ఢిల్లీ దెబ్బ.. తాడేపల్లి అబ్బా! | AP Capital | CM YS Jagan | TOP Story Debate With SambasivaRao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2023
  • ఢిల్లీ దెబ్బ.. తాడేపల్లి అబ్బా! | AP Capital | CM YS Jagan | TOP Story Debate With SambasivaRao
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 473

  • @murthy2722
    @murthy2722 ปีที่แล้ว +7

    బ జే పీ ఆంథ్రులను గొర్రెలు గా కనిపించే కనిపిస్తున్నాయి బీ జే పీ కి ఓటు శాతం అంతకంతకూ దిగజారుతోంది ఏమాత్రం నమ్మకం లేదు భవిష్యత్తులో బీ జే పీ కి ఓటు వెయ్యరు ఇది యదార్థం ఖచ్చితంగా జరుగుతుంది.

    • @nikithayenigandla2419
      @nikithayenigandla2419 6 วันที่ผ่านมา +1

      ❤❤❤❤❤❤

    • @Gangadevi-cz5jm
      @Gangadevi-cz5jm 3 วันที่ผ่านมา

      Àpo¹1¹¹pp⁹p😊😊😂❤❤❤❤l❤ĺ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤⅝¹2​@@nikithayenigandla2419

  • @sudhakard1411
    @sudhakard1411 ปีที่แล้ว +7

    అర్థమైంది సార్ వైజాగ్ లో ఇద్దరు అక్కడ కూడా మంచి వాళ్ళు అందులో నేను శైలు మంచిది కాదు అక్రమ సంబంధం

  • @sweetsisters5648
    @sweetsisters5648 ปีที่แล้ว +49

    శభాష్ సాంబశివ అన్నా ఈరోజు మీరు పెట్టిన ఈ డిబేట్ అమూల్యమైనది ఎంతో ఉపయోగకరమైనది జనతా పార్టీ వెనక నుండి దొంగాట ఆడింది ఎంతవరకు ఈ నాలుగు సంవత్సరాలు

    • @bgopalaswmibanndaru420
      @bgopalaswmibanndaru420 ปีที่แล้ว +1

      ఇప్పుడూ బిజెపి.మీకు క్లారిటీ ఇవ్వలేదు.

    • @kasiharibabu9486
      @kasiharibabu9486 ปีที่แล้ว

      @@bgopalaswmibanndaru420 డైరెక్ట్ గాచే ప్పాల్సి వచ్చింది అది కుడా సుప్రీం కోర్ట్ మీ వైఖరి ఏంటీ అని. కేంద్రాన్ని అడిగింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది అసలు అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీని ఇద్దరినీ కొట్టుకొని చావండి అని ఎ గ ధోచింది బీజేపీ నే ఇప్పుడు తనకేమీ తెలియదన్నట్లు ప్రవర్తించేది బీజేపీ నే అంటే ప్రజలు నీకు. అంటే జగన్ కి భారీ మెజారిటీ ఇచ్చారు కాబట్టి నీఇష్టం వచ్చినట్టు పాలించుకో ఎవరన్నా నోరే త్తి తే ఇరక్కోట్టి బొక్కలోవెయ్యి నీఇష్టం చెప్పకనే చెప్పింది ఇదంతా బీజేపీ ప్రతి ఓటరు కూ ఓటంటే ఏ మనుకున్నావ్ పౌరుడా? అని ఆ చెంపా ఈ చెంపా. వాయించి చెప్పినట్టు బీజేపీ. ఇంకా ఏ మని చెప్పిందంటే ? అధికారం లోకి వచ్చిన పార్టీ ప్రజలకి మంచి చెయ్యాలంటే ఎలా చెయ్యచ్చు చెడ్డ చెయ్యాలంటే ఎంతవరకూ చెయ్య వచ్చో ap ప్రజలకి తెలియ చెప్పింది వక దుష్ట పాలన అని కేంద్రానికి తెలిసినా భారీ. మేజారిటీ తో వున్న ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేస్తే కేంద్రాన్ని ప్రజలు తిట్టుకుంటారు పైగా భర్తరఫ్ ఐన ప్రభుత్వం పై ప్రజలకు సానుభూతి పెరుగుతుంది ఇదంతా ap ప్రజలకి బీజేపీ మంచిగా కనబడటానికి. ఇప్పటికీ కుడా ప్రజలు కి మంచి చేసే దెవరు చెడ్డ చేసేదేవరు ప్రజలకి సస్పెన్స్ గానే కనబడుతుంది ఇదే పార్టీల రాజకీయ గొప్పత నం

    • @krishnaiahgummapu4386
      @krishnaiahgummapu4386 ปีที่แล้ว

      ​@@kasiharibabu9486 vh

    • @srinivasraop994
      @srinivasraop994 11 หลายเดือนก่อน

      ​@@bgopalaswmibanndaru42025:37

  • @NBRameshBabu
    @NBRameshBabu ปีที่แล้ว +9

    Super order jai Amaravati jai

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 ปีที่แล้ว +3

    Yes My

  • @sudhakard1411
    @sudhakard1411 ปีที่แล้ว +11

    దేవునికి స్తోత్రం మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్ ఇది నిజం అవును గాక మా అత్త మా నగర్ రోడ్ లో అందరు మరి మంచి మనుషులుగా అవును

