Rio De Janeiro City Tour | Maracana Stadium Brazil

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024
  • Rio De Janeiro City Tour , rio de janeiro, rio de janeiro 4k, rio de janeiro nightlife, brasil, rio de janeiro brasil, rio de janeiro beach, things to do in rio de janeiro, copacabana beach, corcovado, ipanema beach, cristo redentor, tourism, rio de janeiró, walking tour, travel guide, christ the redeemer, virtual tour, favela Maracana stadium brazil, maracana, flamengo, fluminense
    #naaanveshana #brazil #riodejaneiro #telugutraveller #travel #traveller #travelvlog #traveling

ความคิดเห็น • 1.4K

  • @VMEGALLP
    @VMEGALLP 2 ปีที่แล้ว +611

    తనుకు చీర కట్టించి నువ్వు పంచి కట్టి వీడియో చేయు అన్న😊😊😊😊

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +165

      Sure I will try brother

    • @VMEGALLP
      @VMEGALLP 2 ปีที่แล้ว +8

      @@NaaAnveshana ❤️

    • @rammirock9388
      @rammirock9388 2 ปีที่แล้ว +11

      Gattiga try chiyee brother maa kosam

    • @yuga8651
      @yuga8651 2 ปีที่แล้ว +36

      @@NaaAnveshana పనిలోపని గా పెళ్లి కూడా చేసుకో సోదరా. ఆహ్ ఇద్దరికి నచ్చితేనే.

    • @bhaskarreddy20
      @bhaskarreddy20 2 ปีที่แล้ว

      ❤️👍🏻

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 ปีที่แล้ว +317

    అక్కడ మన జెండా కనపడటం చాలా ఆనందంగా ఉంది.
    జై హింద్ 🇮🇳

  • @GaneshAkkaladevi-dm3wu
    @GaneshAkkaladevi-dm3wu ปีที่แล้ว +34

    నీలాగా ప్రపంచాన్ని తిరుగుతూ అందరికీ చూపించాలి అంటే అదృష్టం ఉండాలి అన్న, నువ్వు చాలా అదృష్టవంతుడివి❤

  • @SVKPT_pdp
    @SVKPT_pdp 2 ปีที่แล้ว +137

    Melissa kosam video chuse vallu oka like❤

  • @jsm5079
    @jsm5079 2 ปีที่แล้ว +81

    నేను చిన్నప్పుడు book కొనుక్కునే స్తోమత లేక ఉదయం నుంచి సాయంత్రం వరకు లైబ్రరీ లోనే చదువుకునే వాణ్ణి.
    I love books.

    • @Veera9999
      @Veera9999 2 ปีที่แล้ว +1

      I appreciate brother 👍

    • @israelg7180
      @israelg7180 2 ปีที่แล้ว +1

      You might be a good officer now I feel

  • @energeticboyramu6800
    @energeticboyramu6800 2 ปีที่แล้ว +52

    మెలిస్సా ఛాల అందంగా ఉంది brother
    ❤️❤️

  • @akiludugu9604
    @akiludugu9604 2 ปีที่แล้ว +23

    మీ **నయనణాలతో** ఈ అందమైన ప్రపంచాన్ని చూడటం చాలా ఆనందం గా ఉంది 😍😘😍🌹❤️❤️

  • @dasarivenkatesh1123
    @dasarivenkatesh1123 2 ปีที่แล้ว +43

    మాకు అద్భుతాలు చూయిస్తున్నా మీకు ప్రత్యేక అభినందనలు 🙏

  • @VenkataJanardhanPasupule-ii1nt
    @VenkataJanardhanPasupule-ii1nt ปีที่แล้ว +4

    అన్వేష్ తమ్ముడు గారు మెలిస నీతో చాలా మంచిగా లిమిట్ గా అండ్ అందంగా ఉంది.... అమ్మాయి చాలా మంచి ఫ్రెండ్ లా ఉంటుంది. నువ్వు చాలా చాలా అదృష్టవతుడివి అన్వేష్ గారు. I like you so.....

