శ్రీశైలం ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం కోసం ప్రయాణం ఎలా? ( SRISAILAM NEKKANTI JUNGLE RIDE) 01 online

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 714

  • @prudhvikatakam2373
    @prudhvikatakam2373 2 ปีที่แล้ว +121

    నేను 15 ఏళ్ల నుంచి వెళ్తున్నాను ఈ టెంపుల్ కి చాలా మహిమగల అమ్మవారు నేను అనుకునే అన్ని జరిగినాయి దయచేసి అందరూ వెళ్ళండి అమ్మవారి అనుగ్రహం పొందండి ఇష్టకామేశ్వరి నమః🙏❤❤🙏

    • @Villageram9909
      @Villageram9909  2 ปีที่แล้ว +3

      🙏🙏🙏🙏🙏

    • @balagajyothi1223
      @balagajyothi1223 ปีที่แล้ว +2

      Temple opening, closing kaasta cheptarandi please

    • @Villageram9909
      @Villageram9909  ปีที่แล้ว +11

      ఉదయం తొమ్మిది గంటలకు జీపులు బయలుదేరుతాయండి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకి అక్కడి నుండి రిటర్న్ అవుతాయి

    • @balagajyothi1223
      @balagajyothi1223 ปีที่แล้ว +2

      Temple present open chesi untada Andi not time date

    • @dusaripadmavati8542
      @dusaripadmavati8542 ปีที่แล้ว +1

      Ela vellali emaina permission teesukovala andi nadichi vellali ante

  • @Kaivalyamutya
    @Kaivalyamutya 6 หลายเดือนก่อน +8

    చాలా రోజులు అయ్యింది ఈ తల్లిని చూసి, అనుకొన్న పని అవుతుంది, మళ్ళీ ఆ తల్లి ని దర్శించుకోవాలనిఉంది

    • @Villageram9909
      @Villageram9909  6 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreek7077
    @sreek7077 ปีที่แล้ว +22

    అమ్మ 🙏🏻🙏🏻 ఇష్ట కామేశ్వరి దేవి 🙏🏻🙏🏻కరుణించి కనికరించి నే దర్శన బగ్యం కలిగించు తల్లి🙏🏻🙏🏻🙏🏻

  • @User__9963sr
    @User__9963sr ปีที่แล้ว +24

    ఇంత చక్కగా వివరించే వీడియో లు నేను ఎప్పుడూ చూడ లేదు.ఇంత చక్కగా వివరించి మాకు కూడా దర్శనం కలిగించి నందుకు ధన్య వాదాలు.ఇలాగే చక్కగా వివరించి చేసే వీడియోలు చేయండి.మీకు ధన్య వాదాలు.

    • @Villageram9909
      @Villageram9909  ปีที่แล้ว

      థాంక్యూ వెరీ మచ్ అండి మీలాంటి వారి ఆశీస్సులు

  • @bhaskark9438
    @bhaskark9438 2 ปีที่แล้ว +35

    ఇష్ట కామేశ్వరి అమ్మవారి వీడియో కోసం చాల రోజుల నుండి వెతుకుతున్న.....
    మొదటి సారి చూస్తున్న.. చాల ధన్యవాదములు 🙏🙏🙏🙏. శ్రీశైలం 4సార్లు వెళ్ళాను..వెళ్ళాలి అని ట్రై చేశాను కుదర్లేదు... ఈ సారి కచ్చితంగఅమ్మ వారి దర్శనం కోసమే వెళ్తాను..