    • @siddappam1165
      @siddappam1165 ปีที่แล้ว +1

      జయ జయహో అమరావతి !👃👃👃✌✌✌✌

  • @raodb3679
    @raodb3679 ปีที่แล้ว +30

    మన నాయకుల అవగాహనా లోపమో లేక అదికార దుర్వినియోగం మూలంగా నాలుగు సంవత్సరాలుగా సాగుతున్న ఈ గందరగోళం వలన రాష్ట్రానికీ మరియు రాష్ట్ర ప్రజలకి జరగిన నష్టాన్ని పూడ్చ గలగడం సాధ్యమా? Unless the people, who are responsible for the wastage of public money, are punished it's impossible to save this State from further deterioration.

  • @sweetsisters5648
    @sweetsisters5648 ปีที่แล้ว +31

    ఇప్పుడైనా ఆ పార్టీ తన నిజాయితీ నిరూపించదలచుకుంటే వెంటనే ఆవిడేబిట్ లో శ్రవణ్ బాబు చెప్పిన పాయింటును జత చేసి శభాష్ అనిపించుకోండి జై ఆంధ్ర అమరావతి

  • @baddurisivasomireddy1652
    @baddurisivasomireddy1652 ปีที่แล้ว +9

    కేంద్రం నిద్రపోతున్నట్టు నటిస్తుంది, వారిని మనం నిద్రలేపలేం. ఓటు హక్కు తో మాత్రమే మంపు వదిలించగలం.

  • @bhimaraot
    @bhimaraot ปีที่แล้ว +38

    దురాశ దుఃఖమునకు చేటు .
    అమరావతి రైతులు అత్యాశకు పోయి భస్మాసురుడుని ఆహ్వానించారు

  • @shaikyakub9411
    @shaikyakub9411 ปีที่แล้ว +6

    Thank you god

  • @badraiahkalva5240
    @badraiahkalva5240 ปีที่แล้ว +2

    JAI AMARAVATI AP CAPITAL OK THANKS ANNA BAGA CHEPPINAUO SUPER GA CHEPPINAUO SIR JAI AMRAVATI AP CAPITAL OK

  • @krishna3235
    @krishna3235 ปีที่แล้ว +11

    Jai amaravati we welcome the right decision

  • @sweetsisters5648
    @sweetsisters5648 ปีที่แล้ว +45

    శభాష్ శ్రవణ్ బాబు మీకు నా అభినందనలు ఎంత చక్కని న్యాయ పరిధిలోని ఒక పద్ధతిని చెప్పారు మీకు నా కృతజ్ఞతలు ఇంత మంచి కొడుకును కన్నా మీ తల్లిదండ్రులకు నా వందనాలు జై ఆంధ్ర అమరావతి

    • @padmavathich4822
      @padmavathich4822 ปีที่แล้ว +2

      Super analysis Sravan Kumar Garu. Well said. You are very great.

    • @GopalKrishna-jg8sr
      @GopalKrishna-jg8sr ปีที่แล้ว

      @@padmavathich4822
      P

    • @kantubukthavenkatrao2610
      @kantubukthavenkatrao2610 ปีที่แล้ว

      6

    • @ramanareddy9143
      @ramanareddy9143 ปีที่แล้ว

      Q!!+

    • @bnarayana5985
      @bnarayana5985 ปีที่แล้ว

      =_(:з」∠)✨🌾 🌾 🌾
      😏😏😏😏😏
      😏😏😏😏😏😏😏
      😏🕓🕓😏🕓🕓😏
      😏🕓🎱😏🕓🎱😏
      😏😏😏😏😏😏😏
      😏😏😏✔😏😏😏
      🌀😏😏😏😏😏🌀
      😏🌀😏😏😏🌀😏👍
      👉🌀🌀🌀🌀🌀🌀
      🌀🌀🕐🌀🌀🌀🌀
      🌀🌀🕐🕐🕐🌀🌀
      🌀🌀🌀🌀🌀🌀🌀
      🌀🌀🌀🌀🌀✨🌾 🌾 🌾
      😏😏😏😏😏
      😏😏😏😏😏😏😏
      😏🕓🕓😏🕓🕓😏
      😏🕓🎱😏🕓🎱😏
      😏😏😏😏😏😏😏
      😏😏😏✔😏😏😏
      🌀😏😏😏😏😏🌀
      😏🌀😏😏😏🌀😏👍
      👉🌀🌀🌀🌀🌀🌀
      🌀🌀🕐🌀🌀🌀🌀
      🌀🌀🕐🕐🕐🌀🌀
      🌀🌀🌀🌀🌀🌀🌀
      🌀🌀🌀🌀🌀
      👟 👟☁☁🎈🎈☁☁☁☁
      😊😊👀😊🌛☁☁☁
      😊😊😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁🎈
      ☁☁😊😊😊😊😊😊
      ☁☁😊😊😊😊😊😊
      ☁☁😊☁😊☁😊😊
      🌾🌾😊🌾😊☁😊☁☁😊☁😁☁
      ☁😊☁☁😊☁☁☁
      ☁😊😊😊😊☁😊☁
      ☁😊☁☁😊☁😊☁
      ☁😊☁☁😊☁☁🎈🎈☁☁☁☁
      😊😊👀😊🌛☁☁☁
      😊😊😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁🎈
      ☁☁😊😊😊😊😊😊
      ☁☁😊😊😊😊😊😊
      ☁☁😊☁😊☁😊😊
      🌾🌾😊🌾😊

