😊 4:31 ఒక్క మహిళ కి క్రైస్తవ మతం వారికి పోస్టర్లు అలా భయపెట్టి నెమ్మదిగా రాబోయే నెలల్లో ఆ ఊరి లో అందరినీ దెయ్యం సైతాన్నీ ఏసు వెళ్లగొట్టాడు అని బైబిల్ లైన్ చూపించి అందరినీ మతం మార్చి బాప్టిజం ఇచ్చి చర్చి కి రపించి జనాలను అదుపులో పెట్టుకొని దశమ భాగం, రాజకీయా ఓట్లు విదేశి నిధులు, దందుకుంటారు. నెమ్మదిగా ప్రచారం చేసి చుట్టూ పక్కల వాళ్ళ బందువులు కి దొంగ సాక్ష్యాలు ప్రచారాలు చెప్పించి ఆ వూరిలలో కూడా రేకుల షెడ్డు చర్చిలు కట్టి పాస్టర్లు మత మార్పిడి వ్యూహాలు ఉపాయాలు వేషాలు వేసి వ్యాపారం చేస్తారు చేశారు చాలా దేశాలలో ప్రదేశాల్లో గ్రామాల్లో పల్లెలలో పట్టణాలలో
@@WhereisburqaHaha 😂 అవున అలా ఐతె మనం తీసుకున్న అప్పులు విదేశాల నుండి టెక్నాలజీ సైన్స్ విమానాలు విద్య వైద్యం అన్నీ విదేశీ వే కావాలి దేవుడికి దేశం కులం మతం ప్రాంతం ఏంటి రా సన్నాసి విదేశీ సూర్యుడు విదేశీ చంద్రుడు అంటారా సొళ్ళు కబుర్లు చెప్పకుండా సరిగ్గా ఉంటే మంచిది ledhante పడతాయి గట్టిగా 😂
దెయ్యం పేరుతో ఊరి ప్రజలను భయపెట్టి,ఊరు కాలి చెయీoచి,ఆ భూములు కబ్జా చెయ్యడమే బడా బాబుల టార్గెట్ ,పాపం ఆ దెయ్యాలకు సిటీ ప్రజలు అంటే బయం అనుకుంట పల్లెటూర్లో తిరుగుతాయి 😂😂😂😂😂😂😂
@@Gurupravallika could be a simple plan they are walking into.. no income... they leave this places. Real dirt cheap investment for any businessman or Property developer for luxury Resorts 😠
Mind ఎంత పవర్ ఫుల్ అనేది అర్ధం చేసుకోవాలి... ఇమేజినేషన్ మన కంట్రోల్ లో లేకపోతే ఇలాంటి ఆలోచననే వస్తది ఇలాగే అవుద్ది.wtsapp university కి ఇదే ఆయుధం...తస్మాత్ జాగ్రత్త..
😮😊😅4:31 ఒక్క మహిళ కి క్రైస్తవ మతం వారికి పోస్టర్లు అలా భయపెట్టి నెమ్మదిగా రాబోయే నెలల్లో ఆ ఊరి లో అందరినీ దెయ్యం సైతాన్నీ ఏసు వెళ్లగొట్టాడు అని బైబిల్ లైన్ చూపించి అందరినీ మతం మార్చి బాప్టిజం ఇచ్చి చర్చి కి రపించి జనాలను అదుపులో పెట్టుకొని దశమ భాగం, రాజకీయా ఓట్లు విదేశి నిధులు, దందుకుంటారు. నెమ్మదిగా ప్రచారం చేసి చుట్టూ పక్కల వాళ్ళ బందువులు కి దొంగ సాక్ష్యాలు ప్రచారాలు చెప్పించి ఆ వూరిలలో కూడా రేకుల షెడ్డు చర్చిలు కట్టి పాస్టర్లు మత మార్పిడి వ్యూహాలు ఉపాయాలు వేషాలు వేసి వ్యాపారం చేస్తారు చేశారు చాలా దేశాలలో ప్రదేశాల్లో గ్రామాల్లో పల్లెలలో పట్టణాలలో
నిజం నమ్మడానికి సాక్ష్యం కావాలి, అదే పుకారు గాని అబద్ధం గాని నమ్మడానికి ఒక్క గాలివార్త చాలు పుకార్ అనేది ఎంత బలంగా ఉంటాది అంటే నిజం కూడా అబద్ధం అనే అంత
ఆఊరులో దెయ్యాలు భూతాలు ఏమి లేవు అప్రాతం లో అపరమైన ఖనిజ నీక్షేపలు ఉన్నాయి ఆ ప్రాంతంలో ఉన్నవారునీ కాళీ చేయిన్చాడము కోసం కార్పోరేట్ వ్యవస్థలు అయినా i ఆదాని అంబానీ ఆడే ఆటలు ఈ రకం మైన వి సృష్టించిన వే ఈ దెయ్యాలు భూతాలు .కార్పొరేట్ వాళ్ళకి కాఫీ తోటలు కావాలి ఖనిజాలు కావాలి మరియు కరెంటు కావాలి ఆ ప్రాంతాల్లో పవర్ సంబంధించి ప్రాజెక్ట్ పనులు కూడా జరుగుతున్నాయి .
అక్కడికి ఒంటరి విహారి అని ఒక ఫేమస్ యూట్యూబ్ వెళ్ళారు.. అక్కడ ఒక మతిస్థిమితం లేని ఆవిడ రోజు అడవిలో రోడ్ల పైన తిరుగుతుంది.. దెయ్యం లేదు.. ఏంలేదు.. ఆమెని చూసి దెయ్యం అనుకున్నారు
Prathi daniki Ambani adani yenduku gurthostharu bro niku? Adani ports Ambani petrol unte potharu... Veetiki local batch ye ... Reason mi jagan anna lantollu...
