॥ఏం తిన్నా ఎంత తిన్నా ఫ్రీ గా ఫైవ్ స్టార్ హోటల్ లాంటి భోజనం ఫ్రీ గా॥

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 903

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 2 ปีที่แล้ว +17

    హాయ్ బ్రదర్! నేను ఈ వీడియో చూసి, స్వయంగా కడప జిల్లా, మైదుకూరు నుండి ఒక్కడినే ఇచ్చటకు వచ్చి దర్శించి వచ్చాను, ఉదయం పూట అల్పాహారం మసాలా దోశ స్వీకరించాను.ధన్యవాదములు. మీరు ఈ వీడియోలో చెప్పినట్లు రామచంద్రారెడ్డి నాయన గారిని కలిసారా,మేము వారిని దర్శించాలి అని వుంది.

  • @narasimharaoitha
    @narasimharaoitha 4 ปีที่แล้ว +50

    అన్నదాత సుఖీభవ
    శ్రీ రామచంద్రా రెడ్డి గారు
    మీ అపరూప సేవలు
    మీ కుటుంబాన్ని
    ఎల్లవేళలా కాపాడబడుతుంది

    • @mohanerra6812
      @mohanerra6812 4 ปีที่แล้ว

      Athididevobhava Annadatha Sukhibhava🙏🙏🙏

    • @mohanerra6812
      @mohanerra6812 4 ปีที่แล้ว +1

      Sri Ramchandra Reddy ki pdabhivandanalu

    • @sivajyothi6997
      @sivajyothi6997 3 ปีที่แล้ว

      Kindly give me your contact number +91 9885450111 and inspire me to start such ...thanks and regards.

    • @manoharbarad9452
      @manoharbarad9452 5 หลายเดือนก่อน

      సార్, అడ్రెస్స్ చెప్పలేదు, ఎక్కడ, మన హైద్రాబాద్ లోన, లేక ఆంధ్రప్రదేశ్ లోన, ఏమి చెప్పలేదు, ప్లీజ్ సార్ పూర్తి అడ్రెస్స్ & సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ప్లీజ్ సార్. 🙏

  • @subbupriya143
    @subbupriya143 4 ปีที่แล้ว +113

    బ్రతికితే ఇలా బ్రతకాలి... దేవుడు మనిషి రూపం లో ఉన్నాడు

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv ปีที่แล้ว +7

    ఇది ఈ కలికాలంలో ఇటువంటి అన్నదానంతో సేవలు చేస్తున్నారంటే, ఆశ్చర్యం ,అద్బుతం. ఇది అక్షయ పాత్ర (అన్నపుర్నేశ్వరి). ఇది దేవతా ఆశ్రయం. దేవుడు వీళ్ళకు ఆయు ఆరోగ్యాన్ని, భోగ భాగ్యాలు ఇవ్వమని నా ప్రార్థన.

    • @nagalaxmim-dk9fz
      @nagalaxmim-dk9fz 7 หลายเดือนก่อน

      Annadananiki memu help cheyale elaga

  • @salvajivenugopal789
    @salvajivenugopal789 ปีที่แล้ว +9

    సూపర్, చాలా బాగుంది. ఆ దేవుని దయతో ఎప్పటికి ఇలాగే మంచిగా అన్న దానం జరిగేలా చూడాలి అని కోరుకుంటున్నాను 🙏🙏

  • @SreehariTeluguSong
    @SreehariTeluguSong 3 ปีที่แล้ว +17

    Great anchor. He is so nice and wholeheartedly talking with lot of devotion. He is wonderful.

  • @nagaranga7862
    @nagaranga7862 3 ปีที่แล้ว +11

    ధేవుడు ఈలాంటి మహాను భావులను మనకోసం పంపినాడు అయ్యా మీపాదపద్మములకు వందనాలయ్య

  • @prabhuo129
    @prabhuo129 4 ปีที่แล้ว +92

    రామ చంద్రా రెడ్డి గారు నిజంగానే నాకు దేవుడు పంపిన వ్యక్తి అనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తరువాత రెడ్డి గారికి ఎలా అయినా సరే నేను ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించాలని డిసైడ్ అయ్యా. ఇటువంటి రెడ్డి గారి వల్ల దానం చేయాలి అనే ఆలోచన చాలా మందికి పెరుగుతుంది

    • @srinivasaraorao4339
      @srinivasaraorao4339 4 ปีที่แล้ว +3

      Good

    • @satyanarayanakodapaka9136
      @satyanarayanakodapaka9136 3 ปีที่แล้ว

      Ramachandrareddy garu is blessing the people by giving food always. Really it is great wonder .He is the real God who bless the people forever . We have to bow our head before this God !!