  • @radhakrishnamaddhali7412
    @radhakrishnamaddhali7412 ปีที่แล้ว +5

    Central government office lu start cheyyandi

  • @sudhakard1411
    @sudhakard1411 ปีที่แล้ว +1

    నేను వెళ్ళాను సార్ వాళ్ళ చిన్న తిరుపతి వైజాగ్ సింహాచలం అలాగే తనకు ఎగ్జామ్ వైజాగ్ లోనే

  • @user-jn6mu5kl3t
    @user-jn6mu5kl3t 6 หลายเดือนก่อน +1

    రాజకీయ నాయకుల ఆటలు ప్రజలు ఎప్పటికైనా గ్రహించగలరు.

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 ปีที่แล้ว +2

    శ్రవణ్ కుమార్ గారు ఒక విషయం చట్టం ద్వారా క్యాపిటల్ ఎక్కడ పెట్టాలి అన్న దానిమీద ఒక కమిటీ రిపోర్ట్ పరిగణంలోకి తీసుకుని చేసుకోండి అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చట్టం ద్వారా తెలిపారు చట్టం లో ఉన్నటువంటి విషయాన్ని సమర్థించారు మీరు ఏ విధంగానూ కంగారు పడవలసిన పని లేదు అమరావతి రాజధాని రేపు సుప్రీంకోర్టు లో చక్కగా వివరిస్తుంది ప్రజలను రైతన్నను కన్ఫ్యూజ్ లోకి నెట్ కండి

  • @chalumuriappalasatyam9825
    @chalumuriappalasatyam9825 11 หลายเดือนก่อน +3

    100% you are right sraven garu

  • @bhimaraot
    @bhimaraot ปีที่แล้ว +6

    Jai Amaravathi.
    Jai TDP

  • @m.sahadevareddy2897
    @m.sahadevareddy2897 ปีที่แล้ว +9

    అయ్యా ఆంధ్రజ్యోతి మీడియా వారికి నా మనవి ఏమనగా మీరు ఈ ప్రభుత్వం గురించి వీళ్ళు చెప్పే అబద్ధాలు గురించి మీరు ప్రజలకు వివరిస్తున్నారు నేను కూడా మహిళలు అమరావతి కోసం పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీకే విజయం జరుగుతుందని అన్నాను ఈరోజు అది నిజమైనది

    • @nageswararaokodali8601
      @nageswararaokodali8601 ปีที่แล้ว +1

      అభినందనలు రెడ్డి గారు.you are matuared & something special జెంటిల్మెన్.

  • @sudhakard1411
    @sudhakard1411 ปีที่แล้ว +3

    అంటే అయినా కార్ వస్తది ఫ్యాన్ వస్తది అని చెప్పారు కమలం వస్తాది అని చెప్పాను సార్

  • @user-fe8tr4ez1u
    @user-fe8tr4ez1u 10 หลายเดือนก่อน +1

    Thankyou.sambasivarao.garu.forgoodnews.to.a.p.public.jai.c.b.n.jai.t.d.p.

  • @AliHussain-ce5ng
    @AliHussain-ce5ng 6 หลายเดือนก่อน +1

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు

  • @radhikav5585
    @radhikav5585 ปีที่แล้ว +19

    న్యాయమూర్తి గారికి పాదాభివందనాలు

    • @ramakrishnag1235
      @ramakrishnag1235 11 หลายเดือนก่อน

      Saravanan speach always be 1000/should be the best and pm and amithsha should be like sharavankumar it's very good future

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 ปีที่แล้ว +2

    సజ్జల అన్నట్లు గత ప్రభుత్వం అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం మూడురాజధానుల పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నారనేగా !?

  • @sudhakard1411
    @sudhakard1411 ปีที่แล้ว +1

    సార్ పాస్టర్ ప్రవీణ్ గారు బెల్లంకొండ వాయిస్

  • @raodb3679
    @raodb3679 ปีที่แล้ว +27

    Excellent debate Sambashiva Rao గారూ 🙏🏻

  • @nageswararaokurra1500
    @nageswararaokurra1500 ปีที่แล้ว +18

    చాటుగా గిల్లి ఎదురుగా జోల పాడటం అనే అద్భుత ప్రక్రియను మోడీ పార్టీ దిగ్విజయంగా పార్లమెంటులో ఇప్పటికైనా ప్రదర్శించింది.

