సపోర్ట్ చెయ్యమని నువ్వు చెప్పక్కర్లేదు నాయనా నీ మాటకారితనం, నవ్వుమోము తో నువ్వు చెప్పే పద్దతి చూసి అందరూ చేస్తారు.నేను ఐతే నీ వీడియోలు కొత్తవి ఎపుడు వస్తాయా చూద్దాము అని ఎదురు చూస్తా.నువ్వు అన్నందుకు ఏమి అనుకోకు నాన్నా ఎందుకంటే నేను పెద్దదాన్ని వెళ్లి చూడలేను నీవు తీయటానికి చాలా శ్రమ పడ్తావు కానీ నీ వీడియో లు నాకు చాలా ఇష్టం.ఆ భగవంతుని ఆశీస్సులు నీకు ఎపుడూ ఉండాలి.
ఈ కత్తుల బావి గురించి నా చిన్నప్పుడు విన్నది వేరు మీరు చెపుతున్నది వేరుగా ఉంది. పూర్వాశ్రమంలో నేను నరసరావుపేట వాసుడనే. ఒక బ్రాహ్మణుడు తాను సంపాదించిన పరుశువేది జలాన్ని ఒక రైతు తనను ఏమార్చి ఆ జలాన్ని దొంగిలించి ఆ జల స్పర్శతొ వచ్చిన బంగారంతో తన సామ్రాజ్యాన్ని పెంచుకున్నాడన్న కక్షతో ఆ వంశాన్ని మీరు చెప్పిన విధంగా హతమార్చినట్లు నా చిన్నతనంలో నాకు తెలియవచ్చిన కథ. బహుశా ఇందువల్లే ఏమో అక్కడ చాలా బంగారం దాచి ఉంచారన్న ఊహాగానాలతో ఇప్పటికీ ఆ బంగారం కోసం ప్రయత్నిస్తున్న వారు లేక పోలేదు.
ee kattula a baavi story ni chala baga chepparu ee kalamlo unde manushulaku chala criminal mind undanukute aa kalamlone yintakanna yekkuvugane chedda buddi undani telustundi yenta plan chesi anta mandini chemparu aa rakshasulu akkada chanipoyina vallu dhayyaluga tirugutuntaru antare adi nijamena Tq shahidgaru god bless you andi
SUPER INTERESTING GA UNDI BROTHER EE VIDEO. NA DOUBTS- 1 NAKU NIZAM GA TELIYAKA EE DOUBT ADUGUTHUNNANU BROTHER- SREENADHUDU ANTE"KAVISARVABHOUMA"ANE BIRUDHU PONDHINA AAYANA? OR ANOTHER PERSON? 2 EE KATHULABAVI INCIDENT ZARAGAKA MUNDU SREEKRISHNADEVA........EE PRANTHANNI AAKRAMIN.....DHWAZA.......? OR KATHU.......INCIDE....THARVATHA? 3RAJANA.....LAKUMADEVI PERUCHEPPAVU KANI,PURO....NAME, KAMSALI NAME CHEPPALEDU. SO AVI KOODA CHEPPAVALASINDI. REPLY PLEASE BROTHER. ALL THE BEST👍. PLEASE DON'T FORGET THE REPLY.
Mydear son e video chalabagundi miru emadya videos thakkuva ayyayi yenduko teliyadu mi sukasanthulu kore mi amma asissulato yeppudu yellappudu nuvvu navvuthuvundali a nagamani 👍❤️👍
అన్నా మీరు చాలా రోజులకి ఉందట వీడియో పెట్టారు అయినప్పటికీ కూడా ఇప్పుడు వీడియోలో అవుతున్నాయి చాలా చాలా ధన్యవాదాలు మీ వీడియో చూసి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరుకునే మీ మబ్బు విచారి❤❤
Me videos apudu chusthanu thammu.. Naku baga nachuthayee.. Me videos kosam waiting... Ponele chala rojuluki pettav... Inka late cheyaku thammu manchi videos pettandi... Memu apudu support chesthune vuntam... All the best thammulu...