  • @sheshuallenki8994
    @sheshuallenki8994 2 ปีที่แล้ว +36

    తమ్ముడు మీరు చాలా కష్టపడుతున్నారు మా కొరకు అన్ని చూపెడుతున్నారు థాంక్స్

    • @mahadev4097
      @mahadev4097 2 ปีที่แล้ว

      Enti mana kosama chip dobbindha

  • @prabhakard671
    @prabhakard671 2 ปีที่แล้ว +16

    ఉత్తరాంధ్ర యాస ని విశ్వవ్యాప్తం చేస్తున్నావు ....నీకు హేట్సాఫ్ బ్రో 👏👏👏👏👏👏😁😁😁

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 2 ปีที่แล้ว +9

    హలో అన్వేష్ 👌👌👌
    First thanks to 🌹🌹melissa. From
    India Hyderabad
    Telugu family
    అన్వేష్ నిజంగా ఆ బజార్లు అక్కడ షాపింగ్ ఎంత బాగా చూపించారు ప్రపంచంలో మెట్లకు ఒక స్పెషాలిటీ ఇచ్చిన ప్రదేశాన్ని మాకు చూపించారు మెలిస్సా నువ్వు మాట్లాడుకుంటూ ఈ వీడియోని ఎంతో అందంగా ముందుకు నడిపించారు. ఆ ఆక్వేరియం ఎంత గొప్పగా ఉన్నది మేము మరిచిపోలేనిది మా జన్మలో చూడలేనిది పుస్తక భాండాగారం.
    👌లైబ్రరీ👌 ప్రపంచానికి కావలసిన మేధాశక్తి అంతా అక్కడ పొందుపరిచినట్లున్నది
    అద్భుతం అద్భుతం
    అన్వేష్ నీ గురించి ఎంత చెప్పినా తక్కువే you are genius
    మీ ఇద్దరికీ ధన్యవాదాలు 🌺🌺🌈

  • @antaresbnv3350
    @antaresbnv3350 2 ปีที่แล้ว +44

    అంత అందాన్ని అనుభవించిన నువ్వె అదృష్టవంతుడు. మన చాలా హీరోయిన్ల కన్నా చాల అందంగ ఉంది బెదరు

    • @rajutamarana..7910
      @rajutamarana..7910 2 ปีที่แล้ว +1

      Nijam...

    • @ganeshsivalanka7587
      @ganeshsivalanka7587 2 ปีที่แล้ว

      Avunaa Nijamaa

    • @antaresbnv3350
      @antaresbnv3350 2 ปีที่แล้ว +1

      @@ganeshsivalanka7587
      కలయా నిజమా… తొలిరేయి హాయి మహిమా
      అలవాటు లేని సుఖమా… ఇక నిన్ను ఆపతరమా
      అణిగని ఆడతనమా… ఇకనైన అణుగుకొసుమ
      కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా… కలయా నిజమా

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 ปีที่แล้ว +209

    మీకన్నా మెలిస్సా ఇంకా పొదుపరిలా ఉంది బ్రదర్, మంచి పిల్ల, లైబ్రరి, అక్వేరియం సూపర్, మెలిస్సాకి మన తెలుగు సినిమాల్లో చాన్స్ వస్తే బావుండును, all the best, take care

    • @narayanabanala4364
      @narayanabanala4364 2 ปีที่แล้ว

      Yes

    • @jayasenkarkonchada7806
      @jayasenkarkonchada7806 2 ปีที่แล้ว

      Yes

    • @soothingrelaxo
      @soothingrelaxo 2 ปีที่แล้ว +2

      @MAHESH NLR , perverted minds

    • @hariprasad845
      @hariprasad845 2 ปีที่แล้ว +6

      @MAHESH NLR vaddu thammi
      Amea ku a udeasham leadu iena comment okaya pettindu sarea bagunddi
      Niku nachithea like kottu leada bagaleadu ani chappu anthea kani ala anatam thapu bro ok

    • @crukmini8186
      @crukmini8186 2 ปีที่แล้ว +3

      Voddandi powan kalyan kantlo padithe 4 pelli chesukuntadu.

  • @skjanibasha1635
    @skjanibasha1635 2 ปีที่แล้ว +12

    Anna city tour matram superb.... Mind blowing....melissa is soooo beautiful.... Indian flag kanapadindi. Soooo happy....

