శ్రీశైలం పాదయాత్ర..... మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అప్పుడు చాలా మంది వెళ్తారు.అన్నదానాలు ఉంటాయి.ఇబ్బంది లేదు. ఉగాదికి తక్కువగా వెళ్తారు. వినుకొండ నుంచి శ్రీశైలం పాదయాత్ర మహా శివరాత్రికి ఎక్కువగా చేస్తుంటారు.వినుకొండలో అవధూత కాశీ నాయనా అన్నదానం నిత్యం జరుగుతుంది.వినుకొండ సాయిబాబా గుడిలో నిద్ర చేయవచ్చు.వినుకొండ నుంచి పార్వతీ పురం 16km.పార్వతీపురములో పోలేరమ్మ గుడిలో నిద్ర చేయవచ్చు.నీటి వసతి బాగుంది. త్రిపురాంతకం 25km.త్రిపురాంతకము ఊరు నుండి దేవాలయం 3km.బైపాస్ రోడ్డు వేశారు.యర్రగొండపాలెం రోడ్డులో త్రిపురాంతకేశ్వర కొండకు దూరంగా బాల త్రిపుర సుందరి అమ్మ గుడి ఉంది.చెరువు గట్టున నడుస్తూ వెళ్ళాలి. మధ్యాహ్నం మాత్రమే అన్నదానం ఉంది.త్రిపురాంతకం నుంచి గొల్లపల్లె నరసింహ స్వామి దేవాలయం రోడ్డు మీద ఉంది.ఆలయంలో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవచ్చు. ఏదురుగా ప్రభుత్వ పాఠశాలలో అన్నం పెడతారు. కుంట దగ్గర నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మ గుడిలో నిద్ర చేయవచ్చు.కుంట నుంచి నీటి వసతి తక్కువ. మదలక్కోట వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయములో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవచ్చు.సాయంత్రం దోర్నాల నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మ గుడిలో నిద్ర చేయవచ్చు. దోర్నాల అయ్యప్ప స్వామి గుడిలో కోతుల గోల.బయట మనుషుల గోల, తగాదా. దోర్నాల నుంచి చింతల అనే చిన్న కుగ్రామం ఉంది. 15km.అడవిలో నీరు దొరకవు.ముందే పట్టుకోవాలి. ఘాటు రోడ్డు ప్రయాణం కష్టం కాదు.చాల వరకు నేల మీద ఉంటుంది.చింతలలో శ్రీరామ ఆలయములో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవచ్చు.ఏదురుగా ప్రభుత్వ పాఠశాలలో అన్నం పెడతారు.ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.... చింతల నుంచి తుమ్మలబైలు 8km.ఘాట్ రోడ్ చాలా హాయిగా ఉంటుంది.చల్లటి గాలి.తుమ్మలబైలు ప్రభుత్వ పాఠశాలలో అన్నం పెడతారు.నిద్రపోవచ్చు.మళ్ళీ తుమ్మల బైలు శ్రీరామ ఆలయములో నిద్రపోవచ్చు.... తుమ్మల బైలు నుంచి చిన్నారుట్ల గ్రామంలో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవచ్చు.14km.కన్నడ సోదరులు బైక్ ఆపి, అడిగి మరి నీరు ఇస్తారు. చిన్నారుట్ల నుంచి హటకేశ్వరం 12km.ఇష్ట కామేశ్వరి, శిఖరేశ్వరం దగ్గర నీరు ఉంది.సమస్య లేదు.శిఖరం నుంచి హటకేశ్వరం 4km. పాలధార, పంచ ధారలో స్నానం చేయవచ్చు.నిద్రపోవచ్చు.కర్ణాటక సోదరులు అన్నం పెడతారు.ఉదయం 4km చక్కగా సాక్షి గణపతి దర్శనం చేసుకుని, శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబ అమ్మ దర్శనం.
స్నానం లేకుండా బ్రహ్మనులు వెలతారేమో... శివా దర్శనం కి ఎలాగైనా వెళ్లొచ్చ.. మరి ముందు శక్షి గణపతి కి... దులి దర్శనం.. సాక్షీ గణపతి ఏది చెయ్యాలి.. ముందుగా
బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు భారత దేశం గర్వించదగ్గ మహా ఆధ్యాత్మిక గురువు గారు.