ఇది గొప్ప శిల్పకళతో కూడిన పురాతన శివాలయం. చారిత్రాత్మకంగా దీనిని "కట్టుల బావి" మరియు/ లేదా "చీకటి కోనేరు" అని పిలుస్తారు. చరిత్ర ప్రకారం కొండవీడు రెడ్డిరాజులు కోటను ఆక్రమించడానికి వచ్చిన ముస్లిం పాలకులతో యుద్ధం సమయంలో ఆలయ పూజారిచే మోసగించబడ్డారు. పూజారి గోల్కొండ నవాబు పక్షాన నిలిచాడు, శివుని దర్శనానికి వెళ్లే మార్గంలో ఒక బావిని త్రవ్వించారు, దీనిని చీకాటి కోనేరు లేదా కత్తులతో బావి (కత్తుల బావి) అని పిలుస్తారు. యుద్ధ కమాడర్లు ఈ విధంగా మోసం చేయడం ద్వారా తొలగించబడ్డారు మరియు తరువాత తక్కువ స్థాయి సైనికులు దాడి చేయబడ్డారు, తద్వారా శత్రువులకు విజయం లభిస్తుంది.,
Hi Shahid and Narendra how are you. Video super madikuda Guntur district kathula Bhavi is famous married couples Ela unnaru 👍 kondaveedu fort kosam waiting
రెడ్డి రాజవంశం యొక్క మొదటి రాజు ప్రోలయ వేమారెడ్డి. వేమారెడ్డి 1325-1353 మధ్యకాలంలో రాజ్య పాలన చేశాడు. వీరి రాజధాని మొదట అద్దంకి. తరువాత కొండవీడు. కాకతీయ సామ్రాజ్యం 1323లో పతనమయ్యింది. అప్పుడు, అనగా 1324-25 కాలంలో, కాకతీయ సేనానులలో ఒకడైన ప్రోలయవేమారెడ్డి స్వతంత్రంగా కందుకూరు మొదలు గోదావరీ తీరంవరకు తన రాజ్యాన్ని అద్దంకి రాజధానిగా స్థాపించాడు. కొండపల్లి కోటను కొండవీటి రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమారెడ్డి 14 వ శతాబ్దంలో నిర్మించినట్లు భావిస్తున్నారు. దీనిలో మూడంతస్తుల రాతి బురుజు ఉంది. తీరాంధ్రప్రజలను తురుష్కదండయాత్రల నుండి కాపాడిన వారిలో వేమారెడ్డి, అతని సోదరుడు మల్లారెడ్డి వారి మంత్రులైన దేశపాండ్యులు ముఖ్యులు. వేమారెడ్డి రైతులు, పశువుల కాపరులతో ఒక పెద్ద సైన్యాన్ని సమకూర్చుకున్నాడు, గెరిల్లా యుద్ధం అనుసరించారు. ముస్లిం సైన్యం దాడి చేసినప్పుడు వారి నీటి సరఫరా మార్గాలను మురుగునీటితో కలుషితమయ్యేలా చేయమని వేమారెడ్డి అన్నారు. ద్వారసముద్ర యొక్క వీర బల్లల III (హొయసల సామ్రాజ్యం యొక్క చివరి గొప్ప రాజు) వేమారెడ్డి, కాపయ నాయకుల యొక్క కూటమి సహాయం పొందెను. తుగ్లక్ సైన్యం యొక్క జనరల్ ను వేమారెడ్డి వెంబడించాడు, మాలిక్ మక్బల్ వరంగల్ కోటకు చేరెను, అప్పుడు కాపయ నాయకుడు దండెత్తి, చేజిక్కించుకున్నారు. ప్రోలయ అతని ఆస్థాన కవియే ఎఱ్ఱాప్రగడ. ఎఱ్ఱాప్రగడ 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆ రాజు ఆస్థానంలోనే తన సాహితీజీవితాన్ని కొనసాగించాడు. ప్రోలయవేమారెడ్డి ఆస్థానంలో చేరడానికి ముందు ఎర్రన చేసిన రచనలగురించి ఏ విధమైన వివరాలూ లేవు. ఎర్రన రచనలన్నీ వేమారెడ్డి ఆస్థానంలో ఉండగానే సాగాయి. ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న ఎర్రాప్రగడ ఆంధ్రమహాభారతాన్ని ఇక్కడే పూర్తిచేశాడు. 1353లో ప్రోలయ వేమారెడ్డి మరణించాడు.
