అప్పటికి,ఇప్పటికీ,ఎప్పటికీ గ్రేట్ సాంగ్..సూపర్ స్టార్⭐ కృష్ణ గారు &జయప్రద జంటగా నటించిన సింహాసనం లోని ఈగొప్ప పాటని ఇప్పుడు వినేవాళ్లు ఎంత మంది ఉన్నారు👍❤❤🌹🌹👌👌⭐⭐
ఈలాంటి చిత్రాలను అధిక మొత్తంలో, ఖర్చుపెట్టి నిర్మించాలంటే,ధైర్యము,ఆ త్మ విశ్వాసము ఉండాలి.కృష్ణ గారి లాంటి వారే ఇలాంటి సాహసాలు,చేయగలరు.అందుకే ఆయన డెరింగ్, మరియు, డాషింగ్ హీరో అయ్యాడు.
నిజమే బ్రదర్ ఈ సినిమా వచ్చినప్పుడు నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్న టాకీస్ అంత అల్లరి అల్లరి నిజంగా ఆ మధుర జ్ఞాపకాన్ని మీరు గుర్తు చేసినందుకు మీకు కృతజ్ఞతలు నిజమే బ్రదర్ ఈ పాట వచ్చినప్పుడు నేను
సూపర్ స్టార్ క్రిష్ణ గారు కి ఎవరూ పోటీ రాలేరు 👍 🙏 సినిమా ప్రపంచాన్ని రంగుల మయం చేసింది సూపర్ స్టార్ 👌 70 MM కోసం సాహసం చేసి కలర్ లో సినిమా తీసిన ధైర్యవంతుడు 👍👌🙏 ఆ మహానడటుడు 👍 350 సినిమాల. హీరో ఎవరంటే ??? ఎస్ నేనంటె నేనే *** ఆయనకు విజయ నిర్మల. గారికి 😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏 మా శ్రధ్ధాంజలి 🙏🙏🙏
అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ భూమి ఉన్నంతకాలం అని సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన ఆత్మకు శాంతించాలి ఎక్కువ వాసుదేవఅప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ భూమి ఉన్నంతకాలం అని సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన ఆత్మకు శాంతి వాసుదేవ శర్మ
ఈపాట చాల అందమయిన అడ్బుథం అయినపాట ఈసినిమా వచ్చినపుడు నెను 10 class చధువుచున్నాను ఈసినిమా మేము నా స్నేహితులతో దేవి70 mm లొ చూశాము చాలా enjay cheshamu indastri hit ayindh ఇలాంటివి ఇన్కా ఎవరు చేయలేరు
జై సూపర్ స్టార్ అప్పట్లో 1986 మార్చి 21 సినిమా రిలీజ్ కానీ మార్చి 12 అడ్వాన్స్ బుకింగ్ రాజమండ్రి స్వామి థియేటర్ 11 వ తారీకు నైట్ 11 గంటలకే లైన్ అశోక్ గారి దాటేసింది అందరూ నేను కూడా ఉన్నాను నైట్ 12 వరకు ఉండి టికెట్ దొరకదు అని చెప్పి తిరిగి వచ్చేసాను
పెద్ద పెద్ద sound బాక్సులు లేవు, Dollby dts systems levu కేవలం చెట్టుకు కట్టిన మైక్ గొట్టాలు పొలాల్లో పనులు చేసుకునేవారు చెవులు పెద్దవి చేసుకుని వినేవారు ఆ పాటల మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పని చేసేవారు అంటే ఇప్పటి తరం వారికి నమ్మడం కొంచెం కష్టంగా వుంటుంది కానీ ఇది నిజం ఆ రోజులు చాలా మంచివి.
అతను ఒక అద్బుతం సినీ ఫీల్డ్ నీ ఒక ఊపు ఊపేసాడు ఒక తేనె మనసులు ఒక పండంటి కాపురం ఒక మోసగాళ్ళకు మోసగాడు ఒక సింహాసనం ఒక మీనా ఇంకా చెప్పాలి అంటే అతనొక కొత్త దేవాదస్ ఒకనీడ ఇంకా మనకే తెలియని ఎన్నో😅😅
"అది సూపర్ స్టార్ కృష్ణ గారి స్వర్ణ యుగం, అనితర సాధ్యం ఆ వైభవం? హద్దులు లేని అభిమానం అనే పదానికి నిజమైన నిలువెత్తు నిదర్శనం,నిర్వచనం కృష్ణ గారి అభిమానులు ఆయన సినిమాలు, క్యారెక్టర్స్, డైలాగులు, పాటలపై వారు చూపించే ఇష్టం , తెలుగు సినీ పరిశ్రమలో ఓ సంచలనం? ధియోటర్స్ లో రీసౌడింగ్ జాతర, పంపిణీ దారుల పాలిట లక్ష్మి కటాక్షం?"
