విజయవాడ నగర శివార్లలో, బ్రాహ్మణుల కోసం కరివెన సత్రం వారు ఇలాంటి ఒక గొప్ప వృద్ధాశ్రమాన్ని నిర్వహించడం చాలా గప్ప విషయం. మీ ఛానల్ ద్వారా యీ విషయాన్ని ఎంతో మంది తెలియని బ్రాహ్మణులకి కూడా తెలిసేలా చేసిన ab6 news వారికి ధన్యవాదములు. బ్రాహ్మణులకు ఉపయోగపడే ఇలాంటి ఎన్నో మంచి విషయాలు, మీ ఛానల్ ద్వారా వెలుగులోకి రావాలని కోరుకొంటూ, నమస్కారములు.....!
ఎందుకు మీ పిల్లలు వచ్చారా, వస్తారా అని అడుగుతారు ప్రతిచోటా ? వాళ్ళకు ప్రేమే ఉంటే ఆశ్రమంలో కి ఎందుకు వస్తారు. అబద్ధం చెప్పి అందరి ముందు పలచన కాలేక వాళ్ళ మనసులు ఎంత బాధ పడుతున్నాయో ఒక్కసారి ఆలో చించండి 🙏
వృద్దా శ్రమం దర్శించి నాను . చాలా బాగుంది.మంచి సే వ లు చేస్తున్నారు. ఫోన్ చేసిన వారికి ఆ శ్ర మ వివరాలు వారి సమస్యలు వింటే అదే వొ క గొప్ప . సేవగా భావించండి
Happy to know the noble work being carried out by Brahmin samaj(Karivena). I am not a Brahmin, still i have highest respect for Brahmins, as because of them our Sanatana Dharma is still surviving.
సహృదయం తో నిర్వహిస్తున్నందుకు అభినందనలు. విశాఖ పట్నం లో కూడా నిర్వహించ ప్రయత్నించాలని,విశాఖ తెలగణ్యా బ్రాహ్మణ అభ్యుదయ సమాజం వారి తరఫున సహకరిస్తామని తెలియ చేసుకుంటున్నాను.
Very good service. You can attract more elderly Brahmins if you can give better improved facilities with extra charges like separate rooms for couples, air conditioners, etc. those who can afford will stay and live peacefully. Many Brahmin old couples who are not looked after by their children for different reasons and childless couples do not know where to go. Difficult at that age to change their food and other habits and mingle with other cultures. Please think about it. There may be many donors to come forward to support you in your endeavors. Many thanks.
It is the question of compatability, habits etc. First try to understand such things that at that old age. Don't write comments for the sake of blaming someone's intentions.
Meeru chestuna sevaku shathakoti namskaramulu, meeru adress ,phone number add chymdi mari kondhariki use avuthumdhe,mee ashramam oka devalayam la vumdhe marokasari namskaramulu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కరివేన్ వారు ప్రజలకి ఎటువంటి సేవలు ఇప్పటి వరకు చెయ్యలేదు,చేసే అలవాటు కూడా లేదు.కరివేన్ వారు కెవలం బ్రాహ్మణుల కి మాత్రమే ఈ సదుపాయాలు పెడతారు.ధర్మాలు,దానాలు అన్ని సామాజిక వర్గాల వారినుండి తీసుకుంటారు ఈ భాహ్మణులు.
Do you have information about what you blabbered here??? People like you always express hatred towards brahmins and brahmin institutions. Working for brahmins by brahmin institution is not either unethical or unconstitutional.
@@sivanathkhandavalli Brahmins are the worst people living on earth for the following reasons. Brahmins to declare them as superior class have degraded every human being belonging to other castes. They join the King Ministry &never allowed others to enter the King's palace.They have robbed the entire vedic knowledge &never allowed others to learn Vedas,Upanishads &other Hindu Mythology books like Ramayana , Mahabharata&Bhagvata. Because of the caste based differentiation created by Brahmin communities,other caste people like Reddy,Kamma kapu etc have entered alternative fields like Agriculture,Business etc. &with their hardwork has earned their livelihood &lived even when they are deprived of basic education. Gandhi supported caste system &Superiority of Brahmins The result is Partition of India as Jawahar lal Nehru claiming to be a Brahmin was deliberately made PM &Muslims unable to accept this demanded for Partition.second Ambedkar who was quite capable of assisting in Constitution drafting was sidelined, based on caste,so he introduced Reservations in education &employment for SC,ST,BC&OBC .Now merit has been dumped in dustbin. Imagine a situation where for the past 70 years of Independence Govt totally suppressed the other forward caste children by depriving them education &employment opportunities. Even as on date vedas,Music are taught only to Brahmins by totally depriving others from learning these two Arts. Kariyan satram is the most horrible one because,Kasi is the last destination of every Hindu.Even as on date they never provide food for any person other than a Brahmin.