    • @jeelanishaik2036
      @jeelanishaik2036 2 ปีที่แล้ว

      Good job sir, reddy gaarini srusti kartha aayur, Aishwaryalu viriviga prasaadinchaali.

    • @jeelanishaik2036
      @jeelanishaik2036 2 ปีที่แล้ว +1

      Address & phone number pettandi sir.

    • @chandrashekar5873
      @chandrashekar5873 ปีที่แล้ว

      ​@@jeelanishaik2036 😊

  • @rayalaseemaallinonechannel4774
    @rayalaseemaallinonechannel4774 4 ปีที่แล้ว +24

    Rayslasema the great so many avadhutas in rayalaseema i visit this place great asramam 🙏🏻🙏🏻

  • @vanamaradhakrishna6207
    @vanamaradhakrishna6207 2 ปีที่แล้ว +2

    Ramchandra Reddy. GARU.Khashi Nayana Garu.You are all So God's.You Are Great .Meeku Naa Thousand Padavi vandha nallu. 🇮🇳🇮🇳🙏🙏🙏🙏

  • @prasadogirala501
    @prasadogirala501 3 ปีที่แล้ว +19

    శత కోటి వందనాలు
    స్వామి వారికి పాదాభివందనం

  • @sunusunu4683
    @sunusunu4683 2 ปีที่แล้ว +2

    నేను పోయాను బ్రదర్ కాశీ నాయన స్వామి గుడి దగ్గరికి నేను వెళ్ళాను ఆహా రెండు కళ్ళు చూడవే రెండు కళ్ళు సరిపోవు అక్కడ చూడాలంటే అన్నదానం ఆ ప్రకృతి అద్భుతం మహా అద్భుతం

  • @MakkenaRaam
    @MakkenaRaam 4 ปีที่แล้ว +5

    ముందు గా....
    సింహారెడ్డి రాయల సీమ , గార్కి 🙏🙏🙏.
    నేను 2012 లో కాణిపాకం లో ఉన్నప్పుడు..
    ఆశ్రమం గురించి విన్నాను,
    వెళ్ళి తిన్నాను,
    15 రోజులు ఉన్నాను,
    వీడియో లో చూపించిన దానికంటే కూడా...
    ఇంకా చాల బాగా ఉంది,
    సంతోషంగా, ప్రశాంతం గా ఉంటుంది. ప్రకృతి వొడిలో...
    సేద తీరినట్టు...
    ఇంత మంచి వీడియో చేసిన
    వారికీ మరొక్క సారి,
    మనస్ఫూర్తిగా.... ధన్య వాదములు. 👌👌👌🙏🙏🙏

    • @RamanaGarimella
      @RamanaGarimella ปีที่แล้ว

      good, meeraina , ee aasramam yekkada vundo, elaga cheralo cheppite andariki upayoga padutundi. yendukantte, vedio lo cheppaledu.

    • @umeshgoudbandari2598
      @umeshgoudbandari2598 8 หลายเดือนก่อน

      Address purtiga pettandi

  • @trajaram6733
    @trajaram6733 4 ปีที่แล้ว +11

    ఆవధుత కాశీ రెడ్డి నాయన నమస్కరములు రూ టు తెలుపగలరు మే ము ఒంగోలు లో ఉన్నా ము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 4 ปีที่แล้ว +73

    మీరు మా దేవుడు🙏 ఎం వీడియో రా బాబూ అదిరింది పో, డొక్కా సీతమ్మ గారు గుర్తొస్తు న్నారు. ఇన్ని లక్షల మంది కి భోజనం పెట్టినా, ఆ రెడ్డి గారు ఎంత సింపుల్ గా ఉన్నారు.