దయ్యం ఉందంటే... దాన్ని మీరు చూశారంటే ... అది ఒక అభూత కల్పనే. భయంతోనే ఇలాంటి భ్రమలు కలుగుతాయి. కొద్దిరోజులు ఇలాగే ఉంటే మీకు దేవుడనేవాడుకూడా కనపడతాడు. అప్పుడు మీరే దేవుడయిపోతారు Good luck.
4:31 ఒక్క మహిళ కి క్రైస్తవ మతం వారికి పోస్టర్లు అలా భయపెట్టి నెమ్మదిగా రాబోయే నెలల్లో ఆ ఊరి లో అందరినీ దెయ్యం సైతాన్నీ ఏసు వెళ్లగొట్టాడు అని బైబిల్ లైన్ చూపించి అందరినీ మతం మార్చి బాప్టిజం ఇచ్చి చర్చి కి రపించి జనాలను అదుపులో పెట్టుకొని దశమ భాగం, రాజకీయా ఓట్లు విదేశి నిధులు, దందుకుంటారు. నెమ్మదిగా ప్రచారం చేసి చుట్టూ పక్కల వాళ్ళ బందువులు కి దొంగ సాక్ష్యాలు ప్రచారాలు చెప్పించి ఆ వూరిలలో కూడా రేకుల షెడ్డు చర్చిలు కట్టి పాస్టర్లు మత మార్పిడి వ్యూహాలు ఉపాయాలు వేషాలు వేసి వ్యాపారం చేస్తారు చేశారు చాలా దేశాలలో ప్రదేశాల్లో గ్రామాల్లో పల్లెలలో పట్టణాలలో
మత మార్పిడి వ్యూహాలు ఉపాయాలు వేషాలు మిషనరీ పోస్టర్ టీం డ్రామాలు ఒక్కొక ఏరియాస్ లో గ్రామాలను ఎంచుకుని దయ్యాలు పేరుతో సైతాన్ ఏసు వదిలిస్తారని మతం మారుస్తారు
Cities ante nachavemo vatiki endukantte educated people untarani emo bro, villages ni especially forest villages lo untai that's why Babasaheb said Educate Agitate and organize ani cheppadu
నాకు తెలిసి ఇది పెద్ద ప్లాన్ వేశారు. వాళ్ళని బయం పేరుతో అక్కడ నుంది బయటకి పంపి, అక్కడ ఏదో కోట్లకు విలువచేసే వస్తువు ఉండవచ్చు, ఇందులో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి అని అనిపిస్తుంది. దయచేసి మీడియా వాళ్ళ సామాన్యమైన ప్రజలపట్ల బయ పడే విధంగా వీడియోలను చూపిచవద్దు 🙏 వాళ్లు చేసే తప్పులు తెలియవని ముర్కులు అనుకుంటారు, కానీ ప్రజలు అన్ని గమనిస్తారు. 😡
😊 మత మార్పిడి వ్యూహాలు ఉపాయాలు వేషాలు మిషనరీ పోస్టర్ టీం డ్రామాలు ఒక్కొక ఏరియాస్ లో గ్రామాలను ఎంచుకుని దయ్యాలు పేరుతో సైతాన్ ఏసు వదిలిస్తారని మతం మారుస్తారు దెయ్యాలు భూతాలు పేరుతో పెదవల్లను క్రై0స్తవ మ0త మార్పిడి చేయడం కొన్ని వందల సంవత్సాలుగా విజయవంతం అవుతున్న గుం0ట నక్క వ్యూహాలు ఉపా0యాలు వేషాలు ఈ మి0షనరీ మ0త మార్పిడి గాళ్ళవి
అకాలమరణం పొందిన వాళ్ళు కనిపించే స్థూల శరీరం వదిలి సూక్ష్మ శరీరంతో జీవిస్తారు.వాళ్ళనే మన భాషలో దెయ్యం అంటున్నాం.అకాల మరణం పొందిన వ్యక్తి జీవించి ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించేవాడో ఆ విధంగానే ప్రవర్తిస్తాడు.స్థూల శరీరంతో ఉన్నప్పుడు చెడ్డ పనులు చేస్తూ ఉంటే మరణించిన తర్వాత కూడా అలాగే ఉంటాడు.మంచిగా ఉంటే అలాగే ఉంటాడు గానీ దెయ్యం అయిన తర్వాత ఎటువంటి మార్పు ఉండే అవకాశం లేదు.కనుక ఆ ఊళ్ళో ఒక గుడి కట్టించి అందులో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిమని ఉంచి నిత్యం గురు ప్రార్థన చేస్తే ఆ దైవ శక్తిని తట్టుకొనే బలం ఆ సూక్ష్మ శరీరంతో ఉన్న దెయ్యాలకి ఉండదు.వెంటనే అవి అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే సాహసం చేయవు.అందులో కొన్ని మంచి దెయ్యాలు కూడా ఉంటాయని చెప్పాను కదా?అవి శ్రద్ధ ఉంటే శ్రీకృష్ణుడికి సేవ చేసుకుంటూ అక్కడే ఉండి పోవచ్చు.గుర్తు పెట్టుకోవాల్సింది మాత్రం ఒక్కటే అది ఒక్క శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిమని మాత్రమే ఉంచాలి కానీ ఇతర దేవతల విగ్రహాలు నిషేధం.ఎందుకంటే అవి దేవుడైన శ్రీకృష్ణుడికి ఇష్టం లేనివి కనుక
అక్కడ ఏమీ కనిపించడం లేదు అక్కడ దెయ్యాలు భూతాలు లాంటివి ఏమీ లేవు ఒక్కరికి అలా జరిగితే ఊరంతా వెళ్ళిపోవడం ఏమిటి ఆ ఊర్లో కానీ ఆ చుట్టుపక్కల ఏరియా లో గాని ఎటువంటి మాయలు కనబడటం లేదు ఏదన్నా ఉంటే వెంటనే హరికథను కానీ ఈరోజు నుంచి అక్కడ ఏమీ కనబడవు అందరూ వెళ్లి వాళ్ళు ఇంట్లో కాపురాలు చేసుకోవచ్చు పనులకు వెళ్ళవచ్చు రాత్రి పగళ్ళు పొలంలో కూడా పని చేసుకోవచ్చు వెంటనే అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చు. జయ జయ లావణ్య పాపా రాజు 🇳🇪💯🪷🌹🫅
ఏంది రా బాబు..ప్రపంచం ఎక్కడ పోతుంది..మన దేశం ఎక్కడ పోతుంది..కొన్ని దేశాలు ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నాయో... మనం అంత వేగంగా వెనక్కి వెళ్తున్నాం..తూ..ఒక్కడన్నా..ప్రభుత్వం లో ఉన్న వాళ్ళు..ఇలాంటి మూఢ నమ్మకాల మీద అవగాహన కల్పిస్తున్నారా..ఇంకా ఈ దరిద్రులు.. ఆ భయాన్ని ఆసరా గా చేసుకొని అక్కడ గుడో ఏదో మంత్రాలది కట్టించి ఆ భయాన్ని వోట్లుగా మలుచుకుంటారు.. ఏం మనుషులు రా బాబు..ఆ పిచ్చి జనాలు మారరు, మారే స్థితి లో కూడా లేరు..ఈ రాజకీయ నాయకులకు మార్చే ఉద్దేశం కూడా లేదు..హాయ్ గా సచ్చిపోండి జనాల్లారా...మీకు వేరే option కూడా లేదు.. ఇలాంటి వాటి గురుంచి చైతన్య పర్చాల్సిన సినిమా..అది చేయకున్నా పర్వాలేదు కానీ..దెయ్యాలు,భూతాలు, బంక చెక్కలు అని సినిమాలు తీసి కోట్లు కొల్లగొట్టి ఆ భయాన్ని ఇంకా పెంచుతున్నారు..