  • @Tanumoyyi2525
    @Tanumoyyi2525 2 ปีที่แล้ว +35

    అన్న తెలుగు ని మోత మోగిస్తున్నావ్ super నువ్ అన్ని దేశాలకు😍

  • @malliravichandu8001
    @malliravichandu8001 2 ปีที่แล้ว +18

    Aquarium and library is tooo awesome bro i love it. And i hope ur anveshana increadible....👌👌👌

  • @చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి

    ఎవరో స్ట్రా ఏసి లాగేస్తున్నట్టు అలా చిక్కిపోతున్నావ్ ఏంటి అన్వేషణ..... కొంచెం శ్రద్ధ తీసుకో....
    కొరటాల శివ లేటెస్ట్ సినిమా కన్నా ఈ వీడియో చాలా చాలా చాలా బాగుంది 👌❤️🌹

  • @bheemgowtham1433
    @bheemgowtham1433 ปีที่แล้ว +2

    బ్రో మీ కష్టానికి ఫలితం ఎప్పుడు ఆశిస్తున్నాను melissa nu నువ్వు ఎప్పుడు వదులుకోకు నీకు ఎప్పుడు సహాయంగా ఉంటుంది థాంక్యూ నువ్వు ఇప్పుడు మంచి మంచి వీడియోలు తో ముందుకు రావాలని కోరుకుంటున్నాను బ్రో

  • @pathurirajireddy1129
    @pathurirajireddy1129 2 ปีที่แล้ว +28

    మెలిసా అందాలతో మెలేసావ్ భయ్యా ..... సూపర్ అన్వేష్ ...

  • @vijaychowdam
    @vijaychowdam 6 หลายเดือนก่อน +2

    @naa Anveshana , nuvvu okko desham velladam great kadhu, prathi desam oka ammayini traveller chesukuntav adi goppa. Hatsoff bro

  • @nanithreddy4912
    @nanithreddy4912 2 ปีที่แล้ว +7

    నువు సూపర్ 👌తోపు అన్న🕺🕺 నువు ఎల్లపుడు ఇలాగే జాలిగా ఉండాలి😎🥳

  • @jagadeeshbabuk
    @jagadeeshbabuk 2 ปีที่แล้ว +28

    Melissa heartiest welcome to india ♥️💐 btw bgm ultimate anvesh mawa 🤣🤣🔥

  • @sunnykanumuri9797
    @sunnykanumuri9797 2 ปีที่แล้ว +3

    brother melisa is gorgeous.....
    she looks like monal gajjar....
    so lucky to accompany such a beauty....
    thanku for showing her....

  • @Life_changing_truths
    @Life_changing_truths 2 ปีที่แล้ว +8

    Though you thought she is wasting your time in shopping, at last she took you to Library. Excellent drone shots

  • @saiplaybolt3527
    @saiplaybolt3527 2 ปีที่แล้ว +1

    Bro nenu ఒకటి చెపుతా Nv emi అన్న అనుకొ bro but, నేను ithe మెలీస ఉంది kada తాను చాలా bagundi but చాలా మంచి ammai. Ha ammai bagundi ani ni videos చూస్తున ఆలగాని like చేసి ni account ni TH-cam account అవుతున. Sucribe చేసాను. Algani నీను తకువ చేసి ఏమి mataldanu bro. Nvu nijam ga great World ture ante మాటలు రావు. Nvu telugu vadi avi ఉండి.
    Ela చేస్తుంటే నేను oka telugu వాడిని నాకు చాలా గర్వం ga ఉంది.
    కని melisa చాలా bagundi. I love you melisa. So cute, beautiful✨. Goodness person, open minded person,

  • @manoharasgmanu2190
    @manoharasgmanu2190 2 ปีที่แล้ว +24

    Flag chusinaduku full happy bro ❤

  • @rajasekharroyal3398
    @rajasekharroyal3398 2 ปีที่แล้ว +5

    Ammayie angel la undi Raja,miss avvaku line lo pettu,happy ga marriage chesuko super jodi.

  • @arambabu9948
    @arambabu9948 2 ปีที่แล้ว +11

    పాప చాలా బలంగా వుంది .నడుస్తుంటే మీరు అలసినట్లు అనిపించినది .తనలో అలుపు అసలు లేదు .

    • @Veera9999
      @Veera9999 2 ปีที่แล้ว +1

      Vaalla food alantidhi,full of protein s manam baaga roast cheysi mothsm protein poyintharuvatha thintam,so.

  • @naturalfarmingharibabu-liv6281
    @naturalfarmingharibabu-liv6281 2 ปีที่แล้ว +1

    Brazil videos lo Melissa lekapothe andame ledu.
    Perfect nyayam chesindi. Colorful Rio ni chupinchindi.
    Blame it on Rio cinema gurthuku vachindi mee iddarini chuste.
    She is a beautiful and intelligent girl 👧.
    Just like heroine in your videos.
    Mee iddariki abhinandanalu anvesh.

