120. మేడలెక్కి నిన్నుజూచి Song with Telugu Lyrics 🙏🎵❤️🎶🎤 l అన్నమాచార్య కీర్తన🎵🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 47

  • @anuradhaswaralu
    @anuradhaswaralu  11 หลายเดือนก่อน +4

    మేడలెక్కి నిన్నుజూచి కూడేననే
    ఆశతోడ వాడుదేరి ఉస్సురందురా
    వేంకటేశ యాడనుంటివిందాకానురా
    శ్రీ వేంకటేశ యాడనుంటివిందాకానురా ||
    పిక్కటిల్లు చన్నులపై చొక్కపు నీ ఉంగరము
    గక్కన నేనద్దుకొందురా
    వేంకటేశ లక్కవలె ముద్రలంటెరా
    శ్రీ వేంకటేశ లక్కవలె ముద్రలంటెరా ||
    దప్పిగొంటివనినీకు కప్పురముపారమిచ్చి
    ముప్పిరి నీవిరహానను
    వేంకటేశ నిప్పనుచు భ్రమసితిరా
    శ్రీ వేంకటేశ నిప్పనుచు భ్రమసితిరా ||
    కందువ మైచమరించి గందవొడిచల్లుకొని
    పొంద నిన్ను తలచితిరా
    వేంకటేశ అంద చొక్కుమందులాయెరా
    శ్రీ వేంకటేశ అంద చొక్కుమందులాయెరా ॥
    బొండుమల్లె పానుపుపై వుండి నిన్ను
    పాడి పాడి
    నిండుజాగరములుంటిరా
    వేంకటేశ ఎండలాయే వెన్నెలలురా
    శ్రీ వేంకటేశ ఎండలాయే వెన్నెలలురా ||
    నిద్దిరించి నీవు నాకు వద్దనుండ
    కలగంటి చద్దివేడి వలపాయెరా
    వేంకటేశ సుద్దులింకా ఏమి సేసేవో
    శ్రీ వేంకటేశ సుద్దులింకా ఏమి సేసేవో ||
    మల్లెపూవు కొనదాకి ఝల్లనను
    పులకించి ఉల్లము నీ కొప్పించితిరా
    వేంకటేశ కల్లగాదు మమ్ముగావరా
    శ్రీ వేంకటేశ కల్లగాదు మమ్ముగావరా ||
    ముమ్మాటికి నీబాసలే నమ్మివున్నదాన
    నేను కుమ్మరించరా నీకరుణ
    వేంకటేశ చిమ్ము చీకటెల్ల బాయను
    శ్రీ వేంకటేశ చిమ్ము చీకటెల్ల బాయను ||
    ఉన్నతి శ్రీ వేంకటేశ మన్నించి కూడితివిదే
    నన్ను ఎంత మెచ్చు మెచ్చేవు
    వేంకటేశ కన్నులపండువలాయెరా
    శ్రీ వేంకటేశ కన్నులపండువలాయెరా ||

  • @laggisettypavani7530
    @laggisettypavani7530 11 หลายเดือนก่อน +4

    Super me songs vintunta inka inka vinalani pistundi

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  5 หลายเดือนก่อน

      Thanku so much Pavani 😊💕

  • @YelampalleBireddyVenkataRamana
    @YelampalleBireddyVenkataRamana 11 หลายเดือนก่อน +3

    అక్క మీరు పాడే పాటలు ఎంతో వినసొంపుగా ఉన్నాయి

  • @ratnakumari1330
    @ratnakumari1330 11 หลายเดือนก่อน +4

    చాలా చాలా అద్భుతంగా పాడారు అన్నమాచార్య జానపద సాహిత్యం తో ఉన్న కీర్తన సూపర్❤❤

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  5 หลายเดือนก่อน

      Thanku so much Ratna Kumari garu 🙏💕

  • @rajyalaxmiyadavalli1195
    @rajyalaxmiyadavalli1195 ปีที่แล้ว +4

    Santhosham thokoodina bhadha gaa undhi maa chaalaa baagundhi maa🙏

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  5 หลายเดือนก่อน

      Thanku so much rajyalakshmi garu 🙏

  • @rajanisangem7410
    @rajanisangem7410 6 หลายเดือนก่อน +1

    🎉🎉 చాలా బాగుందండి

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  5 หลายเดือนก่อน

      Thanku so much Rajini garu 🙏❤️

  • @TanguturiLohitha
    @TanguturiLohitha 29 วันที่ผ่านมา +1

    సూపర్ మేడమ్

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  29 วันที่ผ่านมา

      Thanku so much lohitha garu 🙏❤

  • @kbramaramba1988
    @kbramaramba1988 ปีที่แล้ว +4

    Sis nee songs anni vinasompuga chala chala bagunnai👌👌👌👌👌👌👌

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  5 หลายเดือนก่อน

      Hi sis
      Thanku so much 🙏❤️

  • @saradamangu3120
    @saradamangu3120 6 หลายเดือนก่อน +1

    Abbha chala buvundi amma

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  5 หลายเดือนก่อน

      Thanku so much sarada garu 🙏❤️

  • @rithikreddy3780
    @rithikreddy3780 11 หลายเดือนก่อน +4

    Anuradha gaaru mee paatalu nerchukoni nenu na friends kalisi temple lo padukntunnam❤