కుట్టలుగా ఆన్ని దేశాలు అలాగే ఉన్నాయి రా నీకు తెలియదు అంతె పుస్కి నికోడక, నిలాంటి వాళ్ళు , ఆ గ్రామం లాంటి వాళ్ళు ఆన్ని దేశాల్లో ఉన్నారు. దెయ్యం అనే భయాన్ని కనిపెట్టింది విదేశి మత మార్పిడి లంజిద్దకులు, అక్కడే ఎక్కువ నమ్ముతారు సైతంన్ గోస్ట్ నీ . 😊 మత మార్పిడి వ్యూహాలు ఉపాయాలు వేషాలు మిషనరీ పోస్టర్ టీం డ్రామాలు ఒక్కొక ఏరియాస్ లో గ్రామాలను ఎంచుకుని దయ్యాలు పేరుతో సైతాన్ ఏసు వదిలిస్తారని మతం మారుస్తారు దెయ్యాలు భూతాలు పేరుతో పెదవల్లను క్రై0స్తవ మ0త మార్పిడి చేయడం కొన్ని వందల సంవత్సాలుగా విజయవంతం అవుతున్న గుం0ట నక్క వ్యూహాలు ఉపా0యాలు వేషాలు ఈ మి0షనరీ మ0త మార్పిడి గాళ్ళవి
గిరిజనులను ఆ ప్రాంతాల్లో ప్రజలను దగ్గర పట్టణ ప్రాంతాల్లో కాలనీల్లో కట్టి సమాజానికి దగ్గర చేయాలి ఎందుకంటే 1 ఈ సమాజంలో జరిగేవి వారికి తెలియదు 2 అక్కడ అడవులు హరించి పోతాయి. వీళ్ళ జీవనాధారం కోసం అడవిని నాశనం చేస్తారు మరియు వీళ్ళను అడ్డుపెట్టుకుని వ్యాపారం చేస్తారు.
Dear Star Maa-- E village lo Bigg Boss Reality show kosam set veysi CC cams petti okka 25 mandhini vadhalandi ala ayyina Mi show Society ki use untundhi... Dayyam ledhu ani nirupinchandi... 😅
😮ఈ గ్రామానికి వెళ్లాలి. ఏవరు వచ్చిన మీడియా వారు దయ్యాలు లేవు .అని నిరూపించబడలి. నేను ఒక రాత్రిపూట ఆ కోండ మీద నిద్ర పోతాను. cc tv లు ఏర్పాటుచేయండీ.ఇందుకు ఏ మీడియా వచ్చిన నేను వస్తాను.
మీడియా తో కలిసి ఒక మాఫీయా వేసే ప్లాన్ లో భాగం కావచ్చు.
హనుమాన్ చాలీసా సమూహం గా పారాయణం చేయండి 🙏ఇక దెయ్యం బూతం లు ఏమి ఉండవు 100%కావాలి అంటే నేను వస్తా 🙏🙏🙏జై హనుమాన్ 🙏
జై హనుమాన్ 🙏
1.illiteracy
2. Poverty
3. ఆలోచన, అవగహన లేని తనం
4.అన్నింట్లో వివక్ష ఎదురుకోవడం
వల్ల జరిగే పరిణామాలు.
దెయ్యాలు కంటే మనుషులే ప్రమాదకరం దెయ్యాలుని చూసి అస్సలు భయపడకండి...😅
దయ్యాలు ఉండొచ్చేమో. కానీ......