  • @johnyerupalli5403
    @johnyerupalli5403 2 ปีที่แล้ว +32

    ఏంటి బ్రదర్ అంటున్నావ్ ఆ లొకేషన్స్ చాలా బాగున్నాయి మన ఇండియాలో రిచ్ పీపుల్ నివసించే స్థలం లా ఉంది అదే మన ఇండియాలో స్లం ఏరియా చూసుకుంటే ఇంకా చెప్పనక్కర్లేదు . ఇది మన ఇండియా పరిస్థితి

    • @SureshKumar-lp2sb
      @SureshKumar-lp2sb 2 ปีที่แล้ว +5

      John garu...mana janabha almost 150 kotlu. Andulo desam kosam pani chesey valla kantey...desaanni vimarsinchey batch ey ekkuva. Konta mandi prati daaniki Govt meeda aadhaarapadi bratikey batch. Kabatti manaki verey desalatho comaparison correct kadani naa abhiprayam sir.

    • @sambhuprasaderranki8837
      @sambhuprasaderranki8837 2 ปีที่แล้ว +2

      Our india is very beautiful place with the help and administration of modiji

    • @johnyerupalli5403
      @johnyerupalli5403 2 ปีที่แล้ว +1

      మీరు బిజెపి నా అండి ఎప్పుడు నార్త్ ఇండియన్ కాదు సౌత్ ఇండియా కూడా చూడాలి మీరు నార్త్ ఇండియా డెవలప్ చేసి సౌత్ ఇండియా నీ వదిలేస్తే ఎలా . మీకు బాగా తెలుసు సౌత్ ఇండియాలో బిజెపికి ఓట్లు రావాలి అందుకే పట్టించుకోకుండా వదిలేస్తారు బిజెపి వచ్చి ఏం చేసింది

    • @sambhuprasaderranki8837
      @sambhuprasaderranki8837 2 ปีที่แล้ว +1

      @@johnyerupalli5403 meeku roads railways ports kanabadutaleda mana southlo vuchita padakaalu Mandu palav vunte sari congress ade chesindi ika prantiya parties souuthni naasanam chesayi telusukoni mataadite baguntundi

  • @rajinfo
    @rajinfo 2 ปีที่แล้ว +1

    Bro...నిజంగా లైబ్రెరీ అధ్భుతం . ఇంకెదుగాని తమ్ముడు ఆ అమెజాన్ ట్రిప్ అయిన తర్వాత మెలీషాని కుదిరితే పెళ్ళి (ఆమెకు ఇష్టమైతేనే) చేసేసికో. మిగతా వరల్డ్ టూర్ కలిసి తిరుగండి బ్రో. జంట ఎందుకో Made for each other లా ఉంది.

  • @mastanbashashaik3820
    @mastanbashashaik3820 2 ปีที่แล้ว +5

    Hi bro, your showing very good things and Melissa is so much understanding 🙂🙂🙂🙂

  • @dhanunjaykollati7385
    @dhanunjaykollati7385 ปีที่แล้ว +2

    నిజంగా మీరు చంపిచే ప్రతలు నెను నా జీవితంలో చుడలేను ❤❤

  • @chandukalisetti
    @chandukalisetti ปีที่แล้ว +3

    Really I like to visit and read some books in Library and I used to do that in high school. I used to travel 5km from my village to another village to visit the library and read some books. Seeing that extensive library in this video makes it feel good. Thanks, Anvesh bro.

  • @jagadeshjanni6310
    @jagadeshjanni6310 2 ปีที่แล้ว +2

    Aneesh bayya pilla matram..👌👌👌 heroine la ఉందన్నయ్య

  • @panjaneyulu3547
    @panjaneyulu3547 2 ปีที่แล้ว +10

    BGM,drone shots vere level. another excellent vlog from world traveler anvesh

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787 2 ปีที่แล้ว +1

    తమ్ముడు నడక ఆరోగ్యం కోసం నడక మంచిది మెలిసా కు థ్యాంక్స్ చెప్పు

  • @suryavamshi9963
    @suryavamshi9963 2 ปีที่แล้ว +15

    Anvesh anna pls plan trip to north pole & northern lights...I want to see northern lights in ur videos👍