    • @ypnaiduypnaidu6290
      @ypnaiduypnaidu6290 11 หลายเดือนก่อน

      38:50

    • @avvarikaveri291
      @avvarikaveri291 11 หลายเดือนก่อน

      @@ypnaiduypnaidu6290 000000p

    • @ganapathim863
      @ganapathim863 9 หลายเดือนก่อน

      @@ypnaiduypnaidu6290 ì hu..h
      8h yu😧😐

  • @sgirija6991
    @sgirija6991 ปีที่แล้ว +2

    Jai Amaravathi Jai Jai Amaravathi అందరికీ శుభాకాంక్షలు

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว

      Jaiii AMATAVATHI JAIII CBN...HIII GIRIJA GARU..CHAT CHESKUNDAM K NA PLZ REPLY ❤️

  • @pavachu
    @pavachu ปีที่แล้ว +21

    కాంగ్రెస్ ఆంధ్ర ప్రదేశ్ చేసిన ద్రోహం కన్నా, బిజెపి ఎక్కువ నష్టపరుస్తుంది & గందరగోళ పరుస్తున్న 😭

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 ปีที่แล้ว +1

    దెబ్బా లేదు, అబ్బా లేదు !
    Amaravati రాజధాని అయిన తరువాత మీరు చెప్పేది నమ్ముతాము !!

  • @badraiahkalva5240
    @badraiahkalva5240 ปีที่แล้ว +1

    JAI TDP CBN SIR GARU NEXT AP CM SIR OK THANKS ANNA BAGA CHEPPINAUO SUPER GA CHEPPINAUO SIR JAI AMRAVATI AP CAPITAL OK THANKS 🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmimurkonda455
    @lakshmimurkonda455 ปีที่แล้ว +1

    Jai Amaravathi jayaho Amaravathi build Amaravathi save Andhra Pradesh

  • @kcsubramanyam4199
    @kcsubramanyam4199 5 หลายเดือนก่อน

    అయ్యా ప్రభుత్వం ఉద్యోగుల g p f లోన్ నెలలు గడుస్తున్న సాంక్షణ్ చేయలేదు అందరు చాలా బాధ పడుతున్నారు బడ్జెట్ రిలీజ్ చేయండి

  • @anjaneyuluv5734
    @anjaneyuluv5734 ปีที่แล้ว +8

    Hat's off to Modi and Amit Shah sir

  • @narendranarendra8026
    @narendranarendra8026 ปีที่แล้ว +2

    Excellent

  • @subhachunduru3800
    @subhachunduru3800 ปีที่แล้ว +5

    ✌✌✌✌✌💛💛💛💛💛💛

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 ปีที่แล้ว +6

    మీ అందరికీ శతకోటి వందనాలు. వింటుంటేనే కళ్ళమ్మట నీళ్ళు కారిపోతున్నాయి. ఇప్పటికైనా మన ఆంధ్ర ప్రదేశ్ మన అమరావతి మనకి కావాలి. ప్రజలారా వచ్చే ఎన్నికల్లో కళ్ళు తెరిచి ఓటు వేయండి. అమరావతి రైతులను ఇప్పటికైనా ప్రశాంతంగా బ్రతకనియండి.

  • @kethan7577
    @kethan7577 ปีที่แล้ว +18

    సూపర్ న్యూస్

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 ปีที่แล้ว +1

    సాంబా ఏమిఅవదు తొందరపడి మరింతకష్టపడకు ఇప్పటికే చాలాకస్టపడారు.కే0ద్రం మీపైపొసింది పాలుకాధు.పెవీకాల్ పోసారు.పాలనిబ్రమచారు.అంటుకుపొగలరు.జాగ్రత్త.

  • @kanyakumari6542
    @kanyakumari6542 11 หลายเดือนก่อน +1

    Jai Amaravathi jai CBN garu jai TDP

  • @seenappaseenappa2700
    @seenappaseenappa2700 ปีที่แล้ว +1

    మోడీగారే అమరలింగేశ్వరుడి రూపంలో అమరావతే ఆంధ్ర ప్రదేశ్ క్యాపిటల్ అని ప్రకటించారు

  • @kuwaitku626
    @kuwaitku626 ปีที่แล้ว +3

    Jai amaravathi 1 💪💪💪💪💪💪💪💪💪✊✊✊✊✊✊✊✊✊✊

  • @bhaskar6529
    @bhaskar6529 ปีที่แล้ว +3

    Jai amaravathi save Andhrapradesh

  • @mohanrajukandukuri7929
    @mohanrajukandukuri7929 ปีที่แล้ว +29

    Great all Amaravati ladies 🙏🙏🙏 hats off good decision from Central government decisions 💐💐💐👍

    • @kundanatiprasadam3251
      @kundanatiprasadam3251 ปีที่แล้ว +2

      Anna Sambasivarao garu your debate is exlent . Prasadam

    • @sweet1539
      @sweet1539 8 หลายเดือนก่อน

      Sambasiva Rao
      garu your debate is exlent and the sravan

  • @mdbashablr4649
    @mdbashablr4649 ปีที่แล้ว +1

    JAI JAI AMARAVATHI👌👌👌JAI JAI TDP👌👌👌👌JAI JAI CBN GARU👌👌👌👌JAI JAI LOKESH GARU👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @kotiswamydhulipalla7331
    @kotiswamydhulipalla7331 ปีที่แล้ว +1

    Well sed sambasivarao

  • @yadalamkmurthy5376
    @yadalamkmurthy5376 7 หลายเดือนก่อน +2

    A.P. Capital is Amaravathi confirmed. Amaravathi & Polavaram project must be
    improved and complete by
    ensuing Govern.ent. God bless to all. Thanks to one and all.