annaya chala rojula tarvatha kanipinchinav inni rojulu ne video kosam chustunna anna em video pedthavo ani ♥ ippudu pettainav emindi annaya health problem please continue ur videos anna 😀 😊 chala super ga untai anna ne videos miss u annanya ippudu happy anna malli vachinav Bach the legend is back
Shahid [Story Narration & Edit] : appopener.com/ig/qxj80ppp4
Narendra (DOP & technician ) : appopener.com/ig/nyck0by0c
Follow us
🔅Instagram: appopener.com/ig/rsxdza7a8
🔅Facebook: appopener.com/web/1azemczxc
Chala rojulayyindi bro asalu but All the best with great come back
సపోర్ట్ చెయ్యమని నువ్వు చెప్పక్కర్లేదు నాయనా నీ మాటకారితనం, నవ్వుమోము తో నువ్వు చెప్పే పద్దతి చూసి అందరూ చేస్తారు.నేను ఐతే నీ వీడియోలు కొత్తవి ఎపుడు వస్తాయా చూద్దాము అని ఎదురు చూస్తా.నువ్వు అన్నందుకు ఏమి అనుకోకు నాన్నా ఎందుకంటే నేను పెద్దదాన్ని వెళ్లి చూడలేను నీవు తీయటానికి చాలా శ్రమ పడ్తావు కానీ నీ వీడియో లు నాకు చాలా ఇష్టం.ఆ భగవంతుని ఆశీస్సులు నీకు ఎపుడూ ఉండాలి.
ఈ కత్తుల బావి గురించి నా చిన్నప్పుడు విన్నది వేరు మీరు చెపుతున్నది వేరుగా ఉంది. పూర్వాశ్రమంలో నేను నరసరావుపేట వాసుడనే. ఒక బ్రాహ్మణుడు తాను సంపాదించిన పరుశువేది జలాన్ని ఒక రైతు తనను ఏమార్చి ఆ జలాన్ని దొంగిలించి ఆ జల స్పర్శతొ వచ్చిన బంగారంతో తన సామ్రాజ్యాన్ని పెంచుకున్నాడన్న కక్షతో ఆ వంశాన్ని మీరు చెప్పిన విధంగా హతమార్చినట్లు నా చిన్నతనంలో నాకు తెలియవచ్చిన కథ. బహుశా ఇందువల్లే ఏమో అక్కడ చాలా బంగారం దాచి ఉంచారన్న ఊహాగానాలతో ఇప్పటికీ ఆ బంగారం కోసం ప్రయత్నిస్తున్న వారు లేక పోలేదు.
అద్భుతమైన గుడి చూపావు తమ్ముడు
కత్తుల బావి గురించి చాలా మంచి వివరణ ఇచ్చారు థాంక్యూ అన్న
Kondaveedu kuda super 👌 untundi adi kuda video cheyalishindhi andi but super welcome back 😍
Chalabagundi. Historical places ante Baku chalaistam. story naration bagundi. All the best Shahid and Narender.
Vaallaki chepparu kabatti dabbulivvu guru .voice humble vundale.they are furnishing hell of alot information.
We miss you Shahid Narendra Garu long long break video excellent🥺🥺🥺💗💗💗💗🤞🤞🤞🤞🤞👌👍
Chala days tharwatha manchi video chusanu bagundhi bro, thanq👍👍👍👍
Thanks
ee kattula a baavi story ni chala baga chepparu ee kalamlo unde manushulaku chala criminal mind undanukute aa kalamlone yintakanna yekkuvugane chedda buddi undani telustundi yenta plan chesi anta mandini chemparu aa rakshasulu akkada chanipoyina vallu dhayyaluga tirugutuntaru antare adi nijamena Tq shahidgaru god bless you andi
Hai tammudu nenu okasari cheppanu kondaveedukota gurinchi cheppamani vachinanduku chala happyga undi nadi narasaraoptta
interesting vidio shahid and Narendra. Once you visit thousand pillars temple at warangal.
Em srory bro super ga explain chesav and super video all the best bro
Welcome Back Boyz!! Keep that amazing energy & commitment going 😊🤟🏼…Cheers!
SUPER INTERESTING GA UNDI BROTHER EE VIDEO.
NA DOUBTS-
1 NAKU NIZAM GA TELIYAKA EE DOUBT ADUGUTHUNNANU BROTHER-
SREENADHUDU ANTE"KAVISARVABHOUMA"ANE BIRUDHU PONDHINA AAYANA?
OR
ANOTHER PERSON?
2 EE KATHULABAVI INCIDENT ZARAGAKA MUNDU SREEKRISHNADEVA........EE PRANTHANNI AAKRAMIN.....DHWAZA.......?
OR
KATHU.......INCIDE....THARVATHA?
3RAJANA.....LAKUMADEVI PERUCHEPPAVU KANI,PURO....NAME,
KAMSALI NAME CHEPPALEDU.