  • @రాజబాపు.తిపిరి
    @రాజబాపు.తిపిరి 4 ปีที่แล้ว +107

    అన్నదాత సుఖీభవ...అన్నదాత కు పాదాభివందనం...

    • @gopigoud3000
      @gopigoud3000 2 ปีที่แล้ว

      అన్నదాత సుఖీభవ సుఖీభవ అన్నదాత సుఖీభవ గాడ్ బ్లెస్స్ యు అన్నదాతలకు 🙏🙏🙏 ధన్యవాదములు

    • @gopigoud3000
      @gopigoud3000 2 ปีที่แล้ว

      ఇంత అద్భుతమైన వీడియోలు చూపించినందుకు చాలా థాంక్స్ అలాగే ఈ అన్నదాతకు పాదాభివందనాలు 🙏🙏🙏

  • @hariprasadbevara2461
    @hariprasadbevara2461 3 ปีที่แล้ว +23

    అన్నదాత గారికి పాదాభివందనం
    🙏🙏

  • @kameswararao8977
    @kameswararao8977 ปีที่แล้ว +1

    Hat's off to your great service.
    God may bless you with long life and energy.

  • @charliechance977
    @charliechance977 4 ปีที่แล้ว +7

    What a wonderful service God's blessing be upon you

  • @gosangichinabapuji1766
    @gosangichinabapuji1766 3 ปีที่แล้ว +4

    Gosangi chinna Bapuji ,Edarada,Siddhartha peta,EGDt
    పూజ్యులు రామచంద్రా రెడ్డి గారికి నమ స్క రాలు
    మీ దాన గుణానికి, మీమంచి మనసుకు, మీకుటుంబానికి,మీకు, నాకుటుంబందరుపున ధన్యవాదాలు లియజెసుకుంటున్నాను.

  • @samueljamblekar6641
    @samueljamblekar6641 4 ปีที่แล้ว +8

    Its Wonderful... He who is a great personality..

  • @chkailasam5180
    @chkailasam5180 3 ปีที่แล้ว +10

    God bless you and your family always thandri.🙏🙏🙏

  • @rajuv5652
    @rajuv5652 4 ปีที่แล้ว +44

    ఎవరి స్వార్థం వాడు చూసుకునేది ఈ ప్రజల మధ్యన ఇలాంటి వారు కూడా ఉంటారా అంటే నిజంగా చేతులెత్తి దణ్ణం పెట్టాలి

  • @sreenivasulupa7551
    @sreenivasulupa7551 4 ปีที่แล้ว +58

    మానవ రూపంలో దేవుడికి పాదాభివందనం

  • @lakshmikanthammakaza5183
    @lakshmikanthammakaza5183 3 ปีที่แล้ว +3

    Very intersting and wants see this place and AVADHUTHA GARINI. Address is not known clearly. Namasthe

  • @vmkdevi4459
    @vmkdevi4459 4 ปีที่แล้ว +2

    మాటలు రావటంలేదు.ఏంచెప్పాలో ఈకాలంలో కలియుగంలో నిరంతన అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపిస్తున్న ఆ అపర దానకర్ణుని పరమేశ్వర స్వరూపానికి శతసహస్రాభివందనములు.ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకొని పాల్గొనుచున్న ఎందరో మహానుభావులు అందరికీ ఇవే నావందనములు.ఇంతమంచి కార్యక్రమాన్ని ఎందరికో నీ వీడియోద్వారా తెలియచేసినందుకు నీకు నా అభినందనలు బాబూ.

  • @manmohanmamahadasyam1661
    @manmohanmamahadasyam1661 4 ปีที่แล้ว +62

    అన్నా హోటల్ అనకు, హైందవ దర్మం ఇలానే ఉంటది

  • @sivajyothi6997
    @sivajyothi6997 3 ปีที่แล้ว +1

    how is this possible ? kindly help me start...