@@radhachitta8376 Becase of the Brahmins &their Superiority complex and Bifurcation of Human beings based on caste for several years,Govt provided reservations in education &employment SC,ST,BC &OBC because of which merit is dumped in dustbin.
మీరు అన్ని బాగా చేస్తున్నారు కానీ వాళ్ళకి ఆత్మ సేవ అంటే వాళ్ళకి భగవంతుడికి గురించి చెబితే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు అయిపోయాక భగవంతుడు గురించి తెలుసుకోవాలి ఆత్మజ్ఞానం పొందాలి మరి అదే జీవితాశయం కదా కాబట్టి అది కూడా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం
ఎవరి పిల్లల్ని చూస్తే వాళ్ళకి తృప్తి కానీ ఎక్కడో ఉంటే ఏమి తృప్తి ఉంటుంది. చెట్లు వున్నాయ్. మొక్కలు వున్నాయ్ అంటే అవే ఆనందాన్ని ఇస్తాయి అంటే వాటినే పెంచుకుంటే సరిపోతుంది కదా.మరీ ఎవరు లేని వాళ్ళకి తప్పదు. పిల్లలు ఉన్నవాళ్లు కూడా ఇలాంటి ఆశ్రమం లో ఉండవలసి రావడం అంత బాగా అనిపించలేదు.
మీరు చేస్తున్న సేవలకు నమస్కారములు. ఒక విషయం లో బాధ అనిపిస్తుంది బ్రాహ్మలు అంటే పడని కులం వాని పేపర్ వీళ్ళ చేత చదివించడం . ఈ పేపర్ వాళ్ళు ఏమైనా ఆశ్రమా నికి సహాయం చేస్తున్నారా? భక్తి కలిగేవి చదివించండి, ఈ బ్రాహ్మణ వ్యతిరేకి పేపర్ వల్ల వాళ్ళలో విషం నింపవద్దు.
కరివెన వారికి అభినందనలు. వారి సేవలు అద్భుతం..
Yes.
ఆశ్రమం మేము చూశాము చాలబాగున్నది
Yemi chustharu nenu vijayawada vellu chusanu avida unnaru sariga samadhanam kuda cheppa ledu neeku padiveeluta
V happy to know abt the asram.special thanks to Dr Mallikhajun garu.Asramam free na charge chestara plz teliya cheyandi Tq andi
కరివెన ట్రస్ట్ వారికి శతధా సహస్రధ వందనాలు
చాలా గొప్ప సేవ
కరినవెన వారి కి శతకోటి వందనాలు.
Great Job, Hatsof,Karive na,Satram,Vruddasramam, congrats To Trust..
ఓం నమశ్శివాయ చాలా సంతోషం చాలా బాగుంది అడ్రస్ పంపగలరు
విజయవాడ నగర శివార్లలో, బ్రాహ్మణుల కోసం కరివెన సత్రం వారు ఇలాంటి ఒక గొప్ప వృద్ధాశ్రమాన్ని నిర్వహించడం చాలా గప్ప విషయం. మీ ఛానల్ ద్వారా యీ విషయాన్ని ఎంతో మంది తెలియని బ్రాహ్మణులకి కూడా తెలిసేలా చేసిన ab6 news వారికి ధన్యవాదములు. బ్రాహ్మణులకు ఉపయోగపడే ఇలాంటి ఎన్నో మంచి విషయాలు, మీ ఛానల్ ద్వారా వెలుగులోకి రావాలని కోరుకొంటూ, నమస్కారములు.....!
Hi.Andi.
Ee rojullo ooka kulam vaariki maatramr aasramam nadapsdsta chaalaa vichaarakaram.
MEERU sri sailam vellaledu anukunta
VEDITHE ELA FEEL AVVARU😂
కరివెన వారికి ధన్యవాదములు.