SO AVI KOODA CHEPPAVALASINDI.
REPLY PLEASE BROTHER.
ALL THE BEST👍.
PLEASE DON'T FORGET THE REPLY.
Chala rojulu mee videos miss ayyamu shahid & narendra anna 🥺🥺🥺 but all the best anna 🎉🎉💐💐
Mydear son e video chalabagundi miru emadya videos thakkuva ayyayi yenduko teliyadu mi sukasanthulu kore mi amma asissulato yeppudu yellappudu nuvvu navvuthuvundali a nagamani 👍❤️👍
akkada kodavedu ghat road undhi vellara shahid anna.
Chala baga explain chesthunavu bro keep it up👏❤️❤️
Thank bro chala rojula tharvata interesting video pettaru and inka manchi videos teyalani korukuntuna all the best bros 😇😇
Chala rojula tharvatha video vachidhi welcome village vihari anna come to bock
అన్నా మీరు చాలా రోజులకి ఉందట వీడియో పెట్టారు అయినప్పటికీ కూడా ఇప్పుడు వీడియోలో అవుతున్నాయి చాలా చాలా ధన్యవాదాలు మీ వీడియో చూసి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరుకునే మీ మబ్బు విచారి❤❤
Me videos apudu chusthanu thammu.. Naku baga nachuthayee.. Me videos kosam waiting... Ponele chala rojuluki pettav... Inka late cheyaku thammu manchi videos pettandi... Memu apudu support chesthune vuntam... All the best thammulu...
Kattula baavi in kondaveedu I used to visit once in a month great sculpture and history was hidden behind the construction of the temple
chala rojula tarvata video kanabadindi tammudu! lakuma devi Peru meeda Telugu navala kuda undi srinadhudu chanipoledu siksha ki guri ayyadu pothana ki Bawa garu .. aa light pattukunna peddayanaki ardhika sayam cheyyi tammudu :- Usha rajavaram
chala rojulu aindi bro village vihari is back.. ☺☺
enti bro eeeh gap ? week ki okkati ayina petta daniki try cheyandi, wee are ready to support u guys .. chala baguntayi mee vedeos. amazing content !
I am shocked to know that terrific history. Wammo, I appreciate you sir, for making this video.
Chala rojulu ayindi mimalni chusi miss anna 🦁🦁 is back hi narendra anna yela unaru ❤️❤️❤️❤️❤️❤️ Shahid meru super me videos 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Anna kuppam dhaggara kangumdhi Ane gramamlo okka kotaa vundhi okkasari vachi chupinchamdi anna
Videos excellent super sir 👌👌👌🌹🌹💐💐 all the best sir all .... Chala gap vanchindi late ga videos chesaru sir ..
chala days avthundi miru videos cheyaka....welcome back to village vihari ....all the best bro''s ❤❤
Anna kota meedha chupinchanattu ayithey chaala baagundedhi paina koneru and 3 lakes and chaala vunnai anna paina
Superb gaa chupincharu bro direct ga chusaa but nuvvu cheptunte bale intresting gaa anipinchindi bro,thata mamuluga cheppadu lee history
Kondaveedu idi
Near to Phirangipuram
Guntur Dt
Super videos brother సేనాలికి కనిపిశారు 👍👍👍💐