  • @sudhakard1411
    @sudhakard1411 ปีที่แล้ว +1

    వాళ్లది కూడా వాళ్ల చుట్టాలు ముగ్గురు ఉన్నారు సార్ ముగ్గురు నలుగురు అందులో ఒక ఊరు నల్లపాడు మా ఆవిడ ఫ్రెండ్స్ వాళ్లకి రిలేషన్ ఉండి ఎందుకంటే మా బామ్మర్ది దుబాయిలో

  • @kuwaitku626
    @kuwaitku626 ปีที่แล้ว +4

    👌👌✊✊👌👌

  • @rambabunaram6553
    @rambabunaram6553 ปีที่แล้ว +3

    Super sravan sir. Valid argument

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 ปีที่แล้ว +27

    ఈ విషయం చెప్పడానికి కేంద్రానికి ఇంతకాలం పట్టిందా!? ఈ లోపు రాష్ట్రానికి జరిగిన నష్టం ఎవరు బరాయిస్తారు!? శ్రవణ్ గారు చెప్పినట్లు పూర్తి ఉపశమనం లేనట్లే కదా!?

    • @badraiahkalva5240
      @badraiahkalva5240 ปีที่แล้ว +1

      AP NI SARVNASANAM CHESINA ADAWA NA KODUKU YCP THUGLAK BOSADK CM JAIL REDDY GADU WEST CM GADU VENI CM NU CHESINA ADAWALANJHA KODUKULU AP PRAJALU RA NAYANA AP GOVINDHA GOVINDHA JAI TDP CBN SIR GARU NEXT AP CM SIR OK THANKS BROTHER JAI AMRAVATI AP CAPITAL OK THANKS ANNA BAGA CHEPPINAUO SUPER GA CHEPPINAUO SIR

    • @JASH7777
      @JASH7777 ปีที่แล้ว

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 4:56 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅

    • @JASH7777
      @JASH7777 ปีที่แล้ว

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 4:56 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 ปีที่แล้ว +1

    Sambhasivarao garu Central Govt. Natakam Emiti ante Ippudu Elaga Supreme Court Judgement Rythulaki NYAYAM Chesthundhani,Amaravathi Rajadhani Ani Theerpu isthundha ni,Ippudu Govt. affidavit Ichchindhi,.
    Edi Emaiathey nemi Very Very Good News to Amaravathi Rythuluki.God Bless Them.

  • @parvathichittineni620
    @parvathichittineni620 ปีที่แล้ว +5

    ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధాని బిల్లును సిఆర్డిఏ రద్దు బిల్లును వెనక్కి తీసుకుందండి .
    అందుకని అమరావతి రాజధానిగా ఉంది ఇప్పటికీ కూడా!
    కానీ కేంద్ర ప్రభుత్వం కప్పదాటు వ్యవహారం మరోసారి రుజువయ్యింది.
    శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్లు అప్పుడు టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫై అయింది అని చెప్తూనే ,
    రెండోసారి ఇప్పుడు ప్రభుత్వం చేసిన దానికి కోర్టులో ఉంది అని దానిపై మాట్లాడను అని అన్నారు.
    తనకు బిల్లు చేసినట్లు కూడా తెలియదు అని కూడా అన్నారు. మరి అఫిడవిత్తు ఎలా ఇచ్చారు హైకోర్టులో కేంద్రం అభిప్రాయము అడిగినప్పుడు? ఏ అంటే ఒక రాజధాని కాదు ఎన్ని రాజధానులైనా పెట్టుకోవచ్చు అని?
    అందుకని మరోసారి కప్పదాటు గాని ప్రవర్తించింది .
    కాకుంటే నోటిఫై చేసిన విషయం నిజమేనని అప్పుడు హైకోర్టులో చెప్పకుండా ఇప్పుడు సుప్రీంకోర్టులో చెప్తుంది కాబట్టి ,మనకి అమరావతికి బలం చేకూరుతుంది,
    అదేవిధంగా ఆ తర్వాత రైతుల కెవిఎడ్ పిటిషన్ పై విచారించేటప్పుడు ,తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి అనగా కనీసం కోర్టులో కొన్నాళ్ళు గా డుపుదాం అన్నా కూడా కుదరదు.
    అదేవిధంగా సి ఆర్ డి ఏ రద్దు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెనక్కి తీసుకుంది .మరి రైతులు వేసిన కేవియేట్ పిటిషన్ లో ఒప్పందం రద్దు పై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ,కేంద్ర ప్రభుత్వం కూడా అకడబెట్టే ఇవ్వాలి కాబట్టి దానిపై ఏం చెప్తుందో కూడా చూడాలి ?
    శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్లుగా అమరావతి రాజధాని ఓటంకిస్తూ మరియు ఆ ఒప్పందం రద్దు కూడా సపోర్ట్ చేయటం లేదని చెప్పాల్సి ఉంటుంది. ఫైనల్ తీర్పు వచ్చేటప్పటికి .అప్పుడు మాత్రమే కేంద్ర పెద్దలు సరియైన దారిలో ఉన్నట్లు లెక్క .
    అరే మొదటిసారి రాష్ట్ర హైకోర్టులో తీర్పు రాబోయే ముందు ప్రధాన న్యాయమూర్తి కేకే మహేశ్వరుని బదిలీ చేశారు.
    రెండవసారి తీర్పు రాబోయే ముందు అమిత్ షా గారిని కలిసి వచ్చిన జగన్ గారు మూడు రాజధానులు బిల్లు సిఆర్డిఏ రద్దు బిల్లు వెనక్కి తీసుకున్నారు.
    దీనిని బట్టి వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అది చేసే రాజ్యాంగబద్ధత లేదు అని ముందే తెలుసు .
    కానీ అమరావతిని అభివృద్ధి చేయకూడదని ప్రణాళికలో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి.
    కానీ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఉంటే ఇలా జరగదు కాబట్టి మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు మార్చుకోవాలి మన రాష్ట్ర ప్రజలు.