నాకు 5 or 6 సంవత్సరం లు ఉన్న అప్పుడు Tape Recorderr or రేడియో లో ఈ పాట మ్యూజిక్ కి అలా ❤️❤️❤️❤️❤️👍👍.3 or 4 ఉన్న అప్పుడు ఈ పాట కి డాన్స వేసే వాడిని అంట.( మా అమ్మ అమ్మ, తాతగారు చెప్పే వాళ్ళు )
I saw this movie in Devi 70mm on 21st March 86. I skipped my engineering exam and went for movie. Krishna garu is the greatest hero of all the times. Krishna garu we really missed you sir..
Hats off to SUPER STAR, DARING& DASHING HERO KRISHNA garu. One& only person in Telugu film industry to feed each and every artist. Peerless STAR forever.👏👏👏
I remember this movie well in 1985. I went to padmalaya studio to watch shooting of this movie SIMHASANAN. I witnessed more than 30 cine stars our superstar Krishna , jayaprada, Amjad Khan, Gummadi and many more actress for many more days. I enjoyed a lot this movie shooting. I enjoyed this movie in sudarshan 70MM theatre RTC cross roads . What a collections and records it created in that theatre. Every show house full. It is evergreen movie and super block buster. Later on I came to native place Tenali and enjoyed this movie in theatre several times. Bapplilahari music is extraordinary.
Still vividly remember standing in queue for advance booking tickets in Devi theatre in Kakinada on 6-3-1986 for release of film on 21-3-1986. Fifteen days advance booking is record now and then also. Really beautiful memories
@@murthygorla4619 issue is not about profit and loss brother but about affection. Every one had hits and flops. After the death of any star and friends or relatives we recollect good memories and not about anything. Poyinollu andaru manchollu. Even you and I die also our friends recollect our good deeds or good work. But one thing is sure we also commit mistakes. If we commit blunders nobody will remember. That's life. We should not think about profit or loses.
Wow....I attended 100 days function of Simhasanam move at VGP GARDENS CHENNAI....on that day Superstar arranged meals for fans accounting at least 50000...
లెజెండ్ మన సూపర్ స్టార్ ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న లెజెండ్ సింహాలు వీల వంశమే సింహం వంశం జై సూపర్ స్టార్ నీ ఆత్మ శాంతించాలని కోరుకుంటూ నీ అభిమానులం కోరుకుంటున్నాము అన్న
సింహాసనం చాలా గొప్ప భారీ సినిమా....మ్యూజిక్ డైరెక్టర్ బప్పిలహరిని హిండి నుంచీ తెలుగు కి పరిచయం చేసింది కృష్ణ గారే... బ్యాపీలహరి మ్యూజిక్ అప్పటి స్టీరియో బాక్స్లు దాటి సినిమా హాలు బయటకు వచ్చేది . సినిమా చూసేప్రేక్షకులు బయట టిక్కెట్స్ కోసం వచ్చిన ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసారు..అందలజంట కృష్ణ జయప్రద సుపర్ యాక్షన్. చాలా records క్రియేట్ చేసింది
70 years back vachina oka pedda hero Aina ipudu unna oka pedda hero Aina maa Super star Krishna garu tho comparison chesukovali.....That is Krishna garu 👏
ఈ సినిమా విజయం సాధించిన కారణం మన గానకోకిలమ్మ గా రు సుశీలమ్మ గారే. ఈమె లేకుంటే కొత్త సినిమా లు మాదిరి గా కాల గర్భం లో కలసి పోయిదే ఎటుయినే కృష్ణ గారు అదృష్ట ము. ఈ సినిమా పాటలు అద్భుతం గా ఉన్నా యి ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమ కు కళ్ళు లాంటి. సుశీలమ్మ గా రు ఈ సినిమా విజయం కావాడానికీ నిదర్శనం
అప్పటికి,ఇప్పటికీ,ఎప్పటికీ గ్రేట్ సాంగ్..సూపర్ స్టార్⭐ కృష్ణ గారు &జయప్రద జంటగా నటించిన సింహాసనం లోని ఈగొప్ప పాటని ఇప్పుడు వినేవాళ్లు ఎంత మంది ఉన్నారు👍❤❤🌹🌹👌👌⭐⭐
Super song yugam antham ayyevaraku ee pata adbutham by k. V. Trinadharao and k. Sridevi
@@deviksridevinadh7126 👍
కృష్ణ గారు ఎప్పుడూ మా అభిమానుల గుండెల్లో నిలిచి పోతారు. ఆయనను ఎప్పటికీ మర్చిపోలేను.