ఇది గొప్ప శిల్పకళతో కూడిన పురాతన శివాలయం. చారిత్రాత్మకంగా దీనిని "కట్టుల బావి" మరియు/ లేదా "చీకటి కోనేరు" అని పిలుస్తారు. చరిత్ర ప్రకారం కొండవీడు రెడ్డిరాజులు కోటను ఆక్రమించడానికి వచ్చిన ముస్లిం పాలకులతో యుద్ధం సమయంలో ఆలయ పూజారిచే మోసగించబడ్డారు. పూజారి గోల్కొండ నవాబు పక్షాన నిలిచాడు, శివుని దర్శనానికి వెళ్లే మార్గంలో ఒక బావిని త్రవ్వించారు, దీనిని చీకాటి కోనేరు లేదా కత్తులతో బావి (కత్తుల బావి) అని పిలుస్తారు. యుద్ధ కమాడర్లు ఈ విధంగా మోసం చేయడం ద్వారా తొలగించబడ్డారు మరియు తరువాత తక్కువ స్థాయి సైనికులు దాడి చేయబడ్డారు, తద్వారా శత్రువులకు విజయం లభిస్తుంది.,
Hi Shahid and Narendra how are you. Video super madikuda Guntur district kathula Bhavi is famous married couples Ela unnaru 👍 kondaveedu fort kosam waiting
Anna so many days is over by watching ur videos, missed ur videos finally ur back with fantastic videos🤘🤘 tq anna
What ever it may be, you are doing videos are very well, congratulations to you and Narendra best photographer. 👍❤️👌
Anna adigoppula vachavaaaa
Bro mee videos description lo place location add cheyande bro adhi viewers ki help ayedhe
Me video kosam chala miss ayamu e video 👌 story chala baguondi 👌
Super భలే కనిపెడతారు ఇలాంటివి మీరు పిల్లలు👏👏👏
Government develop చేస్తే జనాలు చూస్తారు కదా, అంత history ఉన్న place🙄🙄
రెడ్డి రాజవంశం యొక్క మొదటి రాజు ప్రోలయ వేమారెడ్డి. వేమారెడ్డి 1325-1353 మధ్యకాలంలో రాజ్య పాలన చేశాడు. వీరి రాజధాని మొదట అద్దంకి. తరువాత కొండవీడు. కాకతీయ సామ్రాజ్యం 1323లో పతనమయ్యింది. అప్పుడు, అనగా 1324-25 కాలంలో, కాకతీయ సేనానులలో ఒకడైన ప్రోలయవేమారెడ్డి స్వతంత్రంగా కందుకూరు మొదలు గోదావరీ తీరంవరకు తన రాజ్యాన్ని అద్దంకి రాజధానిగా స్థాపించాడు. కొండపల్లి కోటను కొండవీటి రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమారెడ్డి 14 వ శతాబ్దంలో నిర్మించినట్లు భావిస్తున్నారు. దీనిలో మూడంతస్తుల రాతి బురుజు ఉంది. తీరాంధ్రప్రజలను తురుష్కదండయాత్రల నుండి కాపాడిన వారిలో వేమారెడ్డి, అతని సోదరుడు మల్లారెడ్డి వారి మంత్రులైన దేశపాండ్యులు ముఖ్యులు.
వేమారెడ్డి రైతులు, పశువుల కాపరులతో ఒక పెద్ద సైన్యాన్ని సమకూర్చుకున్నాడు, గెరిల్లా యుద్ధం అనుసరించారు. ముస్లిం సైన్యం దాడి చేసినప్పుడు వారి నీటి సరఫరా మార్గాలను మురుగునీటితో కలుషితమయ్యేలా చేయమని వేమారెడ్డి అన్నారు. ద్వారసముద్ర యొక్క వీర బల్లల III (హొయసల సామ్రాజ్యం యొక్క చివరి గొప్ప రాజు) వేమారెడ్డి, కాపయ నాయకుల యొక్క కూటమి సహాయం పొందెను. తుగ్లక్ సైన్యం యొక్క జనరల్ ను వేమారెడ్డి వెంబడించాడు, మాలిక్ మక్బల్ వరంగల్ కోటకు చేరెను, అప్పుడు కాపయ నాయకుడు దండెత్తి, చేజిక్కించుకున్నారు.
ప్రోలయ అతని ఆస్థాన కవియే ఎఱ్ఱాప్రగడ. ఎఱ్ఱాప్రగడ 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆ రాజు ఆస్థానంలోనే తన సాహితీజీవితాన్ని కొనసాగించాడు. ప్రోలయవేమారెడ్డి ఆస్థానంలో చేరడానికి ముందు ఎర్రన చేసిన రచనలగురించి ఏ విధమైన వివరాలూ లేవు. ఎర్రన రచనలన్నీ వేమారెడ్డి ఆస్థానంలో ఉండగానే సాగాయి. ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న ఎర్రాప్రగడ ఆంధ్రమహాభారతాన్ని ఇక్కడే పూర్తిచేశాడు.
1353లో ప్రోలయ వేమారెడ్డి మరణించాడు.
Anna mirru thumneel lo pettina antha video lo ledhu anna
Chala bhaga vivaristharu Annaya ❤️ superb
Magadheera ku minchi undhi kattula baavi gurinchi. Nice to find you back Shahid gaaru.