  • @satyanarayanam8282
    @satyanarayanam8282 2 ปีที่แล้ว +61

    నేను అమ్మ వద్ద ఖడ్గమాల చేసి.టెంకాయ కొట్టిన వెంటనే అమ్మ పాదామువద్ద నుండి ఆశ్చర్యంగా మల్లెపూల కంటే అతి తెల్లని
    పొగలు వచ్చిన సంఘటన జరిగింది .శ్రీ మాత్రేనమః

    • @Villageram9909
      @Villageram9909  2 ปีที่แล้ว +2

      🙏🙏🙏🙏🙏🙏

    • @ramalakshmikaruturi4031
      @ramalakshmikaruturi4031 ปีที่แล้ว +1

      Habbaa emi adrushtam meedi 🙏🙏🙏🙏

    • @lakshmidabbiru8428
      @lakshmidabbiru8428 ปีที่แล้ว

      🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

    • @wnenu114
      @wnenu114 ปีที่แล้ว

      Entha manchi Mata chepparandi

    • @lakshmidabbiru8428
      @lakshmidabbiru8428 ปีที่แล้ว

      🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @Rameshgoldsmith1674
    @Rameshgoldsmith1674 5 หลายเดือนก่อน +2

    వీడియో చాలా చక్కగా వివరించారు, ఓం శ్రీమాత్రే నమః

    • @Villageram9909
      @Villageram9909  5 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏

  • @jayalakshmivelpula43
    @jayalakshmivelpula43 9 หลายเดือนก่อน +1

    మంచి వీడియో చాలా వివరంగా చెప్పారు మీకు ధన్యవాదాలు ఈ వీడియో చేసి ఇలా అందరికీ చెరవేసిన మీకు ఆ తల్లి కటాక్షం కలుగుతుంది అండి

    • @Villageram9909
      @Villageram9909  8 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 2 ปีที่แล้ว +59

    అక్కడ నివసించిన వారి జన్మ ధన్యం చూచినవారికి పుణ్యం ఓం శ్రీ మాట్రె నమహ

  • @gamingsanjay3603
    @gamingsanjay3603 2 ปีที่แล้ว +20

    చాలా మంచి వీడియో చేశారు మీకు ధన్యవాదాలు ఓం శ్రీ మాత్రే నమః🔱🕉🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏 ధన్యవాదములు

    • @mokkapatisitaramasastry1903
      @mokkapatisitaramasastry1903 ปีที่แล้ว +1

      🙏🙏🙏శ్రీ మాత్రేనమః 🙏🙏🙏

  • @srinivasdyanamonisrinivasd6498
    @srinivasdyanamonisrinivasd6498 หลายเดือนก่อน +1

    అమ్మ తల్లి నీ దర్శన భాగ్యం మాకు ప్రసాదించు మమ్మలిని దీవించి మా కోరికలని నెరవేర్చు తల్లి మీకు పాదాభివందనాలు

    • @Villageram9909
      @Villageram9909  หลายเดือนก่อน

      ఓం నమో ఇష్టకామేశ్వరి దేవి నమః

  • @sivaprasad1455
    @sivaprasad1455 5 วันที่ผ่านมา +1

    కిందటి వారం మేము వెళ్ళాము చాలా బాగా దర్శనం అయింది అదృష్టం

    • @Villageram9909
      @Villageram9909  5 วันที่ผ่านมา

      ఓం నమో ఇష్టకామేశ్వరి మాతయే నమః

  • @lakshmijyothiganga2175
    @lakshmijyothiganga2175 ปีที่แล้ว +5

    ఒళ్ళు పులకరిస్తోంది... చాలా చక్కగా వివరించారు 🙏

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 6 หลายเดือนก่อน +2

    వీడియో చా బాగుంది అమ్మవారి దర్శన భాగ్యం కలిగించినందుకు మీకు ధన్య వాదాలు 🎉 అమ్మకు. 🙌🙏🙏🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  6 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏

  • @thimmappanaresh-uz1jl
    @thimmappanaresh-uz1jl ปีที่แล้ว +9

    చాలా మంచి మెసేజ్ అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు అన్న..

    • @Villageram9909
      @Villageram9909  ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @koteswararaokandru8297
    @koteswararaokandru8297 ปีที่แล้ว +7

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్రదర్ 🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏 Thanq brother

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala6455 ปีที่แล้ว +1

    ధన్యవాదములు సర్ మీకు ఇంత సంతోషం గా చూపించారు.
    ఎక్సలెంట్.
    అమ్మ వారి దగ్గరకు వెళ్ళాలి అని కోరుకుంటూ వున్నాను.
    ఓం నమ శివాయ.
    హర్ హర్ మహదేవ్.
    ఓం శ్రీ మాత్రే నమః

  • @tatibikshapathi8934
    @tatibikshapathi8934 ปีที่แล้ว +5

    ఓం నమో ఇష్టకామేశ్వనారాయ నమః. లోకాన్ని చల్లంగా దీవించు తల్లి.