మనుషుల కన్నా ప్రమాదకరం కాదు.😂😂
Exactly 💯
బాగా చెప్పినవ్
😂💯 right
NARA, NARA, NARA, ani 3 saarlu ante deyyalu daggariki kuda raavu
100%రైట్
BBC కూడా వార్తల్లో BGM మొదలు పెట్టారు 😅
తెలుగు మీడియా ప్రభావం
😊 4:31 ఒక్క మహిళ కి క్రైస్తవ మతం వారికి పోస్టర్లు అలా భయపెట్టి నెమ్మదిగా రాబోయే నెలల్లో ఆ ఊరి లో అందరినీ దెయ్యం సైతాన్నీ ఏసు వెళ్లగొట్టాడు అని బైబిల్ లైన్ చూపించి అందరినీ మతం మార్చి బాప్టిజం ఇచ్చి చర్చి కి రపించి జనాలను అదుపులో పెట్టుకొని దశమ భాగం, రాజకీయా ఓట్లు విదేశి నిధులు, దందుకుంటారు. నెమ్మదిగా ప్రచారం చేసి చుట్టూ పక్కల వాళ్ళ బందువులు కి దొంగ సాక్ష్యాలు ప్రచారాలు చెప్పించి ఆ వూరిలలో కూడా రేకుల షెడ్డు చర్చిలు కట్టి పాస్టర్లు మత మార్పిడి వ్యూహాలు ఉపాయాలు వేషాలు వేసి వ్యాపారం చేస్తారు చేశారు చాలా దేశాలలో ప్రదేశాల్లో గ్రామాల్లో పల్లెలలో పట్టణాలలో
@@WhereisburqaHaha 😂 అవున అలా ఐతె మనం తీసుకున్న అప్పులు విదేశాల నుండి టెక్నాలజీ సైన్స్ విమానాలు విద్య వైద్యం అన్నీ విదేశీ వే కావాలి దేవుడికి దేశం కులం మతం ప్రాంతం ఏంటి రా సన్నాసి విదేశీ సూర్యుడు విదేశీ చంద్రుడు అంటారా సొళ్ళు కబుర్లు చెప్పకుండా సరిగ్గా ఉంటే మంచిది ledhante పడతాయి గట్టిగా 😂
బైరీ naresh అన్న ఇంకా నువ్వే కాపాడాలి ఈ ఊరిని
😂 vaadu pastor unna dhaggara velladu 😂
ఇటువంటికాడికి పోవాలి,కాని దేవుని మొక్కేవాళ్ళను తిడుతాడు, పోలేదంటే దయ్యాలున్నాట్ట,@@coolsingh2469
అది కరెక్ట్ అర్థరాత్రి అందరినీ కాలి చేసి వాడిని పంపిస్తే పోతే ఉళ్లో భయం పోతుంది లేక పోతే వాడు పోతాడు రెండిట్లో ఏంది జరిగిన మంచిదే
దెయ్యం పేరుతో ఊరి ప్రజలను
భయపెట్టి,ఊరు కాలి చెయీoచి,ఆ భూములు కబ్జా చెయ్యడమే బడా బాబుల టార్గెట్ ,పాపం ఆ దెయ్యాలకు సిటీ ప్రజలు అంటే బయం అనుకుంట పల్లెటూర్లో తిరుగుతాయి 😂😂😂😂😂😂😂
So True..8 Girijan villages...😥
Same doubt bro na chinapati numdi
@@Gurupravallika could be a simple plan they are walking into.. no income... they leave this places. Real dirt cheap investment for any businessman or Property developer for luxury Resorts 😠
@@bprmelదేయాలు కి భయపడే పల్లె ప్రజలు😅😅😅
Jagan cm ga ledu kadha
గిరిజన ప్రాంత ప్రజలు నాగరికత లేక ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు😢😢😢
Mayala pakeeru CM ayyadu don't worry😂😂
Niku deyyam kanipiste em chestavv bro
@@manoharn9968simple deyaalakki debbestadu
Jaglak ni minchina dangerous deyyam ekkadaaa vundadu
Athmalatho maatlade mana peda Shiyam vodipovadamvalla vaatitho maatladevaadu leka aa villageki vellayannamssta phapham😂😂😂
దేవుడు వారినుండి ఆ దూరత్మకు వేళ గోటునుగాక స్వతఏసునుగాక, ఆమెన్ 👌👌
Mind ఎంత పవర్ ఫుల్ అనేది అర్ధం చేసుకోవాలి... ఇమేజినేషన్ మన కంట్రోల్ లో లేకపోతే ఇలాంటి ఆలోచననే వస్తది ఇలాగే అవుద్ది.wtsapp university కి ఇదే ఆయుధం...తస్మాత్ జాగ్రత్త..
😮😊😅4:31 ఒక్క మహిళ కి క్రైస్తవ మతం వారికి పోస్టర్లు అలా భయపెట్టి నెమ్మదిగా రాబోయే నెలల్లో ఆ ఊరి లో అందరినీ దెయ్యం సైతాన్నీ ఏసు వెళ్లగొట్టాడు అని బైబిల్ లైన్ చూపించి అందరినీ మతం మార్చి బాప్టిజం ఇచ్చి చర్చి కి రపించి జనాలను అదుపులో పెట్టుకొని దశమ భాగం, రాజకీయా ఓట్లు విదేశి నిధులు, దందుకుంటారు. నెమ్మదిగా ప్రచారం చేసి చుట్టూ పక్కల వాళ్ళ బందువులు కి దొంగ సాక్ష్యాలు ప్రచారాలు చెప్పించి ఆ వూరిలలో కూడా రేకుల షెడ్డు చర్చిలు కట్టి పాస్టర్లు మత మార్పిడి వ్యూహాలు ఉపాయాలు వేషాలు వేసి వ్యాపారం చేస్తారు చేశారు చాలా దేశాలలో ప్రదేశాల్లో గ్రామాల్లో పల్లెలలో పట్టణాలలో
@@WhereisburqaMoore musuko ra sannasi
Church enno deshaallo ee plan vesindhi....ippudu Akkada Pastor vasthaadu 😂
బ్రతికున్న మనుషులకే మనం భయపడాలి చచ్చిపోయి వాళ్ళు ఏం చెయ్యరు దెయ్యాలు మనల్ని ఏం చెయ్యవు
ఇటువంటి ఊళ్ళో కొంతమంది వచ్చి ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పాలి.
ఆ కెమికల్స్ పరిశోధన జరిగాక బిబిసి మళ్ళీ అప్డేట్ చెయ్యాలి
అక్కడ దయ్యాలు ఉన్నాయి కదా, ఐతే అక్కడ నాకు ఒక ఎకరం ఇవ్వండి ఉచితముగా.