చాలా గొప్ప సేవ చేస్తున్నారు
God bless the Doctor. Great effort by 'karivena'
ఎందుకు మీ పిల్లలు వచ్చారా, వస్తారా అని అడుగుతారు ప్రతిచోటా ? వాళ్ళకు ప్రేమే ఉంటే ఆశ్రమంలో కి ఎందుకు వస్తారు. అబద్ధం చెప్పి అందరి ముందు పలచన కాలేక వాళ్ళ మనసులు ఎంత బాధ పడుతున్నాయో ఒక్కసారి ఆలో చించండి 🙏
చాలా బాగా చెప్పారు. అలా అడగడం వాళ్ళకి చాలా బాధ కలిగిస్తుంది. ఈ విషయాన్ని ఇంటర్వ్యూ చేసేవారు గమనిస్తే బాగుంటుంది
Great service and very good gesture from Karveni sangam committee. I wish to visit on my visit to Vijayawada.
Very very great 👍 Doctor service also very great 👍.
Doctor gariki 🙏
A great and sincere service
వృద్దా శ్రమం దర్శించి నాను . చాలా బాగుంది.మంచి సే వ లు చేస్తున్నారు. ఫోన్ చేసిన వారికి ఆ శ్ర మ వివరాలు వారి సమస్యలు వింటే అదే వొ క గొప్ప
. సేవగా భావించండి
Thank you sir 🙏🙏🌺🌺👌👌
Om Sai Ram Swami. Excellent. Jai Gayatri matha
Karivena vari sevalaku chala.chala Dhanyavadamulu Endariko Asadeepami munduku sagalane korukontunnamu 🙏🙏
చాలా చాలా బాగుంది సంతోషం
ఇలాంటి ధర్మాత్ములు ఉన్నారు కావున నే ఇంకా ఎన్ని కరోనా లు వచ్చినా భారతదేశంలో త్వరగానే కోరుకుంటూ అంతా సుభిక్షంగా ఉంటోంది
అడ్మిషన్ కావాలంటే iఇప్పుడు yఅవకాశం ఉన్నదా ?
🙏Om Namo Bhaghavate Vasudevaya.
Hyd lo pettandi.
God bless u alldoctor gaariki thanks
Good service sir
A.b 6 chhanal vallki dhanyavadamulu brhamana sankahemartham chhanal pettaru 👏👏👏
Excellent🙏🙏
What a wonderful video, I thanks to KARIVENA ANNADANA SATRAM MEMBERS
Great service....
In kaliyuga..
One saying is there..Service of Man is Service of God....
All of you those who are doing service are blessed...
Happy to know the noble work being carried out by Brahmin samaj(Karivena). I am not a Brahmin, still i have highest respect for Brahmins, as because of them our Sanatana Dharma is still surviving.
Zby
Very good service to old age people, this trust done good job, god bless to this trust
God bless u all🌿🦜👏🍏🌾🥭🍏doctor gaariki thanks 🌿🦜
Great Services Karevena Varedi.🙏🙏🙏🙏🌹
Normal ga maintenance charges ela vuntai pl. Specify.
Sir అనంతపురంలో వృద్ధాశ్రమం పెట్టండి
చాలా గొప్ప ఆలోచన, ప్రణాలిక...ఎందరో బ్రాహ్మణులకు ఒక వరం,చక్కటి ఆశాదీపం..భగవంతుడి ఆశీస్సులు ఇందులొ పాలుపంచుకుంటున్న అందరికీ అందుగాక
MEERU CHESTHUNNA SEVAKU.
SATAKOTI PRANAAMAMULU..
🙏🙏🙏🙏🙏
సహృదయం తో నిర్వహిస్తున్నందుకు అభినందనలు. విశాఖ పట్నం లో కూడా నిర్వహించ ప్రయత్నించాలని,విశాఖ తెలగణ్యా బ్రాహ్మణ అభ్యుదయ సమాజం వారి తరఫున సహకరిస్తామని తెలియ చేసుకుంటున్నాను.
Better help them than trusting organations like dfi
Maintenance amount entha charge chestunnaru monthly
కరివేన ట్రస్టు వారికి వారు చేసిన సేవలకు శత కోటి ధన్యవాదాలు
మాటలు చాలటం లేదు......🙏🙏🙏🙏🙏
Very good service. You can attract more elderly Brahmins if you can give better improved facilities with extra charges like separate rooms for couples, air conditioners, etc. those who can afford will stay and live peacefully. Many Brahmin old couples who are not looked after by their children for different reasons and childless couples do not know where to go. Difficult at that age to change their food and other habits and mingle with other cultures. Please think about it. There may be many donors to come forward to support you in your endeavors. Many thanks.
Please Plan for Varanasi.....
Sevaki kulaniki sambansam vundakudadhu. Yemaina seva chesthunnanduku santhosham. Anni kulalaku aasrayam kalpinchalani chinna manavi. Hatsoff karivena asramam.