  • @ramakrishnadevangam8883
    @ramakrishnadevangam8883 3 ปีที่แล้ว +5

    Very good video God bless the donors I appreciate ur explanation

  • @FLOTFORM
    @FLOTFORM 3 ปีที่แล้ว +9

    ఓంకార క్షేత్రం,. నంద్యాల నుండి బండి ఆత్మకూరు మీదుగా 20 కి. మీ. దూరంలో నల్లమల అడవుల్లో ఉన్నది ఈ అద్భుతమైన అనుభవం...

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 3 ปีที่แล้ว +17

    అన్నదాతకు పాదాభివందనం !!!!

  • @premkaza7555
    @premkaza7555 3 ปีที่แล้ว +6

    Very great people doing very Nobel work hats off to u sir

  • @raghuramboddeda4945
    @raghuramboddeda4945 3 ปีที่แล้ว +7

    Surprised to know 24X7 serving food (NITHYA ANNADANAM). Whatever the reason, organsing and management should be blessed by God bless and stay safe, healthy.

  • @remadelaremidalalingiah6511
    @remadelaremidalalingiah6511 3 ปีที่แล้ว +10

    ఆయనే గొప్ప దైవం కంటే ప్రత్యేక్ష దైవం ఆయన ఈలాంటి వారికి మొక్కితే మంచిది ఆర్థిక సహాయం అందించండి

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 3 ปีที่แล้ว +9

    దైవం మానవ రూపంలో అవతరించెనీభువిపైన.

  • @Karnasivaraj
    @Karnasivaraj 4 ปีที่แล้ว +28

    ఓంకారం దేవాలయం నేను వెళ్ళాను ,బండి ఆత్మకూరు దగ్గర. నంద్యాల నుండి 30 km .

  • @arunkumarchintanapalli8313
    @arunkumarchintanapalli8313 4 ปีที่แล้ว +16

    What great service.
    Unbelievable.
    Only devine intervention is there
    No doubt about it

  • @ramakrishnav993
    @ramakrishnav993 ปีที่แล้ว

    Super brother..manchi video chesavu..om namah sivaya..kasi nayana swami variki namaskaristoo..

  • @venkateshe232
    @venkateshe232 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏 Gurugariki Pranamalu. Please upload location. Road map railway route.

  • @tubeinfoful
    @tubeinfoful 4 ปีที่แล้ว +1

    Very nice Hospitality house thanks

  • @narendrapotlababu4588
    @narendrapotlababu4588 4 ปีที่แล้ว +6

    Full Address Please

    • @raow6511
      @raow6511 3 ปีที่แล้ว

      I want to do seva

  • @pruthvi.5596
    @pruthvi.5596 4 ปีที่แล้ว +7

    Great person god bless you sir...

  • @gopavarampawankumar246
    @gopavarampawankumar246 3 ปีที่แล้ว +2

    Super God. Address cheppandi brother

  • @himabindumungara
    @himabindumungara 4 ปีที่แล้ว +13

    Annadhatha sukheebhava,
    Wishing healthy life span.
    ..

    • @gudaveenarani1745
      @gudaveenarani1745 4 ปีที่แล้ว

      ఇలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు కాబట్టే ధర్మం ఇంకా నిలిచిఉంది అన్నదాత సుఖీభవ!

  • @chinnamadinarayanamurthy9333
    @chinnamadinarayanamurthy9333 ปีที่แล้ว

    అన్నదాత గారికి అభివందనం ఒక్కసారి మీ ఆశ్రమం వచ్చి చూడాలని ఉన్నది

  • @rajeswaripulugujju6129
    @rajeswaripulugujju6129 4 ปีที่แล้ว +8

    Great bro
    E place chepte baguntundi bro

  • @shankarm7404
    @shankarm7404 4 ปีที่แล้ว +16

    సాక్షాత్తూ అన్నపూర్ణ దేవి అలా జన్మించి వుందేమో

  • @vsranjaneyuluanjaneyulu453
    @vsranjaneyuluanjaneyulu453 4 ปีที่แล้ว +7

    చాలా చాలాబాగుంది.

