నమస్కారము భూమి సునీల్ అడ్వకేట్ గారు. ములుగు జిల్లా లో మాకు గల భూములు వారసత్వ పట్టా కై 1958 నుండి1962 వరకు పట్టా కెక్కిన స్వంతంగా చేసుకుంటున్న భూములకు2017 లో వారసత్వ పట్టా కొరకు పహనీల, పట్టాపాస్బుక్లు, లింగ్ డాక్యుమెంట్లు, ఇవ్వడం జరిగింది. కాని ఒకతను జాకారం లో విలేకరిగా బుుణమాఫి బుుణాల కోసం విఆర్వొ, యంఆర్వొ, ద్వారా అప్పులు తీసుకున్నాడు. మేము వారసత్వ వాటా లకు హద్దుల కోసం సర్వేకు పెట్టాను. విషయం ఏమిటంటే పట్టా దారుల భూములపై పేర్ల లో కొనుగోలు, ఖరీదు అని పహనిలో బయటపడింది. 2017 కోర్ట్ తీర్పు జరిగింది. అప్పుడు ప్రూఫ్ లు ఇచ్చాము. సర్వేకు అడ్డంకు లు చేస్తూ ఒక గ్రూప్ యెత్తు త్రాగించి గొడవలు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేయిస్తూ వీడియోలు తీయించి అధికారులకు గ్రామ ప్రజలు గొడవలు చేస్తున్నారని అబద్దాలు చెప్తున్నాడు. అయితే కోర్టు ములుగు వెల్లాము. అక్కడ ఒక గోల్డ్ మెడలిస్ట్ లాయర్ గారికి పెట్టుకున్నాడు. తను దొంగతనంగా పట్టాదారులకు తెలియకుండా తాను మా కేర్టేకర్ తో కలిసి అప్పులు తీసుకున్నాడు. కోర్టు తీర్పులో తీయించుకున్న పేర్లు పహనీలలో నా పేరు నా పెండ్లాం పేరుంది అని చెప్పాడట. లాయరు గారికి పహనీచూపిస్తున్నాడు. పేరు తీయించుకున్న విలేకరిగా ఎలా చెప్తాడు. యంఆర్వొ గారు పహనీలో నేటి ఎందుకు చేయలేదు. పైగా రికార్డ్ కు ఇచ్చిన ప్రూఫ్లులు గత నెలలో ఆర్టిఐ ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకున్నాను.వాటి కాపీలకు జిరాక్స్ తీసిన విఆర్వొ డేట్స్ కనిపించకుండా వంకర చేసి తీసారు. అది గమనించిన నేను మల్లీ రిక్వెస్ట్ చేసి దరఖాస్తు చేసి రికార్డు లోని కొన్ని కాపీలు మల్లీ ఇమ్మని రికార్డు చూసాను. అయ్యా భూమి సునీల్ గారు లింక్ డాక్యుమెంట్ లు మాయం చేసారు ఫైలు చిందరవందర చేసి వుంది. అయ్యా పేరుకు పోయి 8 సం తిష్ట వేసుకుని వున్న క్లర్క్ ఈ పని చేస్తున్నాడని నాకు అర్థమైంది. ఇతను విలేకరి బంటుగా వుంటూ ఆఫీసులో ఇటువంటి పనులు చేస్తున్నాడని రూడి అయింది.
పార్టీషన్ లో ఉన్నా భూములు వంశపారంపర్యంగా అన్నా తమ్ముల వాటాలు సమానంగానే ఉంటాయి.కాని పట్టాపాస్పూస్తాలో తేడాలు ఉన్నాయి.ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఉన్నదా?లేదా? ఉంటే ఏలా అందుతుంది.?........
NAMASKAAR,GRATEFUL TO T.SAT AND THANKS LOT TO ADVOCATE SRI SUNIL SAHAB FOR TIMELY ACUTE NEEDED REVENUE INAM REFERENCES AND APPROPRIATE PROBABLE SOLUTIONS.REQUEST MANY MANY TOPICS ON REVENUE ALSO,PLEASE.HAPPY HAPPY DAY.