It is the question of compatability, habits etc. First try to understand such things that at that old age. Don't write comments for the sake of blaming someone's intentions.
మిడిల్ క్లాస్ బాహ్రణులకు ఇది వరం ఇది ఇంకా డెవలప్అవాలని కోరుకుంటున్నాను
Tally tadrulane otaregavadelase asramalu davlap kavala madam.
🙏👏💯👌👍🌹💐💐💐🤝
నా పేరు గోపాలశ ర్మ పదవీ వి రమణ గా వించి నాను. నెలసరిఎంత చెల్లి ంచాలి. తెలియచేయండి
Address of this ashram please
Trust variki 🙏👏🙏👏👏🙏🙏👏🙌
అహో కరివెణ వారి వితరణ బహుదా శ్లాఘనీయం. మాటలు చాలవు మీ సేవా కార్యక్రమాలను శ్లాఘించుటకు.
Karibenavariki dhanyavadamulu. Aparakarmalu lenivariki chesevidamuga chalabagundi
ఇందులో cheralante monthly యెంత పే చేయాలి లేని పక్షంలో yela
Happy to hear this. Good service and activities.🙏🙏🙏
Super Meru ❤❤🎉🎉🎉
Very nice seva
Happy to know this
KOTI KOTI PRANAMS...FOR THE IDEA OLD AGE HOME...PLS EXPAND TO MAJOR CITIES
Very nice and good
Very great
Great SEWA karivena Varidi. No words Sir/Madam 🙏🌹
Is it for all people who are in need of their services or any body who wish to join can join, pls let me know
Thanks to Karivennavariki
మీరు చేస్తున్న సేవలు అభినందనీయం
Yes.
Maintenance how much
Karivena variki 🙏🙏
Shathakoti Vandanaalu....... PVR Sarma & P Bhavani.
నాలాంటి వారికి భవిష్యత్తులో ఆశాదీపం
very use full this
అవునా.అందీ.
Monthly eantha pay cheyyali
Please join Ela avvalo vivaralu chppandi
సూపర్
Kariveena sathram vaadiki vandanaalu.🙏
I am a graduate woman aged 52.I want to give my service in this adram.can I get opportunity to work here
ఓమ్ నమశ్శివాయ
ఓమ్ 🕉️ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
అన్నదాన దేవాయ నమః శివాయ
🕉️🙏🌿🌺
Vijayawada Kanaka Durgamma Ashishulu E Ashramum kattinchina mariyu Nirvahistunna Variki ellapudu undali.(Undugaka).
Vijayavaada lo ekkada
దీని అడ్రస్ ఫోన్ నంబర్ ఇవ్వకోరుతున్నాం...రాజ్యశ్రీ
🙏🙏dharmo ratchithie ratchitha ha
Karivena vruddasramamu variki vandanamulu hyd lo kuda frture lo plan cheyandi meeku 👏👏👏👏👏chala mandiki vupayoga padutundi chalamandi very chota bhojanam cheyaleka ibbandi padeyvallu vuntaru andariki andubatulo vuntundi 👏👏👏👏👏👏👏
Please furnish details for payment charges for one perslon with rooom per montj
Meeru chestuna sevaku shathakoti namskaramulu, meeru adress ,phone number add chymdi mari kondhariki use avuthumdhe,mee ashramam oka devalayam la vumdhe marokasari namskaramulu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Memu vysakha masamlo maa bavagari samvastaralaku asramaniki kavalasina vanta samanulu evvadamu jariginadi.
For new room construction how much donation is required
🙏🙏🙏🙏🙏🙏🙏
Karivena Vari Vrudhasremamlo Kapulanu,Redlanu,Kammavarini, Ethara Kulasthulanu Cheyrchukuntara?
కరివేన్ వారు ప్రజలకి ఎటువంటి సేవలు ఇప్పటి వరకు చెయ్యలేదు,చేసే అలవాటు కూడా లేదు.కరివేన్ వారు కెవలం బ్రాహ్మణుల కి మాత్రమే ఈ సదుపాయాలు పెడతారు.ధర్మాలు,దానాలు అన్ని సామాజిక వర్గాల వారినుండి తీసుకుంటారు ఈ భాహ్మణులు.
th-cam.com/video/3hs0RQHBLx0/w-d-xo.html
Do you have information about what you blabbered here??? People like you always express hatred towards brahmins and brahmin institutions. Working for brahmins by brahmin institution is not either unethical or unconstitutional.