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 8 หลายเดือนก่อน

    OM NAMO NAMASIVAYANAMAHA
    GOOD VIDEO
    GOOD GOOD
    GOD GIFT GOOD JOB
    GOD BLESS YOU ALWAYS ALL THE TIME

  • @chinamuttevigopinathch.gop8387
    @chinamuttevigopinathch.gop8387 4 ปีที่แล้ว +5

    🙏🙏🙏 annapoorna devi ee roopam lo annadhanam chesthunnaru. Great Swamy🙏🙏🙏

  • @karthikgamer5758
    @karthikgamer5758 4 ปีที่แล้ว +8

    God bless you thank you guru Garu

  • @rajeswaripulugujju6129
    @rajeswaripulugujju6129 4 ปีที่แล้ว +6

    Nenu Omkareswaram daggara anukuntunnanu.
    Really it is great effort.
    Ilanti greatest vishayalu teliyachestunnaru

    • @ravisankar414
      @ravisankar414 4 ปีที่แล้ว

      Annadatha sukebhava God helps you please send address

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 2 ปีที่แล้ว +1

    చక్కటి వృద్ధాశ్రమం నెలకొల్పాలి.మానవులందరికీ
    ఏటువంటి భయంలేని జీవితాన్ని గడిపే వీలు కల్పించాలి.దైవ సంకల్పం తోనే యిది సాధ్యం!

  • @muniganarathnalukadivetimu6591
    @muniganarathnalukadivetimu6591 3 ปีที่แล้ว +9

    అన్నదాత కు పాదాభి వందనాలు 🙏🙏🙏

  • @nagypharma
    @nagypharma 8 หลายเดือนก่อน

    Nice nice place and visit with love and affection so that will get extreme blessings forever

  • @rajashekarreddypulasani9605
    @rajashekarreddypulasani9605 4 ปีที่แล้ว +24

    రామ చంద్ర రెడ్డి నాయన ని ఎప్పుడు చూపిస్తున్నారు... bro

  • @srinupilli6509
    @srinupilli6509 4 ปีที่แล้ว +13

    RAMACHANDRA REDDY GARU THE GREAT PERSON WHO SENT BY GOD ON THE EARTH TO SERVE THE PUBLIC

  • @manmohanmamahadasyam1661
    @manmohanmamahadasyam1661 4 ปีที่แล้ว +4

    Address once tell me pls

  • @veerellaprasad5219
    @veerellaprasad5219 4 ปีที่แล้ว +2

    Great job..but place..????

  • @rayuduvcs
    @rayuduvcs 4 ปีที่แล้ว +13

    అన్నా డిస్క్రిప్సన్ బాక్స్ లో అడ్రసు ఇవ్వాలి. ఇంటర్య్వూ చేసేటపుడు సింహారెడ్డి తక్కువ మాటలు పొదుపుగా ప్రశ్నకు పరిమితం కావాలి.

  • @sharaffmadhusadhan16
    @sharaffmadhusadhan16 2 ปีที่แล้ว

    చాలా బాగుంది sir.. చాలా చాలా గ్రేట్. మంచి వీడియో చేశారు. మీ వాయిస్ చాలా బాగుంది 🙏

  • @chekuriravindrababu12
    @chekuriravindrababu12 3 ปีที่แล้ว +10

    ప్రభుత్వానికి ఈలాంటి సేవలు చేయడానికి మనసు రాదేం?

  • @anjinayyanayak2983
    @anjinayyanayak2983 4 ปีที่แล้ว +2

    kasireddy nayana goppa Devudu,recently Devala Ghanagapur (gulbarga Karnataka) lo Dattatreya temple Daggera bojanam start chesaru .
    Memu 2 times omkara vellamu,akkada bojanam kavachhu,morning tiffin tea manchiga untundi. Ye hotel lo kuda intha manchi food dorakadu.omkara near from mahanandi.
    Love from :Raichur Karnataka.

    • @sureshr5648
      @sureshr5648 3 ปีที่แล้ว

      Sir 🙏 ಬೆಂಗಳೂರು (ಕರ್ನಾಟಕ) ನಿಂದ
      ಹೋಗುವ ಮಾರ್ಗ ತಿಳಿಸಿ (ವಿಳಾಸ)🙏

  • @devireddysivalakshmidevi6353
    @devireddysivalakshmidevi6353 2 ปีที่แล้ว +6

    కారణ జన్మలు మహాత్ములు ఉండబట్టే ప్రపంచం ఇంకా నిలిచి ఉంది

  • @newpadmambn9591
    @newpadmambn9591 ปีที่แล้ว

    Great sir. Which place.