ములుగు జిల్లా జాకారం లో క్షేత్ర సర్వే జరిపించండి. జాకారం పుణ్య భూమి. ప్రక్షాళన చేయండి పాపాన్ని కడిగి జాకారం ను ఆణిముత్యం చేయండి.విలేకరిగా హైదరాబాదు నయీమ్ లాగా చేష్టలు వున్నాయి. . 100 ఎకరాల లేని భూమిపై దరణిలోఎక్కించుకుని రైతుబందు తీసుకుంటున్నాడు.
Sir మాది ఆదిలాబాద్ సిటీ కి దగ్గర లోనే మాకు ఇనాం భూమి ఉంది లాగందరి పట్టా కూడా ఉంది మా పెద్ద వారు orc తీసుకోలేదు ఇప్పుడు ధరణి లో మా పేరు లేదు భూమి కాబ్జా లో మేమే ఉన్నాము 1950 నుండి రికార్డు లలో మాపేరే ఉంది కానీ ధరణి వొచ్చిన తరువాత పేరు మారింది ఇప్పుడు అట్టి భూమి మా పేరున కావాలి అంటే మేము ఏమి చేయాలి కాబ్జా లో మేము ఉన్నాము సాగు చేస్తున్నాం sir
In Andhra our ancestors have dedicated 20 accts land to peddamma.devi temple items done100 years ago now we are engaging from there inwards now how we.get.full rits
Sir namasthe, maku 16.6 acers enam bhoomi undhi ma father expired ainadu, eppu land family members ladies (married) share aduguthunnaru adhi vallaku kuda chattaprakaram evallasi vasthundha!! ✍️👆
Sar namaste maku enam bhume unde aite maku orc kuda unde , aite maku unna sarvey no lo total 4 acars unde dantlo 2 acars ku patta Ane vachinde , megata 2 acars kemo enam Ane unde ade correct antaru sar please
ఇంకా దొరల పెత్తనం లాగా అయినా భూములు తొక్క మాటల భూములు ఎక్కడ రా నాయన వాళ్ళ పెత్తనాలు సాగిపోవడానికి ఈనామ్ పేర్లు వరంగల్ జిల్లాలోని పెద్ద పాకాల చెరువు కిందనే ఇంతవరకు పట్టాలు ఏమిరా నాయనా
సార్ మీరు భుామిపై రైతుల కున సమస౽లపై కొని వేల సమస౽లపై వివరనఇచరు యపుడు దేవాలయ భుాములు మఠల కొన్ని టఁసుటుల పై వున వ౽సాయ ఇనాంభుామిపై చాకాలంగా కాసుతు దునుకునవారికి కుాడ హక్కు లురావనవిషయం యపుచేపలేదు నీ నోటినుండి ఈ విస్లేషన్లోనే వింటునము అలాంటి భుామిపై నముకున రైతు రైతు పరిస్థితి ఎలా దీనిపై సరిఅయిన విస్ల్ తన చేయగలరు మనవి
ఎపుడో issue పట్టాలు అయినవి ఇప్పుడు office లో రికార్డు లేదు మల్లీ orc ఏమిటి owner చేనిపోయేరు వారి వారసులం పేరు వంచినది మల్లీ మొదటికి ప్రజకు తపని తిప్పలు కోని wakf ప్రాక్టీకజర్ రెవెన్యూ recard లో పట్టా మిస్సింగ్ నంబర్ ccla peding వాటికి పరిష్కరం లేదు మల్లీ reddy వచే మోడ్లిదగా ఉంది ప్రజలకు తపని తిప్పలు రాజకీయ నాయకులు జోక్యం అదికం ఇక ఎక్కడ ప్రక్షలన 3 appliction పెట్టి 2 ఇయర్స్ ccla peding వాటిని క్లియర్ చేచ్చుగా
నమస్కారము భూమి సునీల్ అడ్వకేట్ గారు. ములుగు జిల్లా లో మాకు గల భూములు వారసత్వ పట్టా కై 1958 నుండి1962 వరకు పట్టా కెక్కిన స్వంతంగా చేసుకుంటున్న భూములకు2017 లో వారసత్వ పట్టా కొరకు పహనీల, పట్టాపాస్బుక్లు, లింగ్ డాక్యుమెంట్లు, ఇవ్వడం జరిగింది.