  • @raodb3679
    @raodb3679 ปีที่แล้ว +23

    Hats off to Shravan Kumar గారు 🙏🏻

  • @morthalaxmi9097
    @morthalaxmi9097 7 หลายเดือนก่อน +1

    🙏🙏👌👌

  • @chalumuriappalasatyam9825
    @chalumuriappalasatyam9825 11 หลายเดือนก่อน +1

    You are right sravenkumar garu

  • @somasekharraokusunuru9469
    @somasekharraokusunuru9469 ปีที่แล้ว

    గౌ ..సియంకాదుకానేకాదు.బైలేలోవున్నోడుసియంఐనాపియంఐనాఆఖరికిప్రసిడెంటైనా గౌరవార్హుడుకాదు.

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 ปีที่แล้ว

    సాంబా నేను సామాన్యుడిని.పెద్ద విధ్య లేనివాడిని.ఆ అపిడవిట్ లో ఏముందో నాకు అర్థమైంది.నీకు బుర్రవుంధా సాంభా.

  • @baddurisivasomireddy1652
    @baddurisivasomireddy1652 ปีที่แล้ว

    ఈ పరిస్థితికి కారణం తొలిముద్దాయిలు బిజెపి, బి అర్ యస్ మరియు వైసిపి పార్టీలే.

  • @sankarswati
    @sankarswati ปีที่แล้ว

    కేంద్రప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్ వెయ్యదు, వెయ్యవలసిన అవసరం లేదనే కోర్టు భావిస్తుందని నా నమ్మకం.

  • @k.satyanarayanarao1159
    @k.satyanarayanarao1159 ปีที่แล้ว +3

    Atleast oka manchi pani chesindi central govt. Now it is clear that AMARAVATI is AP capital. Jai Amaravathi, jai jai amaravathi save Andhra Pradesh.

  • @jmohanrao5428
    @jmohanrao5428 11 หลายเดือนก่อน +5

    Sambasivarao sir, great sir great. Conclusionisy sir hats of you sir👌🙏🙏😂😂

  • @narasaiahnuvvula8872
    @narasaiahnuvvula8872 ปีที่แล้ว

    Good news, 420gaadu down down, jai Amaravathi jai TDP jai CBN.

  • @govardhannadiudondapati5437
    @govardhannadiudondapati5437 ปีที่แล้ว +1

    బిజెపి ది కూడా లోపం ఉంది

  • @sudhavlogs8427
    @sudhavlogs8427 ปีที่แล้ว +3

    Prajalu ami chesaru madyalo vaalu kaavalasina vaallanu elect chesukonnaru.vaadu narakasurudu i yyadu anthe....

  • @srinivasulu9054
    @srinivasulu9054 ปีที่แล้ว +6

    👍

  • @honeytiktok2111
    @honeytiktok2111 ปีที่แล้ว +9

    మీరు ప్రజలతరుపునపోరాటంపటిమప్రజాసౌమ్యంఇంకావుందనినిరూపించేరురియల్లీవెరీగ్రేటుసార్ అభినందనలు మీకు

    • @rockleeem9190
      @rockleeem9190 ปีที่แล้ว +2

      ✌️ Jai ✌️ jai ✌️ TDP ✌️ jai ✌️ babu ✌️ jai ✌️ lokesh ✌️

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 ปีที่แล้ว

      Jai modi bjp

  • @reddynaidudhulipudi1193
    @reddynaidudhulipudi1193 ปีที่แล้ว +1

    బిల్డింగులు కొట్టలేదు

  • @subbunathi2826
    @subbunathi2826 9 หลายเดือนก่อน

    Namascaram sir. Meeru varthalu chebutunte. Duradharsan. Santi swaroop. Garu Latha garu. K L N Rao Garu. Kana padatru. Meeru cheppedi. Chala...... Vipulamu ga.. untadi . God. Bless. You

  • @PotalacheruvuSrinivasaRa-hf2zd
    @PotalacheruvuSrinivasaRa-hf2zd 7 หลายเดือนก่อน +3

    Correct ga chepparu shravan garu YCP vallu didn't take any proper step to continue Amaravathi is real capital and very useful for development real capital as Amaravathi

  • @sankarraomaarisetty8244
    @sankarraomaarisetty8244 ปีที่แล้ว

    వైసీపీ వార్కి అర్ధం అయినా ఇటు ప్రజలను కోర్ట్ లను తప్పు తోవ పట్టించటం వైసీపీ కి అలవాటు.