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs 2 ปีที่แล้ว +2

    Drone shot తీసినప్పుడు background music 🎶🎶🎶🎵🎵 superb raa మామ headphones పెట్టుకొని వినండి

  • @SRIKANTHLOLAMvlogs
    @SRIKANTHLOLAMvlogs ปีที่แล้ว +4

    మంచి మంచి పోరీలతో స్నేహం చేస్తున్నావ్ 🎉🎉🎉🎉 చేసిన బొమ్మలాగా ఉంది పోరి

  • @prasanthmorla6422
    @prasanthmorla6422 2 ปีที่แล้ว +2

    Bro 11:30 what is the name Dennamma English ravatam ledhu😂😂😂🤣🤣
    Made my day broo🤟🤟

  • @niranjan999niru7
    @niranjan999niru7 2 ปีที่แล้ว +5

    Anna good morning 🌄🌄
    Mee janta bagundhee all the best 🎊🎊🎉🎉🎉

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 2 ปีที่แล้ว +1

    అకిరా తగ్గేదేలె. అన్వేష్ మెలిసాకన్నా సూపర్ 👌👌

  • @sravandhfm4089
    @sravandhfm4089 2 ปีที่แล้ว +5

    Melissa super ga vundhi brother and library is osm❤️

  • @Powerkalyan-Varahi
    @Powerkalyan-Varahi 2 ปีที่แล้ว +2

    Melissa ఎలా ఉందో చెప్పలేదు.. ఇప్పుడూ ఎక్కడ ఉంది...

  • @kingofmirzapur9190
    @kingofmirzapur9190 2 ปีที่แล้ว +5

    Mowa a pilla gurinchi chepu yevaru a pilla❓ Angel ante suupar ga vundi 😍

  • @chanduchandan1505
    @chanduchandan1505 2 ปีที่แล้ว +2

    Melissa💕

  • @chaituram1237
    @chaituram1237 2 ปีที่แล้ว +5

    Nee drone camera verai level bro, so many days onwards I missing drone on your videos. Now you done.

  • @chitrambhalare
    @chitrambhalare ปีที่แล้ว +1

    Maleesa voice is so good and base

  • @baduguramesh040
    @baduguramesh040 2 ปีที่แล้ว +2

    She very very genuine person........ great to see such a nice person...love u anna

  • @AJAYKUMAR-dy7fo
    @AJAYKUMAR-dy7fo ปีที่แล้ว +2

    Bro ammayi super ga undhi

  • @medharajan2936
    @medharajan2936 2 ปีที่แล้ว +7

    Maracana is the place Messi lost WC final in 2014. And won Copa America cup in 2021 in the same stadium❤️😎

  • @guttulasudhakar2097
    @guttulasudhakar2097 ปีที่แล้ว +1

    Great Anvesh thanks for showing a Great Library

  • @swy9799
    @swy9799 2 ปีที่แล้ว +34

    🇮🇳 is beautiful 💕🇮🇳❤

  • @bravi8648
    @bravi8648 2 ปีที่แล้ว +1

    Hello namaste Bagunaraa.. Melissa

  • @niyathibanjara5045
    @niyathibanjara5045 2 ปีที่แล้ว +3

    చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ మంచి పుస్తకం కొనుక్కో .... అన్న నేను ఇప్పటికీ రోజు library కి వెళ్లి చదువుతాను

  • @mr-spencer899
    @mr-spencer899 2 ปีที่แล้ว +1

    Melissa looks more beautiful 😍😍😍 than Rashi Khanna😁

  • @madhavachintapalli6396
    @madhavachintapalli6396 2 ปีที่แล้ว +6

    First View First Like First Comment.....🤩🤩🤩

  • @saripallichannel8525
    @saripallichannel8525 2 ปีที่แล้ว +1

    మొత్తానికి మెలిసా పాపకి కూడా చాలా ఓపిక ఎక్కువే వాళ్ళ దేశం అంతా తిప్పి చూపిస్తుంది good

  • @vamshynaidu
    @vamshynaidu 2 ปีที่แล้ว +7

    soo beautiful stairs😀😊

  • @prasadroyal550
    @prasadroyal550 2 ปีที่แล้ว

    అన్న ఈ వీడియోలో కలర్స్ మెట్టులు దగ్గర డోన్ ఎగరేసారు గా అప్పుడు మీరు పెట్టిన మ్యూజిక్ బిట్ నాకు చాల బాగ నచ్చింది అన్న సూపర్ గా ఉంది మ్యూజిక్ 👍👌🙏

