Lyrics; తులసీ దళాలతో తులతూచుదామంటే నీ రుక్మిణి నేనుకానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా... యమునా తీరమందు రాసక్రీడ లాడంగ రాధమ్మను నేనుకానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా నా హృదయమే నీకు కోవెలగ చేయుటకు మీరాను నేను కానురా కృష్ణయ్య అంత శ్రద్ధ నాకు లేదురా వెన్న మీగడలతో నీ గోరుముద్ద తినిపించ యశోదను నేను కానురా కృష్ణయ్య అంత నోము నోచలేదుగా సంసారమే వదిలి సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య శరణాగతి నాకు లేదురా సంసార సoద్రాన సంతృప్తిగా నలిగాను ప్రేమ అనే తెడ్డు వేయరా కృష్ణయ్య ఒడ్డుజేర్చి నన్ను బ్రోవరా
Bangaru talli anta baga paduvu Krishnaiyya nee daggatey vundi manchi pata padinchukunnaru Nuvvu maku andinchavu chudu Idey bhakthi antey Thank u soo much talli
చాలా బాగా పాడారు అనురాధ గారు కళ్లకు కట్టినట్లు గా వుంది మీ పాట మీ వాయిస్ చాలా బాగుంది మీ కు ఎల్లప్పుడూ రాధ కృష్ణ అనుగ్రహం వుండాలి అని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నా ను మా కోసం ఇంకా మంచి పాటలు అందించాలని ఆశిస్తున్నా ము🙏🙏🙏జై రాధ కృష్ణ
అద్భుతమైన రచన, అమోఘమైన స్వరకల్పన, అనీర్వచనీయమైన భావము తో మొత్తముగా నేను విన్న భక్తిగీతాలలో ఇది చాలా గొప్పది అనుటలో ఎటువంటి సందేహమూ లేదు. ఆబాలగోపాలం ను ఆకట్టుకొనే గీతము. మీకు సహస్ర ప్రణామాలు
ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, lyrics ఎంత బాగుందో, tune మరియు voice అంత బాగుంది. పాట వింటుంటే అన్ని మరిచి పోయి ప్రశాంత కలుగుతుంది. చాలా thanks అమ్మ. 🙏🙏🙏
చక్కటి గాత్రం మీది...దానికి తోడు... అందమైన,ప్రేమతత్వంతో, భక్తి రసమయ కీర్తన , ఎంతో...రమ్యంగా ఉంది *అను* గారు... 👏👏👏👏👏👏👍👍👍👍👍👍ఇటువంటివి మరెన్నో అందించాలని ఆశిస్తూ...WISH YOU ALL THE BEST ANDI...ANU GAARU...
Wow 👌👌👌.. పోలికలతో కూడిన కన్నయ్య పాట 👌👌అద్భుతం రాధమ్మ ❤.. అ రాధమ్మ మీరు కాదు కానీ చక్కని సుముద్రమైన సుస్వరమైన గానాలాపన చేస్తున్న మన అనురాధ గారు కన్నయ్య పాటని పాడుతూ ఉంటే ఆ కన్నయ్య కూడా మైమరిచిపోయి ఎవరి కొత్త రాధమ్మ అని చూస్తున్నట్టుగా అనిపిస్తోంది నేను కాదు నేను కాదు అంటూనే కృష్ణయ్య ని మదిలో ఎంత చక్కగా ఆలపించి వినిపించారమ్మ పాట చాలా సంతోషం ధన్యవాదములు ❤❤
Lyrics;
తులసీ దళాలతో తులతూచుదామంటే
నీ రుక్మిణి నేనుకానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా...
యమునా తీరమందు రాసక్రీడ లాడంగ
రాధమ్మను నేనుకానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా
నా హృదయమే నీకు కోవెలగ చేయుటకు
మీరాను నేను కానురా కృష్ణయ్య అంత శ్రద్ధ నాకు లేదురా
వెన్న మీగడలతో నీ గోరుముద్ద తినిపించ
యశోదను నేను కానురా కృష్ణయ్య అంత నోము నోచలేదుగా
సంసారమే వదిలి సంకీర్తన చేయుటకు
త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య శరణాగతి
నాకు లేదురా
సంసార సoద్రాన సంతృప్తిగా నలిగాను
ప్రేమ అనే తెడ్డు వేయరా కృష్ణయ్య ఒడ్డుజేర్చి నన్ను బ్రోవరా
😮
😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😮😊😊😮😊😊😊😊😮😊😊😊😊
🙏🌹
Exlent ga song alage mee voice madam
🌺🙏🌺❤ super singer TQ mem 💐💐💐
Excellent song ❤ nd good explain nd very nice, sweet voice
Chala chala baga padutunnaru
Hi swathi garu
Thank you so much 🙏❤️
Puttina roju ki icchey magala aarati meru paditay vinnali anni vundi.