  • @ratnafoodindustries4165
    @ratnafoodindustries4165 ปีที่แล้ว +11

    Yes. Adv Sravan garu is correct. Atleast now after 4 years Centrl Govt should submit clearly the decision of AP Capital as Amaravati.

  • @mohan2407
    @mohan2407 ปีที่แล้ว

    నాలుగేళ్ల అమరావతి రైతులు,వారి బాధలు ఙ్ఞప్తికి రాక,ఎన్నికలు దగ్గర పడి,కళ్ళు బైర్లు కమ్మే స్థితిలో,బీజేపీ కి స్పృహ మిరీ జ్ఞానోదయం, కలిగినదేమో ,లేక వైసీపీ కి కాలం చెల్లిందనిభావనతో,ఈ మార్పు వచ్చింది కాబోలు, ఈ మాటలకైనా విలువ వుంటుందా ! ! ! 🥺🥺🥺

  • @sudhakard1411
    @sudhakard1411 ปีที่แล้ว

    అప్పుడు అన్నగారు మీ ఆ అమ్మాయి మీ చుట్టూ ఫంక్షన్ కి నన్ను ఇబ్బందికరంగా మాట్లాడారు నేను వచ్చేసాను దేవుడున్నాడు సార్ అందుకనే చాలా యాతన పడ్డారు అయినా ఇప్పుడు కూడా బాగుండాలని కోరుకునే నేను

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 ปีที่แล้ว +1

    ఈ జైలు బెయిలు అనే కార్యక్రమం లో తప్పకుండ మోడీ help కనపడకుండా సూపర్. ఎలాగుతేనేం బెయిల్ icharu ఎందుకిచ్చారు.మోడీ కూడా జగన్ కి భయపడడం అన్నీ సెక్షన్స్ ap గవర్నమెంట్ ki భయం తో బెయిల్ చాలా అసహ్యంగా ఉండి. మీరు బాగా ఫైట్ చేస్తున్నారు సార్. ఇంకా శ్రవణ్ sir కూడా భయపడకుండా మాట్లాడి జనాలకి తెలిసేలా చేసి ప్రజలు తిరగబడేలా చెయ్యండి 🙏

  • @jmohanrao5428
    @jmohanrao5428 11 หลายเดือนก่อน +1

    Valuble debet and sri sravankumar is very sacrified person👌👌👌🙏🙏🙏

  • @baddurisivasomireddy1652
    @baddurisivasomireddy1652 ปีที่แล้ว +19

    శ్రవణ్ గారితో నేను పూర్తిగా ఏకభవిస్తున్నాను సార్.

  • @adinarayanapati9026
    @adinarayanapati9026 ปีที่แล้ว +1

    చివరి దశ అంటే జీవితంలోన రాజకీయం లోన రాజేంద్ర గారు?

  • @lRajussssssssss
    @lRajussssssssss ปีที่แล้ว +2

    సూపర్ అండీ 👍🏿 👍🏿 💔 🌼

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 ปีที่แล้ว

    అసలు కొంత మంది అజ్ఞాన నాయకుల కు ధర్మం అంటే ఏమిటో తెలుసా? అసలు ఏమేమి కలిగి వుంటే ధర్మం అవుతుందంటే మనం చేసే ఏ పనిలో నైనా సత్యం, న్యాయం, శాంతి, సత్ ప్రేమా, సత్ కర్మా, సూయజ్ఞా భావం దాగి వుంటాయో దానినే ధర్మం అంటారు. ఏ రాజకీయ నాయకులు అయినా చేసే పనులలో పై లక్షణాలు వుంటున్నయా?

  • @chandrankp9163
    @chandrankp9163 6 หลายเดือนก่อน +1

    Super Sravan Sir

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 ปีที่แล้ว +1

    Yes Now ANDHRA PRADESH CAPITAL IS AMARAVATHI.Great.

  • @seenappaseenappa2700
    @seenappaseenappa2700 ปีที่แล้ว

    షానే అమరలింగేశ్వరుడి రూపంలో అమరావతే ఆంధ్ర ప్రదేశ్ క్యాపిటల్ అని ప్రకటించారు

  • @sankarswati
    @sankarswati ปีที่แล้ว

    కేంద్రప్రభుత్వం ప్రతిసారి తన స్టాండ్ ఏమిటో చెప్పనవసరంలేదు. ఒక్కసారి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మళ్ళీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తేస్తేగాని మార్పు సాధ్యం కాదు. కాబట్టి అఫిడవిట్ దాఖలు చేయడమే కేంద్రప్రభుత్వం తన స్టాండ్ ఏమిటో తెలియజేసినట్లే.