ఈ పాట వినడానికి చెవి కోసుకునే వారిలో నేను ముందు ఉంటాను సోదరా
❤
ఈలాంటి చిత్రాలను అధిక మొత్తంలో, ఖర్చుపెట్టి నిర్మించాలంటే,ధైర్యము,ఆ త్మ విశ్వాసము ఉండాలి.కృష్ణ గారి లాంటి వారే ఇలాంటి సాహసాలు,చేయగలరు.అందుకే ఆయన డెరింగ్, మరియు, డాషింగ్ హీరో అయ్యాడు.
ఆ రోజులే చాలా బాగున్నాయి. మైక్ లో వచ్చే పాటలు వింటూ డాన్స్ చేసేవాళ్ళం. సింహాసనం పాటలంటే ఎంతో ఇష్టం
నిజమే బ్రదర్ ఈ సినిమా వచ్చినప్పుడు నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్న టాకీస్ అంత అల్లరి అల్లరి నిజంగా ఆ మధుర జ్ఞాపకాన్ని మీరు గుర్తు చేసినందుకు మీకు కృతజ్ఞతలు నిజమే బ్రదర్ ఈ పాట వచ్చినప్పుడు నేను
Nenukuudaa
Super star సినీ god
Same
I am same to you bro
Thanks for share
ఆ రోజుల్లో ఎక్కడ చుసిన ఈ సాంగ్ ఈ మూవీ గురించి గొప్పగా చెప్పారు జై సూపర్ స్టార్ 👌
అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికి, మా హీరో సూపర్ స్టార్ కృష్ణ గారే
ఈ పాట వింటే నా ఒళ్ళు పులకరిస్తాది తన్మయత్వం చెందుతాను సూపర్ స్టార్ జై జై సూపర్ స్టార్ మీ ఆత్మకు శాంతి కలగాలి
ఈ సినిమా ముందు బాహుబలి కూడా బలాదూర్... అప్పట్లో ఒక సంచలనం.. రిలీజ్ రోజుల లాఠీఛార్జ్ చేశారు మా ఊరిలో... గ్రేట్ సినిమా...
,super song ekkada marrigejarina esong undedi
స్టార్టింగ్ 90 సెకండ్స్ ఓన్లీ మ్యూజిక్ తో ప్రేక్షకులను కూర్చోపెట్టడం గ్రేట్..
Super
Yes.
Naku telisi telugu cinima patallo record.
Legend Bappilahari
correctga ee song vinte 15 minutes song
వావ్,,. ఎమ్ పాటండి ఆ కాలంలో , 30 years ముందే అంత సెటీంగ్స్, మేకప్ & మెలోడీ స్టైల్ సాంగ్.👌👌🙏
ఆ రోజుల్లోనే బాహుబలి లాంటి సినిమా తీసారు కృష్ణ గారు.
ఈ సినిమా సుశీలమ్మ గారే విజయం
❤
ఆ రోజుల్లోనే "బహుబలి" లాంటి సినిమా తీసారు కృష్ణ గారు, ఓం.. శాంతి సార్.