  • @adityanandchakilam5813
    @adityanandchakilam5813 2 ปีที่แล้ว +4

    Very good video brother. Thank you for showing such a wonderful place where good food is offered to people. But, u have forgot to mention the place name in video. If u would have been mentioned place name it would have been a best video

  • @obulreddyl9410
    @obulreddyl9410 4 ปีที่แล้ว +1

    Very good service thanks swamy

  • @sarasaguptha7353
    @sarasaguptha7353 4 ปีที่แล้ว +6

    God's blessing it is great Bharat.

  • @HAREKRISHNAr9
    @HAREKRISHNAr9 ปีที่แล้ว

    అన్నర్థుల ఆకలి తీర్చేవారి ని దేవుడు స్వరూపమే tq రామచంద్ర రెడ్డి గారు ❤️❤️❤️❤️🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👌🌹👌🌹🙏🙏🙏

  • @విజయ్విజయ్-థ1బ
    @విజయ్విజయ్-థ1బ 3 ปีที่แล้ว +5

    ప్రశ్న నీదే జవాబు నీదేన.. వారిని చెప్పనివ్వు

  • @venkatreddykuchuri9527
    @venkatreddykuchuri9527 3 ปีที่แล้ว +1

    ఈ ప్లేస్ ఎక్కడ వుంది

  • @ramakrishnamiriyala4497
    @ramakrishnamiriyala4497 4 ปีที่แล้ว +15

    Long live man. You are the God

    • @Manu-ps6zb
      @Manu-ps6zb 4 ปีที่แล้ว

      @@teluguinfo9 emi help cheyali cheppandi brotheruu

    • @bandasrinivas1695
      @bandasrinivas1695 3 ปีที่แล้ว

      🙏🏻👍👍🙏🏻

  • @kvgkmurthy9297
    @kvgkmurthy9297 3 ปีที่แล้ว

    Address of the temple

  • @satyanarayanagodishala736
    @satyanarayanagodishala736 3 ปีที่แล้ว +5

    I dnt know what I should call them There are the Gods, God bless you entire family members and server persons

  • @janagoud6118
    @janagoud6118 3 ปีที่แล้ว +1

    Hydrabad లో ఉన్నదా

  • @E.biotoriyam
    @E.biotoriyam 4 ปีที่แล้ว +6

    Selute sir annadhatha sukhibhava God bless you and your family 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @renukarenuka7399
    @renukarenuka7399 4 ปีที่แล้ว +2

    Hello brother where's this place bro please tell me

  • @rediboinianjaiah3685
    @rediboinianjaiah3685 4 ปีที่แล้ว +25

    మేము వెళ్లి తిని వచ్చాము పక్కన సిద్దేశ్వర గుడి ఉంటుంది

    • @manmohanmamahadasyam1661
      @manmohanmamahadasyam1661 4 ปีที่แล้ว +2

      అన్నా ఈ క్షేత్రం అడ్రస్ పెట్టండి దయవుంచి..

    • @everyourwellwisher1591
      @everyourwellwisher1591 3 ปีที่แล้ว

      Place Omkaram Nandyal daggara Kurnool district

    • @vijaybodycare
      @vijaybodycare 3 ปีที่แล้ว

      @@everyourwellwisher1591 a omkaram anta uru name na andi

    • @everyourwellwisher1591
      @everyourwellwisher1591 3 ปีที่แล้ว +2

      @@vijaybodycare ఆ వూరు Omkaram అంటారు,Bandi atmakur mandalam. Near,Nandayal Kurnool district ( 5 km from Bandi Atmakur)

    • @siripuramsridhar5431
      @siripuramsridhar5431 3 ปีที่แล้ว

      ఏ ఊరు పూర్తి అడ్రస్ తెలుపగలరు

  • @chinnarao7906
    @chinnarao7906 3 ปีที่แล้ว +2

    Anna garu good idea God bless you Reddy 🙏🙏🙏

  • @trajaram6733
    @trajaram6733 4 ปีที่แล้ว +5

    ఆ వ దూ త కాశీ రెడ్డి నా య న నమో నమః ఆశ్రమం నకు రూట్ తెలుపగలరు మేము ఒంగోలు లో ఉన్న ఉన్నా