  • @yellankyrajamouli2578
    @yellankyrajamouli2578 2 ปีที่แล้ว +6

    Rio beautiful place

  • @pippari1973
    @pippari1973 2 ปีที่แล้ว +2

    Melisa super anna

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 ปีที่แล้ว +15

    Ur great hard work brother
    Eid mubaarak ❤

  • @raveendrap8688
    @raveendrap8688 2 ปีที่แล้ว +2

    Wow very colourful nice video amazing Indian flag nice 👍🙂

  • @Ga-sg5zj
    @Ga-sg5zj 2 ปีที่แล้ว +3

    Very nice. Last drone view is very nice 👌

  • @Thrishankaraentertainments
    @Thrishankaraentertainments 2 ปีที่แล้ว +1

    మెలిసా కు దొరికినా ఆణిముత్యం అన్న నువ్వు

  • @samsreegogarlagogarla7654
    @samsreegogarlagogarla7654 2 ปีที่แล้ว +8

    Feeling very very very very Happy ❤️😍

  • @santhoshk2663
    @santhoshk2663 ปีที่แล้ว +2

    Melisa,super

  • @ashokvarma8888
    @ashokvarma8888 2 ปีที่แล้ว +7

    అన్నయ్య ... నీ షర్ట్ బాగుంది...😘😘

    • @srhkyadav4116
      @srhkyadav4116 2 ปีที่แล้ว

      Neeku Aa Shirt Antha baaga nachindaa, Ayithe neeku Shirt Oka Shirt theesuka rammani Chepparaadhu

  • @chinnabevara95661
    @chinnabevara95661 2 ปีที่แล้ว +1

    Molissa super

  • @nageshpanthulu9853
    @nageshpanthulu9853 2 ปีที่แล้ว +4

    ఒక తెలుగు వాడిగా మీ వీడియోస్ చూస్తుంటే గర్వంగా వుంది అన్నా.🙏

  • @saicharan3301
    @saicharan3301 2 ปีที่แล้ว +2

    Once again proved...woman can change your destination...anvesh anna example 😅

  • @govinda2956
    @govinda2956 2 ปีที่แล้ว +3

    Malisa and you communication bagundhi bro💚❤❤

  • @kiranmunukoti6490
    @kiranmunukoti6490 2 ปีที่แล้ว +1

    Anvesh bro
    Maadi amalapuram
    Melissa kosam yedaina rasi ivvachhu
    Ever video excellent👌👌👌

  • @sirithej
    @sirithej 2 ปีที่แล้ว +5

    Ur comedy is nice bro 👌👌
    N the library is just awesome 🙏

  • @rajutamarana..7910
    @rajutamarana..7910 2 ปีที่แล้ว +1

    Mellissa ki fan base undi .. IND lo

  • @ravikiran8858
    @ravikiran8858 2 ปีที่แล้ว +4

    మెలిసా రాశికన్నా లా వుంది నిజంగా

  • @sarathkumar8571
    @sarathkumar8571 2 ปีที่แล้ว +1

    Iddaru lovers sudden ga surprise ivataniki cheppatledu🤥

  • @mallikarjunm5379
    @mallikarjunm5379 2 ปีที่แล้ว +7

    Love from Karnataka ❤❤❤

  • @Shiva_padigela
    @Shiva_padigela 2 ปีที่แล้ว

    Anna Location Chudatam Amo Gaani Ame Ni Chudatame Saripothundi Anna Chaala Bagundi Ammai😍💖

  • @balendraks
    @balendraks 2 ปีที่แล้ว +3

    Very nice... beautifully shown.. 👌👌👏👏👍👍

  • @k.n.behera1550
    @k.n.behera1550 2 ปีที่แล้ว +1

    Anna naku nachchina most favourite places ento cheppana...us,brasil, Itali...ee three places chala istam...alage melisha garini kuda adiganani cheppandi...thanu chala manchi ammaayi la vundhi....