Appatlo emoovi 40centrlo100days adindi supermoove appatiki ma age 10yers
@@RAHUL_FF_GAMING408 నాకు 2 years, 1986 రిలీజ్ అయింది మూవీ
More than Bahubali bhayya
బహుబలి అమ్మమొగుడు మూవీ బ్రో
సూపర్ స్టార్ క్రిష్ణ గారు కి ఎవరూ పోటీ రాలేరు 👍 🙏 సినిమా ప్రపంచాన్ని రంగుల మయం చేసింది సూపర్ స్టార్ 👌 70 MM కోసం సాహసం చేసి కలర్ లో సినిమా తీసిన ధైర్యవంతుడు 👍👌🙏 ఆ మహానడటుడు 👍 350 సినిమాల. హీరో ఎవరంటే ??? ఎస్ నేనంటె నేనే *** ఆయనకు విజయ నిర్మల. గారికి 😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏 మా శ్రధ్ధాంజలి 🙏🙏🙏
జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారూ మీ అత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను
I can do to o
@@malleswararaomeetakoti6653 moon
అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ భూమి ఉన్నంతకాలం అని సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన ఆత్మకు శాంతించాలి ఎక్కువ వాసుదేవఅప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ భూమి ఉన్నంతకాలం అని సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన ఆత్మకు శాంతి వాసుదేవ శర్మ
మా కృష్ణ గారి ప్రతిభ అయన చేసిన సినిమాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఓ మహానుభావా మళ్ళీ పుట్టవా
ఈపాట చాల అందమయిన అడ్బుథం అయినపాట ఈసినిమా వచ్చినపుడు నెను 10 class చధువుచున్నాను ఈసినిమా మేము నా స్నేహితులతో దేవి70 mm లొ చూశాము చాలా enjay cheshamu indastri hit ayindh ఇలాంటివి ఇన్కా ఎవరు చేయలేరు
రాజ సీతారాం.ను , బప్పీలహరి నీ తెలుగు సినిమా పరిశ్రమ కి పరిచయం చేసిన ఘనత మన సూపర్ స్టార్ కృష్ణ గారికే చెల్లింది
నేను ఈ సినిమా విడుదల సమయంలో SSC లో వున్నా... తిరునాళ్ళు, జాతరలు ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలు మారు మ్రోగేవి... జోహార్ కృష్ణ గారికి😌🙏11/1/2023
సరే గాని నిన్ను డేట్ చెప్పమని ఎవరు అడిగారు 😂
Yes
మన కృష్ణ గారు మనిషి ఎంత అండగాడో, అతని మనసు అంతకంటే అందమైన తేనేమనసు. Star of all Stars. ఈ మూవీ కోసం థియేటర్ స్క్రీన్స్ పట్టేవి కావు.
అందుకే అప్పుడు ఎప్పుడూ చిత్ర పరిశ్రమలో కృష్ణ గారు నటశేఖరుడే.. సాహసం ఆయన ఊపిరి....
Aaaalaaaal
Aaa
జై సూపర్ స్టార్ అప్పట్లో 1986 మార్చి 21 సినిమా రిలీజ్ కానీ మార్చి 12 అడ్వాన్స్ బుకింగ్ రాజమండ్రి స్వామి థియేటర్ 11 వ తారీకు నైట్ 11 గంటలకే లైన్ అశోక్ గారి దాటేసింది అందరూ నేను కూడా ఉన్నాను నైట్ 12 వరకు ఉండి టికెట్ దొరకదు అని చెప్పి తిరిగి వచ్చేసాను
ఆ రోజుల్లో 3 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా తీయడమే ఒక సాహసం దటీజ్ సూపర్ స్టార్ కృష్ణ
ఇప్పుడు ఐతే ఓ 200కోట్లు ఐనా ఔతాయి
4 crores budget
ఇప్పుడు ఈ పాట నీ ఇష్టపడేవారు ఒక like కొట్టండి
Super
❤w❤w❤
Superstar hero krishna 💘💕💞💐
Óy@@chennamalleswararao3972
28-aug 2024 ❤👌👍👍👍
1986 లో గొప్ప సంచలనం సృష్టించిన పాట
ఈ పాట రోజుకి ఒకసారైనా వింటాను
తీరిక లేకపోతే పడుకునే ముందు ఒకసారి వినేసి పడుకుంటాను
అంత మధురమైన పాట
Nuv super bro
టెక్నాలజీ లేని రోజులోనే బాహుబలి కి మించిన సినిమా తీశారు
కృష్ణా గారు గ్రేట్
నిర్మాత,దర్శకుడు,హీరో
డేర్ అండ్ డ్యాషింగ్ రియల్ హీరో
పెద్ద పెద్ద sound బాక్సులు లేవు, Dollby dts systems levu కేవలం చెట్టుకు కట్టిన మైక్ గొట్టాలు పొలాల్లో పనులు చేసుకునేవారు చెవులు పెద్దవి చేసుకుని వినేవారు ఆ పాటల మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పని చేసేవారు అంటే ఇప్పటి తరం వారికి నమ్మడం కొంచెం కష్టంగా వుంటుంది కానీ ఇది నిజం ఆ రోజులు చాలా మంచివి.