    • @chsvacharyulu3917
      @chsvacharyulu3917 4 ปีที่แล้ว

      Sir address cheppandi
      Please
      From Hyderabad

    • @VenuGopal-jj3xn
      @VenuGopal-jj3xn 4 ปีที่แล้ว

      Ongole to Nandyal
      Nandyal to Omkaram

    • @VenuGopal-jj3xn
      @VenuGopal-jj3xn 4 ปีที่แล้ว

      Hyderabad to Nandyal
      Nandyal to Omkaram ravachu

  • @indiango9973
    @indiango9973 3 ปีที่แล้ว

    Excellent Service wt
    Volunteer Tq u

  • @ప్రజాక్షేత్రంలోఅవినీతికిసమాధి

    ఒంగోలుజిల్లా గిద్దలూరులో కాసిరెడ్డి కుంట కబ్జాచేసిన పెద్దమనిషి.రాచర్ల రోడ్డు మార్కెట్ యార్డ్ ఎదురుగా సర్వే నంబర్ 821 భూమికి పడరమరదిశన ఉన్న గిద్దలూరు నుండి తిమ్మాపురము కొత్తపల్లి పోవు ప్రభుత్వ రోడ్డు కబ్జా 21 లింకులు కలిగి రాస్తా కబ్జాచేసి 821 సర్వే నంబరు 3 ఎకరాల 11 సెంట్లు భూమి కొనుగోలు చేసి అభూమితోపాటు ప్రభుత్వ రోడ్డును కూడా ప్లాట్స్ వేసి అమ్ముకోవటము జరిగింది ఇంకొవిషయం ఒకళ్లకు అమ్మిన భూమినే ఒకళ్లకు ఒకళ్లకు తెలియకుండా మరో ఇద్దరు ముగ్గురికి అమ్ముకోవటము చేసినాడు మీనిగ శివరంగారెడ్డి తండ్రి వెంగలరెడ్డి రాచర్ల మండలము గంగంపల్లి.క్లాస్ 1 కాంట్రాక్టర్ అవదూత కాసిరెడ్డి నాయన భక్తుడు.ప్రస్తుత నివాసము కాసిరెడ్డి కుంట కబ్జాచేసి అందులో పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని నివాసము ఉంటున్నాడు అక్కడ ఒక ఎకరా 20 కోట్ల విలువ చేసే కొన్ని ఎకరాలు కాసిరెడ్డి కుంట కబ్జాచేసి అమ్మికున్నాడు అనుభవిస్తున్నాడు.ప్రభుత్వ అధికారులకు మరియు సీఎం జగన్మోహన్ రెడ్డిగారికి వైస్సార్ సీపీ పెద్దలకు ఈ మెస్సేజ్ చేరేటట్లు షేర్ చెయ్యాలి ప్లీజ్

  • @madhuteki5330
    @madhuteki5330 3 ปีที่แล้ว +4

    Serving food and old-age people home and public may Annapoorna goddes blessing and laxmi ktaksam to those people🙏🙏🙏🙏

  • @basavasuryanarayana2717
    @basavasuryanarayana2717 4 ปีที่แล้ว +2

    Please give the full details

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 4 ปีที่แล้ว +5

    Soo many villagers surrounding ohm karam temple, donate rice, vegetables, dal etc each and every thing...

  • @meelookadu6313
    @meelookadu6313 6 หลายเดือนก่อน

    Adress please with locotion

  • @sreenidhiallinone7129
    @sreenidhiallinone7129 4 ปีที่แล้ว +7

    Super abba

  • @vkn54
    @vkn54 4 ปีที่แล้ว +2

    Aha super manushullo devullu nijangha ilaanti vallu e rojullo kuuda vunnara wow really great.

    • @vkn54
      @vkn54 4 ปีที่แล้ว

      @@teluguinfo9 yemi help cheyaali sir.