Exactly❤❤
Ma guruvugaru ayana
Avunu andi okkasari ayana padalu ki namaskarinche adrustam dorakali 🙏🙏
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి శత కోటి వందనాలు 🙏🏿
Thank you Guruvu Garu Iam going to srisailam..om namah shivay
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర నా ఫ్యామిలీతొ ఇప్పుడు శ్రీశైలం లోనే ఉన్నాము🙏🙏🙏 ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
Vollu pulakarinchi potundhi miru cheptuntey...aaa shivayya dhaggarki ki tvaralo veltunna 💃💃💃💃
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా.. శ్రీశైలవాస శ్రీ మల్లిఖార్జున భ్రమరాంబా ప్రియ మనోహర....
Gud video annaya garu
thank you sai garu
తండ్రి శివయ్య మాకు సొంత ఇల్లు లేదు శ్రీశైలం వచ్చి నీ దర్శనం చేసుకున్నాను నా సొంత ఇంటి కల నెరవేరాలి తండ్రి🙏🙏🙏🙏🙏
Nee.kala.neraverutundhi.god.blus.u
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
Om namaha shivaya.. na koduku.. health na bidda haleth. Bagundali devuda..
Feeling So Happy going to visit Srisailam thank you Guruv Garu Chala Manchi vishayalu cheparu
Recent ga visit chesam swami Srisailam . 🙏👍
Memu 19.5.24 vellamu. Darshanam free ga ayendi. And monday roju sparsa darshanam ayendi. Chala bagundi. Om kleem sivaya namaha.
Sparshadarshanam ye time lo untundi
Entha samayam paduthundi dharsahnam kosam
Thank you guru garu tomorrow morning we are going to srisailam with family. Hope o will visit all places which you told this video.
🚩💐ఓం నమః శివాయ, ఓం శ్రీశైల బ్రమరాంబమల్లిఖార్జున స్వామి నే నమో నమః,🙏
Guruvu gariki napranamamulu. 🙏
Ohm Nama Sivaya Namah 🌹🙏
Om nama sivaya🙏🙏🙏🙏
ఓ౦, నమ:శ్శివాయ నమోనమ:
Appudo vellanu kani miru cheptunte Malli vellanu pistundi😀
🙏om namah shivaya🙏meeru happy ga undaalani shivayya ni vedukuntunna. Mee lopale shivayya unnaadu.sarvam shiva mayam jagath
Om namah shivaya 🕉️🙏🙏🙏
మహానుభావులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కారుణజన్ములు
ఏమి నా భాగ్యం స్వామి.. నా తల్లి తండ్రి.. గొప్ప తనాన్ని నా గురువు గారు వివరించారు వింటూ నేను ధన్యుడను అయ్యాను
Thank u so much for uploading annayya
🙏om namah shivaya🙏meeru happy ga undaalani shivayya ni vedukuntunna
గురువు గారికి నమస్కారం
సదా శివా 🕉️🙏
Om namaha shivaya.om 🙏
Om Shanti Shiva baba 🙏🙏
om namaha shivaya.om 🙏
Jai chaganti Garu 🙏🙏🙏🙏
ఓం నమఃశివాయ
Guru gaariki paadhamulaku vandhanaalu
ఓం నమః శివాయ 🕉️🙏
Sir, please send information for 3 days from 21.11.22 to 23.11.23
Om namah shivaya 🙏💐🌹🙏💐🌹🙏💐🌹
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
Om Namah Shivaaya
om srisaliam brhamadevaya samitha mallikarajanaswamy namaha
Om namaha shivaya memu eppudu srisailamlonay unnamu
Aum namaha shivaya
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః
Om namha sivaya
Naaaa thandriiii sivayaaaa Amma 🙏
Guruvu gariki padabi vandanalu
Om namah sivaya 🙏🙏om namo narayanaya.om namo bhagavathe vasudevaya.
