Big News Updates | రాహుల్ అబద్దాలు, మోదీ కౌంటర్లు, మోదీతో బాబు భేటి | Telugu News | Bharatavarsha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.ค. 2024
  • భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com/profile/bharat...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.net/@bharatavarsha4u
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: HDFC
    Ac No- 502000 8626 9395
    IFSC: HDFC0009628
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a TH-cam Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha TH-cam Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷

ความคิดเห็น • 27

  • @madhusudhanvemula6946
    @madhusudhanvemula6946 2 วันที่ผ่านมา +3

    హిందువులు సంఘటితం కావాలి భారత మాతా కి జై

  • @chinmayarkdeevi2318
    @chinmayarkdeevi2318 2 วันที่ผ่านมา +3

    రాహుల్ పార్లమెంట్ సభ్యత్వ్తాన్ని రద్దు చేసి పోటీకి అనర్హుడుగా చేయాలి.

    • @karthikm3758
      @karthikm3758 วันที่ผ่านมา

      Ala cheste inka pedda penta chestaru

  • @user-ce2qu5cg6m
    @user-ce2qu5cg6m 2 วันที่ผ่านมา +2

    హిందువులు అంటే మనం ఎప్పటికి ఈ చెత్త బాబాగాళ్ళని నమ్మే మూర్ఖత్వం లోంచి బయటపడేయగలుగుతాం మన సోదర సోదరీ మణుల్ని?

  • @pradeepwww5244
    @pradeepwww5244 2 วันที่ผ่านมา +1

    రాహుల్ పైన మిలిటరీ వారు కేసు నమోదు చేసి.. విచారణ చెయ్యాలి...

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 2 วันที่ผ่านมา +2

    రాహుల్ ఖాన్ అగ్నిపత్ పధకం గురించి అబద్ధ పచారం చేస్తూ పజలనూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నడు

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 2 วันที่ผ่านมา +1

    Meeru correct Correct Correct 👌

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 2 วันที่ผ่านมา +1

    All the best 👍 omnamasivay.

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 2 วันที่ผ่านมา

    కమ్మీనోళ్ళల్లో ఏటిరికిందమ్మీ

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 2 วันที่ผ่านมา

    Jai Sriram Jaihind jai Bharath

  • @ravishankarmunikoti7951
    @ravishankarmunikoti7951 2 วันที่ผ่านมา +1

    మూడ నమ్మకం ఉండకూడదు

    • @Geeky9065
      @Geeky9065 2 วันที่ผ่านมา

      ఫ్రీ మనీ కోసం ఎగబడే వాళ్ళ నుంచి ఏమి ఆశిస్తాము

  • @Sadhanandh-uy7kf
    @Sadhanandh-uy7kf 2 วันที่ผ่านมา

    Jai Hind jai Sri ram jai hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatasubramanyemmkandala7499
    @venkatasubramanyemmkandala7499 2 วันที่ผ่านมา

    Jai Pawan/Jai Modiji/ Bhaarat

  • @vidyamasanapally2303
    @vidyamasanapally2303 2 วันที่ผ่านมา +1

    భక్తి ఉంటే పరవాలేదు. మూడ భక్తి వుండకూడదు. ఈ తొక్కిసలాట బీహార్ లో కూలుతున్న bridge లను చూస్తే something is going ఆని అనుమానం వస్తున్నది.
    ఇక Rahulkhan ఆయన gang మొదటి నుండి అన్ని అబద్ధాలే చెబుతున్నారు. నమ్మినవాళ్ళు ఓటు వేసి గెలిపించారు. దాంతో భూమికి జానెడు పైన నడుస్తున్నారు. రాహుల్ మాట్లాడిన అబద్ధాలకు శిక్ష పడాల్సిందే. సొంత పార్టీ వాళ్ళు ఏమైనా comments చేస్తే immediate గా action తీసుకునే BJP శ్రేణులు అధికారంలో వుంది కూడా Owaisi Rahul paina ఎందుకు action తీసుకోవడం లేదు అన్నది పెద్ద ప్రశ్న.

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 2 วันที่ผ่านมา

    Jai bharata varsa.jai modi.

  • @Vara_prasad_basava
    @Vara_prasad_basava 2 วันที่ผ่านมา

    అగ్ని వీళ్ళ పెన్షన్ ఉందా? చనిపోతే అతని భార్యకి ఫంక్షన్ ఇస్తారా? ఇతర స్కీమ్ లో ఉన్న వర్తిస్తాయా? మొన్న అగ్ని వీరిలో చనిపోయిన వ్యక్తికి ఇన్సూరెన్స్ వచ్చింది. అంతేగాని ప్రభుత్వపరంగా డబ్బు ఏమీ ఆయనకు ఇవ్వలేదు. ఇదే రాహుల్ ప్రశ్నించాడు, దానికి మన రాజన్న గారు 98 లక్షలు ఇచ్చామని చెప్పారు. రాజ్నాథ్ సింగ్ చెప్పింది అబద్ధం అది ఇన్సూరెన్స్ డబ్బులు ,మన దైవదూత ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు చెప్పి నా గోడి మీడియా భలే కవర్ చేస్తుంది.

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 2 วันที่ผ่านมา

    ఒక ప్రసిద్ధ చానల్ మహానాయకుడు లోక్ సభలో బ్రహ్మాండం గా మాటాడేశారట.కాక పోతే అగ్నివీర్ విషయంలో సరియైన సమాచారం అందకపోయి ఉండొచ్చట అని తేలికగా తీసి పడేసారు

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 2 วันที่ผ่านมา

    Rahul meeda action vundada.legel ga.

  • @ramuborusu3681
    @ramuborusu3681 2 วันที่ผ่านมา +1

    గుండు సూది ఛానల్ మోడీ మీద బిజెపి మీద చాలా దుష్ప్రచారం చేస్తుంది బోలె బాబా బిజెపి మనిషి అని చెప్తుంది దాని మీద మీ స్పందన

    • @prasunadevi6077
      @prasunadevi6077 2 วันที่ผ่านมา

      బీజేపీ మనిషి కాదు, అతడు హిందూ బాబా కాబట్టి వాళ్ళ బాధ.హిందువులకు బుద్ధి లేదు.ప్రతి ఒక్కరిని నమ్మకూడదు అని ఎప్పుడు తెలుసుకుంటారో

  • @sivakumaribhogadi758
    @sivakumaribhogadi758 2 วันที่ผ่านมา +1

    Sir nupoor Sharma ki siksha padinapudu ,Rahul gaadi ki sivudi Saakshi ga, parliament saakshi ga hinduvulanu avamaanichina teeru ki siksha Leda. Emiti daarunam.dinimeeda meeru video cheyyandi sir.vaadu pappu kaadu,poision, denjuiorus fellow.😂😂Jai Bharat 🙏🏻 Jai Modi maharajji ki jaiho 🙏🏻 Jai Bjp 🙏🏻 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 2 วันที่ผ่านมา +1

    Many innocents trusting for unnatural expectations and converting themselves and spoiling natural and ancient religion. Waiting for great change in Bharat against stupid conversions.

  • @periramana8556
    @periramana8556 2 วันที่ผ่านมา

    You first learn history stop this kind filth what is big your idea what for is this channel kattukathala née sradham article 370 Ki ddeniki hematite link .