  • @jyothithamohara5759
    @jyothithamohara5759 ปีที่แล้ว +3

    చాలా బాగుంది మీ వీడియో
    అద్భుతం
    అడవి చాలా బాగుంది మీ వ్యాఖ్యానం కూడా బాగుంది

    • @Villageram9909
      @Villageram9909  ปีที่แล้ว

      ఓం నమో ఇష్టకామేశ్వరి దేవి నమః

  • @satyanarayanaalla7181
    @satyanarayanaalla7181 10 หลายเดือนก่อน +1

    అమ్మవారి దర్శనం మహా అనుభూతిని కలిగించింది మాకి దర్శనం భాగ్యం కలిగించిన అమ్మవారికి శతకోటి వందనాలు శ్రీ మాత్రే నమః

    • @Villageram9909
      @Villageram9909  10 หลายเดือนก่อน

      ఓం నమో ఇష్టకామేశ్వరి దేవి నమః

  • @geethananduri2982
    @geethananduri2982 ปีที่แล้ว +2

    Inni rojulu evaru chupinchaledu meeru chupincharu Chala Thanks ippudu maku oka idiya vachhindi

    • @Villageram9909
      @Villageram9909  ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏 దన్యవాదములు

  • @nagulamalyalasathishwarcha7873
    @nagulamalyalasathishwarcha7873 2 ปีที่แล้ว +92

    తల్లి ని దర్శనము చేసుకునే అదృష్టం ఎప్పుడు వస్తుందో

    • @Villageram9909
      @Villageram9909  2 ปีที่แล้ว +11

      అమ్మవారిని మనసులో ధ్యానించండి తప్పక అదృష్టం కలుగుతుంది

    • @sreegurukrupavemana7115
      @sreegurukrupavemana7115 ปีที่แล้ว +3

      Subhaaseessulu vijayosthu Gurukrupa kataaksha Sidhi rasthu

    • @Ammululaasya7080
      @Ammululaasya7080 ปีที่แล้ว +2

      Same filled ing bro

    • @sandivenkatreddy
      @sandivenkatreddy ปีที่แล้ว

      ​@@Villageram9909from ko

    • @annapurnavisalakshi1165
      @annapurnavisalakshi1165 9 หลายเดือนก่อน +1

      Namaskaramandi.

  • @Aum3699
    @Aum3699 27 วันที่ผ่านมา +1

    Chala chala bagundi bro.. entho vopika ga prathi okkariki like kottaru meeru ...useful video ...chala bagundi🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊

    • @Villageram9909
      @Villageram9909  27 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు మిత్రమా

  • @hlo203
    @hlo203 ปีที่แล้ว +5

    Om sri istakameswari mathri namaha thalii na sankalapam korikha therchu thalli ne asheshulatho ma edharam padhala istam tho ma kalyanam jaragali ani blessings thalli 🤲🌺🙏🏻🤲🌺🙏🏻🤲🌺🙏🏻🤲🌺🙏🏻🤲🌺🙏🏻🤲🌺🙏🏻🤲🌺 ne asheshulatho ne dharshananike vastham thalli 🤲🌺🙏🏻🤲🌺

    • @Villageram9909
      @Villageram9909  ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajashekar3389
    @rajashekar3389 2 ปีที่แล้ว +24

    అవును నేను దర‌్శించాను ,రాళ‌్ళదారి భయంకరంగా యుంటుంది నమొ ఇష‌్టకామేళ‌్వరి దేవి🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏drivers are great driving

  • @sujathagumma4462
    @sujathagumma4462 ปีที่แล้ว +3

    Good job 👌.
    CHALLANI talli ki Jai Ho Jai Ho 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @kollukalpana9764
    @kollukalpana9764 2 ปีที่แล้ว +9