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  5 หลายเดือนก่อน

      Chaala santhosham
      Thanku so much rithika garu 🙏❤️

  • @hymarao5014
    @hymarao5014 ปีที่แล้ว +5

    ఆహా 👌👌చాలా రోజుల తరువాత.. సూపర్బ్ అనురాధ గారు 🫱🏼‍🫲🏻🫱🏼‍🫲🏻..
    మీరు ఇలా చాలా రోజులకు ఒక పాట పోస్ట్ చేస్తే ఎలా మేడం 😂
    అద్భుతం.. జానపద యాసలో.. మీ గానామృతాన్ని వినటానికి నిండు జాగరములు మేము ఎన్నో చేయాల్సి వస్తుంది మేడం 😊😊
    శ్రీ వెంకటేశ చలికాలంమాయే నేలారా.. శ్రీ వెంకటేశ 👏🤗🤗
    మీ పాటల్లో మాధుర్యం... ఏ అమృతం తో కూడా పోల్చ.. లేము మేడం 🤗.
    అమృతం కంటే మధురం
    మీ గానం.. మీ స్వరం 🫱🏼‍🫲🏻🫱🏼‍🫲🏻👌👌
    మీ పాటల సెలెక్షన్ కూడా.. అద్భుతం మేడం..
    అనురాధ గారు ఏడ నుంటిరి ఇంతకాలం 🤗🤗ఓ రాధ గారు.. ఏడ నుంటిరింత కాలము..❤❤
    😊😊ఓ వెంకటేశ.. నువ్వైనా చెప్పవయ్యా.... ప్రతి వారం ఒక్క పాట అప్ లోడ్ చేయాలి అని రాధ గారికి 🤗🤗..
    సూపర్ సూపర్ మార్వ లెస్ 👏👏ఫెంటాస్టిక్👏👏 మైండ్ బ్లోయింగ్ 👏👏వాయిస్ తో పాటు అద్భుతం అమోఘం.... మీ పాట విన్నా మేము ధన్యులం మేడం 🤗🤗🤗🤗

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  5 หลายเดือนก่อน

      Thanku so much hyma garu 🙏💕

  • @sreevenu
    @sreevenu 4 หลายเดือนก่อน +1

    Ahaaaaa entha bagundooo amma🙏🏻

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  29 วันที่ผ่านมา

      Thanku so much venu garu 🙏🙏

  • @UshaRani-t3k
    @UshaRani-t3k ปีที่แล้ว +1

    Hi sister super nice song Andi super super

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  5 หลายเดือนก่อน

      Hi sis
      Thanku so much 🙏💕

  • @madhavijuluri2191
    @madhavijuluri2191 ปีที่แล้ว +1

    Nice Song Andi

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  5 หลายเดือนก่อน

      Thanku so much Madhavi garu 🙏💕

  • @sunithavadithala7523
    @sunithavadithala7523 10 หลายเดือนก่อน +1

    Mangalam thava bhavathu sharvani song padandi

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  5 หลายเดือนก่อน

      Sure andi
      Thanku you sunitha garu 🙏❤️

  • @vijjiminnalla6146
    @vijjiminnalla6146 ปีที่แล้ว

    Super vadina

  • @pavan2096
    @pavan2096 11 หลายเดือนก่อน +1

    Very nice aunty keep going near to 10k subscribers 💐💐☺️🤝

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  5 หลายเดือนก่อน

      Thanku so much pavan 😊😊

  • @shirishakothakonda756
    @shirishakothakonda756 ปีที่แล้ว +2

    Namaskaram madam 🙏🙏💐 👌👌👌👌👌👌🙏🙏🙏🙏❤️❤️

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  5 หลายเดือนก่อน

      Thanku so much ma💕💕

  • @saradamangu3120
    @saradamangu3120 6 หลายเดือนก่อน

    🙏🙏🙏👍👍👌👌

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  5 หลายเดือนก่อน

      Thanku so much sarada garu 🙏💕

  • @sreenivasulureddy1010
    @sreenivasulureddy1010 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  5 หลายเดือนก่อน

      Thanku so much anna 🙏🙏

  • @bangaralaxmi3886
    @bangaralaxmi3886 4 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  29 วันที่ผ่านมา

      Thanku lakshmi garu 🙏🙏

  • @songt-h6l
    @songt-h6l 11 หลายเดือนก่อน

    🙏🙏🙏👏👏👏👏

  • @nagamaniboya5708
    @nagamaniboya5708 ปีที่แล้ว

    👌👌

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  5 หลายเดือนก่อน

      Thanku nagamani 💕😊

  • @laggisettypavani7530
    @laggisettypavani7530 11 หลายเดือนก่อน +4

    Super me songs vintunta inka inka vinalani pistundi

    • @anuradhaswaralu
      @anuradhaswaralu  5 หลายเดือนก่อน

      Thanku so much Pavani ❤️❤️