Abbai iena ammai iena
Padadagaligina aarati song please meeku vlu vunnapudu padandi
@@lakshmiswathi5577 Naaku ee songs teledandi
Kani ekkadaina dorikithe nerchukuni paadathanu
Thank you lakshmi garu 🙏💕
అద్భుతమైన మైమరిపించే మళ్లీ మళ్లీ వినాలనిపించినందుకు కోటి కోటి ప్రణామాలు తల్లీ ❤
Really very nice ❤❤❤
కాను,కాను, అంటూనే కన్నయ్య లో ప్రేమగా మునిగిపోయారు.
Hi Ramana kumari garu
Thank you so much andi🙏❤️
th-cam.com/video/FMBMJHxcVrM/w-d-xo.htmlsi=XGQX4q2qji5CWqXv
Kadha...super super singing...
@@Indira203Hi indira garu
Thank you so much 🙏❤️
Very soothing and divine voice❤❤❤❤❤❤
Chala bagundhi
ఈరోజే విన్నాను ఈ పాట చాలా బాగుంది 🥰🙏🏻👌🏻
Voice 👌👌👌
Bangaru talli anta baga paduvu
Krishnaiyya nee daggatey vundi
manchi pata padinchukunnaru
Nuvvu maku andinchavu chudu
Idey bhakthi antey
Thank u soo much talli
Hi Kamakshi garu
Thank you so much ma🙏❤️
🎉🎉❤❤❤❤❤❤🙏🙏🌷🌷🌷🌷 ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది అమ్మ
Hi Padma
Thanku so much 🙏❤️
Nice 👌, sweet voice mam😊
ఆ కన్నయ్య ఎదురుగా ఉన్నట్టు వుంది పాట వింటుంటే. 🙏🙏🌹🙏😊
Nice performance
chala bhagundi👌❤
Hare krishna vineeta garu meesongso sweet amma kallalo neellu vastunna vi amma akrishnayya asrwadhalu meeku vuntavi vineeta garu
Hi andi
Thank you so much 🙏💕
Super Super 👌nice song ❤❤
Thank you so much andi 🙏🙏
Pata chala bugundamma ragam chala bagundi❤❤❤❤❤❤
Thanku so much Annapurna garu 🙏💕
అద్భుతం 👌👌👌
🎉🎉🎉🎉 super 😊😍❤😊🙂🥰😍🤩🥳🥳🥳🥳😍🥰
Suuuper madam
Entha madhuranga paadaavammaa.....chaalaa baavunnai songs
Amazing voice mam super lyrics wonderful mam
Hi sandhya garu
Thank you so much 🙏❤️
Super super amma
Chala adbutamga padaaru🎉
చాలా బాగుంది అమ్మ ఈ పాట
సులభంగా నేర్చుకోవచ్చు
Thanku so much Geeta garu 🙏❤️
Madam ee song nenu Raamalayam lo paadanu 5 days back manchi blessings vachay mam naku..chaala thnx mam 🙏
Superrrr song andi antha baga rasaru excellent andi mee prema telustundi krishnayya meda antha undo ❤❤ wonderful tq u e song maku cherale chesaru
Hi vineetha garu
Thank you so much andi🙏❤️
Chala Baga padaru madam ❤🎉vintu wunte vinali anipisthundi Mee voice chala bagundi
Adbhutamaina padalu chakkani swaram amitamaina bhakti gontunundi jaluvarutundi❤
Thanku so much uma devi garu🙏❤️
Thanivi theera🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Sister chala baga padaru song super
jai sreekrishna
Jai Srikrishna 🙏🙏
Yentha baaga sharanaagathi korukuntoo paadaaramma.