    • @vkn54
      @vkn54 4 ปีที่แล้ว

      E number naadhi kaadhu maa friend nenu yeppudu thanani kalisinappudu meeku message pamputhaanu. Naaku mobile number ledhu nenu konna tharavatha meekey first naa number pamputhaanu.

  • @manmohandundu6949
    @manmohandundu6949 4 ปีที่แล้ว +33

    దైవం మానస రూపేణ అంటే ఇదే కాబోలు 🙏🙏

  • @nihasmaheshbabu2675
    @nihasmaheshbabu2675 ปีที่แล้ว

    Very good god bless you ❤❤❤❤❤❤❤❤❤❤

  • @saikumarjaine6177
    @saikumarjaine6177 3 ปีที่แล้ว +43

    రాయలసీమ నందు చాలా నాయన గారి ఆశ్రమాలు చాలా వున్నాయి.ఈ ఆశ్రమం ఎక్కడ ఉంది తెలపాలి. ఓం నమో భగవతే కాశి రెడ్డి నాయన .ఓం.🏵️🌺🥀🌹💐

    • @rambabumopidevi992
      @rambabumopidevi992 3 ปีที่แล้ว +2

      Gou Kashi ninah Riley shimmer ghazi 90 Google Charlotte

    • @KiranKumar-nz2vq
      @KiranKumar-nz2vq 3 ปีที่แล้ว

      This is omkaaram bro

    • @ashokreddydondeti7326
      @ashokreddydondeti7326 3 ปีที่แล้ว +1

      Omkaram kreshtram near nandayala

    • @VenuGopal-yq8go
      @VenuGopal-yq8go 3 ปีที่แล้ว +2

      Kurnool dist, ఓంకారం క్షేత్రం. కలుగోట్ల లో ఆశ్రమం లో కూడా భోజన వసతి కలదు

    • @betamahesh6087
      @betamahesh6087 3 ปีที่แล้ว +4

      మీరు వీడియో లో చెప్పిన అశ్రమం ఎక్కడ వుంది పూర్తి అడ్రస్ చెప్పండి సర్. మాకు చూడాలి అని వుంది

  • @dzinedge
    @dzinedge 10 วันที่ผ่านมา

    Where is this place bro?

  • @vamsibudgettraveller1495
    @vamsibudgettraveller1495 4 ปีที่แล้ว +3

    Brother video chala baga chesaru bagundi. Kani e place ekkado naku telusu, video lo place chepte inka bagundedi 20 minutes video lo place cheppakapothe ela

    • @shakemastansaheb1333
      @shakemastansaheb1333 4 ปีที่แล้ว

      Akada place bro

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 4 ปีที่แล้ว +1

      Omkara kshetram, Bandi atmakur mandal, kurnool district. Nijamga e place kuda chala baguntundi. Annadanam famous akkada

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 4 ปีที่แล้ว +2

    Vvvv super Devine service namaste

  • @Sravanikondeti12345
    @Sravanikondeti12345 3 ปีที่แล้ว +5

    షూట్కి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాము, ఈ ఆశ్రమం ఎక్కడ వుంది అని విషయాలు అర్థం అయ్యేలా చెప్పాలి.

  • @chinnaswamynaidu6545
    @chinnaswamynaidu6545 3 ปีที่แล้ว

    Please try to get. Address wer to meet Avadhoot Swamy temple

  • @charmeljoseph5637
    @charmeljoseph5637 4 ปีที่แล้ว +7

    This should be told to everyone in india .this is the glorious india .I'm really overwhelmed and So grateful for this man who started this .god bless you abundantly may your kitchen fill up thousand times more every single day .god bless each and everyone who are giving a helping hand in this great work may your families never run out of anything .bless you guys bless you .👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💝💝💝💝

    • @narsireddy6055
      @narsireddy6055 2 ปีที่แล้ว

      Really glad it would be really god gift

  • @chosgaz5670
    @chosgaz5670 4 ปีที่แล้ว +4

    Really great reddy gaaru may god bless you sir long live

  • @babjissprao1884
    @babjissprao1884 3 ปีที่แล้ว

    Kindly , place district teliyajestara.🙏🙏