S. Super picture
Yes నిజం ఆ అనుభవం నాకూ ఉంది
అబ్బా ఏం చెప్పావ్ అన్నా
Yes
Super ga cheppav
ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ
ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ
ఇలలో ఒక చందమామ
ఒడిలో పొంగింది ప్రేమ
ఇలలో ఒక చందమామ
ఒడిలో పొంగింది ప్రేమ
తార జాబిలి కలవని నాడు
ఏ వెన్నెలా లేదులే
ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ
అనురాగం అందంగా మెరిసింది
నీ కళ్ళలోన అందుకో నా లేతవలపే
నీ ముద్దుముంగిళ్ళలోన
అనురాగం అందంగా మెరిసింది
నీ కళ్ళలోన అందుకో నా లేతవలపే
నీ ముద్దుముంగిళ్ళలోన
కదిలే నీ ప్రాణశిల్పం
మదిలో కర్పూరదీపం
కదిలే నీ ప్రాణశిల్పం
మదిలో కర్పూరదీపం
నింగి నేల కలిసినచోట
ఏ వెలుతురూ రాదులే
ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ
ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో
ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి
దోసిళ్ళలోన
ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో
ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి
దోసిళ్ళలోన
ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో
ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి
దోసిళ్ళలోన
అలలై నా సోయగాలు పాడాలి
యుగయుగాలు
అలలై నా సోయగాలు పాడాలి
యుగయుగాలు
వాగు వంక కలవని నాడు
ఏ వెల్లువ రాదులే
ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ
కాలంతో ఈ బంధం
ఈడల్లె పెంచింది నన్ను
అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోన
కాలంతో ఈ బంధం
ఈడల్లె పెంచింది నన్ను
అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోన
నీవే నా రాచపదవి
నీవే నా ప్రణయరాణివి
నీవే నా రాచపదవి
నీవే నా ప్రణయరాణివి
నీవు నేను కలవకపోతే
ప్రేమన్నదే లేదులే
ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ
తార జాబిలి కలవని నాడు
ఏ వెన్నెలా లేదులే
RELATED POST
thumbnail
నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి సాంగ్ లిరిక్స్ నాగమల్లి (1980) | తెలుగు సినిమా | Aarde Lyrics
thumbnail
ప్రియతమా నను పలకరించు ప్రణయమా సాంగ్ లిరిక్స్ జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) తెలుగు సినిమా
thumbnail
నవమి నాటి వెన్నెల సాంగ్ లిరిక్స్ శివరంజని (1978) | తెలుగు సినిమా | Aarde Lyrics
thumbnail
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సాంగ్ లిరిక్స్ రాక్షసుడు (1986) తెలుగు సినిమా
thumbnail
ఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట సాంగ్ లిరిక్స్ బామ్మ మాట బంగారు బాట (1989) | తెలుగు సినిమా | Aarde Lyrics
thumbnail
నాలోనే పొంగెను నర్మదా సాంగ్ లిరిక్స్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ (2008) తెలుగు సినిమా
thumbnail
ఆకాశంలో ఒక తార సాంగ్ లిరిక్స్ సింహాసనం (1986) తెలుగు సినిమా
thumbnail
ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ లిరిక్స్ దేవత (1982) తెలుగు సినిమా
chevron_left
NEXT
మళ్ళి కూయవే గువ్వా సాంగ్ లిరిక్స్ ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం (2001) తెలుగు సినిమా
chevron_right
PREVIOUS
ప్రియతమా నను పలకరించు ప్రణయమా సాంగ్ లిరిక్స్ జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) తెలుగు సినిమా
comment0 Comments:more_vert
Document
గాలిపటం | MEMORIES AROMA
JOIN IN OUR TELEGRAM
Join In Our Telegram
FOLLOWERS
© 2018 Aarde Lyrics Telugu - All Rights Reserved
AboutContactSitemapDisclaimerPrivacy Policy
ఈ పాట tape Recorder వస్తున్నప్పుడు 2 years వయస్సు లో నేను బాగా Enjoy చేసే వాడిని అంట ( మా అమ్మ, తాత గారు చెప్పారు )
Eppudu ne age yentha
Nijama
Super bro.. Reminiscent of old memories
Avunu
Same to same me also
ఈ సాంగ్ మహేష్ బాబు అన్నయ్యకు రీమిక్స్ ఇస్తే చాలా చాలా బాగుండిది 👍👏
ఎల్లప్పుడూ ఏదో కొత్త విషయాన్ని కొత్తగా ఏదో చేసి చూపించాలి ప్రేక్షకులకు కృష్ణ గారు అనుకోవటం సాహసమే ఒక రకంగా
సినిమాకే.అమ్మ మొగుడు. సింహాసనం. దీనిని కొట్టే సినిమా లేదూ.అప్పటిలో.ఒక ఊపు ఊపిన. బంపర్ హిట్.