🙏🙏 super song
E pata nenu nerchukunnanu kani e pata ragam bagundi❤❤❤❤❤
Thanku so much Annapurna garu 🙏❤️
Super madem
Super super raagam bhagundhi ❤
Thanku so much andi 🙏🙏
Chala bagundhi Andi... super voice
Chala chala bagundi mi song 👌👌👌
Thanku so much kumari garu 🙏❤️
Super song
Pata Chala Bagundi Chala Baga padaru. Radha Rukmini Meera Yeshoda anni mire...
Thanku so much Ramadevi garu 🙏❤️
Super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🎉🎉🎉🎉
ఎంత చక్కగా పాడావమ్మ చాలా ఆనందంగా అనిపించింది
Thanku so much andi 🙏🙏
Aaahaa Adbhuthamga undhi Mee gaanam mariyu Swara kalpana 💯💯👏👏👍👌👌🌹🌹
Hi padmavathi garu
Thank you so much🙏❤️
Very nice 🎉🎉🎉
song బాగా పాడావమ్మ. 👏👏
Very nice, sweet voice 🎉
Jay srikrishn amma chala chal thanks ma a kannayato matalato cheppaleka potunnanu adupostundi thalli antha bagunde
Radha ne gontu adhbutham .. mana family ki nuvvu oka varam ❤.. ilagey padali nithyam 😊
Aahh em cheppav chinnulu
My baby😘😘
No words to comment.
Rich & Melody voice.❤
👌Voice
U r blessed soul
Meeru chalabaga padaru amma
Adbutangaa padaaru amma🎉
❤❤❤amma garu super 👌 super 👌
Thanku so much Lavanya garu ❤❤
మంచి పాట నేర్పినందుకు కృతజ్ఞతలు
Thanku so much kameswari garu 🙏❤️
Super song 🙏🙏 chala Baga padaru❤
Hare krishna
Pataloni bavamantha me voice
lo vinipisthundhi chala Bagundhi amma Krishna blessigs always ❤❤
Very sweet voice! Chala baga padaru ! 👏👏👏👌🦚
Thanku so much andi 🙏🙏
చాలా చాలా బాగుంది. విన్నందున మేము ధన్యోస్మి. పదాల కూర్పు ఎవరండీ.
Super tune andi nenu chala sarlu vinnanu chala bagundhi sweet voice ❤ nenu nerchukunnanu
Super song 🙏🙏 superb voice andi❤
చాలా బాగా బాగా పాడారు సిస్టర్
Super👌👌👌👌👌
Hi Pavani
Thank you ma❤❤
Adbuthanga undandi. Janma danyamaindi 🙏
Superbb....chaaala baaga vinipincharu.chaaala rojula tharwatha intha manchi tone tho intha chakkati krishnayya song theliyachesina miku danyavaadhalu...Amma 🙏🙏🙏🙏
కన్నయ్య ఎవరినైనా మాయలో పడేస్తాడు జై శ్రీకృష్ణ
Avunandi
Jai Srikrishna 🙏🙏
లేదు అని ఎందుకు అనుకోవాలి . చాలా బాగా పాడారు 🙏🙂🌹
Nice andi,Naku chala estamaina song
Hi Latha garu
Avunaa
Thank you andi 🙏💕
Super 🎉 chala bagudhi song 🎉🎉🎉
Me song ventunte enka vinalanipistundani ennisarulina ala vintune undipovalanipistundandi
చాలా బాగా పాడారు అనురాధ గారు కళ్లకు కట్టినట్లు గా వుంది మీ పాట మీ వాయిస్ చాలా బాగుంది మీ కు ఎల్లప్పుడూ రాధ కృష్ణ అనుగ్రహం వుండాలి అని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నా ను మా కోసం ఇంకా మంచి పాటలు అందించాలని ఆశిస్తున్నా ము🙏🙏🙏జై రాధ కృష్ణ
Hi satyavathi garu
Thank you so much andi
Marinni manchi paatalu paadataaniki try chestanandi 🙏❤️
Jaisriram. Jaisrikrishna super andi exalent bhakthi pata chala bagundi andi jaihindudarmam jaibharath
Thanku so much Narenderreddy garu 🙏🙏
అమ్మ చాలాచాలా బాగుంది 🙏💐
Thanku so much Jyothi garu 🙏❤️
Super singer
❤
Thanku so much andi 🙏🙏
పాటలు చాలా బాగున్నాయండి
Thanku so much surya garu 🙏🙏
Amma naaku ee paata ante chaala.ishtam eppudu vintaanu.Saraswathi nee gonthulo undi thalli.