    Thank you for giving online and offline ticket booking information

    • @Villageram9909
      @Villageram9909  2 ปีที่แล้ว +1

      Welcome madam వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను చూడండి సార్

  • @bellarisudhakar5105
    @bellarisudhakar5105 ปีที่แล้ว +4

    అమ్మ నీ dharshana bagyam kalaginchu తల్లి

  • @ramachandran6300
    @ramachandran6300 5 หลายเดือนก่อน +2

    I am from Kerala chala bagundhi

  • @rkrk-dc5bw
    @rkrk-dc5bw ปีที่แล้ว +2

    ఓం నమో ఇష్టకామేశ్వరి దేవి

  • @subrahmanyamtalapula1713
    @subrahmanyamtalapula1713 2 ปีที่แล้ว +28

    ఇలాంటి మంచి వీడియో లు ఇంకా ఎన్నో రావాలని కోరుతున్నాను సార్..

    • @Villageram9909
      @Villageram9909  2 ปีที่แล้ว +1

      ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మీలాంటి వారి సపోర్టు ఉంటే భవిష్యత్తులో మరెన్నో మంచి వీడియోలు చేస్తాను

  • @VijayKumar-rl9zb
    @VijayKumar-rl9zb ปีที่แล้ว +7

    Amma ista khameswari namo namaha….❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dvsrao6528
    @dvsrao6528 ปีที่แล้ว +2

    మంచి వీడియో చేశారు సర్ అందరికి బాగా ఉపయోగపడుతుంది .

  • @TeluguIndian729
    @TeluguIndian729 ปีที่แล้ว +5

    Very Very Good Info about *Ista Kameshwari* Temple andi👏👏👏👏👏🙏🙏🙏🙏
    Thank you very much sir🙏🙏🙏🙏
    Great Informative Video🙏🙏
    Om Maha Lakshmi, Maha Kaali, Maha Saraswathi🙏🙏

  • @debadwarmahesh7690
    @debadwarmahesh7690 2 ปีที่แล้ว +2

    Hara Hara Mahadeva
    Hara Hara Mahadeva
    Hara Hara Mahadeva
    Hara Hara Mahadeva
    Hara Hara Mahadeva

    • @Villageram9909
      @Villageram9909  2 ปีที่แล้ว

      హర హర మహాదేవ శంభో శంకర నమో ఇష్ట కామేశ్వరి దేవి నమః

    • @Villageram9909
      @Villageram9909  2 ปีที่แล้ว

      హర హర మహాదేవ శంభో శంకర నమో ఇష్ట కామేశ్వరి దేవి నమః

  • @baludcreator201
    @baludcreator201 2 ปีที่แล้ว +4

    Thank you for your video 👍

  • @govindnaik8123
    @govindnaik8123 2 ปีที่แล้ว +7

    అమ్మవారు దర్శనం దొరకటం చాలా అదృష్టం

    • @Villageram9909
      @Villageram9909  2 ปีที่แล้ว +1

      Avunu

    • @praveenreddymettu7788
      @praveenreddymettu7788 2 ปีที่แล้ว

      That’s right
      Adrustam tho pattu
      Money kuda undalli
      How a poor people can effort that much money

  • @Lokeshwari13
    @Lokeshwari13 ปีที่แล้ว +3

    Chala baga explained. Thanks bro

  • @LsundariM
    @LsundariM 3 หลายเดือนก่อน +1

    కామేశ్వరి దేవియైనమః 🌺🙏🌺🙏

    • @Villageram9909
      @Villageram9909  3 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshravi2452
    @rameshravi2452 ปีที่แล้ว +5

    Nice anna భలే explanation

  • @maheshsodanapalli5083
    @maheshsodanapalli5083 ปีที่แล้ว +7

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @sowjanyakandipalli3480
    @sowjanyakandipalli3480 ปีที่แล้ว +1