దగ్గర ప్రాంతానికి విజయ సాయి రెడ్డి, సీఎం రమేష్ లాంటి వారు వలస నాయకులు వచ్చారు వారికి అక్కడ విలువైన మైనింగ్ కావాలి, వారు దెయ్యాలు కన్నా చాలా ప్రమాదం.
నిజం నమ్మడానికి సాక్ష్యం కావాలి, అదే పుకారు గాని అబద్ధం గాని నమ్మడానికి ఒక్క గాలివార్త చాలు పుకార్ అనేది ఎంత బలంగా ఉంటాది అంటే నిజం కూడా అబద్ధం అనే అంత
ఆఊరులో దెయ్యాలు భూతాలు ఏమి లేవు అప్రాతం లో అపరమైన ఖనిజ నీక్షేపలు ఉన్నాయి ఆ ప్రాంతంలో ఉన్నవారునీ కాళీ చేయిన్చాడము కోసం కార్పోరేట్ వ్యవస్థలు అయినా i ఆదాని అంబానీ ఆడే ఆటలు ఈ రకం మైన వి సృష్టించిన వే ఈ దెయ్యాలు భూతాలు .కార్పొరేట్ వాళ్ళకి కాఫీ తోటలు కావాలి ఖనిజాలు కావాలి మరియు కరెంటు కావాలి ఆ ప్రాంతాల్లో పవర్ సంబంధించి ప్రాజెక్ట్ పనులు కూడా జరుగుతున్నాయి .
అక్కడికి ఒంటరి విహారి అని ఒక ఫేమస్ యూట్యూబ్ వెళ్ళారు.. అక్కడ ఒక మతిస్థిమితం లేని ఆవిడ రోజు అడవిలో రోడ్ల పైన తిరుగుతుంది.. దెయ్యం లేదు.. ఏంలేదు.. ఆమెని చూసి దెయ్యం అనుకున్నారు
Enti Khaleja Movie 🎬 Effect aa??
correct
Prathi daniki Ambani adani yenduku gurthostharu bro niku? Adani ports Ambani petrol unte potharu... Veetiki local batch ye ... Reason mi jagan anna lantollu...
@@karthikeya5822correct
దయ్యం ఉందంటే... దాన్ని మీరు చూశారంటే ... అది ఒక అభూత కల్పనే.
భయంతోనే ఇలాంటి భ్రమలు కలుగుతాయి.
కొద్దిరోజులు ఇలాగే ఉంటే మీకు దేవుడనేవాడుకూడా కనపడతాడు.
అప్పుడు మీరే దేవుడయిపోతారు
Good luck.
4:31 ఒక్క మహిళ కి క్రైస్తవ మతం వారికి పోస్టర్లు అలా భయపెట్టి నెమ్మదిగా రాబోయే నెలల్లో ఆ ఊరి లో అందరినీ దెయ్యం సైతాన్నీ ఏసు వెళ్లగొట్టాడు అని బైబిల్ లైన్ చూపించి అందరినీ మతం మార్చి బాప్టిజం ఇచ్చి చర్చి కి రపించి జనాలను అదుపులో పెట్టుకొని దశమ భాగం, రాజకీయా ఓట్లు విదేశి నిధులు, దందుకుంటారు. నెమ్మదిగా ప్రచారం చేసి చుట్టూ పక్కల వాళ్ళ బందువులు కి దొంగ సాక్ష్యాలు ప్రచారాలు చెప్పించి ఆ వూరిలలో కూడా రేకుల షెడ్డు చర్చిలు కట్టి పాస్టర్లు మత మార్పిడి వ్యూహాలు ఉపాయాలు వేషాలు వేసి వ్యాపారం చేస్తారు చేశారు చాలా దేశాలలో ప్రదేశాల్లో గ్రామాల్లో పల్లెలలో పట్టణాలలో
A village lo church undi
This is the point
Already oka church undi akkada .....nijamgane meeru annattu andaru Christian side vellipotharu aa villegers
ప్రభుత్వ శాఖలు ఏం చేస్తున్నాయో. అ కెమికల్ ఏంటి ఎలా ఉపయోగిస్తారు. ప్రజలకి తెలియాలి.
నాకు తెలిసి మీరే
ఆ గ్రామస్తులకు మీ వీడియోలో జనాలకు కనిపించకండి అని చెప్పి ఉంటారు అని నా సందేహం
Tourist place cheyandi daily 100 and 200 members visit chesi vallaki dhairyanni idhaam ❤ love village people
Doctor garu cheppindi correct
ఈ దెయ్యాలు అన్ని పేదలకు మాత్రమే కనిపిస్తాయి ఏంటో 😂
Good broo
మత మార్పిడి వ్యూహాలు ఉపాయాలు వేషాలు మిషనరీ పోస్టర్ టీం డ్రామాలు ఒక్కొక ఏరియాస్ లో గ్రామాలను ఎంచుకుని దయ్యాలు పేరుతో సైతాన్ ఏసు వదిలిస్తారని మతం మారుస్తారు
Cities ante nachavemo vatiki endukantte educated people untarani emo bro, villages ni especially forest villages lo untai that's why Babasaheb said Educate Agitate and organize ani cheppadu
అదే కదా సిటీ లో అయితే వాటి ఆటలు సాగవు 😂
Jana vignana vedika Ramesh ni pampandi aa village ki ... Antha set chestadu👍
నాకు తెలిసి ఇది పెద్ద ప్లాన్ వేశారు. వాళ్ళని బయం పేరుతో అక్కడ నుంది బయటకి పంపి, అక్కడ ఏదో కోట్లకు విలువచేసే వస్తువు ఉండవచ్చు, ఇందులో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి అని అనిపిస్తుంది. దయచేసి మీడియా వాళ్ళ సామాన్యమైన ప్రజలపట్ల బయ పడే విధంగా వీడియోలను చూపిచవద్దు 🙏
వాళ్లు చేసే తప్పులు తెలియవని ముర్కులు అనుకుంటారు, కానీ ప్రజలు అన్ని గమనిస్తారు. 😡
😊 మత మార్పిడి వ్యూహాలు ఉపాయాలు వేషాలు మిషనరీ పోస్టర్ టీం డ్రామాలు ఒక్కొక ఏరియాస్ లో గ్రామాలను ఎంచుకుని దయ్యాలు పేరుతో సైతాన్ ఏసు వదిలిస్తారని మతం మారుస్తారు
దెయ్యాలు భూతాలు పేరుతో పెదవల్లను క్రై0స్తవ మ0త మార్పిడి చేయడం కొన్ని వందల సంవత్సాలుగా విజయవంతం అవుతున్న గుం0ట నక్క వ్యూహాలు ఉపా0యాలు వేషాలు ఈ మి0షనరీ మ0త మార్పిడి గాళ్ళవి
Khaleja movie
ఒక్కటే solution Educate, Organize and Agitate ❤❤❤
ఇది మన దేశ పరిస్థితి...
