sandeep garu

  • @deepthimadhuri2910
    @deepthimadhuri2910 หลายเดือนก่อน +1

    Thank you so much both of you. We want second part definitely for a best physical and mental growth of ourselves.

  • @sampathkanakatla5048
    @sampathkanakatla5048 หลายเดือนก่อน +1

    Sir am 30year old now tq sir for giving this kind of information I'm waiting for next 16to 30points.sir

  • @bhavanikanakanti1640
    @bhavanikanakanti1640 หลายเดือนก่อน +1

    Thank you brother. Meeru cheppevi అన్ని true. I want next 15 points. ❤❤❤

  • @aravindmanche
    @aravindmanche หลายเดือนก่อน +3

    Thank you sir and waiting for Part 2

  • @UdayKumar-oj5fk
    @UdayKumar-oj5fk 16 วันที่ผ่านมา +1

    Thank you for valuable points, I need part 2 also

  • @thirumalareddy5537
    @thirumalareddy5537 หลายเดือนก่อน +2

    Really very inspiring words from you sir and we are eagerly waiting for next 15 Points from you side.
    Could you possible confirm which date we can expect next video
    Thanks for Advance..

  • @sivasai5382
    @sivasai5382 หลายเดือนก่อน +2

    It is very usefull informtive life skills,
    Thanks you sir ,please do video for next 15 life changing points

  • @ReddiRaani-dx4sp
    @ReddiRaani-dx4sp 5 วันที่ผ่านมา

    Very very excellent Marveolus Words sir.
    Thank you very much sir.and Nagaraju brother 😊❤😊

  • @Padma90108
    @Padma90108 11 วันที่ผ่านมา

    ఇవన్నీ జీవిత సత్యాలు చాలా బాగా వివరించారు ఆ పదిహేను పాయింట్లు నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చేయండి సర్

  • @shabeermohammad719
    @shabeermohammad719 หลายเดือนก่อน +1

    Hi Sir, Well said 15 points which are 200% eager to watch your next video on next 16 to 30 points. Please do it.

  • @rajsher9133
    @rajsher9133 หลายเดือนก่อน +1

    Yes we need part 2. As soon as possible

  • @venkatesuluvenki3143
    @venkatesuluvenki3143 หลายเดือนก่อน +4

    Thank you very much sir usefull video

  • @phanikumar5778
    @phanikumar5778 หลายเดือนก่อน +1

    Thank your very much for your wonderful suggestions.
    Please provide another 15

  • @spandanam8095
    @spandanam8095 8 วันที่ผ่านมา

    Thank you for the 15 points sir. Next 15 points needed sir.

  • @AnisettisatyavathiSatyavathi
    @AnisettisatyavathiSatyavathi 24 วันที่ผ่านมา +3

    Waiting for 2 nd part sir... super sir mee videos...

  • @rajeswarimadiraju9684
    @rajeswarimadiraju9684 หลายเดือนก่อน +14

    Naagaraju gaaru happy birthday wishes to you 🎉

  • @asv2589
    @asv2589 หลายเดือนก่อน +1

    Very most valuable topic.. Please next 15 point compulsory makosam cheppandi..

  • @gudivadaarundhathi8978
    @gudivadaarundhathi8978 หลายเดือนก่อน +1

    Iam very happy to see you sir in my college life I don't miss your class meru Inka santoshamga undali iam rekha sir mechanical department iam waiting for next 15 points

  • @panduk8348
    @panduk8348 6 วันที่ผ่านมา

    Simply superb sir ,👏👏❤ waiting for the other 15 points,🙏

  • @lathamosesjanumala5539
    @lathamosesjanumala5539 หลายเดือนก่อน +1

    Thank you sir 🙏🙏 for more valuable points 👍👍

  • @sammetithirumalesh4591
    @sammetithirumalesh4591 24 วันที่ผ่านมา +2

    Great Sir..
    Please tell us next 15 points

  • @RajugTumkur
    @RajugTumkur 20 วันที่ผ่านมา

    This video is more useful and i liked financial plan, marriage life goals are so relevant. I want another 15 points

  • @kamalam_kathalu
    @kamalam_kathalu หลายเดือนก่อน +2

    Super sir, we wait for the 2nd part

  • @harithavemula689
    @harithavemula689 9 วันที่ผ่านมา

    Very informative video.. Waiting for part 2.. tappakunda cheyandi sir..

  • @mitrasrichannel1912
    @mitrasrichannel1912 4 วันที่ผ่านมา

    VERY GREAT INFORMATION.PLEASE UPLOAD OTHER 15POINTS ALSO.

  • @user-md9lj7kh1u
    @user-md9lj7kh1u หลายเดือนก่อน +2

    Sure sir.. I have a need this points

  • @ravisheelaravisheela6979
    @ravisheelaravisheela6979 21 วันที่ผ่านมา

    Excellent point's Sir thanq very much...I'm waiting for another 15 points..

  • @pavankumar6098
    @pavankumar6098 หลายเดือนก่อน +2

    Thank you sir!
    Could you please make 2nd part as well

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 หลายเดือนก่อน +1

    Excellent information sir thank you Sudhir ji

  • @vvgprasadvampolu
    @vvgprasadvampolu หลายเดือนก่อน +2

    naku migilina 15 points kuda vini acharimchalani vundhi sir tq so much

  • @nagarajuuppa200
    @nagarajuuppa200 26 วันที่ผ่านมา +1

    Excellent msg and valuable information tq sir

  • @Thejakedar
    @Thejakedar หลายเดือนก่อน +3

    super, Partr 2 cheyandi sir

  • @anumalabalakrishna464
    @anumalabalakrishna464 หลายเดือนก่อน +1

    Thank you so much sir giving valuable information

  • @abbisettibalaji367
    @abbisettibalaji367 16 วันที่ผ่านมา

    Thank you very much for your valuable information sir
    Sir please do the next continuous vedio also for remaining 15 points sir
    These are very important points in our present life sir🙏

  • @user-rq3bx2pv7y
    @user-rq3bx2pv7y หลายเดือนก่อน +1

    Chala Manchin vishayalu chepperu sir,I want second part

  • @lbrao840
    @lbrao840 22 วันที่ผ่านมา

    Its amazing sir, Life changing aspects involved in the 15 points, Please share another 15 points also.