    Tq brother for sharing valuable information

  • @krishnakumarichekuri3676
    @krishnakumarichekuri3676 2 ปีที่แล้ว +2

    jaihind...చాలా బాగుందండి many thanks

  • @lakshmidevi.klakshmi9862
    @lakshmidevi.klakshmi9862 ปีที่แล้ว +2

    Thanks so much meeku

    • @Villageram9909
      @Villageram9909  ปีที่แล้ว

      ఓం శ్రీ నమో ఇష్టకామేశ్వరి దేవియే నమః

  • @kramanjineyulu2285
    @kramanjineyulu2285 2 ปีที่แล้ว +9

    మంచి వీడియో తీశారు సో కొంచెం గుడి లోపల వీడియో పెట్టింటే బాగుంటది అనుకుంటున్నా 🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  2 ปีที่แล้ว +1

      లోపల ఉన్న అమ్మవారిని వీడియో తీయనివ్వడం లేదు అండి ట్రై చేసాం కానీ కుదరలేదు

  • @MKishor-e9f
    @MKishor-e9f ปีที่แล้ว +1

    నేను అమ్మవారి దర్శనం చేసుకున్నాను నాజన్మ ధన్యమైనది.

  • @srinivasmittapally900
    @srinivasmittapally900 ปีที่แล้ว +10

    అమ్మ తల్లీ ని దర్శన భాగ్యం కలిపించు 🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  ปีที่แล้ว +1

      ఓం నమో బాల ఉగ్ర నారసింహస్వామియే నమః

  • @satyam4438
    @satyam4438 ปีที่แล้ว +2

    Chala bagundhi andi 🙏🙏🙏🙏

  • @venkateshyakkali1950
    @venkateshyakkali1950 ปีที่แล้ว +3

    Thankyou for this video

  • @venkatasubramanyam7801
    @venkatasubramanyam7801 ปีที่แล้ว +3

    చలా విపులంగా అమ్మ వారి దర్శనము చేయు విధానం చెప్పిన మీకు కృతజ్ఞతాస్తుతులు

    • @Villageram9909
      @Villageram9909  ปีที่แล้ว

      Thanq very much 🙏🙏🙏🙏🙏🙏

  • @narendrareddy-y5t
    @narendrareddy-y5t ปีที่แล้ว +1

    ఓం శ్రీ మాత్రే నమః అమ్మ తల్లీ నీ దర్శన భాగ్యం కలిగించు అమ్మ తల్లీ

  • @kammariravindra555
    @kammariravindra555 ปีที่แล้ว +1

    Good information brother

  • @mggoudmaragani8145
    @mggoudmaragani8145 2 ปีที่แล้ว +2

    Super brother nice video Jai mata di ki jai ho

  • @donaparthivenkatakiran2680
    @donaparthivenkatakiran2680 7 หลายเดือนก่อน +2

    Nice information

  • @sivachalla7620
    @sivachalla7620 2 ปีที่แล้ว +3

    Adbuthamayina video pettaru 🙏🙏🙏🙏🙏🙏

  • @SugunaB-l1d
    @SugunaB-l1d 9 หลายเดือนก่อน +1

    Om namo srisaila mallikarjuna swami

    • @Villageram9909
      @Villageram9909  9 หลายเดือนก่อน

      ఓం నమశ్శివాయ

  • @parameswara118.p2
    @parameswara118.p2 2 ปีที่แล้ว +3

    Manchi vedio
    Good job for all viewers

  • @Roopa-r4z
    @Roopa-r4z หลายเดือนก่อน +1

    Very good message 👍

  • @mallikarjunasooripogula9690
    @mallikarjunasooripogula9690 ปีที่แล้ว +2

    Tickets iche timings petti vunte Inka super gaa vuntundhi sir

    • @Villageram9909
      @Villageram9909  ปีที่แล้ว

      టికెట్స్ ఇచ్చే టైమింగ్స్ కూడా చెప్పాను సార్ ఉదయం ఆరు గంటల నుంచి క్యూ లైన్ లో జనం ఉంటారు టికెట్ కౌంటర్ ఓపెన్ అయ్యేసరికి మాత్రం 9.30 to 10 అవుతుంది