Bayya తక్కువ rent ki house ఇస్తే అక్కడ ప్రశాంతంగా ఉంటా 😂 ఆ ఊరు వాళ్ళు ఉంటే కాంటాక్ట్ పెట్టండి
ఒక కేసు బీర్లు పాత బ్రాండ్లు ఇస్తే, ఒకవారం అదే ఊర్లో ఉంటాము, ఛాలెంజ్
ఎవుర్రా నువ్వా ఇంత టాలెంటెడ్ గా ఉండావు 😂😂
@@Sreenivas93 atheist and communist
😂😂@@ashokkumardhfm9232
Meeru vuru prajalaku manchi cheyali anukovatam mariyu mee dhairyam abhinandhinchali.
Kaani. Beer lanti korika baga ledu
Government officials ni adagandi karchu laku money ivvamani
అరేయ్ తమ్ముడు నన్ను కూడా జాయిన్ చేసుకోండి రా మీ గ్రూపులో ప్లీజ్.. ☹️
తెలుగు రాష్ట్రాల్లో అనేక చర్చ్ ల లో సైతానులను వదిలిస్తున్నారు......వాటి మీద కూడా వీడియో చెయ్యండి
Neeku kuda vadilistaru vellu😂😂
Nuvvu akkade vadilinchukonnava@@VijayKumar-j9z8u
@@VijayKumar-j9z8u😂😂
Mem cross breed kadu.. We are ancient belief. @@VijayKumar-j9z8u
Yea those videos are very funny 😂😂
We want follow up news on this. Just remember to upload video on that as well
మగ దెయ్యమా ఆడ దయ్యమా😂😂 చెట్టుపై ఉంది
Deyyalu max females eh
Education is important
100కి 100%దయ్యాలు ఉన్నాయి
దేవుడు ఉన్నాడని నమ్మితే దయ్యాలు కూడా
ఉన్నాయి సైన్సు కు అతీత మైన శక్తి ఉంది
అపుడప్పుడు వాటి ఉనికి కనిపిస్తువుంటుంది
Prayers are important for these ppl , God bless you .
Om Namo Venkatesaaya
I didn't expect this from bbc.
Watched the whole video for the ghost but was surprised to see a transformed government hospital in Paderu.
ఇంత భయంకర మయిన back ground music పెట్టావు ఏంటి BBC.. మూఢనమ్మకాలను పారదోలాలా.. లేక ఇంకా వణుకు పుట్టించాలా?
Vadu camera kuda ela teastunnado chudandi
@@Elusurisanthosh1992 Inspired from RGV అనుకుంటా. కెమెరా అలా రోడ్డుకు parallel గా కింద నుంచి తీసుకెళ్లి, రౌండ్ గా తిప్పాలి 360° 🙂
@@Elusurisanthosh1992 BBC ని TV9 ఆవహించింది 🙂
Interesting
దేవుడు ఉన్నాడని ఎంత నమ్ముతాము. అలాగే దయ్యం ఉంది అని కూడా నమ్మాల్సిందే
ఆత్మహత్య చేసుకొన్నవారు ఒక సంవత్సరం వరుకు ప్రేత రూపంలో ఉంటారు గరుడ పురాణం సాక్షం
అబద్దం వాళ్ళ బాడీ బూడిద అవుతుంది, ఆత్మ దేవుని దగ్గర ఉంటది (పరలోకం ) లో
Real
@@mohdafsar9445antha eswarudi daya
పాస్టర్లకు వాళ్ళ ప్రచారాలకు అనుకూలం
Mining mafia...
Yess
Coffee mafia..😢
Mata marpidi Maafia ఎడారి మత మార్పిడి మాఫియా వ్యూహాలు ఉపాయాలు వేషాలు
వాళ్ళ భాష, దాని మూలం, మనుగడ మీద BBC ఒక డాక్యుమెంటరీ చేస్తే బావుంటుంది. ప్రభుత్వం కూడా దాన్ని పరిరక్షించడానికి కృషి చెయ్యాలి.