కాని ఒకతను జాకారం లో విలేకరిగా బుుణమాఫి బుుణాల కోసం విఆర్వొ, యంఆర్వొ, ద్వారా అప్పులు తీసుకున్నాడు.
మేము వారసత్వ వాటా లకు హద్దుల కోసం సర్వేకు పెట్టాను. విషయం ఏమిటంటే పట్టా దారుల భూములపై పేర్ల లో కొనుగోలు, ఖరీదు అని పహనిలో బయటపడింది.
2017 కోర్ట్ తీర్పు జరిగింది. అప్పుడు ప్రూఫ్ లు ఇచ్చాము.
సర్వేకు అడ్డంకు లు చేస్తూ ఒక గ్రూప్ యెత్తు త్రాగించి గొడవలు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేయిస్తూ వీడియోలు తీయించి అధికారులకు గ్రామ ప్రజలు గొడవలు చేస్తున్నారని అబద్దాలు చెప్తున్నాడు.
అయితే కోర్టు ములుగు వెల్లాము. అక్కడ ఒక గోల్డ్ మెడలిస్ట్ లాయర్ గారికి పెట్టుకున్నాడు.
తను దొంగతనంగా పట్టాదారులకు తెలియకుండా తాను మా కేర్టేకర్ తో కలిసి అప్పులు తీసుకున్నాడు. కోర్టు తీర్పులో తీయించుకున్న పేర్లు పహనీలలో నా పేరు నా పెండ్లాం పేరుంది అని చెప్పాడట.
లాయరు గారికి పహనీచూపిస్తున్నాడు. పేరు తీయించుకున్న విలేకరిగా ఎలా చెప్తాడు. యంఆర్వొ గారు పహనీలో నేటి ఎందుకు చేయలేదు.
పైగా రికార్డ్ కు ఇచ్చిన ప్రూఫ్లులు గత నెలలో ఆర్టిఐ ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకున్నాను.వాటి కాపీలకు జిరాక్స్ తీసిన విఆర్వొ డేట్స్ కనిపించకుండా వంకర చేసి తీసారు.
అది గమనించిన నేను మల్లీ రిక్వెస్ట్ చేసి దరఖాస్తు చేసి రికార్డు లోని కొన్ని కాపీలు మల్లీ ఇమ్మని రికార్డు చూసాను. అయ్యా భూమి సునీల్ గారు లింక్ డాక్యుమెంట్ లు మాయం చేసారు ఫైలు చిందరవందర చేసి వుంది. అయ్యా పేరుకు పోయి 8 సం తిష్ట వేసుకుని వున్న క్లర్క్ ఈ పని చేస్తున్నాడని నాకు అర్థమైంది. ఇతను విలేకరి బంటుగా వుంటూ ఆఫీసులో ఇటువంటి పనులు చేస్తున్నాడని రూడి అయింది.