Comback video super bro ika nundi dusukuntu povali ......adventure videos kuda thisukurandi bro
All the best💐
Me video s chudaka Anni rojulu avuthundi Anna😍💃
Shahid nonu chesthe okka theliyani sakthi vasthundi adi dyvikamina sakthi nuvvu appudu ela navuthu energiticga ounda ede nenu allah pradhinchedi ameen🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲👍👍👍👍👍👍👍👍😍
Annaya superr undhi.. video🥳🥳😎♥️😍🥰❣️ ... But intha long gap enduku annaya
Anna golokoda chupee anna and golokoda gurichi explain chaee
Chala rojulanunchi waiting mi videos kosam
Memu 2 years before vellamu Antha chusamu kaani meeru chepindi maaku theliyadu. Thanks for sharing all the history. Well said bro👏👏
Mee video s chala chala baguntai brother
Chala rojula nuchi wait chestuna annaya me videos kosamm... Chala rojulaki pettaru week ki okkati pettandiii annayaaa plzzz.....
Nijam ga mi videos ni chala ante chala miss ayamu....
Sorry andi
Video chalaa bagundhi❤❤we missed u lot😔😔waiting for your next videos😇😇
After a long time..boss is back..😎..hi shahid and narendra bro's
Chala bagundi Shahid video 👌👌👌👌👌👌👌👌👌👌
Emindhi anna chala rojula tharuvatha video csaru
Endi anna eppudu vachharu 🙄
Paina kondaveedu ki kooda poyi undalisindi anna ❤️
Nene choopinchi cheppey vadni
Telisi unte ❤️🔥
Aa kattula kinda niddhi kooda undedi anna 🔥 mottam 4-5 layers untai
Bangaram, vajralu , kattulu , ballemu
Konda paina kotalu kooda unnai
Raani vaari cheruvu , amrutha bavi ani undedi appatilo
Konda paiki road paddaka chala change vachhindi anna 🥱🔥❤️
Anna tq anna nenu chala salu adiganu annna chupichinaduku tq anna ,anna konda pina super vuntadi adikoda chupinchu anna
Anna kondaveedu fort video cheii bro by road chaala bavuntadi...
Annaa chala rojulua nundi wait chestunnam anna.. chustunnantha sepu chudalani vundhi
Chala rojullu ipoindhi bro nice video
Yenni rojulaku vacharu asalu me videos Ki addict Ina valla Yemai povali . Anyway happy to see you nice video ☺️
Chala rojula tarvata choosthunna bro mee video
Anna okkasari na channel community lo post cheyyandi please
Chala rojulu ayyindi anna ika daily videos pettu anna all the best
Thank bro... Nenu chepanu ani velli anduku... Inka chala undi bro akkda... Konda midaki vellaledhu
annaya chala rojula tarvatha kanipinchinav inni rojulu ne video kosam chustunna anna em video pedthavo ani ♥ ippudu pettainav emindi annaya health problem please continue ur videos anna 😀 😊 chala super ga untai anna ne videos miss u annanya ippudu happy anna malli vachinav Bach the legend is back
Shahid ji.... Is back After a long time...
Long time brother ❤️ konni sarlu gurtuvachaaru meeru videos pettaledu ani
WELCOME BACK 👍👍👍👍👍👍👍
hi shahid, where u gone
Hay anna after so many days I get your video I like
Please bro maakosam Golconda Kota kuda video pettamdi bro
Anni rojulaindhi bro videos cheyyaka
Welcome to full enjoyed and full happy 🥰🥰😘😘❤️❤️🥳🥳🥳
Nakusam sri neellapati sri Lakshmi Amma varu temples video chaye bro
hi bro 🙏🏻i am malli electrician ekkada bro Mana videos kosam I am waiting 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Naa full support meeke bro.
All the best 👍
Ayooooo sir anni rojulu ayeindhe alaa vunnaru bagunnara
ఆ రాజుల ఆత్మలు అక్కడే ఉన్నాయా అన్న ?
Hii Anna.. Chala rojulu ayindhi anna me vedios raka.. Nenu chala miss avuthuna me vedios ni..
చాలా బాగా వివరించారు
Super nice video Anna even I visited this place 👌
Meru kondaveedu vachru ayyo meet miss ayyane 🤩🤩🤩
Bro ne videos notification ratledu...search chesi ochanu....
After long time super 👌👌video
Bro madhi Edlapadu bro .nuv cheppina mandalam madhey bro ❤️🥳❤️
Hi brother,s emipoyaru meru videos ravatledu from kolar karnataka
Good topic. Best wishes 👍🤗
Wallcome back this season bro
King is Back 🔙 💪 chala miss iyam anna ninnu 🥺