  • @madhukarlapudi2200
    @madhukarlapudi2200 2 ปีที่แล้ว +3

    Anna Melissa ki mana india ni chupinchu india ki thisukko ra

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 ปีที่แล้ว +2

    అన్న, బ్రెజిల్ వీడియో లకు bgm మాత్రం 👌

  • @gnageswararao9816
    @gnageswararao9816 2 ปีที่แล้ว +3

    హాల్లో అవినాష్ మెలిస్సా నీకు చాలా సపోర్టుగా నిజాయితీగా కమిట్మెంట్ తో సహాయపడుతూ ఉన్నందుకు ఆమెకు చాలా ధన్యవాదములు.

  • @rajusavarapuraju4858
    @rajusavarapuraju4858 2 ปีที่แล้ว +1

    Melissa your so beautiful I love you 💘💘💘💐💐💐💐💐 nice video bro superb 👌

  • @nbhaskarcherry5927
    @nbhaskarcherry5927 2 ปีที่แล้ว +5

    Super 👌👌

  • @bhogeswaria9940
    @bhogeswaria9940 2 ปีที่แล้ว

    Library very very nice and aqverym kooda sooo. Beauty full. Inkaa drone shooting kooda chalaa baagunnady thakque

  • @kondalrao.cheeti1361
    @kondalrao.cheeti1361 2 ปีที่แล้ว +12

    నీ మొత్తం Vlogs లో BRAZIL, Rio number 1 అన్వేష్..!! Now you are on your peak stage. Meleesaa contributed alot to enhance your Volg's viewership.!! None can deny it.!! Now, you r World no. 1. International traveller and Vlogger.!! Don't quarrel with lower rung travellers. It affects your image. Ignore who hates you.!! Try to marry * MELEESAA *!! She is a perfect life partner for you. You both are * AWESOME *!! If you both can roam around world and do Vlogs, they hit a all time world record. మెల్లగా పడెయ్యి ఆమెను.!! She is so energetic..!! నీకు ఇంతకంటె మంచి పిల్ల దొరుకదు గాక దొరుకదు.!! ఆమెకు రెగ్యులర్ గా కొనిస్తుండు.!! Gifts ఇవ్వు.!! మొత్తానికి పడెయ్యి...!! * చీర * కొనిచ్చి, ఆమెకు కట్టించి... videos పెట్టు..!! All the best 👌👌👌💐💐💐💐❤❤

  • @shivasrk4014
    @shivasrk4014 2 ปีที่แล้ว +1

    Papa keka puttistundi 💃

  • @FirstnameLastname-gw3yr
    @FirstnameLastname-gw3yr ปีที่แล้ว +3

    బ్రదర్ నువ్వు మామూలు మనిషి కాదు చాలా టాలెంట్ పర్సన్ వి ని దేశాలు జరగటం సామాన్య విషయం కాదు హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లాలంటే 100 కష్టాలు నీ గూగుల్ పే నెంబర్ ఉంటే పంపించు బ్రదర్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మిమ్మల్ని కలవాలి చూడాలని కూడా ఆశ ఉంది మీకు ఒక్కసారి హైదరాబాదులో సన్మానం చేయాలి బ్రదర్

  • @pachalasunilkumar
    @pachalasunilkumar ปีที่แล้ว

    డ్రోన్ ఎగరవేయడం మరియు సంగీతం చాలా బాగుంది

  • @ramamathangi9050
    @ramamathangi9050 2 ปีที่แล้ว +9

    Hats off to your efforts !!!!!

  • @SunilKumar-gl9ro
    @SunilKumar-gl9ro 2 ปีที่แล้ว +1

    మెలిస్సా పేరు నీ మొత్తం వీడియో అయ్యేలోపు 1000 సార్లు పిలుస్తున్నారు.✨😂

  • @carloseduardosalgado4364
    @carloseduardosalgado4364 2 ปีที่แล้ว +7

    Flamengo o melhor time do Brazil o Stadium é o Maracanã... Favela not so dangeurs In fact, favela is only controlled by drug trafficking, but inside the favela there are happy children playing in the streets, who most finances drug trafficking in the favela are more people who don't live in it. When the police arrive there, the favela becomes dangerous because there is an exchange of fire. You can't just film in the favela but you can meet and walk through the streets

  • @pachalasunilkumar
    @pachalasunilkumar ปีที่แล้ว

    funny video Melissa😂😂

  • @jagnathsrimangale3211
    @jagnathsrimangale3211 2 ปีที่แล้ว +3

    Rio awesome 🔥

  • @rameshd976
    @rameshd976 2 ปีที่แล้ว +1

    Super library 😎🙏🙏🙏