Very clear&clarity explanation by Advocate sri sunil garu 🎉🎉🎉🎉🎉
పార్టీషన్ లో ఉన్నా భూములు వంశపారంపర్యంగా అన్నా తమ్ముల వాటాలు సమానంగానే ఉంటాయి.కాని పట్టాపాస్పూస్తాలో తేడాలు ఉన్నాయి.ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఉన్నదా?లేదా? ఉంటే ఏలా అందుతుంది.?........
sir good afternoon sir you have explained about inam lands, this is big issue sir ,
Sir ❤
Assignment lands bhumilu pattallu kavali cheppandi sir
NAMASKAAR,GRATEFUL TO T.SAT AND THANKS LOT TO ADVOCATE SRI SUNIL SAHAB FOR TIMELY ACUTE NEEDED REVENUE INAM REFERENCES AND APPROPRIATE PROBABLE SOLUTIONS.REQUEST MANY MANY TOPICS ON REVENUE ALSO,PLEASE.HAPPY HAPPY DAY.
Matam bhoomi.. gurunchi chappandi
ములుగు జిల్లా జాకారం లో క్షేత్ర సర్వే జరిపించండి. జాకారం పుణ్య భూమి. ప్రక్షాళన చేయండి పాపాన్ని కడిగి జాకారం ను ఆణిముత్యం చేయండి.విలేకరిగా హైదరాబాదు నయీమ్ లాగా చేష్టలు వున్నాయి. . 100 ఎకరాల లేని భూమిపై దరణిలోఎక్కించుకుని రైతుబందు తీసుకుంటున్నాడు.
Sir మాది ఆదిలాబాద్ సిటీ కి దగ్గర లోనే మాకు ఇనాం భూమి ఉంది లాగందరి పట్టా కూడా ఉంది మా పెద్ద వారు orc తీసుకోలేదు ఇప్పుడు ధరణి లో మా పేరు లేదు భూమి కాబ్జా లో మేమే ఉన్నాము 1950 నుండి రికార్డు లలో మాపేరే ఉంది కానీ ధరణి వొచ్చిన తరువాత పేరు మారింది ఇప్పుడు అట్టి భూమి మా పేరున కావాలి అంటే మేము ఏమి చేయాలి కాబ్జా లో మేము ఉన్నాము సాగు చేస్తున్నాం sir
In Andhra our ancestors have dedicated 20 accts land to peddamma.devi temple items done100 years ago now we are engaging from there inwards now how we.get.full rits
ఆంధ్ర ప్రదేశ్ లో దేవాదాయ చట్టం గురించి తెలియచేయండి సర్
Sir మాది అదిలాబాద్. మాది కౌల్దురు. చట్టాం. ద్వార మాకు 17ఎకరల 9. గుంట్టలు. మేము. కబ్జ్ లో. ఉన్నం. భూస్వామి. గణపతిరావ్. గారు. దోడ్డ. దారిలో మా పై. తాహసిల్ దారు. R D O జిల్లా. కలెక్టర్. కార్యలలో. కేసులు. పట్టనరు MRO. RDO. జిల్లా. కలెక్టర్ గార్లు. మా పెవర్. తిర్పు ఇచ్చినారు మల్లి. మాపై. గణపతిరావ్. సనిపోయినారు ఇతని తమ్ముడు. చంపతిరావ్ దోడ్డ దారిన. జిల్లా. జెంట్ కలెక్టర్. డబ్బులు. ఇచ్చి. కాంప్రమెస్ చెచినారు. చంపతిరావ్ కు. 10 ఎకరలు. రోడ్ పక్కన తిసుకున్నరు. మకు. 7ఎకరలు అడవి. దిక్కు ఇచ్చినారు. 1992 లో. జెంట్ కలెక్టర్. కాంప్రమెస్ చేసీనారు. కౌల్దుదారు. గద్దల. పోచిగా. గద్దల. దుర్గమ్మ. 1978లో. సనిపోయినారు. మాకు. న్యాయంచెయ్యగలరు. మేము. S C మాదిగ కులము
Sir namasthe, maku 16.6 acers enam bhoomi undhi ma father expired ainadu, eppu land family members ladies (married) share aduguthunnaru adhi vallaku kuda chattaprakaram evallasi vasthundha!! ✍️👆
Sar namaste maku enam bhume unde aite maku orc kuda unde , aite maku unna sarvey no lo total 4 acars unde dantlo 2 acars ku patta Ane vachinde , megata 2 acars kemo enam Ane unde ade correct antaru sar please
Matam boomulu gurunchi cheppagalaru sir
ఈ నామ్లాండ్ ఇతరులు సెల్యూట్ చేయొచ్చా సార్
ORC ద్వారా వచ్చిన ల్యాండ్ ఆ వ్యక్తికి self-acquire property కిందకి వస్తుందా లేదా?