  • @Bhanugogineni
    @Bhanugogineni 2 ปีที่แล้ว +3

    Thanks andi for the video 🙏🙏

  • @undisrinivas5528
    @undisrinivas5528 2 ปีที่แล้ว +3

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  2 ปีที่แล้ว

      హర హర మహాదేవ శంభో శంకర

  • @morevenumorevenu1737
    @morevenumorevenu1737 2 ปีที่แล้ว +5

    Super

  • @TeluguIndian729
    @TeluguIndian729 ปีที่แล้ว +5

    Sir Video background lo mee explanation Excellent sir👏👏👏👏
    Prathi detail chala baga clear explain chestunaru sir, mee voice & Telugu kuda chala bagunayi sir👏👏👏👏👏
    Very Very Good Info about *Ista Kameshwari* Temple andi👏👏👏👏👏🙏🙏🙏🙏
    Thank you very much sir🙏🙏🙏🙏
    Great Informative Video🙏🙏
    Om Maha Lakshmi, Maha Kaali, Maha Saraswathi🙏🙏

  • @usrinu6497
    @usrinu6497 10 หลายเดือนก่อน +1

    Very beautiful.nachar🎉💐👍

    • @Villageram9909
      @Villageram9909  10 หลายเดือนก่อน

      అవును చాలా బాగుంటుంది

  • @SaiRam-rw4rv
    @SaiRam-rw4rv ปีที่แล้ว +2

    Chala thanks🙏🙏

  • @prayar4115
    @prayar4115 2 ปีที่แล้ว +3

    Chala bagundhi

  • @k.kirankumar4385
    @k.kirankumar4385 ปีที่แล้ว +2

    Super explanation 👌👌👌

  • @yalagandulavramana7315
    @yalagandulavramana7315 16 วันที่ผ่านมา +1

    ఓం ఇష్టకామేశ్వరాయ నమః

    • @Villageram9909
      @Villageram9909  16 วันที่ผ่านมา

      ఓం నమో ఇష్ట కామేశ్వరి దేవి నమః

  • @gandhamvijaya6029
    @gandhamvijaya6029 ปีที่แล้ว +2

    Sree matre namaha

  • @chnani9995
    @chnani9995 ปีที่แล้ว +4

    Good 👍

  • @Yaswanth_123.
    @Yaswanth_123. ปีที่แล้ว +4

    Nice video anna

  • @TeluguHussanaiah
    @TeluguHussanaiah ปีที่แล้ว +1

    Anna chala manchiga cheppavanna

  • @lifeisshort395
    @lifeisshort395 2 ปีที่แล้ว +5

    బ్రదర్ మేము నైట్ 8కి వెళ్ళాము ఆ ఫారెస్ట్ లొ
    నో సెక్యూరిటీ, ఆ అమ్మ అనుగ్రహం లభించ్చింది 🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  2 ปีที่แล้ว +2

      మీరు వెళ్ళినప్పుడు అప్పట్లో ఉందేమో కానీ ఇప్పుడైతే లేదు బ్రదర్. నైట్ టైం అసలు జర్నీ లేదు పూర్తిగా బంద్ చేస్తారు ఓన్లీ మార్నింగ్ 9 to afternoon 2 వరకు