అకాలమరణం పొందిన వాళ్ళు కనిపించే స్థూల శరీరం వదిలి సూక్ష్మ శరీరంతో జీవిస్తారు.వాళ్ళనే మన భాషలో దెయ్యం అంటున్నాం.అకాల మరణం పొందిన వ్యక్తి జీవించి ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించేవాడో ఆ విధంగానే ప్రవర్తిస్తాడు.స్థూల శరీరంతో ఉన్నప్పుడు చెడ్డ పనులు చేస్తూ ఉంటే మరణించిన తర్వాత కూడా అలాగే ఉంటాడు.మంచిగా ఉంటే అలాగే ఉంటాడు గానీ దెయ్యం అయిన తర్వాత ఎటువంటి మార్పు ఉండే అవకాశం లేదు.కనుక ఆ ఊళ్ళో ఒక గుడి కట్టించి అందులో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిమని ఉంచి నిత్యం గురు ప్రార్థన చేస్తే ఆ దైవ శక్తిని తట్టుకొనే బలం ఆ సూక్ష్మ శరీరంతో ఉన్న దెయ్యాలకి ఉండదు.వెంటనే అవి అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే సాహసం చేయవు.అందులో కొన్ని మంచి దెయ్యాలు కూడా ఉంటాయని చెప్పాను కదా?అవి శ్రద్ధ ఉంటే శ్రీకృష్ణుడికి సేవ చేసుకుంటూ అక్కడే ఉండి పోవచ్చు.గుర్తు పెట్టుకోవాల్సింది మాత్రం ఒక్కటే అది ఒక్క శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిమని మాత్రమే ఉంచాలి కానీ ఇతర దేవతల విగ్రహాలు నిషేధం.ఎందుకంటే అవి దేవుడైన శ్రీకృష్ణుడికి ఇష్టం లేనివి కనుక
మత మార్పిడి మాఫియా వ్యూహాలు ఉపాయాలు వేషాలు, తొందరలో అక్కడ అందరినీ మతం మార్చుతారు
అయితే ఒంటరి విహారి రావాల్సిందే😂
అక్కడ ఏమీ కనిపించడం లేదు అక్కడ దెయ్యాలు భూతాలు లాంటివి ఏమీ లేవు ఒక్కరికి అలా జరిగితే ఊరంతా వెళ్ళిపోవడం ఏమిటి ఆ ఊర్లో కానీ ఆ చుట్టుపక్కల ఏరియా లో గాని ఎటువంటి మాయలు కనబడటం లేదు ఏదన్నా ఉంటే వెంటనే హరికథను కానీ ఈరోజు నుంచి అక్కడ ఏమీ కనబడవు అందరూ వెళ్లి వాళ్ళు ఇంట్లో కాపురాలు చేసుకోవచ్చు పనులకు వెళ్ళవచ్చు రాత్రి పగళ్ళు పొలంలో కూడా పని చేసుకోవచ్చు వెంటనే అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చు. జయ జయ లావణ్య పాపా రాజు 🇳🇪💯🪷🌹🫅
Education is important every one
Inkaa 1940 lo unnaru .... Mining mafia Tricks
movies effect aaa 😂😂😂
5:19
దేవుడు ఉంటే దెయ్యం ఉన్నట్టే మనమే జాగ్రత్తగా ఉండాలి..! ధైర్యాన్ని కోల్పోకూడదు ధైర్యాన్ని కోల్పోతే మన నీడ మనకు భయాన్ని కలిగిస్తుంది
మీరు ఊరు ఖాళీ చేస్తే పెద్దలు స్వాహా చేస్తారు.అందుకే దయ్యాలు😅
Maybe in nature some negative energies & extraordinary positive energies it will effect normal human being
దయ్యాలు ఎందుకో పాపం గ్రామాల్లో నే లో నే ఉంటాయి, వాటికి మన సిటీ ల లోకి రావడంఅంటే చచ్చేటంత భయం ! ఎందు కో ఎవరైనా చెప్పండి!!
ఏంది రా బాబు..ప్రపంచం ఎక్కడ పోతుంది..మన దేశం ఎక్కడ పోతుంది..కొన్ని దేశాలు ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నాయో... మనం అంత వేగంగా వెనక్కి వెళ్తున్నాం..తూ..ఒక్కడన్నా..ప్రభుత్వం లో ఉన్న వాళ్ళు..ఇలాంటి మూఢ నమ్మకాల మీద అవగాహన కల్పిస్తున్నారా..ఇంకా ఈ దరిద్రులు.. ఆ భయాన్ని ఆసరా గా చేసుకొని అక్కడ గుడో ఏదో మంత్రాలది కట్టించి ఆ భయాన్ని వోట్లుగా మలుచుకుంటారు..
ఏం మనుషులు రా బాబు..ఆ పిచ్చి జనాలు మారరు, మారే స్థితి లో కూడా లేరు..ఈ రాజకీయ నాయకులకు మార్చే ఉద్దేశం కూడా లేదు..హాయ్ గా సచ్చిపోండి జనాల్లారా...మీకు వేరే option కూడా లేదు..
ఇలాంటి వాటి గురుంచి చైతన్య పర్చాల్సిన సినిమా..అది చేయకున్నా పర్వాలేదు కానీ..దెయ్యాలు,భూతాలు, బంక చెక్కలు అని సినిమాలు తీసి కోట్లు కొల్లగొట్టి ఆ భయాన్ని ఇంకా పెంచుతున్నారు..
కుట్టలుగా ఆన్ని దేశాలు అలాగే ఉన్నాయి రా నీకు తెలియదు అంతె పుస్కి నికోడక, నిలాంటి వాళ్ళు , ఆ గ్రామం లాంటి వాళ్ళు ఆన్ని దేశాల్లో ఉన్నారు.
దెయ్యం అనే భయాన్ని కనిపెట్టింది విదేశి మత మార్పిడి లంజిద్దకులు, అక్కడే ఎక్కువ నమ్ముతారు సైతంన్ గోస్ట్ నీ .
😊 మత మార్పిడి వ్యూహాలు ఉపాయాలు వేషాలు మిషనరీ పోస్టర్ టీం డ్రామాలు ఒక్కొక ఏరియాస్ లో గ్రామాలను ఎంచుకుని దయ్యాలు పేరుతో సైతాన్ ఏసు వదిలిస్తారని మతం మారుస్తారు
దెయ్యాలు భూతాలు పేరుతో పెదవల్లను క్రై0స్తవ మ0త మార్పిడి చేయడం కొన్ని వందల సంవత్సాలుగా విజయవంతం అవుతున్న గుం0ట నక్క వ్యూహాలు ఉపా0యాలు వేషాలు ఈ మి0షనరీ మ0త మార్పిడి గాళ్ళవి
గిరిజనులను ఆ ప్రాంతాల్లో ప్రజలను దగ్గర పట్టణ ప్రాంతాల్లో కాలనీల్లో కట్టి సమాజానికి దగ్గర చేయాలి ఎందుకంటే 1 ఈ సమాజంలో జరిగేవి వారికి తెలియదు 2 అక్కడ అడవులు హరించి పోతాయి. వీళ్ళ జీవనాధారం కోసం అడవిని నాశనం చేస్తారు మరియు వీళ్ళను అడ్డుపెట్టుకుని వ్యాపారం చేస్తారు.