  • @chiranjeeviyadav7004
    @chiranjeeviyadav7004 หลายเดือนก่อน +1

    Very nice explanation thankyou so much

  • @yrknewideas4232
    @yrknewideas4232 10 วันที่ผ่านมา

    Chala bhaga chepparu sir great words indulo konni follow aeina best life untadi andaridi thanks 🙏🙏🙏

  • @sriramchattu3511
    @sriramchattu3511 8 วันที่ผ่านมา +1

    Chala mancho visayalu chepparu

  • @RamaDevi-hq3ij
    @RamaDevi-hq3ij 28 วันที่ผ่านมา +1

    Very nicely explained can u suggest some points for those who r above 60?

  • @SK-r2c
    @SK-r2c 27 วันที่ผ่านมา +1

    Super video, thanks for the guidance!!

  • @rameshbevara87
    @rameshbevara87 หลายเดือนก่อน +1

    Thank you sir .giving a good information to me

  • @vamshikrishna7945
    @vamshikrishna7945 หลายเดือนก่อน +2

    yes we need part 2

  • @prasadsunku
    @prasadsunku 16 วันที่ผ่านมา +1

    Please post 2 part... eagerly waiting

  • @jyothsnawkokkiligadda5220
    @jyothsnawkokkiligadda5220 หลายเดือนก่อน +1

    Thank you sir waiting for part 2

  • @gourishankar3522
    @gourishankar3522 21 วันที่ผ่านมา

    Sir , thank you 😊. Please make second part also. On remaining 15 important points.

  • @KManojKumar-vw7es
    @KManojKumar-vw7es หลายเดือนก่อน +2

    Sir school college lo nundi money menement. Team work. Life lo ela munduku vellali ani cheppi vunte. Life is beautiful sir.

  • @jinkavamsikrishna
    @jinkavamsikrishna 16 วันที่ผ่านมา

    Nice Nag good discussion and good information.. please note that one point is missed inbetween and also do cover video for next 15points

  • @anandprasad4532
    @anandprasad4532 5 วันที่ผ่านมา

    Sir i am 49 now..working in pvt organization. I have achieved 70% of my goals..looking forward for next 15 points too🎉

  • @RamUniverseInfo
    @RamUniverseInfo 5 วันที่ผ่านมา

    I did something to my family and I am happy little bit.
    Built 2 single double portions for two younger brothers.
    Gold given to mom of 3 thulas worth
    150000/-.
    Still I need to achieve
    1. Finish CA Final asap
    2. I have to built my own professional
    Carrer.
    3. Passive income scope if any.
    Fight till the last second and never give up.

  • @jayakishore1318
    @jayakishore1318 หลายเดือนก่อน +2

    Good points waiting other points also

  • @mahammadmalanbee3299
    @mahammadmalanbee3299 หลายเดือนก่อน +1

    Tq so much sir.iam 31 sir.housewife.nice video sir.waiting part 2 sir

  • @Srinud-ux4ew
    @Srinud-ux4ew วันที่ผ่านมา

    Thanks sir. Waiting next 15 points

  • @rajinilingampallirajini3592
    @rajinilingampallirajini3592 14 ชั่วโมงที่ผ่านมา

    Golden words sir

  • @geddamraghu3967
    @geddamraghu3967 หลายเดือนก่อน +1

    Good points
    Waiting eagerly for next 15

  • @mudiamsiva
    @mudiamsiva 26 วันที่ผ่านมา

    Thanks for the detailed explanation sor, eagerly waiting for part 2

  • @sdshueb
    @sdshueb 28 วันที่ผ่านมา +1

    Super points remaining 15 points next episode, awaiting for it

  • @anji5951
    @anji5951 หลายเดือนก่อน +1

    Thank you sir.. we need next 15 points sir

  • @mullapudisukeshchowdary9125
    @mullapudisukeshchowdary9125 19 วันที่ผ่านมา +1

    Yes please do part2

  • @sridhranpotluri7126
    @sridhranpotluri7126 หลายเดือนก่อน +1

    Good yes we need thank Q sir.

  • @anithapothuri336
    @anithapothuri336 หลายเดือนก่อน +2

    Thanks sir

  • @durgamuvvala1972
    @durgamuvvala1972 หลายเดือนก่อน +1

    Thank you sir, waiting for next 16 points

  • @venkateshbangari6178
    @venkateshbangari6178 26 วันที่ผ่านมา +1

    Yes we need Part 2 sir

  • @VishnuVardhan-GVV55
    @VishnuVardhan-GVV55 หลายเดือนก่อน +1

    Superb waiting for part 2

  • @GermanyloTeluguFamily
    @GermanyloTeluguFamily 6 วันที่ผ่านมา

    Part 2 kuda cheyandi sir chala useful video

  • @Twinsramlal
    @Twinsramlal หลายเดือนก่อน +2

    Yes...needed

  • @bajimunnisa1856
    @bajimunnisa1856 26 วันที่ผ่านมา +1

    Yes, Waiting for next 16 points sir..