    • @mayuribodige5044
      @mayuribodige5044 ปีที่แล้ว +1

      @@Villageram9909 e eppudu jeep veluthundha

  • @Dgjoghkkcgk
    @Dgjoghkkcgk 2 ปีที่แล้ว +1

    Chala manchi video pettaru

  • @BhavaniPeddisetty-q9z
    @BhavaniPeddisetty-q9z ปีที่แล้ว +1

    Super

  • @geethanjalisiddani8778
    @geethanjalisiddani8778 6 หลายเดือนก่อน +1

    Super hero

  • @hemashankarreddy11
    @hemashankarreddy11 2 ปีที่แล้ว +3

    Manchi vedio brother elanti Manchi vedios Srisylam gurinchi Inka chaiyandi

  • @stylishmadhu8885
    @stylishmadhu8885 ปีที่แล้ว +2

    om namah shivaya

    • @Villageram9909
      @Villageram9909  ปีที่แล้ว

      ఓం శ్రీ ఇష్టకామేశ్వరి దేవి నమః

  • @mallikarjunasooripogula9690
    @mallikarjunasooripogula9690 ปีที่แล้ว +2

    Sir Mee explanation super

  • @vnreddy9289
    @vnreddy9289 5 หลายเดือนก่อน +1

    Amma...na korika neraverchu thalli

  • @surendragopalavarma2750
    @surendragopalavarma2750 2 ปีที่แล้ว +2

    namo namaha

  • @N.luckey632
    @N.luckey632 ปีที่แล้ว +2

    Om srikameshwari

  • @girijalb3578
    @girijalb3578 ปีที่แล้ว +2

    Given very inf tnku v.much

  • @anjireddy2370
    @anjireddy2370 ปีที่แล้ว +1

    Super thank you 👍

  • @bramduthanaik13
    @bramduthanaik13 2 ปีที่แล้ว +1

    Nijanga super eee temple

  • @bachalasrinu8481
    @bachalasrinu8481 ปีที่แล้ว +2

    Chinna pillalu vellavaccha

  • @morevenumorevenu1737
    @morevenumorevenu1737 2 ปีที่แล้ว +3

    Super video

  • @malleshampuli1234
    @malleshampuli1234 ปีที่แล้ว +1

    Aa.talli.dayavute.nenu.darsinchukuntanu.eesvarecha.

  • @santhoshjukanti889
    @santhoshjukanti889 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 2 ปีที่แล้ว +1

    Manchi video chupincharu
    Ohm Sri Mathre Namah🙏🙏🙏

  • @RadhaDhanujaya
    @RadhaDhanujaya 2 ปีที่แล้ว +5

    Good information

  • @B.sreeramaMurthy
    @B.sreeramaMurthy 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  2 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @challarambabu4655
    @challarambabu4655 2 ปีที่แล้ว +14

    Manchi video petaru thanq

  • @Escapewith_Deep
    @Escapewith_Deep 3 หลายเดือนก่อน +1

    నమో ఇస్టకామేస్వరి అమ్మ

  • @sahithisony2771
    @sahithisony2771 9 หลายเดือนก่อน +1

    Amma na health nu kapadu na pillala happy ness Nenu chudali Amma neeku 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @Villageram9909
      @Villageram9909  8 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏

  • @sureshpenupolu
    @sureshpenupolu ปีที่แล้ว +2

    నమస్కారం అన్నగారు మీ వీడియో ఎంత బాగుంది అన్న పది సంవత్సరాలు లోపల ఉండే పిల్లలకు కూడా వెయ్యి రూపాయల టికెట్ పెట్టాలా రిప్లై ఇవ్వండి దయచేసి

    • @Villageram9909
      @Villageram9909  ปีที่แล้ว

      చిన్నపిల్లలు అని చెప్పి తీసుకెళ్లడమే నాకు తెలిసినంతవరకు వారికి టికెట్లు అవసరం లేదు జీప్ లో మీరు కూర్చున్న తర్వాత మీ ఒడిలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ల వచ్చును

  • @krishnasrikrish4669
    @krishnasrikrish4669 9 หลายเดือนก่อน +1

    Om sri matre namaha..Om sri istakameswari deviyai namaha..Amma mammalni asservadinchu thalli..Regular job ni ivvandi amma

    • @Villageram9909
      @Villageram9909  9 หลายเดือนก่อน

      ఓం నమశ్శివాయ

  • @sandhyarani7685
    @sandhyarani7685 ปีที่แล้ว +1

    Sri mathre namaha 🙏🙏🙏🙏

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 ปีที่แล้ว +3

    Dear Sir,
    Jai Sri Ram !
    Your narration is very good. Your commentary is very clear. Your video shooting is outstanding.
    You gave many important details. For Pilgrims, all these details are very useful.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

    • @Villageram9909
      @Villageram9909  ปีที่แล้ว

      🙏🙏🙏🙏 Thanq very much sir

  • @chandu.m1400
    @chandu.m1400 2 ปีที่แล้ว +2

    Om namah shivaya 🙏🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  2 ปีที่แล้ว +1

      ఓం నమశ్శివాయ