అతను ఒక అద్బుతం సినీ ఫీల్డ్ నీ ఒక ఊపు ఊపేసాడు ఒక తేనె మనసులు ఒక పండంటి కాపురం ఒక మోసగాళ్ళకు మోసగాడు ఒక సింహాసనం ఒక మీనా ఇంకా చెప్పాలి అంటే అతనొక కొత్త దేవాదస్ ఒకనీడ ఇంకా మనకే తెలియని ఎన్నో😅😅
A great dynamic and legendary actor in Telugu film industry. We miss you 💐💐💐💐
Nenu 4 th క్లాస్ లో వున్నాను.అప్పుడు మా బాబాయ్ టేప్ రికార్డర్ లో రోజు ఈ పాటలు పెట్టేవారు.అలా ఇ ప్పటికి నేను ఈ పాటలు వింటూ ఆస్వాదిస్తాను.i love music
కొనసీమ.. గ్రామాలు, లో.. ఒకప్పుడు..మైక్.. సెట్ లలో..ఇ..పాట..వినెవాళ్లం..అదొ..అనుబుతి....
"అది సూపర్ స్టార్ కృష్ణ గారి స్వర్ణ యుగం, అనితర సాధ్యం ఆ వైభవం? హద్దులు లేని అభిమానం అనే పదానికి నిజమైన నిలువెత్తు నిదర్శనం,నిర్వచనం కృష్ణ గారి అభిమానులు ఆయన సినిమాలు, క్యారెక్టర్స్, డైలాగులు, పాటలపై వారు చూపించే ఇష్టం , తెలుగు సినీ పరిశ్రమలో ఓ సంచలనం? ధియోటర్స్ లో రీసౌడింగ్ జాతర, పంపిణీ దారుల పాలిట లక్ష్మి కటాక్షం?"
ఆకాశములో ఒక తార నాకోసం వచ్చింది ఈవేళ సూపర్
Super songs
రాజసీతారాం గారి వాయిస్ సూపర్ గా సాంగ్ కి సెట్ అయింది. 👏👏👏👏
Balu padete alaundedo kani seetaraam garu padaru voice verityga undi👍
@@badarangaswamy103 you
ఆకాశం లో తార వచ్చిందో లేదో కానీ కృష్ణ కి MB వచ్చాడు Superstar ల
నాకు 5 or 6 సంవత్సరం లు ఉన్న అప్పుడు Tape Recorderr or రేడియో లో ఈ పాట మ్యూజిక్ కి అలా ❤️❤️❤️❤️❤️👍👍.3 or 4 ఉన్న అప్పుడు ఈ పాట కి డాన్స వేసే వాడిని అంట.( మా అమ్మ అమ్మ, తాతగారు చెప్పే వాళ్ళు )
అప్పటికీ ఇప్పటికీ మర్చిపోలేని సినిమా సింహాసనం
Super song.. great credit goes to super star 🌟 Krishna
We miss you super star..
Superstar Krishna Garu great legend Hero IN Telugu industry 💚💜🧡🙏
Rest in Peace Super Star Krishna Garu 🌹🌷
I saw this movie in Devi 70mm on 21st March 86. I skipped my engineering exam and went for movie. Krishna garu is the greatest hero of all the times. Krishna garu we really missed you sir..
ఎన్ని మగధీర లు,,ఎన్ని బాహుబలి,,లు ఎన్ని RRR లు వచ్చిన సింహాసనం ను మించిన గొప్ప సినిమాలు కావు..గ్రాఫిక్స్ లేవు...
Nijam chepparu sir
చెత్త వాగుడు ఆపు....దేన్నీ దేనితోనూ పోల్చడం సరికాదు.....
All time rekad move plz account santares daya krishna is king
Simhadanam cinemaki min hina cinema raadu raavu kuda I e super star greatness.
డేరింగ్ అండ్ డాషింగ్ ఏరో మా సూపర్ స్టార్ కృష్ణ
నేను బడికి వెళ్తున్న అప్పుడు నాకు 7 సంవత్సరాలు వుంటాయి అనుకుంటా మాది kmm జిల్లా కందుకూరు వెంకట్రామ హాల్లో ఒకటే పాటలు ఎంతో ఇష్టంగా వినేవాన్ని
ఎక్కడైనా బ్యాండ్ పెట్టి ఈ సాంగ్ కొట్టారంటే కర్మ కాళీ నేను ఒక పెగ్ వేసాను అంటే ఇంకా కుమ్ముడే......