@@sureshgoudartstudio9302 radhu
భూదాన్ భూములు బుధవారం భూములు కొనుగోలు చేయవచ్చా రిజిస్ట్రేషన్ అవుతాయా
Sir ap inam bhoomula gurinchi cheppadi sir
ఈ ధరణి వలన పాత పాస్ బుక్ లో ఉన్న పట్టా వారు నష్ట పోయినారు, కొత్తగా పేరులు పుట్టుకొచ్చాయి, ఈ ధరణి అవసరమా చెప్పండి
3:17 Assignment lands given to ex servicemen are kept under prohibited lands. This may be revoked.
Sir naku 3akaralu konnanu 1/2 hekaram nembar ledu 100 year okkappudu road unde daniki nembar ledhu hekkiya radhu hantunnaru mro Garu nembar Leni bhumi undadannaru hekkinchukovalani mro office henno sarlu thiriganu mro office sarvey chinchanu 3 nembar echadu endulo hevari dhaggara unnadho hekkichuko hantunnaru hela hekkinchu kovari sir y.Narender Nizamabad
ఇంకా దొరల పెత్తనం లాగా అయినా భూములు తొక్క మాటల భూములు ఎక్కడ రా నాయన వాళ్ళ పెత్తనాలు సాగిపోవడానికి ఈనామ్ పేర్లు వరంగల్ జిల్లాలోని పెద్ద పాకాల చెరువు కిందనే ఇంతవరకు పట్టాలు ఏమిరా నాయనా
Ap inamlands gurinchi latest update service inam lands
Extordinary issue sir that lands from how much years?? tax... but nothing great results...
సార్ మీరు భుామిపై రైతుల కున సమస౽లపై కొని వేల సమస౽లపై వివరనఇచరు యపుడు దేవాలయ భుాములు మఠల కొన్ని టఁసుటుల పై వున వ౽సాయ ఇనాంభుామిపై చాకాలంగా కాసుతు దునుకునవారికి కుాడ హక్కు లురావనవిషయం యపుచేపలేదు నీ నోటినుండి ఈ విస్లేషన్లోనే వింటునము అలాంటి భుామిపై నముకున రైతు రైతు పరిస్థితి ఎలా దీనిపై సరిఅయిన విస్ల్ తన చేయగలరు మనవి
😢😢
ఎపుడో issue పట్టాలు అయినవి ఇప్పుడు office లో రికార్డు లేదు మల్లీ orc ఏమిటి owner చేనిపోయేరు వారి వారసులం పేరు వంచినది మల్లీ మొదటికి ప్రజకు తపని తిప్పలు కోని wakf ప్రాక్టీకజర్ రెవెన్యూ recard లో పట్టా మిస్సింగ్ నంబర్ ccla peding వాటికి పరిష్కరం లేదు మల్లీ reddy వచే మోడ్లిదగా ఉంది ప్రజలకు తపని తిప్పలు రాజకీయ నాయకులు జోక్యం అదికం ఇక ఎక్కడ ప్రక్షలన 3 appliction పెట్టి 2 ఇయర్స్ ccla peding వాటిని క్లియర్ చేచ్చుగా
Dharani files taking so much time by officers
Hi sar
Sir me number kavali sir
ORC అంటే ఏమిటి
@@shaikmasthanhm8331 occupency right certificate
Occupency right certificate
Sir me mobile number kavali
Mobile number kavali
Sir mobile number kaavali