brahmins ki reservations evaledu ga
@@sivanathkhandavalli Brahmins are the worst people living on earth for the following reasons. Brahmins to declare them as superior class have degraded every human being belonging to other castes. They join the King Ministry &never allowed others to enter the King's palace.They have robbed the entire vedic knowledge &never allowed others to learn Vedas,Upanishads &other Hindu Mythology books like Ramayana ,
Mahabharata&Bhagvata. Because of the caste based differentiation created by Brahmin communities,other caste people like Reddy,Kamma kapu etc have entered alternative fields like Agriculture,Business etc. &with their hardwork has earned their livelihood &lived even when they are deprived of basic education. Gandhi supported caste system &Superiority of Brahmins The result is Partition of India as Jawahar lal Nehru claiming to be a Brahmin was deliberately made PM &Muslims unable to accept this demanded for Partition.second Ambedkar who was quite capable of assisting in Constitution drafting was sidelined, based on caste,so he introduced Reservations in education &employment for SC,ST,BC&OBC .Now merit has been dumped in dustbin. Imagine a situation where for the past 70 years of Independence Govt totally suppressed the other forward caste children by depriving them education &employment opportunities.
Even as on date vedas,Music are taught only to Brahmins by totally depriving others from learning these two Arts.
Kariyan satram is the most horrible one because,Kasi is the last destination of every Hindu.Even as on date they never provide food for any person other than a Brahmin.
@@radhachitta8376 Becase of the Brahmins &their Superiority complex and Bifurcation of Human beings based on caste for several years,Govt provided reservations in education &employment SC,ST,BC &OBC because of which merit is dumped in dustbin.
😢Kindly Open a branch at Bengaluru. Helpful to senior citizens.
నమస్కారాలు
KOTI KOTI NAMASKARS FOR OLD AGE SEVA...Pls EXPAND TO BIGGER CITIES
మీరు అన్ని బాగా చేస్తున్నారు కానీ వాళ్ళకి ఆత్మ సేవ అంటే వాళ్ళకి భగవంతుడికి గురించి చెబితే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు అయిపోయాక భగవంతుడు గురించి తెలుసుకోవాలి ఆత్మజ్ఞానం పొందాలి మరి అదే జీవితాశయం కదా కాబట్టి అది కూడా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం
1:43contacct address iste inkaa chaala బాగుండేది
Good
ఓమ్ నమశ్శివాయ.
🕉️🙏🌙
Amba prasad garu.🌹🙏
వృద్దా శ్రమాలు ఇంకా పెంచాల్సిన అవసరం వుంది కరివెన వారు, నాగేశ్వర రావు అడ్వకేట్ గూడూరు
ఎవరి పిల్లల్ని చూస్తే వాళ్ళకి తృప్తి కానీ ఎక్కడో ఉంటే ఏమి తృప్తి ఉంటుంది. చెట్లు వున్నాయ్. మొక్కలు వున్నాయ్ అంటే అవే ఆనందాన్ని ఇస్తాయి అంటే వాటినే పెంచుకుంటే సరిపోతుంది కదా.మరీ ఎవరు లేని వాళ్ళకి తప్పదు. పిల్లలు ఉన్నవాళ్లు కూడా ఇలాంటి ఆశ్రమం లో ఉండవలసి రావడం అంత బాగా అనిపించలేదు.
@@vardhanammajayanthi8455 నిజంగా బాగా చెప్పారు.
Meeru.yedhaarthamu చెప్పారు.మీరు.
🙏🙏🙏
మీరు చేస్తున్న సేవలకు నమస్కారములు. ఒక విషయం లో బాధ అనిపిస్తుంది బ్రాహ్మలు అంటే పడని కులం వాని పేపర్ వీళ్ళ చేత చదివించడం . ఈ పేపర్ వాళ్ళు ఏమైనా ఆశ్రమా నికి సహాయం చేస్తున్నారా? భక్తి కలిగేవి చదివించండి, ఈ బ్రాహ్మణ వ్యతిరేకి పేపర్ వల్ల వాళ్ళలో విషం నింపవద్దు.
Neevu buddi maradu. Neevu bagupadavu. Neeku present govt. Sari inadi
Naku akkada sevacheyyalani unnadi.avakasamu untunda?
Karivepaaku vaariki🙏🙏
మీరు చేస్తున్న సేవలకు చాలా నమస్కారములు సార్
బ్రాహ్మణులకు మాత్రమే అనే విషయం నిరాశపరిచింది.
Simhachallam lo karivena satram vunda , vunte details forward cheyyandi sir
🙏👍👌
Nijamga karivena satram sevalu slaghaneeyam
What r the charges for a couple? Pl intimate.