Hi Jaya lakshmi garu
Thank you so much ma🙏❤️
Chala baga padaramma
సూపర్ అమ్మ అద్భుతంగా పాడారు అమ్మ❤
మీ గానం 👌👌👌👌👌💐
Thanku so much nagini garu 🙏💕
అద్భుతమైన రచన, అమోఘమైన స్వరకల్పన, అనీర్వచనీయమైన భావము తో మొత్తముగా నేను విన్న భక్తిగీతాలలో ఇది చాలా గొప్పది అనుటలో ఎటువంటి సందేహమూ లేదు. ఆబాలగోపాలం ను ఆకట్టుకొనే గీతము. మీకు సహస్ర ప్రణామాలు
Thank you so much Bhaskar rao garu 🙏🙏
Very nice with melody voice
Jayajsnrdhana maryu achuthastakkam mee voice lo vinalanibundi amma
Try chestanandi
Thanku sarada garu🙏❤️
Chala Baga Padaru👏👏👏
Lyrics chala bagunnayi....chala baga పాడారు
I have tears in my eyes 😊blessed
ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, lyrics ఎంత బాగుందో, tune మరియు voice అంత బాగుంది. పాట వింటుంటే అన్ని మరిచి పోయి ప్రశాంత కలుగుతుంది. చాలా thanks అమ్మ. 🙏🙏🙏
Thanku so much basha garu 🙏🙏
Amma naku కృష్ణ anti chala estam memu bajanaku చేస్తాము ఆ bajanaku me pata puditi andharu nannu me చుకున్నారు amma❤❤❤❤❤❤
Chala bagunnadi
Thanku so much Vijaya garu 🙏❤️
Super song and mesmerizing voice
Hi Hemalatha garu
Thank you so much andi 🙏❤️
Excellent singing mam👍
Thanku so much sarvaani garu 🙏💕
చక్కటి గాత్రం మీది...దానికి తోడు... అందమైన,ప్రేమతత్వంతో, భక్తి రసమయ కీర్తన , ఎంతో...రమ్యంగా ఉంది *అను* గారు... 👏👏👏👏👏👏👍👍👍👍👍👍ఇటువంటివి మరెన్నో అందించాలని ఆశిస్తూ...WISH YOU ALL THE BEST ANDI...ANU GAARU...
Hi Subhashini garu
Thank you so much andi🙏❤️
Mam super ❤
Hi sunitha garu thank you andi 🙏❤️
Anu mam super your voice is very nice
@@balajirajujThank so much andi 🙏🙏
Wow 👌👌👌..
పోలికలతో కూడిన కన్నయ్య పాట 👌👌అద్భుతం రాధమ్మ ❤.. అ రాధమ్మ మీరు కాదు కానీ చక్కని సుముద్రమైన సుస్వరమైన గానాలాపన చేస్తున్న మన అనురాధ గారు కన్నయ్య పాటని పాడుతూ ఉంటే ఆ కన్నయ్య కూడా మైమరిచిపోయి ఎవరి కొత్త రాధమ్మ అని చూస్తున్నట్టుగా అనిపిస్తోంది నేను కాదు నేను కాదు అంటూనే కృష్ణయ్య ని మదిలో ఎంత చక్కగా ఆలపించి వినిపించారమ్మ పాట చాలా సంతోషం ధన్యవాదములు ❤❤
Hi Hyma garu
Thank you so much 🙏❤️
Meeru rasey vidhanam chala bagundi andi hyma Rao gaaru … paadey variki chala encouragement ga untundi andi …
Chaala Baga paadarandi🎉🎉🎉❤❤❤❤
👌👌💐💐💐
పాట చాలా బాగుంది
Thanku so much kalyani garu 🙏❤️
Chala baga padaru
Thanku so much Chandrakala garu🙏❤️
అద్బుతమైన స్వరూపంగా సమకూర్చి వీనుల విందుగా బక్తి ,ముక్తి రెండు పొందేలా పాడిన తల్లి నీకు అనేక వందనాలు
Chala bagundi very nice Vimala I anipistundi
Thanku so much Rajeswari garu 🙏❤️
Adbhutam amma❤
Very nice tone and meaningful song
Thanku so much andi 🙏💕