Super dro❤
I think there is no ending to know about krishna garu… GREAT.. no one can replace krishna garu… RIP…
Hats off to SUPER STAR, DARING& DASHING HERO KRISHNA garu. One& only person in Telugu film industry to feed each and every artist. Peerless STAR forever.👏👏👏
Jai Ho super star 🌟 Krishna garu
Miss u ever green super star Krishna garu 🙏🙏🙏
Evergreen super star super Duper hit Telugu simhasanam...1st Direction of super star Krishna garu..
Vaah…తెలుగు తెరవేల్పు..వెండితెర ఇలవేల్పు మా Krishna…The GOD of film industry..LEGEND Krishna amar rahe..🎉
Definition of Daring & Dashing is Super Star ⭐⭐⭐ KRISHNA 👍... May his soul rest in peace 🙏🙏🙏🙏🙏🙏
Super 🌟...daring 🌟..dashing 🌟.. beautiful 🌟..dynamic 🌟 evergreen 🌟 one &only 🌟
🧡❤️💖💓♥️💛💗🧡💛💖🧡💗💖💗💛
💛💐💓❤️💐🙏KRISHNA🙏💐💓💛💐♥️
I remember this movie well in 1985. I went to padmalaya studio to watch shooting of this movie SIMHASANAN. I witnessed more than 30 cine stars our superstar Krishna , jayaprada, Amjad Khan, Gummadi and many more actress for many more days. I enjoyed a lot this movie shooting. I enjoyed this movie in sudarshan 70MM theatre RTC cross roads . What a collections and records it created in that theatre. Every show house full. It is evergreen movie and super block buster. Later on I came to native place Tenali and enjoyed this movie in theatre several times. Bapplilahari music is extraordinary.
Krishna gareke oka like.2022
నా చిన్నప్పుడు మా నాన్న సంగారెడ్డి నుండి హైదరాబాద్ వచ్చి చూసారు ఈ సినిమా ని మానాన్న క్రిష్ణ గారి అభిమాని నేను కూడా
అప్పటికి, ఈపాటికి, అప్పటికి గ్రేట్ సాంగ్ .. సూపర్ ⭐ కృష్ణ గారు& జయప్రద జంటగా నాటించిన సింహాసనం మూవీ డాన్స్, సాంగ్, మ్యూజిక్ సూపర్ , సూపర్ సూపర్ ❤❤❤
Dare & Dashing , స్వర్గీయ Super star Krisha గారికి హ్యాట్సాఫ్🎉
Another super hit combination of Super Star Krishna garu and Beauty queen jayaprada garu.
Supr supr song
I was in 1st year of mbbs when it was released
Oka pakka classes oka cinema meeda dyasa memorable days
పెళ్లి కి కంపల్సరీ ఇ పాట ఉండాలిసిందే
ఈ పాటను చూసినప్పుడల్లా నా చిన్ననాటి సంగతులు గుర్తుకొస్తున్నాయి
Beautiful song, no other stars can't compare with super star ever
Still vividly remember standing in queue for advance booking tickets in Devi theatre in Kakinada on 6-3-1986 for release of film on 21-3-1986. Fifteen days advance booking is record now and then also. Really beautiful memories
Yes nenu 7th class annual exam rasi e cinema chusanu idi prathi dhwani arjun movie chusanu
Krishna gariki pedda nastam thechipettina cinema, Hindhi, talugu kalipi papam Krishna gariki pedda loss... kavalante superstar gari interview lo choodandi...
@@murthygorla4619 issue is not about profit and loss brother but about affection. Every one had hits and flops. After the death of any star and friends or relatives we recollect good memories and not about anything. Poyinollu andaru manchollu. Even you and I die also our friends recollect our good deeds or good work. But one thing is sure we also commit mistakes. If we commit blunders nobody will remember. That's life. We should not think about profit or loses.
I bought ticket for Rs75 in black in the same theatre
1rs ticket 300ki konna .adikooda 15days taruvata
Telugu film industry lo Dammu vunna One and only Hero is Superstar Krishna. May his soul rest in peace.
జై సూపర్ స్టార్ కృష్ణ గారు ❤
❤❤❤❤❤❤
Always ma star superstar 🌠 Krishna garu🙏
Wow....I attended 100 days function of Simhasanam move at VGP GARDENS CHENNAI....on that day Superstar arranged meals for fans accounting at least 50000...