Very sad! Hope some rationalists join them to help
Jesus kapadandi is a creater jesus
ఆత్మలు ఉన్నాయి
Yes 👏
నువ్వు చూసావా
@@KevinAnand9494 Ledu bro Kane unnaye bro
అక్కడ ఏదో పెద్ద గేమ్లింగ్ నడుస్తుంది. లేబర్ని భయం పెట్టి అక్కడ నుండి తరిమికొట్టాలని ప్రయత్నాలు. అవి.
అదే! ఆ భయం అనేది మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది.ముందు మైండ్ లో నుండి భయం పోతే ఆటోమేటిక్ గా అన్ని సర్దుకుంటాయి.
😂😂😂సైన్స్ చదువుకోండి రా ఫస్ట్
Science is different from invisible powers😅
@@ss-wb7mh ఇలా నమ్మే కొందరు ఎర్రిపువ్వుల వల్లనే ఇంతమంది పేదలు సచ్చారు, సపోర్ట్ చేసే ఒక్క ఎదవకూడా సావలేదు 😤😤
Antha science aite satellites launching time lo ISRO vallllu vari vari devullaku enduku mokkutunnaru. 🤔
Devulaki mokutaru deyalaki kadu ea bloody fool
అక్కడ ప్రభుత్వం దృష్టి పైతలి
పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం కట్టి రోజు పూజలు చేయండి ఏ దయ్యాలు రావు
ఇలాంటి పనికిమాలిన వార్తలకు యీ ఛానెల్ కరెక్టుగా సరిపోతుంది.కాష్మీరు,మానవహక్కులు,భారత్ లో మహిళా వివక్ష లాంటి వాటి జోలికెళ్ళకపోవడమే మంచిది.
BBC should prove it stay there one month with ur journalist and prove it that it's original or fake that is real journalism BBC
ఊరంతా కాలి సేపించే పెద్ద ప్లానే .😅
Dear Star Maa-- E village lo Bigg Boss Reality show kosam set veysi CC cams petti okka 25 mandhini vadhalandi ala ayyina Mi show Society ki use untundhi... Dayyam ledhu ani nirupinchandi... 😅
Inspector Rishi web series KI dagaraga vundi matter 😊
😂
Ramesh sir jana vignana vedika and babu gogineni sir must enter everything will settle
వున్నాయి
Deyyam ammoru ivvanni poor peoples matrame kanipistayi endukante virlu financial effect aiy vuntaru
నేను రోజూ దయ్యాలను చూస్తున్నా (సచివాలయం లో & స్టేషన్ లో) గుండెధైర్యం గా ఉండాలి సిస్
అడవి దొంగ సినిమాలో లాగ ఎవరో క్రియేట్ చేసింది
ఈ జనరేషన్ లో కూడా దయ్యాలా???య్యాలు లేవు భ్రమ అని కబుర్లు చెప్పేవారు గౌరవ్ తివారి అంటే ఎవరు ఏం జరిగిందో చెప్పండి...
Mining mafia
Chemical ekada వుంటది కట్టేలా బుగ్గి (పౌడర్)వాడుతారు
Dhayalu levu bhutaloo levu akkadi vari bhayamu povali ante konni vidhu lallo. Cc camera pettali eltagu kanipinchadhu kodhiga bhayamu potundhi
😮ఈ గ్రామానికి వెళ్లాలి. ఏవరు వచ్చిన మీడియా వారు దయ్యాలు లేవు .అని నిరూపించబడలి. నేను ఒక రాత్రిపూట ఆ కోండ మీద నిద్ర పోతాను. cc tv లు ఏర్పాటుచేయండీ.ఇందుకు ఏ మీడియా వచ్చిన నేను వస్తాను.
R TV MIRU VASTHARA. IAM REDDY. 🎉🎉🎉RAVI PRAKASH ANNA . 🎉
ప్రేతాలు పిల్లి కళ్ళు గాలిన వారికీ kanadatai🤣
ఎక్కడ మాత్రం ప్రభుత్వ ఉచిత యిల్లులు మంజూరు కావు. అక్కడి వాతావరణం చూస్తే తెలి పోతుంది.
Deyyalunnai jagratha ga undandi danger zone start avvabothundi jagratha
దీన్నే మాస్ ఫోబియా " అంటారు
ఖలేజా సినిమా రిపీట్
Something illegal happening there
Mining mafia scaring villagers to drive them away and then take the land for lease to mine and loot.
Some people are speaking only thier native language
No.... doubt.... this is .... mafia
పల్లెటూరి లోనే దెయ్యాలు ఉంటాయా సిటీలలో ఉండవా?
Hi, BBC. మీరు ఈ వీడియో పెట్టారు. బాగానే వుంది. అయితే, చర్చిలలో పాస్టర్లు క్షణాల్లో దెయ్యాలను వదిలిస్తున్నారు. అది వాస్తవమో, కాదో ఒక వీడియో చేయండి.
Cbn vaste ilane untadi vintha vinthaga 😂😂😂
Oru matram balle undi 😅😊clean ga
Em chpiyalo mi బీబీసీ teliyadu
Prapanchamlo atyanta pramadakara jantuvu yedi ante manava mrugame..!!
vadiki minchina vishapuritamaina purugu ee prapanchamlo lene ledu..!!
పగటిలీ పోతే అందరూ కైకిలి వోయి ఉంటరు
భూతవైద్యుడి ప్లాన్ అయి ఉండొచ్చు
Is this a real BBC ??