Suprabhata seva tickets ennintiki istharu cheppagalaru ? 😊🙏
🙏om namah shivaya🙏meeru happy ga undaalani shivayya ni vedukuntunna
Om namahasivaya om namahasivaya om namahasivaya🙏🙏🙏🕉🕉🕉❤❤🤲🤲🤲🤲🤲🤲
ఆచార్య దేవో భవ💐
ఓం నమో శ్రీ శ్రీశైల భ్రమరాంభికా దేవి మల్లికార్జున స్వామి నమో నమః ఓం నమఃశివాయ 🔯 సర్వం ,శివమ్ ,సత్యం 🙏🙏🙏
p7😢loo ll
om namashivaya om namashivaya om namashivaya
Om Namah Shivaya
HARA HARA MAHADEV SHAMBHO SHANKARA 🙏🙏
SUPER SPECH SIR
🙏ఓం నమః శివాయ 🙏
ఓం శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏🙏🙏
Om namah Shivay Shri srisailam Mallikarjun 🙏 🙏 🙏 🙏🙏
Guruji ki vandanamulu
Jay Shri Om namah shivaya namaha
Om nama shivaya
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏
Om namah shivaya Om namah shivaya Om namah shivaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏om namah shivaya🙏meeru happy ga undaalani shivayya ni vedukuntunna
Guruvugariki padabivandanalu
Tala kridhaki kallu payki linga swarupamlo unna shetram akkada undhi
Om nama sivayya guru gari ki padavibi vadam
Guruvu gariki padabivandanalu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓ౦, నమ:శ్శివాయ
Anpisthindi sri sailam vellalani
Jai chaganti Garu 🙏🍊🙏🙏
Om namaha shivaya.om 🙏🙏
Om Shanti Shiva baba 🍊🙏🙏
Cycle shop abbulu Garu mori 🔧🚴♀🔧📻🔧
🕉️నమః శివాయః 🔱🙏🌹
🕉 నమః శివాయ 🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏Omnamosivaiahharaharadevaiasambosankar Garuki Padhabevandhmlu🙏🙏🙏🙏🙏🙏🙏
Jai shree Raam 🚩🚩🚩🙏🙏🙏 Om Namah shiwaya 🚩🚩🚩🙏🙏🙏 Jai shree Maathre Namaha 🚩🚩🚩🙏🙏🙏 Om Namo Naaraayanaaya Namaha 🚩🚩🚩🙏🙏🙏
శివోహం..
❤❤❤❤🎉🎉🎉🎉srisaila malikarujuna swamy bramarambika nenuchusanu 💘🥭🦚🦚🦜🍉😘😘😴💫💫🐌🫐🪹🪺⛰️🏔️🌄🍀💯💕💕🥰💓💜💜🤑🪙💸🌞🩷🤍🐋💰♥️🐘🩵🌛
గురువుకు పాదాభిషేకం చేయాలని వుంది
Om Nama Shivaya🙏🕉
🙏🙏🙏🙏
నా తల్లి తండ్రులకి నేను 7 జన్మలు రుణపడి వుంటా 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏om namah shivaya🙏meeru happy ga undaalani shivayya ni vedukuntunna
Guruvugariki padabivandalu.
Thanks guru 🙏
Om nama sivaya🙏🏻
ఓం నమశ్శివాయ
Omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay 🙏🌹omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹
Shiva naku nve dhikku karuninchu plzz
Sir nenu vellanu srisailam shivayyanu darshinchukunnanu,miru cheppina pradeshalu chudu vachanu
Om namaha shivaya shankara namaha. Rakshamam and pahimam swamy om sai sindhoori gifts 🎁 guntur viswanath mohan And vijaya family members.
Omnam shivy
Om namasivya 👏👏👏👏
Om Namah Shivay🙏🙏🙏
🙏👏🙏👏🙏👏
Om namah shivaya 🙏hara hara mahadev 🙏
👏👏💐
Hara Hara Mahadeva
Athreyagasthothram koteswarasharma.
Om Namashivayaaa 🙏🙏🙏🙏🙏
Hara Hara Mahadeva shambho Shankara
Arunachala siva 🙏🙏🙏🙏🙏🙏
Guru Garu nenu ❤monne hogidde 😊
శ్రీశైలం పాదయాత్ర.....
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అప్పుడు చాలా మంది వెళ్తారు.అన్నదానాలు ఉంటాయి.ఇబ్బంది లేదు.
ఉగాదికి తక్కువగా వెళ్తారు.