  • @kcsubramanyam4199
    @kcsubramanyam4199 5 หลายเดือนก่อน +3

    సాంబశివరావు గారు యదార్థ వాది మంచి డెబిట్ మీకు ధన్యవాదములు సార్

  • @vasupsps680
    @vasupsps680 ปีที่แล้ว

    ఏపీ విషయంలో మోడీ గారి ప్రవర్తన మారిందా? లేక మారాలేదా? ఏమో కాలమే నిర్ణయిస్తుంది

  • @manmadharaoyarnagula3168
    @manmadharaoyarnagula3168 ปีที่แล้ว +1

    Jai Shravan Kumar judge garu. Excellent legal knowledge.

  • @sv2200
    @sv2200 ปีที่แล้ว +2

    గౌరవనీయులు మహానుభావులు శ్రీ శ్రావణ్ కుమార్ గారూ మీరు నిజంగా సూపర్, ఎంతో కరెక్ట్ గా చెప్పారు, ప్రజల లో ఉన్న సంశయము ను చాలా కూలంకషంగా చెప్పి, ఇంకా ఇంకా దొంగాట సాగిస్తూ ఉన్న దొరలకు అర్ధము అయితే మరి, మీరు చెప్పినట్లు గా వెంటనే అఫిడవిట్లు సమర్పించాలి , లేకుంటే ఇపుడిపుడే ప్రజలలో పెరుగుతూ ఉన్న నమ్మకము పోగొట్టుకోవలసి వస్తుంది , డబ్బుకు మోదము దాసోహం అంటుంది ప్రజానీకము మరి అని గ్రహించగలరు 👍

  • @VijayaLakshmi-vf5kf
    @VijayaLakshmi-vf5kf ปีที่แล้ว +3

    Great 👍

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 ปีที่แล้ว +1

    Excellant saar Sravan gaaru

  • @vasundhara48
    @vasundhara48 ปีที่แล้ว +5

    బి . జె . పి . పార్టీ చేసిన- చేస్తున్న అవతకలకు - వేసుకున్న ముసుగును తొలగించటానికి బాజీ లాంటి ముక్కుసూటి వ్యక్తులు చాలా అవస్తలు పడటం కనుపిస్తోంది!ఇప్పటికైనా ఆ పార్టీ- ప్రజలకు క్షమాపణ చెప్పి తన తప్పును సరిదిద్దుకుంటే అప్పుడు జనం వారిని అక్కున చేర్చుకుంటారు!ఇది నిజం! ఇది నిజం!!ముమ్మాటికి నిజం!!!

  • @venkatasubbarao4619
    @venkatasubbarao4619 ปีที่แล้ว +2

    Sravan garu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 ปีที่แล้ว +13

    Hi,MODIJI !AMITH SHAH JI Mera Namaskar to you both For Accepting AMARAVATHI AS CAPITAL As Needed by People of Entire AP,Except YSRCP Leaders.

    • @mohanavelichety8770
      @mohanavelichety8770 ปีที่แล้ว

      Eemanigaaroo, thondhrapadi appude thanks cheeppdhdhu Sir, indhulo vaariki thanks cheppadaanoki vaari goppathanam yemee ledhu. Vaaridhdharoo AP Dhrohulu. A.P ni 25 yrs venKki theesukelli naasanam chesaaru. But dhelkhand tharahaa pakaige yemaindhi ? POLAVARAM nirvaasithula parihaaram ivvarata. Mari jaatheeya project gaa vaari baadhyatha yemiti ? Rs.2,500 Crores tho Aasthaanaa nu minchina Capital saadhamaa ?

    • @khadravallikolla1807
      @khadravallikolla1807 ปีที่แล้ว +1

      @@mohanavelichety8770 cdcccc4c

    • @pandharaturumala8604
      @pandharaturumala8604 ปีที่แล้ว

      ​@@mohanavelichety8770 n. N. Nnn nnnnnnnn

    • @varalakshmimenta4680
      @varalakshmimenta4680 8 หลายเดือนก่อน

      😢😢

  • @venkataramanaiahgarige6917
    @venkataramanaiahgarige6917 6 หลายเดือนก่อน

    చెప్పవలసింది గల్లీ నాయకులు కాదు బయ్యా చెప్పవలసింది డెల్లి నాయకులు బయ్యా

  • @Venkataraoize
    @Venkataraoize 8 หลายเดือนก่อน

    YCP ప్రభుత్వం తన నాలుగేళ్ల పాలనలో రంగులు మార్చు కోవడం లోనే ప్రగతి గా మనం భావించాలి

  • @baddurisivasomireddy1652
    @baddurisivasomireddy1652 ปีที่แล้ว +2

    Amaravati Women are grateful and they are bringing out the empowerment.

  • @raghuveer134
    @raghuveer134 ปีที่แล้ว +3

    Hats off Shravan sir… sooper points…

  • @Venkataraoize
    @Venkataraoize 8 หลายเดือนก่อน

    సీఎం జగన్ గారు ఇంకో ఐదు సంవతసరాలపాటు పదవిలో వుంటే మే ము మా భార్యల తా ళ్లి బొట్లు కూడా మ్ము కోవలసి వస్తుంది