Thank you mady acting with our super star
జై సూపర్ స్టార్ జై సూపర్ స్టార్ జై సూపర్ స్టార్
బప్పి లహరి సూపర్ మ్యూజిక్
ఓల్డ్ ఇస్ గోల్డ్ 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿💯💯💯💯💯💯
Raj seetharam should have sang in hindi., his voice is sooo suited for hindi songs.. what a unique and amazing voice
Jai Yesayya Jai jai Yesayya ! ❤
Miss you legend krishna garu
లెజెండ్ మన సూపర్ స్టార్ ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న లెజెండ్ సింహాలు వీల వంశమే సింహం వంశం జై సూపర్ స్టార్ నీ ఆత్మ శాంతించాలని కోరుకుంటూ నీ అభిమానులం కోరుకుంటున్నాము అన్న
Daring and dashing and dynamic hero oo indian cinema
Old is gold appateke eppatike superstar krishana garu superster a
సింహాసనం చాలా గొప్ప భారీ సినిమా....మ్యూజిక్ డైరెక్టర్ బప్పిలహరిని హిండి నుంచీ తెలుగు కి పరిచయం చేసింది కృష్ణ గారే... బ్యాపీలహరి మ్యూజిక్ అప్పటి స్టీరియో బాక్స్లు దాటి సినిమా హాలు బయటకు వచ్చేది . సినిమా చూసేప్రేక్షకులు బయట టిక్కెట్స్ కోసం వచ్చిన ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసారు..అందలజంట కృష్ణ జయప్రద సుపర్ యాక్షన్. చాలా records క్రియేట్ చేసింది
I like krishna such a great Hero
ఇపుడు ఈపాట ని ఇష్టపడ వారు ఒక్క లైక్
నిజంగా.e సాంగ్.super. సేటింగ్స్.musisec. సైడ్ డాన్సర్ mamulga లేదు.86లో move కుదిపేసింది.
My favorte song love this
Miss uu sir
ఆ రోజులు గ్రాఫ్ ఇచ్చారు నిజమైన సినిమాలు ఆరాధన కృష్ణ గారు ఫోర్ టాక్స్ చేయలేదు ఆయన గొప్పతనం మొనగాళ్ళకి మొనగాడు
Fly high Krishna garu 🕊
RIP SUPER STAR KRISHNA GARU 💔
Apttiki eppatti ki yappatti ki all ways my FAVERET song
My heart FULL Miss to u super star krishna garu
ఆ రోజులు ఆ పాటలు ఎంతో మధురానుభూతిని కలిగించాయి.ఆ పాటలు వింటుంటే రేడియో ని అతుక్కొని వుండేవాడిని.ఇప్పుడు రెండుసార్లు వినగానే బోరు వస్తున్నాయి సాంగ్స్.
70 years back vachina oka pedda hero Aina ipudu unna oka pedda hero Aina maa Super star Krishna garu tho comparison chesukovali.....That is Krishna garu 👏
My fevaret superstar Krishna & Mahesh Babu supar Star song
Rest in peace legend…we can’t forget you…you are amazing…jai NSK
The best part of the song is the singer's mesmerizing voice and the super star Krishna sir's encouragement to the singer....to my knowledge..
ఈ సినిమా విజయం సాధించిన కారణం మన గానకోకిలమ్మ గా రు సుశీలమ్మ గారే. ఈమె లేకుంటే కొత్త సినిమా లు మాదిరి గా కాల గర్భం లో కలసి పోయిదే ఎటుయినే కృష్ణ గారు అదృష్ట ము. ఈ సినిమా పాటలు అద్భుతం గా ఉన్నా యి ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమ కు కళ్ళు లాంటి. సుశీలమ్మ గా రు ఈ సినిమా విజయం కావాడానికీ నిదర్శనం
She contributed a lot for the success of many more block busters.
Only one dynamic legendary actor superstar krishna super hit 🎵
Super star ⭐ Krishna garu and jayapreda garu super hit song .
Musical block buster hit cenema on those days.Evergreen songs.
గొప్ప సాంగ్
ఈమూవీ రిలీజ్ అయినప్పుడు నేను 8వ తరగతిలో ఉన్నాను .కావలి లో మానస ధియేటర్ లో రిలీజ్ అయింది. ధియేటర్ బయట మొత్తం స్టార్ లతో అలంకరించారు.