వినుకొండ నుంచి శ్రీశైలం పాదయాత్ర మహా శివరాత్రికి ఎక్కువగా చేస్తుంటారు.వినుకొండలో అవధూత కాశీ నాయనా అన్నదానం నిత్యం జరుగుతుంది.వినుకొండ సాయిబాబా గుడిలో నిద్ర చేయవచ్చు.వినుకొండ నుంచి పార్వతీ పురం 16km.పార్వతీపురములో పోలేరమ్మ గుడిలో నిద్ర చేయవచ్చు.నీటి వసతి బాగుంది.
త్రిపురాంతకం 25km.త్రిపురాంతకము ఊరు నుండి దేవాలయం 3km.బైపాస్ రోడ్డు వేశారు.యర్రగొండపాలెం రోడ్డులో త్రిపురాంతకేశ్వర కొండకు దూరంగా బాల త్రిపుర సుందరి అమ్మ గుడి ఉంది.చెరువు గట్టున నడుస్తూ వెళ్ళాలి.
మధ్యాహ్నం మాత్రమే అన్నదానం ఉంది.త్రిపురాంతకం నుంచి గొల్లపల్లె నరసింహ స్వామి దేవాలయం రోడ్డు మీద ఉంది.ఆలయంలో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవచ్చు.
ఏదురుగా ప్రభుత్వ పాఠశాలలో అన్నం పెడతారు.
కుంట దగ్గర నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మ గుడిలో నిద్ర చేయవచ్చు.కుంట నుంచి నీటి వసతి తక్కువ.
మదలక్కోట వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయములో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవచ్చు.సాయంత్రం దోర్నాల నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మ గుడిలో నిద్ర చేయవచ్చు.
దోర్నాల అయ్యప్ప స్వామి గుడిలో కోతుల గోల.బయట మనుషుల గోల, తగాదా.
దోర్నాల నుంచి చింతల అనే చిన్న కుగ్రామం ఉంది.
15km.అడవిలో నీరు దొరకవు.ముందే పట్టుకోవాలి.
ఘాటు రోడ్డు ప్రయాణం కష్టం కాదు.చాల వరకు నేల మీద ఉంటుంది.చింతలలో శ్రీరామ ఆలయములో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవచ్చు.ఏదురుగా ప్రభుత్వ పాఠశాలలో అన్నం పెడతారు.ప్రభుత్వ ఆసుపత్రి ఉంది....
చింతల నుంచి తుమ్మలబైలు 8km.ఘాట్ రోడ్ చాలా హాయిగా ఉంటుంది.చల్లటి గాలి.తుమ్మలబైలు ప్రభుత్వ పాఠశాలలో అన్నం పెడతారు.నిద్రపోవచ్చు.మళ్ళీ
తుమ్మల బైలు శ్రీరామ ఆలయములో నిద్రపోవచ్చు....
తుమ్మల బైలు నుంచి చిన్నారుట్ల గ్రామంలో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవచ్చు.14km.కన్నడ సోదరులు బైక్ ఆపి, అడిగి మరి నీరు ఇస్తారు.
చిన్నారుట్ల నుంచి హటకేశ్వరం 12km.ఇష్ట కామేశ్వరి, శిఖరేశ్వరం దగ్గర నీరు ఉంది.సమస్య లేదు.శిఖరం నుంచి హటకేశ్వరం 4km.
పాలధార, పంచ ధారలో స్నానం చేయవచ్చు.నిద్రపోవచ్చు.కర్ణాటక సోదరులు అన్నం పెడతారు.ఉదయం 4km చక్కగా సాక్షి గణపతి దర్శనం చేసుకుని, శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబ అమ్మ దర్శనం.
th-cam.com/video/YKh0I3JI_wY/w-d-xo.html
స్నానం లేకుండా బ్రహ్మనులు వెలతారేమో... శివా దర్శనం కి ఎలాగైనా వెళ్లొచ్చ.. మరి ముందు శక్షి గణపతి కి... దులి దర్శనం.. సాక్షీ గణపతి ఏది చెయ్యాలి.. ముందుగా
Nuvvu chusavaraa erripukaaa
🕉 om
Shivaya namaha
My mom died in few months of this dharisanam... 😭😭.. i dint believe.... but it happened..
🙏🏻🙏🏻🙏🏻